Is, am లకు past రూపమే was అంటారు.
He, She, It సబ్జెక్టులకు మాత్రమే పాస్ట్ టెన్స్పాస్ట్ లో was ఉపయోగిస్తారు
గతంలో ఉండినాను, ఉండింది, ఉండినాడు అని అర్థంలో was ఉపయోగిస్తారు.
గతంలో ఉండింది, ఉండినాడు, ఉండినాను అంటే ఇప్పుడు లేదు అని అర్థం.
గతం అంటే ఏమిటి? ఈరోజు ఐదు నిమిషాల క్రితం జరిగిన దానిని కూడా గతం గానే చెప్పవచ్చు. జరిగిపోయిన దానిని గతం అంటారు
Was ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారో తెలుసుకుందాం
1.Past Continuous Tense:
గతంలో ఒక నిర్దిష్టమైన సమయంలో కంటిన్యూగా జరుగుతూ ఉండిన పనిని గురించి చెప్పడానికి ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తారు.
| He, She, It | was | verb4 | object |
| 1. He was reading a book. | 1. అతను ఒక పుస్తకం చదువుతూ ఉండినాడు |
| He was not reading a book. | అతను ఒక పుస్తకం చదువుతూ ఉండలేదు. |
| Was he reading a book? | అతను ఒక పుస్తకం చదువుతూ ఉండినాడ? |
| Was he not reading a book? | అతను ఒక పుస్తకం చదువుతూ ఉండ లేదా? |
| 2. She was writing a letter. | 2. ఆమె ఒక లేఖ రాస్తూ ఉండింది. |
| She was not writing a letter. | ఆమె ఒక లేఖ రాస్తూ ఉండలేదు . |
| Was she writing a letter? | ఆమె ఒక లేఖ రాస్తూ ఉండిందా ? |
| Was she not writing a letter? | ఆమె ఒక లేఖ రాస్తూ ఉండలేదా? |
| 3. It was raining yesterday. | 3. నిన్న వర్షం పడుతూ ఉండింది |
| It was not raining yesterday. | నిన్న వర్షం పడుతూ ఉండలేదు. |
| Was it raining yesterday? | నిన్న వర్షం పడుతూ ఉండిందా ? |
| Was it not raining yesterday? | నిన్న వర్షం పడుతూ ఉండలేదా? |
| 4. I was studying last night. | 4. నేను నిన్న రాత్రి చదువుతూ ఉండినాను. |
| I was not studying last night. | నేను నిన్న రాత్రి చదువుతూ ఉండలేదు. |
| Was I studying last night? | నేను నిన్న రాత్రి చదువుతూ ఉండినానా ? |
| Was I not studying last night? | నేను నిన్న రాత్రి చదువుతూ ఉండలేదా? |
| 5. He was watching TV. | 5. అతను టీవీ చూస్తూ ఉండినాడు. |
| He was not watching TV. | అతను టీవీ చూస్తూ ఉండలేదు.. |
| Was he watching TV? | అతను టీవీ చూస్తూ ఉండినాడా .? |
| Was he not watching TV? | అతను టీవీ చూస్తూ ఉండ లేదా? |
| 6. She was cooking food. | 6. ఆమె ఆహారం వండుతూ ఉండింది. |
| She was not cooking food. | ఆమె ఆహారం వండుతూ ఉండలేదు.. |
| Was she cooking food? | ఆమె ఆహారం వండుతూ ఉండిందా ? |
| Was she not cooking food? | ఆమె ఆహారం వండుతూ ఉండ లేదా.? |
| 7. It was making a noise. | 7. అది శబ్దం చేస్తూ ఉండింది. |
| It was not making a noise. | అది శబ్దం చేస్తూ ఉండిందా. |
| Was it making a noise? | అది శబ్దం చేస్తూ ఉండిందా ? |
| Was it not making a noise? | అది శబ్దం చేస్తూ ఉండ లేదా? |
| 8. I was listening to music. | 8. నేను సంగీతం వింటూ ఉండినాను. |
| I was not listening to music. | నేను సంగీతం వింటూ ఉండలేదు. |
| Was I listening to music? | నేను సంగీతం వింటూ ఉండినానా ? |
| Was I not listening to music? | నేను సంగీతం వింటూ ఉండ లేదా? |
| 9. He was playing football. | 9. అతను ఫుట్‌బాల్ ఆడుతూ ఉండినాడు. |
| He was not playing football. | అతను ఫుట్‌బాల్ ఆడుతూ ఉండలేదు. |
| Was he playing football? | అతను ఫుట్‌బాల్ ఆడుతూ ఉండినాడా? |
| Was he not playing football? | అతను ఫుట్‌బాల్ ఆడుతూ ఉండ లేదా? |
| 10. She was walking in the park. | 10. ఆమె పార్కులో నడుస్తూ ఉండింది |
| She was not walking in the park. | ఆమె పార్కులో నడుస్తూ ఉండ లేదు. |
| Was she walking in the park? | ఆమె పార్కులో నడుస్తూ ఉండిందా ? |
| Was she not walking in the park? | ఆమె పార్కులో నడుస్తూ ఉండలేదా? |
2.Profession: గతంలో సబ్జెక్టు యొక్క వృత్తిని గురించి తెలియజేయడానికి
| 1. He was a teacher. | 1. అతను ఒక ఉపాధ్యాయుడిగా ఉండినాడు |
| He was not a teacher. | అతను ఒక ఉపాధ్యాయుడిగా ఉండలేదు |
| Was he a teacher? | అతను ఒక ఉపాధ్యాయుడిగా ఉండినాడా ? |
| Was he not a teacher? | అతను ఒక ఉపాధ్యాయుడిగా ఉండలేదా? |
| 2. She was a doctor. | 2. ఆమె ఒక వైద్యురాలుగా ఉండింది. |
| She was not a doctor. | ఆమె ఒక వైద్యురాలుగా ఉండలేదు. |
| Was she a doctor? | ఆమె ఒక వైద్యురాలుగా ఉండిందా .? |
| Was she not a doctor? | ఆమె ఒక వైద్యురాలుగా ఉండలేదా.? |
| 3. It was a machine. | 3. అది ఒక యంత్రంగా ఉండింది. |
| It was not a machine. | అది ఒక యంత్రంగా ఉండలేదు.. |
| Was it a machine? | అది ఒక యంత్రంగా ఉండిందా ? |
| Was it not a machine? | అది ఒక యంత్రంగా ఉండ లేదా.? |
