ఈ క్రింది టాపిక్స్ పై క్లిక్ చేయండి
Shall
Shall be
Shall have
shall have been
Shall
1. Future: భవిష్యత్తు
భవిష్యత్తులో చేసే పనులు గురించి తెలియజేయడానికి కూడా “ shall “ ఉపయోగిస్తారు. కానీ ఇప్పుడు “ will “ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
ఒకవేళ shall ఉపయోగించాలి అనుకుంటే I,we కి మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు మిగతా సబ్జెక్టులకు ఉపయోగించిన కూడా తప్పులేదు.
All subjects + shall + verb1 + object
Example: The team shall finish the work. = బృందం పనిని పూర్తి చేస్తుంది.
దీనిని నెగిటివ్ సెంటెన్స్ గా మార్చుటకు shall తరువాత not పెడితే సరిపోతుంది.
The team shall not finish the work = బృందం పనిని పూర్తి చేయదు.
పై రెండు సెంటెన్స్ ని Interrogative సెంటెన్స్ గా మార్చుటకు shall ని సెంటెన్స్ ప్రారంభంలో ఉంచితే సరిపోతుంది.
Shall the team finish the work? = బృందం పనిని పూర్తి చేస్తుందా?
Shall the team not finish the work? = బృందం పనిని పూర్తి చేయదా?
| 1. I shall return tomorrow. | 1. నేను రేపు తిరిగి వస్తాను. |
| ఐ షాల్ రిటర్న్ టుమారో | |
| 2. We shall start the meeting soon. | 2. మేము త్వరలో సమావేశాన్ని ప్రారంభిస్తాము. |
| వీ షాల్ స్టార్ట్ ది మీటింగ్ సూన్ | |
| 3. You shall see the result. | 3. మీరు ఫలితాన్ని చూస్తారు. |
| యు షాల్ సీ ది రిజల్ట్ | |
| 4. He shall complete the task today. | 4. అతను ఈరోజు పనిని పూర్తి చేస్తాడు. |
| హీ షాల్ కంప్లీట్ ది టాస్క్ టుడే | |
| 5. She shall arrive early. | 5. ఆమె త్వరగా వస్తుంది. |
| షీ షాల్ అరైవ్ ఎర్లీ | |
| 6. It shall improve soon. | 6. ఇది త్వరలో మెరుగుపడుతుంది. |
| ఇట్ షాల్ ఇంప్రూవ్ సూన్ | |
| 7. They shall visit the temple. | 7. వారు ఆలయాన్ని సందర్శిస్తారు. |
| దే షాల్ విజిట్ ది టెంపుల్ | |
| 8. I shall call you tonight. | 8. నేను ఈ రాత్రి నీకు ఫోన్ చేస్తాను. |
| ఐ షాల్ కాల్ యు టునైట్ | |
| 9. We shall build a new house. | 9. మనం కొత్త ఇల్లు కట్టుకుంటాం. |
| వీ షాల్ బిల్డ్ ఎ న్యూ హౌస్ | |
| 10. You shall understand the truth. | 10. మీరు సత్యాన్ని అర్థం చేసుకుంటారు. |
| యు షాల్ అండర్‌స్టాండ్ ది ట్రూత్ | |
| 11. He shall win the match. | 11. అతను మ్యాచ్ గెలుస్తాడు. |
| హీ షాల్ విన్ ది మ్యాచ్ | |
| 12. She shall finish the project. | 12. ఆమె ప్రాజెక్ట్ పూర్తి చేస్తుంది. |
| షీ షాల్ ఫినిష్ ది ప్రాజెక్ట్ | |
| 13. It shall stay here. | 13. అది ఇక్కడే ఉంటుంది. |
| ఇట్ షాల్ స్టే హియర్ | |
| 14. They shall support the plan. | 14. వారు ప్రణాళికకు మద్దతు ఇస్తారు. |
| దే షాల్ సపోర్ట్ ది ప్లాన్ | |
| 15. We shall reach the station. | 15. మనం స్టేషన్ కి చేరుకుంటాము. |
| వీ షాల్ రీచ్ ది స్టేషన్ | |
| 16. Ramesh shall buy a new bike. | 16. రమేష్ కొత్త బైక్ కొంటాడు. |
| రమేష్ షాల్ బై ఎ న్యూ బైక్ | |
| 17. Sita shall sing a song. | 17. సీత ఒక పాట పాడుతుంది. |
| సీత షాల్ సింగ్ ఎ సాంగ్ | |
| 18. David shall lead the team. | 18. డేవిడ్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. |
| డేవిడ్ షాల్ లీడ్ ది టీమ్ | |
| 19. Anil shall repair the computer. | 19. అనిల్ కంప్యూటర్ రిపేర్ చేస్తాడు. |
| అనిల్ షాల్ రిపేర్ ది కంప్యూటర్ | |
| 20. Mary shall teach the class. | 20. మేరీ తరగతికి బోధిస్తుంది. |
| మేరీ షాల్ టీచ్ ది క్లాస్ | |
| 21. The teacher shall check the papers. | 21. ఉపాధ్యాయుడు కాగితాలను తనిఖీ చేస్తాడు. |
| ది టీచర్ షాల్ చెక్ ది పేపర్స్ | |
| 22. The manager shall approve the request. | 22. మేనేజర్ అభ్యర్థనను ఆమోదిస్తారు. |
| ది మేనేజర్ షాల్ అప్రూవ్ ది రిక్వెస్ట్ | |
| 23. The driver shall start the bus. | 23. డ్రైవర్ బస్సును స్టార్ట్ చేస్తాడు. |
| ది డ్రైవర్ షాల్ స్టార్ట్ ది బస్ | |
| 24. The doctor shall examine the patient. | 24. వైద్యుడు రోగిని పరీక్షిస్తాడు |
| ది డాక్టర్ షాల్ ఎగ్జామిన్ ది పేషెంట్ | |
| 25. The team shall finish the work. | 25. బృందం పనిని పూర్తి చేస్తుంది. |
| ది టీమ్ షాల్ ఫినిష్ ది వర్క్ |
2. Suggestion: సూచన
ఏదైనా ఒక పని చేయాలా అని సూచనగా అడగడం ప్రతి సెంటెన్స్ కి చివర “లా “ అని వస్తుంది. చూడడానికి ఇది ప్రశ్న వాక్యం లాగా ఉంటుంది.
Shall + all subjects + verb1 + object
క్రింది టేబుల్ లోనే మొదటి ఉదాహరణ చూడండి
Example: Shall I start the class? = నేను క్లాసు మొదలు పెట్టాలా?
