Are కి Past రూపమే Were
We, You, They సబ్జెక్టులకు మాత్రమే పాస్ట్ టెన్స్పాస్ట్ లో were ఉపయోగిస్తారు
గతంలో ఉండినారు , ఉండినాము అనే అర్థంలో were ఉపయోగిస్తారు.
Were ఏఏ సందర్భాల్లో ఉపయోగిస్తారో తెలుసుకుందాం
1.Past Continuous Tense:
గతంలో ఒక నిర్దిష్టమైన సమయంలో కంటిన్యూగా జరుగుతూ ఉండిన పనిని గురించి చెప్పడానికి ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తారు.
| We, You, They | were | verb4 | object |
| 1. We were studying at night. | మేము రాత్రి చదువుకుంటూ ఉండినాము. |
| We were not studying at night. | మేము రాత్రి చదువుకుంటూ ఉండలేదు. |
| Were we studying at night? | మేము రాత్రి చదువుకుంటూ ఉండినామా ? |
| Were we not studying at night? | మేము రాత్రి చదువుకుంటూ ఉండలేదా.? |
| 2. You were watching TV then. | 2. మీరు అప్పుడు టీవీ చూస్తూ ఉండినారు. |
| You were not watching TV then. | మీరు అప్పుడు టీవీ చూస్తూ ఉండ లేదు. |
| Were you watching TV then? | మీరు అప్పుడు టీవీ చూస్తూ ఉండినారా? |
| Were you not watching TV then? | మీరు అప్పుడు టీవీ చూస్తూ ఉండలేదా? |
| 3. They were playing cricket. | 3. వారు క్రికెట్ ఆడుతూ ఉండినారు |
| They were not playing cricket. | వారు క్రికెట్ ఆడుతూ ఉండ లేదు. |
| Were they playing cricket? | వారు క్రికెట్ ఆడుతూ ఉండినారా ? |
| Were they not playing cricket? | వారు క్రికెట్ ఆడుతూ ఉండ లేదా? |
| 4. We were waiting for the bus. | 4. మేము బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండినాము. |
| We were not waiting for the bus. | మేము బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండలేదు. |
| Were we waiting for the bus? | మేము బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండినామా ? |
| Were we not waiting for the bus? | మేము బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండలేదా? |
| 5. You were talking loudly. | 5. మీరు బిగ్గరగా మాట్లాడుతూ ఉండినారు |
| You were not talking loudly. | మీరు బిగ్గరగా మాట్లాడుతూ ఉండలేదు. |
| Were you talking loudly? | మీరు బిగ్గరగా మాట్లాడుతూ ఉండినారా? |
| Were you not talking loudly? | మీరు బిగ్గరగా మాట్లాడుతూ ఉండలేదా ? |
| 6. They were working together. | 6. వారు కలిసి పని చేస్తూ ఉండినారు. |
| They were not working together. | వారు కలిసి పని చేస్తూ ఉండ లేదు. |
| Were they working together? | వారు కలిసి పని చేస్తూ ఉండినారా? |
| Were they not working together? | వారు కలిసి పని చేస్తూ ఉండ లేదా? |
| 7. We were learning English. | 7. మేము ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండినాము. |
| We were not learning English. | మేము ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండలేదు . |
| Were we learning English? | మేము ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండినామా ? |
| Were we not learning English? | మేము ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండలేదా? |
| 8. You were driving fast. | 8. మీరు వేగంగా డ్రైవింగ్ ఉండినారు. |
| You were not driving fast. | మీరు వేగంగా డ్రైవింగ్ ఉండలేదు . |
| Were you driving fast? | మీరు వేగంగా డ్రైవింగ్ ఉండినారా ? |
| Were you not driving fast? | మీరు వేగంగా డ్రైవింగ్ ఉండలేదా? |
| 9. They were sleeping then. | 9. వారు అప్పుడు నిద్రపోతూ ఉండినారు. |
| They were not sleeping then. | వారు అప్పుడు నిద్రపోతూ ఉండలేదు . |
| Were they sleeping then? | వారు అప్పుడు నిద్రపోతూ ఉండినారా? |
| Were they not sleeping then? | వారు అప్పుడు నిద్రపోతూ ఉండలేదా? |
| 10. We were discussing the matter. | 10. మేము ఆ విషయం గురించి చర్చిస్తూ ఉండినాము. |