| 4. I was a student. | 4. నేను ఒక విద్యార్థిగా ఉండినాను. |
| I was not a student. | నేను ఒక విద్యార్థిగా ఉండలేదు. |
| Was I a student? | నేను ఒక విద్యార్థిగా ఉండినాన? |
| Was I not a student? | నేను ఒక విద్యార్థిగా ఉండలేదా? |
| 5. He was an engineer. | 5. అతను ఒక ఇంజనీర్ గా ఉండినాడు. |
| He was not an engineer. | అతను ఒక ఇంజనీర్ గా ఉండలేదు. |
| Was he an engineer? | అతను ఒక ఇంజనీర్ గా ఉండినాడా ? |
| Was he not an engineer? | అతను ఒక ఇంజనీర్ గా ఉండ లేదా.? |
| 6. She was a nurse. | 6. ఆమె ఒక నర్సు గా ఉండింది. |
| She was not a nurse. | ఆమె ఒక నర్సు గా ఉండలేదు |
| Was she a nurse? | ఆమె ఒక నర్సు గా ఉండిందా? |
| Was she not a nurse? | ఆమె ఒక నర్సు గా ఉండలేదా? |
| 7. It was a teacher’s book. | 7. అది ఒక ఉపాధ్యాయుని పుస్తకంగా ఉండింది. |
| It was not a teacher’s book. | అది ఒక ఉపాధ్యాయుని పుస్తకంగా ఉండలేదు |
| Was it a teacher’s book? | అది ఒక ఉపాధ్యాయుని పుస్తకంగా ఉండిందా ? |
| Was it not a teacher’s book? | అది ఒక ఉపాధ్యాయుని పుస్తకంగా ఉండలేదా ? |
| 8. I was a worker. | 8. నేను ఒక పనివాడిగా ఉండినాను |
| I was not a worker. | నేను ఒక పనివాడిగా ఉండలేదు. |
| Was I a worker? | నేను ఒక పనివాడిగా ఉండినాన? |
| Was I not a worker? | నేను ఒక పనివాడిగా ఉండలేదా? |
| 9. He was a driver. | 9. అతను ఒక డ్రైవర్ గా ఉండినాడు. |
| He was not a driver. | అతను ఒక డ్రైవర్ గా ఉండలేదు |
| Was he a driver? | అతను ఒక డ్రైవర్ గా ఉండినాడా ? |
| Was he not a driver? | అతను ఒక డ్రైవర్ గా ఉండలేదా |
| 10. She was an artist. | 10. ఆమె ఒక కళాకారిణి గా ఉండింది. |
| She was not an artist. | ఆమె ఒక కళాకారిణి గా ఉండలేదు.. |
| Was she an artist? | ఆమె ఒక కళాకారిణి గా ఉండిందా? |
| Was she not an artist? | ఆమె కళాకారునిగా ఉండ లేదా? |
3. Location: గతంలో సబ్జెక్టు యొక్క ప్రదేశం గురించి తెలియజేయడానికి
| 1. He was at home. | 1. అతను ఇంట్లో ఉండినాడు. |
| He was not at home. | అతని ఇంట్లో ఉండలేదు. |
| Was he at home? | అతను ఇంట్లో ఉండినాడా ? |
| Was he not at home? | అతను ఇంట్లో ఉండ లేదా? |
| 2. She was in the office. | 2. ఆమె ఆఫీసులో ఉండింది |
| She was not in the office. | ఆమె ఆఫీసులో ఉండలేదు. |
| Was she in the office? | ఆమె ఆఫీసులో ఉండిందా? |
| Was she not in the office? | ఆమె ఆఫీసులో ఉండలేదా? |
| 3. It was in the room. | 3. అది గదిలో ఉండింది. |
| It was not in the room. | అది గదిలో ఉండలేదు. |
| Was it in the room? | అది గదిలో ఉండిందా? |
| Was it not in the room? | అది గదిలో ఉండలేదా? |
| 4. I was at school. | 4. నేను స్కూల్లో ఉండినాను. |
| I was not at school. | నేను స్కూల్లో ఉండలేదు. |
| Was I at school? | నేను స్కూల్లో ఉండి నానా? |
| Was I not at school? | నేను స్కూల్లో ఉండలేదా? |
| 5. He was in the park. | 5. అతను పార్కులో ఉండినాడు. |
| He was not in the park. | అతను పార్కులో ఉండలేదు. |
| Was he in the park? | అతను పార్కులో ఉండినాడా? |
| Was he not in the park? | అతను పార్కులో ఉండలేదా? |
| 6. She was at the market. | 6. ఆమె మార్కెట్లో ఉండింది. |
| She was not at the market. | ఆమె మార్కెట్లో ఉండలేదు. |
| Was she at the market? | ఆమె మార్కెట్లో ఉండిందా? |
| Was she not at the market? | ఆమె మార్కెట్లో ఉండలేదా? |
| 7. It was in the garden. | 7. అది తోటలో ఉండింది. |
| It was not in the garden. | అది తోటలో ఉండలేదు. |
| Was it in the garden? | అది తోటలో ఉండిందా? |
| Was it not in the garden? | అది తోటలో ఉండలేదా? |
| 8. I was at the bus stop. | 8. నేను బస్ స్టాప్ లో ఉండినాను. |
| I was not at the bus stop. | నేను బస్ స్టాప్ లో ఉండలేదు. |
| Was I at the bus stop? | నేను బస్ స్టాప్ లో ఉండి నానా ? |
| Was I not at the bus stop? | నేను బస్ స్టాప్ లో ఉండలేదా? |
| 9. He was in the classroom. | 9. అతను తరగతి గదిలో ఉండినాడు. |
| He was not in the classroom. | అతను తరగతి గదిలో ఉండలేదు. |
| Was he in the classroom? | అతను తరగతి గదిలో ఉండినాడా? |
| Was he not in the classroom? | అతను తరగతి గదిలో ఉండలేదా? |
| 10. She was at the station. | 10. ఆమె స్టేషన్‌లో ఉండింది. |
| She was not at the station. | ఆమె స్టేషన్ లో ఉండలేదు. |
| Was she at the station? | ఆమె స్టేషన్‌లో ఉండిందా? |
| Was she not at the station? | ఆమె స్టేషన్ లో ఉండలేదా? |
4. Time Expressions :
గతంలో సబ్జెక్టు యొక్క సమయస్థితి గురించి తెలియజేయడానికి
| 1. He was late yesterday. | 1. అతను నిన్న ఆలస్యంగా వచ్చాడు. |
