What 
  
Q1: What is your job role in this company?ఈ కంపెనీలో మీ ఉద్యోగ పాత్ర ఏమిటి?
వాట్ ఇజ్ యువర్ జాబ్ రోల్ ఇన్ దిస్ కంపెనీ? 
A1: I work as a sales executive here.నేను ఇక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాను.
ఐ వర్క్ అజ్ అ సేల్స్ ఎగ్జిక్యూటివ్ హియర్. 
  
Q2: What skills does your job require?మీ ఉద్యోగానికి ఎలాంటి నైపుణ్యాలు అవసరం?
వాట్ స్కిల్స్ డజ్ యువర్ జాబ్ రిక్వైర్? 
A2: My job needs communication and planning skills.నా ఉద్యోగానికి కమ్యూనికేషన్ మరియు ప్రణాళిక నైపుణ్యాలు అవసరం.
మై జాబ్ నీడ్స్ కమ్యూనికేషన్ అండ్ ప్లానింగ్ స్కిల్స్. 
  
Q3: What do you like about your work?మీ పనిలో మీకు ఏది ఇష్టం?
వాట్ డూ యూ లైక్ అబౌట్ యువర్ వర్క్? 
A3: I like the teamwork and learning opportunities.నాకు జట్టుకృషి మరియు నేర్చుకునే అవకాశాలు ఇష్టం.
ఐ లైక్ ద టీమ్‌వర్క్ అండ్ లెర్నింగ్ అపర్చునిటీస్. 
  
  
  
Where
  
Q1: Where do you work now?మీరు ఇప్పుడు ఎక్కడ పని చేస్తారు?
వేర్ డూ యూ వర్క్ నౌ? 
A1: I work at a private company in the city.నేను నగరంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను.
ఐ వర్క్ అట్ అ ప్రైవేట్ కంపెనీ ఇన్ ద సిటీ. 
  
Q2: Where is your office located?మీ కార్యాలయం ఎక్కడ ఉంది?
వేర్ ఇజ్ యువర్ ఆఫీస్ లోకేటెడ్? 
A2: My office is near the main bus stand.నా ఆఫీసు ప్రధాన బస్ స్టాండ్ దగ్గర ఉంది.
మై ఆఫీస్ ఇజ్ నియర్ ద మెయిన్ బస్ స్టాండ్. 
  
Q3: Where did you work before this job?ఈ ఉద్యోగానికి ముందు మీరు ఎక్కడ పనిచేశారు?
వేర్ డిడ్ యూ వర్క్ బిఫోర్ దిస్ జాబ్? 
A3: I worked at a small firm earlier.నేను గతంలో ఒక చిన్న కంపెనీలో పనిచేశాను.
ఐ వర్క్డ్ అట్ అ స్మాల్ ఫర్మ్ ఎర్లియర్. 
  
  
  
When
  
Q1: When do you start your work every day?మీరు ప్రతిరోజూ మీ పనిని ఎప్పుడు ప్రారంభిస్తారు?
వెన్ డూ యూ స్టార్ట్ యువర్ వర్క్ ఎవరీ డే? 
A1: I start my work at nine in the morning.నేను ఉదయం తొమ్మిది గంటలకు నా పనిని ప్రారంభిస్తాను.
ఐ స్టార్ట్ మై వర్క్ అట్ నైన్ ఇన్ ద మార్నింగ్. 
  
Q2: When did you join this company?మీరు ఈ కంపెనీలో ఎప్పుడు చేరారు?
వెన్ డిడ్ యూ జాయిన్ దిస్ కంపెనీ? 
A2: I joined this company last year.నేను ఈ కంపెనీలో గత సంవత్సరం చేరాను.
ఐ జాయిండ్దిస్ కంపెనీ లాస్ట్ ఇయర్. 
  
Q3: When do you usually take a break?మీరు సాధారణంగా ఎప్పుడు విరామం తీసుకుంటారు?
వెన్ డూ యూ యూజువల్లి టేక్ అ బ్రేక్? 
A3: I take a break in the afternoon.నేను మధ్యాహ్నం విరామం తీసుకుంటాను.
ఐ టేక్ అ బ్రేక్ ఇన్ ద ఆఫ్టర్నూన్. 
  
  
  
Why
  
Q1: Why did you choose this job?మీరు ఈ ఉద్యోగాన్ని ఎందుకు ఎంచుకున్నారు?
వై డిడ్ యూ చూస్ దిస్ జాబ్? 
A1: I chose this job for career growth.కెరీర్ వృద్ధి కోసం నేను ఈ ఉద్యోగాన్ని ఎంచుకున్నాను.
ఐ చూస్ దిస్ జాబ్ ఫర్ కెరీర్ గ్రోత్. 
  
Q2: Why is this work important to you?ఈ పని మీకు ఎందుకు ముఖ్యమైనది?
వై ఇజ్ దిస్ వర్క్ ఇంపార్టెంట్ టు యూ? 
A2: This work helps me gain experience.ఈ పని నాకు అనుభవాన్ని పొందడానికి సహాయపడుతుంది.
దిస్ వర్క్ హెల్ప్స్ మీ గైన్ ఎక్స్‌పీరియన్స్. 
  
Q3: Why do you want to change your job?మీరు మీ ఉద్యోగాన్ని ఎందుకు మార్చాలనుకుంటున్నారు?
వై డూ యూ వాంట్ టు చేంజ్ యువర్ జాబ్? 
A3: I want better opportunities and salary.నాకు మంచి అవకాశాలు మరియు జీతం కావాలి.
ఐ వాంట్ బెటర్ అపర్చునిటీస్ అండ్ సాలరీ. 
  
  
  
Who
  
Q1: Who is your manager at work?మీ పనిలో మేనేజర్ ఎవరు?
హూ ఇజ్ యువర్ మేనేజర్ అట్ వర్క్? 
A1: My manager is very supportive.నా మేనేజర్ చాలా సపోర్ట్ చేస్తారు.
మై మేనేజర్ ఇజ్ వెరీ సపోర్టివ్. 
  