| We were not discussing the matter. | మేము ఆ విషయం గురించి చర్చిస్తూ ఉండలేదు. |
| Were we discussing the matter? | మేము ఆ విషయం గురించి చర్చిస్తూ ఉండినామా ? |
| Were we not discussing the matter? | మేము ఆ విషయం గురించి చర్చిస్తూ ఉండలేదా? |
2. Profession: గతంలో సబ్జెక్ట్ యొక్క వృత్తిని గురించి తెలియజేయడానికి were ఉపయోగిస్తారు
| 1. We were teachers then. | 1. మేము అప్పుడు ఉపాధ్యాయులుగా ఉండినాము. |
| We were not teachers then. | మేము అప్పుడు ఉపాధ్యాయులుగా ఉండలేదు |
| Were we teachers then? | మేము అప్పుడు ఉపాధ్యాయులుగా ఉండినామా ? |
| Were we not teachers then? | మేము అప్పుడు ఉపాధ్యాయులుగా ఉండలేదా? |
| 2. You were a student at that time. | 2. ఆ సమయంలో నువ్వు విద్యార్థిగా ఉండినావు. |
| You were not a student at that time. | ఆ సమయంలో నువ్వు విద్యార్థిగా ఉండలేదు . |
| Were you a student at that time? | ఆ సమయంలో నువ్వు విద్యార్థిగా ఉండినావా ? |
| Were you not a student at that time? | ఆ సమయంలో నువ్వు విద్యార్థిగా ఉండలేదా? |
| 3. They were engineers. | 3. వారు ఇంజనీర్లు గా ఉండినారు. |
| They were not engineers. | వారు ఇంజనీర్లు గా ఉండ లేదు |
| Were they engineers? | వారు ఇంజనీర్లు గా ఉండినారా ? |
| Were they not engineers? | వారు ఇంజనీర్లు గా ఉండలేదా? |
| 4. We were farmers earlier. | 4. మనం ఇంతకు ముందు రైతులుగా ఉండినాము |
| We were not farmers earlier. | మనం ఇంతకు ముందు రైతులుగా ఉండలేదు. |
| Were we farmers earlier? | మనం ఇంతకు ముందు రైతులుగా ఉండినామ? |
| Were we not farmers earlier? | మనం ఇంతకు ముందు రైతులుగా ఉండలేదా? |
| 5. You were doctors then. | 5. మీరు అప్పుడు వైద్యులుగా ఉండినారు. |
| You were not doctors then. | మీరు అప్పుడు వైద్యులుగా ఉండలేదు.. |
| Were you doctors then? | మీరు అప్పుడు వైద్యులుగా ఉండినారా ? |
| Were you not doctors then? | మీరు అప్పుడు వైద్యులుగా ఉండలేదా? |
| 6. They were workers at that time. | 6. వారు ఆ సమయంలో కార్మికులుగా ఉండినారు. |
| They were not workers at that time. | వారు ఆ సమయంలో కార్మికులుగా ఉండలేదు.. |
| Were they workers at that time? | వారు ఆ సమయంలో కార్మికులుగా ఉండినారా? |
| Were they not workers at that time? | వారు ఆ సమయంలో కార్మికులుగా ఉండలేదా? |
| 7. We were shopkeepers earlier. | 7. మేము ఇంతకు ముందు దుకాణదారులం. |
| We were not shopkeepers earlier. | మేము ఇంతకు ముందు దుకాణదారులం కాదు. |
| Were we shopkeepers earlier? | మేము ఇంతకు ముందు దుకాణదారులమేనా? |
| Were we not shopkeepers earlier? | మేము ఇంతకు ముందు దుకాణదారులమే కదా? |
| 8. You were clerks then. | 8. మీరు అప్పుడు గుమస్తాలు. |
| You were not clerks then. | మీరు అప్పుడు గుమస్తాలు కాదు. |
| Were you clerks then? | మీరు అప్పుడు గుమస్తాలా? |
| Were you not clerks then? | మీరు అప్పుడు గుమస్తాలు కాదా? |
| 9. They were drivers earlier. | 9. వారు ముందు డ్రైవర్లుగా ఉండినారు |
| They were not drivers earlier. | వారు ముందు డ్రైవర్లుగా ఉండలేదు. |
| Were they drivers earlier? | వారు ముందు డ్రైవర్లుగా ఉండినారా ? |
| Were they not drivers earlier? | వారు ముందు డ్రైవర్లుగా ఉండ లేదా? |
| 10. We were employees then. | 10. మేము అప్పుడు ఉద్యోగులుగా ఉండినాము. |
| We were not employees then. | మేము అప్పుడు ఉద్యోగులుగా ఉండలేదు.. |
| Were we employees then? | మేము అప్పుడు ఉద్యోగులుగా ఉండినామా? |
| Were we not employees then? | మేము అప్పుడు ఉద్యోగులుగా ఉండ లేదా? |
3 . Location: గతంలో సబ్జెక్ట్ యొక్క ప్రదేశం గురించి తెలియజేయడానికి were ఉపయోగిస్తారు