| He was not late yesterday. | అతను నిన్న ఆలస్యంగా రాలేదు. |
| Was he late yesterday? | అతను నిన్న ఆలస్యంగా వచ్చాడా? |
| Was he not late yesterday? | అతను నిన్న ఆలస్యంగా రాలేదా? |
| 2. She was early this morning. | 2. ఆమె ఈ రోజు ఉదయాన్నే వచ్చింది. |
| She was not early this morning. | ఆమె ఈ ఉదయం తొందరగా రాలేదు. |
| Was she early this morning? | ఆమె ఈ ఉదయం త్వరగా వచ్చిందా? |
| Was she not early this morning? | ఆమె ఈ ఉదయం త్వరగా రాలేదా? |
| 3. It was on time. | 3. అది సమయానికి జరిగింది. |
| It was not on time. | అది సమయానికి జరగలేదు. |
| Was it on time? | అది సమయానికి జరిగిందా? |
| Was it not on time? | అది సమయానికి జరగలేదా? |
| 5. He was busy yesterday. | 5. అతను నిన్న బిజీగా ఉన్నాడు. |
| He was not busy yesterday. | అతను నిన్న బిజీగా లేడు. |
| Was he busy yesterday? | అతను నిన్న బిజీగా ఉన్నాడా? |
| Was he not busy yesterday? | అతను నిన్న బిజీగా లేడా? |
| 6. She was free last evening. | 6. ఆమె నిన్న సాయంత్రం ఖాళీగా ఉంది. |
| She was not free last evening. | ఆమె నిన్న సాయంత్రం ఖాళీగా లేదు. |
| Was she free last evening? | ఆమె నిన్న సాయంత్రం ఖాళీగా ఉందా? |
| Was she not free last evening? | ఆమె నిన్న సాయంత్రం ఖాళీగా లేదా? |
| 8. I was late for class. | 8. నేను క్లాసుకి ఆలస్యంగా వచ్చాను. |
| I was not late for class. | నేను క్లాసుకి ఆలస్యంగా రాలేదు. |
| Was I late for class? | నేను క్లాసుకి ఆలస్యంగా వచ్చానా? |
| Was I not late for class? | నేను క్లాసుకి ఆలస్యంగా రాలేదా? |
| 9. He was safe yesterday. | 9. అతను నిన్న సురక్షితంగా ఉన్నాడు. |
| He was not safe yesterday. | నిన్న అతను నిన్న సురక్షితంగా లేడు. |
| Was he safe yesterday? | నిన్న అతను క్షేమంగా ఉన్నాడా? |
| Was he not safe yesterday? | నిన్న అతను సురక్షితంగా లేడా? |
5. Emotions:
గతంలో సబ్జెక్టు యొక్క భావాల గురించి తెలియజేయడానికి (was + adjective)
| 1. He was happy. | 1. అతను సంతోషంగా ఉండినాడు. |
| He was not happy. | అతను సంతోషంగా ఉండలేదు. |
| Was he happy? | అతను సంతోషంగా ఉండినాడా? |
| Was he not happy? | అతను సంతోషంగా ఉండలేదా? |
| 2. She was tired. | 2. ఆమె అలసిపోయి ఉండింది. |
| She was not tired. | ఆమె అలసిపోయి ఉండలేదు.. |
| Was she tired? | ఆమె అలసిపోయి ఉండిందా.? |
| Was she not tired? | ఆమె అలసిపోయి ఉండలేదా.? |
| 3. It was calm. | 3. అది ప్రశాంతంగా ఉండింది. |
| It was not calm. | అది ప్రశాంతంగా ఉండలేదు. |
| Was it calm? | అది ప్రశాంతంగా ఉండిందా? |
| Was it not calm? | అది ప్రశాంతంగా ఉండలేదా? |
| 4. I was excited. | 4. నేను ఉత్సాహంగా ఉండినాను. |
| I was not excited. | నేను ఉత్సాహంగా ఉండలేదు. |
| Was I excited? | నేను ఉత్సాహంగా ఉండినానా ? |
| Was I not excited? | నేను ఉత్సాహంగా ఉండలేదా.? |
| 5. He was angry. | 5. అతను కోపంగా ఉండినాడు. |
| He was not angry. | అతను కోపంగా ఉండలేదు |
| Was he angry? | అతను కోపంగా ఉండినాడా ? |
| Was he not angry? | అతను కోపంగా ఉండిలేదా ? |
| 7. It was safe. | 7. అది సురక్షితంగా ఉండింది. |
| It was not safe. | అది సురక్షితంగా ఉండలేదు. |
| Was it safe? | అది సురక్షితంగా ఉండిందా? |
| Was it not safe? | అది సురక్షితంగా ఉండలేదా? |
| 8. I was confident. | 8. నాకు నమ్మకంగా ఉండింది. |
| I was not confident. | నాకు నమ్మకంగా ఉండలేదు.. |
| Was I confident? | నాకు నమ్మకంగా ఉండిందా.? |
| Was I not confident? | నాకు నమ్మకంగా ఉండలేదా.? |
| 9. He was nervous. | 9. అతను కంగారుగా ఉండినాడు. |
| He was not nervous. | అతను కంగారుగా ఉండలేదు. |
| Was he nervous? | అతను కంగారుగా ఉండినాడా.? |
| Was he not nervous? | అతను కంగారుగా ఉండలేదా.? |
| 10. She was relaxed. | 10. ఆమె రిలాక్స్ గా ఉండింది. |
| She was not relaxed. | ఆమె రిలాక్స్ గా ఉండలేదు. |
| Was she relaxed? | ఆమె రిలాక్స్ గా ఉండిందా? |
| Was she not relaxed? | ఆమె రిలాక్స్ గా ఉండలేదా.? |
Was + verb3 ఈ రూపంలో ఉన్న వాక్యాలను రెండు అర్థాలతో ఉపయోగిస్తారు.1. Passive voice రూపం 2. గతంలో సబ్జెక్ట్ యొక్క స్థితిని (state) తెలియజేయడానికి. సందర్భాన్ని బట్టి మనమే దాని అర్ధాన్ని తెలుసుకోవాలి.
Example: He was tired yesterday
Passive: అతన్ని అలసిపోయేటట్లు చేశారు
State : అతను నిన్న అలిసిపోయి ఉండినాడు
Tire – Tired – Tired- Tiring
tired= అలసిపోయినాడు (past participle)
was= ఉండినాడు
He was tired yesterday = అతను నిన్న అలసిపోయి ఉండినాడు.
