క్రింది టాపిక్స్ పై క్లిక్ చేయండి

Should 

Should be

Should have

Should have been  

 

 

 

 

 

 

 

should

Should ఏ ఏ సందర్భాలలో  ఉపయోగిస్తారో తెలుసుకుందాం

Should ని  సాధారణంగా  సలహా,  సూచన మొదలైన వాటిని ఇతరులకు ఇవ్వడానికి ఉపయోగిస్తారు. 

ముందు నేర్చుకున్న Shall ని మాత్రం భవిష్యత్తు గురించి, కొన్ని నియమాల గురించి తెలియజేయడానికి ఉపయోగిస్తారు. అక్కడ shall ఉపయోగించేది సలహా కోసం కాదు

 

1.Giving Advice:సలహా ఇవ్వడం

ఎవరికైనా సలహా ఇవ్వడానికి  should ఉపయోగిస్తారు ప్రతి  సెంటెన్స్ కి చివర “లి” అని వస్తుంది

All subjects + should + verb1 

Example: క్రింది టేబుల్ లోని  మొదటి ఉదాహరణ గమనించండి

They should wake up early.= వారు  త్వరగా నిద్ర లేవాలి.

దీనికి వ్యతిరేక వాక్యం రాయుటకు should తరువాత not ఉపయోగిస్తాము 

They should not  wake up early.= వారు  త్వరగా నిద్ర లేవ కూడదు. 

పై రెండు వాక్యాలను ప్రశ్నా వాక్యాలుగా మార్చుటకు should ను సెంటెన్స్  ప్రారంబంలో వుంచుతాము. 

Should they wake up early? .= వారు  త్వరగా నిద్ర లేవాలా?.

Should they not  wake up early.= వారు  త్వరగా నిద్ర లేవ కూడదా?. 

 

1. They should wake up early.1. వారు  త్వరగా నిద్ర లేవాలి.
ఐ షుడ్ వేక్ అప్ ఎర్లీ 
  
2. You should read this book.2. మీరు ఈ పుస్తకం చదవాలి.
యూ షుడ్ రీడ్ దిస్ బుక్ 
  
3. He should drink water.3. అతను నీళ్లు తాగాలి.
హీ షుడ్ డ్రింక్ వాటర్ 
  
4. She should visit the doctor.4. ఆమె వైద్యుడిని సందర్శించాలి.
షీ షుడ్ విజిట్ ద డాక్టర్ 
  
5. It should stay here.5. ఇది ఇక్కడే ఉండాలి.
ఇట్ షుడ్ స్టే హియర్ 
  
6. We should practice English.6. మనం ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలి.
వీ షుడ్ ప్రాక్టీస్ ఇంగ్లిష్ 
  
7. They should clean the room.7. వారు గదిని శుభ్రం చేయాలి.
దే షుడ్ క్లీన్ ద రూమ్ 
  
8. We should call our friend.8. మనం  మన  స్నేహితుడికి ఫోన్ చేయాలి.
ఐ షుడ్ కాల్ మై ఫ్రెండ్ 
  
9. You should watch this movie.9. మీరు ఈ సినిమా చూడాలి.
యూ షుడ్ వాచ్ దిస్ మూవీ 
  
10. He should finish the work.10. అతను పని పూర్తి చేయాలి.
హీ షుడ్ ఫినిష్ ద వర్క్ 
  
11. She should buy this dress.11. ఆమె ఈ దుస్తులు కొనాలి.
షీ షుడ్ బై దిస్ డ్రస్ 
  
12. It should remain closed.12. ఇది మూసి ఉండాలి.
ఇట్ షుడ్ రిమైన్ క్లోజ్డ్ 
  
13. We should start the class.13. మనం తరగతి ప్రారంభించాలి.
వీ షుడ్ స్టార్ట్ ద క్లాస్ 
  
14. They should help the poor.14. వారు పేదలకు సహాయం చేయాలి.
దే షుడ్ హెల్ప్ ద పూర్ 
  
15. You  should learn grammar.15. మీరు  వ్యాకరణం నేర్చుకోవాలి.
ఐ షుడ్ లెర్న్ గ్రామర్ 
  
16. Ramesh should study well.16. రమేష్ బాగా చదువుకోవాలి.
రమేష్ షుడ్ స్టడీ వెల్ 
  
17. Sita should eat healthy food.17. సీత ఆరోగ్యకరమైన ఆహారం తినాలి.
సీత షుడ్ ఈట్ హెల్థీ ఫుడ్ 
  
18. Ravi should respect elders.18. రవి పెద్దలను గౌరవించాలి.
రవి షుడ్ రిస్పెక్ట్ ఎల్డర్స్ 
  
19. Anil should save money.19. అనిల్ డబ్బు ఆదా చేయాలి.
అనిల్ షుడ్ సేవ్ మనీ 
  
20. Priya should complete the task.20. ప్రియ ఆ పనిని పూర్తి చేయాలి.
ప్రియా షుడ్ కంప్లీట్ ద టాస్క్ 
  
21. Mahesh should drive carefully.21. మహేష్ జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి.
మహేష్ షుడ్ డ్రైవ్ కేర్‌ఫులీ 
  
22. Lakshmi should join the class.22. లక్ష్మి తరగతిలో చేరాలి.
లక్ష్మి షుడ్ జాయిన్ ద క్లాస్ 
  
23. Suresh should speak clearly.23. సురేష్ స్పష్టంగా మాట్లాడాలి.
సురేష్ షుడ్ స్పీక్ క్లియర్లీ 
  
24. Kavya should follow the rules.24. కావ్య నియమాలను పాటించాలి.
కావ్య షుడ్ ఫాలో ద రూల్స్ 
  
25. Arun should arrive early.25. అరుణ్ త్వరగా రావాలి.
అరుణ్ షుడ్ అరైవ్ ఎర్లీ 

 

 2.Duty:విధి / బాధ్యత

మనం నిర్వర్తించాల్సిన విధులను గురించి మరియు మన బాధ్యతలు గురించి తెలియజేయడానికి కూడా should  ఉపయోగిస్తారు.  ఇందులో కూడా ప్రతి సెంటెన్స్ కి చివర “లి” అని వస్తుంది

All subjects + should + verb1 

 

