Will, Would, Shall, Should, Can, Could, May, Might, Must వీటినే Modal verbs అంటారు. వీటిని ఉపయోగించి Active voice సెంటెన్స్ గతంలో మనము నిర్మించాము  వాటి గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. Click Here. 

ఏదైనా ఒక పని భవిష్యత్తులో జరిగి ఉంటుంది, జరిగి ఉండేది, జరిగి ఉండాలి, జరిగి ఉండవచ్చు లేదా జరిగి ఉండదేమో అని చెప్పేటువంటి సందర్భంలో వీటిని ఉపయోగిస్తారు. 

Perfect Modal structure క్రింది విధంగా ఉంటుంది

Subject + Modal verb + Have + V3 + Object   (Active voice)

 

Perfect Modal Passive structure క్రింది విధంగా ఉంటుంది

Object + Modal verb + Have Been + V3 + by + Subject (Passive voice)

ఏదైనా ఒక Active voice సెంటెన్స్ లో have + verb3  వస్తే అది ప్యాసివ్  వాయిస్ లో Have been + verb3 గా మారుతుంది

Perfect Modal Passive లో వ్యతిరేక వాక్యాలు  రాయుటకు మోడల్ వెర్బ్ తర్వాత Not ఉపయోగిస్తే సరిపోతుంది.

Interrogative మరియు  negative interrogative sentences కి ప్రారంభంలో modal verb ఉంచితే సరిపోతుంది. 

 

1.Will have 

ఒక పని భవిష్యత్తులో  ఏదైనా ఒక సమయానికి జరిగి ఉంటుంది అని చెప్పడానికి will have + verb3 ఉపయోగిస్తారు. దీనినే Future Perfect Tense అని కూడా  అంటారు.

will have + verb3 ప్యాసివ్ వాయిస్ లో will have  been + verb3 గా మారుతుంది. 

క్రింది పట్టికలో మొదటి సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ రెండవ సెంటెన్స్  ప్యాసివ్ వాయిస్

 

1. He will have completed the work by tomorrow.1. అతను రేపటికల్లా పని పూర్తి చేసి ఉంటాడు.
హీ విల్ హావ్ కంప్లీటెడ్ ద వర్క్ బై టుమారో. 
The work will have been completed by him by tomorrow.పనిని రేపటికల్లా అతను పూర్తి చేసి ఉంటాడు. (లేదా) పని రేపటికల్లా అతను చేత పూర్తి చేయబడి ఉంటుంది
  
2. She will have written the letter by evening.2. సాయంత్రానికల్లా ఆమె ఉత్తరం రాసి ఉంటుంది. 
షీ విల్ హావ్ రిటన్ ద లెటర్ బై ఈవినింగ్. 
The letter will have been written by her by evening.ఉత్తరమును ఆమె సాయంత్రానికల్లా రాసి ఉంటుంది
  
3. They will have finished the project next week.3. వారు వచ్చే వారం నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటారు.
దే విల్ హావ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ నెక్స్ట్ వీక్. 
The project will have been finished by them next week.ప్రాజెక్ట్‌ను వచ్చే వారం నాటికి వారు పూర్తి చేసి ఉంటారు.
  
4. We will have cleaned the room before noon.4. మేము మధ్యాహ్నానికి ముందే గదిని శుభ్రం చేసి ఉంటాము.
వీ విల్ హావ్ క్లీన్డ్ ద రూమ్ బిఫోర్ నూన్. 
The room will have been cleaned by us before noon.గదిని మధ్యాహ్నానికి ముందే మేము శుభ్రం చేసి ఉంటాము.
  
5. I will have prepared the report by Friday.5. నేను శుక్రవారం నాటికి నివేదికను సిద్ధం చేసి ఉంటాను.
ఐ విల్ హావ్ ప్రిపేర్డ్ ద రిపోర్ట్ బై ఫ్రైడే. 
The report will have been prepared by me by Friday.నివేదికను శుక్రవారం నాటికి నేను సిద్ధం చేసి ఉంటాను.
  
6. The teacher will have checked the papers by tomorrow.6. రేపటికల్లా ఉపాధ్యాయులు పేపర్లను దిద్ది ఉంటారు.
ద టీచర్ విల్ హావ్ చెక్డ్ ద పేపర్స్ బై టుమారో. 
The papers will have been checked by the teacher by tomorrow.పేపర్లను  రేపటికల్లా ఉపాధ్యాయులు దిద్ది ఉంటారు
  
7. The company will have launched the product next month.7. కంపెనీ వచ్చే నెలలో ఉత్పత్తిని విడుదల చేస్తుంది.
ద కంపెనీ విల్ హావ్ లాంచ్డ్ ద ప్రాడక్ట్ నెక్స్ట్ మంత్. 
The product will have been launched by the company next month.ఉత్పత్తిని కంపెనీ వచ్చే నెలలో విడుదల  చేస్తుంది.
  