ఈ సెంటెన్స్ ఆల్రెడీ Interrogative సెంటెన్స్ లో ఉంది కాబట్టి దీనికి వ్యతిరేక వాక్యం రాయుటకు not ఉపయోగిస్తే సరిపోతుంది
Shall I not start the class? = నేను క్లాసు మొదలు పెట్టకూడదా?
క్రింది సెంటెన్స్ అన్నింటికీ ఈ విధంగానే నెగటివ్ సెంటెన్స్ అర్థం చేసుకోండి
| 1. Shall I start the class? | 1. నేను క్లాసు మొదలుపెట్టాలా? |
| షాల్ ఐ స్టార్ట్ ది క్లాస్ | |
| 2. Shall we go to the park? | 2. మనం పార్కుకి వెళ్లాలా? |
| షాల్ వీ గో టు ది పార్క్ | |
| 3. Shall you ask the teacher? | 3. మీరు గురువుగారిని అడగాలా? |
| షాల్ యు ఆస్‌క్ ది టీచర్ | |
| 4. Shall he open the window? | 4. అతను కిటికీ తెరవాలా? |
| షాల్ హీ ఓపెన్ ది విండో | |
| 5. Shall she bring the book? | 5. ఆమె పుస్తకం తీసుకు రావాలా? |
| షాల్ షీ బ్రింగ్ ది బుక్ | |
| 6. Shall it stay here? | 6. అది ఇక్కడే ఉండాలా? |
| షాల్ ఇట్ స్టే హియర్ | |
| 7. Shall they join the meeting? | 7. వారు సమావేశంలో చేరాలా? |
| షాల్ దే జాయిన్ ది మీటింగ్ | |
| 8. Shall I write the answer? | 8. నేను సమాధానం రాయాలా? |
| షాల్ ఐ రైట్ ది ఆన్సర్ | |
| 9. Shall we clean the room? | 9. మనం గది శుభ్రం చేయాలా? |
| షాల్ వీ క్లీన్ ది రూమ్ | |
| 10. Shall you send the message? | 10. మీరు సందేశం పంపాలా? |
| షాల్ యు సెండ్ ది మెసేజ్ | |
| 11. Shall he close the door? | 11. అతను తలుపు తెరవాలా? |
| షాల్ హీ క్లోస్ ది డోర్ | |
| 12. Shall she cook dinner? | 12. ఆమె రాత్రి భోజనం వండాలా? |
| షాల్ షీ కుక్ డిన్నర్ | |
| 13. Shall it move inside? | 13. అది లోపలికి కదలాల? |
| షాల్ ఇట్ మూవ్ ఇన్‌సైడ్ | |
| 14. Shall they start the game? | 14. వాళ్ళు ఆట మొదలుపెట్టాలా? |
| షాల్ దే స్టార్ట్ ది గేమ్ | |
| 15. Shall we visit the market? | 15. మనం మార్కెట్ కి వెళ్లాలా? |
| షాల్ వీ విజిట్ ది మార్కెట్ | |
| 16. Shall Ramesh lead the group? | 16. రమేష్ బృందానికి నాయకత్వం వహించాలా? |
| షాల్ రమేష్ లీడ్ ది గ్రూప్ | |
| 17. Shall Sita read the story? | 17. సీత కథ చదవాలా? |
| షాల్ సీత రీడ్ ది స్టోరీ | |
| 18. Shall David drive the car? | 18. డేవిడ్ కారు నడపాలా? |
| షాల్ డేవిడ్ డ్రైవ్ ది కార్ | |
| 19. Shall Anil check the list? | 19. అనిల్ జాబితా చూడాలా? |
| షాల్ అనిల్ చెక్ ది లిస్ట్ | |
| 20. Shall Mary arrange the chairs? | 20. మేరీ కుర్చీలు అమర్చాలా? |
| షాల్ మేరీ అరేంజ్ ది చెయర్స్ | |
| 21. Shall the teacher explain the lesson? | 21. టీచర్ పాఠాన్ని వివరించాలా? |
| షాల్ ది టీచర్ ఎక్స్‌ప్లేన్ ది లెసన్ | |
| 22. Shall the manager call the staff? | 22. మేనేజర్ సిబ్బందిని పిలవాలా? |
| షాల్ ది మేనేజర్ కాల్ ది స్టాఫ్ | |
| 23. Shall the driver park the bus? | 23. డ్రైవర్ బస్సును పార్క్ చేయాలా? |
| షాల్ ది డ్రైవర్ పార్క్ ది బస్ | |
| 24. Shall the doctor check the report? | 24. డాక్టర్ నివేదికను తనిఖీ చేయాలా? |
| షాల్ ది డాక్టర్ చెక్ ది రిపోర్ట్ | |
| 25. Shall the team start practice? | 25. జట్టు ప్రాక్టీస్ ప్రారంభించాలా? |
| షాల్ ది టీమ్ స్టార్ట్ ప్రాక్టీస్ | |
3. Helping offer : సహాయం ఆఫర్
ఇతరులకు ఏదైనా సహాయం ఆఫర్ చేయడానికి కూడా shall ఉపయోగిస్తారు
ఇది కూడా చూడడానికి ప్రశ్న వాక్యం లాగే ఉంటుంది. ప్రతి సెంటెన్స్ కి చివర “లా” అని వస్తుంది
Shall + all subjects + verb1 + object
క్రింది టేబుల్ లోనే మొదటి ఉదాహరణ చూడండి
Example: Shall I help you? = నేను మీకు సహాయం చేయాలా?
ఈ సెంటెన్స్ ఆల్రెడీ Interrogative సెంటెన్స్ లో ఉంది కాబట్టి దీనికి వ్యతిరేక వాక్యం రాయుటకు not ఉపయోగిస్తే సరిపోతుంది
Shall I not help you? = నేను మీకు సహాయం చేయకూడదా?