Q2: Who helps you at the workplace?పని ప్రదేశంలో మీకు ఎవరు సహాయం చేస్తారు?
హూ హెల్ప్స్ యూ అట్ ద వర్క్‌ప్లేస్? 
A2: My colleagues help me a lot.నా సహోద్యోగులు నాకు చాలా సహాయం చేస్తారు.
మై కాలీగ్స్ హెల్ప్ మీ అ లాట్. 
  
Q3: Who assigns work to you daily?మీకు రోజువారీ పని ఎవరు అప్పగిస్తారు?
హూ అసైన్స్ వర్క్ టు యూ డైలీ? 
A3: The team leader assigns work to me.జట్టు నాయకుడు నాకు పని అప్పగిస్తాడు.
ద టీమ్ లీడర్ అసైన్స్ వర్క్ టు మీ. 
  
  
  
Which
  
Q1: Which department do you work in?మీరు ఏ విభాగంలో పని చేస్తారు?
విచ్ డిపార్ట్‌మెంట్ డూ యూ వర్క్ ఇన్? 
A1: I work in the accounts department.నేను అకౌంట్స్ విభాగంలో పని చేస్తాను.
ఐ వర్క్ ఇన్ ద అకౌంట్స్ డిపార్ట్‌మెంట్. 
  
Q2: Which job do you prefer, full-time or part-time?మీరు ఏ ఉద్యోగాన్ని ఇష్టపడతారు, పూర్తి సమయం లేదా పార్ట్ టైమ్?
విచ్ జాబ్ డూ యూ ప్రిఫర్ ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైమ్? 
A2: I prefer a full-time job.నాకు పూర్తి సమయం ఉద్యోగం అంటే ఇష్టం.
ఐ ప్రిఫర్ అ ఫుల్ టైమ్ జాబ్. 
  
Q3: Which skill helps you most at work?పనిలో మీకు ఏ నైపుణ్యం ఎక్కువగా సహాయపడుతుంది?
విచ్ స్కిల్ హెల్ప్స్ యూ మోస్ట్ అట్ వర్క్? 
A3: Time management helps me the most.సమయ నిర్వహణ నాకు చాలా సహాయపడుతుంది.
టైమ్ మేనేజ్‌మెంట్ హెల్ప్స్ మీ ద మోస్ట్. 
  
  
  
How
  
Q1: How do you manage work pressure?మీరు పని ఒత్తిడిని ఎలా నిర్వహిస్తారు?
హౌ డూ యూ మేనేజ్ వర్క్ ప్రెషర్? 
A1: I plan my tasks properly.నేను నా పనులను సరిగ్గా ప్లాన్ చేసుకుంటాను.
ఐ ప్లాన్ మై టాస్క్స్ ప్రాపర్లీ. 
  
Q2: How is your experience at this job?ఈ ఉద్యోగంలో మీ అనుభవం ఎలా ఉంది?
హౌ ఇజ్ యువర్ ఎక్స్‌పీరియన్స్ అట్ దిస్ జాబ్? 
A2: My experience is very positive.నా అనుభవం చాలా సానుకూలంగా ఉంది.
మై ఎక్స్‌పీరియన్స్ ఇజ్ వెరీ పాజిటివ్. 
  
Q3: How do you improve your work skills?మీరు మీ పని నైపుణ్యాలను ఎలా మెరుగుపరుచుకుంటారు?
హౌ డూ యూ ఇంప్రూవ్ యువర్ వర్క్ స్కిల్స్? 
A3: I learn from seniors and practice daily.నేను సీనియర్ల నుండి నేర్చుకుంటాను మరియు ప్రతిరోజూ సాధన చేస్తాను.
ఐ లెర్న్ ఫ్రమ్ సీనియర్స్ అండ్ ప్రాక్టీస్ డైలీ. 
  
Do
  
Q1: Do you work on weekends?మీరు వారాంతాల్లో పని చేస్తారా?
డూ యూ వర్క్ ఆన్ వీకెండ్స్? 
A1: I work only on weekdays.నేను వారం రోజులలో మాత్రమే పని చేస్తాను.
ఐ వర్క్ ఓన్లీ ఆన్ వీక్‌డేస్. 
  
Q2: Do you like your current job?మీ ప్రస్తుత ఉద్యోగం మీకు నచ్చిందా?
డూ యూ లైక్ యువర్ కరెంట్ జాబ్? 
A2: I like my job very much.నాకు నా ఉద్యోగం చాలా ఇష్టం.
ఐ లైక్ మై జాబ్ వెరీ మచ్. 
  
Q3: Do you follow office rules strictly?మీరు ఆఫీసు నియమాలను ఖచ్చితంగా పాటిస్తారా?
డూ యూ ఫాలో ఆఫీస్ రూల్స్ స్ట్రిక్ట్‌లీ? 
A3: I follow all company rules.నేను కంపెనీ నియమాలన్నింటినీ పాటిస్తాను.
ఐ ఫాలో ఆల్ కంపెనీ రూల్స్. 
  
  
  
Does
  
Q1: Does your job require teamwork?మీ ఉద్యోగానికి జట్టుకృషి అవసరమా?
డజ్ యువర్ జాబ్ రిక్వైర్ టీమ్‌వర్క్? 
A1: Yes, it requires teamwork daily.అవును, దీనికి ప్రతిరోజూ జట్టుకృషి అవసరం.
యెస్, ఇట్ రిక్వైర్స్ టీమ్‌వర్క్ డైలీ. 
  
Q2: Does your manager support you?మీ మేనేజర్ మీకు మద్దతు ఇస్తారా?
డజ్ యువర్ మేనేజర్ సపోర్ట్ యూ? 
A2: My manager supports me well.నా మేనేజర్ నాకు బాగా మద్దతు ఇస్తున్నారు.
మై మేనేజర్ సపోర్ట్స్ మీ వెల్. 
  
