Future Perfect Passive
| Subject | Active voice | Pasive voice |
| All subjects | will have | will have been |
భవిష్యత్తులో ఏదైనా ఒక సమయంలో పూర్తి కాబోయే పనుల గురించి తెలియజేయడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగిస్తారు.
Subject + will have been + verb3 + by + object
Example: They will have supported us.(AV)
- Object అయిన us తో వాక్యాన్ని ప్రారంభించాలి కానీ అది ప్యాసివ్ వాయిస్ లో we గా మారుతుంది.
- we ప్లూరల్ కాబట్టి will have been ఉపయోగిస్తాము. (singular కి కూడా have been నే )
- Calling బదులు మూడవ రూపం called ఉపయోగిస్తాము
- By = చేత మామూలుగా రాస్తాము
- Subject = They చివరిలో them గా మారుతుంది.
We will have been supported by them (వారు మాకు మద్దతు ఇచ్చి ఉంటారు.)
ఈ వాక్యమును వ్యతిరేక వాక్యము గా మార్చుటకు will పక్కన not చేరిస్తే సరిపోతుంది
We will not have been supported by them (మాకు వారు మద్దతు ఇచ్చి ఉండరు.)
పై రెండు వాక్యాలను ప్రశ్నా వాక్యాలుగా మార్చుటకు will ను sentence ప్రారంబంలో ఉంచితే సరిపోతుంది.
will we have been supported by them (మాకు వారు మద్దతు ఇచ్చి ఉంటారా ?.)
will we have not been supported by them (మాకు వారు మద్దతు ఇచ్చి ఉండరా ?.)
| 1. I will have helped him. | 1. నేను అతనికి సహాయం చేసి ఉంటాను. |
| ఐ విల్ హావ్ హెల్ప్డ్ హిమ్. | |
| He will have been helped by me. | అతనికి నా వల్ల సహాయం జరిగి ఉంటుంది. |
| హీ విల్ హావ్ బీన్ హెల్ప్డ్ బై మీ. | |
| 2. She will have called me. | 2. ఆమె నన్ను పిలిచి ఉంటుంది. |
| షీ విల్ హావ్ కాల్డ్ మీ. | |
| I will have been called by her. | నన్ను ఆమె పిలిచి ఉంటుంది. |
| ఐ విల్ హావ్ బీన్ కాల్డ్ బై హర్. | |
| 3. They will have supported us. | 3. వారు మాకు మద్దతు ఇచ్చి ఉంటారు. |
| దే విల్ హావ్ సపోర్టెడ్ అస్. | |
| We will have been supported by them. | మాకు వారు మద్దతు ఇచ్చి ఉంటారు |
| వీ విల్ హావ్ బీన్ సపోర్టెడ్ బై దెమ్. | |
| 4. He will have invited her. | 4. అతను ఆమెను ఆహ్వానించి ఉంటాడు. |
| హీ విల్ హావ్ ఇన్వైటెడ్ హర్. | |
| She will have been invited by him. | ఆమెను అతను ఆహ్వానించి ఉంటాడు |
| షీ విల్ హావ్ బీన్ ఇన్వైటెడ్ బై హిమ్. | |
| 5. We will have guided them. | 5. మేము వారికి మార్గదర్శకత్వం వహించాము. |
| వీ విల్ హావ్ గైడెడ్ దెమ్. | |
| They will have been guided by us. | వారికి మేము మార్గదర్శకత్వం వహించాము |
| దే విల్ హావ్ బీన్ గైడెడ్ బై అస్. | |
| 6. She will have met him. | 6. ఆమె అతన్ని కలిసి ఉంటుంది. |
| షీ విల్ హావ్ మెట్ హిమ్. | |
| He will have been met by her. | అతనిని ఆమె కలిసి ఉంటుంది |
| హీ విల్ హావ్ బీన్ మెట్ బై హర్. | |
| 7. He will have thanked us. | 7. అతను మనకు కృతజ్ఞతలు తెలిపి ఉంటాడు. |
| హీ విల్ హావ్ థ్యాంక్డ్ అస్. | |
| We will have been thanked by him. | మనకు అతను కృతజ్ఞతలు తెలిపి ఉంటాడు |
| వీ విల్ హావ్ బీన్ థ్యాంక్డ్ బై హిమ్. | |
| 8. They will have followed her. | 8. వారు ఆమెను అనుసరించి ఉంటారు. |
| దే విల్ హావ్ ఫాలోడ్ హర్. | |
