ఆదేశాలు (commands), సూచనలు (instructions), అభ్యర్థనలు (requests), హెచ్చరికలు (warnings) వంటి వంటి వాటిని ఇతరులకు తెలియజేయ డానికి Imperative sentences ఉపయోగిస్తారు.

ఒక్క మాటలో చెప్పాలంటే ఏదైనా పని చేయమని ఇతరులకు చెప్పడం లేదా ఆజ్ఞాపించడం. ఈ సెంటెన్సెస్ సాధారణంగా verb1 తో ప్రారంభమవుతాయి. వీటి గురించి మనం గతంలో నేర్చుకుని ఉన్నాము వాటిని చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి Click here

Open the door.(తలుపు తెరవండి)

Close the window.(కిటికీ మూయండి)

Finish the work.(పని పూర్తి చేయండి)

పై సెంటెన్స్ గమనిస్తే అన్నీ కూడా verb1 తో ప్రారంభమవుతున్నాయి. ఇటువంటి సెంటెన్స్ లో సబ్జెక్టు ఉండదు. ఏదైనా పని చేయమని ఇతరులకు ఆజ్ఞాపిస్తున్నాము కాబట్టి “You”  సబ్జెక్ట్  అని మనం భావించుకోవాలి.

ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ క్రింది విధంగా ఉంటుంది

Active voice structure

Verb1 + Object 

Imperative sentences ను passive voice లోకి మార్చుటకు  సెంటెన్స్ ప్రారంభంలో Let పెట్టి object కి be కలుపుతాము 

Passive voice structure

Let + Object + be + V3 

Example:

Open the door (Active voice)

Let the door be opened. (Passive voice)

 

సాధారణంగా Imperative Sentences ని  ఆదేశాలు, సూచనలు, అభ్యర్థనలు  చేయడానికి ఉపయోగిస్తారు కాబట్టి ఇటువంటి సెంటెన్సెస్ కు కేవలం పాజిటివ్ మరియు నెగటివ్ సెంటెన్స్ మాత్రమే ఉంటాయి.  Interrogative మరియు Negative Interrogative రూపాలు ఉండవు. 

 

క్రింది సెంటెన్సెస్ వరుసగా

Active voice

Passive voice

Passive voice negative.

 

1. Open the door.1. తలుపు తెరవండి.
ఓపెన్ ద డోర్. 
Let the door be opened.తలుపును  తెరవండి
Let the door not be opened.తలుపును  తెరవబడకూడదు.
  
2. Close the window.2. కిటికీ మూసివేయండి.
క్లోజ్ ద విండో. 
Let the window be closed. కిటికీ ని మూసివేయండి
Let the window not be closed. కిటికీ ని మూసివేయకూడదు.
  
3. Wash the car.3. కారు కడగండి.
వాష్ ద కార్. 
Let the car be washed.కారును అడగండి
Let the car not be washed.కారును కడగవద్దు. 
  
4. Clean the room.4. గది శుభ్రం చేయండి.
క్లీన్ ద రూమ్. 
Let the room be cleaned.గదిని శుభ్రం చేయండి.
Let the room not be cleaned.గదిని శుభ్రం చేయవద్దు.
  
5. Read the book.5. పుస్తకం చదవండి.
రీడ్ ద బుక్. 
Let the book be read.పుస్తకాన్ని చదవండి.
Let the book not be read.పుస్తకాన్ని చదవవద్దు.
  
6. Write the letter.6. లేఖ రాయండి.
రైట్ ద లెటర్. 
Let the letter be written.లేఖను  రాయండి.
Let the letter not be written.లేఖను  రాయకూడదు 
  
7. Answer the question.7. ప్రశ్నకు సమాధానం ఇవ్వండి.
ఆన్సర్ ద క్వశ్చన్. 
Let the question be answered.ప్రశ్నకు సమాధానం ఇవ్వండి.
Let the question not be answered.ప్రశ్నకు సమాధానం ఇవ్వవద్దు.
  
8. Finish the work.8. పని పూర్తి చేయండి.
ఫినిష్ ద వర్క్.
Let the work be finished.పనిని పూర్తి చేయండి
Let the work not be finished.పనిని   పూర్తి చేయకూడదు
  
9. Repair the bike.9. బైక్‌ మరమ్మత్తు చేయండి.
రిపేర్ ద బైక్. 
Let the bike be repaired.బైక్‌ను మరమ్మత్తు చేయండి
Let the bike not be repaired.బైక్‌ను  మరమ్మత్తు చేయవద్దు.
  