6. State : గతంలో సబ్జెక్టు యొక్క స్థితిని తెలియజేయడానికి (was +verb3 )
| 1. He was tired yesterday. | అతను నిన్న అలసిపోయి ఉండినాడు. |
| He was not tired yesterday. | అతను నిన్న అలసిపోయి ఉండలేదు. |
| Was he tired yesterday? | అతను నిన్న అలసిపోయి ఉండినాడా.? |
| Was he not tired yesterday? | అతను నిన్న అలసిపోయి ఉండలేదా.? |
| 2. She was worried about the exam. | ఆమె పరీక్ష గురించి ఆందోళన గా ఉండింది |
| She was not worried about the exam. | ఆమె పరీక్ష గురించి ఆందోళన గా ఉండలేదు. |
| Was she worried about the exam? | ఆమె పరీక్ష గురించి ఆందోళన గా ఉండిందా? |
| Was she not worried about the exam? | ఆమె పరీక్ష గురించి ఆందోళన గా ఉండలేదా? |
| 3. It was broken last night. | నిన్న రాత్రి అది విరిగిపోయి ఉండింది. |
| It was not broken last night. | నిన్న రాత్రి అది విరిగిపోయి ఉండలేదు |
| Was it broken last night? | నిన్న రాత్రి అది విరిగిపోయి ఉండిందా? |
| Was it not broken last night? | నిన్న రాత్రి అది విరిగిపోయి ఉండలేదా? |
| 4. He was surprised by the news. | అతను వార్త వలన ఆశ్చర్యపోయి ఉండినాడు. |
| He was not surprised by the news. | అతను వార్త వలన ఆశ్చర్యపోయి ఉండలేదు |
| Was he surprised by the news? | అతను వార్త వలన ఆశ్చర్యపోయి ఉండినాడా .? |
| Was he not surprised by the news? | అతను వార్త వలన ఆశ్చర్యపోయి ఉండ లేదా.? |
| 5. She was disappointed with the result. | ఫలితంతో ఆమె నిరాశ చెంది ఉండింది |
| She was not disappointed with the result. | ఫలితంతో ఆమె నిరాశ చెంది ఉండలేదు |
| Was she disappointed with the result? | ఫలితంతో ఆమె నిరాశ చెంది ఉండిందా ? |
| Was she not disappointed with the result? | ఫలితంతో ఆమె నిరాశ చెంది ఉండ లేదా? |
| 6. It was closed during the holiday. | సెలవు సమయంలో అది మూసివేయబడి ఉండింది |
| It was not closed during the holiday. | సెలవు సమయంలో అది మూసివేయబడి ఉండలేదు |
| Was it closed during the holiday? | సెలవు సమయంలో అది మూసివేయబడి ఉండిందా? |
| Was it not closed during the holiday? | సెలవు సమయంలో అది మూసివేయబడి ఉండ లేదా ? |
| 7. He was confused at that time. | ఆ సమయంలో అతను గందరగోళంలో ఉండినాడు |
| He was not confused at that time. | ఆ సమయంలో అతను గందరగోళంలో ఉండలేదు. |
| Was he confused at that time? | ఆ సమయంలో అతను గందరగోళంలో ఉండినాడా ? |
| Was he not confused at that time? | ఆ సమయంలో అతను గందరగోళంలో ఉండలేదా ? |
| 8. She was excited about the trip. | ఆమె ట్రిప్ గురించి ఉత్సాహంగా ఉండింది. |
| She was not excited about the trip. | ఆమె ట్రిప్ గురించి ఉత్సాహంగా ఉండ లేదు. |
| Was she excited about the trip? | ఆమె ట్రిప్ గురించి ఉత్సాహంగా ఉండిందా .? |
| Was she not excited about the trip? | ఆమె ట్రిప్ గురించి ఉత్సాహంగా ఉండలేదా ? |
| 9. It was damaged in the rain. | అది వర్షంలో దెబ్బతిని ఉండింది. |
| It was not damaged in the rain. | అది వర్షంలో దెబ్బతిని ఉండలేదు |
| Was it damaged in the rain? | అది వర్షంలో దెబ్బతిని ఉండిందా ? |
| Was it not damaged in the rain? | అది వర్షంలో దెబ్బతిని ఉండలేదా? |
| 10. He was satisfied with the work. | అతను పనితో సంతృప్తి చెంది ఉండినాడు. |
| He was not satisfied with the work. | అతను పనితో సంతృప్తి చెంది ఉండలేదు |
| Was he satisfied with the work? | అతను పనితో సంతృప్తి చెంది ఉండినాడా? |
| Was he not satisfied with the work? | అతను పనితో సంతృప్తి చెంది ఉండ లేదా? |
6. Age : గతంలో సబ్జెక్టు యొక్క వయస్సుని తెలియజేయడానికి
| 1. I was ten years old then. | నాకు అప్పుడు పదేళ్లు. |
| 2. He was five years old last year. | గత సంవత్సరం అతనికి ఐదు సంవత్సరాలు. |
| 3. She was sixteen at that time. | ఆ సమయంలో ఆమెకు పదహారేళ్లు. |
| 4. I was twenty then. | నాకు అప్పుడు ఇరవై సంవత్సరాలు. |
| 5. He was thirty last year. | గత సంవత్సరం అతనికి ముప్పై సంవత్సరాలు. |
| 6. She was eighteen when she joined college. | ఆమె కాలేజీలో చేరినప్పుడు ఆమెకు పద్దెనిమిది సంవత్సరాలు. |
| 7. I was twelve at that time. | నాకు అప్పుడు పన్నెండు సంవత్సరాలు. |
| 8. He was forty then. | అతనికి అప్పుడు నలభై సంవత్సరాలు. |
| 9. She was seven when she started school. | ఆమె పాఠశాలలో చేరినప్పుడు ఆమెకు ఏడు సంవత్సరాలు. |
| 10. I was twenty-five last year. | గత సంవత్సరం నాకు ఇరవై ఐదు సంవత్సరాలు. |
| 11. He was sixty at retirement. | పదవీ విరమణ చేసినప్పుడు అతనికి అరవై సంవత్సరాలు. |
| 12. She was ten then. | ఆమెకు అప్పుడు పదిహేను సంవత్సరాలు. |
| 13. I was fifteen at that time. | నాకు అప్పుడు పదిహేను సంవత్సరాలు. |
| 14. He was fifty when he became a manager. | అతను మేనేజర్ అయినప్పుడు అతనికి యాభై సంవత్సరాలు. |
| 15. She was twenty-one last year. | ఆమెకు గత సంవత్సరం ఇరవై ఒకటి. |
| 16. I was eight then. | నాకు అప్పుడు ఎనిమిది సంవత్సరాలు. |
| 17. He was thirty-five at that time. | అతనికి ఆ సమయంలో ముప్పై ఐదు సంవత్సరాలు. |
| 18. She was fourteen when she won the prize. | ఆమె బహుమతి గెలుచుకున్నప్పుడు ఆమెకు పద్నాలుగు సంవత్సరాలు. |
| 19. I was nineteen then. | నాకు అప్పుడు పంతొమ్మిది సంవత్సరాలు. |
| 20. He was seventy last year. | అతనికి గత సంవత్సరం డెబ్బై సంవత్సరాలు. |
It was 6 o’clock when he reached
పై వాక్యాన్ని గమనించండి ఇక్కడ it ఎలా వచ్చింది. గతంలో సమయాన్ని గురించి, తేదీని గురించి ,వాతావరణాన్ని గురించి, కొన్ని పరిస్థితుల గురించి చెప్పేటప్పుడు it ఉపయోగిస్తారు.