1. I should respect my parents.1. నేను నా తల్లిదండ్రులను గౌరవించాలి.
ఐ షుడ్ రిస్పెక్ట్ మై పేరెంట్స్ 
  
2. You should follow the rules.2. మీరు నియమాలను పాటించాలి.
యూ షుడ్ ఫాలో ద రూల్స్ 
  
3. He should help his family.3. అతను తన కుటుంబానికి సహాయం చేయాలి.
హీ షుడ్ హెల్ప్ హిస్ ఫ్యామిలీ 
  
4. She should take care of her health.4. ఆమె తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
షీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హర్ హెల్త్ 
  
5. It should stay in its place.5. అది దాని స్థానంలోనే ఉండాలి.
ఇట్ షుడ్ స్టే ఇన్ ఇట్స్ ప్లేస్ 
  
6. We should protect nature.6. మనం ప్రకృతిని కాపాడాలి.
వీ షుడ్ ప్రొటెక్ట్ నేచర్ 
  
7. They should obey the law.7. వారు చట్టాన్ని పాటించాలి.
దే షుడ్ ఒబే ద లా 
  
8. I should finish my homework.8. నేను నా హోంవర్క్ పూర్తి చేయాలి.
ఐ షుడ్ ఫినిష్ మై హోమ్‌వర్క్ 
  
9. You should keep your promise.9. మీరు మీ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి.
యూ షుడ్ కీప్ యువర్ ప్రామిస్ 
  
10. He should tell the truth.10. అతను నిజం చెప్పాలి.
హీ షుడ్ టెల్ ద ట్రూత్ 
  
11. She should respect teachers.11. ఆమె ఉపాధ్యాయులను గౌరవించాలి.
షీ షుడ్ రిస్పెక్ట్ టీచర్స్ 
  
13. We should help each other.13. మనం ఒకరికొకరం సహాయం చేసుకోవాలి.
వీ షుడ్ హెల్ప్ ఈచ్ అదర్ 
  
14. They should protect animals.14. వారు జంతువులను రక్షించాలి.
దే షుడ్ ప్రొటెక్ట్ యానిమల్స్ 
  
15. I should keep my room clean.15. నేను నా గదిని శుభ్రంగా ఉంచుకోవాలి.
ఐ షుడ్ కీప్ మై రూమ్ క్లీన్ 
  
16. Ramesh should respect his father.16. రమేష్ తన తండ్రిని గౌరవించాలి.
రమేష్ షుడ్ రిస్పెక్ట్ హిస్ ఫాదర్ 
  
17. Sita should take care of her mother.17. సీత తన తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలి.
సీత షుడ్ టేక్ కేర్ ఆఫ్ హర్ మదర్ 
  
18. Ravi should follow the rules.18. రవి నియమాలను పాటించాలి.
రవి షుడ్ ఫాలో ద రూల్స్ 
  
19. Anil should help his brother.19. అనిల్ తన సోదరుడికి సహాయం చేయాలి.
అనిల్ షుడ్ హెల్ప్ హిస్ బ్రదర్ 
  
20. Priya should respect elders.20. ప్రియ పెద్దలను గౌరవించాలి.
ప్రియా షుడ్ రిస్పెక్ట్ ఎల్డర్స్ 
  
21. Mahesh should protect his family.21. మహేష్ తన కుటుంబాన్ని కాపాడుకోవాలి.
మహేష్ షుడ్ ప్రొటెక్ట్ హిస్ ఫ్యామిలీ 
  
22. Lakshmi should keep the house clean.22. లక్ష్మీదేవి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.
లక్ష్మి షుడ్ కీప్ ద హౌస్ క్లీన్ 
  
23. Suresh should finish his duty.23. సురేష్ తన విధిని పూర్తి చేయాలి.
సురేష్ షుడ్ ఫినిష్ హిస్ డ్యూటీ 
  
24. Kavya should obey her parents.24. కావ్య తన తల్లిదండ్రుల మాట వినాలి.
కావ్య షుడ్ ఒబే హర్ పేరెంట్స్ 
  
25. Arun should take responsibility.25. అరుణ్ బాధ్యత తీసుకోవాలి.
అరుణ్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ 

 

3.Suggestion:సూచన

ఇతరులకు ఏదైనా సూచించడానికి కూడా షుడ్ ఉపయోగిస్తారు. ఇందులో కూడా ప్రతి సెంటెన్స్ కి చివర “లి” అని వస్తుంది

