1.Future completed actions

భవిష్యత్తులో కొన్ని పనులు పూర్తి చేయబడి ఉంటాయి అని చెప్పడానికి ప్రధానంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగిస్తారు

He, She, It, I, We, You, They  will have V3 Object

Examples:

1. I will have finished the work by evening. 1. నేను సాయంత్రం నాటికి పని పూర్తి చేస్తాను.
I will not have finished the work by evening. నేను సాయంత్రం నాటికి నేను పని పూర్తి చేయను.
Will I have finished the work by evening? నేను సాయంత్రం నాటికి పని పూర్తి చేస్తానా?
Will I not have finished the work by evening? నేను సాయంత్రం నాటికి పని పూర్తి చేయనా?
   
2. She will have completed the course by next month. 2. ఆమె వచ్చే నెల నాటికి కోర్సు పూర్తి చేస్తుంది.
She will not have completed the course by next month. ఆమె వచ్చే నెల నాటికి కోర్సు పూర్తి చేయదు.
Will she have completed the course by next month? ఆమె వచ్చే నెల నాటికి కోర్సు పూర్తి చేస్తుందా?
Will she not have completed the course by next month? ఆమె వచ్చే నెల నాటికి కోర్సు పూర్తి చేయదా?
   
3. They will have reached home by night. 3. వాళ్ళు రాత్రికి ఇంటికి చేరుకుంటారు.
They will not have reached home by night. వాళ్ళు రాత్రికి ఇంటికి చేరుకోరు.
Will they have reached home by night? వాళ్ళు రాత్రికి ఇంటికి చేరుకుంటారా?
Will they not have reached home by night? వాళ్ళు రాత్రికి ఇంటికి చేరుకోరా ?
   
4. He will have written the exam by tomorrow. 4. అతను రేపటిలోగా పరీక్ష రాసి ఉంటాడు.
He will not have written the exam by tomorrow. అతను రేపటి లోగా  పరీక్ష రాయడు.
Will he have written the exam by tomorrow? అతను రేపటిలోగా పరీక్ష రాస్తాడా?
Will he not have written the exam by tomorrow? అతను రేపటిలోగా పరీక్ష రాయడా ?
   
5. We will have solved the problem by noon. 5. మేము మధ్యాహ్నానికి సమస్యను పరిష్కరిస్తాము.
We will not have solved the problem by noon. మేము మధ్యాహ్నం నాటికి సమస్యను పరిష్కరించము.
Will we have solved the problem by noon? మేము మధ్యాహ్నం నాటికి సమస్య పరిష్కరిస్తామా?
Will we not have solved the problem by noon? మేము మధ్యాహ్నం నాటికి సమస్యను పరిష్కరించమా?
   
6. The teacher will have checked the papers by Monday. 6. సోమవారం నాటికి టీచర్ పేపర్లను తనిఖీ చేస్తాడు
The teacher will not have checked the papers by Monday. సోమవారం నాటికి టీచర్ పేపర్లు తనిఖీ చేయడు. 
Will the teacher have checked the papers by Monday? సోమవారం నాటికి టీచర్ పేపర్లు తనిఖీ చేస్తాడా? 
Will the teacher not have checked the papers by Monday? సోమవారం నాటికి టీచర్ పేపర్లు తనిఖీ చేయడా ?
   
7. The train will have arrived by 6 a.m. 7. రైలు ఉదయం 6 గంటలకు చేరుకుంటుంది.
The train will not have arrived by 6 a.m. రైలు ఉదయం 6 గంటలకు చేరుకోదు
Will the train have arrived by 6 a.m.? రైలు ఉదయం 6 గంటలకు  చేరుకుంటుందా?
Will the train not have arrived by 6 a.m.? రైలు ఉదయం 6 గంటలకు  చేరుకోదా?
   
8. She will have learned the lesson by tomorrow. 8. ఆమె రేపటి నాటికి పాఠం నేర్చుకునేది.
She will not have learned the lesson by tomorrow. ఆమె రేపటి నాటికి పాఠం నేర్చుకుని ఉండదు.
Will she have learned the lesson by tomorrow? ఆమె రేపటి నాటికి పాఠం నేర్చుకుని ఉంటుందా?
Will she not have learned the lesson by tomorrow? ఆమె రేపటి నాటికి పాఠం నేర్చుకోదా?
   
9. He will have saved enough money by next year. 9. అతను వచ్చే ఏడాది నాటికి తగినంత డబ్బు ఆదా చేసి ఉంటాడు.
He will not have saved enough money by next year. వచ్చే ఏడాది నాటికి అతను తగినంత డబ్బు ఆదా చేసి ఉండడు.
Will he have saved enough money by next year? వచ్చే ఏడాది నాటికి అతను తగినంత డబ్బు ఆదా చేసి ఉంటాడా?
Will he not have saved enough money by next year? వచ్చే ఏడాది నాటికి అతను తగినంత డబ్బు ఆదా చేయడా ?
   
10. We will have built the house by December. 10. మేము డిసెంబర్ నాటికి ఇల్లు కట్టుకుంటాము.
We will not have built the house by December. మేము డిసెంబర్ నాటికి ఇల్లు కట్టుకోము.
Will we have built the house by December? డిసెంబర్ నాటికి  మేము ఇల్లు కట్టుకుంటామా?
Will we not have built the house by December? డిసెంబర్ నాటికి మేము ఇల్లు  కట్టుకోమా?
   
