| Underestimate – Underestimated – Underestimated – Underestimating అండర్‌ఎస్టిమేట్, అండర్‌ఎస్టిమేటెడ్, అండర్‌ఎస్టిమేటెడ్, అండర్‌ఎస్టిమేటింగ్ | |
| Underestimate అండర్‌ఎస్టిమేట్ | తక్కువ అంచనా వేయు |
| 1. You underestimate my work. – నువ్వు నా పనిని తక్కువ అంచనా వేస్తున్నావు. 2. He underestimated the problem. – అతను సమస్యను తక్కువగా అంచనా వేశాడు. 3. We have underestimated the risk. – మనం ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేశాం. 4. They will underestimate the power. – వారు శక్తిని తక్కువ అంచనా వేస్తారు. | |
| Undermine – Undermined – Undermined – Undermining అండర్మైన్, అండర్మైండ్, అండర్మైండ్, అండర్మైనింగ్ | |
| Undermine అండర్మైన్ | బలహీనపరచు, దెబ్బతీయు |
| 1. She undermines his confidence. – ఆమె అతని నమ్మకాన్ని బలహీనపరుస్తుంది. 2. Ravi undermined the wall. – రవి గోడను దెబ్బతీశాడు. 3. We have undermined their efforts. – మనం వారి ప్రయత్నాలను బలహీనపరిచాం. 4. They will undermine the system. – వారు వ్యవస్థను బలహీనపరుస్తారు. | |
| Understand – Understood – Understood – Understanding అండర్‌స్టాండ్, అండర్‌స్టుడ్, అండర్‌స్టుడ్, అండర్‌స్టాండింగ్ | |
| Understand అండర్‌స్టాండ్ | అర్థం చేసుకోనుట |
| 1. I understand the lesson. – నేను పాఠాన్ని అర్థం చేసుకుంటాను. 2. She understood the story. – ఆమె కథను అర్థం చేసుకుంది. 3. We have understood the rules. – మనం నియమాలను అర్థం చేసుకున్నాం. 4. They will understand your feelings. – వారు నీ భావాలను అర్థం చేసుకుంటారు. | |
| Undo – Undid – Undone – Undoing అండూ, అండిడ్, అండన్, అండూయింగ్ | |
| Undo అండూ | తిరిగి చేయు, రద్దు చేయు |
| 1.Computers undo mistakes quickly. కంప్యూటర్లు తప్పులను త్వరగా రద్దు చేస్తాయి 2.He undid the knot yesterday. 3.Undo the changes before saving the file. | |
| Undress – Undressed – Undressed – Undressing అండ్రెస్, అండ్రెస్ట్డ్, అండ్రెస్ట్డ్, అండ్రెస్సింగ్ | |
| Undress అండ్రెస్ | బట్టలు విప్పు |
| 1.Children undress before taking a bath. పిల్లలు స్నానం చేసే ముందు బట్టలు విప్పుతారు 2.He undressed after returning home yesterday. 3. They have undressed the patient. – వారు రోగి బట్టలు విప్పారు. 4. I will undress after work. – నేను పనయ్యాక బట్టలు విప్పుతాను. | |
| Unfold – Unfolded – Unfolded – Unfolding అన్‌ఫోల్డ్, అన్‌ఫోల్డెడ్, అన్‌ఫోల్డెడ్, అన్‌ఫోల్డింగ్ | |
| Unfold అన్ఫోల్డ్ | తెరచు / విప్పు |
| 1. He unfolds the map. – అతను మ్యాప్‌ను విప్పుతాడు. 2. Sita unfolded the paper. – సీత పేపర్ విప్పింది. 3. We have unfolded the truth. – మనం నిజాన్ని బయటపెట్టాం. (విప్పాము) 4. They will unfold the flag. – వారు జెండాను విప్పుతారు | |
| Unify – Unified – Unified – Unifying యూనిఫై, యూనిఫైడ్, యూనిఫైడ్, యూనిఫైయింగ్ | |
| Unify యూనిఫై | ఏకం చేయు |
