| WHAT | |
| | |
| Q: What is the weather like today? | ఈరోజు వాతావరణం ఎలా ఉంది? |
| వాట్ ఇజ్ ద వెదర్ లైక్ టుడే? | |
| A: The weather is sunny and warm. | వాతావరణం ఎండగా, వెచ్చగా ఉంది. |
| ద వెదర్ ఇజ్ సన్నీ అండ్ వార్మ్. | |
| | |
| Q: What causes heavy rain in this season? | ఈ సీజన్లో భారీ వర్షాలు పడటానికి కారణం ఏమిటి? |
| వాట్ కాజెస్ హెవీ రేన్ ఇన్ దిస్ సీజన్? | |
| A: Low pressure causes heavy rain. | అల్పపీడనం వల్ల భారీ వర్షాలు కురుస్తాయి. |
| లో ప్రెషర్ కాజెస్ హెవీ రేన్. | |
| | |
| Q: What temperature do we expect tomorrow? | రేపు మనం ఏ ఉష్ణోగ్రతను ఆశిస్తున్నాము? |
| వాట్ టెంపరేచర్ డూ వి ఎక్స్పెక్ట్ టుమారో? | |
| A: We expect a cool temperature tomorrow. | రేపు చల్లని ఉష్ణోగ్రత ఉంటుందని మేము ఆశిస్తున్నాము. |
| వి ఎక్స్పెక్ట్ అ కూల్ టెంపరేచర్ టుమారో. | |
| | |
| | |
| | |
| WHERE | |
| | |
| Q: Where does the storm move now? | తుఫాను ఇప్పుడు ఎక్కడికి కదులుతుంది? |
| వేర్ డజ్ ద స్టార్మ్ మూవ్ నౌ? | |
| A: The storm moves toward the coast. | తుఫాను తీరం వైపు కదులుతోంది. |
| ద స్టార్మ్ మూవ్స్ టువర్డ్ ద కోస్ట్. | |
| | |
| Q: Where is the weather hottest today? | ఈరోజు వాతావరణం ఎక్కడ అత్యంత వేడిగా ఉంది? |
| వేర్ ఇజ్ ద వెదర్ హాటెస్ట్ టుడే? | |
| A: The weather is hottest in the city area. | నగర ప్రాంతంలో వాతావరణం అత్యంత వేడిగా ఉంటుంది. |
| ద వెదర్ ఇజ్ హాటెస్ట్ ఇన్ ద సిటీ ఏరియా. | |
| | |
| Q: Where do clouds form during rain? | వర్షం పడేటప్పుడు మేఘాలు ఎక్కడ ఏర్పడతాయి? |
| వేర్ డూ క్లౌడ్స్ ఫార్మ్ డ్యూరింగ్ రేన్? | |
| A: Clouds form high in the sky. | ఆకాశంలో మేఘాలు ఎత్తుగా ఏర్పడుతున్నాయి. |
| క్లౌడ్స్ ఫార్మ్ హై ఇన్ ద స్కై. | |
| | |
| | |
| | |
| WHEN | |
| | |
| Q: When does the rain start today? | ఈ రోజు వర్షం ఎప్పుడు ప్రారంభమవుతుంది? |
| వెన్ డజ్ ద రేన్ స్టార్ట్ టుడే? | |
| A: The rain starts in the evening. | సాయంత్రం వర్షం మొదలవుతుంది. |
| ద రేన్ స్టార్ట్స్ ఇన్ ద ఈవెనింగ్. | |
| | |
| Q: When will the heat reduce? | వేడి ఎప్పుడు తగ్గుతుంది? |
| వెన్ విల్ ద హీట్ రిడ్యూస్? | |
| A: The heat will reduce at night. | రాత్రిపూట వేడి తగ్గుతుంది. |
| ద హీట్ విల్ రిడ్యూస్ అట్ నైట్. | |
| | |
| Q: When does winter usually begin here? | ఇక్కడ శీతాకాలం సాధారణంగా ఎప్పుడు ప్రారంభమవుతుంది? |
| వెన్ డజ్ వింటర్ యూజువల్లీ బిగిన్ హియర్? | |
| A: Winter usually begins in December. | శీతాకాలం సాధారణంగా డిసెంబర్లో ప్రారంభమవుతుంది. |
| వింటర్ యూజువల్లీ బిగిన్స్ ఇన్ డిసెంబర్. | |
| | |
| | |
| | |
| WHY | |
| | |
| Q: Why is the sky cloudy today? | ఈరోజు ఆకాశం ఎందుకు మేఘావృతంగా ఉంది? |
| వై ఇజ్ ద స్కై క్లౌడీ టుడే? | |
| A: The sky is cloudy due to moisture. | తేమ కారణంగా ఆకాశం మేఘావృతమై ఉంది. |
| ద స్కై ఇజ్ క్లౌడీ డ్యూ టు మాయిస్చర్. | |
| | |
| Q: Why does the weather change suddenly? | వాతావరణం అకస్మాత్తుగా ఎందుకు మారుతుంది? |
| వై డజ్ ద వెదర్ చేంజ్ సడన్్లీ? | |
| A: Air pressure changes the weather suddenly. | వాయు పీడనం వాతావరణాన్ని అకస్మాత్తుగా మారుస్తుంది. |
| ఎయిర్ ప్రెషర్ చేంజెస్ ద వెదర్ సడన్్లీ. | |
| | |
| Q: Why is today colder than yesterday? | నిన్నటి కంటే ఈరోజు ఎందుకు చల్లగా ఉంది? |
| వై ఇజ్ టుడే కోల్డర్ దాన్ యెస్టర్డే? | |
| A: Cold winds make today colder. | చల్లని గాలులు ఈరోజు చల్లదనాన్ని ఇస్తున్నాయి. |
| కోల్డ్ విండ్స్ మేక్ టుడే కోల్డర్. | |
| | |
| | |
| | |
| WHO | |
| | |
| Q: Who checks the weather report daily? | వాతావరణ నివేదికను రోజూ ఎవరు తనిఖీ చేస్తారు? |
| హూ చెక్స్ ద వెదర్ రిపోర్ట్ డైలీ? | |
| A: The farmer checks the weather report daily. | రైతు ప్రతిరోజూ వాతావరణ నివేదికను తనిఖీ చేస్తాడు. |
| ద ఫార్మర్ చెక్స్ ద వెదర్ రిపోర్ట్ డైలీ. | |
| | |
| Q: Who warns people about storms? | తుఫానుల గురించి ప్రజలను ఎవరు హెచ్చరిస్తారు? |
| హూ వార్న్స్ పీపుల్ అబౌట్ స్టార్మ్స్? | |
| A: The weather department warns people. | వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరిస్తోంది. |