8. The mechanic will have repaired the car by evening.8. సాయంత్రానికల్లా మెకానిక్ కారును బాగుచేసి ఉంటాడు.
ద మెకానిక్ విల్ హావ్ రిపేర్డ్ ద కార్ బై ఈవినింగ్. 
The car will have been repaired by the mechanic by evening.కారును  సాయంత్రానికల్లా మెకానిక్ బాగుచేసి ఉంటాడు.
  
9. They will have painted the house before the festival.9. వారు పండుగకు ముందే ఇంటికి రంగు వేసి ఉంటారు.
దే విల్ హావ్ పెయింటెడ్ ద హౌస్ బిఫోర్ ద ఫెస్టివల్. 
The house will have been painted by them before the festival.ఇంటికి  పండుగకు ముందే వారు రంగు వేసి ఉంటారు.
  
10. She will have answered the questions by then.10. అప్పటికి ఆమె ప్రశ్నలకు సమాధానమిచ్చి ఉంటుంది.
షీ విల్ హావ్ ఆన్సర్డ్ ద క్వశ్చన్స్ బై దెన్. 
The questions will have been answered by her by then.ప్రశ్నలకు అప్పటికి ఆమె సమాధానం ఇచ్చి ఉంటుంది.
  

 

2.Would have

Will కి  past  రూపంగా would ని ఉపయోగిస్తారు. గతంలో ఏదైనా ఒక పని చేసి ఉండేది అని చెప్పే సందర్భంలో would have + verb3  ఉపయోగిస్తారు కానీ నిజానికి ఆ పని చేయలేదు అని అర్థం

would have + verb3 ప్యాసివ్ వాయిస్ లో would have been + verb3 గా మారుతుంది

1. He would have bought the bike.1. అతను ఆ బైక్‌ను కొని ఉండేవాడు.
హీ వుడ్ హావ్ బాట్ ద బైక్. 
The bike would have been bought by him.ఆ  బైక్ ను అతను కొని ఉండేవాడు
  
2. She would have opened the door.2. ఆమె తలుపు తెరిచి ఉండేది.
షీ వుడ్ హావ్ ఓపెండ్ ద డోర్. 
The door would have been opened by her. తలుపును ఆమె తెరిచి ఉండేది.
  
3. They would have solved the puzzle.3. వారు ఆ పజిల్‌ను పరిష్కరించి ఉండేవారు.
దే వుడ్ హావ్ సాల్వ్డ్ ద పజిల్. 
The puzzle would have been solved by them.ఆ  పజిల్‌ను వారు పరిష్కరించి ఉండేవారు.
  
4. We would have planted the tree.4. మేము ఆ చెట్టు నాటి ఉండేవాళ్ళం.
వీ వుడ్ హావ్ ప్లాంటెడ్ ద ట్రీ. 
The tree would have been planted by us.ఆ చెట్టును  మేము నాటి ఉండేవాళ్ళం.
  
5. I would have washed the clothes.5. నేను బట్టలు ఉతికి ఉండేవాడిని.
ఐ వుడ్ హావ్ వాష్డ్ ద క్లోత్స్. 
The clothes would have been washed by me.బట్టలను నేను ఉతికి ఉండేవాడిని.
  
6. She would have baked the cake.6. ఆమె కేక్ తయారు చేసి ఉండేది.
షీ వుడ్ హావ్ బేక్డ్ ద కేక్. 
The cake would have been baked by her.కేకును ఆమె తయారు చేసి  ఉండేది.
  
7. They would have fixed the fan.7. వారు ఫ్యాన్‌ను బాగు చేసి ఉండేవారు.
దే వుడ్ హావ్ ఫిక్స్డ్ ద ఫ్యాన్. 
The fan would have been fixed by them.ఫ్యాన్‌ను వాళ్ళు బాగు చేసి ఉండేవారు.
  
8. We would have packed the bags.8. మేము సంచులు సర్దుకుని ఉండేవాళ్ళం.
వీ వుడ్ హావ్ ప్యాక్డ్ ద బ్యాగ్స్. 
The bags would have been packed by us.సంచులను  మేము సర్దుకుని ఉండే వాళ్ళము
  
9. He would have locked the gate.9. అతను గేటుకు తాళం వేసి ఉండేవాడు.
హీ వుడ్ హావ్ లాక్డ్ ద గేట్. 
The gate would have been locked by him.గేటుకు  అతను తాళం వేసి ఉండేవాడు.
  
