As far as = వరకు
నాకు తెలిసినంతవరకు
వారు చూసినంతవరకు
అతను చేయగలిగినంతవరకు
ఇటువంటి పదాలు తెలియజేయడానికి “As far as” ఉపయోగిస్తారు. ఇలా ప్రతి వాక్యానికి చివరలో వరకు అని వస్తుంది.
| 1. As far as I know, he is right. | 1. నాకు తెలిసినంతవరకు , అతను కరెక్ట్. |
| యాస్ ఫార్ యాస్ ఐ నో, హీ ఇస్ రైట్. | |
| 2. As far as she knows, we are ready. | 2. ఆమెకు తెలిసినంతవరకు , మేము సిద్ధంగా ఉన్నాము. |
| యాస్ ఫార్ యాస్ షీ నోస్, వీ ఆర్ రెడీ. | |
| 3. As far as they know, it is safe. | 3. వారికి తెలిసినంతవరకు , అది సురక్షితం. |
| యాస్ ఫార్ యాస్ దే నో, ఇట్ ఇస్ సేఫ్. | |
| 4. As far as we know, she was there. | 4. మనకు తెలిసినంతవరకు , ఆమె అక్కడ ఉండింది. |
| యాస్ ఫార్ యాస్ వీ నో, షీ వాస్ దేర్. | |
| 5. As far as I remember, he was busy. | 5. నాకు గుర్తున్నంత వరకు , అతను బిజీగా ఉండినాడు. |
| యాస్ ఫార్ యాస్ ఐ రిమెంబర్, హీ వాస్ బిజీ. | |
| 6. As far as you understand, it is easy. | 6. మీరు అర్థం చేసుకున్నంత వరకు , ఇది సులభం. |
| యాస్ ఫార్ యాస్ యూ అండర్‌స్టాండ్, ఇట్ ఇస్ ఈజీ. | |
| 11. I can run As far as the park. | 11. నేను పార్క్ వరకు పరిగెత్తగలను. |
| ఐ కాన్ రన్ యాస్ ఫార్ యాస్ ద పార్క్. | |
| 12. She walked As far as the school. | 12. ఆమె పాఠశాల వరకు నడిచింది. |
| షీ వాక్డ్ యాస్ ఫార్ యాస్ ద స్కూల్. | |
| 13. He went As far as the city. | 13. అతను నగరం వరకు వెళ్ళాడు. |
| హీ డ్రోవ్ యాస్ ఫార్ యాస్ ద సిటీ. | |
| 14. We stayed As far as the border. | 14. మేము సరిహద్దు వరకు ఉండిపోయాము. |
| వీ స్టేడ్ యాస్ ఫార్ యాస్ ద బోర్డర్. | |
| 15. They traveled As far as the village. | 15. వారు గ్రామం వరకు ప్రయాణమై పోయిరి. |
| దే ట్రావెల్డ్ యాస్ ఫార్ యాస్ ద విలేజ్. | |
| 16. As far as I see, you are correct. | 16. నేను చూసినంత వరకు , మీరు చెప్పింది నిజమే. |
| యాస్ ఫార్ యాస్ ఐ సీ, యూ ఆర్ కరెక్ట్. | |
| 17. As far as my opinion, this is wrong. | 17. నా అభిప్రాయం ప్రకారం, ఇది తప్పు. |
| యాస్ ఫార్ యాస్ ఐ ఫీల్, దిస్ ఇస్ రాంగ్. | |
| 18. As far as he says, it was true. | 18. అతను చెప్పినంతవరకు , అది నిజమే. |
| యాస్ ఫార్ యాస్ హీ సెజ్, ఇట్ వాస్ ట్రూ. | |
| 20. As far as we can see, it will be good. | 20. మనం చూడగలిగినంత వరకు , అది బాగుంటుంది. |
| యాస్ ఫార్ యాస్ వీ కాన్ సీ, ఇట్ విల్ బీ గుడ్. | |
| 21. As far as I understand, this is simple. | 21. నాకు అర్థమైనంత వరకు , ఇది చాలా సులభం. |
| యాస్ ఫార్ యాస్ ఐ అండర్‌స్టాండ్, దిస్ ఇస్ సింపుల్. | |
| 22. As far as he knows, she was honest. | 22. అతనికి తెలిసినంతవరకు , ఆమె నిజాయితీపరురాలు గా ఉండింది. |
| యాస్ ఫార్ యాస్ హీ నోస్, షీ వాస్ ఆనెస్ట్. | |
| 23. As far as we are aware, it is correct. | 23. మనకు తెలిసినంతవరకు , అది సరైనదే. |
| యాస్ ఫార్ యాస్ వీ ఆర్ అవేర్, ఇట్ ఇస్ కరెక్ట్. | |
| 25. As far as I can tell, he is tired. | 25. నాకు తెలిసినంతవరకు , అతను అలసి పోయి ఉన్నాడు. |
| యాస్ ఫార్ యాస్ ఐ కాన్ టెల్, హీ ఇస్ టైర్డ్. | |
| 26. As far as she can see, we are late. | 26. ఆమె చూడగలిగినంత వరకు , మేము ఆలస్యం గా ఉన్నాము. |
| యాస్ ఫార్ యాస్ షీ కాన్ సీ, వీ ఆర్ లేట్. | |
| 27. As far as you remember, it was easy. | 27. మీకు గుర్తున్నంత వరకు , అది సులభం గా ఉండింది. |
| యాస్ ఫార్ యాస్ యూ రిమెంబర్, ఇట్ వాస్ ఈజీ. | |
| 31. He swam As far as the island. | 31. అతను ద్వీపం వరకు ఈదుకుంటూ వెళ్ళాడు. |
| హీ స్వామ్ యాస్ ఫార్ యాస్ ద ఐలాండ్. | |
| 32. She ran As far as the gate. | 32. ఆమె గేటు వరకు పరిగెత్తింది. |
| షీ రాన్ యాస్ ఫార్ యాస్ ద గేట్. | |
| 33. We walked As far as the temple. | 33. మేము ఆలయం వరకు నడిచాము. |
| వీ వాక్డ్ యాస్ ఫార్ యాస్ ద టెంపుల్. | |
| 34. They climbed As far as the hilltop. | 34. వారు కొండ శిఖరం వరకు ఎక్కిరి. |
| దే క్లైంబ్డ్ యాస్ ఫార్ యాస్ ద హిల్‌టాప్. | |
| 35. The bus goes As far as the market. | 35. బస్సు మార్కెట్ వరకు వెళ్తుంది. |
| ద బస్ గోస్ యాస్ ఫార్ యాస్ ద మార్కెట్. | |
| 36. As far as I think, it will be fine. | 36. నేను అనుకున్నంత వరకు , అది బాగానే ఉంటుంది. |
| యాస్ ఫార్ యాస్ ఐ థింక్, ఇట్ విల్ బీ ఫైన్. | |
| 37. As far as he believes, she is innocent. | 37. అతను నమ్మేంతవరకు , ఆమె నిర్దోషి గా ఉంది. |
| యాస్ ఫార్ యాస్ హీ బిలీవ్స్, షీ ఇస్ ఇన్నోసెంట్. | |
| 38. As far as we know, they were ready. | 38. మనకు తెలిసినంతవరకు , వారు సిద్ధంగా ఉన్నారు. |
| యాస్ ఫార్ యాస్ వీ నో, దే వేర్ రెడీ. |
As soon as: వెంటనే
పైన soon స్థానంలో early వుంచి
As early as అనికూడా ఉపయోగించవచ్చు.