| 1. We were at home then. | 1. మేము అప్పుడు ఇంట్లో ఉండినాము |
| We were not at home then. | మేము అప్పుడు ఇంట్లో ఉండలేదు. |
| Were we at home then? | మేము అప్పుడు ఇంట్లో ఉండినామా ? |
| Were we not at home then? | మేము అప్పుడు ఇంట్లో ఉండ లేదా? |
| 2. You were in the office. | 2. మీరు ఆఫీసులో ఉండినారు. |
| You were not in the office. | మీరు ఆఫీసులో ఉండలేదు |
| Were you in the office? | మీరు ఆఫీసులో ఉండినారా ? |
| Were you not in the office? | మీరు ఆఫీసులో ఉండ లేదా? |
| 3. They were at school. | 3. వారు పాఠశాలలో ఉండినారు. |
| They were not at school. | వారు పాఠశాలలో ఉండలేదు . |
| Were they at school? | వారు పాఠశాలలో ఉండినారా ? |
| Were they not at school? | వారు పాఠశాలలో ఉండ లేదా ? |
| 4. We were in the village. | 4. మేము గ్రామంలో ఉండినాము. |
| We were not in the village. | మేము గ్రామంలో ఉండలేదు.. |
| Were we in the village? | మేము గ్రామంలో ఉండినామా ? |
| Were we not in the village? | మేము గ్రామంలో ఉండ లేదా? |
| 5. You were near the temple. | 5. మీరు ఆలయం దగ్గర ఉండినారు |
| You were not near the temple. | మీరు ఆలయం దగ్గర ఉండలేదు |
| Were you near the temple? | మీరు ఆలయం దగ్గర ఉండినారా ? |
| Were you not near the temple? | మీరు ఆలయం దగ్గర ఉండ లేదా? |
| 6. They were on the bus. | 6. వారు బస్సులో ఉండినారు. |
| They were not on the bus. | వారు బస్సులో ఉండలేదు . |
| Were they on the bus? | వారు బస్సులో ఉండినారా ? |
| Were they not on the bus? | వారు బస్సులో ఉండ లేదా? |
| 7. We were in the market. | 7. మేము మార్కెట్లో ఉండినాము. |
| We were not in the market. | మేము మార్కెట్లో ఉండలేదు.. |
| Were we in the market? | మేము మార్కెట్లో ఉండినామా .? |
| Were we not in the market? | మేము మార్కెట్లో ఉండ లేదా? |
| 8. You were at the station. | 8. మీరు స్టేషన్‌లో ఉండినారు. |
| You were not at the station. | మీరు స్టేషన్‌లో ఉండ లేదు . |
| Were you at the station? | మీరు స్టేషన్‌లో ఉండినారా ? |
| Were you not at the station? | మీరు స్టేషన్‌లో ఉండ లేదా? |
| 9. They were in the room. | 9. వారు గదిలో ఉండినారు. |
| They were not in the room. | వారు గదిలో ఉండలేదు . |
| Were they in the room? | వారు గదిలో ఉండినారా ? |
| Were they not in the room? | వారు గదిలో ఉండ లేదా ? |
| 10. We were near the river. | 10. మేము నది దగ్గర ఉండినాము |
| We were not near the river. | మేము నది దగ్గర ఉండ లేదు . |
| Were we near the river? | మేము నది దగ్గర ఉండి నామా? |
| Were we not near the river? | మేము నది దగ్గర ఉండ లేదా? |
