Neither …. Nor
రెండింటిలో ఏదీ కాదు, ఇదీ కాదు అదీ కాదు అని చెప్పేటువంటి సందర్భాలలో Neither …. Nor ఉపయోగిస్తారు
Neither …. Nor ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు ఇప్పుడు తెలుసుకుందాం
1.రెండు విషయాలు కూడా కాదు అని చెప్పడానికి
| Neither the door nor the window is open. | తలుపు గానీ, కిటికీ గానీ తెరిచి లేవు. |
| నీదర్ ద డోర్ నార్ ద విండో ఇస్ ఓపెన్ | |
| Neither the car nor the bike is new. | ఆ కారు గానీ, బైక్ గానీ కొత్తవి కావు. |
| నీదర్ ద కార్ నార్ ద బైక్ ఇస్ న్యూ | |
| Neither the phone nor the charger is working. | ఫోన్ గానీ, ఛార్జర్ గానీ, పనిచేయడం లేదు. |
| నీదర్ ద ఫోన్ నార్ ద చార్జర్ ఇస్ వర్కింగ్ | |
| Neither the shop nor the market is crowded. | దుకాణం గానీ, మార్కెట్ గానీ రద్దీగా లేవు. |
| నీదర్ ద షాప్ నార్ ద మార్కెట్ ఇస్ క్రౌడెడ్ | |
| Neither the answer nor the question is clear. | సమాధానం గానీ, ప్రశ్న గానీ స్పష్టంగా లేదు. |
| నీదర్ ద ఆన్సర్ నార్ ద క్వశ్చన్ ఇస్ క్లియర్ | |
| Neither the movie nor the song is interesting. | సినిమా గానీ, పాట గానీ ఆసక్తికరంగా లేవు. |
| నీదర్ ద మూవీ నార్ ద సాంగ్ ఇస్ ఇంట్రెస్టింగ్ | |
| Neither the road nor the bridge is safe. | రోడ్డు గానీ, వంతెన గానీ సురక్షితంగా లేవు. |
| నీదర్ ద రోడ్ నార్ ద బ్రిడ్జ్ ఇస్ సేఫ్ | |
| Neither the pen nor the pencil is mine. | పెన్ను గానీ, పెన్సిల్ గానీ నావి కావు. |
| నీదర్ ద పెన్ నార్ ద పెన్సిల్ ఇస్ మైన్ | |
| Neither the bag nor the box is heavy. | బ్యాగు గానీ, పెట్టె గానీ బరువైనవి కావు. |
| నీదర్ ద బ్యాగ్ నార్ ద బాక్స్ ఇస్ హెవీ | |
| Neither the light nor the fan is on. | లైట్ గానీ, ఫ్యాన్ గానీ రెండూ ఆన్ లో లేవు |
| నీదర్ ద లైట్ నార్ ద ఫ్యాన్ ఇస్ ఆన్ |
2.వాక్యం లో ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు అతను గాని ఇతను గాని కాదని చెప్పాల్సిన సందర్భంలో Neither.. Nor ఉపయోగిస్తారు.
| 1. Neither he nor she understands. | 1. అతను లేదా ఆమె అర్థం చేసుకోరు. |
| నీదర్ హీ నార్ షీ అండర్స్టాండ్స్ | |
| 2. Neither you nor he is ready. | 2. మీరు లేదా అతను సిద్ధంగా లేరు. |
| నీదర్ యూ నార్ హీ ఇస్ రెడీ | |
| 3. Neither she nor her brother is at home. | 3. ఆమె లేదా ఆమె సోదరుడు ఇంట్లో లేరు. |
| నీదర్ షీ నార్ హర్ బ్రదర్ ఇస్ అట్ హోమ్ | |
| 4. Neither we nor they are late. | 4. మేము లేదా వారు ఆలస్యం చేయలేదు. |
| నీదర్ వి నార్ దే ఆర్ లేట్ | |
| 5. Neither he nor his friend agrees. | 5. అతను లేదా అతని స్నేహితుడు అంగీకరించరు. |
| నీదర్ హీ నార్ హిస్ ఫ్రెండ్ అగ్రీజ్ | |
| 6. Neither I nor you am wrong. | 6. నేను లేదా మీరు తప్పు కాదు. |
| నీదర్ ఐ నార్ యూ యామ్ రాంగ్ | |
| 7. Neither the teacher nor the student is absent. | 7. ఉపాధ్యాయుడు లేదా విద్యార్థి గైర్హాజరు అయినారురు . |
| నీదర్ ద టీచర్ నార్ ద స్టూడెంట్ ఇస్ అబ్సెంట్ | |