| 1. As soon as I see him, I smile. | అతన్ని చూసిన వెంటనే నేను నవ్వుతాను |
| యాస్ సూన్ యాస్ ఐ సీ హిమ్, ఐ స్మైల్. | |
| 2. As soon as she comes home, she rests. | ఆమె ఇంటికి వచ్చిన వెంటనే విశ్రాంతి తీసుకుంటుంది. |
| యాస్ సూన్ యాస్ షీ కమ్స్ హోమ్, షీ రెస్ట్స్. | |
| 3. As soon as he finishes dinner, he sleeps. | అతను రాత్రి భోజనం ముగించిన వెంటనే నిద్రపోతాడు. |
| యాస్ సూన్ యాస్ హీ ఫినిషెస్ డిన్నర్, హీ స్లీప్స్. | |
| 4. As soon as they hear the news, they react. | వారు వార్త విన్న వెంటనే స్పందిస్తారు. |
| యాస్ సూన్ యాస్ దే హియర్ ద న్యూస్, దే రియాక్ట్. | |
| 5. As soon as we reach school, classes start. | మేము పాఠశాలకు చేరుకోగానే తరగతులు ప్రారంభమవుతాయి. |
| యాస్ సూన్ యాస్ వీ రీచ్ స్కూల్, క్లాసెస్ స్టార్ట్. | |
| 6. As soon as you ask, I answer. | మీరు అడిగిన వెంటనే, నేను సమాధానం ఇస్తాను. |
| యాస్ సూన్ యాస్ యూ ఆస్క్, ఐ ఆన్సర్. | |
| 7. As soon as it rains, roads fill with water. | వర్షం పడగానే రోడ్లు నీటితో నిండిపోతాయి. |
| యాస్ సూన్ యాస్ ఇట్ రేన్സ്, రోడ్స్ ఫిల్ విత్ వాటర్. | |
| 8. As soon as he calls me, I respond. | అతను నాకు ఫోన్ చేయగానే, నేను స్పందిస్తాను. |
| యాస్ సూన్ యాస్ హీ కాల్స్ మీ, ఐ రిస్పాండ్. | |
| 9. As soon as she opens the door, the dog runs. | ఆమె తలుపు తెరవగానే, కుక్క పరిగెత్తుతుంది. |
| యాస్ సూన్ యాస్ షీ ఓపెన్స్ ద డోర్, ద డాగ్ రన్స్. | |
| 10. As soon as I get time, I visit you. | నాకు సమయం దొరికిన వెంటనే, నేను మిమ్మల్ని సందర్శిస్తాను. |
| యాస్ సూన్ యాస్ ఐ గెట్ టైమ్, ఐ విజిట్ యూ. | |
| 11. As soon as he reached office, he started work. (past) | అతను ఆఫీసుకు చేరుకున్న వెంటనే పని ప్రారంభించాడు. |
| యాస్ సూన్ యాస్ హీ రీచ్డ్ ఆఫీస్, హీ స్టార్టెడ్ వర్క్. | |
| 12. As soon as she read the letter, she replied. | ఆమె ఆ ఉత్తరం చదివిన వెంటనే, దానికి సమాధానం ఇచ్చింది. |
| యాస్ సూన్ యాస్ షీ రెడ్ ద లెటర్, షీ రిప్లైడ్. | |
| 13. As soon as they saw the teacher, they stood. | గురువుగారిని చూడగానే వాళ్ళు నిలబడ్డారు. |
| యాస్ సూన్ యాస్ దే సా ద టీచర్, దే స్టుడ్. | |
| 14. As soon as we heard the sound, we stopped. | ఆ శబ్దం వినగానే మేము ఆగిపోయాము. |
| యాస్ సూన్ యాస్ వీ హెర్డ్ ద సౌండ్, వీ స్టాప్డ్. | |
| 15. As soon as you arrived, the meeting began. | మీరు వచ్చిన వెంటనే, సమావేశం ప్రారంభమైంది. |
| యాస్ సూన్ యాస్ యూ అరైవ్డ్, ద మీటింగ్ బిగాన్. | |
| 16. As soon as I finish this, I will call. (future) | నేను ఇది పూర్తి చేసిన వెంటనే, నేను కాల్ చేస్తాను. |
| యాస్ సూన్ యాస్ ఐ ఫినిష్ దిస్, ఐ విల్ కాల్. | |
| 17. As soon as she reaches there, she will inform. | ఆమె అక్కడికి చేరుకున్న వెంటనే, ఆమె తెలియజేస్తుంది. |
| యాస్ సూన్ యాస్ షీ రీచెస్ దేర్, షీ విల్ ఇన్ఫార్మ్. | |
| 18. As soon as he gets salary, he will pay. | జీతం వచ్చిన వెంటనే, అతను చెల్లిస్తాడు. |
| యాస్ సూన్ యాస్ హీ గెట్స్ సాలరీ, హీ విల్ పే. | |
| 19. As soon as they complete the task, they will leave. | వారు పని పూర్తి చేసిన వెంటనే, వారు వెళ్లిపోతారు. |
| యాస్ సూన్ యాస్ దే కంప్లీట్ ద టాస్క్, దే విల్ లీవ్. | |
| 20. As soon as we find the key, we will open. | మేము కీని కనుగొన్న వెంటనే, మేము తెరుస్తాము. |
| యాస్ సూన్ యాస్ వీ ఫైండ్ ద కీ, వీ విల్ ఓపెన్. | |
| 21. As soon as the sun rises, birds sing. | సూర్యుడు ఉదయించగానే పక్షులు పాడతాయి. |
| యాస్ సూన్ యాస్ ద సన్ రైజెస్, బర్డ్స్ సింగ్. | |
