| Waddle – Waddled – Waddled – Waddling వాడిల్, వాడిల్డ్, వాడిల్డ్, వాడిలింగ్ | |
| Waddle వాడిల్ | బద్దకంగా నడుచు, గజిబిజిగా నడవటం |
| 1. The duck waddles in the yard. – బాతు ఆవరణలో గజిబిజిగా నడుస్తుంది. 2. He waddled after eating. – అతను తిన్న తర్వాత బద్దకంగా నడిచాడు. 3. They have waddled along the street. – వారు వీధి వెంట గజిబిజిగా నడిచారు. 4. We will waddle like penguins. – మనం పెంగ్విన్లలా నడుస్తాము. | |
| Wag – Wagged – Wagged – Wagging వ్యాగ్, వ్యాగ్డ్, వ్యాగ్డ్, వ్యాగింగ్ | |
| Wag వ్యాగ్ | ఊగించు, అటుఇటు కదలించు |
| 1. Dogs wag their tails happily. కుక్కలు ఆనందంగా తమ తోకలను ఊపుతాయి 2. He wagged his finger during the argument. 3. The dog did not wag its tail at strangers. 4. Do not wag your finger at others rudely. | |
| Wage – Waged – Waged – Waging వేడ్‌జ్, వేడ్‌జ్డ్, వేడ్‌జ్డ్, వేడ్‌జింగ్ | |
| Wage వేడ్‌జ్ | యుద్ధం చేయు |
| 1. They wage war against poverty. – వారు పేదరికంపై యుద్ధం చేస్తారు. 2. The army waged a fierce battle last year. 3. Kings waged wars for territory in history. | |
| Wail – Wailed – Wailed – Wailing వైల్, వైల్డ్, వైల్డ్, వైలింగ్ | |
| Wail వైల్ | రోదించు, విలపించు (ఏడ్చుట) |
| 1. Babies wail loudly when they feel hungry. పిల్లలు ఆకలిగా ఉన్నప్పుడు బిగ్గరగా ఏడుస్తారు 2. She wailed after hearing the sad news last night. 3. Do not wail over small problems. 4. The child did not wail during the treatment. | |
| Wait – Waited – Waited – Waiting వెయిట్, వెయిటెడ్, వెయిటెడ్, వెయిటింగ్ | |
| Wait వెయిట్ | ఎదురుచూచు,( వేచివుండు ) |
| 1. Students wait for the bus every morning. విద్యార్థులు ప్రతి ఉదయం బస్సు కోసం వేచి ఉంటారు 2. He waited outside the office last week. 3. They did not wait for the final announcement. 4. The guests are waiting near the entrance now. | |
| Wake – Woke – Woken – Waking వేక్, వోక్, వోకెన్, వేకింగ్ | |
| Wake వేక్ | మేల్కొను |
| 1. I wake up early every day. నేను ప్రతి రోజు ఉదయం త్వరగా మేల్కొంటాను 2. He woke up late last Sunday. 3. They did not wake the baby during the night. 4. She is waking up now after a long sleep. | |
| Walk – Walked – Walked – Walking వాక్, వాక్డ్, వాక్డ్, వాకింగ్ | |
| Walk వాక్ | నడవడం |
| 1. I walk to school every day. నేను ప్రతి రోజు పాఠశాలకు నడుస్తాను 2. He walked in the park last evening. 3. People walked long distances in history for trade. 4. She is walking to the bus stop now. | |
| Wander – Wandered – Wandered – Wandering వాండర్, వాండర్డ్, వాండర్డ్, వాండరింగ్ | |
| Wander వాండర్ | అలా తిరగడం |
| 1. Children wander in the park after school. పాఠశాల తర్వాత పిల్లలు పార్క్‌లో అటూ ఇటూ తిరుగుతారు 2. He wandered in the forest for hours last week. 3. Do not wander alone at night. 4. The tourists are wandering through the market now. | |