4. Age : గతంలో సబ్జెక్ట్ యొక్క వయస్సు గురించి తెలియజేయడానికి were ఉపయోగిస్తారు.
| 1. We were teenagers then. | 1. మేము అప్పుడు యుక్తవయస్కులం. |
| We were not teenagers then. | మేము అప్పుడు యుక్తవయస్కులం కాదు. |
| Were we teenagers then? | మేము అప్పుడు యుక్తవయస్కులమా ? |
| Were we not teenagers then? | మేము అప్పుడు యుక్తవయస్కులం కాదా? |
| 2. You were twenty years old. | 2. మీకు ఇరవై సంవత్సరాలు ఉండినా. |
| You were not twenty years old. | మీకు ఇరవై సంవత్సరాలు ఉండలేదు. |
| Were you twenty years old? | మీకు ఇరవై సంవత్సరాలు ఉండినాయ ? |
| Were you not twenty years old? | మీకు ఇరవై సంవత్సరాలు ఉండ లేదా? |
| 3. They were children then. | 3. వారు అప్పుడు పిల్లలు. |
| They were not children then. | వారు అప్పుడు పిల్లలు కాదు. |
| Were they children then? | వారు అప్పుడు పిల్లలా? |
| Were they not children then? | వారు అప్పుడు పిల్లలు కాదా? |
| 4. We were young at that time. | 4. మేము ఆ సమయంలో చిన్నవాళ్ళం. |
| We were not young at that time. | మేము ఆ సమయంలో చిన్నవాళ్ళం కాదు. |
| Were we young at that time? | మేము ఆ సమయంలో చిన్నవాళ్ళమా? |
| Were we not young at that time? | మేము ఆ సమయంలో చిన్న వాళ్ళ కాదా? |
| 5. You were adults then. | 5. మీరు అప్పుడు పెద్దలు. |
| You were not adults then. | మీరు అప్పుడు పెద్దవాళ్ళు కాదు. |
| Were you adults then? | అప్పుడు మీరు పెద్దవాళ్ళేనా? |
| Were you not adults then? | అప్పుడు మీరు పెద్దవాళ్ళు కాదా? |
| 6. They were minors earlier. | 6. వారు అంతకుముందు మైనర్లు. |
| They were not minors earlier. | వారు అంతకుముందు మైనర్లు కాదు. |
| Were they minors earlier? | వారు ఇంతకు ముందు మైనర్లేనా? |
| Were they not minors earlier? | వాళ్ళు ఇంతకు ముందు మైనర్లు కాదా? |
| 7. We were fifteen then. | 7. అప్పుడు మాకు పదిహేను సంవత్సరాలు. |
| We were not fifteen then. | అప్పటికి మాకు పదిహేను సంవత్సరాలు కాదు . |
| Were we fifteen then? | అప్పుడు మాకు పదిహేను సంవత్సరాలా ? |
| Were we not fifteen then? | అప్పుడు మాకు పదిహేను సంవత్సరాలు కాదా? |
| 8. You were eighteen then. | 8. అప్పుడు నీకు పద్దెనిమిది సంవత్సరాలు. |
| You were not eighteen then. | అప్పటికి నీకు పద్దెనిమిది సంవత్సరాలు కాలేదు. |
| Were you eighteen then? | అప్పుడు నీకు పద్దెనిమిది ఏళ్ళా? |
| Were you not eighteen then? | అప్పుడు నీకు పద్దెనిమిది సంవత్సరాలు కాదా? |
| 9. They were twenty-five then. | 9. అప్పటికి వాళ్ళకి ఇరవై ఐదు సంవత్సరాలు. |
| They were not twenty-five then. | అప్పటికి వాళ్ళకి ఇరవై ఐదు సంవత్సరాలు కూడా లేవు. |