Q3: Does this company provide training?ఈ కంపెనీ శిక్షణ ఇస్తుందా?
డజ్ దిస్ కంపెనీ ప్రొవైడ్ ట్రైనింగ్? 
A3: This company provides regular training.ఈ సంస్థ క్రమం తప్పకుండా శిక్షణ అందిస్తుంది.
దిస్ కంపెనీ ప్రొవైడ్స్ రెగ్యులర్ ట్రైనింగ్. 
  
  
  
Did
  
Q1: Did you attend the meeting yesterday?నిన్నటి సమావేశానికి మీరు హాజరయ్యారా?
డిడ్ యూ అటెండ్ ద మీటింగ్ యెస్టర్‌డే? 
A1: I attended the meeting yesterday.నేను నిన్న సమావేశానికి హాజరయ్యాను.
ఐ అటెండెడ్ ద మీటింగ్ యెస్టర్‌డే. 
  
Q2: Did you complete your task on time?మీరు మీ పనిని సమయానికి పూర్తి చేశారా?
డిడ్ యూ కంప్లీట్ యువర్ టాస్క్ ఆన్ టైమ్? 
A2: I completed my task on time.నేను నా పనిని సమయానికి పూర్తి చేసాను.
ఐ కంప్లీటెడ్ మై టాస్క్ ఆన్ టైమ్. 
  
Q3: Did you work overtime last week?గత వారం మీరు ఓవర్ టైం పనిచేశారా?
డిడ్ యూ వర్క్ ఓవర్‌టైమ్ లాస్ట్ వీక్? 
A3: I worked overtime last week.నేను గత వారం ఓవర్ టైం పనిచేశాను.
ఐ వర్క్డ్ ఓవర్‌టైమ్ లాస్ట్ వీక్. 
  
  
  
Is
  
Q1: Is your job stressful?మీ ఉద్యోగం ఒత్తిడిగా వున్నదా?
ఇజ్ యువర్ జాబ్ స్ట్రెస్‌ఫుల్? 
A1: My job is sometimes stressful.నా ఉద్యోగం కొన్నిసార్లు ఒత్తిడితో కూడుకున్నది.
మై జాబ్ ఇజ్ సమ్‌టైమ్స్ స్ట్రెస్‌ఫుల్. 
  
Q2: Is your office far from home?మీ ఆఫీసు ఇంటి నుండి దూరంగా ఉందా?
ఇజ్ యువర్ ఆఫీస్ ఫార్ ఫ్రమ్ హోమ్? 
A2: My office is near my home.నా ఆఫీసు మా ఇంటికి దగ్గర్లోనే ఉంది.
మై ఆఫీస్ ఇజ్ నియర్ మై హోమ్. 
  
Q3: Is this your first job?ఇది మీ మొదటి ఉద్యోగమా?
ఇజ్ దిస్ యువర్ ఫస్ట్ జాబ్? 
A3: This is not my first job.ఇది నా మొదటి ఉద్యోగం కాదు.
దిస్ ఇజ్ నాట్ మై ఫస్ట్ జాబ్. 
  
  
  
Are
  
Q1: Are you satisfied with your job?మీరు మీ ఉద్యోగంతో సంతృప్తి గా ఉన్నారా?
ఆర్ యూ సాటిస్‌ఫైడ్ విత్ యువర్ జాబ్? 
A1: I am satisfied with my job.నా ఉద్యోగంలో నేను సంతృప్తిగా ఉన్నాను.
ఐ ఆమ్ సాటిస్‌ఫైడ్ విత్ మై జాబ్. 
  
Q2: Are your colleagues friendly?మీ సహోద్యోగులు స్నేహపూర్వకంగా ఉన్నారా?
ఆర్ యువర్ కాలీగ్స్ ఫ్రెండ్లీ? 
A2: My colleagues are very friendly.నా సహోద్యోగులు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు.
మై కాలీగ్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ. 
  
Q3: Are you working on a new project?మీరు కొత్త ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నారా?
ఆర్ యూ వర్కింగ్ ఆన్ అ న్యూ ప్రాజెక్ట్? 
A3: I am working on a new project.నేను ఒక కొత్త ప్రాజెక్ట్ మీద పని చేస్తున్నాను.
ఐ ఆమ్ వర్కింగ్ ఆన్ అ న్యూ ప్రాజెక్ట్. 
  
  
  
Was
  
Q1: Was your previous job difficult?మీ మునుపటి ఉద్యోగం కష్టంగా వండిందా?
వాజ్ యువర్ ప్రీవియస్ జాబ్ డిఫికల్ట్? 
A1: My previous job was challenging.నా మునుపటి ఉద్యోగం సవాలుతో కూడుకున్నది గా ఉండింది.
మై ప్రీవియస్ జాబ్ వాజ్ చాలెంజింగ్. 
  
Q2: Was the interview tough?ఇంటర్వ్యూ కఠినంగా  ఉండిందా?
వాజ్ ద ఇంటర్వ్యూ టఫ్? 
A2: The interview was manageable.ఇంటర్వ్యూ సజావుగా ఉండింది.
ద ఇంటర్వ్యూ వాజ్ మేనేజబుల్. 
  
Q3: Was your manager strict before?మీ మేనేజర్ ఇంతకు ముందు కఠినంగా ఉండేవాడా?
వాజ్ యువర్ మేనేజర్ స్ట్రిక్ట్ బిఫోర్? 
A3: My manager was strict earlier.నా మేనేజర్ గతంలో కఠినంగా ఉండేవాడు.
మై మేనేజర్ వాజ్ స్ట్రిక్ట్ ఎర్లియర్. 
  
  
  
Am
  
Q1: Am I eligible for promotion?నేను పదోన్నతికి అర్హుడిగా ఉన్నానా?
ఆమ్ ఐ ఎలిజిబుల్ ఫర్ ప్రమోషన్? 
A1: You are eligible for promotion.మీరు పదోన్నతికి అర్హులు గా ఉన్నారు.
యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రమోషన్. 
  