| Wane – Waned – Waned – Waning వేన్, వేండెడ్, వేండెడ్, వేనింగ్ | |
| Wane వేన్ | తగ్గిపోవు, క్షీణించు |
| 1. Interest in the topic wanes quickly. ఆ విషయంపై ఆసక్తి త్వరగా తగ్గిపోతుంది 2. His fame waned after the incident last year. 3. Let your anger wane before speaking. 4. The moon is waning tonight. | |
| Want – Wanted – Wanted – Wanting వాంట్, వాంటెడ్, వాంటెడ్, వాంటింగ్ | |
| Want వాంట్ | కోరుకోవడం |
| 1. I want a new book. నాకు ఒక కొత్త పుస్తకం కావాలి 2. People wanted freedom in history. 3. He is wanting more time to finish the work. 4. She wanted to become a doctor. | |
| Warm – Warmed – Warmed – Warming వార్మ్, వార్మ్డ్, వార్మ్డ్, వార్మింగ్ | |
| Warm వార్మ్ | వేడిచేయు, వెచ్చబర్చు |
| 1. The sun warms the earth in the morning. సూర్యుడు ఉదయం భూమిని వేడిగా చేస్తాడు 2. She warmed the milk before drinking. 3. Warm your hands in cold weather. 4. They did not warm the food properly. | |
| Warn – Warned – Warned – Warning వార్న్, వార్న్డ్, వార్న్డ్, వార్నింగ్ | |
| Warn వార్న్ | హెచ్చరించు |
| 1. Teachers warn students about exams. గురువులు విద్యార్థులను పరీక్షల గురించి హెచ్చరిస్తారు 2. He warned his friend about the danger. 3. They did not warn the villagers about the flood. | |
| Wash – Washed – Washed – Washing వాష్, వాష్డ్, వాష్డ్, వాషింగ్ | |
| Wash వాష్ | కడుగు, శుభ్రం చేయు |
| 1. I wash my clothes. – నేను నా బట్టలు కడుగుతాను. 2. She washed the dishes. – ఆమె పాత్రలు కడిగింది. 3.They have washed the car. – వారు కారు కడిగారు. 4. We will wash the fruits. – మనం పండ్లు కడుగుతాము. | |
| Waste – Wasted – Wasted – Wasting వెస్ట్, వెస్టెడ్, వెస్టెడ్, వెస్టింగ్ | |
| Waste వెస్ట్ | వృధా చేయు |
| 1. You waste time on games. – నువ్వు ఆటల్లో సమయం వృధా చేస్తావు. 2. He wasted money. – అతను డబ్బు వృధా చేశాడు. 3. They have wasted their energy. – వారు తమ శక్తిని వృధా చేశారు. 4. We will not waste food. – మనం ఆహారం వృధా చేయము. | |
| Watch – Watched – Watched – Watching వాచ్, వాచ్డ్, వాచ్డ్, వాచింగ్ | |
| Watch వాచ్ | చూడటం |
| 1. I watch TV every day. – నేను ప్రతిరోజూ టీవీ చూస్తాను. 2. They watched the match. – వారు మ్యాచ్ చూశారు. 3. We have watched the movie. – మనం సినిమా చూశాము. 4. You will watch the stars. – నువ్వు నక్షత్రాలను చూస్తావు. | |
| Water – Watered – Watered – Watering వాటర్, వాటర్డ్, వాటర్డ్, వాటరింగ్ | |
| Water వాటర్ | నీరు పోయు, తడిపేయు |
| 1. She waters the plants. – ఆమె మొక్కలకు నీరు పోస్తుంది. 2. He watered the garden. – అతను తోటకు నీరు పోశాడు. 3. They have watered the crops. – వారు పంటలకు నీరు పోశారు. 4. We will water the fields. – మనం పొలాలకు నీరు పోస్తాము. | |
| Weaken – Weakened – Weakened – Weakening వీకెన్ – వీకెండ్ – వీకెండ్ – వీకనింగ్ | |
| Weaken వీకెన్ | బలహీనపరచు, శక్తి తగ్గించు |