10. The students would have completed the test.10. విద్యార్థులు పరీక్షను పూర్తి చేసి ఉండేవారు.
ద స్టూడెంట్స్ వుడ్ హావ్ కంప్లీటెడ్ ద టెస్ట్. 
The test would have been completed by the students.పరీక్షను విద్యార్థులు పూర్తి చేసి ఉండేవారు.
The test would not have been completed by the students.పరీక్షను విద్యార్థులు పూర్తి చేసి ఉండేవారు కాదు.
Would the test have been completed by the students?పరీక్షను విద్యార్థులు పూర్తి చేసి.ఉండేవారా?
Would the test not have been completed by the students?పరీక్షను విద్యార్థులు పూర్తి చేసి ఉండేవారు కాదా?

 

3.Can have

భవిష్యత్తులో ఏదైనా ఒక పనిని చేసి ఉండగలము, చేసి ఉండగలడు అని చెప్పేటువంటి సందర్భంలో Can have +verb3 ఉపయోగిస్తారు

Can have + verb3 ప్యాసివ్ వాయిస్ లో can have been + verb3 గా మారుతుంది

1. He can have opened the box.1. అతను పెట్టెను తెరిచి ఉండగలరు
హీ క్యాన్ హావ్ ఓపెండ్ ద బాక్స్. 
The box can have been opened by him. పెట్టెను అతను తెరిచి ఉండగలడు
  
2. She can have cleaned the table.2. ఆమె బల్లను శుభ్రం చేసి  ఉండగలదు
షీ క్యాన్ హావ్ క్లీన్డ్ ద టేబుల్. 
The table can have been cleaned by her.బల్లను ఆమె శుభ్రం చేసి ఉండగలదు.
  
3. They can have moved the chair.3. వారు కుర్చీని కదిలించి ఉండగలరు.
దే క్యాన్ హావ్ మూవ్డ్ ద చెయిర్. 
The chair can have been moved by them.కుర్చీని వాళ్ళు కదిలించి  ఉండగలరు.
  
4. We can have painted the wall.4. మనం గోడకు రంగు వేసి ఉండగలము.
వీ క్యాన్ హావ్ పెయింటెడ్ ద వాల్. 
The wall can have been painted by us.గోడకు మేము రంగు వేసి ఉండగలము .
  
5. I can have folded the paper.5. నేను కాగితాన్ని మడిచి ఉండగలను.
ఐ క్యాన్ హావ్ ఫోల్డెడ్ ద పేపర్. 
The paper can have been folded by me.కాగితాన్ని నేను మడిచి ఉండగలను.
  
కొన్నిసార్లు భవిష్యత్తులో ఏదైనా పని చేసి ఉండవచ్చు అని చెప్పే సందర్భంలో కూడా can have + V3 అటువంటి అప్పుడు ప్రతి సెంటెన్స్ కి కూడా చివర “చ్చు” అని వస్తుంది
6. She can have carried the bag.6. ఆమె ఆ సంచిని మోసి ఉండవచ్చు.
షీ క్యాన్ హావ్ క్యారిడ్ ద బ్యాగ్. 
The bag can have been carried by her.సంచిని ఆమె మోసి ఉండవచ్చు.
  
7. They can have closed the window.7. వారు కిటికీని మూసివేసి ఉండవచ్చు.
దే క్యాన్ హావ్ క్లోజ్డ్ ద విండో. 
The window can have been closed by them.కిటికీని వారు  మూసివేసి ఉండవచ్చు.
  
8. We can have watered the plants.8. మనం మొక్కలకు నీళ్ళు పోసి ఉండవచ్చు.
వీ క్యాన్ హావ్ వాటర్డ్ ద ప్లాంట్స్. 
The plants can have been watered by us.మొక్కలకు మనం నీరు పోసి ఉండవచ్చు.
  
9. He can have posted the card.9. అతను ఆ కార్డును పోస్ట్ చేసి ఉండవచ్చు.
హీ క్యాన్ హావ్ పోస్టెడ్ ద కార్డ్. 
The card can have been posted by him.ఆ కార్డును అతను  పోస్ట్ చేసి ఉండవచ్చు.
  
10. The boys can have kicked the ball.10. అబ్బాయిలు బంతిని తన్ని ఉండవచ్చు.
ద బాయ్స్ క్యాన్ హావ్ కిక్డ్ ద బాల్. 
The ball can have been kicked by the boys.బంతిని అబ్బాయిలు తన్ని ఉండవచ్చు.
The ball cannot have been kicked by the boys.బంతిని అబ్బాయిలు తన్ని ఉండరు.
Can the ball have been kicked by the boys?బంతిని అబ్బాయిలు తన్ని ఉండవచ్చా?
Can the ball not have been kicked by the boys?బంతిని అబ్బాయిలు తన్ని ఉండకపోవచ్చు?

 

4.Could have

Can కి Past రూపమే Could గతంలో ఏదైనా ఒక పని ఆల్రెడీ చేయగలిగినాడు అని చెప్పేటువంటి సందర్భంలో Could have + verb3 ఉపయోగిస్తారు

Could have + verb3 ప్యాసివ్ వాయిస్ లో Could have been + verb3 గా మారుతుంది. 