 All subjects + should + verb1 

1. I should try this idea.1. నేను ఈ ఆలోచనను ప్రయత్నించాలి.
ఐ షుడ్ ట్రై దిస్ ఐడియా 
  
2. You should join this class.2. మీరు ఈ తరగతిలో చేరాలి.
యూ షుడ్ జాయిన్ దిస్ క్లాస్ 
  
3. He should watch that show.3. అతను ఆ షో చూడాలి.
హీ షుడ్ వాచ్ దాట్ షో 
  
4. She should read this article.4. ఆమె ఈ వ్యాసం చదవాలి.
షీ షుడ్ రీడ్ దిస్ ఆర్టికల్ 
  
5. It should stay outside.5. అది బయట ఉండాలి.
ఇట్ షుడ్ స్టే అవుట్‌సైడ్ 
  
6. We should visit the park.6. మనం పార్కుని సందర్శించాలి.
వీ షుడ్ విజిట్ ద పార్క్ 
  
7. They should see this place.7. వారు ఈ స్థలాన్ని చూడాలి.
దే షుడ్ సీ దిస్ ప్లేస్ 
  
8. I should start a new habit.8. నేను ఒక కొత్త అలవాటును ప్రారంభించాలి.
ఐ షుడ్ స్టార్ట్ ఎ న్యూ హ్యాబిట్ 
  
9. You should listen to this song.9. మీరు ఈ పాట వినాలి.
యూ షుడ్ లిసన్ టు దిస్ సాంగ్ 
  
10. He should learn this skill.10. అతను ఈ నైపుణ్యాన్ని నేర్చుకోవాలి.
హీ షుడ్ లెర్న్ దిస్ స్కిల్ 
  
11. She should wear this dress.11. ఆమె ఈ దుస్తులు ధరించాలి.
షీ షుడ్ వేర్ దిస్ డ్రస్ 
  
12. It should remain silent.12. అది నిశ్శబ్దంగా ఉండాలి.
ఇట్ షుడ్ రిమైన్ సైలెంట్ 
  
13. We should change the plan.13. మనం ప్రణాళికను మార్చాలి.
వీ షుడ్ చెంజ్ ద ప్లాన్ 
  
14. They should try again.14. వారు మళ్ళీ ప్రయత్నించాలి.
దే షుడ్ ట్రై అగైన్ 
  
15. I should improve my English.15. నేను నా ఇంగ్లీషును మెరుగుపరచుకోవాలి.
ఐ షుడ్ ఇంప్రూవ్ మై ఇంగ్లిష్ 
  
16. Ramesh should join the team.16. రమేష్ జట్టులో చేరాలి.
రమేష్ షుడ్ జాయిన్ ద టీమ్ 
  
17. Sita should read this story.17. సీత ఈ కథ చదవాలి.
సీత షుడ్ రీడ్ దిస్ స్టోరీ 
  
18. Ravi should learn to drive.18. రవి డ్రైవింగ్ నేర్చుకోవాలి.
రవి షుడ్ లెర్న్ డ్రైవింగ్ 
  
19. Anil should watch this movie.19. అనిల్ ఈ సినిమా చూడాలి.
అనిల్ షుడ్ వాచ్ దిస్ మూవీ 
  
20. Priya should try this recipe.20. ప్రియా ఈ రెసిపీని ప్రయత్నించాలి.
ప్రియా షుడ్ ట్రై దిస్ రెసిపీ 
  
21. Mahesh should buy this phone.21. మహేష్ ఈ ఫోన్ కొనాలి.
మహేష్ షుడ్ బై దిస్ ఫోన్ 
  
22. Lakshmi should visit the temple.22. లక్ష్మీ ఆలయాన్ని సందర్శించాలి.
లక్ష్మి షుడ్ విజిట్ ద టెంపుల్ 
  
23. Suresh should take this course.23. సురేష్ ఈ కోర్సు తీసుకోవాలి.
సురేష్ షుడ్ టేక్ దిస్ కోర్స్ 
  
24. Kavya should read this book.24. కావ్య ఈ పుస్తకం చదవాలి.
కావ్య షుడ్ రీడ్ దిస్ బుక్ 
  
25. Arun should start the project.25. అరుణ్ ప్రాజెక్ట్ ప్రారంభించాలి.
అరుణ్ షుడ్ స్టార్ట్ ద ప్రాజెక్ట్ 

 

4.Asking Advice:సలహా అడగడం

 ఏదైనా సలహా అడగటానికి కూడా should  ఉపయోగిస్తారు.  ఇది ప్రశ్న అడిగినట్లుగా ఉంటుంది.  ప్రతి సెంటెన్స్ కి చివర “లా” అని వస్తుంది. 

 Should + all subjects + verb1

 

1. Should I call him now?1. నేను ఇప్పుడు అతనికి కాల్ చేయాలా?
షుడ్ ఐ కాల్ హిమ్ నౌ 
  
2. Should you start the work?2. మీరు పని ప్రారంభించాలా?
షుడ్ యూ స్టార్ట్ ద వర్క్ 
  
3. Should he join the class?3. అతను తరగతిలో చేరాలా?
షుడ్ హీ జాయిన్ ద క్లాస్ 
  
4. Should she buy this dress?4. ఆమె ఈ డ్రెస్ కొనాలా?
షుడ్ షీ బై దిస్ డ్రస్ 
  
5. Should it stay here?5. అది ఇక్కడే ఉండాలా?
షుడ్ ఇట్ స్టే హియర్ 
  
6. Should we visit the doctor?6. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా?
షుడ్ వీ విజిట్ ద డాక్టర్ 
  
7. Should they finish the work today?7. వారు ఈరోజు పని పూర్తి చేయాలా?
షుడ్ దే ఫినిష్ ద వర్క్ టుడే 
  
8. Should I send the message now?8. నేను ఇప్పుడు సందేశం పంపాలా?
షుడ్ ఐ సెండ్ ద మెసేజ్ నౌ 
  
9. Should you read this book?9. మీరు ఈ పుస్తకం చదవాలా?
షుడ్ యూ రీడ్ దిస్ బుక్ 
  
10. Should he watch this movie?10. అతను ఈ సినిమా చూడాలా?
షుడ్ హీ వాచ్ దిస్ మూవీ 
  
11. Should she learn English?11. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలా?
షుడ్ షీ లెర్న్ ఇంగ్లిష్ 
  
12. Should it remain closed?12. అది మూసి ఉండాలా?
షుడ్ ఇట్ రిమైన్ క్లోజ్డ్ 
  
13. Should we change the plan?13. మనం ప్లాన్ మార్చాలా?
షుడ్ వీ చెంజ్ ద ప్లాన్ 
  
14. Should they try again?14. వారు మళ్ళీ ప్రయత్నించాలా?
షుడ్ దే ట్రై అగైన్ 
  
15. Should I improve my writing?15. నేను నా రచనను మెరుగుపరచుకోవాలా?
షుడ్ ఐ ఇంప్రూవ్ మై రైటింగ్ 
  
16. Should Ramesh join the team?16. రమేష్ జట్టులో చేరాలా?
షుడ్ రమేష్ జాయిన్ ద టీమ్ 
  
17. Should Sita read this book?17. సీత ఈ పుస్తకం చదవాలా?
షుడ్ సీత రీడ్ దిస్ బుక్ 
  
18. Should Ravi start the work now?18. రవి ఇప్పుడు పని ప్రారంభించాలా?
షుడ్ రవి స్టార్ట్ ద వర్క్ నౌ 
  
19. Should Anil buy this phone?19. అనిల్ ఈ ఫోన్ కొనాలా?
షుడ్ అనిల్ బై దిస్ ఫోన్ 
  
20. Should Priya complete the task today?20. ప్రియ ఈరోజు పని పూర్తి చేయాలా?
షుడ్ ప్రియా కంప్లీట్ ద టాస్క్ టుడే 
  
21. Should Mahesh visit the doctor?21. మహేష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా?
షుడ్ మహేష్ విజిట్ ద డాక్టర్ 
  
22. Should Lakshmi start the class now?22. లక్ష్మి ఇప్పుడు క్లాస్ మొదలుపెట్టాలా?
షుడ్ లక్ష్మి స్టార్ట్ ద క్లాస్ నౌ 
  
23. Should Suresh take this course?23. సురేష్ ఈ కోర్సు తీసుకోవాలా?
షుడ్ సురేష్ టేక్ దిస్ కోర్స్ 
  
24. Should Kavya learn this lesson today?24. కావ్య ఈ రోజు ఈ పాఠం నేర్చుకోవాలా?
షుడ్ కావ్య లెర్న్ దిస్ లెసన్ టుడే 
  
25. Should Arun start the project now?25. అరుణ్ ఇప్పుడు ప్రాజెక్ట్ ప్రారంభించాలా?
షుడ్ అరుణ్ స్టార్ట్ ద ప్రాజెక్ట్ నౌ 

 