| Were they twenty-five then? | అప్పుడు వాళ్ళకి ఇరవై ఐదు ఏళ్ళా? |
| Were they not twenty-five then? | అప్పటికి వాళ్ళకి ఇరవై ఐదు సంవత్సరాలు లేవా? |
| 10. We were school children then. | 10. మేము అప్పుడు స్కూల్ పిల్లలం. |
| We were not school children then. | మేము అప్పుడు స్కూల్ పిల్లలం కాదు. |
| Were we school children then? | మేము అప్పుడు స్కూల్ పిల్లలమా ? |
| Were we not school children then? | మేము అప్పుడు స్కూల్ పిల్లలం కాదా? |
5. Time Expressions : గతంలో సబ్జెక్ట్ యొక్క సమయ స్థితి గురించి తెలియజేయడానికి were ఉపయోగిస్తారు.
| 1. We were late yesterday. | 1. మేము నిన్న ఆలస్యంగా వచ్చాము.(మేము నిన్న ఆలస్యంగా ఉండినాము ) |
| We were not late yesterday. | మేము నిన్న ఆలస్యంగా రాలేదు. |
| Were we late yesterday? | మేము నిన్న ఆలస్యంగా వచ్చామా? |
| Were we not late yesterday? | మేము నిన్న ఆలస్యంగా రాలేదా? |
| 2. You were early that day. | 2. మీరు ఆ రోజు త్వరగా వచ్చారు. (మీరు ఆరోజు త్వరగా ఉండినారు) |
| You were not early that day. | మీరు ఆ రోజు త్వరగా రాలేదు. |
| Were you early that day? | మీరు ఆ రోజు త్వరగా వచ్చారా ? |
| Were you not early that day? | మీరు ఆ రోజు త్వరగా రాలేదా? |
| 3. They were on time then. | 3. వారు అప్పుడు సమయానికి వచ్చారు.(వారు అప్పుడు సమయానికి ఉండినారు) |
| They were not on time then. | వారు అప్పుడు సమయానికి రాలేదు. |
| Were they on time then? | అప్పుడు వారు సమయానికి వచ్చారా? |
| Were they not on time then? | అప్పుడు వారు సమయానికి రాలేదా? |
| 4. We were busy last night. | 4. మేము నిన్న రాత్రి బిజీగా ఉండినాము. |
| We were not busy last night. | మేము నిన్న రాత్రి బిజీగా లేము. |
| Were we busy last night? | నిన్న రాత్రి మేము బిజీగా ఉన్నామా? |
| Were we not busy last night? | నిన్న రాత్రి మేము బిజీగా లేమా? |
| 5. You were free yesterday evening. | 5. మీరు నిన్న సాయంత్రం ఖాళీగా ఉండినారు |
| You were not free yesterday evening. | మీరు నిన్న సాయంత్రం ఖాళీగా ఉండలేదు. |
| Were you free yesterday evening? | మీరు నిన్న సాయంత్రం ఖాళీగా ఉండినారా ? |
| Were you not free yesterday evening? | మీరు నిన్న సాయంత్రం ఖాళీగా ఉండ లేదా? |
| 6. They were absent yesterday. | 6. వారు నిన్న గైర్హాజరు అయ్యారు. |
| They were not absent yesterday. | వారు నిన్న గైర్హాజరు అవ్వలేదు |
| Were they absent yesterday? | వారు నిన్న గైర్హాజరు అయ్యారా ? |
| Were they not absent yesterday? | వారు నిన్న గైర్హాజరు అవ్వలేదా ? |
| 7. We were present last week. | 7. మేము గత వారం హాజరై ఉండినాము. |
| We were not present last week. | మేము గత వారం హాజరై ఉండలేదు.. |
| Were we present last week? | మేము గత వారం హాజరై ఉండినామా ? |
| Were we not present last week? | మేము గత వారం హాజరై ఉండ లేదా? |
6. Emotions : గతంలో సబ్జెక్ట్ యొక్క బావాల గురించి తెలియజేయడానికి were ఉపయోగిస్తారు. (were + adjective)
| 1. We were happy then. | 1. మేము అప్పుడు సంతోషంగా ఉండినాము |
| We were not happy then. | మేము అప్పుడు సంతోషంగా ఉండలేదు. |