| ద వెదర్ డిపార్ట్మెంట్ వార్న్స్ పీపుల్. | |
| | |
| Q: Who decides school holidays due to rain? | వర్షం కారణంగా పాఠశాలలకు సెలవులు ఎవరు నిర్ణయిస్తారు? |
| హూ డిసైడ్స్ స్కూల్ హాలిడేస్ డ్యూ టు రేన్? | |
| A: The authorities decide school holidays. | అధికారులు పాఠశాలలకు సెలవులు నిర్ణయిస్తారు. |
| ద అథారిటీస్ డిసైడ్ స్కూల్ హాలిడేస్. | |
| | |
| | |
| | |
| WHICH | |
| | |
| Q: Which season brings heavy rain here? | ఇక్కడ ఏ సీజన్లో భారీ వర్షాలు కురుస్తాయి? |
| విచ్ సీజన్ బ్రింగ్స్ హెవీ రేన్ హియర్? | |
| A: The monsoon season brings heavy rain. | వర్షాకాలం భారీ వర్షాలను తెప్పిస్తుంది . |
| ద మాన్సూన్ సీజన్ బ్రింగ్స్ హెవీ రేన్. | |
| | |
| Q: Which month is the coldest? | ఏ నెల అత్యంత చలిగా ఉంటుంది? |
| విచ్ మంత్ ఇజ్ ద కోల్డెస్ట్? | |
| A: January is the coldest month. | జనవరి అత్యంత చలి నెల. |
| జాన్యువరీ ఇజ్ ద కోల్డెస్ట్ మంత్. | |
| | |
| Q: Which day has strong winds? | ఏ రోజు బలమైన గాలులు వీస్తాయి? |
| విచ్ డే హాజ్ స్ట్రాంగ్ విండ్స్? | |
| A: Today has strong winds. | ఈరోజు బలమైన గాలులు వీస్తున్నాయి. (ఈరోజు బలమైన గాలులు కలిగివుంది.) |
| టుడే హాజ్ స్ట్రాంగ్ విండ్స్. | |
| | |
| | |
| | |
| HOW | |
| | |
| Q: How is the weather this morning? | ఈ ఉదయం వాతావరణం ఎలా ఉంది? |
| హౌ ఇజ్ ద వెదర్ దిస్ మార్నింగ్? | |
| A: The weather is cool this morning. | ఈ ఉదయం వాతావరణం చల్లగా ఉంది. |
| ద వెదర్ ఇజ్ కూల్ దిస్ మార్నింగ్. | |
| | |
| Q: How does rain affect travel? | వర్షం ప్రయాణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? |
| హౌ డజ్ రేన్ అఫెక్ట్ ట్రావెల్? | |
| A: Rain affects travel badly. | వర్షం ప్రయాణాన్ని చెడు గా ప్రభావితం చేస్తుంది. |
| రేన్ అఫెక్ట్స్ ట్రావెల్ బ్యాడ్లీ. | |
| | |
| Q: How can we stay safe in heat? | వేడిలో మనం ఎలా సురక్షితంగా ఉండగలం? |
| హౌ కాన్ వి స్టే సేఫ్ ఇన్ హీట్? | |
| A: We can stay indoors and drink water. | మనం ఇంట్లోనే ఉండి నీళ్లు తాగవచ్చు. |
| వి కాన్ స్టే ఇండోర్స్ అండ్ డ్రింక్ వాటర్. | |
| | |
| | |
| DO | |
| | |
| Q: Do you like this cool weather? | ఈ చల్లని వాతావరణం మీకు నచ్చిందా? |
| డూ యూ లైక్ దిస్ కూల్ వెదర్? | |
| A: Yes, I like this cool weather. | అవును, నాకు ఈ చల్లని వాతావరణం ఇష్టం. |
| యెస్, ఐ లైక్ దిస్ కూల్ వెదర్. | |
| | |
| Q: Do clouds bring rain today? | ఈరోజు మేఘాలు వర్షాన్ని కురిపిస్తాయా? |
| డూ క్లౌడ్స్ బ్రింగ్ రేన్ టుడే? | |
| A: Yes, clouds bring rain today. | అవును, ఈరోజు మేఘాలు వర్షాన్ని కురిపించాయి. |
| యెస్, క్లౌడ్స్ బ్రింగ్ రేన్ టుడే. | |
| | |
| Q: Do hot winds affect people? | వేడి గాలులు ప్రజలను ప్రభావితం చేస్తాయా? |
| డూ హాట్ విండ్స్ అఫెక్ట్ పీపుల్? | |
| A: Yes, hot winds affect people. | అవును, వేడి గాలులు ప్రజలను ప్రభావితం చేస్తాయి. |
| యెస్, హాట్ విండ్స్ అఫెక్ట్ పీపుల్. | |
| | |
| | |
| | |
| DOES | |
| | |
| Q: Does the weather change quickly here? | ఇక్కడ వాతావరణం త్వరగా మారుతుందా? |
| డజ్ ద వెదర్ చేంజ్ క్విక్లీ హియర్? | |
| A: Yes, the weather changes quickly here. | అవును, ఇక్కడ వాతావరణం త్వరగా మారుతుంది. |
| యెస్, ద వెదర్ చేంజెస్ క్విక్లీ హియర్. | |
| | |
| Q: Does rain reduce the heat? | వర్షం వేడిని తగ్గిస్తుందా? |
| డజ్ రేన్ రిడ్యూస్ ద హీట్? | |
| A: Yes, rain reduces the heat. | అవును, వర్షం వేడిని తగ్గిస్తుంది. |
| యెస్, రేన్ రిడ్యూసెస్ ద హీట్. | |
| | |
| Q: Does cold air cause fever? | చల్లని గాలి వల్ల జ్వరం వస్తుందా? (చల్లని గాలి జ్వరానికి కారణం అవుతుందా?) |
| డజ్ కోల్డ్ ఎయిర్ కాజ్ ఫీవర్? | |
| A: Cold air causes fever sometimes. | చల్లని గాలి కొన్నిసార్లు జ్వరాన్ని కలిగిస్తుంది. |
| కోల్డ్ ఎయిర్ కాజెస్ ఫీవర్ సమ్‌టైమ్స్. | |
| | |
| | |
| | |
| DID | |
| | |
| Q: Did it rain last night? | నిన్న రాత్రి వర్షం పడిందా? |
| డిడ్ ఇట్ రేన్ లాస్ట్ నైట్? | |
| A: Yes, it rained last night. | అవును, నిన్న రాత్రి వర్షం పడింది. |