| 1. Continuous stress weakens the body. నిరంతర ఒత్తిడి శరీరాన్ని బలహీనపరుస్తుంది 2. The disease weakened him last year. 3. Wars weakened ancient kingdoms in history. 4. The economy is weakening now due to inflation. | |
| Wean – Weaned – Weaned – Weaning వీన్ – వీన్డ్ – వీన్డ్ – వీనింగ్ | |
| Wean వీన్ | పాలు మాన్పించు. |
| 1. Mothers wean babies after a few months. కొన్ని నెలల తర్వాత తల్లులు పిల్లలకు పాలివ్వడం మాన్పిస్తారు 2. They did not wean the puppy too early. 38 She weaned the child last year. | |
| Wear – Wore – Worn – Wearing వేర్ – వోర్ – వోర్న్ – వేరింగ్ | |
| Wear వేర్ | ధరించు |
| 1. People wear uniforms at school. పాఠశాలలో విద్యార్థులు యూనిఫార్మ్‌లు ధరిస్తారు 2. He wore a blue shirt last week. 3. Wear a helmet while riding a bike. 4. She is wearing a beautiful dress now. | |
| Weave – Wove – Woven – Weaving వీవ్ – వోవ్ – వోవన్ – వీవింగ్ | |
| Weave వీవ్ | నేయుట (అల్లడం) |
| 1. The woman weaves a sari. – ఆ మహిళ చీర నేస్తుంది. 2. He wove a basket. – అతను గంప నేశాడు. 3. They have woven nets. – వారు వలలు నేసారు. 4. She wove a beautiful basket last week. | |
| Wed – Wed – Wed – Wedding వెడ్ – వెడ్ – వెడ్ – వెడ్డింగ్ | |
| Wed వెడ్ | వివాహం చేసుకోనుట., పెళ్ళి చేయు |
| 1. They wed last year. – వారు గత సంవత్సరం పెళ్ళి చేసుకున్నారు. 2. He has wed a teacher. – అతను ఒక ఉపాధ్యాయురాలిని పెళ్ళి చేసుకున్నాడు. 3. My brother will wed tomorrow. – నా అన్న రేపు పెళ్ళి చేసుకుంటాడు. | |
| Weep – Wept – Wept – Weeping వీప్ – వెప్ట్ – వెప్ట్ – వీపింగ్ | |
| Weep వీప్ | ఏడ్చుట. (కన్నీరు పెట్టు) |
| 1. People weep when they lose loved ones. ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు ప్రజలు విలపిస్తారు 2. Families wept during wars in history. 3. They did not weep at the ceremony. 4. The child is weeping loudly now. | |
| Weigh – Weighed – Weighed – Weighing వే – వెయ్డ్ – వెయ్డ్ – వేయింగ్ | |
| Weigh వే | తూకం వేయు, బరువు కొలువు |
| 1. Shopkeepers weigh fruits before selling. అమ్మకానికి ముందు దుకాణదారులు పండ్లను తూకం వేస్తారు 2. He weighed the package yesterday. 3. They did not weigh the luggage properly. 4. The workers are weighing the materials now. | |
| Welcome – Welcomed – Welcomed – Welcoming వెల్కమ్ – వెల్కమ్డ్ – వెల్కమ్డ్ – వెల్కమింగ్ | |
| Welcome వెల్కమ్ | ఆహ్వానించు, స్వాగతించు |
| 1. People welcome guests warmly. ప్రజలు అతిథులను ఆప్యాయంగా స్వాగతిస్తారు 2. She welcomed her friends at the station. 3. They did not welcome the change at first. 4. The team is welcoming new members now. | |
| Weld – Welded – Welded – Welding వెల్డ్ – వెల్డ్డ్ – వెల్డ్డ్ – వెల్డింగ్ | |
| Weld వెల్డ్ | వెల్డింగ్ చేయుట, కలిపి కట్టు
|
| 1. Workers weld metal parts in factories. కార్మికులు ఫ్యాక్టరీల్లో లోహ భాగాలను వెల్డ్ చేస్తారు 2. He welded the broken gate yesterday. 3. Weld the pipes carefully for safety. | |
