| Tackle – Tackled – Tackled – Tackling టాకిల్ – టాకిల్డ్ – టాకిల్డ్ – టాకిలింగ్ | ||
| Tackle టాకిల్ | ఎదుర్కొను | |
| 1. She tackles difficult problems confidently. ఆమె కష్టమైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటుంది 2. Leaders tackled many challenges during the freedom struggle. 3. We have tackled the challenges. – మేము సవాళ్లను ఎదుర్కొన్నాము. 4. She will tackle the problem. – ఆమె సమస్యను ఎదుర్కొంటుంది. | ||
| Taint – Tainted – Tainted – Tainting టెయింట్ – టెయింటెడ్ – టెయింటెడ్ – టెయింటింగ్ | ||
| Taint టెయింట్ | కలుషితం చేయు, చెడగొట్టు | |
| 1. Chemicals taint the water. – రసాయనాలు నీటిని కలుషితం చేస్తాయి. 2. Smoke tainted the air. – పొగ గాలిని కలుషితం చేసింది. 3. The scandal has tainted his image. – కుంభకోణం అతని ప్రతిష్టను చెడగొట్టింది. 4. Rust will taint the metal. – తుప్పు లోహాన్ని చెడగొడుతుంది. | ||
| Take – Took – Taken – Taking టేక్ – టుక్ – టేకన్ – టేకింగ్ | ||
| Take టేక్ | తీసుకోను | |
| I take the bus to school. – నేను పాఠశాలకు బస్సు ఎక్కుతాను.(బస్సు తీసుకుంటాను) She took my advice. – ఆమె నా సలహాను తీసుకుంది. They have taken the test. – వారు పరీక్ష రాశారు. (పరీక్ష తీసుకున్నారు) He will take responsibility. – అతను బాధ్యత తీసుకుంటాడు. | ||
| Talk – Talked – Talked – Talking టాక్ – టాక్డ్ – టాక్డ్ – టాకింగ్ | ||
| Talk టాక్ | మాట్లాడుట | |
| 1. They talk every evening. – వారు ప్రతి సాయంత్రం మాట్లాడుతారు. 2. We talked about the plan. – మేము ప్రణాళిక గురించి మాట్లాడాము. 3. She has talked to the manager. – ఆమె మేనేజర్‌తో మాట్లాడింది. 4. I will talk to you later. – నేను తర్వాత నీతో మాట్లాడుతాను. | ||
| Tally – Tallied – Tallied – Tallying ట్యాలీ – ట్యాలీడ్ – ట్యాలీడ్ – ట్యాలీయింగ్ | ||
| Tally ట్యాలీ | సరిపోల్చు, లెక్కించు | |
| 1.The accountant tallies the entries. – అకౌంటెంట్ నమోదులను సరిపోల్చుతాడు. 2.She tallied the votes after the election. 3. Tally the numbers before submitting the report. 4. He will tally the points. అతను పాయింట్లను లెక్కిస్తాడు | ||
| Target – Targeted – Targeted – Targeting టార్గెట్ – టార్గెటెడ్ – టార్గెటెడ్ – టార్గెటింగ్ | ||
| Target టార్గెట్ | లక్ష్యంగా పెట్టు, గురి పెట్టు | |
| 1.The company targets young customers online. ఆ సంస్థ యువ కస్టమర్లను లక్ష్యంగా ఎంచుకుంటుంది 2.The player targeted the goal perfectly yesterday. 3.Enemies targeted forts during ancient wars. 4.Target your goals with determination. | ||
| Taste – Tasted – Tasted – Tasting టేస్ట్ – టేస్టెడ్ – టేస్టెడ్ – టేస్టింగ్ | ||
| Taste టేస్ట్ | రుచి చూడు, అనుభవించు | |
| 1.I taste the soup. – నేను సూప్ రుచి చూస్తాను. 2.She tasted the cake. – ఆమె కేక్ రుచి చూసింది. 3.They have tasted the success. – వారు విజయాన్ని అనుభవించారు. 4.He will taste the fruit. – అతను పండును రుచి చూస్తాడు. | ||
| Tattle – Tattled – Tattled – Tattling టాటిల్ – టాటిల్డ్ – టాటిల్డ్ – టాటిలింగ్ | ||
| Tattle టాటిల్ | ఫిర్యాదు చేయు | |
| 1.Ravi tattles about his friends to the teacher. – రవి తన స్నేహితుల గురించి టీచర్‌కి ఫిర్యాదు చేస్తాడు. 2.She tattled on her brother yesterday. – ఆమె నిన్న తన తమ్ముడు గురించి ఫిర్యాదు చేసింది. 3.They have tattled to the principal. – వారు ప్రిన్సిపల్‌కి ఫిర్యాదు చేశారు. | ||
| Taunt – Taunted – Taunted – Taunting టాంట్ – టాంటెడ్ – టాంటెడ్ – టాంటింగ్ | ||
| Taunt టాంట్ | ఎగతాళి చేయు, వెటకారు చేయు | |
| 1.Some children taunt weaker classmates unfairly. కొంతమంది పిల్లలు తమకంటే బలహీనంగా ఉన్న తోటి విద్యార్థులను అన్యాయంగా ఎగతాళి చేస్తారు. 2.He taunted his friend during the game. 3.Do not taunt others for their mistakes. 4.The crowd will taunt the rival team. జనసమూహం ప్రత్యర్థి జట్టును వెటకారు చేస్తుంది.