| యెస్, ఇట్ రేండ్ లాస్ట్ నైట్. | |
| | |
| Q: Did the storm stop in the morning? | ఉదయం తుఫాను ఆగిపోయిందా? |
| డిడ్ ద స్టార్మ్ స్టాప్ ఇన్ ద మార్నింగ్? | |
| A: Yes, the storm stopped in the morning. | అవును, ఉదయం తుఫాను ఆగిపోయింది. |
| యెస్, ద స్టార్మ్ స్టాప్డ్ ఇన్ ద మార్నింగ్. | |
| | |
| Q: Did the heat trouble you yesterday? | నిన్న ఎండ వేడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా? |
| డిడ్ ద హీట్ ట్రబుల్ యూ యెస్టర్డే? | |
| A: Yes, the heat troubled me yesterday. | అవును, నిన్న వేడి నన్ను ఇబ్బంది పెట్టింది. |
| యెస్, ద హీట్ ట్రబుల్డ్ మీ యెస్టర్డే. | |
| | |
| | |
| | |
| IS | |
| | |
| Q: Is the weather pleasant today? | ఈరోజు వాతావరణం ఆహ్లాదకరంగా ఉందా? |
| ఇజ్ ద వెదర్ ప్లెజెంట్ టుడే? | |
| A: Yes, the weather is pleasant today. | అవును, ఈరోజు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. |
| యెస్, ద వెదర్ ఇజ్ ప్లెజెంట్ టుడే. | |
| | |
| Q: Is the sky clear now? | ఇప్పుడు ఆకాశం నిర్మలంగా ఉందా? |
| ఇజ్ ద స్కై క్లియర్ నౌ? | |
| A: Yes, the sky is clear now. | అవును, ఇప్పుడు ఆకాశం నిర్మలంగా ఉంది. |
| యెస్, ద స్కై ఇజ్ క్లియర్ నౌ. | |
| | |
| Q: Is today hotter than yesterday? | నిన్నటి కంటే ఈరోజు వేడిగా ఉందా? |
| ఇజ్ టుడే హాటర్ దాన్ యెస్టర్డే? | |
| A: Yes, today is hotter than yesterday. | అవును, ఈరోజు నిన్నటి కంటే వేడిగా ఉంది. |
| యెస్, టుడే ఇజ్ హాటర్ దాన్ యెస్టర్డే. | |
| | |
| | |
| | |
| ARE | |
| | |
| Q: Are the winds strong today? | ఈరోజు గాలులు బలంగా ఉన్నాయా? |
| ఆర్ ద విండ్స్ స్ట్రాంగ్ టుడే? | |
| A: Yes, the winds are strong today. | అవును, ఈరోజు గాలులు బలంగా వున్నాయి . |
| యెస్, ద విండ్స్ ఆర్ స్ట్రాంగ్ టుడే. | |
| | |
| Q: Are the clouds dark now? | ఇప్పుడు మేఘాలు చీకటిగా ఉన్నాయా? |
| ఆర్ ద క్లౌడ్స్ డార్క్ నౌ? | |
| A: Yes, the clouds are dark now. | అవును, ఇప్పుడు మేఘాలు చీకటిగా ఉన్నాయి. |
| యెస్, ద క్లౌడ్స్ ఆర్ డార్క్ నౌ. | |
| | |
| Q: Are summers very hot here? | ఇక్కడ వేసవికాలం చాలా వేడిగా ఉంటుందా? |
| ఆర్ సమర్స్ వెరీ హాట్ హియర్? | |
| A: Yes, summers are very hot here. | అవును, ఇక్కడ వేసవి చాలా వేడిగా ఉంటుంది. |
| యెస్, సమర్స్ ఆర్ వెరీ హాట్ హియర్. | |
| | |
| | |
| | |
| WAS | |
| | |
| Q: Was the weather cold yesterday? | నిన్న వాతావరణం చల్లగా ఉండిందా? |
| వాజ్ ద వెదర్ కోల్డ్ యెస్టర్డే? | |
| A: Yes, the weather was cold yesterday. | అవును, నిన్న వాతావరణం చల్లగా ఉండింది. |
| యెస్, ద వెదర్ వాజ్ కోల్డ్ యెస్టర్డే. | |
| | |
| Q: Was the sky cloudy in the morning? | ఉదయం ఆకాశం మేఘావృతమై ఉండిందా? |
| వాజ్ ద స్కై క్లౌడీ ఇన్ ద మార్నింగ్? | |
| A: Yes, the sky was cloudy in the morning. | అవును, ఉదయం ఆకాశం మేఘావృతమై ఉండింది |
| యెస్, ద స్కై వాజ్ క్లౌడీ ఇన్ ద మార్నింగ్. | |
| | |
| Q: Was last week very hot? | గత వారం చాలా వేడిగా ఉండిందా? |
| వాజ్ లాస్ట్ వీక్ వెరీ హాట్? | |
| A: Yes, last week was very hot. | అవును, గత వారం చాలా వేడిగా ఉండింది |
| యెస్, లాస్ట్ వీక్ వాజ్ వెరీ హాట్. | |
| | |
| | |
| | |
| AM | |
| | |
| Q: Am I safe in this weather? | ఈ వాతావరణంలో నేను సురక్షితంగా ఉన్నానా? |
| యామ్ ఐ సేఫ్ ఇన్ దిస్ వెదర్? | |
| A: Yes, you are safe in this weather. | అవును, ఈ వాతావరణంలో మీరు సురక్షితంగా ఉన్నారు. |
| యెస్, యూ ఆర్ సేఫ్ ఇన్ దిస్ వెదర్. | |
| | |
| Q: Am I late because of rain? | వర్షం వల్ల నేను ఆలస్యమయ్యానా? |
| యామ్ ఐ లేట్ బికాజ్ ఆఫ్ రేన్? | |
| A: Yes, you are late because of rain. | అవును, వర్షం వల్ల మీరు ఆలస్యం అయ్యారు. |
| యెస్, యూ ఆర్ లేట్ బికాజ్ ఆఫ్ రేన్. | |
| | |
| Q: Am I ready for winter weather? | నేను శీతాకాల వాతావరణానికి సిద్ధంగా ఉన్నానా? |
| యామ్ ఐ రెడీ ఫర్ వింటర్ వెదర్? | |
| A: Yes, you are ready for winter weather. | అవును, మీరు శీతాకాల వాతావరణానికి సిద్ధంగా ఉన్నారు. |
| యెస్, యూ ఆర్ రెడీ ఫర్ వింటర్ వెదర్. | |
| | |
| | |
| | |
| WERE | |
| | |
| Q: Were the roads wet yesterday? | నిన్న రోడ్లు తడిసిపోయి ఉండినాయా? |