క్రింది సెంటెన్స్ అన్నింటికీ ఈ విధంగానే నెగటివ్ సెంటెన్స్ అర్థం చేసుకోండి
| 1. Shall I help you? | 1. నేను మీకు సహాయం చేయాలా? |
| షాల్ ఐ హెల్ప్ యు | |
| 2. Shall we carry the bags? | 2. మనం బ్యాగులు తీసుకెళ్లాలా? |
| షాల్ వీ క్యారీ ది బ్యాగ్స్ | |
| 3. Shall you open the gate? | 3. మీరు గేటు తెరవాలా? |
| షాల్ యు ఓపెన్ ది గేట్ | |
| 4. Shall he bring water? | 4. అతను నీళ్లు తేవాలా? |
| షాల్ హీ బ్రింగ్ వాటర్ | |
| 5. Shall she prepare tea? | 5. ఆమె టీ తయారు చేయాలా? |
| షాల్ షీ ప్రిపేర్ టీ | |
| 6. Shall it stay outside? | 6. అది బయట ఉండాలా? |
| షాల్ ఇట్ స్టే అవుట్‌సైడ్ | |
| 7. Shall they clean the hall? | 7. వాళ్ళు హాలు శుభ్రం చేయాలా? |
| షాల్ దే క్లీన్ ది హాల్ | |
| 8. Shall I close the window? | 8. నేను కిటికీ మూసివేయాలా? |
| షాల్ ఐ క్లోస్ ది విండో | |
| 9. Shall we invite them? | 9. మనం వారిని ఆహ్వానించాలా? |
| షాల్ వీ ఇన్వైట్ దెమ్ | |
| 10. Shall you write the letter? | 10. మీరు ఉత్తరం రాయలా? |
| షాల్ యు రైట్ ది లెటర్ | |
| 11. Shall he fix the fan? | 11. అతను ఫ్యాన్ రిపేర్ చేయాలా? |
| షాల్ హీ ఫిక్స్ ది ఫ్యాన్ | |
| 12. Shall she call the doctor? | 12. ఆమె డాక్టర్‌ని పిలవాలా? |
| షాల్ షీ కాల్ ది డాక్టర్ | |
| 13. Shall it remain here? | 13. అది ఇక్కడే ఉండాలా? |
| షాల్ ఇట్ రిమేన్ హియర్ | |
| 14. Shall they arrange the chairs? | 14. వాళ్ళు కుర్చీలు ఏర్పాటు చేయాలా? |
| షాల్ దే అరేంజ్ ది చెయర్స్ | |
| 15. Shall we decorate the hall? | 15. మనం హాలును అలంకరించాలా? |
| షాల్ వీ డెకరేట్ ది హాల్ | |
| 16. Shall Rahul bring tea? | 16. రాహుల్ టీ తేవాలా? |
| షాల్ రాహుల్ బ్రింగ్ టీ | |
| 17. Shall Priya open the file? | 17. ప్రియా ఫైల్ తెరవాలా? |
| షాల్ ప్రియా ఓపెన్ ది ఫైల్ | |
| 18. Shall John send the email? | 18. జాన్ ఈమెయిల్ పంపాలా? |
| షాల్ జాన్ సెండ్ ది ఈమెయిల్ | |
| 19. Shall Ravi check the door? | 19. రవి తలుపు తనిఖీ చేయాలా? |
| షాల్ రవి చెక్ ది డోర్ | |
| 20. Shall Anita light the lamp? | 20. అనిత దీపం వెలిగించాలా? |
| షాల్ అనిత లైట్ ది ల్యాంప్ | |
| 21. Shall the teacher guide the students? | 21. ఉపాధ్యాయుడు విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాలా? |
| షాల్ ది టీచర్ గైడ్ ది స్టూడెంట్స్ | |
| 22. Shall the manager solve the problem? | 22. మేనేజర్ సమస్యను పరిష్కరించలా? |
| షాల్ ది మేనేజర్ సాల్వ్ ది ప్రాబ్లమ్ | |
| 23. Shall the driver carry the luggage? | 23. డ్రైవర్ సామాను తీసుకెళ్లాలా? |
| షాల్ ది డ్రైవర్ క్యారీ ది లగేజ్ | |
| 24. Shall the doctor see the patient? | 24. వైద్యుడు రోగిని చూడాలా? |
| షాల్ ది డాక్టర్ సీ ది పేషెంట్ | |
| 25. Shall the team arrange the event? | 25. ఆ కార్యక్రమాన్ని బృందం ఏర్పాటు చేయాలా? |
| షాల్ ది టీమ్ అరేంజ్ ది ఈవెంట్ | |
4. Asking Permission: అనుమతి అడగడం
ఏదైనా ఒక అనుమతి అడగటానికి లేదా ఇవ్వడానికి గాని shall ఉపయోగిస్తారు.
ఇది కూడా చూడడానికి ప్రశ్న వాక్యం లాగే ఉంటుంది. ప్రతి సెంటెన్స్ కి చివర “చ్చా” అని వస్తుంది
Shall + all subjects + verb1 + object
క్రింది టేబుల్ లోనే మొదటి ఉదాహరణ చూడండి
Example: Shall I sit here? = నేను ఇక్కడ కూర్చోవచ్చా?
ఈ సెంటెన్స్ ఆల్రెడీ Interrogative సెంటెన్స్ లో ఉంది కాబట్టి దీనికి వ్యతిరేక వాక్యం రాయుటకు not ఉపయోగిస్తే సరిపోతుంది
Shall I not sit here? = నేను ఇక్కడ కూర్చోకూడదా?
క్రింది సెంటెన్స్ అన్నింటికీ ఈ విధంగానే నెగటివ్ సెంటెన్స్ అర్థం చేసుకోండి
| 1. Shall I sit here? | 1. నేను ఇక్కడ కూర్చోవచ్చా? |
| షాల్ ఐ సిట్ హియర్ | |
| 2. Shall we begin the class? | 2. మేము క్లాస్ ప్రారంభించవచ్చా? |
| షాల్ వీ బిగిన్ ది క్లాస్ | |
| 3. Shall you close the door? | 3. నువ్వు తలుపు తెరవచ్చా? |
| షాల్ యు క్లోస్ ది డోర్ | |
| 4. Shall he use this chair? | 4. అతను ఈ కుర్చీని ఉపయోగించవచ్చా? |
| షాల్ హీ యూజ్ దిస్ చెయర్ | |
| 5. Shall she take this book? | 5. ఆమె ఈ పుస్తకాన్ని తీసుకోవచ్చా? |
| షాల్ షీ టేక్ దిస్ బుక్ | |
| 6. Shall it remain here? | 6. అది ఇక్కడే ఉండవచ్చా? |
| షాల్ ఇట్ రిమేన్ హియర్ | |
| 7. Shall they enter the room? | 7. వారు గదిలోకి ప్రవేశించవచ్చా? |
| షాల్ దే ఎంటర్ ది రూమ్ | |
| 8. Shall I open the window? | 8. నేను కిటికీ తెరవచ్చా? |
| షాల్ ఐ ఓపెన్ ది విండో | |
| 9. Shall we write the test now? | 9. ఇప్పుడు పరీక్ష ? రాయవచ్చా? |