10. Paint the wall.10. గోడకు రంగు వేయండి.
పెయింట్ ద వాల్. 
Let the wall be painted.గోడకు రంగు వేయండి.
Let the wall not be painted.గోడకు రంగు వేయవద్దు.
  
11. Water the plants.11. మొక్కలకు నీరు పోయండి.
వాటర్ ద ప్లాంట్స్. 
Let the plants be watered.మొక్కలకు నీరు పోయండి.
Let the plants not be watered.మొక్కలకు నీరు పోయవద్దు.
  
12. Feed the dog.12. కుక్కకు ఆహారం పెట్టండి.
ఫీడ్ ద డాగ్. 
Let the dog be fed.కుక్కకు ఆహారం పెట్టండి.
Let the dog not be fed.కుక్కకు ఆహారం పెట్టవద్దు.
  
13. Lock the gate.13. గేటుకు తాళం వేయండి.
లాక్ ద గేట్. 
Let the gate be locked.గేటుకు తాళం వేయండి.
Let the gate not be locked.గేటుకు తాళం వేయవద్దు.
  
14. Check the report.14. నివేదిక తనిఖీ చేయండి.
చెక్ ద రిపోర్ట్. 
Let the report be checked.నివేదికను తనిఖీ చేయండి.
Let the report not be checked.నివేదికను తనిఖీ చేయవద్దు.
  
15. Send the email.15. ఇమెయిల్ పంపండి.
సెండ్ ద ఈమెయిల్. 
Let the email be sent.ఇమెయిల్ ను  పంపండి..
Let the email not be sent.ఇమెయిల్ ను పంపవద్దు.
  
16. Carry the box.16. పెట్టె తీసుకువెళ్ళండి.
క్యారీ ద బాక్స్. 
Let the box be carried.పెట్టెను తీసుకువెళ్ళండి.
Let the box not be carried.పెట్టెను తీసుకెళ్లవద్దు
  
17. Bring the files.17. ఫైళ్ళు  తీసుకురండి.
బ్రింగ్ ద ఫైల్స్. 
Let the files be brought.ఫైళ్లను తీసుకురండి.
Let the files not be brought.ఫైళ్లను తీసుకురావద్దు.
  
18. Move the chair.18. కుర్చీ కదిలించండి.
మూవ్ ద చెయిర్. 
Let the chair be moved.కుర్చీని కదిలించండి.
Let the chair not be moved.కుర్చీని కదిలించవద్దు
  
19. Switch off the fan.19. ఫ్యాన్‌ ఆపివేయండి.
స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్. 
Let the fan be switched off.ఫ్యాన్‌ను ఆపివేయండి.
Let the fan not be switched off.ఫ్యాన్‌ను ఆపివేయవద్దు.
  
20. Turn on the light.20. లైటు వెలిగించండి.
టర్న్ ఆన్ ద లైట్. 
Let the light be turned on.లైటును వెలిగించండి.
Let the light not be turned on.లైటును వెలిగించవద్దు.
  
21. Buy the tickets.21. టిక్కెట్లు కొనండి.
బై ద టికెట్స్. 
Let the tickets be bought.టిక్కెట్లు ను కొనండి.
Let the tickets not be bought.టిక్కెట్లు ను కొనవద్దు.
  
22. Prepare the food.22. ఆహారం  సిద్ధం చేయండి.
ప్రిపేర్ ద ఫుడ్. 
Let the food be prepared.ఆహారాన్ని సిద్ధం చేయండి.
Let the food not be prepared.ఆహారాన్ని సిద్ధం చేయవద్దు.
  
23. Complete the task.23. పని పూర్తి చేయండి.
కంప్లీట్ ద టాస్క్. 
Let the task be completed.పనిని  పూర్తి చేయండి.
Let the task not be completed.పనిని  పూర్తి చేయవద్దు 
  
24. Print the document.24. పత్రాన్ని ముద్రించండి.
ప్రింట్ ద డాక్యుమెంట్. 
Let the document be printed.పత్రాన్ని ముద్రించండి.
Let the document not be printed.పత్రాన్ని మద్రించవద్దు
  
25. Open the box.25. పెట్టెను తెరవండి.
ఓపెన్ ద బాక్స్. 
Let the box be opened.పెట్టెను తెరవండి. 
Let the box not be opened.పెట్టెను తెరవవద్దు.
  