| వర్ ద రోడ్స్ వెట్ యెస్టర్డే? | |
| A: Yes, the roads were wet yesterday. | అవును, నిన్న రోడ్లు తడిసిపోయి ఉండినాయి. |
| యెస్, ద రోడ్స్ వర్ వెట్ యెస్టర్డే. | |
| | |
| Q: Were the nights cold last month? | గత నెల రాత్రులు చలిగా ఉన్నాయా? |
| వర్ ద నైట్స్ కోల్డ్ లాస్ట్ మంత్? | |
| A: Yes, the nights were cold last month. | అవును, గత నెల రాత్రులు చలిగా ఉన్నాయి. |
| యెస్, ద నైట్స్ వర్ కోల్డ్ లాస్ట్ మంత్. | |
| | |
| Q: Were the winds strong last evening? | నిన్న సాయంత్రం గాలులు బలంగా ఉండినాయా? |
| వర్ ద విండ్స్ స్ట్రాంగ్ లాస్ట్ ఈవెనింగ్? | |
| A: Yes, the winds were strong last evening. | అవును, నిన్న సాయంత్రం గాలులు బలంగా ఉండినాయి. |
| యెస్, ద విండ్స్ వర్ స్ట్రాంగ్ లాస్ట్ ఈవెనింగ్. | |
| | |
| | |
| | |
| WILL | |
| | |
| Q: Will it rain tomorrow? | రేపు వర్షం పడుతుందా? |
| విల్ ఇట్ రేన్ టుమారో? | |
| A: Yes, it will rain tomorrow. | అవును, రేపు వర్షం పడుతుంది. |
| యెస్, ఇట్ విల్ రేన్ టుమారో. | |
| | |
| Q: Will the heat reduce at night? | రాత్రిపూట వేడి తగ్గుతుందా? |
| విల్ ద హీట్ రిడ్యూస్ అట్ నైట్? | |
| A: Yes, the heat will reduce at night. | అవును, రాత్రిపూట వేడి తగ్గుతుంది. |
| యెస్, ద హీట్ విల్ రిడ్యూస్ అట్ నైట్. | |
| | |
| Q: Will the sky clear soon? | త్వరలో ఆకాశం నిర్మలమవుతుందా? |
| విల్ ద స్కై క్లియర్ సూన్? | |
| A: Yes, the sky will clear soon. | అవును, ఆకాశం త్వరలో నిర్మలమవుతుంది. |
| యెస్, ద స్కై విల్ క్లియర్ సూన్. | |
| | |
| | |
| | |
| WOULD | |
| | |
| Q: Would rain help farmers? | వర్షాలు రైతులకు సహాయం చేస్తాయా? |
| వుడ్ రేన్ హెల్ప్ ఫార్మర్స్? | |
| A: Yes, rain would help farmers. | అవును, వర్షం రైతులకు సహాయపడుతుంది. |
| యెస్, రేన్ వుడ్ హెల్ప్ ఫార్మర్స్. | |
| | |
| Q: Would cold weather affect travel? | చలి వాతావరణం ప్రయాణాన్ని ప్రభావితం చేస్తుందా? |
| వుడ్ కోల్డ్ వెదర్ అఫెక్ట్ ట్రావెల్? | |
| A: Yes, cold weather would affect travel. | అవును, చల్లని వాతావరణం ప్రయాణాన్ని ప్రభావితం చేస్తుంది. |
| యెస్, కోల్డ్ వెదర్ వుడ్ అఫెక్ట్ ట్రావెల్. | |
| | |
| Q: Would strong winds damage trees? | బలమైన గాలులు చెట్లను దెబ్బతీస్తాయా? |
| వుడ్ స్ట్రాంగ్ విండ్స్ డ్యామేజ్ ట్రీస్? | |
| A: Yes, strong winds would damage trees. | అవును, బలమైన గాలులు చెట్లను దెబ్బతీస్తాయి. |
| యెస్, స్ట్రాంగ్ విండ్స్ వుడ్ డ్యామేజ్ ట్రీస్. | |
| | |
| | |
| | |
| SHALL | |
| | |
| Q: Shall we check the weather report? | మనం వాతావరణ నివేదికను తనిఖీ చేయాలా? |
| షాల్ వి చెక్ ద వెదర్ రిపోర్ట్? | |
| A: Yes, we shall check the weather report. | అవును, మనం వాతావరణ నివేదికను తనిఖీ చేయాలి. |
| యెస్, వి షాల్ చెక్ ద వెదర్ రిపోర్ట్. | |
| | |
| Q: Shall I close the windows due to rain? | వర్షం వల్ల నేను కిటికీలు మూసేయాలా? |
| షాల్ ఐ క్లోస్ ద విండోస్ డ్యూ టు రేన్? | |
| A: Yes, you shall close the windows. | అవును, మీరు కిటికీలు మూసివేయాలి. |
| యెస్, యూ షాల్ క్లోస్ ద విండోస్. | |
| | |
| Q: Shall we avoid travel in bad weather? | చెడు వాతావరణంలో మనం ప్రయాణానికి దూరంగా ఉండాలా? |
| షాల్ వి అవాయిడ్ ట్రావెల్ ఇన్ బ్యాడ్ వెదర్? | |
| A: Yes, we shall avoid travel in bad weather. | అవును, చెడు వాతావరణంలో మనం ప్రయాణానికి దూరంగా ఉండాలి. |
| యెస్, వి షాల్ అవాయిడ్ ట్రావెల్ ఇన్ బ్యాడ్ వెదర్. | |
| | |
| | |
| | |
| SHOULD | |
| | |
| Q: Should we carry an umbrella today? | ఈ రోజు మనం గొడుగు తీసుకెళ్లాలా? |
| షుడ్ వి క్యారీ అన్ అంబ్రెల్లా టుడే? | |
| A: Yes, we should carry an umbrella today. | అవును, మనం ఈరోజు గొడుగు తీసుకెళ్లాలి. |
| యెస్, వి షుడ్ క్యారీ అన్ అంబ్రెల్లా టుడే. | |
| | |
| Q: Should people drink more water in heat? | ఎండ వేడిలో ప్రజలు ఎక్కువ నీరు తాగాలా? |
| షుడ్ పీపుల్ డ్రింక్ మోర్ వాటర్ ఇన్ హీట్? | |
| A: Yes, people should drink more water. | అవును, ప్రజలు ఎక్కువ నీరు త్రాగాలి. |
| యెస్, పీపుల్ షుడ్ డ్రింక్ మోర్ వాటర్. | |
| | |