Q2: Am I doing well at work?నేను పనిలో బాగా చేస్తున్నానా?
ఆమ్ ఐ డూయింగ్ వెల్ అట్ వర్క్? 
A2: You are doing well at work.మీరు పనిలో బాగానే  చేస్తూ ఉన్నారు.
యూ ఆర్ డూయింగ్ వెల్ అట్ వర్క్. 
  
Q3: Am I responsible for this task?ఈ పనికి నేను బాధ్యత గా ఉన్నానా?
ఆమ్ ఐ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ టాస్క్? 
A3: You are responsible for this task.ఈ పనికి మీరు  బాధ్యతగా ఉన్నారు.
యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ టాస్క్. 
  
  
  
Were
  
Q1: Were you busy at work yesterday?నిన్న మీరు పనిలో బిజీగా ఉండినారా?
వేర్ యూ బిజీ అట్ వర్క్ యెస్టర్‌డే? 
A1: I was busy the whole day.నేను రోజంతా బిజీగా ఉండినాను.
ఐ వాజ్ బిజీ ద హోల్ డే. 
  
Q2: Were your teammates present today?ఈరోజు మీ సహచరులు హాజరై ఉండినారా?
వేర్ యువర్ టీమ్‌మేట్స్ ప్రెజెంట్ టుడే? 
A2: My teammates were present today. ఈరోజు నా సహచరులు  హాజరై ఉండినారు.
మై టీమ్‌మేట్స్ వేర్ ప్రెజెంట్ టుడే. 
  
Q3: Were the deadlines strict?గడువులు కఠినంగా  ఉండినాయా?
వేర్ ద డెడ్‌లైన్స్ స్ట్రిక్ట్? 
A3: The deadlines were very strict.గడువులు చాలా కఠినంగా ఉండినాయి.
ద డెడ్‌లైన్స్ వేర్ వెరీ స్ట్రిక్ట్. 
  
  
  
Will
  
Q1: Will you attend the meeting tomorrow?రేపు మీటింగ్ కి మీరు హాజరవుతారా?
విల్ యూ అటెండ్ ద మీటింగ్ టుమారో? 
A1: I will attend the meeting tomorrow.నేను రేపు సమావేశానికి హాజరవుతాను.
ఐ విల్ అటెండ్ ద మీటింగ్ టుమారో. 
  
Q2: Will the company increase salaries?కంపెనీ జీతాలు పెంచుతుందా?
విల్ ద కంపెనీ ఇంక్రీజ్ సాలరీస్? 
A2: The company will increase salaries.కంపెనీ జీతాలను పెంచుతుంది.
ద కంపెనీ విల్ ఇంక్రీజ్ సాలరీస్. 
  
Q3: Will you complete this work today?ఈ రోజు ఈ పని పూర్తి చేస్తావా?
విల్ యూ కంప్లీట్ దిస్ వర్క్ టుడే? 
A3: I will complete this work today.నేను ఈ పనిని ఈ రోజే పూర్తి చేస్తాను.
ఐ విల్ కంప్లీట్ దిస్ వర్క్ టుడే. 
  
  
  
Would
  
Q1: Would you like to change your job?మీరు మీ ఉద్యోగాన్ని మార్చుకోవాలనుకుంటున్నారా?
వుడ్ యూ లైక్ టు చేంజ్ యువర్ జాబ్? 
A1: I would like better growth options.నాకు మెరుగైన వృద్ధి ఎంపికలు కావాలి.
ఐ వుడ్ లైక్ బెటర్ గ్రోత్ ఆప్షన్స్. 
  
Q2: Would you accept a night shift?మీరు నైట్ షిఫ్ట్ కి అంగీకరిస్తారా?
వుడ్ యూ అక్సెప్ట్ అ నైట్ షిఫ్ట్? 
A2: I would accept it if required.అవసరమైతే నేను అంగీకరిస్తాను.
ఐ వుడ్ అక్సెప్ట్ ఇట్ ఇఫ్ రిక్వైర్డ్. 
  
Q3: Would you recommend this company?మీరు ఈ కంపెనీని సిఫార్సు చేస్తారా?
వుడ్ యూ రెకమెండ్ దిస్ కంపెనీ? 
A3: I would recommend this company.నేను ఈ కంపెనీని సిఫార్సు చేస్తాను.
ఐ వుడ్ రెకమెండ్ దిస్ కంపెనీ. 
  
Shall
  
Q1: Shall we start the meeting now? మనం ఇప్పుడు మీటింగ్ ప్రారంభించాలా?
షాల్ వీ స్టార్ట్ ద మీటింగ్ నౌ? 
A1: Yes, we shall start the meeting now.అవును, మనం ఇప్పుడు మీటింగ్ ప్రారంభించాలి.
యెస్, వీ షాల్ స్టార్ట్ ద మీటింగ్ నౌ. 
  
Q2: Shall I send the report today?నేను ఈరోజే నివేదికను పంపాలా?
షాల్ ఐ సెండ్ ద రిపోర్ట్ టుడే? 
A2: Yes, you shall send it today.అవును, నువ్వు ఈరోజే పంపాలి.
యెస్, యూ షాల్ సెండ్ ఇట్ టుడే. 
  
Q3: Shall we discuss this task later?ఈ పని గురించి మనం తరువాత చర్చించాలా?
షాల్ వీ డిస్కస్ దిస్ టాస్క్ లేటర్? 
A3: We shall discuss it after lunch.మనం భోజనం తర్వాత దాని గురించి చర్చించాలి.
వీ షాల్ డిస్కస్ ఇట్ ఆఫ్టర్ లంచ్. 
  