 

 

 

 

 

 

 

Should be

ఎక్కడెక్కడ ఉపయోగిస్తారో తెలుసుకుందాం

Should be = ఉండాలి

1.Should be + Noun

be = ఉండు 

ప్రస్తుతం గాని, భవిష్యత్తులో గాని ఒక వ్యక్తి డాక్టర్ గా ఉండాలి, టీచర్ గా ఉండాలి అని కొన్ని వృత్తుల గురించి గానీ లేదా కొన్ని పేర్లతో (noun) గాని  should be  ఉపయోగిస్తారు

Should ని  సాధారణంగా  సలహా, బాధ్యత, అంచనా, అభిప్రాయం, సూచన మొదలైన వాటిని ఇతరులకు ఇవ్వడానికి ఉపయోగిస్తారు. 

క్రింది టేబుల్ లోని  మొదటి ఉదాహరణ చూడండి

He should be a doctor.= అతను డాక్టర్ గా ఉండాలి.

ఈ సెంటెన్స్ ని కి నెగటివ్ సెంటెన్స్  రాయుటకు should  తర్వాత not  చేరిస్తే  సరిపోతుంది

He should not  be a doctor.= అతను డాక్టర్ గా ఉండకూడదు

పై రెండు సెంటెన్స్ ని  interrogative sentences గా మార్చుటకు should  ని సెంటెన్స్ ప్రారంభంలో ఉంచితే సరిపోతుంది

Should he be a doctor?.= అతను డాక్టర్ గా ఉండాలా?. (interrogative)

Should he not  be a doctor?.= అతను డాక్టర్ గా ఉండకూడదు? (Negative interrogative)

 

1. He should be a doctor.1. అతను డాక్టర్ గా ఉండాలి. లేదా అతను డాక్టర్ అవ్వాలి
హీ షుడ్ బీ ఎ డాక్టర్.  
  
2. She should be a teacher.2. ఆమె ఒక టీచర్ గా ఉండాలి.
షీ షుడ్ బీ ఎ టీచర్. 
  
3. He should be the leader.3. అతను నాయకుడిగా ఉండాలి.
హీ షుడ్ బీ ద లీడర్. 
  
4. She should be the manager.4. ఆమె మేనేజర్ గా ఉండాలి.
షీ షుడ్ బీ ద మేనేజర్. 
  
5. They should be good citizens.5. వారు మంచి పౌరులుగా ఉండాలి.
దే షుడ్ బీ గుడ్ సిటిజన్స్. 
  
6. He should be the captain.6. అతను కెప్టెన్ గా ఉండాలి.
హీ షుడ్ బీ ద కెప్టెన్. 
  
7. She should be a nurse.7. ఆమె నర్సు గా ఉండాలి.
షీ షుడ్ బీ ఎ నర్స్. 
  
8. He should be a member of the club.8. అతను క్లబ్‌లో సభ్యుడిగా ఉండాలి.
హీ షుడ్ బీ ఎ మెంబర్ ఆఫ్ ద క్లబ్. 
  
9. She should be the winner.9. ఆమె విజేత గా ఉండాలి.
షీ షుడ్ బీ ద విన్నర్. 
  
10. He should be the chairman.10. ఆయనే ఛైర్మన్‌గా ఉండాలి.
హీ షుడ్ బీ ద చెయర్మన్. 

 

 

2.Should be + Location

ఏదైనా ప్రదేశంలో ఉండాలి ఇతరులకు తెలియజేయడానికి కూడా should be  ఉపయోగిస్తారు

 

1. He should be at home now.1. అతను ఇప్పుడు ఇంట్లో ఉండాలి.
హీ షుడ్ బీ అట్ హోమ్ నౌ. 
  
2. She should be in the office.2. ఆమె ఆఫీసులో ఉండాలి.
షీ షుడ్ బీ ఇన్ ది ఆఫీస్. 
  
3. They should be at school.3. వారు పాఠశాలలో ఉండాలి.
దే షుడ్ బీ అట్ స్కూల్. 
  
4. He should be in the room.4. అతను గదిలో ఉండాలి.
హీ షుడ్ బీ ఇన్ ది రూమ్. 
  
5. She should be at the hospital.5. ఆమె ఆసుపత్రిలో ఉండాలి.
షీ షుడ్ బీ అట్ ది హాస్పిటల్. 
  
6. They should be in the park.6. వారు పార్కులో ఉండాలి.
దే షుడ్ బీ ఇన్ ది పార్క్. 
  
7. He should be at the station.7. అతను స్టేషన్‌లో ఉండాలి.
హీ షుడ్ బీ అట్ ది స్టేషన్. 
  
8. She should be in the class.8. ఆమె తరగతిలో ఉండాలి.
షీ షుడ్ బీ ఇన్ ది క్లాస్. 
  
9. They should be at the meeting.9. వారు సమావేశంలో ఉండాలి.
దే షుడ్ బీ అట్ ది మీటింగ్. 
  
10. He should be in the library.10. అతను లైబ్రరీలో ఉండాలి.
హీ షుడ్ బీ ఇన్ ది లైబ్రరీ. 
  
  
  

 

 