| ||
| Tax – Taxed – Taxed – Taxing ట్యాక్స్ – ట్యాక్స్డ్ – ట్యాక్స్డ్ – ట్యాక్సింగ్ | ||
| Tax ట్యాక్స్ | పన్ను విధించు | |
| 1.The government taxes the people. ప్రభుత్వం ప్రజలపై పన్ను విధిస్తుంది. 2.The government taxes luxury goods heavily. 3.British rulers taxed Indians during colonial rule. | ||
| Teach – Taught – Taught – Teaching టీచ్ – టాట్ – టాట్ – టీచింగ్ | ||
| Teach టీచ్ | బోధించు | |
| 1.She teaches English. – ఆమె ఇంగ్లీష్ బోధిస్తుంది. 2.He taught us mathematics. – అతను మాకు గణితం బోధించాడు. 3.They will teach the new lesson. – వారు కొత్త పాఠం బోధిస్తారు.
| ||
| Tear – Tore – Torn – Tearing టియర్ – టోర్ – టోర్న్ – టియరింగ్ | ||
| Tear టియర్ | చించుట. | |
| 1.Children tear old papers carelessly. పిల్లలు పాత కాగితాలను నిర్లక్ష్యంగా చింపేస్తారు 2.He tore the letter angrily yesterday. 3. They have torn the banner. వారు బ్యానర్‌ను చించేశారు. 4.Do not tear important documents. | ||
| Tease – Teased – Teased – Teasing టీజ్ – టీజ్డ్ – టీజ్డ్ – టీజింగ్ | ||
| Tease టీజ్ | ఆట పట్టించు | |
| 1.The boys tease the girl. అబ్బాయిలు అమ్మాయిని ఆటపట్టిస్తారు. 2.Friends tease each other for fun. 3.She teased her brother yesterday. 4.Do not tease shy students in class. | ||
| Telecast – Telecast – Telecast – Telecasting టెలికాస్ట్ – టెలికాస్ట్ – టెలికాస్ట్ – టెలికాస్టింగ్ | ||
| Telecast టెలికాస్ట్ | ప్రసారం చేయు | |
| 1.The channel telecasts the program. – ఛానెల్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. 2.They telecast the match yesterday. – వారు నిన్న మ్యాచ్ ప్రసారం చేశారు. 3.We have telecast the news. – మేము వార్తలను ప్రసారం చేశాము. 4.The station will telecast the show. – స్టేషన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. | ||
| Tell – Told – Told – Telling టెల్ – టోల్డ్ – టోల్డ్ – టెల్లింగ్ | ||
| Tell టెల్ | చెప్పుట | |
| 1.Teachers tell interesting stories in class. గురువులు తరగతిలో ఆసక్తికరమైన కథలు చెబుతారు 2.He told the truth yesterday. 3.Tell your parents about the problem. | ||
| Tempt – Tempted – Tempted – Tempting టెంప్ట్ – టెంప్టెడ్ – టెంప్టెడ్ – టెంప్టింగ్ | ||
| Tempt టెంప్ట్ | ప్రలోభపెట్టు, ఆకర్షించు | |
| 1.Advertisements tempt customers with discounts. ప్రకటనలు తగ్గింపులతో కస్టమర్లను ఆకర్షిస్తాయి 2.He tempted his friend with money yesterday. 3.Do not tempt others into bad habits. | ||
| Tend – Tended – Tended – Tending టెండ్ – టెండెడ్ – టెండెడ్ – టెండింగ్ | ||
| Tend టెండ్ | శ్రద్దగా చూసుకొనుట. | |
| 1.Nurses tend patients with great care. నర్సులు రోగులను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు 2.He tended the sheep. అతను గొర్రెలను చూసుకున్నాడు. 3.Tend your responsibilities sincerely. 4.I will tend the plants. నేను మొక్కలను జాగ్రత్తగా చూసుకుంటాను. | ||
| Terminate – Terminated – Terminated – Terminating టర్మినేట్ – టర్మినేటెడ్ – టర్మినేటెడ్ – టర్మినేటింగ్ | ||
| Terminate టర్మినేట్ | ముగించు, రద్దు చేయు | |
| 1.he company terminates invalid accounts regularly. ఆ సంస్థ చెల్లని ఖాతాలను క్రమం తప్పకుండా రద్దు చేస్తుంది 2.They terminated the agreement yesterday. 3.Terminate harmful activities immediately. | ||
| Terrify – Terrified – Terrified – Terrifying టెరిఫై – టెరిఫైడ్ – టెరిఫైడ్ – టెరిఫైయింగ్ | ||