  
  
Should
  
Q1: Should I inform the manager now?నేను ఇప్పుడు మేనేజర్‌కి తెలియజేయాలా?
షుడ్ ఐ ఇన్ఫార్మ్ ద మేనేజర్ నౌ? 
A1: You should inform the manager immediately.మీరు వెంటనే మేనేజర్‌కి తెలియజేయాలి.
యూ షుడ్ ఇన్ఫార్మ్ ద మేనేజర్ ఇమిడియేట్లీ. 
  
Q2: Should employees follow company rules?ఉద్యోగులు కంపెనీ నియమాలను పాటించాలా?
షుడ్ ఎంప్లాయీస్ ఫాలో కంపెనీ రూల్స్? 
A2: Employees should follow all rules.ఉద్యోగులు అన్ని నియమాలను పాటించాలి.
ఎంప్లాయీస్ షుడ్ ఫాలో ఆల్ రూల్స్. 
  
Q3: Should we finish the work today?ఈ రోజు మనం పని పూర్తి చేయాలా?
షుడ్ వీ ఫినిష్ ద వర్క్ టుడే? 
A3: We should finish the work today.మనం ఈ రోజే పని పూర్తి చేయాలి.
వీ షుడ్ ఫినిష్ ద వర్క్ టుడే. 
  
  
  
Can
  
Q1: Can you handle this task alone?ఈ పనిని నువ్వు ఒంటరిగా చేయగలవా?
కాన్ యూ హ్యాండిల్ దిస్ టాస్క్ అలోన్? 
A1: I can handle this task alone.నేను ఈ పనిని ఒంటరిగా నిర్వహించగలను.
ఐ కాన్ హ్యాండిల్ దిస్ టాస్క్ అలోన్. 
  
Q2: Can I take leave tomorrow?నేను రేపు సెలవు తీసుకోవచ్చా? (నేను రేపు సెలవు తీసుకోగలనా?)
కాన్ ఐ టేక్ లీవ్ టుమారో? 
A2: You can take leave tomorrow.మీరు రేపు సెలవు తీసుకోవచ్చు.
యూ కాన్ టేక్ లీవ్ టుమారో. 
  
Could
  
Q1: Could you help me with this file?ఈ ఫైల్ విషయంలో మీరు నాకు సహాయం చేయగలరా?
కుడ్ యూ హెల్ప్ మీ విత్ దిస్ ఫైల్? 
A1: I could help you after my work.నా పని తర్వాత నేను మీకు సహాయం చేయగలను.
ఐ కుడ్ హెల్ప్ యూ ఆఫ్టర్ మై వర్క్. 
  
Q2: Could we postpone the meeting?మనం సమావేశాన్ని వాయిదా వేయవచ్చా?
కుడ్ వీ పోస్ట్‌పోన్ ద మీటింగ్? 
A2: We could postpone it to tomorrow.మనం దానిని రేపటికి వాయిదా వేయవచ్చు.
వీ కుడ్ పోస్ట్‌పోన్ ఇట్ టు టుమారో. 
  
Q3: Could you explain this task again?ఈ పనిని మళ్ళీ వివరించగలరా?
కుడ్ యూ ఎక్స్‌ప్లెయిన్ దిస్ టాస్క్ అగైన్? 
A3: I could explain it once more.నేను దానిని మరోసారి వివరించగలను.
ఐ కుడ్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ వన్స్ మోర్. 
  
  
  
May
  
Q1: May I enter the office now?నేను ఇప్పుడు ఆఫీసులోకి ప్రవేశించవచ్చా?
మే ఐ ఎంటర్ ద ఆఫీస్ నౌ? 
A1: You may enter the office now.మీరు ఇప్పుడు కార్యాలయంలోకి ప్రవేశించవచ్చు.
యూ మే ఎంటర్ ద ఆఫీస్ నౌ. 
  
Q2: May we take a short break?మనం కొంచెం విరామం తీసుకోవచ్చా?
మే వీ టేక్ అ షార్ట్ బ్రేక్? 
A2: You may take a short break.మీరు ఒక చిన్న విరామం తీసుకోవచ్చు.
యూ మే టేక్ అ షార్ట్ బ్రేక్. 
  
Q3: May this project get approval today?ఈ ప్రాజెక్టుకు ఈరోజు ఆమోదం లభించవచ్చా?
మే దిస్ ప్రాజెక్ట్ గెట్ అప్రూవల్ టుడే? 
A3: This project may get approval today.ఈ ప్రాజెక్టుకు ఈరోజే ఆమోదం లభించవచ్చు.
దిస్ ప్రాజెక్ట్ మే గెట్ అప్రూవల్ టుడే. 
  
  
  
Might
  
Q1: Might the manager come late today?ఈరోజు మేనేజర్ ఆలస్యంగా  రావచ్చా?
మైట్ ద మేనేజర్ కమ్ లేట్ టుడే? 
A1: The manager might come late today.మేనేజర్ ఈరోజు ఆలస్యంగా రావచ్చు.
ద మేనేజర్ మైట్ కమ్ లేట్ టుడే. 
  
Q2: Might this work take more time?ఈ పనికి ఎక్కువ సమయం పట్టవచ్చా?
మైట్ దిస్ వర్క్ టేక్ మోర్ టైమ్? 
A2: This work might take more time.ఈ పనికి ఎక్కువ సమయం పట్టవచ్చు.
దిస్ వర్క్ మైట్ టేక్ మోర్ టైమ్. 
  
Q3: Might I get a promotion this year?ఈ సంవత్సరం నాకు ప్రమోషన్ రావచ్చా?
మైట్ ఐ గెట్ అ ప్రమోషన్ దిస్ ఇయర్? 
A3: You might get a promotion this year.ఈ సంవత్సరం మీకు ప్రమోషన్ రావచ్చు.
యూ మైట్ గెట్ అ ప్రమోషన్ దిస్ ఇయర్. 
  
  
  
Or
  
Q1: Do you work day shift or night shift?మీరు డే షిఫ్ట్ లేదా నైట్ షిఫ్ట్ పని చేస్తారా?
డూ యూ వర్క్ డే షిఫ్ట్ ఆర్ నైట్ షిఫ్ట్? 
A1: I work day shift.నేను డే షిఫ్ట్ పని చేస్తాను.
ఐ వర్క్ డే షిఫ్ట్. 
  