| 22. As soon as the train stops, passengers get down. | రైలు ఆగిన వెంటనే ప్రయాణికులు దిగిపోతారు. |
| యాస్ సూన్ యాస్ ద ట్రైన్ స్టాప్స్, ప్యాసింజర్స్ గెట్ డౌన్. | |
| 23. As soon as he enters the room, everyone looks. | అతను గదిలోకి అడుగుపెట్టగానే అందరూ చూస్తారు . |
| యాస్ సూన్ యాస్ హీ ఎంటర్స్ ద రూమ్, ఎవ్రీవన్ లుక్స్. | |
| 24. As soon as she touches ice, it melts. | ఆమె మంచును తాకగానే అది కరిగిపోతుంది. |
| యాస్ సూన్ యాస్ షీ టచెస్ ఐస్, ఇట్ మెల్ట్స్. | |
| 25. As soon as I hear music, I dance. | నేను సంగీతం విన్న వెంటనే, నేను నృత్యం చేస్తాను. |
| యాస్ సూన్ యాస్ ఐ హియర్ మ్యూజిక్, ఐ డాన్స్. | |
| 26. As soon as he reads the message, he replies. | అతను సందేశం చదివిన వెంటనే, సమాధానం ఇస్తాడు. |
| యాస్ సూన్ యాస్ హీ రీడ్స్ ద మెసేజ్, హీ రిప్లైస్. | |
| 27. As soon as she drinks coffee, she feels fresh. | ఆమె కాఫీ తాగిన వెంటనే, ఆమె తాజాగా అనిపిస్తుంది. |
| యాస్ సూన్ యాస్ షీ డ్రింక్స్ కాఫీ, షీ ఫీల్స్ ఫ్రెష్. | |
| 28. As soon as they win the match, they celebrate. | వాళ్ళు మ్యాచ్ గెలిచిన వెంటనే సంబరాలు చేసుకుంటారు. |
| యాస్ సూన్ యాస్ దే విన్ ద మ్యాచ్, దే సెలబ్రేట్. | |
| 29. As soon as we complete lunch, we leave. | మేము భోజనం పూర్తి చేసిన వెంటనే, బయలుదేరాము. |
| యాస్ సూన్ యాస్ వీ కంప్లీట్ లంచ్, వీ లీవ్. | |
| 30. As soon as you understand this, you improve. | మీరు దీన్ని అర్థం చేసుకున్న వెంటనే, మీరు మెరుగుపడతారు. |
| యాస్ సూన్ యాస్ యూ అండర్‌స్టాండ్ దిస్, యూ ఇంప్రూవ్. |
3. As long as= ఉన్నంత కాలం
| 1. As long as I live, I remember you. | 1. నేను బ్రతికి ఉన్నంత కాలం నిన్ను గుర్తుంచుకుంటాను. |
| యాస్ లాంగ్ యాస్ ఐ లివ్, ఐ రిమెంబర్ యూ. | |
| 2. As long as he works hard, he succeeds. | 2. అతను కష్టపడి పనిచేసినంత కాలం, అతను విజయం సాధిస్తాడు. |
| యాస్ లాంగ్ యాస్ హీ వర్క్స్ హార్డ్, హీ సక్సీడ్స్. | |
| 3. As long as she studies daily, she improves. | 3. ఆమె రోజూ చదువుతున్నంత కాలం, ఆమె మెరుగుపడుతుంది. |
| యాస్ లాంగ్ యాస్ షీ స్టడీస్ డైలీ, షీ ఇంప్రూవ్స్. | |
| 4. As long as they follow the rules, they are safe. | 4. వారు నియమాలను పాటిస్తున్నంత కాలం, వారు సురక్షితంగా ఉంటారు. |
| యాస్ లాంగ్ యాస్ దే ఫాలో రూల్స్, దే ఆర్ సేఫ్. | |
| 5. As long as we stay united, we are strong. | 5. మనం ఐక్యంగా ఉన్నంత కాలం, మనం బలంగా ఉంటాము. |
| యాస్ లాంగ్ యాస్ వీ స్టే యునైటెడ్, వీ ఆర్ స్ట్రాంగ్. | |
| 6. As long as you tell truth, I trust you. | 6. నువ్వు నిజం చెప్పినంత కాలం, నేను నిన్ను నమ్ముతాను. |
| యాస్ లాంగ్ యాస్ యూ టెల్ ట్రూత్, ఐ ట్రస్ట్ యూ. | |
| 7. As long as it rains, roads remain wet. | 7. వర్షం పడినంత కాలం, రోడ్లు తడిగా ఉంటాయి. |
| యాస్ లాంగ్ యాస్ ఇట్ రేన్, రోడ్స్ రిమేన్ వెట్. | |
| 8. As long as he is here, I am happy. | 8. అతను ఇక్కడ ఉన్నంత కాలం నేను సంతోషంగా ఉంటాను. |
| యాస్ లాంగ్ యాస్ హీ ఇస్ హియర్, ఐ యామ్ హ్యాపీ. | |
| 9. As long as she was alive, she helped others. | 9. ఆమె జీవించి ఉన్నంత కాలం, ఆమె ఇతరులకు సహాయం చేసింది. |
| యాస్ లాంగ్ యాస్ షీ వాస్ అలైవ్, షీ హెల్ప్డ్ అదర్స్. | |
| 10. As long as they waited, we were silent. | 10. వారు వేచి ఉన్నంత సేపు, మేము మౌనంగా ఉండినాము . |
| యాస్ లాంగ్ యాస్ దే వెయిటెడ్, వీ వేర్ సైలెంట్. | |
| 11. As long as I have money, I travel. | 11. నా దగ్గర డబ్బు ఉన్నంత వరకు నేను ప్రయాణం చేస్తాను. |
| యాస్ లాంగ్ యాస్ ఐ హావ్ మనీ, ఐ ట్రావెల్. | |