| 1.Good leaders unify people peacefully. మంచి నాయకులు ప్రజలను శాంతియుతంగా ఏకం చేస్తారు 2.National movements unified people in history. 3.They do not unify their ideas properly. 4.Unify your efforts to achieve success. | |
| Unite – United – United – Uniting యూనైట్, యూనైటెడ్, యూనైటెడ్, యూనైటింగ్ | |
| Unite యూనైట్ | కలుపుట, ఏకం చేయుట |
| 1.Strong values unite families together. బలమైన విలువలు కుటుంబాలను ఏకం చేస్తాయి 2.Freedom movements united Indians against British rule. 3.Unite with others for a noble cause. 4.The teams are uniting for the final event now. | |
| Unload – Unloaded – Unloaded – Unloading అన్‌లోడ్, అన్‌లోడెడ్, అన్‌లోడెడ్, అన్‌లోడింగ్ | |
| Unload అన్‌లోడ్ | దింపుట (సరుకులు లాంటివి) |
| 1.Workers unload goods from the truck daily. కూలీలు ప్రతిరోజూ ట్రక్కు నుండి వస్తువులను దింపుతారు 2.He unloaded the boxes last week. 3.Unload the bags carefully from the vehicle. 4.The workers are unloading furniture now. | |
| Unravel – Unravelled – Unravelled – Unravelling అన్రావెల్, అన్‌రావెల్డ్, అన్‌రావెల్డ్, అన్‌రావెల్లింగ్ | |
| Unravel అన్రావెల్ | విప్పు / రహస్యాన్ని బయటపెట్టు |
| 1.Detectives unravel difficult mysteries carefully. గూఢచారులు కష్టమైన రహస్యాలను జాగ్రత్తగా బయటపెడతారు 2.She unraveled the tangled threads last night. 3.Unravel the rope slowly and carefully. 4.He did not unravel the full truth. | |
| Unseat – Unseated – Unseated – Unseating అన్సీట్, అన్‌సీటెడ్, అన్‌సీటెడ్, అన్‌సీటింగ్ | |
| Unseat అన్సీట్ | పదవి నుంచి తొలగించు / కుర్చీ నుంచి పడగొట్టు |
| 1.Strong opponents unseat weak leaders sometimes. బలమైన ప్రత్యర్థులు కొన్నిసార్లు బలహీన నాయకులను పదవి నుంచి తొలగిస్తారు 2.Revolutions unseated many kings in history. 3.Unseat corruption through honest leadership. 4.They did not unseat the chairman successfully. | |
| Unsettle – Unsettled – Unsettled – Unsettling అన్సెట్ల్, అన్‌సెటిల్డ్, అన్‌సెటిల్డ్, అన్‌సెటిలింగ్ | |
| Unsettle అన్సెట్ల్ | ఆందోళనకు గురిచేయు / అస్థిరం చేయు |
| 1.Sudden changes unsettle many people. అకస్మాత్తుగా జరిగే మార్పులు చాలా మందిని ఆందోళనకు గురిచేస్తాయి 2.The strange news unsettled the villagers last month. 3.Wars unsettled kingdoms throughout history. 4.Rising prices are unsettling poor families now. | |
| Uplift – Uplifted – Uplifted – Uplifting అప్లిఫ్ట్, అప్లిఫ్టెడ్, అప్లిఫ్టెడ్, అప్లిఫ్టింగ్ | |
| Uplift అప్లిఫ్ట్ | పైకి లేపు / ఉత్సాహపరచు |
| 1.Kind words uplift sad people. మంచి మాటలు బాధలో ఉన్నవారిని ఉత్సాహపరుస్తాయి 2.The teacher uplifted the students with encouragement. 3.Uplift others with positive thoughts. 4.Poverty did not uplift the villagers. | |