| Terrify టెరిఫై | భయపెట్టు, భయభ్రాంతులకు గురిచేయు | |
| 1.Loud noises terrify small children. పెద్ద శబ్దాలు చిన్న పిల్లలను భయభ్రాంతులకు గురిచేస్తాయి 2. The storm terrified villagers last night. 3.We have terrified the enemy. మేము శత్రువును భయపెట్టాము. 4.Do not terrify animals for fun. | ||
| Test – Tested – Tested – Testing టెస్ట్, టెస్టెడ్, టెస్టెడ్, టెస్టింగ్ | ||
| Test టెస్ట్ | పరీక్షించు, శోధించు | |
| 1.The doctor tests the blood. – వైద్యుడు రక్తాన్ని పరీక్షిస్తాడు. 2.The lab tested the samples yesterday. – ల్యాబ్ నమూనాలను నిన్న పరీక్షించింది. 3.They have tested the machine. – వారు యంత్రాన్ని పరీక్షించారు. 4.The teacher will test the students tomorrow. – గురువు రేపు విద్యార్థులను పరీక్షిస్తాడు. | ||
| Testify – Testified – Testified – Testifying టెస్టిఫై, టెస్టిఫైడ్, టెస్టిఫైడ్, టెస్టిఫైయింగ్ | ||
| Testify టెస్టిఫై | సాక్ష్యం ఇవ్వు
| |
| 1.Witnesses testify honestly in court. సాక్షులు న్యాయస్థానంలో నిజాయితీగా సాక్ష్యం చెబుతారు 2.He testified against the criminal yesterday. 3.Testify truthfully before the judge. | ||
| Thank – Thanked – Thanked – Thanking థాంక్, థాంక్డ్, థాంక్డ్, థాంకింగ్ | ||
| Thank థాంక్ | కృతజ్ఞత చెప్పు, ధన్యవాదములు చెప్పు | |
| 1.Students thank their teachers respectfully. విద్యార్థులు తమ గురువులకు గౌరవంగా కృతజ్ఞతలు చెబుతారు 2.She thanked her friend yesterday. 3.Citizens thanked leaders after independence. 4.Thank your parents for their support. | ||
| Thicken – Thickened – Thickened – Thickening థికెన్, థికెండ్, థికెండ్, థికెనింగ్ | ||
| Thicken థికెన్ | చిక్కంగా చేయుట.(మందంగా) | |
| 1.Ravi thickens the soup with cornflour.రవి సూప్‌ను కార్న్‌ఫ్లోర్‌తో చిక్కగా చేస్తాడు. 2.She thickened the gravy before serving. – ఆమె వడ్డించే ముందు గ్రేవీని చిక్కంగా చేసింది. 3.They have thickened the paint. – వారు పెయింట్‌ను చిక్కంగా చేశారు. 4.It will thicken when it cools. – అది చల్లబడినప్పుడు చిక్కంగా అవుతుంది. | ||
| Think – Thought – Thought – Thinking థింక్, థాట్, థాట్, థింకింగ్ | ||
| Think థింక్ | ఆలోచించు | |
| 1.I think about a new plan. – నేను ఒక కొత్త ప్రణాళిక గురించి ఆలోచిస్తున్నాను. 2.She thought about the problem yesterday. – ఆమె నిన్న ఆ సమస్య గురించి ఆలోచించింది. 3.They have thought many things. – వారు చాలా విషయాలను ఆలోచించారు. 4.He will think about his future tomorrow. – అతను రేపు తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. Thrash – Thrashed – Thrashed – Thrashing థ్రాష్, థ్రాష్డ్, థ్రాష్డ్, థ్రాషింగ్ | ||
| Thrash థ్రాష్ | బలంగా కొట్టు / ఓడించు | |
| 1.Strong waves thrash the small boats. బలమైన అలలు చిన్న పడవలను బలంగా కొడతాయి 2.He thrashed the old carpet yesterday. 3.Warriors thrashed enemies during ancient battles. 4.Do not thrash animals cruelly. | ||
| Threaten – Threatened – Threatened – Threatening థ్రెటన్, థ్రెటెండ్, థ్రెటెండ్, థ్రెటెనింగ్ | ||
| Threaten థ్రెటన్ | బెదిరించు / ప్రమాదం కలిగించు | |
| 1.Criminals threaten innocent people sometimes. నేరస్తులు కొన్నిసార్లు నిరపరాధులను బెదిరిస్తారు 2.He threatened the shopkeeper yesterday. 3.Invaders threatened kingdoms in ancient times. 4.Do not threaten others with violence. | ||
| Tilt – Tilted – Tilted – Tilting టిల్ట్, టిల్టెడ్, టిల్టెడ్, టిల్టింగ్ | ||