| She will have been followed by them. | ఆమెను వారు అనుసరించి ఉంటారు |
| షీ విల్ హావ్ బీన్ ఫాలోడ్ బై దెమ్. | |
| 9. I will have informed them. | 9. నేను వారికి తెలియజేసి ఉంటాను. |
| ఐ విల్ హావ్ ఇన్ఫార్మ్డ్ దెమ్. | |
| They will have been informed by me. | వారికి నేను తెలియజేసి ఉంటాను |
| దే విల్ హావ్ బీన్ ఇన్ఫార్మ్డ్ బై మీ. | |
| 10. We will have respected him. | 10. మనం ఆయనను గౌరవించి ఉంటాం. |
| వీ విల్ హావ్ రిస్పెక్టెడ్ హిమ్. | |
| He will have been respected by us. | ఆయనను మనం గౌరవించి ఉంటాము |
| హీ విల్ హావ్ బీన్ రిస్పెక్టెడ్ బై అస్. | |
| 11. I will have completed the work. | 11. నేను పని పూర్తి చేసి ఉంటాను |
| ఐ విల్ హావ్ కంప్లీటెడ్ ద వర్క్. | |
| The work will have been completed by me. | పనిని నేను పూర్తి చేసి ఉంటాను |
| ద వర్క్ విల్ హావ్ బీన్ కంప్లీటెడ్ బై మీ. | |
| 12. She will have written a letter. | 12. ఆమె ఒక లేఖ రాసి ఉంటుంది. |
| షీ విల్ హావ్ రిటన్ ఎ లెటర్. | |
| A letter will have been written by her. | ఒక లేఖను ఆమె రాసి ఉంటుంది |
| ఎ లెటర్ విల్ హావ్ బీన్ రిటన్ బై హర్. | |
| 13. They will have built a house. | 13. వారు ఒక ఇల్లు కట్టుకుని ఉంటారు. |
| దే విల్ హావ్ బిల్ట్ ఎ హౌస్. | |
| A house will have been built by them. | ఇల్లును వారు కట్టుకొని ఉంటారు |
| ఎ హౌస్ విల్ హావ్ బీన్ బిల్ట్ బై దెమ్. | |
| 14. He will have bought a car. | 14. అతను కారు కొనుక్కుని ఉంటాడు. |
| హీ విల్ హావ్ బాట్ ఎ కార్. | |
| A car will have been bought by him. | కారును అతను కొనుక్కొని ఉంటాడు |
| ఎ కార్ విల్ హావ్ బీన్ బాట్ బై హిమ్. | |
| 15. We will have started the project. | 15. మేము ప్రాజెక్ట్‌ను ప్రారంభించి ఉంటాము. |
| వీ విల్ హావ్ స్టార్టెడ్ ద ప్రాజెక్ట్. | |
| The project will have been started by us. | ప్రాజెక్టును మేము ప్రారంభించి ఉంటాము |
| ద ప్రాజెక్ట్ విల్ హావ్ బీన్ స్టార్టెడ్ బై అస్. | |
| 16. Ramu will have cleaned the room. | 16. రాము గదిని శుభ్రం చేసి ఉంటాడు. |
| రాము విల్ హావ్ క్లీన్డ్ ద రూమ్. | |
| The room will have been cleaned by Ramu. | గదిని రాము శుభ్రం చేసి ఉంటాడు. |
| ద రూమ్ విల్ హావ్ బీన్ క్లీన్డ్ బై రాము. | |
| 17. The teacher will have explained the lesson. | 17. ఉపాధ్యాయుడు పాఠాన్ని వివరించి ఉంటాడు. |
| ద టీచర్ విల్ హావ్ ఎక్స్‌ప్లెయిన్‌డ్ ద లెసన్. | |
| The lesson will have been explained by the teacher. | పాఠాన్ని ఉపాధ్యాయుడు వివరించి ఉంటాడు. |
| ద లెసన్ విల్ హావ్ బీన్ ఎక్స్‌ప్లెయిన్‌డ్ బై ద టీచర్. | |
| 18. She will have prepared dinner. | 18. ఆమె విందు సిద్ధం చేసి ఉంటుంది. |
| షీ విల్ హావ్ ప్రిపేర్డ్ డిన్నర్. | |
| Dinner will have been prepared by her. | విందును ఆమె సిద్ధం చేసి ఉంటుంది |
| డిన్నర్ విల్ హావ్ బీన్ ప్రిపేర్డ్ బై హర్. | |
| 19. He will have repaired the bike. | 19. అతను బైక్ రిపేర్ చేసి ఉంటాడు. |
| హీ విల్ హావ్ రిపేర్డ్ ద బైక్. | |
| The bike will have been repaired by him. | బైక్ ను అతను రిపేరు చేసి ఉంటాడు |