| Were we happy then? | మేము అప్పుడు సంతోషంగా ఉండినామా ? |
| Were we not happy then? | మేము అప్పుడు సంతోషంగా ఉండ లేదా? |
| 2. You were sad that day. | 2. ఆ రోజు మీరు విచారంగా ఉండినారు. |
| You were not sad that day. | ఆ రోజు మీరు విచారంగా ఉండలేదు.. |
| Were you sad that day? | ఆ రోజు మీరు విచారంగా ఉండినారా .? |
| Were you not sad that day? | ఆ రోజు మీరు విచారంగా ఉండ లేదా? |
| 3. They were tired then. | 3. వారు అప్పుడు అలసిపోయి ఉండినారు |
| They were not tired then. | వారు అప్పుడు అలసిపోయి ఉండలేదు |
| Were they tired then? | వారు అప్పుడు అలసిపోయి ఉండినారా ? |
| Were they not tired then? | వారు అప్పుడు అలసిపోయి ఉండ లేదా ? |
| 4. We were confident earlier. | 4. మేము ముందుగా నమ్మకంగా ఉండినాము |
| We were not confident earlier. | మేము ముందుగా నమ్మకంగా ఉండ లేదు |
| Were we confident earlier? | మేము ముందుగా నమ్మకంగా ఉండినామా ? |
| Were we not confident earlier? | మేము ముందుగా నమ్మకంగా ఉండ లేదా? |
| 5. You were ready then. | 5. మీరు అప్పుడు సిద్ధంగా ఉండినారు. |
| You were not ready then. | మీరు అప్పుడు సిద్ధంగా ఉండలేదు |
| Were you ready then? | మీరు అప్పుడు సిద్ధంగా ఉండినారా ? |
| Were you not ready then? | మీరు అప్పుడు సిద్ధంగా ఉండ లేదా? |
| 7. We were calm then. | 7. మేము అప్పుడు ప్రశాంతంగా ఉండినాము |
| We were not calm then. | మేము అప్పుడు ప్రశాంతంగా ఉండలేదు |
| Were we calm then? | మేము అప్పుడు ప్రశాంతంగా ఉండినామా ? |
| Were we not calm then? | మేము అప్పుడు ప్రశాంతంగా ఉండ లేదా? |
| 8. You were excited then. | 8. మీరు అప్పుడు ఉత్సాహంగా ఉండినారు |
| You were not excited then. | మీరు అప్పుడు ఉత్సాహంగా ఉండలేదు |
| Were you excited then? | మీరు అప్పుడు ఉత్సాహంగా ఉండినారా ? |
| Were you not excited then? | మీరు అప్పుడు ఉత్సాహంగా ఉండ లేదా ? |
| 9. They were careless earlier. | 9. వారు ఇంతకు ముందు నిర్లక్ష్యంగా ఉండినారు. |
| They were not careless earlier. | వారు ఇంతకు ముందు నిర్లక్ష్యంగా ఉండలేదు. |
| Were they careless earlier? | వారు ఇంతకు ముందు నిర్లక్ష్యంగా ఉండినారా? |
| Were they not careless earlier? | వారు ఇంతకు ముందు నిర్లక్ష్యంగా ఉండ లేదా? |
7. State; were + verb3 ఉపయోగించి గతంలో సబ్జెక్టు యొక్క స్థితిని తెలియజేయడం
Were + verb3 ఈ రూపంలో ఉన్న వాక్యాలను రెండు అర్థాలతో ఉపయోగిస్తారు.1. Passive voice రూపం 2. గతంలో సబ్జెక్ట్ యొక్క స్థితిని (state) తెలియజేయడానికి. సందర్భాన్ని బట్టి మనమే దాని అర్ధాన్ని తెలుసుకోవాలి.
Example: they were tired yesterday
Passive: వారిని నిన్న అలసిపోయేటట్లు చేశారు
State : వారు అలిసిపోయి ఉండినారు.
Tire – Tired – Tired- Tiring
tired= అలసిపోయినారు (past participle)
were = ఉండినారు
They were tired yesterday = వారు నిన్న అలసిపోయి ఉండినారు .
వారు నిన్న అలసిపోయి ఉండినారు.
సాధారణంగా adjective అనేది సబ్జెక్టు యొక్క గుణాన్ని తెలియజేస్తుంది కానీ కొన్ని సందర్భాలలో was + verb3 ఉపయోగించి సబ్జెక్ట్ యొక్క గుణాన్ని తెలియజేయడానికి ఉపయోగిస్తారు. ఇక్కడ verb3 అనేది adjective గా పనిచేస్తుంది.
