1.Make ను ఏ ఏ సందర్బాలలో ఉపయోగిస్తారు 

Make: = చేపించు

1.   ఒక వ్యక్తి మరో వ్యక్తితో ఏదైనా చేపించే సందర్భంలో ఉపయోగిస్తారు

చేపించు, అడిగించు, పిలిపించు, సరిచేయించు  ఈ విధంగా చివరిలో “చు” అనే శబ్దం వస్తుంది.

2.  Make, verb ఎల్లప్పుడూ మొదటి రూపంలోనే  ఉండాలి.

Example :

 I make her cook dinner. = నేను అతనితో వంట చేపిస్తాను.

పై సెంటెన్స్ లో పని చేపించేవాడు సబ్జెక్ట్ అవుతాడు కాబట్టి 

Subject= I, verb= make,  Object = her 

3.  ఈ వాక్యాలు మీరు అర్థం చేసుకోవాలి అంటే .పై వాక్యాన్ని గమనించండి ఇంగ్లీషులో సబ్జెక్టుతోనే వాక్యం ప్రారంభమైంది.తెలుగులో కూడా సబ్జెక్టుతోనే వాక్యం ప్రారంభమైంది మరియు తెలుగులో సబ్జెక్టు తరువాత ఆబ్జెక్ట్ ఉన్నది.కాబట్టి క్రింది తెలుగు  వాక్యాలన్నింటిలో కూడా మొదట సబ్జెక్టు, తరువాత ఆబ్జెక్ట్ ఈ విధంగా ఉంటుందని అర్థం చేసుకోండి.

 

 

 

 

1.Make:

1. I make him clean his room. నేను అతనితో అతని యొక్క రూముని క్లీన్ చేపిస్తాను
ఐ మేక్ హిమ్ క్లీన్ హిస్ రూమ్
I do not make him clean his room.
నేను అతనితో అతని యొక్క రూముని క్లీన్ చేపించను  
Do I make him clean his room?  నేను అతనితో అతని యొక్క రూముని క్లీన్ చేపిస్తానా?
Do I not make him clean his room?నేను అతనితో అతని యొక్క రూముని క్లీన్ చేపించనా?
2. You make her do her homework. నీవు ఆమె యొక్క హోం వర్క్ ని ఆమెతో చేపిస్తావు
యూ మేక్ హర్ డూ హర్ హోంవర్క్
You do not make her do her homework. నీవు ఆమె యొక్క హోం వర్క్ ని ఆమెతో చేపించవు 
Do you make her do her homework?నీవు ఆమె యొక్క హోం వర్క్ ని ఆమెతో చేపిస్తావా?
Do you not make her do her homework?నీవు ఆమె యొక్క హోం వర్క్ ని ఆమెతోచేపించావా?
3. He makes me wait every morning. అతను నన్ను ప్రతి ఉదయం వెయిట్ చేపిస్తాడు
హీ మేక్స్ మీ వెయిట్ ఎవరీ మార్నింగ్ 
He does not make me wait every morning. అతను నన్ను ప్రతి ఉదయం వెయిట్ చేపించడు 
Does he make me wait every morning?అతను నన్ను ప్రతి ఉదయం వెయిట్ చేపిస్తాడా?
Does he not make me wait every morning?అతను నన్ను ప్రతి ఉదయం వెయిట్ చేపించడా?
4. She makes him help in the kitchen. ఆమె అతనితో వంట గదిలో సహాయం చేపించుకుంటుంది
షీ మేక్స్ హిమ్ హెల్ప్ ఇన్ ది కిచెన్ 
  
5. It makes us feel tired. అది మమ్ములను అలసిపోయేటట్లు చేస్తుంది
ఇట్ మేక్స్ అస్ ఫీల్ టైర్డ్ 
  
6. We make them follow the rules. మేము వారిని రూల్స్ ఫాలో అయ్యేటట్లు చేస్తాము
వి మేక్ డేమ్ ఫాలో ద రూల్స్ 
  
7. You all make us laugh. మీరందరూ మమ్ములను నవ్వేటట్లు చేస్తారు
యూ ఆల్ మేక్ అస్ లాఫ్ 
  
8. They make me study harder. వారు నన్ను కష్టపడి చదివేటట్లు చేస్తారు
దే మేక్స్ మీ స్టడీ హార్డర్ 
  
 
  