| ద బైక్ విల్ హావ్ బీన్ రిపేర్డ్ బై హిమ్. | |
| 20. They will have solved the problem. | 20. వారు సమస్యను పరిష్కరించి ఉంటారు |
| దే విల్ హావ్ సాల్వ్డ్ ద ప్రాబ్లమ్. | |
| The problem will have been solved by them. | సమస్యను వారు పరిష్కరించి ఉంటారు |
| ద ప్రాబ్లమ్ విల్ హావ్ బీన్ సాల్వ్డ్ బై దెమ్. |
Table 1
| 1. He will have solved the problem. | 1. అతను సమస్యను పరిష్కరిస్తాడు. |
| The problem will have been solved by him. | సమస్యను అతను పరిష్కరిస్తాడు లేదా సమస్య అతని చేత పరిష్కరించబడుతుంది |
| The problem will not have been solved by him. | సమస్యను అతను పరిష్కరించడు. |
| Will the problem have been solved by him? | సమస్యను అతను పరిష్కరిస్తాడా? |
| Will the problem not have been solved by him? | సమస్యను అతను పరిష్కరించడా? |
| 2. She will have cooked the meal. | 2. ఆమె భోజనం వండుతుంది. |
| The meal will have been cooked by her. | భోజనం ను ఆమె వండుతుంది లేదా భోజనం ఆమె చేత వండబడుతుంది. |
| The meal will not have been cooked by her. | భోజనం ఆమె చేత వండబడదు. |
| Will the meal have been cooked by her? | భోజనం ఆమె చేత వండబడుతుందా? |
| Will the meal not have been cooked by her? | భోజనం ఆమె చేత వండబడదా? |
| 3. The boy will have kicked the ball. | 3. బాలుడు బంతిని తన్నాడు. |
| The ball will have been kicked by the boy. | బంతిని బాలుడు తన్నాడు. |
| The ball will not have been kicked by the boy. | బంతిని బాలుడు తన్నడు. |
| Will the ball have been kicked by the boy? | బంతిని బాలుడు తన్నుతాడా? |
| Will the ball not have been kicked by the boy? | బంతిని బాలుడు తన్నడా? |
| 4. He will have drawn a map. | 4. అతను మ్యాప్ గీసి ఉంటాడు. |
| A map will have been drawn by him. | మ్యాప్ ను అతను గీసి ఉంటాడు. |
| A map will not have been drawn by him. | మ్యాపును అతను గీసి ఉండడు. |
| Will a map have been drawn by him? | మ్యాపును అతను గీసి ఉంటాడా? |
| Will a map not have been drawn by him? | మ్యాపును అతను గీసి ఉండడా? |
| 5. She will have written a poem. | 5. ఆమె ఒక పద్యం వ్రాసి ఉంటుంది. |
| A poem will have been written by her. | పద్యమును ఆమె రాసి ఉంటుంది. |
| A poem will not have been written by her. | పద్యమును ఆమె రాసి ఉండదు. |
| Will a poem have been written by her? | పద్యమును ఆమె రాసి ఉంటుందా? |
| Will a poem not have been written by her? | పద్యమును ఆమె రాసి ఉండదా? |
| 6. They will have completed the task. | 6. వారు పనిని పూర్తి చేస్తారు. |
| The task will have been completed by them. | పనిని వారు పూర్తి చేస్తారు లేదా పని వారి చేత పూర్తి చేయబడుతుంది. |
| The task will not have been completed by them. | పనిని వారు పూర్తి చేయరు లేదా పని వారి చేత పూర్తి చేయబడదు. |
| Will the task have been completed by them? | పనిని వారు పూర్తి చేస్తారా? |
| Will the task not have been completed by them? | పనిని వారు పూర్తి చేయరా? |
| 7. We will have planted the seeds. | 7. మేము విత్తనాలను నాటుతాము. |