| Westernize – Westernized – Westernized – Westernizing వెస్టర్నైజ్ – వెస్టర్నైజ్డ్ – వెస్టర్నైజ్డ్ – వెస్టర్నైజింగ్ | |
| Westernize వెస్టర్నైజ్ | పాశ్చాత్య పద్ధతులను అలవరచు, పాశ్చాత్యీకరించు |
| 1. They westernize their culture. – వారు తమ సంస్కృతిని పాశ్చాత్యీకరిస్తారు. 2. The city westernized quickly. – ఆ నగరం త్వరగా పాశ్చాత్యీకరించబడింది. 3. We have westernized our style. – మేము మా శైలిని పాశ్చాత్యీకరించాము. 4. He will westernize his methods. – అతను తన పద్ధతులను పాశ్చాత్యీకరిస్తాడు. | |
| Wet – Wet – Wet – Wetting వెట్ – వెట్ – వెట్ – వెట్టింగ్ | |
| Wet వెట్ | తడిచేయు / తడి అవు |
| 1. Rain wets the clothes quickly. వర్షం బట్టలను త్వరగా తడిచేస్తుంది 2. He wet the floor while cleaning yesterday. 3. Do not wet your shoes in the water. 4. She is wetting the plants now. | |
| Wheedle – Wheedled – Wheedled – Wheedling వీడిల్ – వీడిల్డ్ – వీడిల్డ్ – వీడిలింగ్ | |
| Wheedle వీడిల్ | పొగడడం ద్వారా ఒప్పించు |
| 1. She wheedles her father for toys. – ఆమె తన తండ్రిని బొమ్మల కోసం ఒప్పిస్తుంది. 2. He wheedled the boss. – అతను యజమానిని పొగిడి ఒప్పించాడు.. 3. They have wheedled the teacher. – వారు ఉపాధ్యాయుని మాటలతో ఒప్పించారు. 4. We will wheedle our friends. – మేము మా స్నేహితులను మాటలతో ఒప్పిస్తాము.
| |
| Whet – Whetted – Whetted – Whetting వెట్ – వెట్టెడ్ – వెట్టెడ్ – వెట్టింగ్ | |
| Whet వెట్ | పదును పెట్టు |
| 1. He whetted the knife before cooking yesterday. అతను నిన్న వంటకు ముందు కత్తికి పదును పెట్టాడు 2. Ancient hunters whetted their spears in history. 3. They did not whet the tools properly. | |
| Whirl – Whirled – Whirled – Whirling విర్ల్ – విర్ల్డ్ – విర్ల్డ్ – విర్లింగ్ | |
| Whirl విర్ల్ | గిరగిరా తిప్పు |
| 1. Leaves whirl in the wind. గాలిలో ఆకులు గిరగిరా తిరుగుతాయి 2. Dancers whirled on the stage in history performances. 3. They did not whirl in the storm. 4. The dancer is whirling beautifully now. | |
| Whisper – Whispered – Whispered – Whispering విస్పర్ – విస్పర్డ్ – విస్పర్డ్ – విస్పరింగ్ | |
| Whisper విస్పర్ | చప్పుడు చేయకుండా చెప్పు, గుసగుసలాడు |
| 1. Students whisper during the exam hall. విద్యార్థులు పరీక్ష హాల్లో గుసగుసలాడి మాట్లాడుతారు 2. She whispered the secret yesterday. 3. They did not whisper in the library. 4. He is whispering to his friend now. | |
| Whistle – Whistled – Whistled – Whistling విసిల్ – విసిల్డ్ – విసిల్డ్ – విసిలింగ్ | |
| Whistle విసిల్ | ఈలవేయుట |
| 1. The guard whistles at the gate. గేట్ వద్ద గార్డు ఈల వేస్తాడు 2. Whistle to call the dog. 3. They did not whistle during the meeting. | |
| Whitewash – Whitewashed – Whitewashed – Whitewashing వైట్వాష్ – వైట్‌వాష్డ్ – వైట్‌వాష్డ్ – వైట్‌వాషింగ్ | |
| Whitewash వైట్వాష్ | సున్నం కొట్టడం(తెలుపు రంగు వేయు). |