9. I make them practice every day. నీవు వారిని ప్రతిరోజూ సాధన చేసేటట్లు చేస్తావు
ఐ మేక్ దెమ్  ప్రాక్టీస్ ఎవ్రీ డే 
  
10. You make him finish the work on time. నీవు అతనిని సమయానికి పనిచేసేటట్లు చేస్తావు
యూ మేక్ హిమ్ ఫినిష్ ది వర్క్ ఆన్ టైమ్ 
  
11. He makes us attend all meetings. నీవు మమ్ములను అన్ని మీటింగ్స్ కి అటెండ్ అయ్యేటట్లు చేస్తావు
హీ మేక్స్ అస్ అటెండ్ ఆల్ మీటింగ్స్ 
  
12. She makes me explain everything clearly. ఆమె నాకు ప్రతిదీ అర్థమయ్యేటట్లు చేస్తుంది
షీ మేక్స్ మీ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ క్లీర్‌లీ 
  
13. It makes him nervous before exams. అది అతనిని పరీక్షలు ముందు భయపడేటట్లు చేస్తుంది
ఇట్ మేక్స్ హిమ్ నర్వస్ బిఫోర్ ఎగ్జామ్స్ 
  
14. We make her try new recipes. మేము ఆమెని కొత్త వంటకాలు ప్రయత్నించేటట్లు చేస్తాము 
వి మేక్ హర్ ట్రై న్యూ రెసిపీస్ 
  
15. You all make me feel welcome. మీరందరూ నన్ను స్వాగతింప చేస్తారు
యూ ఆల్ మేక్ మీ ఫీల్ వెల్‌కమ్ 
  
16. They make us clean the classroom. వారు మమ్ములను  క్లాస్ రూమ్ క్లీన్ చేసేటట్లు చేస్తారు
దే మేక్స్ అస్ క్లీన్ ది క్లాస్‌రూమ్ 
  
17. I make him read a book every night. నేను అతనిని ప్రతి రాత్రి పుస్తకం చదివేటట్లు చేస్తాను
ఐ మేక్ హిమ్ రీడ్ అ బుక్ ఎవ్రీ నైట్ 
  
18. You make them understand the rules. నీవు వారికి రూల్స్ అర్థమయ్యేటట్లు చేస్తావు
యూ మేక్ డేమ్ అండర్‌స్టాండ్ ది రూల్స్ 
  
19. He makes her write a report every week. అతను ఆమెని ప్రతివారం రిపోర్టు రాసేటట్లు చేస్తాడు
హీ మేక్స్ హర్ రైట్ అ రిపోర్ట్ ఎవ్రీ వీక్ 
  
20. She makes us wait outside. ఆమె మమ్ములను బయట వెయిట్ చేసేటట్లు చేస్తుంది
షీ మేక్స్ అస్ వెయిట్ ఔట్‌సైడ్ 

 

2.Made : చేసిన 

అన్ని సబ్జెక్టులకు పాస్ట్ టెన్స్ లో made కామన్ గా ఉపయోగిస్తారు.

1.I made him clean his room yesterday.

(I did make  him clean his room yesterday.)

నేను అతనితో నిన్న అతని యొక్క రూముని క్లీన్ చేపించాను
ఐ మేడ్ హిమ్ క్లీన్ హిస్ రూమ్ యెస్టర్డే 
I did not make him clean his room yesterday.నేను అతనితో నిన్న అతని యొక్క రూముని క్లీన్ చేపించలేదు 
Did I make him clean his room yesterday?నేను అతనితో నిన్న అతని యొక్క రూముని క్లీన్ చేపించానా?
Did I not make him clean his room yesterday? నేను అతనితో నిన్న అతని యొక్క రూముని క్లీన్ చేపించలేదా?
2.You made her do her homework last night. నీవు ఆమెతో ఆమె యొక్క హోం వర్క్ ని చేపించావు
యూ మేడ్ హర్ డూ హర్ హోంవర్క్ లాస్ట్ నైట్ 
  
3.He made me wait for two hours. అతను నన్ను రెండు గంటలు వెయిట్ చేపించాడు
హీ మేడ్ మీ వెయిట్ ఫర్ టూ అవర్స్ 
  
4.She made him help in the kitchen. ఆమె అతనితో వంట గదిలో సహాయం చేపించుకుంది
షీ మేడ్ హిమ్ హెల్ప్ ఇన్ ది కిచెన్ 
  
5.It made us feel happy. అది మమ్ములను సంతోషపరిచింది
ఇట్ మేడ్ అస్ ఫీల్ హ్యాపీ 
  
6.We made them follow the rules. మేము వారితో రూల్స్ ఫాలో చేపించాము
వి మేడ్ దెమ్ ఫాలో ద రూల్స్ 
  