| Tilt టిల్ట్ | వంచుట. | |
| 1.The tree tilts toward the river slightly. ఆ చెట్టు నది వైపు కొద్దిగా వంగి ఉంటుంది 2.He tilted the bottle carefully yesterday. 3.Ancient towers tilted after strong earthquakes. 4.Tilt the screen for better viewing. | ||
| Tingle – Tingled – Tingled – Tingling టింగిల్, టింగిల్డ్, టింగిల్డ్, టింగ్లింగ్ | ||
| Tingle టింగిల్ | జలదరించు. | |
| 1. My fingers tingle in cold weather. చల్లని వాతావరణంలో నా వేళ్లు జలదరిస్తాయి 2. His feet tingled after the long walk yesterday. 3.They have tingled with fear. – వారు భయంతో జలదరించారు. 4. Do not ignore tingling sensations in your body. | ||
| Tipple – Tippled – Tippled – Tippling టిప్పుల్, టిప్పల్డ్, టిప్పల్డ్, టిప్ప్లింగ్ | ||
| Tipple టిప్పుల్ | మద్యం సేవించు | |
| 1. Some people tipple during celebrations. కొంతమంది వేడుకల సమయంలో మద్యం సేవిస్తారు 2. He tippled with his friends yesterday. 3. Soldiers tippled after victories in ancient times. 4. Do not tipple excessively at parties. | ||
| Tire – Tired – Tired – Tiring టైర్, టైర్డ్, టైర్డ్, టైరింగ్ | ||
| Tire టైర్ | అలసిపోవు, అలసట కలిగించు | |
| 1.Long journeys tire old people quickly. పొడవైన ప్రయాణాలు వృద్ధులను త్వరగా అలసటకు గురి చేస్తాయి 2. He tired after the heavy work yesterday. 3. Do not tire yourself with unnecessary worries. | ||
| Toddle – Toddled – Toddled – Toddling టాడిల్, టాడిల్డ్, టాడిల్డ్, టాడిలింగ్ | ||
| Toddle టాడిల్ | తడబడుతూ నడుచు | |
| 1. Babies toddle around the house happily. పిల్లలు ఇంట్లో చిన్న చిన్న అడుగులతో సంతోషంగా నడుస్తారు 2. The child toddled toward his mother yesterday. 3. Toddle carefully on the slippery floor. | ||
| Tolerate – Tolerated – Tolerated – Tolerating టాలరేట్, టాలరేటెడ్, టాలరేటెడ్, టాలరేటింగ్ | ||
| Tolerate టాలరేట్ | సహించు, భరించు | |
| 1. Good leaders tolerate honest criticism calmly. మంచి నాయకులు నిజాయితీగల విమర్శలను ప్రశాంతంగా సహిస్తారు 2. He tolerated the insult. – అతను అవమానాన్ని భరించాడు. 3. They have tolerated many problems. – వారు చాలా సమస్యలను భరించారు. 4. Do not tolerate injustice silently. | ||
| Torture – Tortured – Tortured – Torturing టార్చర్, టార్చర్డ్, టార్చర్డ్, టార్చరింగ్ | ||
| Torture టార్చర్ | హింసించు | |
| 1. Cruel rulers torture innocent prisoners brutally. క్రూరమైన పాలకులు నిరపరాధ ఖైదీలను దారుణంగా హింసిస్తారు 2. The criminals tortured the victim yesterday. 3. Invaders tortured people during ancient wars. 4. Do not torture animals for entertainment. | ||
| Toss – Tossed – Tossed – Tossing టాస్, టాస్డ్, టాస్డ్, టాసింగ్ | ||
| Toss టాస్ | విసరడం, ఎగర వేయడం | |
| 1. Children toss the ball in the playground. పిల్లలు ఆటస్థలంలో బంతిని విసురుతారు 2. She tossed the coin. – ఆమె నాణెం విసిరింది. 3. He tossed the papers into the bin yesterday. 4. Toss the keys carefully to your friend. | ||
| Touch – Touched – Touched – Touching టచ్, టచ్డ్, టచ్డ్, టచింగ్ | ||
| Touch టచ్ | తాకుట, స్పర్శించుట
| |
| 1. Babies touch everything with curiosity. పిల్లలు ఆసక్తితో ప్రతి వస్తువును తాకుతారు 2. She touched the painting carefully yesterday. 3. Great speeches touched people during the freedom movement. 4. Do not touch hot objects directly. | ||
