Be = ఏఏ సందర్భంలో ఉపయోగిస్తారో తెలుసుకుందాం
Be సాధారణంగా ఎనిమిది రూపాయలలో ఉంటుంది అవి is,am, are, was, were,be, been, being
Be ప్రెసెంట్ టెన్స్ లో is, am, are గా రూపం మార్చుకుంటుంది
Be పాస్ట్ టెన్స్ లో was, were గా రూపం మార్చుకుంటుంది
is,am, are, was, were ఏ సందర్భాలలో ఉపయోగిస్తారో అనేది పైన మనం వివరంగా తెలుసుకున్నాం. అవి కాకుండా ఇంకా be, been, being ఎక్కడెక్కడ ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
Be = ఉండు
| 1. Be careful. | జాగ్రత్తగా ఉండు. |
| బీ కేర్ఫుల్. | |
| 2. Be quiet. | నిశ్శబ్దంగా ఉండు. |
| బీ క్వయిట్. | |
| 3. Be ready. | సిద్ధంగా ఉండు. |
| బీ రెడీ. | |
| 4. Be honest. | నిజాయితీగా ఉండు. |
| బీ ఆనెస్ట్. | |
| 5. Be patient. | ఓపికగా ఉండు. |
| బీ పేషెంట్. | |
| 6. Be polite. | మర్యాదగా ఉండు.. |
| బీ పొలైట్. | |
| 7. Be calm. | ప్రశాంతంగా ఉండు.. |
| బీ కామ్. | |
| 8. Be kind. | దయగా ఉండు. |
| బీ కైండ్. | |
| 9. Be strong. | బలంగా ఉండు.. |
| బీ స్ట్రాంగ్. | |
| 10. Be smart. | తెలివిగా ఉండు.. |
| బీ స్మార్ట్. | |
| 11. Be quick. | త్వరగా ఉండు. |
| బీ క్విక్. | |
| 12. Be serious. | కోపంగా ఉండు. |
| బీ సీరియస్. | |
| 13. Be friendly. | స్నేహపూర్వకంగా ఉండు. |
| బీ ఫ్రెండ్లీ. | |
| 14. Be brave. | ధైర్యంగా ఉండు. |
| బీ బ్రేవ్. | |
| 15. Be respectful. | గౌరవంగా ఉండు.. |
| బీ రిస్పెక్ట్ఫుల్. | |
| 16. Be confident. | నమ్మకంగా ఉండు. |
| బీ కాన్ఫిడెంట్. | |
| 17. Be alert. | అప్రమత్తంగా ఉండు. |
| బీ అలర్ట్. | |
| 18. Be patient here. | ఇక్కడ ఓపిక గా ఉండు. |
| బీ పేషెంట్ హియర్. | |
| 19. Be careful there. | అక్కడ జాగ్రత్తగా ఉండు. |
| బీ కేర్ఫుల్ దేర్. | |
| 20. Be ready now. | ఇప్పుడే సిద్ధంగా ఉండు. |
| బీ రెడీ నౌ. | |
| 21. Be quiet now. | ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండు. |
| బీ క్వయిట్ నౌ. | |
| 22. Be calm now. | ఇప్పుడు ప్రశాంతంగా ఉండు. |
| బీ కామ్ నౌ. | |
| 23. Be smart today. | ఈరోజు తెలివిగా ఉండు. |
| బీ స్మార్ట్ టుడే. | |
| 24. Be brave today. | ఈరోజు ధైర్యంగా ఉండు. |
| బీ బ్రేవ్ టుడే. | |
| 25. Be polite always. | ఎల్లప్పుడూ మర్యాదగా ఉండు. |
| బీ పాలైట్ ఆల్వేస్. | |
| 26. Be patient always. | ఎల్లప్పుడూ ఓపికగా ఉండు. |
| బీ పేషెంట్ ఆల్వేస్. | |
| 27. Be friendly today. | ఈరోజు స్నేహపూర్వకంగా ఉండు. |
| బీ ఫ్రెండ్లీ టుడే. | |
| 28. Be confident now. | ఇప్పుడు నమ్మకంగా ఉండు. |
| బీ కాన్ఫిడెంట్ నౌ. | |
| 29. Be careful today. | 29. ఈరోజు జాగ్రత్తగా ఉండు. |
| బీ కేర్ఫుల్ టుడే. | |
| 30. Be honest always. | ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండు. |
| బీ ఆనెస్ట్ ఆల్వేస్. | |
Long sentences | |
| 1. Be careful while crossing the road. | రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. |
| బీ కేర్ఫుల్ వైల్ క్రాసింగ్ ది రోడ్. | |
| 2. Be quiet during the class. | తరగతి సమయంలో నిశ్శబ్దంగా ఉండండి. |
| బీ క్వయిట్ డ్యూరింగ్ ది క్లాస్. | |
| 3. Be ready before the meeting starts. | మీటింగ్ ప్రారంభమయ్యే ముందు సిద్ధంగా ఉండండి. |
| బీ రెడీ బిఫోర్ ది మీటింగ్ స్టార్ట్స్. | |
| 4. Be honest in your work. | మీ పనిలో నిజాయితీగా ఉండండి. |
| బీ ఆనెస్ట్ ఇన్ యువర్ వర్క్. | |
| 5. Be patient with the children. | . పిల్లలతో ఓపికగా ఉండండి. |
| బీ పేషెంట్ విత్ ది చిల్డ్రెన్. | |
| 6. Be polite to everyone in the office. | ఆఫీసులో అందరితో మర్యాదగా ఉండండి. |
| బీ పాలైట్ టు ఎవ్రీవన్ ఇన్ ది ఆఫీస్. | |
| 7. Be calm in difficult situations. | క్లిష్ట పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండండి. |
| బీ కామ్ ఇన్ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్. | |
| 8. Be kind to animals in the street. | వీధిలోని జంతువుల పట్ల దయతో ఉండండి. |
| బీ కైండ్ టు యానిమల్స్ ఇన్ ది స్ట్రీట్. | |
