| 1. one of = ఒకరు లేదా ఒకటి క్రింది సెంటెన్స్ లలో Helping verbs తర్వాత not చేరిస్తే అవి వ్యతిరేక వాక్యాలుగా మార్చబడతాయి | |
| 1. She is one of my best friends. | 1. ఆమె నా ప్రాణ స్నేహితులలో ఒకరు. |
| షీ ఇస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ | |
| 2. This is one of the most beautiful paintings. | 2. ఇది చాలా అందమైన చిత్రాలలో ఒకటి. |
| దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పేయింటింగ్స్ | |
| 3. He is one of the tallest boys in class. | 3. అతను తరగతిలో ఎత్తైన అబ్బాయిలలో ఒకడు. |
| హీ ఇస్ వన్ ఆఫ్ ద టాల్స్ట్ బాయ్స్ ఇన్ క్లాస్ | |
| 4. One of the books is missing. | 4. పుస్తకాలలో ఒకటి లేదు. |
| వన్ ఆఫ్ ద బుక్స్ ఇస్ మిస్సింగ్ | |
| 5. That dog is one of the fastest animals. | 5. ఆ కుక్క అత్యంత వేగవంతమైన జంతువులలో ఒకటి. |
| దాట్ డాగ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫాస్ట్స్ట అనిమల్స్ | |
| 6. She is one of the smartest girls in school. | 6. ఆమె పాఠశాలలో తెలివైన అమ్మాయిలలో ఒకరు. |
| షీ ఇస్ వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ గర్ల్స్ ఇన్ స్కూల్ | |
| 7. One of the chairs is broken. | 7. కుర్చీలలో ఒకటి విరిగిపోయింది. |
| వన్ ఆఫ్ ద చెయిర్స్ ఇస్ బ్రోకెన్ | |
| 8. This movie is one of my favorites. | 8. ఈ సినిమా నాకు ఇష్టమైన వాటిలో ఒకటి. |
| దిస్ మూవీ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ | |
| 9. He is one of the honest men I know. | 9. అతను నాకు తెలిసిన నిజాయితీపరులలో ఒకడు. |
| హీ ఇస్ వన్ ఆఫ్ ద హానెస్ట్ మెన్ ఐ నో | |
| 10. One of the teachers is absent today. | 10. ఈరోజు ఉపాధ్యాయులలో ఒకరు లేరు. |
| వన్ ఆఫ్ ద టీచర్స్ ఇస్ అబ్సెంట్ టుడే | |
| 2. Some of = కొన్ని లేదా కొంతమంది | |
| 1. Some of the students are absent today. | 1. ఈరోజు కొంతమంది విద్యార్థులు గైర్హాజరు. |
| సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ అబ్సెంట్ టుడే | |
| 2. I ate some of the cake. | 2. నేను కేక్ లో కొంత తిన్నాను. |
| ఐ ఏట్ సమ్ ఆఫ్ ద కేక్ | |
| 3. Some of my friends like football. | 3. నా స్నేహితుల్లో కొంతమందికి ఫుట్బాల్ అంటే ఇష్టం. |
| సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లైక్ ఫుట్బాల్ | |
| 4. Some of the water spilled on the floor. | 4. కొంత నీరు నేలపై చిందినది. |
| సమ్ ఆఫ్ ద వాటర్ స్పిల్డ్ ఆన్ ద ఫ్లోర్ | |
| 5. Some of the apples are rotten. | 5. కొన్ని ఆపిల్స్ కుళ్ళిపోయాయి. |
| సమ్ ఆఫ్ ద ఆపుల్స్ ఆర్ రాటెన్ | |
| 6. Some of the questions are easy. | 6. కొన్ని ప్రశ్నలు సులువుగా ఉంటాయి. |
| సమ్ ఆఫ్ దక్వెషన్స్ ఆర్ ఈజీ | |
| 7. Some of the books are new. | 7. కొన్ని పుస్తకాలు కొత్తవి. |
| సమ్ ఆఫ్ ద బుక్స్ ఆర్ న్యూ | |