3.Should be + Time

 సమయాన్ని గురించి తెలియజేయడానికి.  అనగా  సమయాన్ని ఒక అంచనాగా తెలియజేయడానికి

1. The meeting should be at ten.1. మీటింగ్ పది గంటలకు ఉండాలి.
ది మీటింగ్ షుడ్ బీ అట్ టెన్. 
  
2. The class should be at nine.2. తరగతి తొమ్మిది గంటలకు ఉండాలి.
ది క్లాస్ షుడ్ బీ అట్ నైన్. 
  
3. The train should be at six.3. రైలు ఆరు గంటలకు ఉండాలి.
ది ట్రైన్ షుడ్ బీ అట్ సిక్స్. 
  
4. The program should be at seven.4. కార్యక్రమం ఏడు గంటలకు ఉండాలి.
ది ప్రోగ్రామ్ షుడ్ బీ అట్ సెవెన్. 
  
5. Dinner should be at eight.5. రాత్రి భోజనం ఎనిమిది గంటలకు ఉండాలి.
డిన్నర్ షుడ్ బీ అట్ ఎయిట్. 
  
6. The match should be at four.6. మ్యాచ్ నాలుగు గంటలకు ఉండాలి.
ది మ్యాచ్ షుడ్ బీ అట్ ఫోర్. 
  
7. The function should be at five.7. ఫంక్షన్ ఐదు గంటలకు ఉండాలి.
ది ఫంక్షన్ షుడ్ బీ అట్ ఫైవ్. 
  
8. The exam should be at ten.8. పరీక్ష పది గంటలకు ఉండాలి.
ది ఎగ్జామ్ షుడ్ బీ అట్ టెన్. 
  
9. The bus should be at three.9. బస్సు మూడు గంటలకు ఉండాలి.
ది బస్ షుడ్ బీ అట్ త్రీ. 
  
10. The show should be at seven.10. ప్రదర్శన ఏడు గంటలకు ఉండాలి.
ది షో షుడ్ బీ అట్ సెవెన్. 
  
  
  

 

4.Should be + Adjective

 ఒక వ్యక్తి లేదా వస్తువు యొక్క గుణము మరియు లక్షణాలను గురించి తెలియజేయటానికి కూడా should be  ఉపయోగిస్తారు

 

1. You should be careful.1. మీరు జాగ్రత్తగా ఉండాలి.
యూ షుడ్ బీ కేర్‌ఫుల్. 
  
2. He should be honest.2. అతను నిజాయితీగా ఉండాలి.
హీ షుడ్ బీ ఆనెస్ట్. 
  
3. She should be polite.3. ఆమె మర్యాదగా ఉండాలి.
షీ షుడ్ బీ పొలైట్. 
  
4. They should be ready.4. వారు సిద్ధంగా ఉండాలి.
దే షుడ్ బీ రెడీ. 
  
5. He should be kind.5. అతను దయతో ఉండాలి.
హీ షుడ్ బీ కైండ్. 
  
6. She should be patient.6. ఆమె ఓపికగా ఉండాలి.
షీ షుడ్ బీ పేషంట్. 
  
7. They should be quiet.7. వారు నిశ్శబ్దంగా ఉండాలి.
దే షుడ్ బీ క్వయిట్. 
  
8. He should be strong.8. అతను బలంగా ఉండాలి.
హీ షుడ్ బీ స్ట్రాంగ్. 
  
9. She should be happy.9. ఆమె సంతోషంగా ఉండాలి.
షీ షుడ్ బీ హ్యాపీ. 
  
10. They should be careful.10. వారు జాగ్రత్తగా ఉండాలి.
దే షుడ్ బీ కేర్‌ఫుల్. 

 

4. Should be + verb4 = చేస్తూ ఉండాలి

క్రింది టేబుల్ లోని  మొదటి ఉదాహరణ చూడండి

అతను ఇప్పుడు వెళ్తూ ఉండాలి. కానీ అతను  వెళ్లడం లేదు ఏ కారణం చేతనో ఆగిపోయి అన్నాడు. కాబట్టి “అతను ఇప్పుడు వెళుతూ ఉండాలి” అని సలహా ఇస్తున్నాము.

ప్రతి వాక్యాన్ని నెగిటివ్ సెంటెన్స్ గా మార్చుటకు should  తర్వాత not  ఉపయోగించాలి

Interrogative sentences మార్చుటకు should ని సెంటెన్స్ ప్రారంభంలో ఉంచాలి

1. He should be going now.1. అతను ఇప్పుడు వెళ్తూ ఉండాలి.
హీ షుడ్ బీ గోయింగ్ నౌ 
  
2. She should be coming now.2. ఆమె ఇప్పుడు  వస్తూ ఉండాలి.
షీ షుడ్ బీ కమింగ్ నౌ 
  
3. They should be working now.3. వారు ఇప్పుడు పని  చేస్తూ ఉండాలి.
దే షుడ్ బీ వర్కింగ్ నౌ 
  
4. He should be sleeping now.4. అతను ఇప్పుడు నిద్రపోతూ ఉండాలి.
హీ షుడ్ బీ స్లీపింగ్ నౌ 
  
5. She should be reading now.5. ఆమె ఇప్పుడు చదువుతూ ఉండాలి.
షీ షుడ్ బీ రీడింగ్ నౌ 
  
6. The bus should be arriving now.6. బస్సు ఇప్పుడు  వస్తూ ఉండాలి.
ద బస్ షుడ్ బీ అరైవింగ్ నౌ 
  
7. The teacher should be speaking now.7. గురువు ఇప్పుడు  మాట్లాడుతూ ఉండాలి.
ద టీచర్ షుడ్ బీ స్పీకింగ్ నౌ 
  
8. My friend should be waiting now.8. నా స్నేహితుడు ఇప్పుడు  వెయిటింగ్ చేస్తూ ఉండాలి.
మై ఫ్రెండ్ షుడ్ బీ వెయిటింగ్ నౌ 
  
9. The train should be moving now.9. రైలు ఇప్పుడు కదులుతూ ఉండాలి.
ద ట్రేన్ షుడ్ బీ మూవింగ్ నౌ 
  
10. The children should be playing now.10. పిల్లలు ఇప్పుడు  ఆడుకుంటూ ఉండాలి.
ద చిల్డ్రెన్ షుడ్ బీ ప్లేయింగ్ నౌ 
  
11. He should be writing now.11. అతను ఇప్పుడు రాస్తూ ఉండాలి.
హీ షుడ్ బీ రైటింగ్ నౌ 
  
12. She should be cooking now.12. ఆమె ఇప్పుడు వంట చేస్తూ ఉండాలి.
షీ షుడ్ బీ కుకింగ్ నౌ 
  
13. The dog should be running now.13. కుక్క ఇప్పుడు పరిగెత్తుతూ ఉండాలి.
ద డాగ్ షుడ్ బీ రన్నింగ్ నౌ 
  
14. The workers should be talking now.14. కార్మికులు ఇప్పుడు  మాట్లాడుకుంటూ ఉండాలి.
ద వర్కర్స్ షుడ్ బీ టాకింగ్ నౌ 
  
15. My brother should be studying now.15. నా సోదరుడు ఇప్పుడు  చదువుకుంటూ ఉండాలి.
మై బ్రదర్ షుడ్ బీ స్టడీయింగ్ నౌ 
  
16. The teacher should be explaining the lesson in the classroom now.16. ఉపాధ్యాయుడు ఇప్పుడు తరగతి గదిలో పాఠాన్ని వివరిస్తూ ఉండాలి.
ద టీచర్ షుడ్ బీ ఎక్స్‌ప్లైనింగ్ ద లెసన్ ఇన్ ద క్లాస్‌రూమ్ నౌ 
  