Q2: Should we email or call the client?మనం క్లయింట్‌కి ఇమెయిల్ చేయాలా లేదా కాల్ చేయాలా?
షుడ్ వీ ఈమెయిల్ ఆర్ కాల్ ద క్లయింట్? 
A2: We should email the client.మనం క్లయింట్‌కి ఈమెయిల్ చేయాలి.
వీ షుడ్ ఈమెయిల్ ద క్లయింట్. 
  
Q3: Is this task urgent or normal?ఈ పని అత్యవసరమా లేదా సాధారణమా?
ఇజ్ దిస్ టాస్క్ అర్జెంట్ ఆర్ నార్మల్? 
A3: This task is urgent.ఈ పని అత్యవసరం.
దిస్ టాస్క్ ఇజ్ అర్జెంట్. 
  
  
  
Have
  
Q1: Have you completed your work?మీరు మీ పని పూర్తి చేశారా?
హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ వర్క్? 
A1: I have completed my work.నేను నా పని పూర్తి చేసాను.
ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్. 
  
Q2: Have you attended the training?మీరు శిక్షణకు హాజరయ్యారా?
హ్యావ్ యూ అటెండెడ్ ద ట్రైనింగ్? 
A2: I have attended the training.నేను శిక్షణకు హాజరయ్యాను.
ఐ హ్యావ్ అటెండెడ్ ద ట్రైనింగ్. 
  
Q3: Have you received the offer letter?మీరు ఆఫర్ లెటర్ తీసుకున్నారా?
హ్యావ్ యూ రిసీవ్డ్ ద ఆఫర్ లెటర్? 
A3: I have received the offer letter. నేను ఆఫర్ లెటర్ తీసుకున్నాను.
ఐ హ్యావ్ రిసీవ్డ్ ద ఆఫర్ లెటర్. 
  
  
  
Has
  
Q1: Has the manager approved the leave?మేనేజర్ సెలవును ఆమోదించారా?
హ్యాస్ ద మేనేజర్ అప్రూవ్డ్ ద లీవ్? 
A1: The manager has approved the leave.మేనేజర్ సెలవును ఆమోదించారు.
ద మేనేజర్ హ్యాస్ అప్రూవ్డ్ ద లీవ్. 
  
Q2: Has the company announced bonuses?కంపెనీ బోనస్‌లు ప్రకటించిందా?
హ్యాస్ ద కంపెనీ అనౌన్స్డ్ బోనసెస్? 
A2: The company has announced bonuses.కంపెనీ బోనస్‌లను ప్రకటించింది.
ద కంపెనీ హ్యాస్ అనౌన్స్డ్ బోనసెస్. 
  
Q3: Has your team finished the project?మీ బృందం ప్రాజెక్ట్ పూర్తి చేసిందా?
హ్యాస్ యువర్ టీమ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్? 
A3: My team has finished the project.నా బృందం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసింది.
మై టీమ్ హ్యాస్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్. 
  
  
  
Had
  
Q1: Had you worked here before this role?ఈ పాత్రకు ముందు మీరు ఇక్కడ పనిచేశారా?
హ్యాడ్ యూ వర్క్డ్ హియర్ బిఫోర్ దిస్ రోల్? 
A1: I had worked here earlier.నేను ఇంతకు ముందు ఇక్కడ పనిచేశాను.
ఐ హ్యాడ్ వర్క్డ్ హియర్ ఎర్లియర్. 
  
Q2: Had the meeting started before you arrived?మీరు రాకముందే సమావేశం ప్రారంభమైందా?
హ్యాడ్ ద మీటింగ్ స్టార్టెడ్ బిఫోర్ యూ అరైవ్డ్? 
A2: The meeting had started already.సమావేశం అప్పటికే ప్రారంభమైంది.
ద మీటింగ్ హ్యాడ్ స్టార్టెడ్ ఆల్రెడీ. 
  
Q3: Had they informed you about the policy?వారు మీకు పాలసీ గురించి తెలియజేశారా?
హ్యాడ్ దే ఇన్ఫార్మ్డ్ యూ అబౌట్ ద పాలసీ? 
A3: They had informed me earlier.వాళ్ళు నాకు ముందే సమాచారం ఇచ్చారు.
దే హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ మీ ఎర్లియర్. 
  
  
  
  
How long
  
Q1: How long have you worked in this company?మీరు ఈ కంపెనీలో ఎంతకాలంగా పనిచేస్తున్నారు?
హౌ లాంగ్ హ్యావ్ యూ వర్క్డ్ ఇన్ దిస్ కంపెనీ? 
A1: I have worked here for three years.నేను ఇక్కడ మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను.
ఐ హ్యావ్ వర్క్డ్ హియర్ ఫర్ త్రీ ఇయర్స్. 
  
Q2: How long does the meeting usually last?సమావేశం సాధారణంగా ఎంతసేపు ఉంటుంది?
హౌ లాంగ్ డజ్ ద మీటింగ్ యూజువల్లి లాస్ట్? 
A2: The meeting lasts about one hour.సమావేశం దాదాపు గంటసేపు ఉంటుంది.
ద మీటింగ్ లాస్ట్స్ అబౌట్ వన్ అవర్. 
  
Q3: How long will this project take?ఈ ప్రాజెక్టుకు ఎంత సమయం పడుతుంది?
హౌ లాంగ్ విల్ దిస్ ప్రాజెక్ట్ టేక్? 
A3: This project will take two weeks.ఈ ప్రాజెక్టుకు రెండు వారాలు పడుతుంది.
దిస్ ప్రాజెక్ట్ విల్ టేక్ టూ వీక్స్. 
  