సమయం సాయంత్రం ఐదు గంటలు అయి వుండినది , ఆ రోజు సోమవారం, ఐదు కిలోమీటర్ల దూరం వుండినది , ఇది చాలా కష్టంగా వుండినది . ఈ విధంగా తెలుగులో చెప్పాల్సి వచ్చినప్పుడు. ఇటువంటి వాక్యాలలో సబ్జెక్టు ఉండదు. కానీ ఇంగ్లీషులో తప్పనిసరిగా గ్రామర్ రూల్ ప్రకారం. ప్రతి సెంటెన్స్ లో కూడా సబ్జెక్ట్ ని ఉపయోగించాలి. సబ్జెక్టు లేని ఇటువంటి వాక్యాలు చెప్పాల్సి వచ్చినప్పుడు it ని డమ్మీ subject గా ఉపయోగిస్తారు. కాబట్టి ఇటువంటి వాక్యాలలో It కి అర్థం ఉండదు. అవసరం మాత్రమే ఉంటుంది
పై వాక్యాన్ని గమనించండి
It was 6 o’clock when he reached
అతని చేరుకున్నప్పుడు సాయంత్రం 6 గంటలు అయి ఉండింది
గతంలో ఇంత సమయం అయి ఉండింది అని చెప్పేటప్పుడు ఎప్పుడు అయ్యి ఉండింది అని చెప్పకపోతే అర్థవంతంగా ఉండదు అందువలన when he reached ఉపయోగించడం జరిగింది.
It ఏ ఏ సందర్బాలలో ఉపయోగిస్తారో తెలుసుకుందాం.
7. గతంలో సమయాన్ని తెలియజేయడానికి
| 1. It was five o’clock then. | అప్పుడు సమయం ఐదు గంటలు అయింది. |
| It was not five o’clock then. | అప్పుడు సమయం ఐదు గంటలు కాలేదు. |
| Was it five o’clock then? | అప్పుడు సమయం. గంటలైందా? |
| Was it not five o’clock then? | అప్పుడు సమయం ఐదు గంటలు కాలేదా? |
| 2. It was Monday yesterday. | నిన్న సోమవారం. |
| It was not Monday yesterday. | నిన్న సోమవారం కాదు. |
| Was it Monday yesterday? | నిన్న సోమవారమా? |
| Was it not Monday yesterday? | నిన్న సోమవారం కాదా? |
| 3. It was my birthday yesterday. | నిన్న నా పుట్టినరోజు. |
| It was not my birthday yesterday. | నిన్న నా పుట్టినరోజు కాదు. |
| Was it my birthday yesterday? | నిన్న నా పుట్టినరోజునా? |
| Was it not my birthday yesterday? | నిన్న నా పుట్టినరోజు కాదా? |
| 4. It was late at night. | రాత్రి ఆలస్యం అయింది. |
| It was not late at night. | రాత్రి ఆలస్యం కాలేదు. |
| Was it late at night? | రాత్రి ఆలస్యం అయిందా? |
| Was it not late at night? | రాత్రి ఆలస్యం కాలేదా? |
| 5. It was the weekend. | ఇది వారాంతం. |
| It was not the weekend. | ఇది వారాంతం కాదు. |
| Was it the weekend? | ఇది వారాంతమా? |
| Was it not the weekend? | ఇది వారాంతం కాదా? |
| 6. It was noon then. | అప్పటికి మధ్యాహ్నం అయింది. |
| It was not noon then. | అప్పటికి మధ్యాహ్నం కాలేదు. |
| Was it noon then? | అప్పటికి మధ్యాహ్నం అయిందా? |
| Was it not noon then? | అప్పటికి మధ్యాహ్నం కాలేదా? |
| 7. It was midnight. | అర్ధరాత్రి అయి వుండినది. |
| It was not midnight. | అర్ధరాత్రి అయి ఉండలేదు. |
| Was it midnight? | అర్ధరాత్రి అయి వుండినదా ? |
| Was it not midnight? | అర్ధరాత్రి అయి వుండా లేదు? |
| 8. It was a holiday. | అది సెలవు దినంగా ఉండింది |
| It was not a holiday. | అది సెలవు దినంగా ఉండ లేదు . |
| Was it a holiday? | అది సెలవు దినంగా ఉండిందా ? |
| Was it not a holiday? | అది సెలవు దినంగా ఉండ లేదా? |
| 9. It was exam time. | అది పరీక్షల సమయంగా వుండినది . |
| It was not exam time. | అది పరీక్షల సమయంగా వుండ లేదా . |
| Was it exam time? | అది పరీక్షల సమయంగా వుండినదా ? |
| Was it not exam time? | అది పరీక్షల సమయంగా వుండలేదా ? |
మరి కొన్ని ఉదాహరణలు చూడండి
| 1. It was five o’clock in the morning. | ఉదయం ఐదు గంటలై ఉండింది |
| 2. It was ten o’clock at night. | రాత్రి పది గంటలై ఉండింది. |
| 3. It was noon when he arrived. | అతను వచ్చేసరికి మధ్యాహ్నం అయి ఉండింది |
| 4. It was midnight when the train left. | రైలు బయలుదేరేసరికి అర్ధరాత్రి అయింది. |
| 5. It was six thirty in the evening. | సాయంత్రం ఆరు ముప్పై అయి ఉండింది. |
| 6. It was early morning at that time. | ఆ సమయానికి తెల్లవారుజాము అయి ఉండింది. |
| 7. It was late at night yesterday. | నిన్న రాత్రి చాలా ఆలస్యం అయింది. |
| 8. It was Sunday morning then. | అప్పుడు ఆదివారం ఉదయం అయి ఉండింది. |
| 9. It was a cold evening yesterday. | నిన్న చలిగా ఉండింది. |
| 10. It was a busy morning for us. | మాకు చాలా బిజీగా ఉండిన ఉదయం. |
| 11. It was the right time to leave. | బయలుదేరడానికి అదే సరైన సమయం గా ఉండింది. |
| 12. It was an important moment in my life. | నా జీవితంలో అది ఒక ముఖ్యమైన క్షణం అయి ఉండింది. |
| 13. It was a rainy night last week. | గత వారం వర్షం పడుతున్న రాత్రి. |
| 14. It was exam time for the students. | విద్యార్థులకు పరీక్షల సమయం అయి ఉండింది. |
| 15. It was lunch time at one o’clock. | ఒంటి గంటకు భోజన సమయం అయి ఉండింది. |
| 16. It was dinner time at eight. | ఎనిమిది గంటలకు భోజన సమయం అయి ఉండింది |