| 8. Neither my sister nor my cousin is here. | 8. నా సోదరి లేదా నా కజిన్ ఇక్కడ లేరు. |
| నీదర్ మై సిస్టర్ నార్ మై కజిన్ ఇస్ హియర్ | |
| 9. Neither the manager nor the workers are satisfied. | 9. మేనేజర్ లేదా కార్మికులు ఇద్దరూ సంతృప్తి చెందలేదు. |
| నీదర్ ద మేనేజర్ నార్ ద వర్కర్స్ ఆర్ సాటిస్ఫైడ్ | |
| 10. Neither you nor your friends are invited. | 10. మీరు లేదా మీ స్నేహితులు ఆహ్వానించబడలేదు. |
| నీదర్ యూ నార్ యోర్ ఫ్రెండ్స్ ఆర్ ఇన్వైటెడ్ |
3.Neither … Nor ఉపయోగించి నెగిటివ్ సెంటెన్స్ చెప్పడానికి అనగా ఇది కాదు అది కాదు అని చెప్పడానికి (Neither … Nor కోణంలో చూసినప్పుడు ఇది పాజిటివ్ సెంటెన్స్ అవుతుంది నెగిటివ్ సెంటెన్స్ ఉపయోగించకూడదు)
| I like neither tea nor coffee. | నాకు టీ, కాఫీ రెండూ ఇష్టం ఉండవు. |
| ఐ లైక్ నీదర్ టీ నార్ కాఫీ | |
| She eats neither rice nor chapati. | ఆమె అన్నం తినదు, చపాతీ తినదు. |
| షీ ఈట్స్ నీదర్ రైస్ నార్ చపాతి | |
| He speaks neither Hindi nor Tamil. | అతనికి హిందీ లేదా తమిళం రాదు. |
| హీ స్పీక్స్ నీదర్ హిందీ నార్ తమిళ్ | |
| We watch neither TV nor movies. | మేము టీవీ లేదా సినిమాలు చూడము. |
| వి వాచ్ నీదర్ టీవీ నార్ మూవీస్ | |
| They choose neither option. | వారు ఈ రెండు ఎంపికలను ఎంచుకోరు. |
| దే చూస్ నీదర్ ఆప్షన్ | |
| I accept neither answer. | నేను ఏ సమాధానాన్ని అంగీకరించను. |
| ఐ అక్సెప్ట్ నీదర్ ఆన్సర్ | |
| She believes neither story. | ఆమె ఏ కథనూ నమ్మదు. |
| షీ బిలీవ్స్ నీదర్ స్టోరీ | |
| He buys neither this shirt nor that shirt. | అతను ఈ చొక్కా లేదా ఆ చొక్కా కొనడు. |
| హీ బైస్ నీదర్ దిస్ షర్ట్ నార్ దాట్ షర్ట్ | |
| We support neither side. | మేము ఏ వైపుకూ మద్దతు ఇవ్వము. |
| వి సపోర్ట్ నీదర్ సైడ్ | |
| They prefer neither tea nor juice. | వారికి టీ లేదా జ్యూస్లు రెండూ ఇష్టం ఉండవు. |
| దే ప్రిఫర్ నీదర్ టీ నార్ జ్యూస్ | |
| 4. ఇద్దరు చేయలేడు అని చెప్పడానికి | |
| 1. Neither parent came. | 1. తల్లిదండ్రులిద్దరూ రాలేదు. |
| నీదర్ పేరెంట్ కేమ్ | |
| 2. Neither student passed. | 2. ఏ విద్యార్థి కూడా ఉత్తీర్ణులు కాలేదు. |
| నీదర్ స్టూడెంట్ పాస్డ్ | |
| 3. Neither player scored. | 3. ఏ ఆటగాడూ గోల్ చేయలేదు. |
| నీదర్ ప్లేయర్ స్కోర్డ్ | |
| 4. Neither child cried. | 4. ఏ బిడ్డ కూడా ఏడవలేదు. |
| నీదర్ చైల్డ్ క్రైడ్ | |
| 5. Neither friend helped. | 5. ఏ స్నేహితుడు సహాయం చేయలేదు. |
| నీదర్ ఫ్రెండ్ హెల్ప్డ్ | |
| 6. Neither teacher agreed. | 6. ఏ ఉపాధ్యాయుడూ అంగీకరించలేదు. |
| నీదర్ టీచర్ అగ్రీడ్ | |
| 7. Neither driver stopped. | 7. ఏ డ్రైవర్ కూడా ఆపలేదు. |
| నీదర్ డ్రైవర్ స్టాప్డ్ | |
| 8. Neither brother called. | 8. ఏ సోదరుడు కూడా ఫోన్ చేయలేదు. |
| నీదర్ బ్రదర్ కాల్డ్ | |
| 9. Neither sister answered. | 9. ఏ సోదరి కూడా సమాధానం చెప్పలేదు. |
| నీదర్ సిస్టర్ ఆన్సర్డ్ | |
| 10. Neither candidate won. | 10. ఏ అభ్యర్థి కూడా గెలవలేదు. |