7.You all made us laugh yesterday. మీరందరూ మమ్ములను  నిన్న నవ్వింప చేశారు
యూ ఆల్ మేడ్ అస్ లాఫ్ యెస్టర్డే 
  
8.They made me study harder last week. వారు నన్ను కష్టపడి చదివేలా చేశారు
దే మేడ్ మీ స్టడీ హార్డర్ లాస్ట్ వీక్ 
  
9.I made them practice for the competition.నేను వారిని పోటీకి సాధన చేసేటట్లు చేశాను 
ఐ మేడ్ దెమ్  ప్రాక్టీస్ ఫర్ ది కాంపెటిషన్ 
  
10.You made him finish the work on time. నీవు అతనిని సమయానికి పని  పూర్తి చేసేటట్లు చేశావు
యూ మేడ్ హిమ్ ఫినిష్ ది వర్క్ ఆన్ టైమ్ 

 

3.Making

(Negative, interrogative and negative interrogative సెంటెన్స్   Tenses లో మాదిరిగానే ఉంటాయి గమనించండి)

1. I am making him cook dinner.(Present continuous) నేను అతనితో రాత్రి వంట  చేపించు చున్నాను
ఐ యామ్ మేకింగ్ హిమ్ కుక్ డిన్నర్ 
  
2. You are making her write a letter. నీవు ఆమెతో ఉత్తరం రాపించుచున్నావు
యూ ఆర్ మేకింగ్ హర్ రైట్ అ లెటర్ 
  
3. He is making me read a book. అతను నాతో పుస్తకం  చదివించుచున్నాడు
హీ ఇస్ మేకింగ్ మీ రీడ్ అ బుక్ 
  
4. She is making him draw a picture.  ఆమె అతనితో బొమ్మ గీపించుచూ  ఉన్నది
షీ ఇస్ మేకింగ్ హిమ్ డ్రా అ పిక్చర్ 
  
5. It is making us wait outside. ఇది మమ్ములను బయట వెయిట్ చేపించుచూ  ఉన్నది
ఇట్ ఇస్ మేకింగ్ అస్ వెయిట్ ఔట్‌సైడ్ 
  
6. We are making them practice a song. మేము వారితో పాట సాధన చేపించుచూ  ఉన్నాము
వి ఆర్ మేకింగ్ డేమ్ ప్రాక్టీస్ అ సాంగ్ 
  
7. You all are making us prepare for the test. మీరందరూ మమ్ములను పరీక్షకు సిద్ధం చేపించుచున్నారు
యూ ఆల్ ఆర్ మేకింగ్ అస్ ప్రిపేర్ ఫర్ ది టెస్ట్ 
  
8. They are making me send an email. వారు నన్ను ఈమెయిల్ పంపించేటట్లు చేస్తున్నారు
దే ఆర్ మేకింగ్ మీ సెండ్ అ ఇమెయిల్ 
  
9. I was making him wash the car.(Past continous) నేను అతనితో కారు కడిగించుచూ ఉండినాను
ఐ వాస్ మేకింగ్ హిమ్ వాష్ ది కార్ 
  
10. You were making her plan a party. మీరు ఆమెతో పార్టీ ప్లాన్ చేపిస్తూ ఉండినారు
యూ వేర్ మేకింగ్ హర్ ప్లాన్ అ పార్టీ 
  
11. He was making me fix the computer. అతను నాతో కంప్యూటర్ ఫిక్స్ చేపించుచూ ఉండినాడు
హీ వాస్ మేకింగ్ మీ ఫిక్స్ ది కంప్యూటర్ 
  
12. She was making him organize the files. ఆమె అతనితో ఫైల్స్ క్రమబద్ధం చేపించుచూ  ఉండింది
షీ వాస్ మేకింగ్ హిమ్ ఆర్గనైజ్ ది ఫైల్స్ 
  
13. It was making us wait for an hour. అది మమ్ములను ఒక గంట వెయిట్ చేపించుచూ  ఉండింది 
ఇట్ వాస్ మేకింగ్ అస్ వెయిట్ ఫర్ అ అవర్ 
  
14. We were making them prepare a presentation. మేము వారిని ప్రజెంటేషన్ కు ప్రిపేర్ చేపించుచూ  ఉండినాము
వి వేర్ మేకింగ్ డేమ్ ప్రిపేర్ అ ప్రెజెంటేషన్ 
  