| షాల్ వీ రైట్ ది టెస్ట్ నౌ | |
| 10. Shall you ask the question? | 10. మీరు ప్రశ్న అడగవచ్చా? |
| షాల్ యు ఆస్‌క్ ది క్వశ్చన్ | |
| 11. Shall he join the class? | 11. అతను తరగతిలో చేరవచ్చా? |
| షాల్ హీ జాయిన్ ది క్లాస్ | |
| 12. Shall she start the program? | 12. ఆమె కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చా? |
| షాల్ షీ స్టార్ట్ ది ప్రోగ్రామ్ | |
| 13. Shall it stay inside? | 13. అది లోపలే ఉండవచ్చా? |
| షాల్ ఇట్ స్టే ఇన్‌సైడ్ | |
| 14. Shall they continue the game? | 14. వారు ఆట కొనసాగించవచ్చా? |
| షాల్ దే కంటిన్యూ ది గేమ్ | |
| 15. Shall we invite them? | 15. మనం వారిని ఆహ్వానించవచ్చా? |
| షాల్ వీ ఇన్వైట్ దెమ్ | |
| 16. Shall Ramesh enter the office? | 16. రమేష్ ఆఫీసులోకి ప్రవేశించవచ్చా? |
| షాల్ రమేష్ ఎంటర్ ది ఆఫీస్ | |
| 17. Shall Sita use this computer? | 17. సీత ఈ కంప్యూటర్ ఉపయోగించవచ్చా? |
| షాల్ సీత యూజ్ దిస్ కంప్యూటర్ | |
| 18. Shall David speak now? | 18. దావీదు ఇప్పుడు మాట్లాడవచ్చా? |
| షాల్ డేవిడ్ స్పీక్ నౌ | |
| 19. Shall Anil take the file? | 19. అనిల్ ఫైల్ తీసుకోవచ్చా? |
| షాల్ అనిల్ టేక్ ది ఫైల్ | |
| 20. Shall Mary sit here? | 20. మరియ ఇక్కడ కూర్చోవచ్చా? |
| షాల్ మేరీ సిట్ హియర్ | |
| 21. Shall the teacher explain the lesson? | 21. టీచర్ పాఠాన్ని వివరించవచ్చా? |
| షాల్ ది టీచర్ ఎక్స్‌ప్లేన్ ది లెసన్ | |
| 22. Shall the manager start the meeting? | 22. మేనేజర్ సమావేశాన్ని ప్రారంభించవచ్చా? |
| షాల్ ది మేనేజర్ స్టార్ట్ ది మీటింగ్ | |
| 23. Shall the driver stop the bus? | 23. డ్రైవర్ బస్సు ఆపవచ్చా? |
| షాల్ ది డ్రైవర్ స్టాప్ ది బస్ | |
| 24. Shall the doctor check the report? | 24. డాక్టర్ నివేదికను తనిఖీ చేయవచ్చా? |
| షాల్ ది డాక్టర్ చెక్ ది రిపోర్ట్ | |
| 25. Shall the team begin practice? | 25. జట్టు ప్రాక్టీస్ ప్రారంభించవచ్చా? |
| షాల్ ది టీమ్ బిగిన్ ప్రాక్టీస్ |
6. Rules / Orders = నియమాలు లేదా ఆజ్ఞలు
కొన్ని నియమాలు లేదా ఆజ్ఞలు పాటించాలి అని చెప్పే సందర్భంలో కూడా shall ఉపయోగిస్తారు ప్రతి సెంటెన్స్ కి చివర “లి” అని వస్తుంది
all subjects + Shall + verb1 + object
క్రింది టేబుల్ లోనే మొదటి ఉదాహరణ చూడండి
Example: I shall follow the rules. = నేను నియమాలు పాటించాలి
దీనికి వ్యతిరేక వాక్యం రాయుటకు not ఉపయోగిస్తే సరిపోతుంది
I shall not follow the rules = నేను నియమాలు పాటించకూడదు
పై రెండు సెంటెన్స్ ని Interrogative సెంటెన్స్ గా మార్చుటకు shall ని సెంటెన్స్ ప్రారంభంలో ఉంచితే సరిపోతుంది
Shall I follow the rules?. = నేను నియమాలు పాటించాలా?
Shall I not follow the rules?. = నేను నియమాలు పాటించకూడదా?
| 1. I shall follow the rules. | 1. నేను నియమాలను పాటించాలి |
| ఐ షాల్ ఫాలో ది రూల్స్ | |
| 2. We shall maintain discipline. | 2. మనం క్రమశిక్షణను అనుసరించాలి. |
| వీ షాల్ మెయింటేన్ డిసిప్లిన్ | |
| 3. You shall obey the instructions. | 3. మీరు సూచనలకు విధేయత చూపాలి |
| యు షాల్ ఒబే ది ఇన్‌స్ట్రక్షన్స్ | |
| 4. He shall sign the document. | 4. అతను పత్రంపై సంతకం చేయాలి. |
| హీ షాల్ సైన్ ది డాక్యుమెంట్ | |
| 5. She shall attend the meeting. | 5. ఆమె సమావేశానికి హాజరు కావాలి. |
| షీ షాల్ అటెండ్ ది మీటింగ్ | |
| 7. They shall report tomorrow. | 7. వారు రేపు నివేదించాలి. |
| దే షాల్ రిపోర్ట్ టుమారో | |
| 8. I shall pay the fee. | 8. నేను రుసుము చెల్లించాలి. |
| ఐ షాల్ పే ది ఫీ | |
| 9. We shall protect the property. | 9. మేము ఆస్తిని రక్షించాలి. |
| వీ షాల్ ప్రొటెక్ట్ ది ప్రాపర్టీ | |
| 10. You shall keep silence. | 10. మీరు మౌనంగా ఉండాలి. |
| యు షాల్ కీప్ సైలెన్స్ | |
| 11. He shall complete the duty. | 11. అతను విధిని పూర్తి చేయాలి. |
| హీ షాల్ కంప్లీట్ ది డ్యూటీ | |
| 12. She shall submit the form. | 12. ఆమె ఫారమ్‌ను సమర్పించాలి. |
| షీ షాల్ సబ్మిట్ ది ఫారం | |
| 13. It shall stay in the box. | 13. అది పెట్టెలోనే ఉండాలి. |
| ఇట్ షాల్ స్టే ఇన్ ది బాక్స్ | |
| 14. They shall follow the policy. | 14. వారు విధానాన్ని అనుసరించాలి. |
| దే షాల్ ఫాలో ది పాలసీ | |
| 15. We shall respect the law. | 15. మనం చట్టాన్ని గౌరవించాలి |
| వీ షాల్ రిస్పెక్ట్ ది లా | |
| 16. Ramesh shall manage the office. | 16. రమేష్ కార్యాలయాన్ని నిర్వహించాలి. |
| రమేష్ షాల్ మేనేజ్ ది ఆఫీస్ | |
| 17. Sita shall keep the records. | 17. సీత రికార్డులను ఉంచాలి. |