| 12. As long as he keeps his promise, I support him. | 12. అతను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నంత కాలం, నేను అతనికి మద్దతు ఇస్తాను. |
| యాస్ లాంగ్ యాస్ హీ కీప్స్ ప్రామిస్, ఐ సపోర్ట్ హిమ్. | |
| 13. As long as she cooks well, we enjoy food. | 13. ఆమె బాగా వంట చేసినంత కాలం, మనం ఆహారాన్ని ఆస్వాదిస్తాము. |
| యాస్ లాంగ్ యాస్ షీ కుక్స్ వెల్, వీ ఎంజాయ్ ఫుడ్. | |
| 14. As long as they practice daily, they win. | 14. వారు రోజూ సాధన చేసినంత కాలం, వారు గెలుస్తారు. |
| యాస్ లాంగ్ యాస్ దే ప్రాక్టీస్ డైలీ, దే విన్. | |
| 15. As long as we believe, we achieve. | 15. మనం నమ్మినంత కాలం, మనం సాధిస్తాము. |
| యాస్ లాంగ్ యాస్ వీ బిలీవ్, వీ అచీవ్. | |
| 16. As long as you respect me, I respect you. | 16. మీరు నన్ను గౌరవించినంత కాలం, నేను మిమ్మల్ని గౌరవిస్తాను. |
| యాస్ లాంగ్ యాస్ యూ రిస్పెక్ట్ మీ, ఐ రిస్పెక్ట్ యూ. | |
| 17. As long as he drives carefully, he is safe. | 17. అతను జాగ్రత్తగా వాహనం నడిపినంత కాలం, అతను సురక్షితంగా ఉంటాడు. |
| యాస్ లాంగ్ యాస్ హీ డ్రైవ్స్ కేర్‌ఫులీ, హీ ఇస్ సేఫ్. | |
| 18. As long as she listens, she understands. | 18. ఆమె వింటున్నంత కాలం, ఆమె అర్థం చేసుకుంటుంది. |
| యాస్ లాంగ్ యాస్ షీ లిసెన్స్, షీ అండర్స్టాండ్స్. | |
| 19. As long as they try, they improve. | 19. వారు ప్రయత్నించినంత కాలం, వారు మెరుగుపడతారు. |
| యాస్ లాంగ్ యాస్ దే ట్రై, దే ఇంప్రూవ్. | |
| 20. As long as we plan well, we succeed. | 20. మనం బాగా ప్లాన్ చేసుకున్నంత కాలం, మనం విజయం సాధిస్తాము. |
| యాస్ లాంగ్ యాస్ వీ ప్లాన్ వెల్, వీ సక్సీడ్. | |
| 21. As long as I remember, he was kind. | 21. నాకు గుర్తున్నంత వరకు, అతను దయగలవాడు. |
| యాస్ లాంగ్ యాస్ ఐ రిమెంబర్, హీ వాస్ కైండ్. | |
| 22. As long as she stays calm, she wins. | 22. ఆమె ప్రశాంతంగా ఉన్నంత కాలం, ఆమె గెలుస్తుంది. |
| యాస్ లాంగ్ యాస్ షీ స్టేస్ కామ్, షీ విన్స్. | |
| 23. As long as he teaches clearly, students learn. | 23. అతను స్పష్టంగా బోధించినంత కాలం, విద్యార్థులు నేర్చుకుంటారు. |
| యాస్ లాంగ్ యాస్ హీ టీచెస్ క్లియర్లీ, స్టూడెంట్స్ లెర్న్. | |
| 24. As long as they cooperate, work finishes. | 24. వారు సహకరించినంత కాలం, పని పూర్తవుతుంది. |
| యాస్ లాంగ్ యాస్ దే కోఆపరేట్, వర్క్ ఫినిషెస్. | |
| 25. As long as we are honest, people trust us. | 25. మనం నిజాయితీగా ఉన్నంత కాలం, ప్రజలు మనల్ని నమ్ముతారు. |
| యాస్ లాంగ్ యాస్ వీ ఆర్ ఆనెస్ట్, పీపుల్ ట్రస్ట్ అస్. | |
| 26. As long as you focus, you succeed. | 26. మీరు దృష్టి కేంద్రీకరించినంత కాలం, మీరు విజయం సాధిస్తారు. |
| యాస్ లాంగ్ యాస్ యూ ఫోకస్, యూ సక్సీడ్. | |
| 27. As long as he waits, I stay here. | 27. అతను వేచి ఉన్నంత కాలం, నేను ఇక్కడే ఉంటాను. |
| యాస్ లాంగ్ యాస్ హీ వెయిట్స్, ఐ స్టే హియర్. | |
| 28. As long as she smiles, everyone feels happy. | 28. ఆమె నవ్వినంత కాలం, అందరూ సంతోషంగా ఉంటారు. |
| యాస్ లాంగ్ యాస్ షీ స్మైల్స్, ఎవ్రీవన్ ఫీల్స్ హ్యాపీ. | |
| 29. As long as they trust us, we help them. | 29. వారు మనల్ని విశ్వసించినంత కాలం, మనం వారికి సహాయం చేస్తాము. |
| యాస్ లాంగ్ యాస్ దే ట్రస్ట్ అస్, వీ హెల్ప్ దెమ్. | |
| 30. As long as we work together, success is sure. | 30. మనం కలిసి పనిచేసినంత కాలం, విజయం ఖాయం. |
| యాస్ లాంగ్ యాస్ వీ వర్క్ టుగెదర్, సక్సెస్ ఇస్ షూర్. |
4. As well as = దీనితోపాటు దానిని కూడా
దీనిని రెండు విషయాలను కలపడానికి ఉపయోగిస్తారు.