| Tour – Toured – Toured – Touring టూర్, టూర్డ్, టూర్డ్, టూరింగ్ | ||
| Tour టూర్ | పర్యటించు, సందర్శించు | |
| 1. Tourists tour famous places every summer. పర్యాటకులు ప్రతి వేసవిలో ప్రసిద్ధ ప్రదేశాలను సందర్శిస్తారు 2. We toured the museum yesterday. 3. Kings toured their kingdoms in ancient times. 4. Tour the city with a local guide. | ||
| Tow – Towed – Towed – Towing టో, టోవ్డ్, టోవ్డ్, టోవింగ్ | ||
| Tow టో | లాగు, ఈడ్చు | |
| 1. Trucks tow broken vehicles carefully. ట్రక్కులు పాడైన వాహనాలను జాగ్రత్తగా ఈడ్చి తీసుకెళ్తాయి 2. He towed the car to the workshop yesterday. 3. In ancient times, animals towed heavy carts. 4. Tow the damaged boat to the shore. | ||
| Trace – Traced – Traced – Tracing ట్రేస్, ట్రేస్డ్, ట్రేస్డ్, ట్రేసింగ్ | ||
| Trace ట్రేస్ | గుర్తించు / అన్వేషించి కనుగొను | |
| 1. Scientists trace the origin of diseases. శాస్త్రవేత్తలు రోగాల మూలాన్ని గుర్తిస్తారు 2. He traced the missing phone yesterday. 3. Historians traced ancient civilizations. 4. Trace the source of the problem carefully. | ||
| Trade – Traded – Traded – Trading ట్రేడ్, ట్రేడెడ్, ట్రేడెడ్, ట్రేడింగ్ | ||
| Trade ట్రేడ్ | వ్యాపారం చేయు / మార్పిడి చేయు | |
| 1. Countries trade goods with each other. దేశాలు ఒకదానితో ఒకటి వస్తువులను వ్యాపారం చేస్తాయి 2. He traded his old phone yesterday. 3. Ancient kingdoms traded spices and silk. 4. Trade wisely to earn profit. | ||
| Traduce – Traduced – Traduced – Traducing ట్రడ్యూస్, ట్రడ్యూస్డ్, ట్రడ్యూస్డ్, ట్రడ్యూసింగ్ | ||
| Traduce ట్రడ్యూస్ | అపవాదు చేయు / చెడ్డగా దూషించు | |
| 1.They traduce his character. – వారు అతని వ్యక్తిత్వాన్ని అపఖ్యాతి పరుస్తారు. 2. The enemies traduced him. – శత్రువులు అతన్ని దూషించారు. 3.People have traduced the leader. – ప్రజలు నాయకుడిని అపఖ్యాతి పరచారు. 4. They will traduce the minister. – వారు మంత్రిని అపఖ్యాతి పరుస్తారు. | ||
| Train – Trained – Trained – Training ట్రెయిన్, ట్రెయిన్‌డ్, ట్రెయిన్‌డ్, ట్రైనింగ్ | ||
| Train ట్రెయిన్ | శిక్షణ ఇవ్వు | |
| 1. The coach trains the players. – కోచ్ ఆటగాళ్లకు శిక్షణ ఇస్తాడు. 2.She trained the dog. – ఆమె కుక్కకు శిక్షణ ఇచ్చింది. 3.They have trained many students. – వారు అనేకమంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. 4.We will train new employees. – మేము కొత్త ఉద్యోగులకు శిక్షణ ఇస్తాము. | ||
| Trample – Trampled – Trampled – Trampling ట్రాంపుల్, ట్రాంపిల్డ్, ట్రాంపిల్డ్, ట్రాంప్లింగ్ | ||
| Trample ట్రాంపుల్ | తొక్కి నలుపు / పాదాలతో నాశనం చేయు | |
| 1.People trample the grass in the park. ప్రజలు పార్క్‌లో గడ్డిని తొక్కి నలుపుతారు 2.He trampled the flowers by mistake yesterday. 3.Armies trampled villages during ancient wars. 4.Do not trample on plants. | ||
| Transact – Transacted – Transacted – Transacting ట్రాన్సాక్ట్, ట్రాన్సాక్టెడ్, ట్రాన్సాక్టెడ్, ట్రాన్సాక్టింగ్ | ||
| Transact ట్రాన్సాక్ట్ | లావాదేవీలు చేయు / వ్యాపార వ్యవహారాలు నిర్వహించు. | |
| 1.Banks transact money safely every day. బ్యాంకులు ప్రతిరోజూ డబ్బు లావాదేవీలు సురక్షితంగా నిర్వహిస్తాయి 2.He transacted a deal yesterday. 3.Merchants transacted trade along ancient routes. 4.Transact business carefully to avoid loss. | ||
| Transfer – Transferred – Transferred – Transferring ట్రాన్స్ఫర్, ట్రాన్స్‌ఫర్డ్, ట్రాన్స్‌ఫర్డ్, ట్రాన్స్‌ఫరింగ్ | ||