26. Deliver the parcel.26. పార్సెల్‌ను అందజేయండి.
డెలివర్ ద పార్సెల్. 
Let the parcel be delivered.పార్సెల్‌ను అందజేయండి.
Let the parcel not be delivered.పార్సెల్‌ను అందజేయవద్దు
  
27. Clean the table.27. బల్లను శుభ్రం చేయండి.
క్లీన్ ద టేబుల్. 
Let the table be cleaned.బల్లను శుభ్రం చేయండి.
Let the table not be cleaned.బల్లను శుభ్రం చేయవద్దు.
  
28. Fill the bottle.28. సీసాను నింపండి.
ఫిల్ ద బాటిల్. 
Let the bottle be filled.సీసాను నింపండి
Let the bottle not be filled.సీసాను నింపవద్దు
  
29. Sharpen the pencil.29. పెన్సిల్‌ను చెక్కండి.
షార్పెన్ ద పెన్సిల్. 
Let the pencil be sharpened.పెన్సిల్‌ను చెక్కండి.
Let the pencil not be sharpened.పెన్సిల్‌ను చెక్కవద్దు.
  
30. Fold the clothes.30. బట్టలను మడతపెట్టండి.
ఫోల్డ్ ద క్లోత్స్. 
Let the clothes be folded.బట్టలను మడతపెట్టండి.
Let the clothes not be folded.బట్టలను మడతపెట్టవద్దు.
  
31. Complete the project before Friday and submit the final report.31. శుక్రవారానికి ముందే ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి, తుది నివేదికను సమర్పించండి.
కంప్లీట్ ద ప్రాజెక్ట్ బిఫోర్ ఫ్రైడే అండ్ సబ్మిట్ ద ఫైనల్ రిపోర్ట్. 
Let the project be completed before Friday and the final report be submitted.ప్రాజెక్టును శుక్రవారానికి ముందే పూర్తి చేసి, తుది నివేదికను సమర్పించండి.
Let the project not be completed before Friday and the final report not be submitted.ప్రాజెక్టును శుక్రవారానికి ముందే పూర్తి చేసి, తుది నివేదికను  సమర్పించవద్దు
  
32. Check all answers carefully and submit the paper on time.32. అన్ని సమాధానాలను జాగ్రత్తగా తనిఖీ చేసి, పేపర్‌ను సమయానికి సమర్పించండి.
చెక్ ఆల్ ఆన్సర్స్ కేర్‌ఫుల్లీ అండ్ సబ్మిట్ ద పేపర్ ఆన్ టైమ్. 
Let all answers be checked carefully and the paper be submitted on time.అన్ని సమాధానాలను జాగ్రత్తగా సరిచూసుకుని, పేపర్‌ను సమయానికి సమర్పించండి
Let all answers not be checked carefully and the paper not be submitted on time.అన్ని సమాధానాలను జాగ్రత్తగా సరిచూసుకుని, పేపర్‌ను సమయానికి సమర్పించవద్దు
  
33. Send the invitation cards to relatives before the ceremony starts.33. వేడుక ప్రారంభం కాకముందే బంధువులకు ఆహ్వాన పత్రికలను పంపండి.
సెండ్ ద ఇన్విటేషన్ కార్డ్స్ టు రిలేటివ్స్ బిఫోర్ ద సెరిమనీ స్టార్ట్స్. 
Let the invitation cards be sent to relatives before the ceremony starts.ఆహ్వాన పత్రికలను వేడుక ప్రారంభం కాకముందే బంధువులకు ఆ పంపాలి.
Let the invitation cards not be sent to relatives before the ceremony starts.ఆహ్వాన పత్రికలను వేడుక ప్రారంభం కాకముందే బంధువులకు.పంపవద్దు.
  
34. Arrange all chairs properly before guests arrive for dinner.34. విందుకు అతిథులు రాకముందే కుర్చీలన్నింటినీ సరిగ్గా అమర్చండి.
అరేంజ్ ఆల్ చెయిర్స్ ప్రాపర్లీ బిఫోర్ గెస్ట్స్ అరైవ్ ఫర్ డిన్నర్. 
Let all chairs be arranged properly before guests arrive for dinner.కుర్చీలన్నీ విందుకు అతిథులు రాకముందే సరిగ్గా అమర్చి ఉంచాలి.
Let all chairs not be arranged properly before guests arrive for dinner.కుర్చీలన్నీ విందుకు అతిథులు రాకముందే సరిగ్గా అమర్చి ఉంచవద్దు.
  
