Rule: 1
ఏవైనా పేర్లు చివర ch, sh, s, ss, o, x, z లతో ముగించబడితే అటువంటి పేర్ల కు చివర ‘es’ కలపాలి. అప్పుడు ఆ పదం బహువచనం అవుతుంది
| Singular ఏకవచనం | Plural బహువచనం |
| bus బస్సు | buses బస్సులు |
| box పెట్టె | boxes పెట్టెలు |
| class తరగతి | classes తరగతులు |
| glass అద్దము | glasses అద్దాలు |
| brush బ్రష్ | brushes బ్రష్‌లు |
| dish వంటకం | dishes వంటకాలు |
| match మ్యాచ్ | matches మ్యాచ్‌లు |
| watch గడియారం | watches గడియారాలు |
| church చర్చి | churches చర్చిలు |
| bench బెంచ్ | benches బెంచీలు |
| fox నక్క | foxes నక్కలు |
| tax పన్ను | taxes పన్నులు |
| wish కోరిక | wishes కోరికలు |
| kiss ముద్దు | kisses ముద్దులు |
| peach వ్యతిరేక సమాచారం | peaches వ్యతిరేక సమాచారాలు |
| patch ప్యాచ్ (చిరుగును కప్పివేయు పీలిక) | patches పాచెస్ |
| torch కాగడా | torches కాగడాలు |
| inch అంగుళం | inches అంగుళాలు |
| buzz సందడి | buzzes సందడులు |
| quiz క్విజ్ | quizzes క్విజ్లు |
| gas వాయువు | gases వాయువులు |
| boss బాస్ | bosses బాస్‌లు |
| dress వస్త్రము | dresses వస్త్రాలు |
| lash కొరడా దెబ్బ | lashes కొరడా దెబ్బలు |
| crash క్రాష్ | crashes క్రాష్‌లు |
| mesh జాలీ ( దోమలు రాకుండా కిటికీలకు కొట్టేది) | meshes జలీలు |
| branch శాఖ | branches శాఖలు |
| coach కోచ్ | coaches కోచ్‌లు |
| switch స్విచ్ | switches స్విచ్‌లు |
| ditch గుంట | ditches గుంటలు |
| batch బ్యాచ్ | batches బ్యాచ్‌లు |
| mix మిశ్రమం | mixes మిశ్రమాలు |
| wax మైనం | waxes మైనములు |
| suffix ప్రత్యయం | suffixes ప్రత్యయాలు |
| index సూచిక | indexes సూచికలు |
| matrix మాతృక | matrixes మాతృకలు |
| cross శిలువ | crosses సిలువలు |
| pass పాస్ | passes పాస్‌లు |
| loss నష్టం | losses నష్టాలు |
| address చిరునామా | addresses చిరునామాలు |
| churchgoer చర్చికి వెళ్ళేవాడు | churchgoers చర్చికి వెళ్ళేవారు |
| sandwich శాండ్విచ్ | sandwiches శాండ్విచ్లు |
| stitch కుట్టు | stitches కుట్లు |
| hero కథానాయకుడు | heroes కథానాయకులు |
| tomato టమాటో | tomatoes ట మాటోలు |
| potato బంగాలదుంప | potatoes బంగాళాదుంపలు |
Rule 2 :
ఒక noun ప్లూరల్ గా మారడానికి చివర ‘ies’ ఏ సందర్భంలో కలుపుతారో తెలుసుకుందాం.
ఇంగ్లీష్ అక్షరాలలో రెండు రకాలు ఉన్నాయి అవి
అచ్చులు (Vowels) : A E I O U
హల్లులు( consonants) : B C D F G H J K L M N P Q R S T V W X Y Z
ఏ పదాలయితే చివర ఒక consonant తోటి మరియు ‘y’ తోటి అంతమవుతాయో అటువంటి verb లకు చివర ‘ies’ ని కలుపుతారు. క్రింది verb లను గమనించండి .