| సీత షాల్ కీప్ ది రికార్డ్స్ | |
| 18. David shall check the report. | 18. డేవిడ్ నివేదికను తనిఖీ చేయాలి. |
| డేవిడ్ షాల్ చెక్ ది రిపోర్ట్ | |
| 19. Anil shall guard the gate. | 19. అనిల్ గేటుకు కాపలాగా ఉండాలి. |
| అనిల్ షాల్ గార్డ్ ది గేట్ | |
| 20. Mary shall record the details. | 20. మరియ వివరాలను నమోదు చేయాలి. |
| మేరీ షాల్ రికార్డ్ ది డిటేల్స్ | |
| 21. The teacher shall check homework. | 21. ఉపాధ్యాయుడు హోంవర్క్ తనిఖీ చేయాలి. |
| ది టీచర్ షాల్ చెక్ హోమ్‌వర్క్ | |
| 22. The manager shall approve requests. | 22. మేనేజర్ అభ్యర్థనలను ఆమోదించాలి. |
| ది మేనేజర్ షాల్ అప్రూవ్ రిక్వెస్ట్స్ | |
| 23. The driver shall follow the route. | 23. డ్రైవర్ మార్గాన్ని అనుసరించాలి. |
| ది డ్రైవర్ షాల్ ఫాలో ది రూట్ | |
| 24. The doctor shall examine the patient. | 24. వైద్యుడు రోగిని పరీక్షించాలి. |
| ది డాక్టర్ షాల్ ఎగ్జామిన్ ది పేషెంట్ | |
| 25. The team shall complete the duty. | 25. బృందం బాధ్యతని పూర్తి చేయాలి. |
| ది టీమ్ షాల్ కంప్లీట్ ది డ్యూటీ |
♠♠♠♠♠♠♠♠♠ END ♠♠♠♠♠♠♠♠♠
Shall be = భవిష్యత్తులో ఉండు
A. Shall be ఇప్పుడు ఎవరు ఎక్కువగా ఉపయోగించడం లేదు. will be ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
B. ఒకవేళ shall be ఉపయోగించిన I, we సబ్జెక్టు లకు మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు
Shall be ఏ సందర్భంలో ఉపయోగిస్తారో తెలుసుకుందాం
1.Shall be + noun
భవిష్యత్తులో ఏదైనా అవుతాను, అవుతాడు లేదా ఉంటాను అనే అర్థంలో Shall be + noun
ఉపయోగిస్తారు
| 1. I shall be a teacher. | 1. నేను ఉపాధ్యాయుడిని అవుతాను. లేదా “నేను ఉపాధ్యాయుడుగా ఉంటాను” అని కూడా చెప్పవచ్చు |
| (ఐ షెల్ బీ ఎ టీచర్) | |
| 2. I shall be your friend. | 2. నేను నీ స్నేహితుడిగా ఉంటాను. |
| (ఐ షెల్ బీ యువర్ ఫ్రెండ్) | |
| 3. We shall be winners. | 3. మనం విజేతలు అవుతాము. |
| (వీ షెల్ బీ వినర్స్) | |
| 4. I shall be your guide. | 4. నేను మీకు మార్గదర్శిగా ఉంటాను. |
| (ఐ షెల్ బీ యువర్ గైడ్) | |
| 5. We shall be members. | 5. మనం సభ్యులుగా ఉంటాము. |
| (వీ షెల్ బీ మెంబర్స్) | |
| 6. I shall be a good teacher in the future. | 6. నేను భవిష్యత్తులో మంచి ఉపాధ్యాయుడిని అవుతాను. |
| (ఐ షెల్ బీ ఎ గుడ్ టీచర్ ఇన్ ది ఫ్యూచర్) | |
| 7. I shall be your best friend in difficult times. | 7. కష్ట సమయాల్లో నేను నీకు మంచి స్నేహితుడిగా ఉంటాను. |
| (ఐ షెల్ బీ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్) | |
| 8. We shall be strong members of this team. | 8. మనం ఈ జట్టులో బలమైన సభ్యులుగా ఉంటాము. |
| (వీ షెల్ బీ స్ట్రాంగ్ మెంబర్స్ ఆఫ్ దిస్ టీమ్) | |
| 9. I shall be a responsible person in my family. | 9. నేను నా కుటుంబంలో బాధ్యత గల వ్యక్తిగా ఉంటాను. |
| (ఐ షెల్ బీ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్ ఇన్ మై ఫ్యామిలీ) | |
| 10. We shall be successful students in this exam. | 10. మనం ఈ పరీక్షలో ఉత్తీర్ణులమవుతాము. |
| (వీ షెల్ బీ సక్సెస్‌ఫుల్ స్టూడెంట్స్ ఇన్ దిస్ ఎగ్జామ్) | |
| 11. I shall be a helpful person for everyone here. | 11. నేను ఇక్కడ ఉన్న ప్రతిఒక్కరికీ సహాయపడే వ్యక్తిగా ఉంటాను. |
| (ఐ షెల్ బీ ఎ హెల్ప్‌ఫుల్ పర్సన్ ఫర్ ఎవ్రీవన్ హియర్) | |
| 12. We shall be active members in this organisation. | 12. మేము ఈ సంస్థలో క్రియాశీల సభ్యులుగా ఉంటాము. |
| (వీ షెల్ బీ యాక్టివ్ మెంబర్స్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్) | |
| 13. I shall be a successful businessman one day. | 13. నేను ఒక రోజు విజయవంతమైన వ్యాపారవేత్త అవుతాను. |
| (ఐ షెల్ బీ ఎ సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మ్యాన్ వన్ డే) | |
| 14. We shall be good partners in this project. | 14. ఈ ప్రాజెక్టులో మనం మంచి భాగస్వాములుగా ఉంటాము. |
| (వీ షెల్ బీ గుడ్ పార్ట్నర్స్ ఇన్ దిస్ ప్రాజెక్ట్) | |
| 15. I shall be a useful person for society. | 15. నేను సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా ఉంటాను. |
| (ఐ షెల్ బీ ఎ యూజ్‌ఫుల్ పర్సన్ ఫర్ సొసైటీ) | |
2. Shall be + Adjective
భవిష్యత్తులో ఒక వ్యక్తి యొక్క గుణం తెలియజేయడానికి
| 1. I shall be happy. | 1. నేను సంతోషంగా ఉంటాను. |
| (ఐ షెల్ బీ హ్యాపీ) | |
| 2. I shall be ready. | 2. నేను సిద్ధంగా ఉంటాను. |
| (ఐ షెల్ బీ రెడీ) | |
| 3. We shall be careful. | 3. మనం జాగ్రత్తగా ఉండాలి. |
