Get ను  ఈ క్రింది verbs కు   బదులుగా కూడా ఉపయోగిస్తారు 

Buy= కొను, 

Bring= తెచ్చుట,

Receive = స్వీకరించు, 

Arrive, Reach  =చేరుకొను,   

Understand = అర్థం చేసుకోను,

Become= అగుట, 

Obtain = పొందు,    

Buy = కొనుట      get = కొనుట 
1. I get a book. నేను పుస్తకమును కొంటాను
I do not get a book.  నేను పుస్తకమును కొనను
Do I get a book?  నేను పుస్తకమును కొంటానా?
Do I not get a book?  నేను పుస్తకమును కొననా ?
  
2. She gets fruits. ఆమె పండ్లు కొంటుంది
She does not get fruits. ఆమె పండ్లు  కొనదు
Does she get fruits? ఆమె పండ్లు కొంటుందా? 
Does she not get fruits? ఆమె పండ్లు కొనదా? 
  
3. We are getting vegetables.  మేము  కూరగాయలు కొంటూ ఉన్నాము
We are not getting vegetables.   మేము  కూరగాయలు కొనడం లేదు
Are we getting vegetables?  మేము  కూరగాయలు కొంటూ ఉన్నామా?
Aren’t we getting vegetables? మేము కూరగాయలు కొనడం లేదా?
  
4. Ravi is getting a bag. రవి బ్యాగు కొంటూ ఉన్నాడు
Ravi is not getting a bag. రవి బ్యాగు  కొనడం లేదు
Is Ravi getting a bag? రవి బ్యాగు కొంటూ ఉన్నాడ?
Isn’t Ravi getting a bag? రవి బ్యాగు కొనడం లేదా?
  
5. He has gotten a car. అతను ఒక కారు కొన్నాడు
He has not gotten a car. అతను ఒక కారు కొనలేదు
Has he gotten a car?  అతను ఒక కారు కొన్నాడా? 
Has he not gotten a car? అతను ఒక కారు కొనలేదా?
  
6. They have gotten tickets. వారు టికెట్లు కొన్నారు
They have not gotten tickets. వారు టికెట్లు కొనలేదు
Have they gotten tickets? వాళ్ళు టికెట్లు కొన్నారా? 
Have they not gotten tickets?  వాళ్ళ టికెట్లు కొనలేదా? 
  
7. I got a shirt. నేను షర్టు కొన్నాను
I did not get a shirt.  నేను షార్ట్ కొనలేదు
Did I get a shirt?  నేను షర్టు కొన్నాన?
Did I not get a shirt? నేను షర్టు కొన లేదా? 
  
8. Rames got a pen. రమేష్ ఒక పెన్ను కొన్నాడు 
Rames did not get a pen.  రమేష్ ఒక పెన్ను కొనలేదు
Did Rames get a pen?  రమేష్ ఒక పెన్ను కొన్నాడ? 
Did Rames not get a pen?  రమేష్ ఒక పెన్ను కొన లేదా? 
  
9. She will get a dress. ఆమె ఒక డ్రెస్ కొంటుంది 
She will not get a dress. ఆమె ఒక డ్రెస్ కొనదు 
Will she get a dress? ఆమె ఒక డ్రెస్ కొంటుందా?
Will she not get a dress? ఆమె ఒక డ్రెస్ కొనదా ?
  

 

 

ఈ క్రింది సెంటెన్స్ ని కూడా పై సెంటెన్స్ లాగే Negative, Interrogative, and negative interrogative సెంటెన్సెస్ లోకి మార్చండి

Bring= తెచ్చుట,    Get= తెచ్చుట
I get a book. నేను ఒక పుస్తకాన్ని తెస్తాను
She gets fruits. ఆమె పండ్లను తీస్తుంది
We are getting snacks. మేము స్నాక్స్ ని తెస్తూ ఉన్నాము
Ravi is getting a bag.  రవి బ్యాగ్ ని తీస్తూ ఉన్నాడు 
He has gotten a gift. అతను బహుమతిని తీసుకుని వచ్చాడు
They have gotten tickets.  వారు టికెట్స్ ని తీసుకువచ్చారు 
I got a shirt. నేను చొక్కాని తీసుకుని వచ్చాను
Rames got a pen.  రమేష్ తీసుకువచ్చాడు
She will get a dress.  ఆమె డ్రస్ తీసుకుని వస్తుంది