| 17. It was closing time for the shop. | దుకాణం మూసివేసే సమయం అయి ఉండింది. |
| 18. It was break time in school. | పాఠశాలలో విరామ సమయం. |
| 19. It was holiday time for us. | మాకు సెలవు సమయం అయి ఉండింది. |
| 20. It was prayer time in the church. | చర్చిలో ప్రార్థన సమయం అయి ఉండింది. |
8. గతంలో వాతావరణ పరిస్థితులు తెలియజేయడానికి కూడా it + was ఉపయోగిస్తారు
| 1. It was hot yesterday. | నిన్న చాలా వేడిగా ఉండింది |
| It was not hot yesterday. | నిన్న వేడిగా లేదు (లేదా) నిన్న వేడిగా ఉండలేదు. |
| Was it hot yesterday? | నిన్న వేడిగా ఉండిందా? |
| Was it not hot yesterday? | నిన్న వేడిగా ఉండ లేదా? |
| 2. It was cold last night. | నిన్న రాత్రి చలిగా ఉండింది |
| It was not cold last night. | నిన్న రాత్రి చలిగా ఉండలేదు. |
| Was it cold last night? | నిన్న రాత్రి చలిగా ఉండిందా? |
| Was it not cold last night? | నిన్న రాత్రి చలిగా ఉండలేదా? |
| ౩. It was rainy in the morning. | ఉదయం వర్షం పడింది.(ఉదయం వర్షం వుండినది) |
| It was not rainy in the morning. | ఉదయం వర్షం పడలేదు. |
| Was it rainy in the morning? | ఉదయం వర్షం పడిందా? |
| Was it not rainy in the morning? | ఉదయం వర్షం పడలేదా? |
| ౩. It was windy outside. | బయట గాలి వీచింది.(బయట గాలిగా ఉండింది) |
| It was not windy outside. | బయట గాలులు వీచలేదు. |
| Was it windy outside? | బయట గాలులు వీచాయా? |
| Was it not windy outside? | బయట గాలి వీచలేదా? |
| 4. It was sunny yesterday. | నిన్న ఎండగా ఉండింది |
| It was not sunny yesterday. | నిన్న ఎండగా ఉండలేదు |
| Was it sunny yesterday? | నిన్న ఎండగా ఉండిందా ? |
| Was it not sunny yesterday? | నిన్న ఎండగా వుండలేదా? |
| 5. It was cloudy all day. | రోజంతా మేఘావృతమై ఉండింది |
| It was not cloudy all day. | రోజంతా మేఘావృతమై ఉండలేదు. |
| Was it cloudy all day? | రోజంతా మేఘావృతమై ఉండిందా ? |
| Was it not cloudy all day? | రోజంతా మేఘావృతమై ఉండలేదా? |
| 6. It was cool in the evening. | సాయంత్రం చల్లగా ఉండింది. |
| It was not cool in the evening. | సాయంత్రం చల్లగా ఉండ లేదు . |
| Was it cool in the evening? | సాయంత్రం చల్లగా ఉండిందా ? |
| Was it not cool in the evening? | సాయంత్రం చల్లగా ఉండ లేదా? |
| 7. It was foggy in the morning. | ఉదయం పొగమంచు ఉండింది |
| It was not foggy in the morning. | ఉదయం పొగమంచు ఉండలేదు. |
| Was it foggy in the morning? | ఉదయం పొగమంచు ఉండిందా? |
| Was it not foggy in the morning? | ఉదయం పొగమంచు ఉండలేదా? |
| 8. It was very hot in summer. | వేసవిలో చాలా వేడిగా ఉండింది. |
| It was not very hot in summer. | వేసవిలో చాలా వేడిగా ఉండ లేదు |
| Was it very hot in summer? | వేసవిలో చాలా వేడిగా ఉండిందా? |
| Was it not very hot in summer? | వేసవిలో చాలా వేడిగా ఉండ లేదా? |
| 9. It was pleasant yesterday. | నిన్న ఆహ్లాదకరంగా ఉండింది |
| It was not pleasant yesterday. | నిన్న ఆహ్లాదకరంగా ఉండ లేదు. |
| Was it pleasant yesterday? | నిన్న ఆహ్లాదకరంగా ఉండిందా ? |
| Was it not pleasant yesterday? | నిన్న ఆహ్లాదకరంగా ఉండ లేదా? |
మరికొన్ని ఉదాహరణాలు చూడండీ
| 1. It was hot yesterday. | నిన్న వేడిగా ఉండింది |
| 2. It was cold last night. | నిన్న రాత్రి చలిగా ఉండింది. |
| 3. It was rainy in the morning. | ఉదయం వర్షం పడింది. ( ఉదయం వర్షంగా ఉండింది) |
| 4. It was sunny yesterday. | నిన్న ఎండగా ఉండింది. |
| 5. It was cloudy all day. | రోజంతా మేఘావృతంగా ఉండింది. |
| 6. It was windy in the evening. | సాయంత్రం గాలులుగా ఉండింది |
| 7. It was foggy early in the morning. | తెల్లవారుజామున పొగమంచు వుండినది |
| 8. It was stormy last night. | నిన్న రాత్రి తుఫానుగా ఉండింది. |
| 9. It was humid yesterday afternoon. | నిన్న మధ్యాహ్నం తేమగా ఉండింది. |
| 10. It was cool in the evening. | సాయంత్రం చల్లగా ఉండింది. |
| 11. It was very hot in summer. | వేసవిలో చాలా వేడిగా ఉండింది. |
| 12. It was freezing cold last winter. | గత శీతాకాలంలో చలిగా ఉండింది. |
| 13. It was pleasant yesterday evening. | నిన్న సాయంత్రం ఆహ్లాదకరంగా ఉండింది. |
| 14. It was dry last month. | గత నెల పొడిగా ఉండింది. |
| 15. It was wet after the rain. | వర్షం తర్వాత తడిగా ఉండింది. |
| 16. It was snowy in the hills. | కొండలలో మంచుగా ఉండింది. |
| 17. It was dusty yesterday. | నిన్న దుమ్ముగా ఉండింది. |
| 18. It was gloomy all day. | రోజంతా చీకటిగా ఉండింది. |
| 19. It was bright and sunny yesterday. | నిన్న వెలుతురుగా మరియు ఎండగా ఉండింది. |