17. I will be making him design a poster. (future continuous) నేను అతనితో పోస్టర్ డిజైన్ చేపించుచూ ఉంటాను
ఐ విల్ బీ మేకింగ్ హిమ్ డిజైన్ అ పోస్టర్ 
  
18. You will be making her record a video. నీవు అతనితో వీడియో రికార్డు చేపించుచూ ఉంటావు
యూ విల్ బీ మేకింగ్ హర్ రికార్డ్ అ వీడియో 
  
19. He will be making me arrange the chairs. అతను నా చేత కుర్చీలు అరేంజ్ చేపించుచూ  ఉంటాడు
హీ విల్ బీ మేకింగ్ మీ అరేంజ్ ది చెయిర్స్ 
  
20. She will be making them practice a dance. ఆమె వారితో డాన్స్ సాధన చేపించుచూ ఉంటుంది.
షీ విల్ బీ మేకింగ్ డేమ్ ప్రాక్టీస్ అ డాన్స్ 

 

2.  Cooking అనే పదానికి బదులుగా కూడా  Make ఉపయోగిస్తారు 

I make breakfast for my family.నేను మా కుటుంబానికి బ్రేక్ ఫాస్ట్ చేస్తాను.
She makes coffee in the evening.ఆమె సాయంత్రం కాఫీ చేస్తుంది.
I am making dinner right now.నేను ఇప్పుడు డిన్నర్ చేస్తున్నాను.
She is making cookies for the kids.ఆమె పిల్లల కోసం కుకీలు చేస్తుంది.
You have made a cake for her birthday.మీరు ఆమె పుట్టినరోజుకు కేక్ తయారు చేసారు.
She has made a salad for lunch.ఆమె భోజనం కోసం సలాడ్ చేసింది.
I made pizza yesterday.నేను నిన్న పిజ్జా చేసాను.
You made a cake last week.మీరు గత వారం కేక్ తయారు చేసారు.
You will make a cake for her birthday.మీరు ఆమె పుట్టినరోజుకు కేక్ తయారు చేస్తారు.
He is making idli in the kitchen right now.అతను ఇప్పుడు వంటగదిలో ఇడ్లీలు చేస్తున్నాడు.
We will make idli and dosa for the party tomorrow.రేపు పార్టీకి మనం ఇడ్లీలు మరియు దోసెలు తయారు చేస్తాము.
I make idli for breakfast every Sunday.నేను ప్రతి ఆదివారం అల్పాహారంగా ఇడ్లీలు తయారు చేస్తాను.

 

3. ఎదో జరిగేందుకు కారణం కావడం 
  
This movie makes me laugh.ఈ సినిమా నన్ను నవ్విస్తుంది.
దిస్ మూవీ మేక్స్ మీ లాఫ్ 
  
The noise makes me angry.ఆ శబ్దం నాకు కోపం తెప్పిస్తోంది.
ది నాయిస్ మేక్స్ మీ ఆంగ్రీ 
  
He makes me wait for an hour.అతను నన్ను ఒక గంటసేపు వేచి ఉండేలా చేస్తాడు.
హీ మేక్స్ మీ వేయిట్ ఫర్ అ అవర్ 
  
The story makes her cry.ఆ కథ ఆమెను ఏడిపిస్తుంది.
ది స్టోరి మేక్స్ హర్ క్రై 
  
These exercises make him tired.ఈ వ్యాయామాలు అతన్ని అలసిపోయేలా చేస్తాయి.
దీస్ ఎక్సర్సైజ్‌స్ మేక్స్ హిమ్ టైర్డ్ 
  
The joke made everyone smile.ఆ జోక్ అందరినీ నవ్వించింది.
ది జోక్ మేడ్ ఎవరీవన్ స్మైల్ 
  
The weather makes us stay indoors.వాతావరణం మనల్ని ఇంట్లోనే ఉండేలా చేస్తుంది.
ది వెదర్ మేక్స్ అస్టే ఇన్‌డోర్స్ 
  
The news made her happy.ఆ వార్త ఆమెకు సంతోషాన్నిచ్చింది.
ది న్యూస్ మేడ్ హర్ హ్యాపీ 
  
His words make me think.అతని మాటలు నన్ను ఆలోచింపజేస్తున్నాయి.
హిస్ వర్డ్స్ మేక్స్ మీ థింక్ 
  
The movie made him excited.ఆ సినిమా అతన్ని ఉత్సాహపరిచింది.
ది మూవీ మేడ్ హిమ్ ఎక్సైటెడ్ 
  
4. పనిచేయడం  లేదా  సంపాదించడం

(Earn అనే పదానికి బదులుగా ఉపయోగిస్తారు.)