| 8. Some of the chairs are broken. | 8. కొన్ని కుర్చీలు విరిగిపోయాయి. |
| సమ్ ఆఫ్ ద చెయిర్స్ ఆర్ బ్రోకెన్ | |
| 9. Some of the people were late. | 9. కొంతమంది ఆలస్యంగా వచ్చారు. |
| సమ్ ఆఫ్ ద పీపుల్ వెర్ లేట్ | |
| 10. I borrowed some of her pens. | 10. నేను ఆమె పెన్నులు కొన్ని అరువుగా తీసుకున్నాను. |
| ఐ బారోడ్ సమ్ ఆఫ్ హర్ పెన్స్ | |
| 3. Many of= చాలా | |
| 1. Many of the students passed the exam. | 1. చాలా మంది విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. |
| మెని ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్డ్ ద ఎగ్జామ్ | |
| 2. Many of the books are on the table. | 2. చాలా పుస్తకాలు టేబుల్ మీద ఉన్నాయి. |
| మెని ఆఫ్ ద బుక్స్ ఆర్ ఆన్ ద టేబుల్ | |
| 3. Many of my friends are doctors. | 3. నా స్నేహితుల్లో చాలామంది వైద్యులు. |
| మెని ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ డాక్టర్స్ | |
| 4. Many of the cars are red. | 4. చాలా కార్లు ఎరుపు రంగులో ఉన్నాయి. |
| మెని ఆఫ్ ద కార్స్ ఆర్ రెడ్ | |
| 5. Many of the apples are fresh. | 5. చాలా ఆపిల్స్ తాజాగా ఉన్నాయి. |
| మెని ఆఫ్ ద ఆపుల్స్ ఆర్ ఫ్రెష్ | |
| 6. Many of the boys play cricket. | 6. చాలా మంది అబ్బాయిలు క్రికెట్ ఆడుతారు. |
| మెని ఆఫ్ ద బాయ్స్ ప్లే క్రికెట్ | |
| 7. Many of the teachers are kind. | 7. చాలా మంది ఉపాధ్యాయులు దయగలవారు. |
| మెని ఆఫ్ ద టీచర్స్ ఆర్ కైండ్ | |
| 8. Many of the people like chocolate. | 8. చాలా మందికి చాక్లెట్ అంటే ఇష్టం. |
| మెని ఆఫ్ ద పీపుల్ లైక్ చాక్లెట్ | |
| 9. Many of the questions are difficult. | 9. చాలా ప్రశ్నలు కష్టంగా ఉన్నాయి. |
| మెని ఆఫ్ దక్వెషన్స్ ఆర్ డిఫికల్ట్ | |
| 10. Many of the chairs need repair. | 10. చాలా కుర్చీలకు మరమ్మతులు అవసరం. |
| మెని ఆఫ్ ద చెయిర్స్ నిడ్ రిపేర్ | |
| 4. Most of = దాదాపు చాలా | |
| 1. Most of the students are in the hall. | 1. దాదాపు చాలా మంది విద్యార్థులు హాలులో ఉంటారు. |
| మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద హాల్ | |
| 2. Most of the water has evaporated. | 2. దాదాపు చాలా నీరు ఆవిరైపోయింది. |
| మోస్ట్ ఆఫ్ ద వాటర్ హస్ ఎవాపొరేటెడ్ | |
| 3. Most of my friends like music. | 3. దాదాపు నా స్నేహితుల్లో చాలా మందికి సంగీతం అంటే ఇష్టం. |
| మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లైక్ మ్యూజిక్ | |
| 4. Most of the apples are sweet. | 4. దాదాపు చాలా ఆపిల్స్ తియ్యగా ఉంటాయి. |
| మోస్ట్ ఆఫ్ ద ఆపుల్స్ ఆర్ స్వీట్ | |
| 5. Most of the books are interesting. | 5. దాదాపు చాలా పుస్తకాలు ఆసక్తికరంగా ఉంటాయి. |
| మోస్ట్ ఆఫ్ ద బుక్స్ ఆర్ ఇంటరెస్టింగ్ | |
| 6. Most of the people were happy. | 6. దాదాపు చాలా మంది సంతోషంగా ఉండినారు. |
| మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వెర్ హ్యాపీ | |
| 7. Most of the chairs are comfortable. | 7. దాదాపు చాలా కుర్చీలు సౌకర్యవంతంగా ఉంటాయి. |
| మోస్ట్ ఆఫ్ ద చెయిర్స్ ఆర్ కంఫర్టబుల్ | |
| 8. Most of the students studied hard. | 8. దాదాపు చాలా మంది విద్యార్థులు కష్టపడి చదివారు. |
| మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్టడీడ్ హార్డ్ | |
| 9. Most of the day was sunny. | 9. దాదాపు చాలా రోజులో ఎక్కువ భాగం ఎండగా ఉంది. |
| మోస్ట్ ఆఫ్ ద డే వాస్ సన్నీ | |
| 10. Most of the cars are expensive. | 10. దాదాపు చాలా కార్లు ఖరీదైనవి గా ఉంటాయి. |
| మోస్ట్ ఆఫ్ ద కార్స్ ఆర్ ఎక్స్పెన్సివ్ | |
| 5. All of = అందరూ | |
| 1. All of the students are present today. | 1. ఈరోజు విద్యార్థులందరూ హాజరయ్యారు. |
| ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ప్రెసెంట్ టుడే | |
| 2. All of the books are on the table. | 2. అన్ని పుస్తకాలు టేబుల్ మీద ఉన్నాయి. |
| ఆల్ ఆఫ్ ద బుక్స్ ఆర్ ఆన్ ద టేబుల్ | |
| 3. All of my friends like chocolate. | 3. నా స్నేహితులందరికీ చాక్లెట్ అంటే ఇష్టం. |
| ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లైక్ చాక్లెట్ | |
| 4. All of the water has been used. | 4. నీళ్ళు అంతా వాడిపోయాయి. |
| ఆల్ ఆఫ్ ద వాటర్ హాస్ బీన్ యూజ్డ్ | |
| 5. All of the apples are fresh. | 5. ఆపిల్లన్నీ తాజాగా ఉన్నాయి. |
| ఆల్ ఆఫ్ ద ఆపుల్స్ ఆర్ ఫ్రెష్ | |
| 6. All of the chairs are broken. | 6. కుర్చీలన్నీ విరిగిపోయి ఉన్నాయి. |
| ఆల్ ఆఫ్ ద చెయిర్స్ ఆర్ బ్రోకెన్ | |
| 7. All of the students studied hard. | 7. విద్యార్థులందరూ కష్టపడి చదివారు. |
| ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్టడీడ్ హార్డ్ | |
| 8. All of the people were happy. | 8. ప్రజలందరు సంతోషంగా ఉండిరి. |
| ఆల్ ఆఫ్ ద పీపుల్ వెర్ హ్యాపీ | |
| 9. All of the days were sunny. | 9. అన్ని రోజులు ఎండగా ఉండినాయి. |
| ఆల్ ఆఫ్ ద డేస్ వెర్ సన్నీ | |
| 10. All of the movies are interesting. | 10. అన్ని సినిమాలు ఆసక్తికరంగా ఉన్నాయి. |
| ఆల్ ఆఫ్ ద మూవీస్ ఆర్ ఇంటరెస్టింగ్ | |
| 6. none of =ఎవరు లేదు , ఏది లేదు | |
| 1. None of the students were absent. | 1. విద్యార్థులు ఎవరూ గైర్హాజరు కాలేదు. |
| నన్ ఆఫ్ ద స్టూడెంట్స్ వెర్ అబ్సెంట్ | |
| 2. None of the books is missing. | 2. పుస్తకాల్లో ఏవీ కనిపించలేదు. |
| నన్ ఆఫ్ ద బుక్స్ ఇస్ మిస్సింగ్ | |
| 3. None of my friends like spinach. | 3. నా స్నేహితులెవరికీ పాలకూర అంటే ఇష్టం ఉండదు. |
| నన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లైక్ స్పినాచ్ | |
| 4. None of the water is clean. | 4. ఏ నీళ్ళు కూడా శుభ్రంగా లేవు. |
| నన్ ఆఫ్ ద వాటర్ ఇస్ క్లీన్ | |