| Uproot – Uprooted – Uprooted – Uprooting అప్రూట్, అప్‌రూటెడ్, అప్‌రూటెడ్, అప్‌రూటింగ్ | |
| Uproot అప్రూట్ | వేరుతో పీకివేయు / పూర్తిగా తొలగించు |
| 1.Farmers uproot weeds from the field regularly. రైతులు పొలంలో కలుపు మొక్కలను క్రమం తప్పకుండా పీకివేస్తారు 2.The storm uprooted many trees last night. 3.Uproot bad habits from your life. 4.The machine is uprooting dry bushes now. | |
| Upset – Upset – Upset – Upsetting అప్సెట్, అప్‌సెట్, అప్‌సెట్, అప్‌సెట్టింగ్ | |
| Upset అప్సెట్ | బాధపెట్టు / కలవరపరచు |
| 1.Harsh words upset sensitive people. కఠినమైన మాటలు సున్నితమైన మనుషులను బాధపెడతాయి 2.The result upset the players last week. 3.Do not upset your parents with rude behavior. 4.Rising costs are upsetting many families now. | |
| Urinate – Urinated – Urinated – Urinating యూరినేట్, యూరినేటెడ్, యూరినేటెడ్, యూరినేటింగ్ | |
| Urinate యూరినేట్ | మూత్రం పోయు |
| 1.The baby urinates often. – బిడ్డ తరచుగా మూత్రం పోస్తుంది.. 2.He urinated suddenly. – అతను అకస్మాత్తుగా మూత్రం పోసాడు. 3.They have urinated outside. – వారు బయట మూత్రం పోశరు. 4.We will urinate before travel. – మనం ప్రయాణానికి ముందు మూత్రం పోస్తాము. | |
| Use – Used – Used – Using యూజ్, యూజ్డ్, యూజ్డ్, యూజింగ్ | |
| Use యూజ్ | ఉపయోగించు |
| 1.I use a pen. – నేను పెన్ ఉపయోగిస్తాను. 2.She used a computer. – ఆమె కంప్యూటర్ ఉపయోగించింది. 3.They have used my phone. – వారు నా ఫోన్ ఉపయోగించారు. 4.We will use this room. – మనం ఈ గదిని ఉపయోగిస్తాం. | |
| Usurp – Usurped – Usurped – Usurping యుసర్‌ప్, యుసర్‌ప్డ్, యుసర్‌ప్డ్, యుసర్‌పింగ్ | |
| Usurp యుసర్‌ప్ | అక్రమంగా స్వాధీనం చేసుకోవడం / అధికారాన్ని కబ్జా చేయు |
| 1. The general usurped the throne last year. ఆ సేనాధిపతి గత సంవత్సరం సింహాసనాన్ని కబ్జా చేశాడు 2. Many invaders usurped kingdoms in history. 3. Do not usurp another person’s rights. 4. The group is usurping local authority now. | |
| Utilize – Utilized – Utilized – Utilizing యూటిలైజ్, యూటిలైజ్డ్, యూటిలైజ్డ్, యూటిలైజింగ్ | |
| Utilize యూటిలైజ్ | సద్వినియోగం చేసుకో |
| 1. He utilizes his time. – అతను తన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. 2. Sita utilized the chance. – సీత అవకాశం సద్వినియోగం చేసుకుంది. 3. We have utilized the resources. – మనం వనరులను సద్వినియోగం చేసుకున్నాం. 4. They will utilize solar power. – వారు సౌర శక్తిని సద్వినియోగం చేసుకుంటారు. | |
| Utter – Uttered – Uttered – Uttering అట్టర్, అట్టర్డ్, అట్టర్డ్, అట్టరింగ్ | |
| Utter అట్టర్ | పలుకు, చెప్పుట |
| 1. She utters kind words. – ఆమె మంచి మాటలు పలుకుతుంది. 2. Ramu uttered the truth. – రాము నిజం పలికాడు. 3. They have uttered a prayer. – వారు ప్రార్థన చేశారు (పలికారు). 4. I will utter my opinion. – నేను నా అభిప్రాయాన్ని చెబుతాను. | |