ఉదాహరణకు:
ఆమె పాటలు పాడుతుంది దీనితోపాటు డాన్స్ కూడా చేస్తుంది
.అతను ఫుట్‌బాల్ ఆడుతాడు దీనితోపాటు క్రికెట్ కూడా ఆడతాడు
వారు సంపాదిస్తారు దీనితోపాటు పొదుపు కూడా చేస్తారు
పై విధంగా రెండు పనులను కలపడానికి as well as ఉపయోగిస్తారు
| 1. He plays cricket as well as football. | 1. అతను క్రికెట్ తో పాటు ఫుట్‌బాల్ కూడా ఆడతాడు. |
| హీ ప్లేస్ క్రికెట్ యాస్ వెల్ యాస్ ఫుట్‌బాల్. | |
| 2. She sings as well as dances. | 2. ఆమె పాడటంతో పాటు నృత్యం కూడా చేస్తుంది. |
| షీ సింగ్స్ యాస్ వెల్ యాస్ డాన్సెస్. | |
| 3. I teach English as well as Telugu. | 3. నేను తెలుగుతో పాటు ఇంగ్లీషు కూడా బోధిస్తాను. |
| ఐ టీచ్ ఇంగ్లీష్ యాస్ వెల్ యాస్ తెలుగు. | |
| 4. We sell shirts as well as pants. | 4. మేము ప్యాంటుతో పాటు షర్టులను కూడా అమ్ముతాము. |
| వీ సెల్ షర్ట్స్ యాస్ వెల్ యాస్ ప్యాంట్స్. | |
| 5. They bought books as well as pens. | 5. వారు పుస్తకాలతో పాటు పెన్నులు కూడా కొన్నారు. |
| దే బాట్ బుక్స్ యాస్ వెల్ యాస్ పెన్స్. | |
| 6. He is smart as well as honest. | 6. అతను తెలివైనవాడు అలాగే నిజాయితీపరుడు. |
| హీ ఇస్ స్మార్ట్ యాస్ వెల్ యాస్ ఆనెస్ట్. | |
| 7. She was tired as well as hungry. | 7. ఆమె అలసిపోయింది అలాగే ఆకలిగా ఉంది. |
| షీ వాస్ టైర్డ్ యాస్ వెల్ యాస్ హంగ్రీ. | |
| 8. The car is fast as well as comfortable. | 8. కారు వేగంతో పాటు సౌకర్యవంతంగా కూడా ఉంది |
| ద కార్ ఇస్ ఫాస్ట్ యాస్ వెల్ యాస్ కంఫర్టబుల్. | |
| 9. He has money as well as power. | 9. అతనికి అధికారంతో పాటు డబ్బు కూడా ఉంది. |
| హీ హాజ్ మనీ యాస్ వెల్ యాస్ పవర్. | |
| 10. She had courage as well as patience. | 10. ఆమెకు ధైర్యంతో పాటు ఓపిక కూడా ఉంది. |
| షీ హ్యాడ్ కరేజ్ యాస్ వెల్ యాస్ పేషెన్స్. | |
| 11. Ram as well as his brother is ready. | 11. రాముడు అలాగే అతని సోదరుడు సిద్ధంగా ఉన్నారు. |
| రామ్ యాస్ వెల్ యాస్ హిస్ బ్రదర్ ఇస్ రెడీ. | |
| 12. The teacher as well as students was present. | 12. ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు కూడా హాజరయ్యారు. |
| ద టీచర్ యాస్ వెల్ యాస్ స్టూడెంట్స్ వాస్ ప్రెజెంట్. | |
| 13. My father as well as my mother is happy. | 13. నా తండ్రితో పాటు నా తల్లి కూడా సంతోషంగా ఉన్నారు. |
| మై ఫాదర్ యాస్ వెల్ యాస్ మై మదర్ ఇస్ హ్యాపీ. | |
| 14. The manager as well as workers was busy. | 14. మేనేజర్ అలాగే కార్మికులు బిజీగా ఉన్నారు. |
| ద మేనేజర్ యాస్ వెల్ యాస్ వర్కర్స్ వాస్ బిజీ. | |
| 15. John as well as his friends is here. | 15. యోహాను మరియు అతని స్నేహితులు ఇక్కడ ఉన్నారు. |
| జాన్ యాస్ వెల్ యాస్ హిస్ ఫ్రెండ్స్ ఇస్ హియర్. | |
| 16. She can cook as well as bake. | 16. ఆమెకు వంట వచ్చు, బేక్ కూడా వచ్చు. |
| షీ కాన్ కుక్ యాస్ వెల్ యాస్ బేక్. | |
| 17. He will travel to Delhi as well as Mumbai. | 17. ఆయన ఢిల్లీతో పాటు ముంబైకి కూడా వెళతారు. |
| హీ విల్ ట్రావెల్ టు ఢిల్లీ యాస్ వెల్ యాస్ ముంబై. | |
| 18. I like tea as well as coffee. | 18. నాకు టీతో పాటు కాఫీ కూడా ఇష్టం. |
| ఐ లైక్ టీ యాస్ వెల్ యాస్ కాఫీ. | |
| 19. We visited temples as well as museums. | 19. మేము దేవాలయాలను అలాగే మ్యూజియంలను సందర్శించాము. |