| 5. None of the apples are rotten. | 5. ఆపిల్లలో ఏవీ కుళ్ళిపోలేదు. |
| నన్ ఆఫ్ ద ఆపుల్స్ ఆర్ రాటెన్ | |
| 6. None of the chairs are comfortable. | 6. కుర్చీలు ఏవీ సౌకర్యవంతంగా లేవు. |
| నన్ ఆఫ్ ద చెయిర్స్ ఆర్ కంఫర్టబుల్ | |
| 7. None of the students passed the test. | 7. విద్యార్థుల్లో ఎవరూ పరీక్షలో ఉత్తీర్ణులు కాలేదు. |
| నన్ ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్డ్ ద టెస్ట్ | |
| 8. None of the people were late. | 8. ఎవరూ ఆలస్యం చేయలేదు. |
| నన్ ఆఫ్ ద పీపుల్ వెర్ లేట్ | |
| 9. None of the days were rainy. | 9. ఏ రోజు వర్షం పడలేదు. |
| నన్ ఆఫ్ ద డేస్ వెర్ రేణీ | |
| 10. None of the movies is boring. | 10. ఏ సినిమా కూడా బోరింగ్ గా ఉండదు. |
| నన్ ఆఫ్ ద మూవీస్ ఇస్ బోరింగ్ | |
| 7. few of = కొన్ని లేదా కొంత | |
| 1. Few of the students understand the lesson. | 1. కొంతమంది విద్యార్థులు పాఠం అర్థం చేసుకుంటారు. |
| ఫ్యూ ఆఫ్ ద స్టూడెంట్స్ అండర్స్టాండ్ ద లెసన్ | |
| 2. Few of the books are interesting. | 2. కొన్ని పుస్తకాలు ఆసక్తికరంగా ఉన్నాయి. |
| ఫ్యూ ఆఫ్ ద బుక్స్ ఆర్ ఇంటరెస్టింగ్ | |
| 3. Few of my friends play football. | 3. నా స్నేహితుల్లో కొంతమంది ఫుట్బాల్ ఆడుతున్నారు. |
| ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ ప్లే ఫుట్బాల్ | |
| 4. Few of the apples are sweet. | 4. కొన్ని ఆపిల్ పండ్లు తియ్యగా ఉంటాయి. |
| ఫ్యూ ఆఫ్ ద ఆపుల్స్ ఆర్ స్వీట్ | |
| 5. Few of the teachers are strict. | 5. కొంతమంది ఉపాధ్యాయులు కఠినంగా ఉంటారు. |
| ఫ్యూ ఆఫ్ ద టీచర్స్ ఆర్ స్ట్రిక్ట్ | |
| 6. Few of the chairs are broken. | 6. కొన్ని కుర్చీలు విరిగిపోయి ఉన్నాయి. |
| ఫ్యూ ఆఫ్ ద చెయిర్స్ ఆర్ బ్రోకెన్ | |
| 7. Few of the students passed the test. | 7. పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ. |
| ఫ్యూ ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్డ్ ద టెస్ట్ | |
| 8. Few of the people came on time. | 8. కొద్దిమంది మాత్రమే సమయానికి వచ్చారు. |
| ఫ్యూ ఆఫ్ ద పీపుల్ కేం ఆన్ టైమ్ | |
| 9. Few of the days were sunny. | 9. కొన్ని రోజులు ఎండగా ఉన్నాయి. |
| ఫ్యూ ఆఫ్ ద డేస్ వెర్ సన్నీ | |
| 10. Few of the movies are worth watching. | 10. కొన్ని సినిమాలు చూడదగ్గవి. |
| ఫ్యూ ఆఫ్ ద మూవీస్ ఆర్ వర్త్ వాచింగ్ | |
| 8. Each of = ప్రతిఒక్కరూ ,లేదా ప్రతి ఒక్కటి | |
| 1. Each of the students has a book. | 1. ప్రతి విద్యార్థి దగ్గర ఒక పుస్తకం కలిగి ఉన్నాడు. |
| ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హాస్ అ బుక్ | |
| 2. Each of the books is expensive. | 2. ప్రతి పుస్తకం ఖరీదైనది. |
| ఈచ్ ఆఫ్ ద బుక్స్ ఇస్ ఎక్స్పెన్సివ్ | |
| 3. Each of my friends has a mobile. | 3. నా స్నేహితులందరికీ మొబైల్ ఉంది. |