| Q: Should children stay inside during storms? | తుఫానుల సమయంలో పిల్లలు లోపల ఉండాలా? |
| షుడ్ చిల్డ్రెన్ స్టే ఇన్సైడ్ డ్యూరింగ్ స్టార్మ్స్? | |
| A: Yes, children should stay inside during storms. | అవును, తుఫానుల సమయంలో పిల్లలు లోపలే ఉండాలి. |
| యెస్, చిల్డ్రెన్ షుడ్ స్టే ఇన్సైడ్ డ్యూరింగ్ స్టార్మ్స్. | |
| | |
| | |
| CAN | |
| | |
| Q: Can we expect rain this evening? | ఈ సాయంత్రం వర్షం పడుతుందని మనం ఆశించగలమా? |
| కాన్ వి ఎక్స్పెక్ట్ రేన్ దిస్ ఈవెనింగ్? | |
| A: Yes, we can expect rain this evening. | అవును, ఈ సాయంత్రం వర్షం పడుతుందని మనం ఆశించగలము. |
| యెస్, వి కాన్ ఎక్స్పెక్ట్ రేన్ దిస్ ఈవెనింగ్. | |
| | |
| Q: Can hot weather cause tiredness? | వేడి వాతావరణం అలసటకు కారణం కాగలదా? |
| కాన్ హాట్ వెదర్ కాజ్ టైర్డ్‌నెస్? | |
| A: Yes, hot weather can cause tiredness. | అవును, వేడి వాతావరణం అలసటకు కారణం కాగలదు. |
| యెస్, హాట్ వెదర్ కాన్ కాజ్ టైర్డ్‌నెస్. | |
| | |
| Q: Can strong winds break trees? | బలమైన గాలులు చెట్లను విరగ్గొట్టగలవా? |
| కాన్ స్ట్రాంగ్ విండ్స్ బ్రేక్ ట్రీస్? | |
| A: Yes, strong winds can break trees. | అవును, బలమైన గాలులు చెట్లను విరిచివేయగలవు. |
| యెస్, స్ట్రాంగ్ విండ్స్ కాన్ బ్రేక్ ట్రీస్. | |
| | |
| | |
| | |
| COULD | |
| | |
| Q: Could it rain later today? | ఈరోజు ఆలస్యంగా వర్షం పడుతుందా? |
| కుడ్ ఇట్ రేన్ లేటర్ టుడే? | |
| A: Yes, it could rain later today. | అవును, ఈరోజు ఆలస్యంగా వర్షం పడవచ్చు. |
| యెస్, ఇట్ కుడ్ రేన్ లేటర్ టుడే. | |
| | |
| Q: Could cold weather affect health? | చలి వాతావరణం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందా? |
| కుడ్ కోల్డ్ వెదర్ అఫెక్ట్ హెల్త్? | |
| A: Yes, cold weather could affect health. | అవును, చల్లని వాతావరణం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. |
| యెస్, కోల్డ్ వెదర్ కుడ్ అఫెక్ట్ హెల్త్. | |
| | |
| Q: Could storms stop travel plans? | తుఫానులు ప్రయాణ ప్రణాళికలను ఆపగలవా? |
| కుడ్ స్టార్మ్స్ స్టాప్ ట్రావెల్ ప్లాన్స్? | |
| A: Yes, storms could stop travel plans. | అవును, తుఫానులు ప్రయాణ ప్రణాళికలను ఆపగలవు. |
| యెస్, స్టార్మ్స్ కుడ్ స్టాప్ ట్రావెల్ ప్లాన్స్. | |
| | |
| | |
| | |
| MAY | |
| | |
| Q: May it get hotter tomorrow? | రేపు వేడిగా ఉండవచ్చా? |
| మే ఇట్ గెట్ హాటర్ టుమారో? | |
| A: Yes, it may get hotter tomorrow. | అవును, రేపు వేడిగా ఉండవచ్చు. |
| యెస్, ఇట్ మే గెట్ హాటర్ టుమారో. | |
| | |
| Q: May rain arrive at night? | రాత్రి వర్షం రావచ్చా? |
| మే రేన్ అరైవ్ అట్ నైట్? | |
| A: Yes, rain may arrive at night. | అవును, రాత్రి వర్షం పడవచ్చు. |
| యెస్, రేన్ మే అరైవ్ అట్ నైట్. | |
| | |
| Q: May the sky clear by morning? | ఉదయం నాటికి ఆకాశం నిర్మలంగా ఉండవచ్చా? |
| మే ద స్కై క్లియర్ బై మార్నింగ్? | |
| A: Yes, the sky may clear by morning. | అవును, ఉదయం నాటికి ఆకాశం నిర్మలంగా ఉండవచ్చు. |
| యెస్, ద స్కై మే క్లియర్ బై మార్నింగ్. | |
| | |
| | |
| | |
| MIGHT | |
| | |
| Q: Might the temperature drop tonight? | ఈ రాత్రి ఉష్ణోగ్రత తగ్గవచ్చా? |
| మైట్ ద టెంపరేచర్ డ్రాప్ టునైట్? | |
| A: Yes, the temperature might drop tonight. | అవును, ఈ రాత్రి ఉష్ణోగ్రత తగ్గవచ్చు. |
| యెస్, ద టెంపరేచర్ మైట్ డ్రాప్ టునైట్. | |
| | |
| | |
| Q: Might winds slow traffic? | గాలులు ట్రాఫిక్‌ను నెమ్మదిచేయవచ్చా? |
| మైట్ విండ్స్ స్లో ట్రాఫిక్? | |
| A: Yes, winds might slow traffic. | అవును, గాలులు ట్రాఫిక్‌ను నెమ్మదింపజేయవచ్చు. |
| యెస్, విండ్స్ మైట్ స్లో ట్రాఫిక్. | |
| | |
| | |
| | |
| OR | |
| | |
| Q: Will it rain or stay dry today? | ఈ రోజు వర్షం పడుతుందా లేదా పొడిగా ఉంటుందా? |
| విల్ ఇట్ రేన్ ఆర్ స్టే డ్రై టుడే? | |
| A: It will stay dry today. | ఈరోజు పొడిగా ఉంటుంది. |
| ఇట్ విల్ స్టే డ్రై టుడే. | |
| | |
| Q: Is the weather hot or mild now? | ఇప్పుడు వాతావరణం వేడిగా ఉందా లేదా తేలికగా ఉందా? |
| ఇజ్ ద వెదర్ హాట్ ఆర్ మైల్డ్ నౌ? | |
| A: The weather is mild now. | ఇప్పుడు వాతావరణం తేలికగా ఉంది. |