| వీ విజిటెడ్ టెంపుల్స్ యాస్ వెల్ యాస్ మ్యూజియమ్స్. | |
| 20. They watch movies as well as news. | 20. వారు సినిమాలు అలాగే వార్తలు చూస్తారు. |
| దే వాచ్ మూవీస్ యాస్ వెల్ యాస్ న్యూస్. | |
| 21. She is beautiful as well as kind. | 21. ఆమె అందమైనది మరియు దయగలది. |
| షీ ఇస్ బ్యూటిఫుల్ యాస్ వెల్ యాస్ కైండ్. | |
| 22. He works hard as well as wisely. | 22. అతను కష్టపడి పనిచేస్తాడు అలాగే తెలివిగా పనిచేస్తాడు. |
| హీ వర్క్స్ హార్డ్ యాస్ వెల్ యాస్ వైజ్లీ. | |
| 23. I bought fruits as well as vegetables. | 23. నేను కూరగాయలతో పాటు పండ్లను కూడా కొన్నాను. |
| ఐ బాట్ ఫ్రూట్స్ యాస్ వెల్ యాస్ వెజిటేబుల్స్. | |
| 24. The dog is loyal as well as brave. | 24. కుక్క విశ్వాసపాత్రమైనది మరియు ధైర్యము గలది. |
| ద డాగ్ ఇస్ లోయల్ యాస్ వెల్ యాస్ బ్రేవ్. | |
| 25. She speaks Hindi as well as English. | 25. ఆమె హిందీతో పాటు ఇంగ్లీషు కూడా మాట్లాడుతుంది. |
| షీ స్పీక్స్ హిందీ యాస్ వెల్ యాస్ ఇంగ్లీష్. | |
| 26. He reads novels as well as newspapers. | 26. అతను నవలలతో పాటు వార్తాపత్రికలను కూడా చదువుతాడు. |
| హీ రీడ్స్ నవెల్స్ యాస్ వెల్ యాస్ న్యూస్‌పేపర్స్. | |
| 27. We need skills as well as experience. | 27. మనకు అనుభవంతో పాటు నైపుణ్యాలు కూడా అవసరం. |
| వీ నీడ్ స్కిల్స్ యాస్ వెల్ యాస్ ఎక్స్పీరియన్స్. | |
| 28. The baby was crying as well as shouting. | 28. ఆ శిశువు ఏడుస్తూనే ఉండింది, అలాగే అరుస్తూ కూడా ఉండింది. |
| ద బేబీ వాస్ క్రైయింగ్ యాస్ వెల్ యాస్ షౌటింగ్. | |
| 29. She has talent as well as confidence. | 29. ఆమెకు ప్రతిభతో పాటు ఆత్మవిశ్వాసం కూడా ఉంది. |
| షీ హాజ్ టాలెంట్ యాస్ వెల్ యాస్ కాన్ఫిడెన్స్. | |
| 30. He bought land as well as a house. | 30. అతను ఇల్లుతో పాటు భూమి కూడా కొన్నాడు. |
| హీ బాట్ ల్యాండ్ యాస్ వెల్ యాస్ ఎ హౌస్. |
5. As much as = చేయగలిగినంత/ ఉన్నంత
దీనిని సాధారణంగా పరిమాణ (quantity) విషయంలో గాని, ఒక పోలిక (comparison) విషయంలో గాని రెండు విషయాలు సమానమని చెప్పడానికి ఉపయోగిస్తారు.
ఆమె ప్రేమించగలిగినంత నేను ప్రేమిస్తున్నాను.
నేను చేయగలిగినంత పని అతను చేస్తాడు.
ఆమె తమ్ముడు సంపాదించగలిగినంత ఆమె సంపాదిస్తుంది
| 1. He works as much as I do. | 2. నేను చేయగలిగినంత పని అతను చేస్తాడు |
| హీ వర్క్స్ యాస్ మచ్ యాస్ ఐ డూ. | |
| 2. She earns as much as her brother. | 3. ఆమె సోదరుడు సంపాదించగలిగినంత ఆమె సంపాదిస్తుంది |
| షీ ఎర్న్స్ యాస్ మచ్ యాస్ హర్ బ్రదర్. | |
| 3. They spent as much as we spent. | 4. మనం ఖర్చు చేసినంత ఖర్చు వాళ్ళు చేశారు. |
| దే స్పెంట్ యాస్ మచ్ యాస్ వీ స్పెంట్. | |
| 4. I need as much as you need. | 5. మీకు ఎంత అవసరమో నాకు అంతే అవసరం. |
| ఐ నీడ్ యాస్ మచ్ యాస్ యూ నీడ్. | |
| 5. Take as much as you want. | 6. నీకు అవసరమైనంత తీసుకోండి |
| టేక్ యాస్ మచ్ యాస్ యూ వాంట్. | |
| 6. Drink as much as you like. | 7. మీకు ఇష్టమైనంత త్రాగండి |
| డ్రింక్ యాస్ మచ్ యాస్ యూ లైక్. | |
| 7. He ate as much as a horse. | 8. గుర్రం తిన్నంత అతను తిన్నాడు |
| హీ ఏట్ యాస్ మచ్ యాస్ ఎ హోర్స్. | |