| ఈచ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హాస్ అ మొబైల్ | |
| 4. Each of the apples is fresh. | 4. ప్రతి ఆపిల్ తాజాగా ఉంది. |
| ఈచ్ ఆఫ్ ద ఆపుల్స్ ఇస్ ఫ్రెష్ | |
| 5. Each of the teachers is kind. | 5. ప్రతి ఉపాధ్యాయుడు దయగలవాడు. |
| ఈచ్ ఆఫ్ ద టీచర్స్ ఇస్ కైండ్ | |
| 6. Each of the chairs is broken. | 6. ప్రతి కుర్చీ విరిగిపోయింది. |
| ఈచ్ ఆఫ్ ద చెయిర్స్ ఇస్ బ్రోకెన్ | |
| 7. Each of the students studied hard. | 7. ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకున్నాడు. |
| ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్టడీడ్ హార్డ్ | |
| 8. Each of the people came on time. | 8. ప్రతి ఒక్కరూ సమయానికి వచ్చారు. |
| ఈచ్ ఆఫ్ ద పీపుల్ కేం ఆన్ టైమ్ | |
| 9. Each of the days was sunny. | 9. ప్రతి రోజు ఎండగా ఉంది. |
| ఈచ్ ఆఫ్ ద డేస్ వాస్ సన్నీ | |
| 10. Each of the movies is interesting. | 10. ప్రతి సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. |
| ఈచ్ ఆఫ్ ద మూవీస్ ఇస్ ఇంటరెస్టింగ్ | |
| 9. either of = అదైనా లేక ఇదైన | |
| 1. You can choose either of the two books. | 1. మీరు రెండు పుస్తకాలలో దేనినైనా ఎంచుకోవచ్చు. |
| యూ క్యాన్ చూస్ ఈథర్ ఆఫ్ ద టూ బుక్స్ | |
| 2. Either of the students can answer. | 2. విద్యార్థులలో ఎవరైనా సమాధానం చెప్పగలరు. |
| ఈథర్ ఆఫ్ ద స్టూడెంట్స్ కాన్ ఆంసర్ | |
| 3. I will take either of the pens. | 3. నేను పెన్నులలో దేనినైనా తీసుకుంటాను. |
| ఐ విల్ టేక్ ఈథర్ ఆఫ్ ద పెన్స్ | |
| 4. Either of the chairs is comfortable. | 4. ఏ కుర్చీ అయినా సౌకర్యవంతంగా ఉంటుంది. |
| ఈథర్ ఆఫ్ ద చెయిర్స్ ఇస్ కంఫర్టబుల్ | |
| 5. Either of the roads leads to the park. | 5. ఏ రోడ్ అయినా పార్కుకు దారితీస్తుంది. |
| ఈథర్ ఆఫ్ ద రోడ్స్ లీడ్స్ టూ ద పర్క్ | |
| 6. Either of the movies is good. | 6. ఏ సినిమా అయినా బాగుంది. |
| ఈథర్ ఆఫ్ ద మూవీస్ ఇస్ గుడ్ | |
| 7. You can call either of my friends. | 7. మీరు నా స్నేహితుల్లో ఎవరికైనా కాల్ చేయవచ్చు. |
| యూ క్యాన్ కాల్ ఈథర్ ఆఫ్ మై ఫ్రెండ్స్ | |
| 8. Either of the apples is sweet. | 8. ఆపిల్లలో ఏదైనా తీపిగా ఉంటుంది. |
| ఈథర్ ఆఫ్ ద ఆపుల్స్ ఇస్ స్వీట్ | |
| 9. Either of the options is correct. | 9. రెండు ఎంపికలలో ఏదైనా సరైనది. |
| ఈథర్ ఆఫ్ ద ఆప్షన్స్ ఇస్ కరెక్ట్ | |
| 10. Either of the teachers can help you. | 10. ఉపాధ్యాయులలో ఎవరైనా మీకు సహాయం చేయగలరు. |
| ఈథర్ ఆఫ్ ద టీచర్స్ కాన్ హెల్ప్ యూ | |
| 10. neither of = ఏదీలేదు | |
| 1. Neither of the students passed the test. | 1. ఏ విద్యార్థి కూడా పరీక్షలో ఉత్తీర్ణులు కాలేదు. |
| నెదర్ ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్డ్ ద టెస్ట్ | |
| 2. Neither of the books is interesting. | 2. ఏ పుస్తకాలూ ఆసక్తికరంగా లేవు. |