  
She makes a lot of money.ఆమె చాలా డబ్బు సంపాదిస్తుంది.
షీ మేక్స్ ఎ  లాట్ ఆఫ్ మనీ 
  
He makes profits from his business.అతను తన వ్యాపారం నుండి లాభాలు సంపాదిస్తాడు.
హీ మేక్స్ ప్రాఫిట్స్ ఫ్రమ్ హిస్ బిజినెస్ 
  
I make a small income from freelancing.నేను ఫ్రీలాన్సింగ్ ద్వారా కొంత ఆదాయం సంపాదిస్తాను.
ఐ మేక్ అ స్మాల్ ఇంకమ్ ఫ్రమ్ ఫ్రీలాన్సింగ్ 
  
They make money selling handmade items.వారు చేతితో తయారు చేసిన వస్తువులను అమ్మడం ద్వారా డబ్బు సంపాదిస్తారు.
దే మేక్ మనీ సెల్లింగ్ హ్యాండ్‌మేడ్ ఐటమ్‌స్ 
  
You make a living by teaching.మీరు బోధించడం ద్వారా జీవనోపాధి పొందుతారు.
యూ మేక్ అ లివింగ్ బై టీచింగ్ 
  
We make extra money on weekends.మేము వారాంతాల్లో అదనపు డబ్బు సంపాదిస్తాము.
వీ మేక్ ఎక్స్ట్రా మనీ ఆన్ వీకెండ్ 
  
He made a fortune last year.అతను గత సంవత్సరం ఒక సంపదను సంపాదించాడు.
హీ మేడ్ అ ఫార్చ్యున్ లాస్ట్ ఇయర్ 
  
She made a lot from her paintings.ఆమె తన చిత్రాల నుండి చాలా సంపాదించింది.
షీ మేడ్ అ లాట్ ఫ్రమ్ హర్ పెయింటింగ్స్ 
  
I have made profits from my shop.నా దుకాణం నుండి నాకు లాభాలు వచ్చాయి.
ఐ హావ్ మేడ్ ప్రాఫిట్స్ ఫ్రమ్ మై షాప్ 
  
They have made earnings from online work.వారు ఆన్‌లైన్ పని ద్వారా ఆదాయాన్ని సంపాదించారు.
దే హేవ్ మేడ్ ఎర్నింగ్స్ ఫ్రమ్ ఆన్‌లైన్ వర్క్ 
  
5.  ఏదైనా నిర్ణయం తీసుకోవడం  
  
I made a decision yesterday.నేను నిన్న ఒక నిర్ణయం తీసుకున్నాను.
ఐ మేడ్ అ డిసిషన్ యెస్టర్డే 
  
He made a promise to help her.ఆమెకు సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు.
హీ మేడ్ అ ప్రామిస్ టు హెల్ప్ హర్ 
  
She made a choice between two options.ఆమె రెండు ఎంపికలలో ఒకదాన్ని ఎంచుకుంది.
షీ మేడ్ అ చాయిస్ బిట్వీన్ టూ ఆప్షన్స్ 
  
We made an agreement last week.మేము గత వారం ఒక ఒప్పందం చేసుకున్నాము.
వీ మేడ్ అన్ అగ్రిమెంట్ లాస్ట్ వీక్ 
  
They made a plan for the project.వారు ప్రాజెక్ట్ కోసం ఒక ప్రణాళికను రూపొందించారు.
దే మేడ్ అ ప్లాన్ ఫర్ ది ప్రాజెక్ట్ 
  
You made a suggestion in the meeting.మీరు సమావేశంలో ఒక సూచన చేశారు.
యూ మేడ్ అ సజెషన్ ఇన్ ది మీటింగ్ 
  
I will make a decision tomorrow.నేను రేపు ఒక నిర్ణయం తీసుకుంటాను.
ఐ విల్ మేక్ అ డిసిషన్ టుమార్రో 
  
He will make a promise to her.అతను ఆమెకు ఒక వాగ్దానం చేస్తాడు.
హీ విల్ మేక్ అ ప్రామిస్ టు హర్ 
  
She will make a choice soon.ఆమె త్వరలో ఒక ఎంపిక చేసుకుంటుంది.
షీ విల్ మేక్ అ చాయిస్ సూన్ 
  
We will make an agreement next week.మేము వచ్చే వారం ఒక ఒప్పందం చేసుకుంటాము.
వీ విల్ మేక్ అన్ అగ్రిమెంట్ నెక్స్ట్ వీక్ 
  