| 20. It was extremely cold at night. | రాత్రి చాలా చల్లగా ఉండింది. |
9. Situation : గతంలో పరిస్థితి తెలియజేయడానికి.
| 1. It was difficult to understand. | అర్థం చేసుకోవడం కష్టంగా ఉండింది |
| It was not difficult to understand. | అర్థం చేసుకోవడం కష్టంగా ఉండలేదు . |
| Was it difficult to understand? | అర్థం చేసుకోవడం కష్టంగా ఉండిందా ? |
| Was it not difficult to understand? | అర్థం చేసుకోవడం కష్టంగా ఉండలేదా? |
| 2. It was easy for me. | అది నాకు తేలికగా ఉండింది. |
| It was not easy for me. | అది నాకు తేలికగా ఉండలేదు.. |
| Was it easy for me? | అది నాకు తేలికగా ఉండిందా ? |
| Was it not easy for me? | అది నాకు తేలికగా ఉండ లేదా ? |
| 3. It was impossible then. | అప్పుడు అది అసాధ్యం గా ఉండింది. |
| It was not impossible then. | అప్పుడు అది అసాధ్యం గా ఉండలేదు.. |
| Was it impossible then? | అప్పుడు అది అసాధ్యం గా ఉండిందా ? |
| Was it not impossible then? | అప్పుడు అది అసాధ్యం గా ఉండలేదా? |
| 4. It was safe there. | అది అక్కడ సురక్షితంగా ఉండింది |
| It was not safe there. | అది అక్కడ సురక్షితంగా ఉండ లేదు. |
| Was it safe there? | అది అక్కడ సురక్షితంగా ఉండిందా? |
| Was it not safe there? | అది అక్కడ సురక్షితంగా ఉండ లేదా? |
| 5. It was dangerous at night. | రాత్రిపూట అది ప్రమాదకరంగా ఉండేది. |
| It was not dangerous at night. | రాత్రిపూట అది ప్రమాదకరంగా ఉండేది.కాదు. |
| Was it dangerous at night? | రాత్రిపూట అది ప్రమాదకరంగా ఉండేదా ? |
| Was it not dangerous at night? | రాత్రిపూట అది ప్రమాదకరంగా ఉండేది కాదా? |
| 6. It was necessary to go. | వెళ్ళడం తప్పనిసరి గా ఉండింది |
| It was not necessary to go. | వెళ్ళడం తప్పనిసరి గా ఉండలేదు. |
| Was it necessary to go? | వెళ్ళడం తప్పనిసరి గా ఉండిందా? |
| Was it not necessary to go? | వెళ్ళడం తప్పనిసరి గా ఉండలేదా? |
| 7. It was important for him. | అది అతనికి ముఖ్యమైనది గా ఉండింది. |
| It was not important for him. | అది అతనికి ముఖ్యమైనది గా ఉండలేదు. |
| Was it important for him? | అది అతనికి ముఖ్యమైనది గా ఉండిందా? |
| Was it not important for him? | అది అతనికి ముఖ్యమైనది గా ఉండలేదా? |
| 8. It was possible yesterday. | అది అతనికి ముఖ్యమైనది గా ఉండింది. |
| It was not possible yesterday. | అది అతనికి ముఖ్యమైనది గా ఉండలేదు. |
| Was it possible yesterday? | అది అతనికి ముఖ్యమైనది గా ఉండిందా? |
| Was it not possible yesterday? | అది అతనికి ముఖ్యమైనది గా ఉండలేదా? |
| 9. It was hard work. | అది కష్టమైన పని గా వుండింది. |
| It was not hard work. | అది కష్టమైన పని గా ఉండలేదు. |
| Was it hard work? | అది కష్టమైన పని గా ఉండిందా? |
| Was it not hard work? | అది కష్టమైన పని గా ఉండలేదా? |
| 10. It was a problem. | అది ఒక సమస్య గా ఉండింది. |
| It was not a problem. | అది ఒక సమస్య గా ఉండలేదు. |
| Was it a problem? | అది ఒక సమస్య గా ఉండిందా? |
| Was it not a problem? | అది ఒక సమస్య గా ఉండలేదా? |
మరికొన్నిఉదాహరణాలు చూడండీ.