| Singular ఏకవచనం | Plural బహువచనం |
| city నగరం | cities నగరాలు |
| baby బేబీ | babies పిల్లలు |
| lady స్త్రీ | ladies స్త్రీలు |
| story కథ | stories కథలు |
| party పార్టీ | parties పార్టీలు |
| country దేశం | countries దేశాలు |
| family కుటుంబం | families కుటుంబాలు |
| hobby అభిరుచి | hobbies అభిరుచులు |
| puppy కుక్కపిల్ల | puppies కుక్కపిల్లలు |
| candy క్యాండీ | candies క్యాండీలు |
| diary డైరీ | diaries డైరీలు |
| enemy శత్రువు | enemies శత్రువులు |
| gallery గ్యాలరీ | galleries గ్యాలరీలు |
| library గ్రందాలయం | libraries గ్రంథాలయాలు |
| factory కర్మాగారం | factories కర్మాగారాలు |
| victory విజయం | victories విజయాలు |
| theory సిద్ధాంతం | theories సిద్ధాంతాలు |
| melody శ్రావ్యత | melodies శ్రావ్యతలు |
| salary జీతం | salaries జీతాలు |
| battery బ్యాటరీ | batteries బ్యాటరీలు |
| century శతాబ్దం | centuries శతాబ్దాలు |
| mystery రహస్యం | mysteries రహస్యాలు |
| bakery బేకరీ | bakeries బేకరీలు |
| delivery డెలివరీ | deliveries డెలివరీలు |
| injury గాయం | injuries గాయాలు |
| journey ప్రయాణం | journeys ప్రయాణాలు |
| luxury విలాసం | luxuries విలాసాలు |
| agency ఏజెన్సీ | agencies ఏజెన్సీలు |
| allergy అలెర్జీ | allergies అలెర్జీలు |
| boundary సరిహద్దు | boundaries సరిహద్దులు |
| charity దాతృత్వ సంస్థ | charities దాతృత్వ సంస్థలు |
| colony కాలనీ | colonies కాలనీలు |
| company కంపెనీ | companies కంపెనీలు |
| discovery ఆవిష్కరణ | discoveries ఆవిష్కరణలు |
| embassy రాయబార కార్యాలయం | embassies రాయబార కార్యాలయాలు |
| fantasy ఫాంటసీ | fantasies ఫాంటసీలు |
| history చరిత్ర | histories చరిత్రలు |
| identity గుర్తింపు | identities గుర్తింపులు |
| memory జ్ఞాపకం | memories జ్ఞాపకాలు |
| nursery నర్సరీ | nurseries నర్సరీలు |
| security భద్రత | securities భద్రతలు |
| society సమాజం | societies సమాజాలు |
| strategy వ్యూహం | strategies వ్యూహాలు |
| sympathy సానుభూతి | sympathies సానుభూతులు |
| trophy ట్రోఫీ | trophies ట్రోఫీలు |
| ability సామర్థ్యం | abilities సామర్థ్యాలు |
Rule 3:
ఒక పేరు ప్లూరల్ గా మారడానికి చివర ‘s’ ఏ సందర్భంలో కలుపుతారో తెలుసుకుందాం.
ఇంగ్లీష్ అక్షరాలలో రెండు రకాలు ఉన్నాయి అవి
అచ్చులు (Vowels) : A E I O U
హల్లులు (consonants) : B C D F G H J K L M N P Q R S T V W X Y Z
ఏ పదాలయితే లైతే చివర ఒక vowel తోటి మరియు ‘y’ తోటి అంతమవుతాయో అటువంటి verb లకు చివర ‘s’ ని కలుపుతారు. క్రింది verb లను గమనించండి .