| 1. They whitewash the walls. – వారు గోడలకు చున్నం రాస్తారు. 2. He whitewashed the house. – అతను ఇంటికి చున్నం రాసాడు. 3. We have whitewashed the fence. – మేము కంచెకు చున్నం రాసాము. | |
| Widen – Widened – Widened – Widening వైడన్ – వైడెండ్ – వైడెండ్ – వైడనింగ్ | |
| Widen వైడన్ | విస్తరించు, వెడల్పు చేయు |
| 1. Engineers widen roads in cities. ఇంజినీర్లు నగరాల్లో రోడ్లను విస్తరిస్తారు 2. He widened the door last year. 3. Widen your knowledge by reading books. 4. They did not widen the bridge properly. | |
| Win – Won – Won – Winning విన్ – వన్ – వన్ – విన్నింగ్ | |
| Win విన్ | గెలుచు |
| 1. Players win matches with hard work. ఆటగాళ్లు కష్టపడి మ్యాచ్‌లు గెలుస్తారు 2. She won the competition last month. 3. Try your best to win the game. 4. The team is winning the tournament now. | |
| Wink – Winked – Winked – Winking వింక్ – వింక్డ్ – వింక్డ్ – వింకింగ్ | |
| Wink వింక్ | కన్నుగీటు (కన్ను కొట్టడం) |
| 1. She winks at her friend playfully. ఆమె సరదాగా తన స్నేహితుడికి కన్ను కొడుతుంది 2. He winked at me during the meeting yesterday. 3. The boy is winking at his sister now. | |
| Winnow – Winnowed – Winnowed – Winnowing వినో – వినోడ్ – వినోడ్ – వినోవింగ్ | |
| Winnow వినో | గాలి వీసి శుద్ధి చేయు (ధాన్యం వేరు చేయు లేదా తూర్పార బట్టడం ) లేదా వడకట్టుట |
| 1. Farmers winnow grain after harvesting. రైతులు పంట కోసిన తర్వాత ధాన్యాన్ని గాలితో వడకడతారు 2. She winnowed rice in the courtyard yesterday. 3. They did not winnow the wheat properly. | |
| Wipe – Wiped – Wiped – Wiping వైప్ – వైప్డ్ – వైప్డ్ – వైపింగ్ | |
| Wipe వైప్ | తుడుచు |
| 1. She wipes the table after lunch. ఆమె భోజనం తర్వాత టేబుల్‌ను తుడుస్తుంది 2. He wiped the glass yesterday. 3. Wipe your hands before eating. 4. The maid is wiping the windows now. | |
| Wish – Wished – Wished – Wishing విష్ – విష్డ్ – విష్డ్ – విషింగ్ | |
| Wish విష్ | కోరు / ఆశించు / శుభాకాంక్షలు తెలుపు |
| 1. I wish you a happy birthday. నేను నీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను 2. She wished to become a teacher. ఆమె టీచర్ కావాలని కోరుకుంది 3. People wished for peace in history. చరిత్రలో ప్రజలు శాంతిని కోరుకున్నారు 4. They did not wish to leave early. వారు త్వరగా వెళ్లాలని కోరుకోలేదు | |
| Withdraw – Withdrew – Withdrawn – Withdrawing విత్‌డ్రా – విత్‌డ్రూ – విత్‌డ్రాన్ – విత్‌డ్రాయింగ్ | |
| Withdraw విత్డ్రా | వెనక్కి తీసుకొను , ఉపసంహరించు |
| 1. People withdraw money from banks. ప్రజలు బ్యాంకుల నుండి డబ్బును తీసుకుంటారు 2. He withdrew his application last week. 3. Withdraw your statement if it is wrong. 4. The company is withdrawing the product now. | |
| Wither – Withered – Withered – Withering విదర్ – విదర్డ్ – విదర్డ్ – విదరింగ్ | |
| Wither విదర్ | ఎండిపోవు / వాడిపోవు / క్షీణించు |