| నెదర్ ఆఫ్ ద బుక్స్ ఇస్ ఇంటరెస్టింగ్ | |
| 3. Neither of my friends likes spinach. | 3. నా స్నేహితులెవరికీ పాలకూర అంటే ఇష్టం ఉండదు. |
| నెదర్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లైక్స్ స్పినాచ్ | |
| 4. Neither of the apples is fresh. | 4. ఆపిల్లలో ఏవి తాజాగా లేవు. |
| నెదర్ ఆఫ్ ద ఆపుల్స్ ఇస్ ఫ్రెష్ | |
| 5. Neither of the chairs is broken. | 5. ఏ కుర్చీ విరిగిపోలేదు |
| నెదర్ ఆఫ్ ద చెయిర్స్ ఇస్ బ్రోకెన్ | |
| 6. Neither of the roads is safe. | 6. ఏ రోడ్లు కూడా సురక్షితంగా లేవు. |
| నెదర్ ఆఫ్ ద రోడ్స్ ఇస్ సేఫ్ | |
| 7. Neither of the movies is good. | 7. ఏ సినిమా కూడా బాగాలేదు. |
| నెదర్ ఆఫ్ ద మూవీస్ ఇస్ గుడ్ | |
| 8. Neither of the teachers is strict. | 8. ఉపాధ్యాయుల్లో ఎవరో కఠినంగా లేరు |
| నెదర్ ఆఫ్ ద టీచర్స్ ఇస్ స్ట్రిక్ట్ | |
| 9. Neither of the options is correct. | 9. ఏ ఎంపిక కూడా సరైనది కాదు. |
| నెదర్ ఆఫ్ ద ఆప్షన్స్ ఇస్ కరెక్ట్ | |
| 10. Neither of the people came on time. | 10. ఎవరు సమయానికి రాలేదు |
| నెదర్ ఆఫ్ ద పీపుల్ కేం ఆన్ టైమ్ | |
| 11 . both of = రెండూ | |
| 1. Both of the students are present. | 1. ఇద్దరు విద్యార్థులు హాజరయ్యారు. |
| బోత్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ప్రెసెంట్ | |
| 2. Both of the books are new. | 2. రెండు పుస్తకాలు కొత్తవి. |
| బోత్ ఆఫ్ ద బుక్స్ ఆర్ న్యూ | |
| 3. Both of my friends like music. | 3. నా ఇద్దరు స్నేహితులకు సంగీతం అంటే ఇష్టం. |
| బోత్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లైక్ మ్యూజిక్ | |
| 4. Both of the apples are sweet. | 4. రెండు ఆపిల్లు తియ్యగా ఉన్నాయి. |
| బోత్ ఆఫ్ ద ఆపుల్స్ ఆర్ స్వీట్ | |
| 5. Both of the teachers are kind. | 5. ఇద్దరు ఉపాధ్యాయులు దయగలవారు. |
| బోత్ ఆఫ్ ద టీచర్స్ ఆర్ కైండ్ | |
| 6. Both of the chairs are broken. | 6. రెండు కుర్చీలు విరిగిపోయాయి. |
| బోత్ ఆఫ్ ద చెయిర్స్ ఆర్ బ్రోకెన్ | |
| 7. Both of the students studied hard. | 7. ఇద్దరు విద్యార్థులు కష్టపడి చదివారు. |
| బోత్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్టడీడ్ హార్డ్ | |
| 8. Both of the people arrived early. | 8. ఇద్దరూ త్వరగా వచ్చారు. |
| బోత్ ఆఫ్ ద పీపుల్ అర్యైవ్డ్ ఎర్లీ | |
| 9. Both of the days were sunny. | 9. రెండు రోజులు ఎండగా ఉన్నాయి. |
| బోత్ ఆఫ్ ద డేస్ వెర్ సన్నీ | |
| 10. Both of the movies are interesting. | 10. రెండు సినిమాలు ఆసక్తికరంగా ఉన్నాయి. |
| బోత్ ఆఫ్ ద మూవీస్ ఆర్ ఇంటరెస్టింగ్ | |
| 12. half of =సగం | |
| 1. Half of the students are absent. | 1. సగం మంది విద్యార్థులు గైర్హాజరు. |
| హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ అబ్సెంట్ | |
