2. ఇంగ్లీష్ చదవడానికి కూడా రాని వాళ్ళు vocabulary  మరియు sentences  మొదట చదవండి

3.మొదట Tenses  నేర్చుకోవడానికి ప్రయత్నించండి.  ఒక కేటగిరి ఎంచుకున్న తర్వాత వరుస క్రమంలో చదవండి.  అక్కడక్కడ చదివితే మీకు అర్థం కాకపోవచ్చు.  మీరు ఈ సైట్ ద్వారా 80% వరకు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు 

4. రోజుకి 10 పోస్టులు చొప్పున సంపూర్ణంగా చదవండి.చదవకుండా వేస్ట్ గా అన్ని పోస్టులు ఓపెన్ చేయడం వలన మీకు ఈ సైట్ స్లో  అవుతుంది. 

5. లెటర్ సైజ్ మీకు చిన్నగా కనిపిస్తూ ఉంటే క్రోమ్ బ్రౌజర్ settings లోకి వెళ్ళండి. తరువాత accessibility లో స్క్రీన్ సైజ్ పెంచుకోండి లేదా తగ్గించుకోండి.

6. యూట్యూబ్లో వీడియోస్ చూసి త్వరగా ఇంగ్లీష్ నేర్చుకోలేవు. అక్కడ వ్యూస్ డ్యూరేషన్ కోసం ఏవేవో ఎక్కువగా మాట్లాడి వీడియోల లెంత్ పెంచుతారు. నువ్వు స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలు చూస్తున్నప్పుడు మరో క్యాటగిరి వీడియోలు కనపడి నీ దృష్టిని పక్కకి లాగుతాయి. మధ్యమధ్యలో ఆటోర్టైజ్మెంట్స్ నీ కాన్సన్ట్రేషన్ దెబ్బతీస్తాయి. నువ్వు త్వరగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి www.telugufish.com నీకు ఉపయోగపడుతుంది. ఓపిగ్గా చదువుతూ ఇంగ్లీష్ నేర్చుకోండి.  మూడు నెలల్లో మీరు సంపూర్ణంగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు.

మీ సలహాలు , సూచనలు ఇక్కడ తెలియజేయండి. CLICK HERE