| The seeds will have been planted by us. | విత్తనాలను మేము నాటుతాము లేదా విత్తనాలు మా చేత నాటబడుతాయి. |
| The seeds will not have been planted by us. | విత్తనాలను మేము నాటము. |
| Will the seeds have been planted by us? | విత్తనాలను మేము నాటుతామా? |
| Will the seeds not have been planted by us? | విత్తనాలను మేము నాటమా? |
| 8. The children will have cleaned the classroom. | 8. పిల్లలు తరగతి గదిని శుభ్రం చేస్తారు. |
| The classroom will have been cleaned by the children. | తరగతి గదిని పిల్లలు శుభ్రం చేస్తారు. |
| The classroom will not have been cleaned by the children. | తరగతి గదిని పిల్లలు శుభ్రం చేయరు. |
| Will the classroom have been cleaned by the children? | తరగతి గదిని పిల్లలు శుభ్రం చేస్తారా? |
| Will the classroom not have been cleaned by the children? | తరగతి గదిని పిల్లలు శుభ్రం చేయరా? |
| 9. They will have fixed the roof. | 9. వారు పైకప్పును పరిష్కరించారు. |
| The roof will have been fixed by them. | పై కప్పును వారు సరి చేస్తారు లేదా పై కప్పు వారి చేత సరి చేయబడుతుంది. |
| The roof will not have been fixed by them. | పై కప్పును వారు సరి చేయరు. |
| Will the roof have been fixed by them? | పైకప్పును వారు సరి చేస్తారా? |
| Will the roof not have been fixed by them? | పై కప్పును వారు సరి చేయరా? |
| 10. We will have delivered the parcel. | 10. మేము పార్శిల్‌ను పంపిణీ చేస్తాము. |
| The parcel will have been delivered by us. | పార్సిల్ను మేము పంపిణీ చేస్తాము లేదా పార్సిల్ మా చేత పంపిణీ చేయబడుతుంది. |
| The parcel will not have been delivered by us. | పార్సిల్ను మేము పంపిణీ చేయము. |
| Will the parcel have been delivered by us? | పార్సిల్ ను మేము పంపిణీ చేస్తామా? |
| Will the parcel not have been delivered by us? | పార్సిల్ ను మేము పంపిణీ చేయమా? |
Table 2
| 1. He will have opened the box. | 1. అతను పెట్టెను తెరుస్తాడు. |
| The box will have been opened by him. | పెట్టెను అతను తెరుస్తాడు. |
| The box will not have been opened by him. | పెట్టెను అతను తెరవడు. |
| Will the box have been opened by him? | పెట్టెను అతను తెరుస్తాడా? |
| Will the box not have been opened by him? | పెట్టెను అతను తెరువడా? |
| 2. She will have repaired the bicycle. | 2. ఆమె సైకిల్ రిపేరు చేసి ఉంటుంది. |
| The bicycle will have been repaired by her. | సైకిల్ ని ఆమె రిపేరు చేసి ఉంటుంది లేదా సైకిల్ ఆమె చేత రిపేరు చేయబడి ఉంటుంది. |
| The bicycle will not have been repaired by her. | సైకిల్ ని ఆమె రిపేరు చేసి ఉండదు. |
| Will the bicycle have been repaired by her? | సైకిల్ ని ఆమె రిపేరు చేసి ఉంటుందా? |
| Will the bicycle not have been repaired by her? | సైకిల్ ని ఆమె రిపేరు చేసి ఉండదా? |
| 3. The boy will have broken the window. | 3. బాలుడు కిటికీని పగలగొట్టి ఉంటాడు. |
| The window will have been broken by the boy. | కిటికీని బాలుడు పగలగొట్టి ఉంటాడు. |