| Transfer ట్రాన్స్ఫర్ | బదిలీ చేయు, తరలించు | |
| 1.The bank transfers money. – బ్యాంక్ డబ్బు బదిలీ చేస్తుంది. 2.He transferred the file. – అతను ఫైల్‌ను బదిలీ చేశాడు. 3.They have transferred the property. – వారు ఆస్తిని బదిలీ చేశారు. 4.We will transfer him to another office. – మేము అతన్ని మరో ఆఫీసుకు బదిలీ చేస్తాము. | ||
| Transform – Transformed – Transformed – Transforming ట్రాన్స్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్డ్, ట్రాన్స్‌ఫార్మ్డ్, ట్రాన్స్‌ఫార్మింగ్ | ||
| Transform ట్రాన్స్‌ఫార్మ్ | మార్పు చేయు / రూపం మార్చు | |
| 1.Technology transforms our daily life. సాంకేతికత మన రోజువారీ జీవితాన్ని మారుస్తుంది 2.He transformed the old house yesterday. 3.Industrial revolution transformed society in history. 4.Transform your habits for success. | ||
| Transgress – Transgressed – Transgressed – Transgressing ట్రాన్స్గ్రెస్, ట్రాన్స్‌గ్రెస్ట, ట్రాన్స్‌గ్రెస్ట, ట్రాన్స్‌గ్రెసింగ్ | ||
| Transgress ట్రాన్స్గ్రెస్ | అతిక్రమించు, ఉల్లంఘించు | |
| 1.He transgresses the law. – అతను చట్టాన్ని అతిక్రమిస్తాడు. 2.They transgressed the rules. – వారు నియమాలను అతిక్రమించారు. 3.People have transgressed boundaries. – ప్రజలు హద్దులను అతిక్రమించారు. 4.We will not transgress the order. – మేము ఆజ్ఞను అతిక్రమించము. | ||
| Translate – Translated – Translated – Translating ట్రాన్స్‌లేట్, ట్రాన్స్‌లేటెడ్, ట్రాన్స్‌లేటెడ్, ట్రాన్స్‌లేటింగ్ | ||
| Translate ట్రాన్స్లేట్ | అనువదించు (ఒకబాషనుండి మరొక బాషలోకి మార్చడం) | |
| 1.She translates the story. – ఆమె కథను అనువదిస్తుంది. 2.He translated the book. – అతను పుస్తకాన్ని అనువదించాడు. 3.They have translated the text. – వారు పాఠ్యాన్ని అనువదించారు. 4.I will translate the poem. – నేను కవితను అనువదిస్తాను. | ||
| Transmit – Transmitted – Transmitted – Transmitting ట్రాన్స్‌మిట్, ట్రాన్స్‌మిట్టెడ్, ట్రాన్స్‌మిట్టెడ్, ట్రాన్స్‌మిట్టింగ్ | ||
| Transmit ట్రాన్స్మిట్ | పంపు, ప్రసారం చేయు | |
| 1.Radio stations transmit news every hour. రేడియో స్టేషన్లు ప్రతి గంటకు వార్తలను ప్రసారం చేస్తాయి 2.He transmitted the message yesterday. 3.Ancient messengers transmitted royal orders. 4.Transmit information clearly to avoid confusion. | ||
| Transplant – Transplanted – Transplanted – Transplanting ట్రాన్స్‌ప్లాంట్, ట్రాన్స్‌ప్లాంటెడ్, ట్రాన్స్‌ప్లాంటెడ్, ట్రాన్స్‌ప్లాంటింగ్ | ||
| Transplant ట్రాన్స్‌ప్లాంట్ | మార్చి నాటడం / అవయవం మార్పిడి చేయు | |
| 1.Farmers transplant rice seedlings in the field. రైతులు పొలంలో వరి మొక్కలను మార్చి నాటుతారు 2.Doctors transplanted a kidney yesterday. 3.Transplant the saplings carefully into new soil. | ||
| Transport – Transported – Transported – Transporting ట్రాన్స్పోర్ట్, ట్రాన్స్‌పోర్టెడ్, ట్రాన్స్‌పోర్టెడ్, ట్రాన్స్‌పోర్టింగ్ | ||
| Transport ట్రాన్స్పోర్ట్ | రవాణా చేయు/ తరలించు | |
| 1. Trucks transport goods to cities every day. ట్రక్కులు ప్రతిరోజూ నగరాలకు వస్తువులను రవాణా చేస్తాయి 2. He transported the furniture yesterday. 3. Ancient traders transported goods by camel caravans. 4. Transport the materials carefully to the site. | ||
| Trap – Trapped – Trapped – Trapping ట్రాప్, ట్రాప్డ్, ట్రాప్డ్, ట్రాప్పింగ్ | ||