  
  
6. భావన కలిగించడం  (Feelings)
  
This news makes me happy.ఈ వార్త నాకు సంతోషాన్నిస్తోంది.
దిస్ న్యూస్ మేక్స్ మీ హ్యాపీ 
  
The noise made the baby cry.ఆ శబ్దం ఆ బిడ్డను  ఏడిపించింది.
ది నాయిస్ మేడ్ ది బేబీ క్రై 
  
The movie makes her excited.ఆ సినిమా ఆమెను ఉత్సాహపరుస్తుంది.
ది మూవీ మేక్స్ హర్ ఎక్సైటెడ్ 
  
His words make me sad.అతని మాటలు నన్ను బాధపెడుతున్నాయి.
హిస్ వర్డ్స్ మేక్స్ మీ సాడ్ 
  
The joke makes everyone laugh.ఆ జోక్ అందరినీ నవ్విస్తుంది.
ది జోక్ మేక్స్ ఎవరీవన్ లాఫ్ 
  
The book makes him think deeply.ఆ పుస్తకం అతన్ని లోతుగా ఆలోచించేలా చేస్తుంది.
ది బుక్ మేక్స్ హిమ్ థింక్ డీప్లీ 
  
The surprise made her smile.ఆ ఆశ్చర్యం ఆమెకు చిరునవ్వు తెప్పించింది.
ది సర్ప్రైజ్ మేడ్ హర్ స్మైల్ 
  
The story makes children curious.ఈ కథ పిల్లల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది.
ది స్టోరి మేక్స్ చిల్డ్రన్ క్యూరియస్ 
  
The teacher’s praise makes me confident.గురువుగారి ప్రశంసలు నాకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి.
ది టీచర్స్ ప్రైజ్ మేక్స్ మీ కాన్ఫిడెంట్ 
  
The experience made him brave.ఆ అనుభవం అతన్ని ధైర్యవంతుడిని చేసింది.
ది ఎక్స్పీరియన్స్ మేడ్ హిమ్ బ్రేవ్ 
  
  
  
7. Arrange or  set up అనే పదానికి బదులు గా ఉపయోగిస్తారు
  
We will make a plan for tomorrow.రేపటికి ఒక ప్రణాళిక వేసుకుంటాము.
వీ విల్ మేక్ అ ప్లాన్ ఫర్ టుమార్రో 
  
They made a room ready for the guests.వారు అతిథుల కోసం ఒక గదిని సిద్ధం చేశారు.
దే మేడ్ అ రూమ్ రెడీ ఫర్ ది గెస్ట్‌స్ 
  
I make a schedule every week.నేను ప్రతి వారం ఒక షెడ్యూల్ తయారు చేసుకుంటాను.
ఐ మేక్ అ షెడ్యూల్ ఎవరి వీక్ 
  
She makes arrangements for her travel.ఆమె ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటుంది.
షీ మేక్స్ అగ్రేంజ్‌మెంట్స్ ఫర్ హర్ ట్రావెల్ 
  
He will make a seating plan for the party.ఆయన పార్టీ కోసం సీటింగ్ ప్లాన్ తయారు చేస్తారు.
హీ విల్ మేక్ అ సీటింగ్ ప్లాన్ ఫర్ ది పార్టీ 
  
You made a desk ready for the work.నువ్వు పని కోసం ఒక డెస్క్ సిద్ధం చేశావు.
యూ మేడ్ అ డెస్క్ రెడీ ఫర్ ది వర్క్ 
  
It makes the room look clean.ఇది గదిని శుభ్రంగా కనిపించేలా చేస్తుంది.
ఇట్ మేక్స్ ది రూమ్ లుక్ క్లీన్ 
  
We made a stage ready for the event.మేము ఆ కార్యక్రమానికి ఒక వేదికను సిద్ధం చేసాము.
వీ మేడ్ అ స్టేజ్ రెడీ ఫర్ ది ఈవెంట్ 
  
They will make a timetable for the exams.వారు పరీక్షలకు టైమ్‌టేబుల్ తయారు చేస్తారు.
దే విల్ మేక్ అ టైమ్‌టేబుల్ ఫర్ ది ఎగ్జామ్స్ 
  
She will make the hall ready for the function.ఆమె ఫంక్షన్ కోసం హాలును సిద్ధం చేస్తుంది.
షీ విల్ మేక్ ది హాల్ రెడీ ఫర్ ది ఫంక్షన్