| 2. Half of the cake is eaten. | 2. కేక్ ని సగం తిని వున్నారు . |
| హాఫ్ ఆఫ్ ద కేక్ ఇస్ ఈటెన్ | |
| 3. Half of my friends are doctors. | 3. నా స్నేహితుల్లో సగం మంది డాక్టర్లే. |
| హాఫ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ డాక్టర్స్ | |
| 4. Half of the apples are fresh. | 4. ఆపిల్లలో సగం తాజాగా ఉన్నాయి. |
| హాఫ్ ఆఫ్ ద ఆపుల్స్ ఆర్ ఫ్రెష్ | |
| 5. Half of the water has evaporated. | 5. సగం నీరు ఆవిరైపోయింది. |
| హాఫ్ ఆఫ్ ద వాటర్ హాస్ ఎవాపొరేటెడ్ | |
| 6. Half of the books are new. | 6. సగం పుస్తకాలు కొత్తవి. |
| హాఫ్ ఆఫ్ ద బుక్స్ ఆర్ న్యూ | |
| 7. Half of the chairs are broken. | 7. సగం కుర్చీలు విరిగిపోయాయి. |
| హాఫ్ ఆఫ్ ద చెయిర్స్ ఆర్ బ్రోకెన్ | |
| 8. Half of the students studied hard. | 8. సగం మంది విద్యార్థులు కష్టపడి చదివారు. |
| హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్టడీడ్ హార్డ్ | |
| 9. Half of the day was sunny. | 9. రోజులో సగం సమయం ఎండగా ఉంది. |
| హాఫ్ ఆఫ్ ద డే వాస్ సన్నీ | |
| 10. Half of the movies are interesting. | 10. సగం సినిమాలు ఆసక్తికరంగా ఉన్నాయి. |
| హాఫ్ ఆఫ్ ద మూవీస్ ఆర్ ఇంటరెస్టింగ్ | |
| 13 . part of = కొంత భాగం | |
| 1. This is part of the book. | 1. ఇది పుస్తకంలో కొంత భాగం. |
| దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద బుక్ | |
| 2. Part of the students are late. | 2. కొంతబాగం విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. |
| పార్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ లేట్ | |
| 3. Part of my friends like football. | 3. నా స్నేహితుల్లో కొంతబాగానికి ఫుట్బాల్ అంటే ఇష్టం. |
| పార్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లైక్ ఫుట్బాల్ | |
| 4. Part of the water spilled. | 4. నీటిలో కొంత భాగం చిందినది. |
| పార్ట్ ఆఫ్ ద వాటర్ స్పిల్డ్ | |
| 5. Part of the apples are rotten. | 5. ఆపిల్లలో కొంత భాగం కుళ్ళిపోయింది. |
| పార్ట్ ఆఫ్ ద ఆపుల్స్ ఆర్ రాటెన్ | |
| 6. Part of the chairs are broken. | 6. కుర్చీలలో కొంత భాగం విరిగిపోయింది. |
| పార్ట్ ఆఫ్ ద చెయిర్స్ ఆర్ బ్రోకెన్ | |
| 7. Part of the day was rainy. | 7. రోజులో కొంత భాగం వర్షం పడింది. |
| పార్ట్ ఆఫ్ ద డే వాస్ రేణీ | |
| 8. Part of the students studied hard. | 8. కొంత బాగం విద్యార్థులు కష్టపడి చదివారు. |
| పార్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్టడీడ్ హార్డ్ | |
| 9. Part of the people came late. | 9. కొంతబాగం ప్రజలు ఆలస్యంగా వచ్చారు. |
| పార్ట్ ఆఫ్ ద పీపుల్ కేం లేట్ | |
| 10. Part of the books are interesting. | 10. పుస్తకాలలో కొంతబాగం ఆసక్తికరమైనవి. |
| పార్ట్ ఆఫ్ ద బుక్స్ ఆర్ ఇంటరెస్టింగ్ | |
| 14 . several of = చాలా | |