| The window will not have been broken by the boy. | కిటికీని బాలుడు పగలగొట్టి ఉండడు. |
| Will the window have been broken by the boy? | కిటికీని బాలుడు పగలగొట్టి ఉంటాడా? |
| Will the window not have been broken by the boy? | కిటికీని బాలుడు పగలగొట్టి ఉండడా? |
| 4. He will have painted the picture. | 4. అతను చిత్రానికి రంగు వేసి ఉంటాడు. |
| The picture will have been painted by him. | చిత్రానికి అతను రంగు వేసి ఉంటాడు. |
| The picture will not have been painted by him. | చిత్రానికి అతను రంగు వేసి ఉండడు. |
| Will the picture have been painted by him? | చిత్రానికి అతను రంగు వేసి ఉంటాడా? |
| Will the picture not have been painted by him? | చిత్రానికి అతను రంగు వేసి ఉండడా? |
| 5. She will have arranged the flowers. | 5. ఆమె పువ్వులను ఏర్పాటు చేసి ఉంటుంది.. |
| The flowers will have been arranged by her. | పువ్వులను ఆమె ఏర్పాటు చేసి ఉంటుంది. |
| The flowers will not have been arranged by her. | పువ్వులను ఆమె ఏర్పాటు చేసి ఉండదు. |
| Will the flowers have been arranged by her? | పువ్వులను ఆమె ఏర్పాటు చేసి ఉంటుందా? |
| Will the flowers not have been arranged by her? | పువ్వులను ఆమె ఏర్పాటు చేసి ఉండదా? |
| 6. They will have built a bridge. | 6. వారు ఒక వంతెనను నిర్మించి ఉంటారు. |
| A bridge will have been built by them. | వంతెనను వారు నిర్మించి ఉంటారు. |
| A bridge will not have been built by them. | వంతెనను వారు నిర్మించి ఉండరు. |
| Will a bridge have been built by them? | వంతెనను వారు నిర్మించి ఉంటారా? |
| Will a bridge not have been built by them? | వంతెనను వారు నిర్మించి ఉండరా? |
| 7. We will have washed the car. | 7. మేము కారును కడిగి ఉంటాము. |
| The car will have been washed by us. | కారును మేము కడిగి ఉంటాము. |
| The car will not have been washed by us. | కారును మేము కడిగి ఉండము. |
| Will the car have been washed by us? | కారును మేము కడిగి ఉంటామా? |
| Will the car not have been washed by us? | కారును మేము కడిగి ఉండమా? |
| 8. The students will have written the exam. | 8. విద్యార్థులు పరీక్ష రాసి ఉంటారు. |
| The exam will have been written by the students. | పరీక్షలను విద్యార్థులు రాసి ఉంటారు. |
| The exam will not have been written by the students. | పరీక్షలను విద్యార్థులు రాసి ఉండరు. |
| Will the exam have been written by the students? | పరీక్షలను విద్యార్థులు రాసి ఉంటారా? |
| Will the exam not have been written by the students? | పరీక్షలను విద్యార్థులు రాసి ఉండరా? |
| 9. They will have discovered the truth. | 9. వారు సత్యాన్ని . కనుగొంటారు. |
| The truth will have been discovered by them. | సత్యాన్ని వారు కనుగొంటారు. |
| The truth will not have been discovered by them. | సత్యాన్ని వారు కనుగొనరు. |
| Will the truth have been discovered by them? | సత్యాన్ని వారు కనుగొని ఉంటారా? |
| Will the truth not have been discovered by them? | సత్యాన్ని వారు కనుగొని ఉండరా? |