| ద వెదర్ ఇజ్ మైల్డ్ నౌ. | |
| | |
| Q: Do you prefer summer or winter weather? | మీరు వేసవి వాతావరణాన్ని ఇష్టపడతారా లేదా శీతాకాల వాతావరణాన్ని ఇష్టపడతారా? |
| డూ యూ ప్రిఫర్ సమ్మర్ ఆర్ వింటర్ వెదర్? | |
| A: I prefer winter weather. | నాకు శీతాకాల వాతావరణం ఇష్టం. |
| ఐ ప్రిఫర్ వింటర్ వెదర్. | |
| | |
| | |
| | |
| HAVE | |
| | |
| Q: Have you checked the weather report? | మీరు వాతావరణ నివేదికను తనిఖీ చేశారా? |
| హావ్ యూ చెక్డ్ ద వెదర్ రిపోర్ట్? | |
| A: Yes, I have checked the weather report. | అవును, నేను వాతావరణ నివేదికను తనిఖీ చేసాను. |
| యెస్, ఐ హావ్ చెక్డ్ ద వెదర్ రిపోర్ట్. | |
| | |
| Q: Have clouds covered the sky? | మేఘాలు ఆకాశాన్ని కప్పేశాయా? |
| హావ్ క్లౌడ్స్ కవర్డ్ ద స్కై? | |
| A: Yes, clouds have covered the sky. | అవును, మేఘాలు ఆకాశాన్ని కప్పేశాయి. |
| యెస్, క్లౌడ్స్ హావ్ కవర్డ్ ద స్కై. | |
| | |
| Q: Have temperatures risen this week? | ఈ వారం ఉష్ణోగ్రతలు పెరిగాయా? |
| హావ్ టెంపరేచర్స్ రిజన్ దిస్ వీక్? | |
| A: Yes, temperatures have risen this week. | అవును, ఈ వారం ఉష్ణోగ్రతలు పెరిగాయి. |
| యెస్, టెంపరేచర్స్ హావ్ రిజన్ దిస్ వీక్. | |
| | |
| | |
| | |
| HAS | |
| | |
| Q: Has the rain stopped now? | వర్షం ఇప్పుడు ఆగిపోయిందా? |
| హాజ్ ద రేన్ స్టాప్డ్ నౌ? | |
| A: Yes, the rain has stopped now. | అవును, వర్షం ఇప్పుడు ఆగిపోయింది. |
| యెస్, ద రేన్ హాజ్ స్టాప్డ్ నౌ. | |
| | |
| Q: Has the weather improved today? | ఈరోజు వాతావరణం మెరుగుపడిందా? |
| హాజ్ ద వెదర్ ఇంప్రూవ్డ్ టుడే? | |
| A: Yes, the weather has improved today. | అవును, ఈరోజు వాతావరణం మెరుగుపడింది. |
| యెస్, ద వెదర్ హాజ్ ఇంప్రూవ్డ్ టుడే. | |
| | |
| Q: Has winter started early this year? | ఈ సంవత్సరం శీతాకాలం ముందుగానే ప్రారంభమైందా? |
| హాజ్ వింటర్ స్టార్టెడ్ ఎర్లీ దిస్ ఇయర్? | |
| A: Yes, winter has started early this year. | అవును, ఈ సంవత్సరం శీతాకాలం ముందుగానే ప్రారంభమైంది. |
| యెస్, వింటర్ హాజ్ స్టార్టెడ్ ఎర్లీ దిస్ ఇయర్. | |
| | |
| | |
| | |
| HAD | |
| | |
| Q: Had it rained before sunrise? | సూర్యోదయానికి ముందే వర్షం పడిందా? |
| హ్యాడ్ ఇట్ రేండ్ బిఫోర్ సన్‌రైజ్? | |
| A: Yes, it had rained before sunrise. | అవును, సూర్యోదయానికి ముందే వర్షం పడింది. |
| యెస్, ఇట్ హ్యాడ్ రేండ్ బిఫోర్ సన్‌రైజ్. | |
| | |
| Q: Had the weather turned cold last week? | గత వారం వాతావరణం చల్లగా మారిందా? |
| హ్యాడ్ ద వెదర్ టర్న్డ్ కోల్డ్ లాస్ట్ వీక్? | |
| A: Yes, the weather had turned cold last week. | అవును, గత వారం వాతావరణం చల్లగా మారింది. |
| యెస్, ద వెదర్ హ్యాడ్ టర్న్డ్ కోల్డ్ లాస్ట్ వీక్. | |
| | |
| Q: Had storms affected flights earlier? | తుఫానులు గతంలో విమానాలను ప్రభావితం చేశాయా? |
| హ్యాడ్ స్టార్మ్స్ అఫెక్టెడ్ ఫ్లైట్స్ ఎర్లియర్? | |
| A: Yes, storms had affected flights earlier. | అవును, తుఫానులు అంతకుముందు విమానాలను ప్రభావితం చేశాయి. |
| యెస్, స్టార్మ్స్ హ్యాడ్ అఫెక్టెడ్ ఫ్లైట్స్ ఎర్లియర్. | |
| | |
| | |
| | |
| HOW LONG | |
| | |
| Q: How long will the rain last? | వర్షం ఎంతసేపు ఉంటుంది? |
| హౌ లాంగ్ విల్ ద రేన్ లాస్ట్? | |
| A: The rain will last for two hours. | వర్షం రెండు గంటల పాటు ఉంటుంది. |
| ద రేన్ విల్ లాస్ట్ ఫర్ టూ అవర్స్. | |
| | |
| Q: How long does winter stay here? | ఇక్కడ శీతాకాలం ఎంతకాలం ఉంటుంది? |
| హౌ లాంగ్ డజ్ వింటర్ స్టే హియర్? | |
| A: Winter stays here for three months. | శీతాకాలం ఇక్కడ మూడు నెలలు ఉంటుంది. |
| వింటర్ స్టేస్ హియర్ ఫర్ త్రీ మంత్స్. | |
| | |
| Q: How long was the heatwave? | వేడిగాలులు ఎంతసేపు కొనసాగాయి? |
| హౌ లాంగ్ వాజ్ ద హీట్‌వేవ్? | |
| A: The heatwave was for one week. | వేడిగాలులు ఒక వారం పాటు కొనసాగాయి. |
| ద హీట్‌వేవ్ వాజ్ ఫర్ వన్ వీక్. | |
| | |
| | |
| | |
| HOW MANY | |
| | |
| Q: How many rainy days are there this month? | ఈ నెలలో ఎన్ని వర్షపు రోజులు ఉన్నాయి? |
| హౌ మెనీ రైనీ డేస్ ఆర్ దేర్ దిస్ మంత్? | |