| 1. We were tired after the journey. | 1. ప్రయాణం తర్వాత మేము అలసిపోయి ఉండినాము. |
| We were not tired after the journey. | ప్రయాణం తర్వాత మేము అలసిపోయి ఉండలేదు.. |
| Were we tired after the journey? | ప్రయాణం తర్వాత మేము అలసిపోయి ఉండినామా ? |
| Were we not tired after the journey? | ప్రయాణం తర్వాత మేము అలసిపోయి ఉండ లేదా ? |
| 2. You were shocked by the news. | 2. మీరు వార్తలను చూసి ఆశ్చర్యపోయి ఉండినారు |
| You were not shocked by the news. | మీరు వార్తలను చూసి ఆశ్చర్యపోయి ఉండలేదు |
| Were you shocked by the news? | మీరు వార్తలను చూసి ఆశ్చర్యపోయి ఉండినారా ? |
| Were you not shocked by the news? | మీరు వార్తలను చూసి ఆశ్చర్యపోయి ఉండ లేదా? |
| 3. They were excited about the trip. | 3. వారు ప్రయాణం గురించి ఉత్సాహంగా ఉండినారు |
| They were not excited about the trip. | వారు ప్రయాణం గురించి ఉత్సాహంగా ఉండలేదు. |
| Were they excited about the trip? | వారు ప్రయాణం గురించి ఉత్సాహంగా ఉండినారా? |
| Were they not excited about the trip? | వారు ప్రయాణం గురించి ఉత్సాహంగా ఉండ లేదా? |
| 4. We were confused by the question. | 4. మేము ప్రశ్నను చూసి గందరగోళంలో ఉండినాము |
| We were not confused by the question. | మేము ప్రశ్నను చూసి గందరగోళంలో ఉండలేదు. |
| Were we confused by the question? | మేము ప్రశ్నను చూసి గందరగోళంలో ఉండినామా ? |
| Were we not confused by the question? | మేము ప్రశ్నను చూసి గందరగోళంలో ఉండ లేదా? |
| 5. You were satisfied with the result. | 5. మీరు ఫలితంతో సంతృప్తి చెంది ఉండినారు |
| You were not satisfied with the result. | మీరు ఫలితంతో సంతృప్తి చెంది ఉండలేదు. |
| Were you satisfied with the result? | మీరు ఫలితంతో సంతృప్తి చెంది ఉండినారా? |
| Were you not satisfied with the result? | మీరు ఫలితంతో సంతృప్తి చెంది ఉండ లేదా? |
| 6. They were bored during the class. | 6. తరగతి సమయంలో వాళ్ళుకి బోర్ గా ఉండింది. |
| They were not bored during the class. | తరగతి సమయంలో వాళ్ళుకి బోర్ గా ఉండలేదు. |
| Were they bored during the class? | తరగతి సమయంలో వాళ్ళుకి బోర్ గా ఉండిందా ? |
| Were they not bored during the class? | తరగతి సమయంలో వాళ్ళుకి బోర్ గా ఉండ లేదా ? |
| 7. We were surprised at his behavior. | 7. అతని ప్రవర్తన చూసి మేము ఆశ్చర్యపోయి ఉండినాము. |
| We were not surprised at his behavior. | అతని ప్రవర్తన చూసి మేము ఆశ్చర్యపోయి ఉండలేదు.. |
| Were we surprised at his behavior? | అతని ప్రవర్తన చూసి మేము ఆశ్చర్యపోయి ఉండినామా .? |
| Were we not surprised at his behavior? | అతని ప్రవర్తన చూసి మేము ఆశ్చర్యపోయి ఉండ లేదా ? |
| 8. You were disappointed with the service. | 8. మీరు సేవతో నిరాశ చెంది ఉండినారు. |
| You were not disappointed with the service. | మీరు సేవతో నిరాశ చెంది ఉండలేదు. |
| Were you disappointed with the service? | మీరు సేవతో నిరాశ చెంది ఉండినారా .? |
| Were you not disappointed with the service? | మీరు సేవతో నిరాశ చెంది ఉండ లేదా? |
| 9. They were frightened by the sound. | 9. వారు శబ్దం చూసి భయపడి ఉండినారు |
| They were not frightened by the sound. | వారు శబ్దం చూసి భయపడి ఉండలేదు |
| Were they frightened by the sound? | వారు శబ్దం చూసి భయపడి ఉండినారా ? |
| Were they not frightened by the sound? | వారు శబ్దం చూసి భయపడి ఉండ లేదా ? |
| 10. We were pleased with the decision. | 10. మేము నిర్ణయంతో సంతోషించి ఉండినాము. |
| We were not pleased with the decision. | మేము నిర్ణయంతో సంతోషించి ఉండలేదు |
| Were we pleased with the decision? | మేము నిర్ణయంతో సంతోషించి ఉండినామా? |
| Were we not pleased with the decision? | మేము నిర్ణయంతో సంతోషించి ఉండ లేదా? |