11. I will have read the book by tonight. 11. నేను ఈ రాత్రికి పుస్తకం చదివి ఉంటాను.
I will not have read the book by tonight. నేను ఈ రాత్రికి పుస్తకం చదివి ఉండను.
Will I have read the book by tonight? నేను ఈ రాత్రికి పుస్తకం చదివి ఉంటానా?
Will I not have read the book by tonight? నేను ఈ రాత్రికి పుస్తకం చదివి ఉండనా?
   
12. They will have cleaned the room by afternoon. 12. వాళ్లు మధ్యాహ్నం నాటికి గదిని శుభ్రం చేస్తారు.
They will not have cleaned the room by afternoon. వాళ్ళు మధ్యాహ్నం నాటికి గదిని శుభ్రం చేయరు.
Will they have cleaned the room by afternoon? వాళ్ళు మధ్యాహ్నం నాటికి గదిని శుభ్రం చేస్తారా?
Will they not have cleaned the room by afternoon? వాళ్ళు మధ్యాహ్నం నాటికి గదిని శుభ్రం చేయరా?
   
13. She will have cooked dinner by 8 p.m. 13. ఆమె రాత్రి 8 గంటలకు భోజనం వండుతుంది.
She will not have cooked dinner by 8 p.m. ఆమె రాత్రి 8 గంటలకు భోజనం వండదు.
Will she have cooked dinner by 8 p.m.? ఆమె రాత్రి 8 గంటలకు భోజనం వండుతుందా?
Will she not have cooked dinner by 8 p.m.? ఆమె రాత్రి 8  గంటలకు భోజనం  వండదా?
   
14. He will have repaired the bike by evening. 14. అతను సాయంత్రం నాటికి బైక్ రిపేర్ చేస్తాడు.
He will not have repaired the bike by evening. అతను సాయంత్రం నాటికి బైక్ రిపేర్ చేయడు.
Will he have repaired the bike by evening? అతను సాయంత్రం నాటికి బైక్ రిపేర్ చేస్తాడా?
Will he not have repaired the bike by evening? అతను  సాయంత్రం నాటికి బైక్ రిపేర్ చేయడా?
   
15. We will have planned the trip by next week. 15. మేము వచ్చే వారం నాటికి యాత్రను ప్లాన్ చేసుకుంటాము.
We will not have planned the trip by next week. మేము వచ్చే వారం నాటికి యాత్రను ప్లాన్ చేసుకోము.
Will we have planned the trip by next week? మేము వచ్చే వారం నాటికి యాత్రను ప్లాన్ చేసుకుంటామా?
Will we not have planned the trip by next week? మేము వచ్చే వారం నాటికి యాత్రను ప్లాన్ చేసుకోమా?
   
16. The company will have launched the product by July. 16. జూలై కంపెనీ నాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తుంది.
The company will not have launched the product by July. జూలై నాటికి కంపెనీ ఉత్పత్తిని ప్రారంభించదు.
Will the company have launched the product by July? జూలై నాటికి కంపెనీ ఉత్పత్తిని ప్రారంభిస్తుందా?
Will the company not have launched the product by July? జూలై నాటికి కంపెనీ ఉత్పత్తిని ప్రారంభించదా?
   
17. I will have sent the email by morning. 17. నేను ఉదయం నాటికి ఇమెయిల్ పంపుతాను.
I will not have sent the email by morning. నేను ఉదయం నాటికి ఈమెయిల్ పంపి ఉండను.
Will I have sent the email by morning? నేను ఉదయం నాటికి ఈమెయిల్ పంపిస్తానా?
Will I not have sent the email by morning? నేను ఉదయం నాటికి ఈమెయిల్ పంపి ఉండనా ?
   
18. She will have spoken to the manager by tomorrow. 18. ఆమె రేపటిలోగా మేనేజర్‌తో మాట్లాడుతుంది.
She will not have spoken to the manager by tomorrow. ఆమె రేపటిలోగా మేనేజర్‌తో మాట్లాడదు.
Will she have spoken to the manager by tomorrow? ఆమె రేపటిలోగా మేనేజర్‌తో మాట్లాడుతుందా ?
Will she not have spoken to the manager by tomorrow? ఆమె రేపటిలోగా మేనేజర్‌తో మాట్లాడదా ?
   
19. They will have won the match by the end of the day. 19. వారు రోజు చివరి నాటికి మ్యాచ్ గెలిచి ఉంటారు.
They will not have won the match by the end of the day. వారు రోజు చివరి నాటికి మ్యాచ్ గెలిచి ఉండరు.
Will they have won the match by the end of the day? వారు రోజు చివరి నాటికి మ్యాచ్ గెలిచి ఉంటారా ?
Will they not have won the match by the end of the day? వారు రోజు చివరి నాటికి మ్యాచ్ గెలిచి ఉండరా?
   
20. He will have learned English by next year. 20. అతను వచ్చే ఏడాది నాటికి ఇంగ్లీష్ నేర్చుకుంటాడు.
He will not have learned English by next year. అతను వచ్చే ఏడాది నాటికి ఇంగ్లీష్ నేర్చుకోడు..
Will he have learned English by next year? అతను వచ్చే ఏడాది నాటికి ఇంగ్లీష్ నేర్చుకుంటాడా .?
Will he not have learned English by next year? అతను వచ్చే ఏడాది నాటికి ఇంగ్లీష్ నేర్చుకోడా ?