| 1. Several of the students are absent. | 1. చాలా మంది విద్యార్థులు గైర్హాజరు. |
| సెవరల్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ అబ్సెంట్ | |
| 2. Several of the books are old. | 2. చాలా పుస్తకాలు పాతవి. |
| సెవరల్ ఆఫ్ ద బుక్స్ ఆర్ ఓల్డ్ | |
| 3. Several of my friends play cricket. | 3. నా స్నేహితులు చాలా మంది క్రికెట్ ఆడుతారు. |
| సెవరల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ప్లే క్రికెట్ | |
| 4. Several of the apples are sweet. | 4. చాలా ఆపిల్స్ తియ్యగా ఉంటాయి. |
| సెవరల్ ఆఫ్ ద ఆపుల్స్ ఆర్ స్వీట్ | |
| 5. Several of the teachers are strict. | 5. చాలా మంది ఉపాధ్యాయులు కఠినంగా ఉంటారు. |
| సెవరల్ ఆఫ్ ద టీచర్స్ ఆర్ స్ట్రిక్ట్ | |
| 6. Several of the chairs are broken. | 6. చాలా కుర్చీలు విరిగిపోయాయి. |
| సెవరల్ ఆఫ్ ద చెయిర్స్ ఆర్ బ్రోకెన్ | |
| 7. Several of the students studied hard. | 7. చాలా మంది విద్యార్థులు కష్టపడి చదివారు. |
| సెవరల్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్టడీడ్ హార్డ్ | |
| 8. Several of the people arrived early. | 8. చాలా మంది ముందుగానే వచ్చారు. |
| సెవరల్ ఆఫ్ ద పీపుల్ అర్యైవ్డ్ ఎర్లీ | |
| 9. Several of the days were rainy. | 9. చాలా రోజులు వర్షం పడింది. |
| సెవరల్ ఆఫ్ ద డేస్ వెర్ రేణీ | |
| 10. Several of the movies are good. | 10. చాలా సినిమాలు బాగున్నాయి. |
| సెవరల్ ఆఫ్ ద మూవీస్ ఆర్ గుడ్ | |
| 15. any of = ఏదైనా, ఎవరైనా | |
| 1. You can take any of the books. | 1. మీరు ఏవైనా పుస్తకాలను తీసుకోవచ్చు. |
| యూ క్యాన్ టేక్ ఎనీ ఆఫ్ ద బుక్స్ | |
| 2. Any of the students can answer. | 2. విద్యార్థులలో ఎవరైనా సమాధానం చెప్పగలరు. |
| ఎనీ ఆఫ్ ద స్టూడెంట్స్ కాన్ ఆంసర్ | |
| 3. I will use any of the pens. | 3. నేను ఏ పెన్నైనా ఉపయోగిస్తాను. |
| ఐ విల్ యూజ్ ఎనీ ఆఫ్ ద పెన్స్ | |
| 4. Any of the chairs is comfortable. | 4. ఏవైనా కుర్చీలు సౌకర్యవంతంగా ఉంటాయి. |
| ఎనీ ఆఫ్ ద చెయిర్స్ ఇస్ కంఫర్టబుల్ | |
| 5. Any of the apples is fresh. | 5. ఏదైనా ఆపిల్ తాజాగా ఉంటుంది. |
| ఎనీ ఆఫ్ ద ఆపుల్స్ ఇస్ ఫ్రెష్ | |
| 6. Any of the teachers can help you. | 6. ఉపాధ్యాయులలో ఎవరైనా మీకు సహాయం చేయగలరు. |
| ఎనీ ఆఫ్ ద టీచర్స్ కాన్ హెల్ప్ యూ | |
| 7. Any of the movies is interesting. | 7. ఏదైనా సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. |
| ఎనీ ఆఫ్ ద మూవీస్ ఇస్ ఇంటరెస్టింగ్ | |
| 8. Any of the options is correct. | 8. ఎంపికలలో ఏదైనా సరైనది. |
| ఎనీ ఆఫ్ ద ఆప్షన్స్ ఇస్ కరెక్ట్ | |
| 9. Any of my friends can join. | 9. నా స్నేహితులు ఎవరైనా చేరవచ్చు. |
| ఎనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ కాన్ జాయిన్ | |
| 10. Any of the days was sunny. | 10. ఏ రోజుల్లోనైనా ఎండ ఉంది. |