1. He could have broken the glass.1. అతను అద్దం పగలగొట్టగలిగినాడు
హీ కుడ్ హావ్ బ్రోకెన్ ద గ్లాస్. 
The glass could have been broken by him. అద్దమును అతను పగలగొట్టగలిగినాడు (లేదా) అద్దము అతని చేత పగలగొట్టబడగలిగినది
  
2. She could have mailed the parcel.2. ఆమె ఆ పార్సెల్‌ను పోస్ట్  చేయగలిగినది
షీ కుడ్ హావ్ మైల్డ్ ద పార్సెల్. 
The parcel could have been mailed by her. పార్సెల్‌ను ఆమె పోస్ట్ చేయగలిగినది.
  
3. They could have lifted the box.3. వారు ఆ పెట్టెను ఎత్తగలిగినారు
దే కుడ్ హావ్ లిఫ్టెడ్ ద బాక్స్. 
The box could have been lifted by them.పెట్టెను వారు ఎత్తగలిగినారు
  
4. We could have arranged the chairs.మేము కుర్చీలను సర్దగలిగినాము
ఉయ్  హావ్ అరేంజ్డ్ ద చెయర్స్. 
The chairs could have been arranged by us.కుర్చీలను  మేము సర్దగలిగినాము
  
5. I could have erased the message.5. నేను ఆ సందేశాన్ని  తొలగించగలిగినాను
ఐ కుడ్ హావ్ ఎరేస్డ్ ద మెసేజ్. 
The message could have been erased by me.సందేశాన్ని నేను తొలగించ తొలగించగలిగినాను
గతంలో ఏదైనా ఒక పని చేసి ఉండవచ్చు అని చెప్పేటువంటి సందర్భంలో కూడా Could have + verb3 ఉపయోగిస్తారు. ప్రతి వాక్యానికి చివర “చ్చు” అని వస్తుంది
6. She could have decorated the room.6. ఆమె గదిని అలంకరించి ఉండవచ్చు.
షీ కుడ్ హావ్ డెకరేటెడ్ ద రూమ్. 
The room could have been decorated by her.గదిని ఆమె అలంకరించి ఉండవచ్చు.
  
7. They could have carried the basket.7. వారు బుట్టను మోయగలిగి ఉండవచ్చు
దే కుడ్ హావ్ క్యారిడ్ ద బాస్కెట్. 
The basket could have been carried by them.బుట్టను వారు మోయగలిగి  ఉండవచ్చు
  
8. We could have borrowed the book.8.  మేము ఆ పుస్తకాన్ని అరువు తీసుకుని ఉండవచ్చు.
వీ కుడ్ హావ్ బారోడ్ ద బుక్. 
The book could have been borrowed by us.పుస్తకాన్ని మేము అరువు తీసుకుని ఉండవచ్చు.
  
9. He could have switched off the light.9. అతను లైటును ఆపివేసి ఉండవచ్చు.
హీ కుడ్ హావ్ స్విచ్డ్ ఆఫ్ ద లైట్. 
The light could have been switched off by him.లైటును అతను ఆపివేసి ఉండవచ్చు.
  
10. The girls could have collected the flowers.10. అమ్మాయిలు పువ్వులను సేకరించి ఉండవచ్చు.
ద గర్ల్స్ కుడ్ హావ్ కలెక్టెడ్ ద ఫ్లవర్స్. 
The flowers could have been collected by the girls.పువ్వులను అమ్మాయిలు సేకరించి ఉండవచ్చు.
The flowers could not have been collected by the girls.పువ్వులను అమ్మాయిలు సేకరించి ఉండకపోవచ్చు.
Could the flowers have been collected by the girls?పువ్వులను అమ్మాయిలు సేకరించి ఉండవచ్చా?
Could the flowers not have been collected by the girls?పువ్వులను అమ్మాయిలు సేకరించి ఉండకపోవచ్చా?
  
  

 

5. Shall have 

 భవిష్యత్తులో ఏదైనా ఒక పని చేసి ఉంటాను, చేసి ఉంటారు అని చెప్పేటువంటి సందర్భంలోShall have + verb3 ఉపయోగిస్తారు. 

Shall have + verb3 ప్యాసివ్ వాయిస్ లో Shall have been + verb3 గా మారుతుంది

1. I shall have drawn the picture.1. నేను ఆ చిత్రాన్ని గీసి ఉంటాను.
ఐ షల్ హావ్ డ్రాన్ ద పిక్చర్. 
The picture shall have been drawn by me.చిత్రాన్ని నేను గీసి ఉంటాను (లేదా) ఆ చిత్రం నా చేత గీయబడి ఉంటుంది.
  