 

Receive = స్వీకరించు, Get= స్వీకరించు
I get a letter. నేను ఒక లెటర్ స్వీకరిస్తాను
She gets gifts. ఆమె బహుమతులు స్వీకరిస్తుంది
We are getting packages. మేము ప్యాకేజెస్ స్వీకరిస్తూ ఉన్నాము
Ravi is getting help.రవి సహాయమును స్వీకరిస్తూ ఉన్నాడు 
He has gotten a call.  అతను ఒక కాల్ స్వీకరించాడు
They have gotten tickets. వారు టికెట్స్ స్వీకరించారు
I got a parcel. నేను పార్సెల్ స్వీకరించాను
Rames got a message. రమేష్ మెసేజ్ స్వీకరించాడు
She will get an award. ఆమె అవార్డు స్వీకరిస్తుంది

 

 

Arrive, Reach  =చేరుకొను,             Get =చేరుకొను
I get to school. నేను స్కూల్ కి చేరుకుంటాను
She gets home.ఆమె ఇంటికి చేరుకుంటుంది 
We are getting to the station. మేము స్టేషన్ కి చేరుకుంటూ ఉన్నాము
Ravi is getting to the party.  రవి పార్టీకి చేరుకుంటూ ఉన్నాడు
He has gotten to the office.   అతను ఆఫీస్ కి చేరుకున్నాడు
They have gotten to the hotel. వారు హోటల్ కి చేరుకున్నారు 
I got to the bus stop. నేను బస్ స్టేషన్ కి చేరుకున్నాను
Rames got to the airport.  రమేష్ ఏర్పోర్ట్ కి చేరుకున్నాడు
She will get tomorrow. ఆమె రేపు చేరుకుంటుంది

 

 

Understand = అర్థం చేసుకోను,      Get= అర్థం చేసుకోను

 

I get the lesson. నేను పాఠం అర్థం చేసుకుంటాను
She gets English.  ఆమె ఇంగ్లీష్ అర్థం చేసుకుంటుంది
We are getting the topic.  మేము పాటను అర్థం చేసుకుంటూ ఉన్నాము
Ravi is getting the problem.  రవి సమస్యను అర్థం చేసుకుంటూ ఉన్నాడు 
He has gotten the instructions. అతను సూచనలను అర్థం చేసుకున్నాడు
They have gotten the rules. వారు రూల్స్ ని అర్థం చేసుకున్నారు 
I got the question.  నేను ప్రశ్నని అర్థం చేసుకున్నాను
Rames got the meaning.  రమేష్ అర్ధాన్ని అర్థం చేసుకున్నాడు
She will get later.  ఆమె తరువాత అర్థం చేసుకుంటుంది

 

 

Become= అగుట,     Get= అగుట
I get tired. నేను అలసిపోతాను
She gets happy. ఆమె సంతోషపడుతుంది
We are getting stronger. మేము బలవంతులముగా అగుతున్నాము
Ravi is getting skilled. రవి నిపుణుడిగా అగుతున్నాడు
He has gotten famous. అతను ఫేమస్ అయ్యాడు
They have gotten friends. వారు స్నేహితులు అయ్యారు
I got sad yesterday. నేను నిన్న దుఃఖపడినాను
Rames got rich. రమేష్ ధనవంతుడు అయ్యాడు
She will get a doctor. ఆమె డాక్టర్ అవుతుంది

 

Obtain = పొందు     Get= పొందు ( సహజంగా Get  అర్థం కూడా పొందు అనే ఉంటుంది)

 

I get a certificate. నేను సర్టిఫికెట్ పొందాను ( సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ని హిస్టారికల్ గా పాస్ట్ టెన్స్ లో చెప్పవచ్చు)
She gets permission. ఆమె పర్మిషన్ పొందుతుంది
We are getting documents.మేము పత్రాలను పొందుతూ ఉన్నాము 
Ravi is getting a license.  రవి లైసెన్స్ ని పొందుతూ ఉన్నాడు
He has gotten the result. అతను ఫలితాన్ని పొందాడు
They have gotten tickets.  వారు టికెట్లను పొందారు
I got a book yesterday.  నేను నిన్న పుస్తకాన్ని పొందాను
Rames got a medal.  రమేష్ ఒక మెడల్ని పొందాడు
She will get an award.  ఆమె ఒక బహుమతిని పొందుతుంది