17. The students should be writing the answers in their notebooks now.17. విద్యార్థులు ఇప్పుడు తమ నోట్‌బుక్‌లలో సమాధానాలు  రాస్తూ ఉండాలి.
ద స్టూడెంట్స్ షుడ్ బీ రైటింగ్ ద ఆన్సర్స్ ఇన్ దేర్ నోట్‌బుక్స్ నౌ 
  
18. My friend should be waiting for the bus at the bus stop now.18. నా స్నేహితుడు ఇప్పుడు బస్ స్టాప్‌లో బస్సు కోసం . వెయిటింగ్ చేస్తూ ఉండాలి.
మై ఫ్రెండ్ షుడ్ బీ వెయిటింగ్ ఫర్ ద బస్ అట్ ద బస్ స్టాప్ నౌ 
  
19. The workers should be repairing the road near the market now.19. కార్మికులు ఇప్పుడు మార్కెట్ దగ్గర రోడ్డు మరమ్మతులు  చేస్తూ ఉండాలి.
ద వర్కర్స్ షుడ్ బీ రిపేరింగ్ ద రోడ్ నియర్ ద మార్కెట్ నౌ 
  
20. She should be cooking food for the family in the kitchen now.20. ఆమె ఇప్పుడు వంటగదిలో కుటుంబానికి ఆహారం . వండుతూ ఉండాలి.
షీ షుడ్ బీ కుకింగ్ ఫుడ్ ఫర్ ద ఫ్యామిలీ ఇన్ ద కిచెన్ నౌ 
  
21. The train should be arriving at the railway station in a few minutes now.21. రైలు ఇప్పుడు కొన్ని నిమిషాల్లో రైల్వే స్టేషన్‌కు  చేరుకుంటూ ఉండాలి.
ద ట్రేన్ షుడ్ బీ అరైవింగ్ అట్ ద రైల్వే స్టేషన్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ నౌ 
  
22. The manager should be discussing the new project with his team in the office now.22. మేనేజర్ ఇప్పుడు ఆఫీసులో తన బృందంతో కొత్త ప్రాజెక్ట్ గురించి చర్చిస్తూ ఉండాలి.
ద మేనేజర్ షుడ్ బీ డిస్కసింగ్ ద న్యూ ప్రాజెక్ట్ విత్ హిస్ టీమ్ ఇన్ ద ఆఫీస్ నౌ 
  
23. The children should be playing games in the playground near the school now.23. పిల్లలు ఇప్పుడు పాఠశాల దగ్గర ఉన్న ఆట స్థలంలో ఆటలు  ఆడుకుంటూ ఉండాలి.
ద చిల్డ్రెన్ షుడ్ బీ ప్లేయింగ్ గేమ్స్ ఇన్ ద ప్లేగ్రౌండ్ నియర్ ద స్కూల్ నౌ 
  
24. My brother should be studying for his exams in his room at this time now.24. ఈ సమయంలో నా సోదరుడు తన గదిలో పరీక్షలకు  చదువుకుంటూ ఉండాలి.
మై బ్రదర్ షుడ్ బీ స్టడీయింగ్ ఫర్ హిస్ ఎగ్జామ్స్ ఇన్ హిస్ రూమ్ అట్ దిస్ టైమ్ నౌ 
  
25. The doctor should be checking the patients in the hospital at this time now.25. ఈ సమయంలో డాక్టర్ ఆసుపత్రిలో రోగులను తనిఖీ  చేస్తూ ఉండాలి.

 

       ♠♠♠♠♠♠♠♠♠ END ♠♠♠♠♠♠♠♠♠

 

 

 

Should have 

Should have ఏ సందర్భాలలో ఉపయోగిస్తారో  తెలుసుకుందాం

1.Should have + Noun

ప్రస్తుతం ఏదైనా కలిగి ఉండాల్సింది అని చెప్పడానికి Should have + Noun ఉపయోగిస్తారు

క్రింది టేబుల్ లో మొదటి ఉదాహరణ చూడండి

అతను కారు కలిగి ఉండాల్సింది. అనగా ప్రస్తుతానికి కలిగి లేడు కానీ, కలిగి ఉండాల్సింది అని మనము సలహా ఇస్తున్నాము. 

He should have a car. = అతను కారు కలిగి ఉండాల్సింది

He should not have a car. = అతను కారు కలిగి ఉండాల్సింది కాదు

Should he have a car?. = అతను కారు కలిగి ఉండాల్సిందా? 

Should he not have a car. = అతను కారు కలిగి ఉండాల్సింది కాదా?

1. He should have a car.1. అతను కారు కలిగి ఉండాల్సింది (లేదా) అతని దగ్గర కారు ఉండాల్సింది
హీ షుడ్ హావ్ ఎ కార్. 
  
2. She should have a pen.2.  ఆమె పెన్ను కలిగి ఉండాల్సింది
షీ షుడ్ హావ్ ఎ పెన్. 
  
3. He should have a ticket.3. అతను టికెట్ కలిగి ఉండాల్సింది  (లేదా)  అతని దగ్గర టికెట్ ఉండాల్సింది
హీ షుడ్ హావ్ ఎ టికెట్. 
  
4. She should have a phone.4. ఆమెకు ఫోన్ ఉండాల్సింది
షీ షుడ్ హావ్ ఎ ఫోన్. 
  
5. He should have a plan.5. అతనికి ఒక ప్రణాళిక  ఉండాల్సింది
హీ షుడ్ హావ్ ఎ ప్లాన్. 
  
6. She should have an appointment with the doctor.6. ఆమెకు డాక్టర్ తో అపాయింట్‌మెంట్ ఉండాల్సింది
షీ షుడ్ హావ్ అన అపాయింట్మెంట్ విత్ ది డాక్టర్. 
  
7. He should have an answer for that question.7. ఆ ప్రశ్నకు అతని దగ్గర సమాధానం ఉండాల్సింది
హీ షుడ్ హావ్ అన ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. 
  