2. We shall have wrapped the gift.2. మేము బహుమతిని చుట్టి ఉంటాము.
వీ షల్ హావ్ ర్యాప్డ్ ద గిఫ్ట్. 
The gift shall have been wrapped by us.బహుమతిని మేము చుట్టి ఉంటాము.
  
3. I shall have filled the bottle.3. నేను సీసా నింపి ఉంటాను.
ఐ షల్ హావ్ ఫిల్డ్ ద బాటిల్. 
The bottle shall have been filled by me.సీసాను నేను నింపి ఉంటాను
  
4. We shall have polished the shoes.4. మేము బూట్లకు పాలిష్ చేసి ఉంటాము.
వీ షల్ హావ్ పాలిష్డ్ ద షూస్. 
The shoes shall have been polished by us.బూట్లకు మేము పాలిష్ చేసి ఉంటాము
  
5. I shall have copied the notes.5. నేను నోట్సును కాపీ చేసి ఉంటాను.
ఐ షల్ హావ్ కాపీడ్ ద నోట్స్.
The notes shall have been copied by me.నోట్సును నేను కాపీ చేసి ఉంటాను.
  
భవిష్యత్తులో ఏదైనా ఒక పని  చేసి ఉండాలి అని చెప్పేటువంటి సందర్భంలో కూడా

Shall have + verb3 ఉపయోగిస్తారు. ప్రతి సెంటెన్స్ కి కూడా చివర “లి” అని వస్తుంది

6. We shall have unlocked the door.6. మేము తలుపుకు  తాళం తీసి ఉండాలి 
వీ షల్ హావ్ అన్లాక్డ్ ద డోర్. 
The door shall have been unlocked by us.తలుపుకు మేము తాళం తీసి ఉండాలి
  
7. I shall have packed the lunch box.7. నేను లంచ్ బాక్స్ సర్ది ఉండాలి 
ఐ షల్ హావ్ ప్యాక్డ్ ద లంచ్ బాక్స్. 
The lunch box shall have been packed by me.లంచ్ బాక్స్‌ను నేను సర్ది ఉండాలి.
  
8. We shall have repaired the clock.8. మేము గడియారాన్ని బాగుచేసి ఉండాలి.
వీ షల్ హావ్ రిపేర్డ్ ద క్లాక్. 
The clock shall have been repaired by us.గడియారాన్ని మేము బాగు చేసి  ఉండాలి
  
9. I shall have washed the dishes.9. నేను గిన్నెలు కడిగి ఉండాలి.
ఐ షల్ హావ్ వాష్డ్ ద డిషెస్. 
The dishes shall have been washed by me.గిన్నెలను నేను కడిగి  ఉండాలి
  
10. We shall have decorated the hall.10. మేము హాలును అలంకరించి ఉండాలి 
వీ షల్ హావ్ డెకరేటెడ్ ద హాల్. 
The hall shall have been decorated by us.హాలును మేము అలంకరించి ఉండాలి.
The hall shall not have been decorated by us.హాలును మేము అలంకరించి ఉండ కూడదు  
Shall the hall have been decorated by us?హాలును  మేము అలంకరించి ఉండాలా?
Shall the hall not have been decorated by us?హాలును  మేము అలంకరించి ఉండకూడదా?

 

7. Should have

Shall కి Past రూపంగా should ఉపయోగిస్తారు. అనగా గతంలో ఏదైనా ఒక పని చేసి ఉండాల్సింది అని చెప్పే సందర్భంలో Should have + verb3 ఉపయోగిస్తారు. ప్రతి సెంటెన్స్ కి కూడా చివర  “ఉండాల్సింది” అని వస్తుంది.

Should have + verb3 ప్యాసివ్ వాయిస్ లో Should have been + verb3 గా మారుతుంది

1. He should have folded the blanket.1. అతను దుప్పటిని మడిచి ఉండాల్సింది.
హీ షుడ్ హావ్ ఫోల్డెడ్ ద బ్లాంకెట్. 
The blanket should have been folded by him.దుప్పటిని అతను మడిచి ఉండాల్సింది.
  
2. She should have watered the garden.2. ఆమె తోటకి నీళ్ళు పోసి ఉండాల్సింది.
షీ షుడ్ హావ్ వాటర్డ్ ద గార్డెన్. 
The garden should have been watered by her.తోటకి ఆమె నీళ్ళు పోసి ఉండాల్సింది.
  
3. They should have cleaned the board.3. వారు బోర్డును శుభ్రం చేసి ఉండాల్సింది.
దే షుడ్ హావ్ క్లీన్డ్ ద బోర్డ్. 
The board should have been cleaned by them.బోర్డును వాళ్ళు శుభ్రం చేసి ఉండాల్సింది.
  