| 8. She talks as much as her sister. | 9. ఆమె సోదరీ మాట్లాడినంత ఆమె మాట్లాడుతుంది |
| షీ టాక్స్ యాస్ మచ్ యాస్ హర్ సిస్టర్. | |
| 9. I do not earn as much as him. | 10. అతను సంపాదించినంత నేను సంపాదించను |
| ఐ డూ నాట్ ఎర్న్ యాస్ మచ్ యాస్ హిమ్. | |
| 10. He does not study as much as before. | 11. మునుపు చదివినంత అతను చదవలేదు |
| హీ డజ్ నాట్ స్టడీ యాస్ మచ్ యాస్ బిఫోర్. | |
| 11. She did not try as much as we did. | 12. ఆమె మేము ప్రయత్నించినంతగా ప్రయత్నించలేదు. |
| షీ డిడ్ నాట్ ట్రై యాస్ మచ్ యాస్ వీ డిడ్. | |
| 12. I will help as much as possible. | 14. నేను వీలైనంత సహాయం చేస్తాను. |
| ఐ విల్ హెల్ప్ యాస్ మచ్ యాస్ పాసిబుల్. | |
| 13. She will support as much as she can. | 15. ఆమె చేయగలిగినంత సహాయం చేస్తుంది. |
| షీ విల్ సపోర్ట్ యాస్ మచ్ యాస్ షీ కాన్. | |
| 14. I respect him as much as my father. | 18. నేను ఆయనను నా తండ్రి గౌరవించినంత గౌరవిస్తాను |
| ఐ రిస్పెక్ట్ హిమ్ యాస్ మచ్ యాస్ మై ఫాదర్. | |
| హీ అప్రిషియేట్స్ హెల్ప్ యాస్ మచ్ యాస్ అడ్వైస్. | |
| 15. I will help as much as I can. | 1. నేను చేయగలిగినంత సహాయం చేస్తాను |
| ఐ విల్ హెల్ప్ యాస్ మచ్ యాస్ ఐ కాన్. | |
| 16. He can earn as much as he can. | 3. అతను సంపాదించగలిగినంత సంపాదిస్తాడు |
| హీ కాన్ ఎర్న్ యాస్ మచ్ యాస్ హీ కాన్. | |
| 17. We will try as much as we can. | 4. మేము ప్రయత్నించగలిగినంత ప్రయత్నిస్తాము |
| వీ విల్ ట్రై యాస్ మచ్ యాస్ వీ కాన్. | |
| 18. They can save as much as they can. | 5. వారు పొదుపు చేయగలిగినంత పొదుపు చేస్తారు |
| దే కాన్ సేవ్ యాస్ మచ్ యాస్ దే కాన్. | |
| 19. I study as much as I can. | 6. నేను చదవగలిగినంత చదువుతాను |
| ఐ స్టడీ యాస్ మచ్ యాస్ ఐ కాన్. | |
| 20. He will explain as much as he can. | 9. అతను వివరించగలిగినంత వివరిస్తాడు |
| హీ విల్ ఎక్స్ప్లైన్ యాస్ మచ్ యాస్ హీ కాన్. | |
| 21. We can collect as much as we can. | 10. మేము సేకరించగలిగినంత సేకరిస్తాము |
| వీ కాన్ కలెక్ట్ యాస్ మచ్ యాస్ వీ కాన్. | |
| 22. I could help as much as I could. | 2. నేను చేయగలిగినంత సహాయం చేయగలిగాను |
| ఐ కుడ్ హెల్ప్ యాస్ మచ్ యాస్ ఐ కుడ్. | |
| 23. I must work as much as I must. | 9. నేను ఎంత పని చేయాలో అంత పని చేయాలి. |
| ఐ మస్ట్ వర్క్ యాస్ మచ్ యాస్ ఐ మస్ట్. | |
| 24. He could earn as much as he could. | 12. అతను ఎంత సంపాదించగలడో అంత సంపాదించగలిగినాడు |
| హీ కుడ్ ఎర్న్ యాస్ మచ్ యాస్ హీ కుడ్. | |
| 25. We could learn as much as we could. | 20. మనము నేర్చుకోగలిగినంత నేర్చుకున్నాము |
| వీ కుడ్ లెర్న్ యాస్ మచ్ యాస్ వీ కుడ్. |
6. As + adjective + as = లాగే
Adjective గురించి మనకు తెలుసు అది subject యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. అనగా ఎర్రగా వున్నడా , లేదా తెలివిగా వున్నాడా, పొడవగా వున్నాడా లేదా పొట్టిగా వున్నాడా
Adjectives ఇక్కడ క్లిక్ చేసి చూడండి CLICK HERE
As + adjective + as = లాగే
ఇతను కూడా అతని లాగే తెలివైనవాడు
ఈమె కూడా ఆమెలాగే ధైర్యవంతురాలు
నేను కూడా మా నాన్న లాగే పిసినారిని
ఈ విధంగా సెంటెన్స్ మధ్యలో “లాగే” అని వస్తుంది
మొదటిలో ఉన్న as కి చివరలో ఉన్న as కి మధ్యలో ఒక adjective ఉంటుంది.