| 9. Be strong in hard times. | . కష్ట సమయాల్లో బలంగా ఉండండి. |
| బీ స్ట్రాంగ్ ఇన్ హార్డ్ టైమ్స్. | |
| 10. Be smart while making decisions. | నిర్ణయాలు తీసుకునేటప్పుడు తెలివిగా ఉండండి. |
| బీ స్మార్ట్ వైల్ మేకింగ్ డిసిషన్స్. | |
| 11. Be careful when you drive the car. | మీరు కారు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. |
| బీ కేర్ఫుల్ వెన్ యూ డ్రైవ్ ది కార్. | |
| 12. Be ready when the teacher asks a question. | ఉపాధ్యాయుడు ప్రశ్న అడిగినప్పుడు సిద్ధంగా ఉండండి. |
| బీ రెడీ వెన్ ది టీచర్ ఆస్క్స్ ఎ క్వశ్చన్. | |
| 13. Be quiet when the baby is sleeping. | శిశువు నిద్రపోతున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండండి. |
| బీ క్వయిట్ వెన్ ది బేబీ ఇస్ స్లీపింగ్. | |
| 14. Be patient while waiting for the result. | . ఫలితం కోసం వేచి ఉన్నప్పుడు ఓపికగా ఉండండి |
| బీ పేషెంట్ వైల్ వెయిటింగ్ ఫర్ ది రిజల్ట్. | |
| 15. Be careful when you climb the ladder. | నిచ్చెన ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. |
| బీ కేర్ఫుల్ వెన్ యూ క్లైంబ్ ది లాడర్. | |
| 16. Be honest when you speak to the manager. | మేనేజర్ తో మాట్లాడేటప్పుడు నిజాయితీగా ఉండండి. |
| బీ ఆనెస్ట్ వెన్ యూ స్పీక్ టు ది మేనేజర్. | |
| 17. Be confident when you speak English in public. | మీరు బహిరంగంగా ఇంగ్లీషులో మాట్లాడేటప్పుడు నమ్మకంగా ఉండండి. |
| బీ కాన్ఫిడెంట్ వెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ ఇన్ పబ్లిక్. | |
| 18. Be polite when you talk to elders. | పెద్దలతో మాట్లాడేటప్పుడు మర్యాదగా ఉండండి. |
| బీ పాలైట్ వెన్ యూ టాక్ టు ఎల్డర్స్. | |
| 19. Be calm when the situation becomes difficult. | పరిస్థితి కష్టంగా మారినప్పుడు ప్రశాంతంగా ఉండండి. |
| బీ కామ్ వెన్ ది సిచ్యుయేషన్ బికమ్స్ డిఫికల్ట్. | |
| 20. Be careful when you use this machine. | మీరు ఈ యంత్రాన్ని ఉపయోగించినప్పుడు జాగ్రత్తగా ఉండండి. |
| బీ కేర్ఫుల్ వెన్ యూ యూజ్ దిస్ మెషీన్. | |
| 21. Be ready when the train arrives at the station. | రైలు స్టేషన్కు వచ్చినప్పుడు సిద్ధంగా ఉండండి. |
| బీ రెడీ వెన్ ది ట్రైన్ అరైవ్స్ అట్ ది స్టేషన్. | |
| 22. Be patient while learning new things. | కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు ఓపికగా ఉండండి. |
| బీ పేషెంట్ వైల్ లెర్నింగ్ న్యూ థింగ్స్. | |
| 23. Be honest when you answer the question. | మీరు ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడు నిజాయితీగా ఉండండి. |
| బీ ఆనెస్ట్ వెన్ యూ ఆన్సర్ ది క్వశ్చన్. | |
| 24. Be careful when you walk on the wet floor. | తడి నేలపై నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. |
| బీ కేర్ఫుల్ వెన్ యూ వాక్ ఆన్ ది వెట్ ఫ్లోర్. | |
| 25. Be quiet when the teacher enters the class. | టీచర్ తరగతిలోకి ప్రవేశించినప్పుడు నిశ్శబ్దంగా ఉండండి. |
| బీ క్వయిట్ వెన్ ది టీచర్ ఎంటర్స్ ది క్లాస్. | |
| 26. Be smart when you spend your money. | మీరు మీ డబ్బు ఖర్చు చేసేటప్పుడు తెలివిగా ఉండండి. |
| బీ స్మార్ట్ వెన్ యూ స్పెండ్ యువర్ మనీ. | |
| 27. Be polite when you speak on the phone. | మీరు ఫోన్లో మాట్లాడేటప్పుడు మర్యాదగా ఉండండి. |
| బీ పాలైట్ వెన్ యూ స్పీక్ ఆన్ ది ఫోన్. | |
| 28. Be confident when you face the interview. | ఇంటర్వ్యూ ఎదుర్కొనేటప్పుడు నమ్మకంగా ఉండండి. |
| బీ కాన్ఫిడెంట్ వెన్ యూ ఫేస్ ది ఇంటర్వ్యూ. | |
| 29. Be careful when you drive at night. | రాత్రిపూట వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. |
| బీ కేర్ఫుల్ వెన్ యూ డ్రైవ్ అట్ నైట్. | |
| 30. Be patient when you deal with difficult people. | తేడా వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు ఓపికగా ఉండండి. |
| బీ పేషెంట్ వెన్ యూ డీల్ విత్ డిఫికల్ట్ పీపుల్. |