| (వీ షెల్ బీ కేర్‌ఫుల్) | |
| 4. I shall be strong. | 4. నేను బలంగా ఉంటాను. |
| (ఐ షెల్ బీ స్ట్రాంగ్) | |
| 5. We shall be honest. | 5. మనం నిజాయితీగా ఉంటాము. |
| (వీ షెల్ బీ ఆనెస్ట్) | |
| 6. I shall be very happy after meeting you. | 6. మిమ్మల్ని కలిసిన తర్వాత నేను చాలా సంతోషిస్తాను. |
| (ఐ షెల్ బీ వెరీ హ్యాపీ ఆఫ్టర్ మీటింగ్ యూ) | |
| 7. I shall be ready before the meeting starts. | 7. సమావేశం ప్రారంభమయ్యేలోపు నేను సిద్ధంగా ఉంటాను. |
| (ఐ షెల్ బీ రెడీ బిఫోర్ ది మీటింగ్ స్టార్ట్స్) | |
| 8. We shall be careful while crossing the road. | 8. మనం రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. |
| (వీ షెల్ బీ కేర్‌ఫుల్ వైల్ క్రాసింగ్ ది రోడ్) | |
| 9. I shall be strong in difficult situations. | 9. నేను కష్ట పరిస్థితులలో బలంగా ఉంటాను. |
| (ఐ షెల్ బీ స్ట్రాంగ్ ఇన్ డిఫికల్ట్ సిట్యుయేషన్స్) | |
| 10. We shall be honest in our work always. | 10. మనం మన పనిలో ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండాలి. |
| (వీ షెల్ బీ ఆనెస్ట్ ఇన్ అవర్ వర్క్ ఆల్వేస్) | |
| 11. I shall be busy with my work tomorrow. | 11. నేను రేపు నా పనితో తీరిక లేకుండా ఉంటాను. |
| (ఐ షెల్ బీ బిజీ విత్ మై వర్క్ టుమారో) | |
| రేపు నేను నా పనితో బిజీగా ఉంటాను | |
| 12. We shall be happy to help you anytime. | 12. మేము మీకు ఎప్పుడైనా సహాయం చేయడానికి సంతోషిస్తాము. |
| (వీ షెల్ బీ హ్యాపీ టు హెల్ప్ యూ ఎనీటైమ్) | |
| 13. I shall be confident during the interview. | 13. ఇంటర్వ్యూ సమయంలో నేను ఆత్మవిశ్వాసంతో ఉంటాను. |
| (ఐ షెల్ బీ కాన్ఫిడెంట్ డ్యూరింగ్ ది ఇంటర్వ్యూ) | |
| 14. We shall be careful about this problem. | 14. మనం ఈ సమస్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. |
| (వీ షెల్ బీ కేర్‌ఫుల్ అబౌట్ దిస్ ప్రాబ్లమ్) | |
| 15. I shall be thankful for your support. | 15. మీ మద్దతుకు నేను కృతజ్ఞుడనై ఉంటాను. |
| (ఐ షెల్ బీ థాంక్‌ఫుల్ ఫర్ యువర్ సపోర్ట్) |
3.Shall be+ verb4
భవిష్యత్తులో ఏదైనా ఒక పని చేస్తూ ఉంటాను లేదా చేస్తూ ఉంటారు అని చెప్పడానికి Shall be+ verb4 ఉపయోగిస్తారు
| 1. I shall be going. | 1. నేను వెళ్తూ ఉంటాను |
| (ఐ షెల్ బీ గోయింగ్) | |
| 2. We shall be waiting. | 2. మేము ఎదురుచూస్తూ ఉంటాము. |
| (వీ షెల్ బీ వెయిటింగ్) | |
| 3. I shall be studying. | 3. నేను చదువుకుంటూ ఉంటాను. |
| (ఐ షెల్ బీ స్టడీయింగ్) | |
| 4. We shall be working. | 4. మేము పని చేస్తూ ఉంటాము. |
| (వీ షెల్ బీ వర్కింగ్) | |
| 5. I shall be writing. | 5. నేను రాస్తూ ఉంటాను. |
| (ఐ షెల్ బీ రైటింగ్) | |
| 6. I shall be going to school tomorrow morning. | 6. నేను రేపు ఉదయం పాఠశాలకు వెళ్తూ ఉంటాను. |
| (ఐ షెల్ బీ గోయింగ్ టు స్కూల్ టుమారో మార్నింగ్) | |
| 7. We shall be waiting for you at the station. | 7. మేము స్టేషన్‌లో మీ కోసం ఎదురుచూస్తూ ఉంటాము. |
| (వీ షెల్ బీ వెయిటింగ్ ఫర్ యూ ఎట్ ది స్టేషన్) | |
| 8. I shall be studying at that time tonight. | 8. ఈ రాత్రి ఆ సమయంలో నేను చదువుకుంటుంటాను. |
| (ఐ షెల్ బీ స్టడీయింగ్ ఎట్ దట్ టైమ్ టునైట్) | |
| 9. We shall be working on this project tomorrow. | 9. మేము రేపు ఈ ప్రాజెక్ట్‌పై పని చేస్తూ ఉంటాము. |
| (వీ షెల్ బీ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ టుమారో) | |
| 10. I shall be writing a letter to my friend. | 10. నేను నా స్నేహితునికి ఒక లేఖ రాస్తూ ఉంటాను. |
| (ఐ షెల్ బీ రైటింగ్ ఎ లెటర్ టు మై ఫ్రెండ్) | |
| 11. We shall be preparing for the exam tonight. | 11. ఈ రాత్రి మేము పరీక్షకు సిద్ధమవుతూ ఉంటాము. |
| (వీ షెల్ బీ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్ టునైట్) | |
| 12. I shall be learning English every day. | 12. నేను ప్రతిరోజూ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాను. |
| (ఐ షెల్ బీ లెర్నింగ్ ఇంగ్లీష్ ఎవరీ డే) | |
| 13. We shall be travelling to Chennai tomorrow. | 13. మేము రేపు చెన్నైకి ప్రయాణం చేస్తూ ఉంటాము. |
| (వీ షెల్ బీ ట్రావెల్లింగ్ టు చెన్నై టుమారో) | |
| 14. I shall be watching this program tonight. | 14. నేను ఈ రాత్రి ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటాను. |
| (ఐ షెల్ బీ వాచ్ింగ్ దిస్ ప్రోగ్రామ్ టునైట్) | |
| 15. We shall be discussing this topic later. | 15. మనం ఈ అంశాన్ని తర్వాత చర్చిస్తూ ఉంటాము. |
| (వీ షెల్ బీ డిస్కసింగ్ దిస్ టాపిక్ లేటర్) |