| 1. He is as tall as his brother. | 1. అతను తన సోదరుడిలాగే ఎత్తుగా ఉంటాడు. |
| హీ ఇస్ యాస్ టాల్ యాస్ హిస్ బ్రదర్. | |
| 2. She is as smart as her sister. | 2. ఆమె తన సోదరిలాగే తెలివైనది. |
| షీ ఇస్ యాస్ స్మార్ట్ యాస్ హర్ సిస్టర్. | |
| 3. I am as strong as you. | 3. నేను మీలాగే బలవంతుడిని. |
| ఐ యామ్ యాస్ స్ట్రాంగ్ యాస్ యూ. | |
| 4. This car is as fast as that car. | 4. ఈ కారు ఆ కారు లాగే వేగంగా ఉంది. |
| దిస్ కార్ ఇస్ యాస్ ఫాస్ట్ యాస్ ద్యాట్ కార్. | |
| 5. The box is as heavy as a stone. | 5. ఆ పెట్టె రాయిలాగే బరువైనది. |
| ద బాక్స్ ఇస్ యాస్ హెవీ యాస్ ఎ స్టోన్. | |
| 6. He was as brave as a soldier. | 6. అతను సైనికుడిలాగే ధైర్యవంతుడు. |
| హీ వాస్ యాస్ బ్రేవ్ యాస్ ఎ సోల్జర్. | |
| 7. She was as calm as her mother. | 7. ఆమె తన తల్లిలాగే ప్రశాంతంగా ఉంది. |
| షీ వాస్ యాస్ కామ్ యాస్ హర్ మదర్. | |
| 8. This road is as wide as that road. | 8. ఈ రోడ్డు ఆ రోడ్డు లాగే వెడల్పుగా ఉంది. |
| దిస్ రోడ్ ఇస్ యాస్ వైడ్ యాస్ ద్యాట్ రోడ్. | |
| 9. The baby is as cute as a doll. | 9. ఆ పాప బొమ్మ లాగే ముద్దుగా ఉంది. |
| ద బేబీ ఇస్ యాస్ క్యూట్ యాస్ ఎ డాల్. | |
| 10. He is as honest as his father. | 10. అతను తన తండ్రిలాగే నిజాయితీపరుడు. |
| హీ ఇస్ యాస్ ఆనెస్ట్ యాస్ హిస్ ఫాదర్. | |
| 11. She is as kind as her teacher. | 11. ఆమె తన గురువులాగే దయగలది. |
| షీ ఇస్ యాస్ కైండ్ యాస్ హర్ టీచర్. | |
| 12. I am as happy as you. | 12. నేను మీలాగే సంతోషంగా ఉన్నాను. |
| ఐ యామ్ యాస్ హ్యాపీ యాస్ యూ. | |
| 13. This book is as interesting as that one. | 13. ఈ పుస్తకం ఆ పుస్తకం లాగే ఆసక్తికరంగా ఉంది. |
| దిస్ బుక్ ఇస్ యాస్ ఇంటరెస్టింగ్ యాస్ ద్యాట్ వన్. | |
| 14. The exam was as easy as expected. | 14. పరీక్ష అనుకున్నలాగే సులభంగా ఉంది. |
| ద ఎగ్జామ్ వాస్ యాస్ ఈజీ యాస్ ఎక్స్పెక్టెడ్. | |
| 15. He is as quick as lightning. | 15. అతను మెరుపులాగే వేగంగా ఉంటాడు. |
| హీ ఇస్ యాస్ క్విక్ యాస్ లైట్నింగ్. | |
| 16. She is as beautiful as a rose. | 16. ఆమె గులాబీలాగే అందంగా ఉంది. |
| షీ ఇస్ యాస్ బ్యూటిఫుల్ యాస్ ఎ రోజ్. | |
| 17. I am as busy as before. | 17. నేను మునుపటిలాగే బిజీగా ఉన్నాను. |
| ఐ యామ్ యాస్ బిజీ యాస్ బిఫోర్. | |
| 18. The water is as clear as glass. | 18. నీరు గాజులాగే స్పష్టంగా ఉంటుంది. |
| ద వాటర్ ఇస్ యాస్ క్లియర్ యాస్ గ్లాస్. | |
| 19. He runs as fast as a deer. | 19. అతను జింకలాగే వేగంగా పరిగెత్తుతాడు. |
| హీ రన్స్ యాస్ ఫాస్ట్ యాస్ ఎ డీర్. | |
| 20. She sings as sweet as a bird. | 20. ఆమె పక్షిలాగే మధురంగా పాడుతుంది. |
| షీ సింగ్స్ యాస్ స్వీట్ యాస్ ఎ బర్డ్. | |
| 21. This house is as big as ours. | 21. ఈ ఇల్లు మా ఇల్లు లాగే పెద్దది. |
| దిస్ హౌస్ ఇస్ యాస్ బిగ్ యాస్ అవర్స్. | |
| 22. He looks as young as his son. | 22. అతను తన కొడుకులాగే చిన్నవాడుగా కనిపిస్తాడు. |
| హీ లుక్స్ యాస్ యంగ్ యాస్ హిస్ సన్. | |
| 23. She works as hard as him. | 23. ఆమె కూడా అతనిలాగే కష్టపడి పనిచేస్తుంది. |
| షీ వర్క్స్ యాస్ హార్డ్ యాస్ హిమ్. | |
| 24. I feel as fresh as morning air. | 24. నేను ఉదయం గాలిలాగే తాజాగా ఉన్నాను. |
| ఐ ఫీల్ యాస్ ఫ్రెష్ యాస్ మార్నింగ్ ఎయిర్. | |
| 25. The room is as clean as new. | 25. గది కొత్తదిలాగే శుభ్రంగా ఉంది. |
| ద రూమ్ ఇస్ యాస్ క్లీన్ యాస్ న్యూ. | |
| 26. He is as polite as ever. | 26. అతను ఎప్పటిలాగే మర్యాదగా ఉంటాడు. |
| హీ ఇస్ యాస్ పొలైట్ యాస్ ఎవర్. | |
| 27. She was as quiet as night. | 27. ఆమె రాత్రిలాగేనిశ్శబ్దంగా ఉంది. |
| షీ వాస్ యాస్ క్వయెట్ యాస్ నైట్. | |
| 28. This phone is as costly as that phone. | 28. ఈ ఫోన్ ఆ ఫోన్ లాగే ఖరీదైనది. |
| దిస్ ఫోన్ ఇస్ యాస్ కాస్ట్లీ యాస్ ద్యాట్ ఫోన్. | |
| 29. The task is as simple as that. | 29. పని దాని లాగే సులభం. |
| ద టాస్క్ ఇస్ యాస్ సింపుల్ యాస్ ద్యాట్. | |
| 30. I am as ready as you. | 30. నేను మీలాగే సిద్ధంగా ఉన్నాను. |
| ఐ యామ్ యాస్ రెడీ యాస్ యూ. |
