Past Continuous-6

  6.Temporary Situations:         

గతంలో నిర్దిష్ట సమయంలో కొనసాగుతున్న తాత్కాలిక పరిస్థితులు లేదా చర్యలను వివరించడానికి కూడా ఈ Past continuous tense ను ఉపయోగిస్తారు.

1.She was working as a waitress during her summer break. ఆమె వేసవి విరామ సమయంలో వెయిట్రెస్‌గా పనిచేస్తూ ఉండింది.
She was not working as a waitress during her summer break.  ఆమె వేసవి విరామ సమయంలో వెయిట్రెస్‌గా పనిచేస్తూ ఉండలేదు. 
Was she working as a waitress during her summer break? ఆమె వేసవి విరామ సమయంలో వెయిట్రెస్‌గా పనిచేస్తూ  ఉండిందా.?
Was she not working as a waitress during her summer break? ఆమె వేసవి విరామ సమయంలో వెయిట్రెస్‌గా పనిచేస్తూ  ఉండలేదా.?
2.They were renting a small apartment while searching for a new house. కొత్త ఇంటి కోసం వెతుకుతూ ఓ చిన్న అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకుంటూ  ఉండినారు.
They were not renting a small apartment while searching for a new house. కొత్త ఇంటి కోసం వెతుకుతూ ఓ చిన్న అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకుంటూ  ఉండలేదు.
Were they renting a small apartment while searching for a new house? కొత్త ఇంటి కోసం వెతుకుతూ ఓ చిన్న అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకుంటూ  ఉండినారా.?
Were they not renting a small apartment while searching for a new house? కొత్త ఇంటి కోసం వెతుకుతూ ఓ చిన్న అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకుంటూ  ఉండ లేదా.?
3.I was living in a hostel while I studied abroad. నేను విదేశాల్లో చదువుతున్నప్పుడు హాస్టల్‌లో  ఉంటూ ఉండినాను.
I was not living in a hostel while I studied abroad. నేను విదేశాల్లో చదువుతున్నప్పుడు హాస్టల్‌లో  ఉంటూ ఉండలేదు.
Was I living in a hostel while I studied abroad? నేను విదేశాల్లో చదువుతున్నప్పుడు హాస్టల్‌లో  ఉంటూ ఉండినాన.?
Was I not living in a hostel while I studied abroad? నేను విదేశాల్లో చదువుతున్నప్పుడు హాస్టల్‌లో  ఉంటూ  ఉండలేదా.?
4. We were using a temporary office space while our new building was under construction. మా కొత్త భవనం నిర్మాణంలో ఉన్నప్పుడు మేము తాత్కాలిక కార్యాలయ స్థలాన్ని ఉపయోగిస్తూ ఉండినాము.
We were not using a temporary office space while our new building was under construction. మా కొత్త భవనం నిర్మాణంలో ఉన్నప్పుడు మేము తాత్కాలిక కార్యాలయ స్థలాన్ని ఉపయోగిస్తూ  ఉండలేదు.
Were we using a temporary office space while our new building was under construction? మా కొత్త భవనం నిర్మాణంలో ఉన్నప్పుడు మేము తాత్కాలిక కార్యాలయ స్థలాన్ని ఉపయోగిస్తూ ఉండినామ?.
Were we not using a temporary office space while our new building was under construction? మా కొత్త భవనం నిర్మాణంలో ఉన్నప్పుడు మేము తాత్కాలిక కార్యాలయ స్థలాన్ని ఉపయోగిస్తూ ఉండ లేదా?.
5.He was recovering from an injury and was on crutches for a few weeks.  అతను గాయం నుండి  కోలుకుంటూ ఉండినాడు మరియు కొన్ని వారాల పాటు క్రచెస్‌పై ఉన్నాడు.
He was not recovering from an injury and was not on crutches for a few weeks. అతను గాయం నుండి  కోలుకుంటూ ఉండలేదు మరియు కొన్ని వారాల పాటు క్రచెస్‌పై లేడు.
Was he recovering from an injury and was he on crutches for a few weeks? అతను గాయం నుండి  కోలుకుంటూ ఉండినాడా  మరియు కొన్ని వారాల పాటు క్రచెస్‌పై ఉన్నాడా .?
Was he not recovering from an injury and was he not on crutches for a few weeks? అతను గాయం నుండి  కోలుకుంటూ ఉండ లేదా మరియు కొన్ని వారాల పాటు క్రచెస్‌పై  ఉండలేదా.?
6.She was taking a short course in photography during the winter semester. శీతాకాలపు సెమిస్టర్‌లో ఆమె ఫోటోగ్రఫీలో చిన్న కోర్సు తీసుకుంటూ ఉండింది.
She was not taking a short course in photography during the winter semester. శీతాకాలపు సెమిస్టర్‌లో ఆమె ఫోటోగ్రఫీలో చిన్న కోర్సు తీసుకుంటూ ఉండలేదు.
Was she taking a short course in photography during the winter semester? శీతాకాలపు సెమిస్టర్‌లో ఆమె ఫోటోగ్రఫీలో చిన్న కోర్సు తీసుకుంటూ ఉండిందా.?
Was she not taking a short course in photography during the winter semester? శీతాకాలపు సెమిస్టర్‌లో ఆమె ఫోటోగ్రఫీలో చిన్న కోర్సు తీసుకుంటూ ఉండ లేదా.?
7.while she was away on business,Her relatives were keeping a watchful eye on her children ఆమె వ్యాపార నిమిత్తం దూరంగా ఉన్నప్పుడు, ఆమె బంధువులు ఆమె పిల్లలపై నిఘా ఉంచారు
while she was away on business,Her relatives were not keeping a watchful eye on her children ఆమె వ్యాపార నిమిత్తం దూరంగా ఉన్నప్పుడు, ఆమె బంధువులు ఆమె పిల్లలపై నిఘా ఉంచలేదు 
while she was away on business, were her relatives  keeping a watchful eye on her children? ఆమె వ్యాపార నిమిత్తం దూరంగా ఉన్నప్పుడు, ఆమె బంధువులు ఆమె పిల్లలపై నిఘా ఉంచారా ?
while she was away on business, were her relatives not keeping a watchful eye on her children? ఆమె వ్యాపార నిమిత్తం దూరంగా ఉన్నప్పుడు, ఆమె బంధువులు ఆమె పిల్లలపై నిఘా ఉంచలేదా ?
8.We were working on a special project for a few months before moving on to regular tasks. మేము సాధారణ పనులకు వెళ్లడానికి ముందు కొన్ని నెలల పాటు ప్రత్యేక ప్రాజెక్ట్‌పై పని చేస్తూ ఉండినాము.
We were not working on a special project for a few months before moving on to regular tasks. మేము సాధారణ పనులకు వెళ్లడానికి ముందు కొన్ని నెలల పాటు ప్రత్యేక ప్రాజెక్ట్‌పై పని చేస్తూ ఉండలేదు.
Were we working on a special project for a few months before moving on to regular tasks? మేము సాధారణ పనులకు వెళ్లడానికి ముందు కొన్ని నెలల పాటు ప్రత్యేక ప్రాజెక్ట్‌పై పని చేస్తూ ఉండినామా.?
Were we not working on a special project for a few months before moving on to regular tasks మేము సాధారణ పనులకు వెళ్లడానికి ముందు కొన్ని నెలల పాటు ప్రత్యేక ప్రాజెక్ట్‌పై పని చేస్తూ  ఉండ లేదా.?