| Trap ట్రాప్ | ఉచ్చులో పడవేయు, పట్టుకొను | |
| They trap animals. – వారు జంతువులను ఉచ్చులో పడేస్తారు. The hunter trapped a tiger. – వేటగాడు పులిని పట్టాడు. Police have trapped the thief. – పోలీసులు దొంగను పట్టుకున్నారు. We will trap the criminals. – మేము నేరస్థులను పట్టుకుంటాము. | ||
| Travel – Travelled – Travelled – Travelling ట్రావెల్, ట్రావెల్డ్, ట్రావెల్డ్, ట్రావెల్లింగ్ | ||
| Travel ట్రావెల్ | ప్రయాణించు | |
| He travels to many places. – అతను అనేక ప్రదేశాలకు ప్రయాణిస్తాడు. She travelled to Delhi. – ఆమె ఢిల్లీకి ప్రయాణించింది. They have travelled abroad. – వారు విదేశాలకు ప్రయాణించారు. We will travel tomorrow. – మేము రేపు ప్రయాణిస్తాము. | ||
| Treat – Treated – Treated – Treating ట్రీట్, ట్రీటెడ్, ట్రీటెడ్, ట్రీటింగ్ | ||
| Treat ట్రీట్ | చికిత్స చేయు / ప్రవర్తించు / గౌరవంగా చూసుకోవడం | |
| 1. Doctors treat patients carefully. వైద్యులు రోగులను జాగ్రత్తగా చికిత్స చేస్తారు 2. He treated his guests well yesterday. 3. Ancient healers treated wounds with herbs. 4. Treat others with kindness. | ||
| Tremble – Trembled – Trembled – Trembling ట్రెంబుల్, ట్రెంబుల్డ్, ట్రెంబుల్డ్, ట్రెంబ్లింగ్ | ||
| Tremble ట్రెంబుల్ | వణుకు, కంపించు | |
| 1. People tremble in extreme cold. అత్యంత చలిలో ప్రజలు వణుకుతారు 2. He trembled with fear yesterday. 3. Do not tremble while speaking in public. | ||
| Trespass – Trespassed – Trespassed – Trespassing ట్రెస్పాస్, ట్రెస్పాస్డ్, ట్రెస్పాస్డ్, ట్రెస్పాస్సింగ్ | ||
| Trespass ట్రెస్పాస్ | అనుమతి లేకుండా ప్రవేశించు / హద్దులు అతిక్రమించు | |
| 1.People trespass on private land sometimes. కొంతమంది అనుమతి లేకుండా ప్రైవేట్ భూమిలోకి ప్రవేశిస్తారు 2.He trespassed into the restricted area yesterday. 3.Soldiers trespassed enemy borders in ancient wars. 4.Do not trespass on private property. | ||
| Triumph – Triumphed – Triumphed – Triumphing ట్రయంఫ్, ట్రయంఫ్డ్, ట్రయంఫ్డ్, ట్రయంఫింగ్ | ||
| Triumph ట్రయంఫ్ | విజయం సాధించు / గెలుపు పొందు | |
| 1.Athletes triumph in international competitions. అథ్లెట్లు అంతర్జాతీయ పోటీల్లో విజయం సాధిస్తారు 2.He triumphed in the final match yesterday. 3.Freedom fighters triumphed after a long struggle. 4.Triumph over your difficulties with confidence. | ||
| Trust – Trusted – Trusted – Trusting ట్రస్ట్, ట్రస్టెడ్, ట్రస్టెడ్, ట్రస్టింగ్ | ||
| Trust ట్రస్ట్ | నమ్ముట | |
| 1.I trust you. – నేను నిన్ను నమ్ముతున్నాను. 2. She trusted her friend. – ఆమె తన స్నేహితురాలిని నమ్మింది. 3. They have trusted the leader. – వారు నాయకుడిని నమ్మారు. 4. We will trust each other. – మనం ఒకరినొకరు నమ్ముకుంటాం. | ||
| Try – Tried – Tried – Trying ట్రై, ట్రైడ్, ట్రైడ్, ట్రయింగ్ | ||
| Try ట్రై | ప్రయత్నించు | |
| 1.He tries to learn English. – అతను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. 2. I tried to open the door. – నేను తలుపు తెరవడానికి ప్రయత్నించాను. 3. You have tried your best. – నువ్వు నీ వంతు ప్రయత్నం చేశావు. 4. They will try to win. – వారు గెలవడానికి ప్రయత్నిస్తారు. | ||
| Tumble – Tumbled – Tumbled – Tumbling టంబుల్, టంబుల్డ్, టంబుల్డ్, టంబ్లింగ్ | ||
| Tumble టంబుల్ | కిందపడిపోవు / గిరగిరా పడిపోవు | |
| 1.Children tumble while playing on the ground. పిల్లలు నేలపై ఆడుతూ కిందపడిపోతారు 2.He tumbled down the stairs yesterday. 3. Do not tumble on the wet floor. | ||