4. We should have sharpened the pencils.4. మనం పెన్సిళ్లను చెక్కాల్సింది.
వీ షుడ్ హావ్ షార్పెండ్ ద పెన్సిల్స్. 
The pencils should have been sharpened by us.పెన్సిళ్లను మనం చెక్కాల్సింది.
  
5. I should have charged the phone.5. నేను ఫోన్‌ను ఛార్జ్ చేసి ఉండాల్సింది.
ఐ షుడ్ హావ్ చార్జ్డ్ ద ఫోన్. 
The phone should have been charged by me.ఫోన్‌ను నేను ఛార్జ్ చేసి ఉండాల్సింది.
  
6. She should have stitched the dress.6. ఆమె ఆ గౌను కుట్టి ఉండాల్సింది.
షీ షుడ్ హావ్ స్టిచ్డ్ ద డ్రెస్. 
The dress should have been stitched by her.ఆ గౌనును  ఆమె కుట్టి ఉండాల్సింది
  
7. They should have unlocked the cupboard.7. వారు అల్మరా తాళం తీసి ఉండాల్సింది.
దే షుడ్ హావ్ అన్లాక్డ్ ద కప్‌బోర్డ్. 
The cupboard should have been unlocked by them.అల్మరా తాళంను  వాళ్ళు  తీసి ఉండాల్సింది.
  
8. We should have delivered the package.8. మనం ప్యాకేజీని అందజేసి ఉండాల్సింది.
వీ షుడ్ హావ్ డెలివర్డ్ ద ప్యాకేజ్. 
The package should have been delivered by us.ప్యాకేజీని  మనం అందజేసి ఉండాల్సింది.
  
9. He should have printed the document.9. అతను ఆ పత్రాన్ని ముద్రించి ఉండాల్సింది.
హీ షుడ్ హావ్ ప్రింటెడ్ ద డాక్యుమెంట్. 
The document should have been printed by him.ఆ పత్రాన్ని అతను  ముద్రించి ఉండాల్సింది.
  
10. The players should have kicked the ball.10. ఆటగాళ్ళు బంతిని తన్ని ఉండాల్సింది.
ద ప్లేయర్స్ షుడ్ హావ్ కిక్డ్ ద బాల్. 
The ball should have been kicked by the players.బంతిని ఆటగాళ్ళు  తన్ని ఉండాల్సింది.
The ball should not have been kicked by the players.బంతిని ఆటగాళ్ళు  తన్ని ఉండకూడదు.
Should the ball have been kicked by the players?బంతిని ఆటగాళ్లు తన్ని ఉండాల్సిందా?
Should the ball not have been kicked by the players?బంతిని ఆటగాళ్లు తన్ని ఉండకూడదా?
  
  

 

7.May have 

గతంలో ఏదైనా ఒక పని జరిగి ఉండవచ్చు అని చెప్పడానికి May have + verb3 ఉపయోగిస్తారు. చివర “చ్చు” అని వస్తుంది. 

May have + verb3 ప్యాసివ్ వాయిస్ లో May have been + verb3 గా మారుతుంది

 

1. He may have locked the drawer.1. అతను డ్రాయర్‌కు తాళం వేసి ఉండవచ్చు.
హీ మే హావ్ లాక్డ్ ద డ్రాయర్. 
The drawer may have been locked by him.డ్రాయర్‌కు అతను తాళం వేసి ఉండవచ్చు.
  
2. She may have ironed the shirt.2. ఆమె చొక్కాను ఇస్త్రీ చేసి ఉండవచ్చు.
షీ మే హావ్ ఐరన్డ్ ద షర్ట్. 
The shirt may have been ironed by her.చొక్కాను ఆమె ఇస్త్రీ చేసి ఉండవచ్చు.
  
3. They may have carried the suitcase.3. వారు సూట్‌కేస్‌ను మోసి ఉండవచ్చు.
దే మే హావ్ క్యారిడ్ ద సూట్‌కేస్. 
The suitcase may have been carried by them.సూట్ కేసును వారు మోసి ఉండవచ్చు
  
4. We may have cleaned the kitchen.4. మేము వంటగదిని శుభ్రం చేసి ఉండవచ్చు.
వీ మే హావ్ క్లీన్డ్ ద కిచెన్. 
The kitchen may have been cleaned by us.వంటగదిని మేము శుభ్రం చేసి ఉండవచ్చు.
  
5. I may have typed the letter.5. నేను ఆ ఉత్తరాన్ని టైప్ చేసి ఉండవచ్చు.
ఐ మే హావ్ టైప్డ్ ద లెటర్. 
The letter may have been typed by me.ఆ ఉత్తరాన్ని నేను టైప్ చేసి ఉండవచ్చు.
  
6. She may have painted the fence.6. ఆమె కంచెకు రంగు వేసి ఉండవచ్చు.
షీ మే హావ్ పెయింటెడ్ ద ఫెన్స్. 
The fence may have been painted by her.కంచెకు ఆమె రంగు వేసి ఉండవచ్చు.
  