♠♠♠♠♠♠♠♠♠ END ♠♠♠♠♠♠♠♠♠
shall have
Shall have తో ఎక్కువగా verb3 మాత్రమే ఎక్కువగా
ఉపయోగిస్తారు. అనగా భవిష్యత్తులో ఏదైనా ఒక పని పూర్తి చేయబడి ఉంటుంది అని చెప్పడానికి
Shall be బదులుగా will be ఎక్కువగా ఉపయోగిస్తారు
| 1. I shall have finished the work. | 1. నేను పని పూర్తి చేసి ఉంటాను. |
| ఐ షల్ హావ్ ఫినిష్డ్ ది వర్క్ | |
| I shall not have finished the work. | నేను ఆ పనిని పూర్తి చేసి ఉండను. |
| Shall I have finished the work? | నేను పని పూర్తి చేసి ఉంటానా? |
| Shall I not have finished the work? | నేను ఆ పనిని పూర్తి చేసి ఉండనా? |
| 2. She shall have completed the task. | 2. ఆమె ఆ పనిని పూర్తి చేసి ఉంటుంది. |
| షీ షల్ హావ్ కంప్లీటెడ్ ది టాస్క్ | |
| 3. He shall have written the letter. | 3. అతడు ఆ ఉత్తరాన్ని వ్రాసి ఉంటాడు. |
| హీ షల్ హావ్ రిటన్ ది లెటర్ | |
| 4. They shall have built the house. | 4. వారు ఆ మందిరాన్ని కట్టి ఉంటారు. |
| దే షల్ హావ్ బిల్ట్ ది హౌస్ | |
| 5. We shall have reached the station. | 5. మనం స్టేషన్‌కు చేరుకొని ఉంటాము. |
| వీ షల్ హావ్ రీచ్‌డ్ ది స్టేషన్ | |
| 6. You shall have learned the lesson. | 6. మీరు పాఠం నేర్చుకొని ఉంటారు. |
| యూ షల్ హావ్ లెర్న్డ్ ది లెసన్ | |
| 7. It shall have started the process. | 7. అది ప్రక్రియను ప్రారంభించి ఉంటుంది. |
| ఇట్ షల్ హావ్ స్టార్టెడ్ ది ప్రాసెస్ | |
| 8. Ram shall have cleaned the room. | 8. రామ్ గదిని శుభ్రం చేసి ఉంటాడు. |
| రామ్ షల్ హావ్ క్లీన్‌డ్ ది రూమ్ | |
| 9. Sita shall have cooked the food. | 9. సీత ఆహారాన్ని వండి ఉంటుంది. |
| సీత షల్ హావ్ కుక్‌డ్ ది ఫుడ్ | |
| 10. The team shall have won the match. | 10. ఆ జట్టు మ్యాచ్ గెలిచి ఉంటుంది. |
| ది టీమ్ షల్ హావ్ వన్ ది మ్యాచ్ | |
| 11. I shall have completed the project before the deadline arrives. | 11. గడువు తేదీ రాకముందే నేను ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ఉంటాను. |
| ఐ షల్ హావ్ కంప్లీటెడ్ ది ప్రాజెక్ట్ బిఫోర్ ది డెడ్‌లైన్ అరైవ్స్ | |
| 12. She shall have finished her homework before the teacher checks it. | 12. ఉపాధ్యాయురాలు తనిఖీ చేసేలోపే ఆమె తన హోంవర్క్ పూర్తి చేసి ఉంటుంది. |
| షీ షల్ హావ్ ఫినిష్డ్ హర్ హోమ్‌వర్క్ బిఫోర్ ది టీచర్ చెక్స్ ఇట్ | |
| 13. He shall have written the exam before the time ends. | 13. సమయం ముగిసేలోపు అతను పరీక్ష రాసి ఉంటాడు. |
| హీ షల్ హావ్ రిటన్ ది ఎగ్జామ్ బిఫోర్ ది టైమ్ ఎండ్స్ | |
| 14. They shall have built the bridge before the rainy season starts. | 14. వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు వారు వంతెనను నిర్మించి ఉంటారు. |
| దే షల్ హావ్ బిల్ట్ ది బ్రిడ్జ్ బిఫోర్ ది రైనీ సీజన్ స్టార్ట్స్ | |
| 15. We shall have reached the village before it gets dark. | 15. చీకటి పడకముందే మనం గ్రామానికి చేరుకుని ఉంటాము. |
| వీ షల్ హావ్ రీచ్‌డ్ ది విలేజ్ బిఫోర్ ఇట్ గెట్స్ డార్క్ | |
| 16. You shall have learned all the rules by the end of this week. | 16. ఈ వారం చివరికల్లా మీరు అన్ని నియమాలను నేర్చుకొని ఉంటారు. |
| యూ షల్ హావ్ లెర్న్డ్ ఆల్ ది రూల్స్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ వీక్ | |
| 17. The train shall have left the station before we arrive there. | 17. మనం అక్కడికి చేరుకునేలోపే రైలు స్టేషన్ నుండి బయలుదేరి ఉంటుంది. |
| ది ట్రైన్ షల్ హావ్ లెఫ్ట్ ది స్టేషన్ బిఫోర్ వీ అరైవ్ దేర్ | |
| 18. The workers shall have completed the road work by next month. | 18. కార్మికులు వచ్చే నెల నాటికి రోడ్డు పనిని పూర్తి చేసి ఉంటారు. |
| ది వర్కర్స్ షల్ హావ్ కంప్లీటెడ్ ది రోడ్ వర్క్ బై నెక్స్ట్ మంత్ | |
| 19. My friend shall have finished the book before the exam begins. | 19. పరీక్ష మొదలయ్యేలోపు నా స్నేహితుడు పుస్తకం పూర్తి చేసి ఉంటాడు. |
| మై ఫ్రెండ్ షల్ హావ్ ఫినిష్డ్ ది బుక్ బిఫోర్ ది ఎగ్జామ్ బిగిన్స్ | |
| 20. The students shall have understood the lesson before the test starts. | 20. పరీక్ష ప్రారంభమయ్యేలోపు విద్యార్థులు పాఠాన్ని అర్థం చేసుకుని . |
| ది స్టూడెంట్స్ షల్ హావ్ అండర్‌స్టుడ్ ది లెసన్ బిఫోర్ ది టెస్ట్ స్టార్ట్స్ |
♠♠♠♠♠♠♠♠♠ END ♠♠♠♠♠♠♠♠♠
Shall have been
Shall have been బదులుగా will have been ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. రెండు ఒకే అర్ధాన్ని ఇస్తాయి. Will have been గురించి మనం Tenses లో తెలుసుకుని ఉన్నాము.