  
  
How many
  
Q1: How many employees work in your team?మీ బృందంలో ఎంత మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు?
హౌ మెనీ ఎంప్లాయీస్ వర్క్ ఇన్ యువర్ టీమ్? 
A1: Ten employees work in my team.నా బృందంలో పది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
టెన్ ఎంప్లాయీస్ వర్క్ ఇన్ మై టీమ్. 
  
Q2: How many hours do you work daily?మీరు రోజుకు ఎన్ని గంటలు పని చేస్తారు?
హౌ మెనీ అవర్స్ డూ యూ వర్క్ డైలీ? 
A2: I work eight hours daily.నేను రోజుకు ఎనిమిది గంటలు పని చేస్తాను.
ఐ వర్క్ ఎయిట్ అవర్స్ డైలీ. 
  
Q3: How many projects are you handling now?మీరు ఇప్పుడు ఎన్ని ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు?
హౌ మెనీ ప్రాజెక్ట్స్ ఆర్ యూ హ్యాండ్లింగ్ నౌ? 
A3: I am handling two projects now.నేను ఇప్పుడు రెండు ప్రాజెక్టులను నిర్వహిస్తున్నాను.
ఐ ఆమ్ హ్యాండ్లింగ్ టూ ప్రాజెక్ట్స్ నౌ. 
  
  
  
How often
  
Q1: How often do you attend meetings?మీరు ఎంత తరచుగా సమావేశాలకు హాజరవుతారు?
హౌ ఆఫ్టెన్ డూ యూ అటెండ్ మీటింగ్స్? 
A1: I attend meetings every week.నేను ప్రతి వారం సమావేశాలకు హాజరవుతాను.
ఐ అటెండ్ మీటింగ్స్ ఎవరీ వీక్. 
  
Q2: How often do you work overtime?మీరు ఎంత తరచుగా ఓవర్ టైం పని చేస్తారు?
హౌ ఆఫ్టెన్ డూ యూ వర్క్ ఓవర్‌టైమ్? 
A2: I work overtime once a month.నేను నెలకు ఒకసారి ఓవర్ టైం పని చేస్తాను.
ఐ వర్క్ ఓవర్‌టైమ్ వన్స్ అ మంత్. 
  
Q3: How often does your manager review work?మీ మేనేజర్ ఎంత తరచుగా పనిని సమీక్షిస్తాడు?
హౌ ఆఫ్టెన్ డజ్ యువర్ మేనేజర్ రివ్యూ వర్క్? 
A3: My manager reviews work weekly.నా మేనేజర్ వారానికోసారి పనిని సమీక్షిస్తాడు.
మై మేనేజర్ రివ్యూస్ వర్క్ వీక్లీ. 
  
  
  
How early
  
Q1: How early do you reach the office?మీరు ఆఫీసుకు ఎంత త్వరగా చేరుకుంటారు?
హౌ ఎర్లీ డూ యూ రీచ్ ద ఆఫీస్? 
A1: I reach the office by nine.నేను తొమ్మిది గంటలకల్లా ఆఫీసుకు చేరుకుంటాను.
ఐ రీచ్ ద ఆఫీస్ బై నైన్. 
  
Q2: How early should we submit the report?మనం ఎంత త్వరగా నివేదికను సమర్పించాలి? 
హౌ ఎర్లీ షుడ్ వీ సబ్మిట్ ద రిపోర్ట్? 
A2: We should submit it by evening.మనం దానిని సాయంత్రం లోపు సమర్పించాలి.
వీ షుడ్ సబ్మిట్ ఇట్ బై ఈవెనింగ్. 
  
Q3: How early did you arrive for the interview?ఇంటర్వ్యూకి మీరు ఎంత త్వరగా వచ్చారు?
హౌ ఎర్లీ డిడ్ యూ అరైవ్ ఫర్ ద ఇంటర్వ్యూ? 
A3: I arrived thirty minutes early.నేను ముప్పై నిమిషాలు ముందుగా వచ్చాను.
ఐ అరైవ్డ్ థర్టీ మినిట్స్ ఎర్లీ. 
  
  
  
How far
  
Q1: How far is your office from home?మీ ఆఫీసు ఇంటి నుండి ఎంత దూరంలో ఉంది?
హౌ ఫార్ ఇజ్ యువర్ ఆఫీస్ ఫ్రమ్ హోమ్? 
A1: My office is five kilometers away.నా ఆఫీసు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.
మై ఆఫీస్ ఇజ్ ఫైవ్ కిలోమీటర్స్ అవే. 
  
Q2: How far do you travel for work?మీరు పని కోసం ఎంత దూరం ప్రయాణం చేస్తారు?
హౌ ఫార్ డూ యూ ట్రావెల్ ఫర్ వర్క్? 
A2: I travel a short distance daily.నేను రోజూ కొద్ది దూరం ప్రయాణిస్తాను.
ఐ ట్రావెల్ అ షార్ట్ డిస్టన్స్ డైలీ. 
  
Q3: How far is the client location?క్లయింట్ స్థానం ఎంత దూరంలో ఉంది?
హౌ ఫార్ ఇజ్ ద క్లయింట్ లోకేషన్? 
A3: The client location is nearby.క్లయింట్ స్థానం సమీపంలోనే ఉంది.
ద క్లయింట్ లోకేషన్ ఇజ్ నియర్‌బై. 
  
  
  
How old
  
Q1: How old were you when you started working?మీరు పని చేయడం ప్రారంభించినప్పుడు మీ వయస్సు ఎంత ఉండింది?
హౌ ఓల్డ్ వేర్ యూ వెన్ యూ స్టార్టెడ్ వర్కింగ్? 
A1: I was twenty-two years old.నాకు ఇరవై రెండు సంవత్సరాలు వండింది.
ఐ వాజ్ ట్వెంటీ టూ ఇయర్స్ ఓల్డ్. 
  