8. She should have a reason for her decision.8. ఆమె నిర్ణయానికి ఒక కారణం ఉండాల్సింది
షీ షుడ్ హావ్ ఎ రీజన్ ఫర్ హర్ డెసిషన్. 
  
9. He should have a solution to this problem.9. ఈ సమస్యకు అతని దగ్గర ఒక పరిష్కారం ఉండాల్సింది
హీ షుడ్ హావ్ ఎ సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లమ్. 
  
10. She should have a good idea about the project.10. ఆమెకు ప్రాజెక్ట్ గురించి మంచి ఆలోచన ఉండాల్సింది
షీ షుడ్ హావ్ ఎ గుడ్ ఐడియా అబౌట్ ది ప్రాజెక్ట్. 
  
  

 

2. Should have + adjective

 సబ్జెక్టు యొక్క గుణాన్ని వివరించడానికి

1. He should have good manners.1. అతను మంచి మర్యాదను కలిగి ఉండాల్సింది (లేదా) అతనికి మంచి మర్యాద ఉండాల్సింది 
హీ షుడ్ హావ్ గుడ్ మానర్స్. 
  
2. She should have strong confidence.2. ఆమెకు బలమైన విశ్వాసం ఉండాల్సింది.
షీ షుడ్ హావ్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్. 
  
3. He should have clear ideas.3. అతనికి స్పష్టమైన ఆలోచనలు ఉండాల్సింది.
హీ షుడ్ హావ్ క్లియర్ ఐడియాస్. 
  
4. She should have good knowledge.4. ఆమెకు మంచి జ్ఞానం ఉండాల్సింది.
షీ షుడ్ హావ్ గుడ్ నాలెడ్జ్. 
  
5. He should have strong determination.5. అతనికి దృఢ సంకల్పం ఉండాల్సింది.
హీ షుడ్ హావ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్. 
  
6. She should have good communication skills.6. ఆమెకు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాల్సింది.
షీ షుడ్ హావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. 
  
7. He should have a better understanding of the problem.7. అతనికి సమస్య గురించి మంచి అవగాహన ఉండాల్సింది.
హీ షుడ్ హావ్ బెట్టర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ది ప్రాబ్లమ్. 
  
8. She should have a strong interest in studies.8. ఆమెకు చదువుపై బలమైన ఆసక్తి ఉండాల్సింది .
షీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఇంటరెస్ట్ ఇన్ స్టడీస్. 
  
9. He should have clear plans for the future.9. అతనికి భవిష్యత్తు కోసం స్పష్టమైన ప్రణాళికలు ఉండాల్సింది.
హీ షుడ్ హావ్ క్లియర్ ప్లాన్స్ ఫర్ ది ఫ్యూచర్. 
  
10. She should have a strong determination to achieve success.10. విజయం సాధించడానికి ఆమెకు దృఢ సంకల్పం ఉండాల్సింది.
షీ షుడ్ హావ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ టు అచీవ్ సక్సెస్. 

 

       ♠♠♠♠♠♠♠♠♠ END ♠♠♠♠♠♠♠♠♠

 

 

 

 

should have been 

should have been ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారో  తెలుసుకుందాం

1.should have been + Noun = ఉండాల్సింది

క్రింది టేబుల్ లోని Leader, teacher ఇటువంటి వాటిని Nouns (పేర్లు) అంటారు

క్రింది టేబుల్ లోని మొదటి ఉదాహరణ చూడండి

అతను నాయకుడిగా ఉండాల్సింది. అనగా ప్రస్తుతం  నాయకుడిగా లేడు అని అర్థం. నాయకుడిగా ఉండాలి  అని మనం సలహా ఇస్తున్నాము. 

ప్రతి సెంటెన్స్ ని నెగటివ్ సెంటెన్స్ గా మార్చుటకు should  తర్వాత not  ఉపయోగించాలి

పాజిటివ్ మరియు నెగటివ్ సెంటెన్స్ ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ గా మార్చుటకు should ని  sentence ప్రారంభంలో ఉంచాలి. 

1. He should have been the leader.1. అతను నాయకుడిగా ఉండాల్సింది.
హీ షుడ్ హావ్ బీన్ ది లీడర్. 
  
2. She should have been the teacher.2. ఆమె టీచర్ అయి ఉండాల్సింది.
షీ షుడ్ హావ్ బీన్ ది టీచర్. 
  
3. He should have been the winner.3. అతను విజేత అయి ఉండాల్సింది.
హీ షుడ్ హావ్ బీన్ ది విన్నర్. 
  
4. She should have been the captain.4. ఆమె కెప్టెన్ అయి ఉండాల్సింది.
షీ షుడ్ హావ్ బీన్ ది కెప్టెన్. 
  
5. He should have been the manager.5. అతను మేనేజర్ అయి ఉండాల్సింది.
హీ షుడ్ హావ్ బీన్ ది మేనేజర్. 
  
6. She should have been the leader of the team.6. ఆమె జట్టుకు నాయకురాలిగా ఉండాల్సింది.
షీ షుడ్ హావ్ బీన్ ది లీడర్ ఆఫ్ ది టీమ్. 
  
7. He should have been the president of the club.7. అతను క్లబ్ అధ్యక్షుడిగా ఉండాల్సింది..
హీ షుడ్ హావ్ బీన్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది క్లబ్. 
  
8. She should have been the best student in the class.8. ఆమె తరగతిలో అత్యుత్తమ విద్యార్థి అయి ఉండాల్సింది.
షీ షుడ్ హావ్ బీన్ ది బెస్ట్ స్టూడెంట్ ఇన్ ది క్లాస్. 
  
9. He should have been the owner of the company.9. అతను కంపెనీ యజమాని అయి ఉండాల్సింది.
హీ షుడ్ హావ్ బీన్ ది ఓనర్ ఆఫ్ ది కంపెనీ. 
  
10. She should have been the head of the department.10. ఆమె ఆ విభాగానికి అధిపతి అయి ఉండాల్సింది.
షీ షుడ్ హావ్ బీన్ ది హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్. 
  