Shall be + verb4 కి మరియు Shall have been + verb4 కి మధ్య తేడా ఏమిటి?
Shall be + verb4 భవిష్యత్తులో ఒక పని కొనసాగుతూ ఉంటుంది లేదా జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి ఉపయోగిస్తారు. ఆ పని ఎప్పుడు ప్రారంభమైందో ఇది పట్టించుకోదు
Shall have been + verb4 ఒక పని, ఒక సమయము నుండి భవిష్యత్తులో ఎంతసేపు కొనసాగుతూ ఉంటుందో తెలియజేస్తుంది. ఆ పని ప్రారంభమైన సమయాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటుంది.
“ఇంకా” అనే పదాన్ని . ఊతపదంగా ఉపయోగించడం జరుగుతుంది
ప్రత్యేకంగా ఒక సమయము నుండి అని చెప్పడానికి since ఉపయోగిస్తారు
గంటలుగా, నెలలుగా, వారాలుగా, అని వచ్చినప్పుడు for ఉపయోగిస్తారు
| 1. I shall have been working for two hours. | 1. నేను రెండు గంటలు గా ఇంకా పని చేస్తూనే ఉన్నాను |
| ఐ షాల్ హావ్ బీన్ వర్కింగ్ ఫర్ టూ అవర్స్ | |
| 2. You shall have been studying for one hour. | 2. మీరు ఒక గంట పాటు ఇంకా చదువుతూనే ఉన్నారు |
| యూ షాల్ హావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ వన్ అవర్ | |
| 3. He shall have been playing for three hours. | 3. అతను మూడు గంటలుగా ఇంకా చదువుతూనే ఉన్నాడు. |
| హీ షాల్ హావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ త్రీ అవర్స్ | |
| 4. I shall have been working since morning.
| 4. నేను ఉదయం నుండి ఇంకా పని చేస్తూనే ఉన్నాను |
| ఐ షాల్ హావ్ బీన్ వర్కింగ్ సిన్స్ మార్నింగ్ | |
| 5. You shall have been studying since 8 AM. | 5. నీవు ఉదయం 8 గంటల నుండి ఇంకా చదువుతూనే ఉన్నావు. |
| యూ షాల్ హావ్ బీన్ స్టడీయింగ్ సిన్స్ ఎయిట్ ఏ ఎం | |
| 6. He shall have been playing since the afternoon.
| 6. అతను సాయంత్రం నుండి ఇంకా ఆడుతూనే ఉన్నాడు |
| హీ షాల్ హావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ ఆఫ్టర్నూన్ | |
| 7. They shall have been talking for two hours. | 7. వారు రెండు గంటలుగా ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు |
| దే షాల్ హావ్ బీన్ టాకింగ్ ఫర్ టూ అవర్స్ | |
| 8. Ram shall have been driving for three hours. | 8. రామ్ మూడు గంటలుగా ఇంకా డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు |
| రామ్ షాల్ హావ్ బీన్ డ్రైవింగ్ ఫర్ త్రీ అవర్స్ | |
| 9. Sita shall have been reading for one hour. | 9. సీత ఒక గంటగా ఇంకా చదువుతూనే ఉంది |
| సీత షాల్ హావ్ బీన్ రీడింగ్ ఫర్ వన్ అవర్ | |
| 10. We shall have been waiting since evening. | 10. మేము సాయంత్రము నుండి ఇంకా వెయిటింగ్ చేస్తూనే ఉన్నాము. |
| వీ షాల్ హావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ ఈవెనింగ్ | |
| 11. I shall have been working for five hours by the time you arrive. | 11. మీరు వచ్చేసరికి నేను ఇంకా ఐదు గంటలుగా పని చేస్తూనే ఉంటాను |
| ఐ షాల్ హావ్ బీన్ వర్కింగ్ ఫర్ ఫైవ్ అవర్స్ బై ది టైమ్ యూ అరైవ్ | |
| 12. I shall have been working since morning by the time you arrive.
| 12. మీరు వచ్చేసరికి నేను ఉదయం నుండి ఇంకా పని చేస్తూనే ఉంటాను. |
| ఐ షాల్ హావ్ బీన్ వర్కింగ్ సిన్స్ మార్నింగ్ బై ది టైమ్ యూ అరైవ్ | |
| 13. He shall have been playing for four hours when his friends come. | 13. అతని స్నేహితులు వచ్చేసరికి అతను ఇంకా నాలుగు గంటలుగా ఆడుతూనే ఉంటాడు |
| హీ షాల్ హావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ ఫోర్ అవర్స్ వెన్ హిస్ ఫ్రెండ్స్ కమ్ | |
| 14. She shall have been cooking for three hours before the guests arrive. | 14. అతిథులు వచ్చేలోపు ఆమె మూడు గంటలుగా వంట చేస్తూనే ఉంటుంది |
| షీ షాల్ హావ్ బీన్ కుకింగ్ ఫర్ త్రీ అవర్స్ బిఫోర్ ది గెస్ట్స్ అరైవ్ | |
| 16. We shall have been waiting for two hours by the time the train comes. | 16. రైలు వచ్చేసరికి మనం రెండు గంటలుగా ఇంకా వేచి ఉంటాము |
| వీ షాల్ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ టూ అవర్స్ బై ది టైమ్ ది ట్రైన్ కమ్ | |
| 18. Ram shall have been driving for six hours before he reaches home. | 18. రామ్ ఇంటికి చేరేలోపు ఆరు గంటలుగా ఇంకా డ్రైవింగ్ చేస్తూనే ఉంటాడు |
| రామ్ షాల్ హావ్ బీన్ డ్రైవింగ్ ఫర్ సిక్స్ అవర్స్ బిఫోర్ హీ రీచెస్ హోమ్ | |
| 19. Sita shall have been reading for three hours before she takes a break. | 19. సీత విరామం తీసుకునే ముందు మూడు గంటలుగా ఇంకా చదువుతూనే ఉంటుంది |
| సీత షాల్ హావ్ బీన్ రీడింగ్ ఫర్ త్రీ అవర్స్ బిఫోర్ షీ టేక్స్ ఏ బ్రేక్ | |
| 20. They shall have been talking since last night when the meeting ended.
| 20. నిన్న రాత్రి సమావేశం ముగిసినప్పటి నుండి వారు ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటారు |
| దే షాల్ హావ్ బీన్ టాకింగ్ సిన్స్ లాస్ట్ నైట్ వెన్ ది మీటింగ్ ఎండ్స్ |
♠♠♠♠♠♠♠♠♠ END ♠♠♠♠♠♠♠♠♠