Q2: How old is this company?ఈ కంపెనీ ఎంత పాతది?
హౌ ఓల్డ్ ఇజ్ దిస్ కంపెనీ? 
A2: This company is ten years old.ఈ కంపెనీకి పదేళ్లు.
దిస్ కంపెనీ ఇజ్ టెన్ ఇయర్స్ ఓల్డ్. 
  
Q3: How old is your work experience?మీ పని అనుభవం ఎంత పాతది?
హౌ ఓల్డ్ ఇజ్ యువర్ వర్క్ ఎక్స్‌పీరియన్స్? 
A3: My work experience is five years.నా పని అనుభవం ఐదు సంవత్సరాలు.
మై వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇజ్ ఫైవ్ ఇయర్స్. 
  
  
  
Right?
  
Q1: You completed the task today, right?నువ్వు ఈరోజు టాస్క్ పూర్తి చేసావు , అవునా?
యూ కంప్లీటెడ్ ద టాస్క్ టుడే, రైట్? 
A1: Yes, I completed it today.అవును, నేను ఈరోజే దాన్ని పూర్తి చేసాను.
యెస్, ఐ కంప్లీటెడ్ ఇట్ టుడే. 
  
Q2: This meeting is important, right?ఈ మీటింగ్ ముఖ్యం , అవునా?
దిస్ మీటింగ్ ఇజ్ ఇంపార్టెంట్, రైట్? 
A2: Yes, it is very important.అవును, ఇది చాలా ముఖ్యం.
యెస్, ఇట్ ఇజ్ వెరీ ఇంపార్టెంట్. 
  
Q3: You work in accounts, right?నువ్వు అకౌంట్స్‌లో పని చేస్తావు , అవునా??
యూ వర్క్ ఇన్ అకౌంట్స్, రైట్? 
A3: Yes, I work in accounts.అవును, నేను అకౌంట్స్‌లో పని చేస్తాను.
యెస్, ఐ వర్క్ ఇన్ అకౌంట్స్. 
  
  
  
Isn’t it?
  
Q1: This job is challenging, isn’t it?ఈ ఉద్యోగం సవాలుతో కూడుకున్నది, కాదా?
దిస్ జాబ్ ఇజ్ చాలెంజింగ్, ఇజ్‌న్ట్ ఇట్? 
A1: Yes, it is challenging.అవును, అది సవాలుతో కూడుకున్నది.
యెస్, ఇట్ ఇజ్ చాలెంజింగ్. 
  
Q2: The office is busy today, isn’t it?ఈరోజు ఆఫీసు బిజీగా ఉంది , కాదా?
ద ఆఫీస్ ఇజ్ బిజీ టుడే, ఇజ్‌న్ట్ ఇట్? 
A2: Yes, it is very busy.అవును, చాలా బిజీగా ఉంది.
యెస్, ఇట్ ఇజ్ వెరీ బిజీ. 
  
Q3: Your manager is supportive, isn’t it?మీ మేనేజర్ మీకు మద్దతు ఇస్తున్నారు, కాదా?
యువర్ మేనేజర్ ఇజ్ సపోర్టివ్, ఇజ్‌న్ట్ ఇట్? 
A3: Yes, my manager is supportive.అవును, నా మేనేజర్ నాకు మద్దతు ఇస్తున్నారు.
యెస్, మై మేనేజర్ ఇజ్ సపోర్టివ్. 
  
  
  
Aren’t you?
  
Q1: You are attending the meeting, aren’t you?మీరు సమావేశానికి హాజరవుతున్నారు , కాదా?
యూ ఆర్ అటెండింగ్ ద మీటింగ్, ఆర్‌న్ట్ యూ? 
A1: Yes, I am attending it.అవును, నేను దానికి హాజరవుతున్నాను.
యెస్, ఐ ఆమ్ అటెండింగ్ ఇట్. 
  
Q2: You are working today, aren’t you?నువ్వు ఈరోజు పని చేస్తున్నావు , కాదా?
యూ ఆర్ వర్కింగ్ టుడే, ఆర్‌న్ట్ యూ? 
A2: Yes, I am working today.అవును, నేను ఈరోజు పని చేస్తున్నాను.
యెస్, ఐ ఆమ్ వర్కింగ్ టుడే. 
  
Q3: You are satisfied with your job, aren’t you?మీరు మీ ఉద్యోగంతో సంతృప్తి చెందారు, కాదా?
యూ ఆర్ సాటిస్‌ఫైడ్ విత్ యువర్ జాబ్, ఆర్‌న్ట్ యూ? 
A3: Yes, I am satisfied.అవును, నేను సంతృప్తి చెందాను.
యెస్, ఐ ఆమ్ సాటిస్‌ఫైడ్. 
  
  
  
Didn’t you?
  
Q1: You attended the interview yesterday, didn’t you?నువ్వు నిన్న ఇంటర్వ్యూ కి హాజరయ్యావు , కాదా?
యూ అటెండెడ్ ద ఇంటర్వ్యూ యెస్టర్‌డే, డిడ్‌న్ట్ యూ? 
A1: Yes, I attended it yesterday.అవును, నేను నిన్న దానికి హాజరయ్యాను.
యెస్, ఐ అటెండెడ్ ఇట్ యెస్టర్‌డే. 
  
Q2: You finished the report, didn’t you?మీరు నివేదికను పూర్తి చేసారు, కాదా?
యూ ఫినిష్డ్ ద రిపోర్ట్, డిడ్‌న్ట్ యూ? 
A2: Yes, I finished the report.అవును, నేను నివేదికను పూర్తి చేసాను.
యెస్, ఐ ఫినిష్డ్ ద రిపోర్ట్. 
  
Q3: You informed the manager, didn’t you?మీరు మేనేజర్ కి తెలియజేసారు, కాదా?
యూ ఇన్ఫార్మ్డ్ ద మేనేజర్, డిడ్‌న్ట్ యూ? 
A3: Yes, I informed the manager.అవును, నేను మేనేజర్‌కి తెలియజేసాను.
యెస్, ఐ ఇన్ఫార్మ్డ్ ద మేనేజర్.