| A: There are five rainy days this month. | ఈ నెలలో ఐదు వర్షాలు కురిసే రోజులు ఉన్నాయి. |
| దేర్ ఆర్ ఫైవ్ రైనీ డేస్ దిస్ మంత్. | |
| | |
| Q: How many storms hit the coast last year? | గత సంవత్సరం ఎన్ని తుఫానులు తీరాన్ని తాకాయి? |
| హౌ మెనీ స్టార్మ్స్ హిట్ ద కోస్ట్ లాస్ట్ ఇయర్? | |
| A: Three storms hit the coast last year. | గత సంవత్సరం మూడు తుఫానులు తీరాన్ని తాకాయి. |
| త్రీ స్టార్మ్స్ హిట్ ద కోస్ట్ లాస్ట్ ఇయర్. | |
| | |
| Q: How many hot days did we have this week? | ఈ వారం మనకు ఎన్ని వేడి రోజులు ఉన్నాయి? |
| హౌ మెనీ హాట్ డేస్ డిడ్ వి హావ్ దిస్ వీక్? | |
| A: We had four hot days this week. | ఈ వారం మాకు నాలుగు వేడి రోజులు ఉన్నాయి. |
| వి హ్యాడ్ ఫోర్ హాట్ డేస్ దిస్ వీక్. | |
| | |
| | |
| HOW OFTEN | |
| | |
| Q: How often does it rain in this season? | ఈ సీజన్లో ఎంత తరచుగా వర్షం పడుతుంది? |
| హౌ ఆఫ్టెన్ డజ్ ఇట్ రేన్ ఇన్ దిస్ సీజన్? | |
| A: It rains twice a week in this season. | ఈ సీజన్లో వారానికి రెండుసార్లు వర్షాలు కురుస్తాయి. |
| ఇట్ రేన్స్ ట్వైస్ అ వీక్ ఇన్ దిస్ సీజన్. | |
| | |
| Q: How often do you check the weather forecast? | మీరు వాతావరణ సూచనను ఎంత తరచుగా తనిఖీ చేస్తారు? |
| హౌ ఆఫ్టెన్ డూ యూ చెక్ ద వెదర్ ఫోర్కాస్ట్? | |
| A: I check the weather forecast every day. | నేను ప్రతిరోజు వాతావరణ సూచనను తనిఖీ చేస్తాను. |
| ఐ చెక్ ద వెదర్ ఫోర్కాస్ట్ ఎవరీ డే. | |
| | |
| Q: How often are storms reported here? | ఇక్కడ తుఫానులు ఎంత తరచుగా నివేదించబడతాయి? |
| హౌ ఆఫ్టెన్ ఆర్ స్టార్మ్స్ రిపోర్టెడ్ హియర్? | |
| A: Storms are reported rarely here. | ఇక్కడ తుఫానులు చాలా అరుదుగా నమోదవుతాయి. |
| స్టార్మ్స్ ఆర్ రిపోర్టెడ్ రేర్లీ హియర్. | |
| | |
| | |
| | |
| HOW EARLY | |
| | |
| Q: How early does the fog appear in winter? | శీతాకాలంలో పొగమంచు ఎంత త్వరగా కనిపిస్తుంది? |
| హౌ ఎర్లీ డజ్ ద ఫాగ్ అపియర్ ఇన్ వింటర్? | |
| A: The fog appears very early in the morning. | తెల్లవారుజామున ముందుగానే పొగమంచు కనిపిస్తుంది. |
| ద ఫాగ్ అపియర్స్ వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. | |
| | |
| Q: How early will the rain start tomorrow? | రేపు వర్షం ఎంత త్వరగా ప్రారంభమవుతుంది? |
| హౌ ఎర్లీ విల్ ద రేన్ స్టార్ట్ టుమారో? | |
| A: The rain will start early in the day. | రోజు ప్రారంభంలోనే వర్షం ప్రారంభమవుతుంది. |
| ద రేన్ విల్ స్టార్ట్ ఎర్లీ ఇన్ ద డే. | |
| | |
| Q: How early is sunrise during summer? | వేసవిలో సూర్యోదయం ఎంత త్వరగా అవుతుంది? |
| హౌ ఎర్లీ ఇజ్ సన్‌రైజ్ డ్యూరింగ్ సమ్మర్? | |
| A: Sunrise is very early during summer. | వేసవిలో సూర్యోదయం చాలా త్వరగా జరుగుతుంది. |
| సన్‌రైజ్ ఇజ్ వెరీ ఎర్లీ డ్యూరింగ్ సమ్మర్. | |
| | |
| | |
| | |
| HOW LONG | |
| | |
| Q: How long will this cloudy weather continue? | ఈ మేఘావృత వాతావరణం ఎంతకాలం కొనసాగుతుంది? |
| హౌ లాంగ్ విల్ దిస్ క్లౌడీ వెదర్ కంటిన్యూ? | |
| A: This cloudy weather will continue till evening. | ఈ మేఘావృత వాతావరణం సాయంత్రం వరకు కొనసాగుతుంది. |
| దిస్ క్లౌడీ వెదర్ విల్ కంటిన్యూ టిల్ ఈవెనింగ్. | |
| | |
| Q: How long does the rainy season last here? | ఇక్కడ వర్షాకాలం ఎంతకాలం ఉంటుంది? |
| హౌ లాంగ్ డజ్ ద రైనీ సీజన్ లాస్ట్ హియర్? | |
| A: The rainy season lasts for four months. | వర్షాకాలం నాలుగు నెలల పాటు ఉంటుంది. |
| ద రైనీ సీజన్ లాస్ట్స్ ఫర్ ఫోర్ మంత్స్. | |
| | |
| Q: How long was yesterday’s storm? | నిన్నటి తుఫాను ఎంతసేపు ఉంది? |
| హౌ లాంగ్ వాజ్ యెస్టర్డేస్ స్టార్మ్? | |
| A: Yesterday’s storm was for one hour. | నిన్నటి తుఫాను ఒక గంట పాటు ఉంది. |
| యెస్టర్డేస్ స్టార్మ్ వాజ్ ఫర్ వన్ అవర్. | |
| | |
| | |
| | |
| HOW FAR | |
| | |
| Q: How far is the storm from the city now? | ఇప్పుడు నగరం నుండి తుఫాను ఎంత దూరంలో ఉంది? |
| హౌ ఫార్ ఇజ్ ద స్టార్మ్ ఫ్రమ్ ద సిటీ నౌ? | |
| A: The storm is fifty kilometers away. | తుఫాను యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది. |
| ద స్టార్మ్ ఇజ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అవే. | |