7. They may have opened the shop.7. వారు దుకాణం తెరిచి ఉండవచ్చు.
దే మే హావ్ ఓపెండ్ ద షాప్. 
The shop may have been opened by them.దుకాణాన్నివారు తెరిచి ఉండవచ్చు.
  
8. We may have fixed the radio.8. మేము రేడియోను బాగు చేసి ఉండవచ్చు.
వీ మే హావ్ ఫిక్స్డ్ ద రేడియో. 
The radio may have been fixed by us.రేడియోను మేము బాగు చేసి ఉండవచ్చు.
  
9. He may have posted the letter.9. అతను ఆ ఉత్తరాన్ని పోస్ట్ చేసి ఉండవచ్చు.
హీ మే హావ్ పోస్టెడ్ ద లెటర్. 
The letter may have been posted by him. ఆ ఉత్తరాన్ని అతను పోస్ట్ చేసి ఉండవచ్చు.
  
10. The girls may have arranged the flowers.10. అమ్మాయిలు పువ్వులను అమర్చి ఉండవచ్చు.
ద గర్ల్స్ మే హావ్ అరేంజ్డ్ ద ఫ్లవర్స్. 
The flowers may have been arranged by the girls. పువ్వులను అమ్మాయిలు అమర్చి ఉండవచ్చు.
The flowers may not have been arranged by the girls.పువ్వులను అమ్మాయిలు అమర్చి ఉండకపోవచ్చు.
May the flowers have been arranged by the girls?పువ్వులను అమ్మాయిలు అమర్చి ఉండవచ్చా.?
May the flowers not have been arranged by the girls?పువ్వులను అమ్మాయిలు అమర్చి ఉండకపోవచ్చా.?

 

8.Might have 

గతంలో ఏదైనా ఒక పని జరిగి ఉండవచ్చు అని చెప్పడానికి Might have + verb3 ఉపయోగిస్తారు. ప్రతి సెంటెన్స్ కి కూడా చివర “చ్చు” అని వస్తుంది. ఏదైనా ఒక పని జరగడానికి ఎక్కువ అవకాశం ఉన్నప్పుడు May ఉపయోగిస్తారు, కానీ ఒక పని జరగడానికి చాలా తక్కువ అవకాశం ఉన్నప్పుడు Might ఉపయోగిస్తారు 

 

1. He might have hidden the key.1. అతను తాళంచెవిని దాచి ఉండవచ్చు.
హీ మైట్ హావ్ హిడెన్ ద కీ. 
The key might have been hidden by him.తాళంచెవిని అతను దాచి ఉండవచ్చు.
  
2. She might have folded the clothes.2. ఆమె బట్టలు మడిచి ఉండవచ్చు.
షీ మైట్ హావ్ ఫోల్డెడ్ ద క్లోత్స్. 
The clothes might have been folded by her.బట్టలను ఆమె మడిచి ఉండవచ్చు.
  
3. They might have pushed the cart.3. వారు బండిని తోసి ఉండవచ్చు.
దే మైట్ హావ్ పుష్డ్ ద కార్ట్. 
The cart might have been pushed by them.బండిని వారు తోసి ఉండవచ్చు.
  
4. We might have swept the floor.4. మేము నేలను ఊడ్చి ఉండవచ్చు.
వీ మైట్ హావ్ స్వెప్ట్ ద ఫ్లోర్. 
The floor might have been swept by us.నేలను మేము ఊడ్చి ఉండవచ్చు.
  
5. I might have packed the suitcase.5. నేను సూట్‌కేసు సర్దుకుని ఉండవచ్చు.
ఐ మైట్ హావ్ ప్యాక్డ్ ద సూట్‌కేస్. 
The suitcase might have been packed by me.సూట్‌కేస్‌ను నేను సర్ది ఉండవచ్చు.
  
6. She might have hung the picture.6. ఆమె ఆ చిత్రాన్ని తగిలించి ఉండవచ్చు.
షీ మైట్ హావ్ హంగ్ ద పిక్చర్. 
The picture might have been hung by her.చిత్రాన్ని ఆమె తగిలించి ఉండవచ్చు.
  
7. They might have unlocked the gate.7. వారు గేటు తాళం తీసి ఉండవచ్చు.
దే మైట్ హావ్ అన్లాక్డ్ ద గేట్. 
The gate might have been unlocked by them.గేటు తాళంను వారు  తీసి ఉండవచ్చు.
  
8. We might have carried the bucket.8. మేము బకెట్ మోసి ఉండవచ్చు.
వీ మైట్ హావ్ క్యారిడ్ ద బకెట్. 
The bucket might have been carried by us.బకెట్‌ను మేము మోసి ఉండవచ్చు.
  