35. Upload all documents before the registration process closes today.35. ఈరోజు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసేలోపు అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయండి.
అప్లోడ్ ఆల్ డాక్యుమెంట్స్ బిఫోర్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ క్లోజెస్ టుడే. 
Let all documents be uploaded before the registration process closes today.అన్ని పత్రాలను ఈరోజు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసేలోపు అప్‌లోడ్ చేయండి.
Let all documents not be uploaded before the registration process closes today.అన్ని పత్రాలను ఈరోజు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసేలోపు అప్‌లోడ్ చేయవద్దు.
  
36. Organize the books according to subjects and categories properly.36. పుస్తకాలను విషయాలు మరియు వర్గాల ప్రకారం సరిగ్గా అమర్చండి.
ఆర్గనైజ్ ద బుక్స్ అకార్డింగ్ టు సబ్జెక్ట్స్ అండ్ కేటగిరీస్ ప్రాపర్లీ. 
Let the books be organized according to subjects and categories properly.పుస్తకాలను విషయాలు మరియు వర్గాల ప్రకారం సరిగ్గా అమర్చండి.
Let the books not be organized according to subjects and categories properly.పుస్తకాలను విషయాలు మరియు వర్గాల ప్రకారం సరిగ్గా అమర్చవద్దు.
  
37. Prepare a detailed report and submit it tomorrow morning.37. సవివరమైన నివేదికను తయారు చేసి రేపు ఉదయం సమర్పించండి.
ప్రిపేర్ ఎ డీటైల్డ్ రిపోర్ట్ అండ్ సబ్మిట్ ఇట్ టుమారో మార్నింగ్. 
Let a detailed report be prepared and be submitted tomorrow morning.సవివరమైన నివేదికను తయారు చేసి రేపు ఉదయం సమర్పించండి.
Let a detailed report not be prepared and not be submitted tomorrow morning.సవివరమైన నివేదికను తయారు చేసి రేపు ఉదయం  సమర్పించవద్దు.
  
38. Pack all necessary items before leaving for the tour.38. పర్యటనకు బయలుదేరే ముందు అవసరమైన వస్తువులన్నీ సర్దుకోండి.
ప్యాక్ ఆల్ నెసెసరీ ఐటమ్స్ బిఫోర్ లీవింగ్ ఫర్ ద టూర్. 
Let all necessary items be packed before leaving for the tour.అవసరమైన వస్తువులన్నీపర్యటనకు బయలుదేరే ముందు సర్దుకోండి.
Let all necessary items not be packed before leaving for the tour.అవసరమైన వస్తువులన్నీపర్యటనకు బయలుదేరే ముందు సర్దుకోవద్దు.
  
39. Record customer complaints accurately and forward them immediately.39. వినియోగదారుల ఫిర్యాదులను ఖచ్చితంగా నమోదు చేసి, వాటిని వెంటనే ఫార్వార్డ్ చేయండి.
రికార్డ్ కస్టమర్ కంప్లైంట్స్ అక్యురేట్లీ అండ్ ఫార్వర్డ్ దెమ్ ఇమ్మీడియట్లీ. 
Let customer complaints be recorded accurately and be forwarded immediately.వినియోగదారుల ఫిర్యాదులను కచ్చితంగా నమోదు చేసి, వాటిని వెంటనే ఫార్వార్డ్ చేయండి..
Let customer complaints not be recorded accurately and not be forwarded immediately.వినియోగదారుల ఫిర్యాదులను కచ్చితంగా నమోదు చేసి, వాటిని వెంటనే ఫార్వార్డ్ చేయవద్దు..
  
40. Collect important information and store it safely in databases.40. ముఖ్యమైన సమాచారాన్ని సేకరించి డేటాబేస్‌లలో సురక్షితంగా నిల్వ చేయండి.
కలెక్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టోర్ ఇట్ సేఫ్లీ ఇన్ డేటాబేసెస్. 
Let important information be collected and be stored safely in databases.ముఖ్యమైన సమాచారాన్ని సేకరించి డేటాబేస్‌లలో సురక్షితంగా నిల్వ చేయండి.
Let important information not be collected and not be stored safely in databases.ముఖ్యమైన సమాచారాన్ని సేకరించి, డేటాబేస్‌లలో సురక్షితంగా నిల్వ చేయవద్దు.