| Singular ఏకవచనం | Plural బహువచనం |
| boy అబ్బాయి | boys అబ్బాయిలు |
| day రోజు | days రోజులు |
| key కీ | keys కీలు |
| toy బొమ్మ | toys బొమ్మలు |
| way మార్గం | ways మార్గాలు |
| ray కిరణం | rays కిరణాలు |
| guy అబ్బాయి | guys అబ్బాయిలు |
| joy ఆనందం | joys ఆనందాలు |
| delay ఆలస్యం | delays జాప్యాలు |
| display ప్రదర్శన | displays ప్రదర్శనలు |
| survey సర్వే | surveys సర్వేలు |
| journey ప్రయాణం | journeys ప్రయాణాలు |
| valley లోయ | valleys లోయలు |
| monkey కోతి | monkeys కోతులు |
| donkey గాడిద | donkeys గాడిదలు |
| turkey టర్కీ | turkeys టర్కీలు |
| chimney పొగ గొట్టం | chimneys పొగ గొట్టాలు |
| hockey హాకీ | hockeys హాకీలు |
| alley సందు | alleys సందులు |
| trolley ట్రాలీ | trolleys ట్రాలీలు |
| kidney మూత్రపిండము | kidneys మూత్రపిండాలు |
| jersey జెర్సీ | jerseys జెర్సీలు |
| honey తేనె | honeys తేనెలు |
| money డబ్బు | moneys డబ్బులు |
| attorney న్యాయవాది | attorneys న్యాయవాదులు |
| galley గల్లీ | galleys గల్లీలు |
| alloy మిశ్రమం | alloys మిశ్రమలు |
| convoy కాన్వాయ్ | convoys కాన్వాయ్‌లు |
| decoy వంచకుడు | decoys వంచకులు |
| envoy రాయబారి | envoys రాయబారులు |
| cowboy కౌబాయ్ | cowboys కౌబాయ్‌లు |
| roadway రహదారి | roadways రహదారులు |
| stairway మెట్ల దారి | stairways మెట్ల దారులు |
Rule 4:
ఏదైనా ఒక పదం చివర “ f “ తో గాని లేదా “fe” తో గాని ముగించబడితే దానిని బహువచనం గా మార్చడానికి చివర “ ves” చేర్చాలి.
| Singular ఏకవచనం | Plural బహువచనం |
| leaf ఆకు | leaves ఆకులు |
| knife కత్తి | knives కత్తులు |
| wife భార్య | wives భార్యలు |
| life జీవితం | lives జీవితాలు |
| calf దూడ | calves దూడలు |
| half సగం | halves సగభాగాలు |
| loaf రొట్టె | loaves రొట్టెలు |
| shelf అల్మరా | shelves అల్మారాలు |
| wolf తోడేలు | wolves తోడేళ్ళు |
| thief దొంగ | thieves దొంగలు |
| self స్వీయ | selves స్వీయాలు |
| dwarf మరుగుజ్జు | dwarves మరుగుజ్జులు |
| hoof గిట్ట | hooves గిట్టలు |
| wharf రేవు | wharves రేవులు |
| beef గొడ్డు మాంసం | beeves గొడ్డుమాంసాలు |
Rule 5:
కొన్ని పదాలు singular మరియు plural రెండిట్లోనూ మార్పు లేకుండా ఒకే విధంగా ఉంటాయి
| Singular ఏకవచనం | Plural బహువచనం |
| sheep గొర్రె | sheep గొర్రెలు |
| deer జింక | deer జింకలు |
| fish చేప | fish చేపలు |
| species జాతి | species జాతులు |
| aircraft విమానం | aircraft విమానములు |
| spacecraft అంతరిక్ష నౌక | spacecraft అంతరిక్ష నౌకలు |
| series సిరీస్ | series సిరీస్ లు |
| means అర్దం | means అర్దం లు |
| offspring సంతానం | offspring సంతానంలు |
| salmon సాల్మన్ చేప | salmon సాల్మన్ చేపlu |
| trout మంచినీటి చేప | trout మంచినీటి చేపలు |
| cod వ్యర్థం | cod వ్యర్థంలు |
| bison అడవిదున్న | bison అడవిదున్నలు |
| moose దుప్పి | moose దుప్పులు |
| swine పంది | swine పందులు |
| buffalo గేదె | buffalo గేదెలు |
| shrimp రొయ్య | shrimp రొయ్యలు |
| squid స్క్విడ్ | squid స్క్విడ్లు |
| crossroads కూడలి | crossroads కూడలులు |
Rule:6
కొన్ని పదాలు singular నుండి plural కి మారేటప్పుడు పూర్తిగా వేరే పదాలు వస్తాయి. సింగులర్ కి మరియు ఫ్లూరల్ కి మధ్య పూర్తిగా తేడా ఉంటుంది
| Singular ఏకవచనం | Plural బహువచనం |