9. He might have repaired the watch.9. అతను గడియారాన్ని బాగు చేసి ఉండవచ్చు.
హీ మైట్ హావ్ రిపేర్డ్ ద వాచ్. 
The watch might have been repaired by him.గడియారాన్ని అతను బాగుచేసి ఉండవచ్చు.
  
10. The boys might have arranged the desks.10. అబ్బాయిలు బల్లలను సర్ది ఉండవచ్చు.
ద బాయ్స్ మైట్ హావ్ అరేంజ్డ్ ద డెస్క్స్. 
The desks might have been arranged by the boys.బల్లలను అబ్బాయిలు సర్ది ఉండవచ్చు.
The desks might not have been arranged by the boys.బల్లలను అబ్బాయిలు సర్ది ఉండకపోవచ్చు.
Might the desks have been arranged by the boys?బల్లలను అబ్బాయిలు సర్ది ఉండవచ్చా?.
Might the desks not have been arranged by the boys?బల్లలను అబ్బాయిలు సర్ది ఉండకపోవచ్చా?.

 

9.Must have

గతంలో ఏదైనా ఒక పని కచ్చితంగా 100% జరిగి ఉండాలి అని చెప్పేటువంటి సందర్భంలో

Must have + verb3 ఉపయోగిస్తారు.ప్రతి  సెంటెన్స్ కి కూడా చివర ”లి” అని వస్తుంది. 

Must have + verb3 ప్యాసివ్ వాయిస్ లో Must have been + verb3 గా మారుతుంది

 

1. He must have watered the plants.1. అతను మొక్కలకు నీళ్ళు పోసి ఉండాలి.
హీ మస్ట్ హావ్ వాటర్డ్ ద ప్లాంట్స్. 
The plants must have been watered by him.మొక్కలకు అతను నీళ్ళు పోసి ఉండాలి.
  
2. She must have packed the box.2. ఆమె ఆ పెట్టెను సర్ది ఉండాలి.
షీ మస్ట్ హావ్ ప్యాక్డ్ ద బాక్స్. 
The box must have been packed by her.పెట్టెను ఆమె సర్ది ఉండాలి.
  
3. They must have cleaned the bench.3. వారు బల్లను శుభ్రం చేసి ఉండాలి.
దే మస్ట్ హావ్ క్లీన్డ్ ద బెంచ్. 
The bench must have been cleaned by them.బల్లను వారు శుభ్రం చేసి ఉండాలి.
  
4. We must have opened the gate.4. మనం గేటు తెరిచి ఉండాలి.
వీ మస్ట్ హావ్ ఓపెండ్ ద గేట్. 
The gate must have been opened by us.గేటును మనం తెరిచి ఉండాలి.
  
5. I must have folded the paper.5. నేను కాగితాన్ని మడిచి ఉండాలి.
ఐ మస్ట్ హావ్ ఫోల్డెడ్ ద పేపర్. 
The paper must have been folded by me.ఆ కాగితాన్ని నేను మడిచి ఉండాలి.
  
6. She must have arranged the books.6. ఆమె పుస్తకాలను సర్ది ఉండాలి.
షీ మస్ట్ హావ్ అరేంజ్డ్ ద బుక్స్. 
The books must have been arranged by her.పుస్తకాలను ఆమె సర్ది ఉండాలి.
  
7. They must have carried the bags.7. వారు సంచులను మోసి ఉండాలి.
దే మస్ట్ హావ్ క్యారిడ్ ద బ్యాగ్స్. 
The bags must have been carried by them.సంచులను వారు మోసి ఉండాలి.
  
8. We must have painted the door.8. మనం తలుపుకు రంగు వేసి ఉండాలి.
వీ మస్ట్ హావ్ పెయింటెడ్ ద డోర్. 
The door must have been painted by us.తలుపుకు మనం రంగు వేసి ఉండాలి.
  
9. He must have washed the cup.9. అతను కప్పును కడిగి ఉండాలి.
హీ మస్ట్ హావ్ వాష్డ్ ద కప్. 
The cup must have been washed by him.కప్పును అతను కడిగి ఉండాలి.
  
10. The students must have answered the question.10. విద్యార్థులు ప్రశ్నకు సమాధానం ఇచ్చి ఉండాలి.
ద స్టూడెంట్స్ మస్ట్ హావ్ ఆన్సర్డ్ ద క్వశ్చన్. 
The question must have been answered by the students.ప్రశ్నకు విద్యార్థులు సమాధానం ఇచ్చి ఉండాలి.
The question must not have been answered by the students.విద్యార్థులు ప్రశ్నకు సమాధానం ఇచ్చి ఉండకూడదు.
Must the question have been answered by the students?విద్యార్థులు ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చి ఉండాలా?
Must the question not have been answered by the students?విద్యార్థులు ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చి ఉండకూడదా?