| | |
| Q: How far do rain clouds travel? | వర్షపు మేఘాలు ఎంత దూరం ప్రయాణిస్తాయి? |
| హౌ ఫార్ డూ రేన్ క్లౌడ్స్ ట్రావెల్? | |
| A: Rain clouds travel very far. | వర్షపు మేఘాలు చాలా దూరం ప్రయాణిస్తాయి. |
| రేన్ క్లౌడ్స్ ట్రావెల్ వెరీ ఫార్. | |
| | |
| Q: How far can strong winds spread dust? | బలమైన గాలులు దుమ్మును ఎంత దూరం వ్యాపింపజేస్తాయి? |
| హౌ ఫార్ కాన్ స్ట్రాంగ్ విండ్స్ స్ప్రెడ్ డస్ట్? | |
| A: Strong winds can spread dust far away. | బలమైన గాలులు దుమ్మును చాలా దూరం వ్యాపింపజేస్తాయి. |
| స్ట్రాంగ్ విండ్స్ కాన్ స్ప్రెడ్ డస్ట్ ఫార్ అవే. | |
| | |
| | |
| | |
| HOW OLD | |
| | |
| Q: How old is this weather station? | ఈ వాతావరణ కేంద్రం ఎంత పాతది? |
| హౌ ఓల్డ్ ఇజ్ దిస్ వెదర్ స్టేషన్? | |
| A: This weather station is fifty years old. | ఈ వాతావరణ కేంద్రం యాభై సంవత్సరాల నాటిది. |
| దిస్ వెదర్ స్టేషన్ ఇజ్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్. | |
| | |
| Q: How old is this climate record? | ఈ వాతావరణ రికార్డు ఎంత పాతది? |
| హౌ ఓల్డ్ ఇజ్ దిస్ క్లైమేట్ రికార్డ్? | |
| A: This climate record is very old. | ఈ వాతావరణ రికార్డు చాలా పాతది. |
| దిస్ క్లైమేట్ రికార్డ్ ఇజ్ వెరీ ఓల్డ్. | |
| | |
| Q: How old are these weather reports? | ఈ వాతావరణ నివేదికలు ఎంత పాతవి? |
| హౌ ఓల్డ్ ఆర్ దీస్ వెదర్ రిపోర్ట్స్? | |
| A: These weather reports are ten years old. | ఈ వాతావరణ నివేదికలు పదేళ్ల నాటివి. |
| దీస్ వెదర్ రిపోర్ట్స్ ఆర్ టెన్ ఇయర్స్ ఓల్డ్. | |
| | |
| | |
| | |
| RIGHT? | |
| | |
| Q: It is very hot today, right? | ఈరోజు చాలా వేడిగా ఉంది ,అవునా? |
| ఇట్ ఇజ్ వెరీ హాట్ టుడే, రైట్? | |
| A: Yes, it is very hot today. | అవును, ఈరోజు చాలా వేడిగా ఉంది. |
| యెస్, ఇట్ ఇజ్ వెరీ హాట్ టుడే. | |
| | |
| Q: The sky looks cloudy, right? | ఆకాశం మేఘావృతంగా కనిపిస్తోంది ,అవునా? |
| ద స్కై లుక్స్ క్లౌడీ, రైట్? | |
| A: Yes, the sky looks cloudy. | అవును, ఆకాశం మేఘావృతంగా కనిపిస్తోంది. |
| యెస్, ద స్కై లుక్స్ క్లౌడీ. | |
| | |
| | |
| | |
| ISN’T IT? | |
| | |
| Q: The weather is pleasant now, isn’t it? | ఇప్పుడు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది, కాదా? |
| ద వెదర్ ఇజ్ ప్లెజెంట్ నౌ, ఇజ్‌న్ట్ ఇట్? | |
| A: Yes, it is pleasant now. | అవును, ఇప్పుడు ఆహ్లాదకరంగా ఉంది. |
| యెస్, ఇట్ ఇజ్ ప్లెజెంట్ నౌ. | |
| | |
| Q: It was cold last night, isn’t it? | నిన్న రాత్రి చలిగా ఉంది , కాదా? |
| ఇట్ వాజ్ కోల్డ్ లాస్ట్ నైట్, ఇజ్‌న్ట్ ఇట్? | |
| A: Yes, it was cold last night. | అవును, నిన్న రాత్రి చలిగా ఉంది. |
| యెస్, ఇట్ వాజ్ కోల్డ్ లాస్ట్ నైట్. | |
| | |
| | |
| | |
| AREN’T YOU? | |
| | |
| Q: You are feeling cold today, aren’t you? | ఈరోజు నీకు చలిగా ఉంది, కాదా? |
| యూ ఆర్ ఫీలింగ్ కోల్డ్ టుడే, ఆర్న్ట్ యూ? | |
| A: Yes, I am feeling cold today. | అవును, నాకు ఈరోజు చలిగా ఉంది. |
| యెస్, ఐ యామ్ ఫీలింగ్ కోల్డ్ టుడే. | |
| | |
| Q: You are enjoying this cool weather, aren’t you? | మీరు ఈ చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు, కాదా? |
| యూ ఆర్ ఎంజాయింగ్ దిస్ కూల్ వెదర్, ఆర్న్ట్ యూ? | |
| A: Yes, I am enjoying this cool weather. | అవును, నేను ఈ చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాను. |
| యెస్, ఐ యామ్ ఎంజాయింగ్ దిస్ కూల్ వెదర్. | |
| | |
| | |
| | |
| DIDN’T YOU? | |
| | |
| Q: You checked the weather report, didn’t you? | మీరు వాతావరణ నివేదికను తనిఖీ చేసారు, కాదా? |
| యూ చెక్డ్ ద వెదర్ రిపోర్ట్, డిడ్న్ట్ యూ? | |
| A: Yes, I checked the weather report. | అవును, నేను వాతావరణ నివేదికను తనిఖీ చేసాను. |
| యెస్, ఐ చెక్డ్ ద వెదర్ రిపోర్ట్. | |
| | |
| Q: You felt the heat yesterday, didn’t you? | నిన్న నువ్వు వేడిని అనుభవించావు, కాదా? |
| యూ ఫెల్ట్ ద హీట్ యెస్టర్డే, డిడ్న్ట్ యూ? | |
| A: Yes, I felt the heat yesterday. | అవును, నిన్న నాకు వేడి అనిపించింది. |
| యెస్, ఐ ఫెల్ట్ ద హీట్ యెస్టర్డే. | |