| Turn – Turned – Turned – Turning టర్న్, టర్న్డ్, టర్న్డ్, టర్నింగ్ | ||
| Turn టర్న్ | తిప్పు, తిరుగు. | |
| 1.She turns the key to open the door. ఆమె తలుపు తెరవడానికి తాళాన్ని తిప్పుతుంది 2.He turned the page yesterday. 3.Turn left at the next junction. | ||
| Twiddle – Twiddled – Twiddled – Twiddling ట్విడిల్, ట్విడిల్డ్, ట్విడిల్డ్, ట్విడ్లింగ్ | ||
| Twiddle ట్విడిల్ | వేళ్లతో తిప్పుతూ ఆడు / అలవాటుగా కదిలించు | |
| 1.He twiddles his pen during class. అతను తరగతి సమయంలో తన పెన్నును తిప్పుతూ ఆడుకుంటాడు 2.She twiddled the knob to open the door. – తలుపు తెరవడానికి ఆమె గుండ్రని హ్యాండిల్‌ను తిప్పింది. | ||
| Twine – Twined – Twined – Twining ట్వైన్, ట్వైండ్, ట్వైండ్, ట్వైనింగ్ | ||
| Twine ట్వైన్ | చుట్టుట | |
| 1. She twines flowers into her hair. – ఆమె పూలను తన జుట్టులో చుట్టుతుంది. 2. Ravi twined the rope around the pole. – రవి తాడును స్తంభం చుట్టూ చుట్టాడు. 3. They have twined the wires neatly. – వారు వైర్లను చక్కగా చుట్టారు. 4. The snake will twine itself around the tree. – పాము చెట్టు చుట్టూ తాను చుట్టుకుంటుంది. | ||
| Twinkle – Twinkled – Twinkled – Twinkling ట్వింకిల్, ట్వింకిల్డ్, ట్వింకిల్డ్, ట్వింక్లింగ్ | ||
| Twinkle ట్వింకిల్ | మెరియుట. | |
| 1.Stars twinkle brightly in the night sky. రాత్రి ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశంగా మెరవుతాయి 2. Ravi’s eyes twinkled with joy. – రవి కళ్ళు ఆనందంతో మెరిశాయి. 3.Her eyes twinkled with joy yesterday. 4.Twinkle the lights beautifully for the celebration. | ||
| Twirl – Twirled – Twirled – Twirling ట్వర్ల్, ట్వర్ల్డ్, ట్వర్ల్డ్, ట్వర్లింగ్ | ||
| Twirl ట్వర్ల్ | చక్రంల తిప్పడం. | |
| 1.Dancers twirl gracefully on the stage. నర్తకులు వేదికపై అందంగా గిరగిరా తిరుగుతారు 2.She twirled her umbrella yesterday. 3.They have twirled the sticks together. వారు కర్రలను కలిసి తిప్పారు. | ||
| Twist – Twisted – Twisted – Twisting ట్విస్ట్, ట్విస్టెడ్, ట్విస్టెడ్, ట్విస్టింగ్ | ||
| Twist ట్విస్ట్ | మెలిపెట్టు | |
| 1. I twist the rope. – నేను తాడును మెలిపెడతాను. 2. We have twisted the wire. – మేము వైర్ మెలిపెట్టాం. 3. They will twist the rules. – వారు నియమాలను వక్రీకరిస్తారు. | ||
| Twit – Twitted – Twitted – Twitting ట్విట్, ట్విట్టెడ్, ట్విట్టెడ్, ట్విట్టింగ్ | ||
| Twit ట్విట్ | ఎగతాళి చేయు | |
| 1. He twits his friend. – అతను తన స్నేహితుడిని ఎగతాళి చేస్తాడు. 2. She twitted me yesterday. – ఆమె నన్ను నిన్న ఎగతాళి చేసింది. 3. They have twitted the boy. – వారు ఆ బాలుడిని ఎగతాళి చేశారు. | ||
| Twitter – Twittered – Twittered – Twittering ట్విట్టర్, ట్విట్టర్డ్, ట్విట్టర్డ్, ట్విట్టరింగ్ | ||
| Twitter ట్విట్టర్ | కిలకిలమని కూత వేయు | |
| 1. Birds twitter in the trees every morning. పక్షులు ప్రతి ఉదయం చెట్లలో కిలకిలమంటాయి 2. She twittered happily. – ఆమె సంతోషంగా కిలకిలమంది. 3. Do not twitter during the serious meeting. | ||
| Type – Typed – Typed – Typing టైప్, టైప్డ్, టైప్డ్, టైపింగ్ | ||
| Type టైప్ | టైప్ చేయు | |
| 1. She types emails very quickly. ఆమె చాలా వేగంగా ఇమెయిల్స్ టైప్ చేస్తుంది 2. He typed the report yesterday. 3. Scholars typed historical documents in research centers. 4. Type the password carefully. | ||