| man పురుషుడు | men పురుషులు |
| woman మహిళ | women మహిళలు |
| child బిడ్డ | children బిడ్డలు |
| foot అడుగు | feet అడుగులు |
| tooth దంతం | teeth దంతాలు |
| goose పెద్ద బాతు | geese పెద్ద బాతులు |
| mouse ఎలుక | mice ఎలుకలు |
| louse పేను | lice పేలు |
| ox ఎద్దు | oxen ఎద్దులు |
| person వ్యక్తి | people వ్యక్తులు,ప్రజలు |
| die పాచిక | dice పాచికలు |
| penny నాణెము | pence నాణేలు |
| brother సోదరుడు | brethren సోదరులు |
| cow ఆవు | kine ఆవులు |
| criterion ప్రమాణం | criteria ప్రమాణాలు |
| phenomenon దృగ్విషయం | phenomena దృగ్విషయాలు |
| syllabus సిలబస్ | syllabi సిలబస్ లు |
| analysis విశ్లేషణ | analyses విశ్లేషణలు |
| basis ఆధారం | bases ఆదరాలు |
| crisis సంక్షోభం | crises సంక్షోభాలు |
| thesis సిద్ధాంతం | theses సిద్ధాంతాలు |
| axis గొడ్డలి | axes గొడ్డళ్ళు |
| diagnosis రోగ నిర్ధారణ | diagnoses రోగ నిర్ధారణలు |
| ellipsis దీర్ఘవృత్తాకారం | ellipses దీర్ఘవృత్తాలు |
| hypothesis పరికల్పన | hypotheses పరికల్పనలు |
| oasis ఒయాసిస్ | oases ఒయాసిస్‌లు |
| parenthesis కుండలీకరణం | parentheses కుండలీకరణాలు |
| synopsis సారాంశం | synopses సారాంశాలు |
Rule 7 :
ఇక మిగిలిన అన్ని సాధారణ పదాలకు చివర ‘ s ‘ చేరిస్తే అది బహువచనం గా మారుతుంది
| Singular ఏకవచనం | Plural బహువచనం |
| book పుస్తకం | books పుస్తకాలు |
| pen పెన్ను | pens పెన్నులు |
| car కారు | cars కార్లు |
| chair కుర్చీ | chairs కుర్చీలు |
| table పట్టిక | tables పట్టికలు |
| door తలుపు | doors తలుపులు |
| window కిటికీ | windows కిటికీలు |
| bag బ్యాగ్ | bags సంచులు |
| cup కప్పు | cups కప్పులు |
| plate ప్లేట్ | plates ప్లేట్లు |
| shoe బూటు | shoes బూట్లు |
| phone ఫోన్ | phones ఫోన్లు |
| lamp దీపం | lamps దీపాలు |
| tree చెట్టు | trees చెట్లు |
| flower పువ్వు | flowers పువ్వులు |
| road రోడ్డు | roads రోడ్లు |
| river నది | rivers నదులు |
| hill కొండ | hills కొండలు |
| star నక్షత్రం | stars నక్షత్రాలు |
| cloud మేఘం | clouds మేఘాలు |
| friend స్నేహితుడు | friends స్నేహితులు |
| teacher గురువు | teachers ఉపాధ్యాయులు |
| student విద్యార్థి | students విద్యార్థులు |
| doctor వైద్యుడు | doctors వైద్యులు |
| driver డ్రైవర్ | drivers డ్రైవర్లు |
| worker కార్మికుడు | workers కార్మికులు |
| farmer రైతు | farmers రైతులు |
| player ఆటగాడు | players ఆటగాళ్ళు |
| singer గాయకుడు | singers గాయకులు |
| dancer నృత్యకారిణి | dancers నృత్యకారులు |
| house ఇల్లు | houses ఇళ్ళు |
| room గది | rooms గదులు |
| shop దుకాణం | shops దుకాణాలు |
| market మార్కెట్ | markets మార్కెట్లు |
| school పాఠశాల | schools పాఠశాలలు |
| college కళాశాల | colleges కళాశాలలు |
| office కార్యాలయం | offices కార్యాలయాలు |
| hotel హోటల్ | hotels హోటళ్ళు |
| village గ్రామం | villages గ్రామాలు |
| city నగరం | cities నగరాలు |
| animal జంతువు | animals జంతువులు |
| bird పక్షి | birds పక్షులు |
| horse గుర్రం | horses గుర్రాలు |
| cow ఆవు | cows ఆవులు |
| goat మేక | goats మేకలు |
| monkey కోతి | monkeys కోతులు |
| tiger పులి | tigers పులులు |
| lion సింహం | lions సింహాలు |
| elephant ఏనుగు | elephants ఏనుగులు |
| rabbit కుందేలు | rabbits కుందేళ్ళు |