 

2.should have been + Adjective

సబ్జెక్టు యొక్క గుణం ఏ విధంగా ఉండాలో సలహా ఇచ్చుటకు

1. He should have been ready.1. అతను సిద్ధంగా ఉండాల్సింది
హీ షుడ్ హావ్ బీన్ రెడీ. 
  
2. She should have been happy.2. ఆమె సంతోషంగా ఉండాల్సింది
షీ షుడ్ హావ్ బీన్ హ్యాపీ. 
  
3. He should have been careful.3. అతను జాగ్రత్తగా ఉండాల్సింది
హీ షుడ్ హావ్ బీన్ కేర్‌ఫుల్. 
  
4. She should have been honest.4. ఆమె నిజాయితీగా ఉండాల్సింది
షీ షుడ్ హావ్ బీన్ ఆనెస్ట్. 
  
5. He should have been polite.5. అతను మర్యాదగా ఉండాల్సింది
హీ షుడ్ హావ్ బీన్ పొలైట్. 
  
6. She should have been very careful with the money.6. ఆమె డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సింది
షీ షుడ్ హావ్ బీన్ వెరీ కేర్‌ఫుల్ విత్ ది మనీ. 
  
7. He should have been more serious about his work.7. అతను తన పని గురించి మరింత గంభీరంగా ఉండాల్సింది
హీ షుడ్ హావ్ బీన్ మోర్ సీరియస్ అబౌట్ హిస్ వర్క్. 
  
8. She should have been very patient with the children.8. ఆమె పిల్లలతో చాలా ఓపికగా ఉండాల్సింది
షీ షుడ్ హావ్ బీన్ వెరీ పేషెంట్ విత్ ది చిల్డ్రన్. 
  
9. He should have been more responsible in that situation.9. ఆ పరిస్థితిలో అతను మరింత బాధ్యతాయుతంగా ఉండాల్సింది
హీ షుడ్ హావ్ బీన్ మోర్ రెస్పాన్సిబుల్ ఇన్ దట్ సిట్యుయేషన్. 
  
10. She should have been more careful about her health.10. ఆమె తన ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సింది
షీ షుడ్ హావ్ బీన్ మోర్ కేర్‌ఫుల్ అబౌట్ హర్ హెల్త్. 
  

 

3.should have been + Place 

సబ్జెక్టు ఏదైనా ఒక ప్రదేశంలో ఉండాల్సింది అని తెలియజేయుటకు

1. He should have been here.1. అతను ఇక్కడే ఉండాల్సింది
హీ షుడ్ హావ్ బీన్ హియర్. 
  
2. She should have been there.2. ఆమె అక్కడ ఉండి ఉండాల్సింది
షీ షుడ్ హావ్ బీన్ దేర్. 
  
3. He should have been at home.3. అతను ఇంట్లో ఉండాల్సింది
హీ షుడ్ హావ్ బీన్ అట్ హోమ్. 
  
4. She should have been in the office.4. ఆమె ఆఫీసులో ఉండాల్సింది
షీ షుడ్ హావ్ బీన్ ఇన్ ది ఆఫీస్. 
  
5. He should have been in the class.5. అతను తరగతిలో ఉండాల్సింది
హీ షుడ్ హావ్ బీన్ ఇన్ ది క్లాస్. 
  
6. She should have been at the meeting.6. ఆమె సమావేశంలో ఉండి ఉండాల్సింది
షీ షుడ్ హావ్ బీన్ అట్ ది మీటింగ్. 
  
7. He should have been in the hospital.7. అతను ఆసుపత్రిలో ఉండాల్సింది
హీ షుడ్ హావ్ బీన్ ఇన్ ది హాస్పిటల్. 
  
8. She should have been at the station.8. ఆమె స్టేషన్‌లో ఉండాల్సింది
షీ షుడ్ హావ్ బీన్ అట్ ది స్టేషన్. 
  
9. He should have been in the office yesterday.9. అతను నిన్న ఆఫీసులో ఉండాల్సింది
హీ షుడ్ హావ్ బీన్ ఇన్ ది ఆఫీస్ యెస్టర్‌డే. 
  
10. She should have been at the party last night.10. ఆమె నిన్న రాత్రి పార్టీలో ఉండి ఉండాల్సింది
షీ షుడ్ హావ్ బీన్ అట్ ది పార్టీ లాస్ట్ నైట్. 
  

 

 

4.should have been + V4 = చేస్తూ ఉండాల్సింది

టేబుల్ లోని మొదటి ఉదాహరణ చూడండి

He should have been studying. = అతను చదువుకుంటూ ఉండాల్సింది

He should not have been studying. = అతను చదువుకుంటూ ఉండాల్సింది కాదు

Should he have been studying?. = అతను చదువుకుంటూ ఉండాల్సిందా ?

Should he not have been studying. = అతను చదువుకుంటూ ఉండాల్సింది కాదా?

 

  
1. He should have been studying.1. అతను చదువుకుంటూ ఉండాల్సింది
హీ షుడ్ హావ్ బీన్ స్టడీయింగ్. 
  
2. She should have been working.2. ఆమె పని చేస్తూ ఉండాల్సింది. 
షీ షుడ్ హావ్ బీన్ వర్కింగ్. 
  
3. He should have been sleeping.3. అతను నిద్రపోతూ ఉండాల్సింది. 
హీ షుడ్ హావ్ బీన్ స్లీపింగ్. 
  
4. She should have been reading.4. ఆమె చదువుతూ ఉండాల్సింది. 
షీ షుడ్ హావ్ బీన్ రీడింగ్. 
  
5. He should have been writing.5. అతను రాస్తూ ఉండాల్సింది. 
హీ షుడ్ హావ్ బీన్ రైటింగ్. 
  
6. She should have been preparing for the exam.6. ఆమె పరీక్షకు సిద్ధమవుతూ ఉండాల్సింది. 
షీ షుడ్ హావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్. 
  
7. He should have been doing his homework.7. అతను తన హోంవర్క్ చేస్తూ ఉండాల్సింది. 
హీ షుడ్ హావ్ బీన్ డూయింగ్ హిస్ హోమ్‌వర్క్. 
  
8. She should have been talking to the teacher.8. ఆమె టీచర్‌తో మాట్లాడుతూ ఉండాల్సింది
షీ షుడ్ హావ్ బీన్ టాకింగ్ టు ది టీచర్. 
  
9. He should have been waiting for the bus.9. అతను బస్సు కోసం వేచి ఉండాల్సింది. 
హీ షుడ్ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ది బస్. 
  
10. She should have been studying in the library.10. ఆమె లైబ్రరీలో చదువుకుంటూ ఉండాల్సింది. 
షీ షుడ్ హావ్ బీన్ స్టడీయింగ్ ఇన్ ది లైబ్రరీ. 

 

       ♠♠♠♠♠♠♠♠♠ END ♠♠♠♠♠♠♠♠♠