| 1. It was a difficult situation. | అది కష్టమైన పరిస్థితి (అది కష్టమైన పరిస్థితి గా ఉండింది. అని అర్థం చేసుకోండి కేవలం గతంలోని పరిస్థితులు.) |
| 2. It was a happy moment for us. | అది మాకు సంతోషకరమైన క్షణం. |
| 3. It was a serious problem then. | అప్పుడు అది తీవ్రమైన సమస్య. |
| 4. It was a good opportunity for him. | అది అతనికి మంచి అవకాశం. |
| 5. It was a bad condition at that time. | ఆ సమయంలో అది చెడు పరిస్థితి. |
| 6. It was an emergency yesterday. | నిన్న అత్యవసర పరిస్థితి. |
| 7. It was a dangerous situation. | అది ప్రమాదకరమైన పరిస్థితి. |
| 8. It was a peaceful time in the village. | గ్రామంలో ప్రశాంతమైన సమయం. |
| 9. It was a confusing situation. | అది గందరగోళ పరిస్థితి. |
| 10. It was a tense moment. | అది ఉద్రిక్తమైన క్షణం. |
| 11. It was a critical condition for the patient. | రోగికి అది క్లిష్టమైన పరిస్థితి. |
| 12. It was a risky decision. | అది ప్రమాదకర నిర్ణయం. |
| 13. It was a sad situation for the family. | కుటుంబానికి అది విచారకరమైన పరిస్థితి. |
| 14. It was a challenging task. | అది ఒక సవాలుతో కూడిన పని. |
| 15. It was a comfortable condition then. | అప్పుడు అది ఒక సౌకర్యవంతమైన పరిస్థితి. |
| 16. It was a tough time for me. | అది నాకు కష్టకాలం. |
| 17. It was an unexpected situation. | అది ఊహించని పరిస్థితి. |
| 18. It was a hopeful situation. | అది ఒక ఆశాజనక పరిస్థితి. |
| 19. It was a stressful condition. | అది ఒక ఒత్తిడితో కూడిన పరిస్థితి. |
| 20. It was a memorable moment. | అది ఒక చిరస్మరణీయ క్షణం. |
10. Feelings and experiences : గతంలోని భావాలు అనుభవాలను తెలియజేయడానికి కూడా it+was ఉపయోగిస్తారు
| 1. It was a happy moment. | అది సంతోషకరమైన క్షణం.(అది సంతోషకరమైన క్షణము గా ఉండింది) |
| It was not a happy moment. | అది సంతోషకరమైన క్షణం కాదు. |
| Was it a happy moment? | అది సంతోషకరమైన క్షణమా? |
| Was it not a happy moment? | అది సంతోషకరమైన క్షణం కాదా? |
| 2. It was a sad day. | అది ఒక విచారకరమైన రోజు. |
| It was not a sad day. | అది ఒక విచారకరమైన రోజు కాదు. |
| Was it a sad day? | అది ఒక విచారకరమైన రోజా? |
| Was it not a sad day? | అది ఒక విచారకరమైన రోజు కాదా? |
| 3. It was a good experience. | అది మంచి అనుభవం. |
| It was not a good experience. | అది మంచి అనుభవం కాదు. |
| Was it a good experience? | అది మంచి అనుభవమా? |
| Was it not a good experience? | అది మంచి అనుభవం కాదా? |
| 4. It was a bad dream. | అది ఒక చెడ్డ కల. |
| It was not a bad dream. | అది ఒక చెడ్డ కల కాదు. |
| Was it a bad dream? | అది ఒక చెడ్డ కలనా? |
| Was it not a bad dream? | అది ఒక చెడ్డ కల కాదా? |
| 5. It was a surprise. | అది ఆశ్చర్యం కలిగించింది. |
| It was not a surprise. | అది ఆశ్చర్యం కలిగించలేదు. |
| Was it a surprise? | అది ఆశ్చర్యం కలిగించిందా? |
| Was it not a surprise? | అది ఆశ్చర్యం కలిగించలేదా? |
| 6.It was a shock. | అది ఒక షాక్. |
| It was not a shock. | అది షాక్ కాదు. |
| Was it a shock? | అది ఒక షాకా? |
| Was it not a shock? | అది ఒక షాక్ కాదా? |
| 7.It was fun. | అది సరదాగా ఉండింది. |
| It was not fun. | అది సరదాగా ఉండలేదు. |
| Was it fun? | అది సరదాగా ఉండిందా? |
| Was it not fun? | అది సరదాగా ఉండలేదా? |
| 8.It was painful. | అది బాధగా ఉండింది. |
| It was not painful. | అది బాధగా లే ఉండలేదు. |
| Was it painful? | అది బాధగా ఉండిందా? |
| Was it not painful? | అది బాధగా ఉండలేదా ? |
| 9.It was exciting. | అది ఉత్సాహంగా ఉండింది. |
| It was not exciting. | అది ఉత్సాహంగా ఉండలేదు. |
| Was it exciting? | అది ఉత్సాహంగా ఉండిందా? |
| Was it not exciting? | అది ఉత్సాహంగా ఉండలేదా? |
| 10.It was boring. | అది బోరింగ్ గా ఉండింది. |
| It was not boring. | అది బోరింగ్ గా ఉండలేదు.. |
| Was it boring? | అది బోరింగ్ గా ఉండిందా.? |
| Was it not boring? | అది బోరింగ్ గా ఉండలేదా? |
మారికొన్ని ఉదాహరణలు
| 1. It was nice to see you. | మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉండింది. |
| 2. It was good to hear the news. | వార్త వినడం ఆనందంగా ఉండింది. |
| 3. It was sad to leave my home. | నా ఇంటిని వదిలి వెళ్ళడం బాధగా ఉండింది.. |
| 4. It was happy to meet my friend. | నా స్నేహితుడిని కలవడం సంతోషంగా ఉండింది. |
| 5. It was painful to watch that scene. | ఆ దృశ్యాన్ని చూడటం బాధగా ఉండింది. |
| 6. It was exciting to travel by train. | రైలులో ప్రయాణించడం ఉత్సాహంగా ఉండింది. |
| 7. It was boring to wait there. | అక్కడ వేచి ఉండటం బోరింగ్‌గా ఉండింది. |
| 8. It was surprising to hear his words. | అతని మాటలు వినడం ఆశ్చర్యంగా ఉండింది. |
| 9. It was frightening to walk alone at night. | రాత్రిపూట ఒంటరిగా నడవడం భయానకంగా ఉండింది. |
| 10. It was relaxing to sit quietly. | నిశ్శబ్దంగా కూర్చోవడం విశ్రాంతిగా ఉండింది. |
| 11. It was disappointing to lose the match. | మ్యాచ్‌లో ఓడిపోవడం నిరాశగా ఉండింది |
| 12. It was enjoyable to spend time with family. | కుటుంబంతో సమయం గడపడం ఆనందదాయకంగా ఉండింది. |
| 13. It was stressful to finish the work. | పని పూర్తి చేయడం ఒత్తిడితో కూడుకున్నదిగా ఉండింది.. |
| 14. It was pleasant to talk with her. | ఆమెతో మాట్లాడటం ఆహ్లాదకరంగా ఉండింది. |
| 15. It was scary to hear that sound. | ఆ శబ్దం వినడం భయంగా ఉండింది. |
| 16. It was satisfying to help others. | ఇతరులకు సహాయం చేయడం సంతృప్తికరంగా ఉండింది. |
| 17. It was embarrassing to speak there. | అక్కడ మాట్లాడటం ఇబ్బందిగా ఉండింది. |
| 18. It was comforting to hear her voice. | ఆమె గొంతు వినడం ఓదార్పుగా ఉండింది. |
| 19. It was joyful to celebrate together. | కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉండింది. |
| 20. It was heartbreaking to see him cry. | అతను ఏడవడం చూడటం హృదయ విదారకంగా ఉండింది. |