| 1. Plants wither without water. నీరు లేకుండా మొక్కలు ఎండిపోతాయి 2. The flowers withered in the heat yesterday. 3. Water the plants or they will wither. 4. The garden is withering due to lack of care now. | |
| Withhold – Withheld – Withheld – Withholding విత్హోల్డ్ – విత్‌హెల్డ్ – విత్‌హెల్డ్ – విత్‌హోల్డింగ్ | |
| Withhold విత్హోల్డ్ | దాచిపెట్టు / ఇవ్వకుండా ఆపు / నిలిపివేయు |
| 1. Parents sometimes withhold pocket money. తల్లిదండ్రులు కొన్నిసార్లు జేబు డబ్బును నిలిపివేస్తారు 2. He withheld the truth yesterday. 3. Do not withhold important details. 4. The company is withholding payments now. | |
| Withstand – Withstood – Withstood – Withstanding విత్స్టాండ్ – విత్‌స్టుడ్ – విత్‌స్టుడ్ – విత్‌స్టాండింగ్ | |
| Withstand విత్స్టాండ్ | తట్టుకొను, ఎదుర్కొను |
| 1. Strong buildings withstand earthquakes. బలమైన భవనాలు భూకంపాలను తట్టుకుంటాయి 2. He withstood the pain bravely yesterday. 3. They did not withstand the storm. 4. The bridge is withstanding heavy traffic now. | |
| Wonder – Wondered – Wondered – Wondering వండర్ – వండర్డ్ – వండర్డ్ – వండరింగ్ | |
| Wonder వండర్ | ఆశ్చర్యపడు, ఆశ్చర్యంగా అనిపించు |
| 1. I wonder about the stars at night. నేను రాత్రి నక్షత్రాల గురించి ఆశ్చర్యపడుతాను 2. People wondered at ancient pyramids in history. 3. We will wonder at his talent. – మేము అతని ప్రతిభపై ఆశ్చర్యపడతాము. | |
| Work – Worked – Worked – Working వర్క్ – వర్క్డ్ – వర్క్డ్ – వర్కింగ్ | |
| Work వర్క్ | పని చేయు |
| 1. I work in an office. – నేను ఆఫీసులో పని చేస్తాను. 2. He worked hard yesterday. – అతను నిన్న కష్టపడి పనిచేశాడు. 3. They have worked for hours. – వారు గంటల తరబడి పనిచేశారు. 4. We will work together. – మేము కలిసి పని చేస్తాము. | |
| Worry – Worried – Worried – Worrying వర్రీ – వర్రీడ్ – వర్రీడ్ – వర్రీయింగ్ | |
| Worry వర్రీ | ఆందోళన చెందు |
| 1. Parents worry about their children’s safety. తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత గురించి ఆందోళన చెందుతారు 2. She worried about the exam result yesterday. 3. Do not worry about small problems. 4. He is worrying about his future now. | |
| Worship – Worshipped – Worshipped – Worshipping వర్షిప్ – వర్షిప్డ్ – వర్షిప్డ్ – వర్షిప్పింగ్ | |
| Worship వర్షిప్ | పూజించు, ఆరాధించు |
| 1. People worship God in churches . ప్రజలు దేవాలయాల్లో దేవుణ్ని పూజిస్తారు 2. Ancient civilizations worshipped nature gods. 3. They did not worship idols blindly. | |
| Wrap – Wrapped – Wrapped – Wrapping రాప్ – రాప్డ్ – రాప్డ్ – రాప్పింగ్ | |
| Wrap రాప్ | చుట్టు |
| 1. He wrapped the book in paper yesterday. అతను నిన్న పుస్తకాన్ని కాగితంలో చుట్టాడు 2. People wrapped food in leaves in ancient times. 3. They did not wrap the package properly. 4. The worker is wrapping boxes now. | |
| Wreck – Wrecked – Wrecked – Wrecking రెక్ – రెక్ట్ – రెక్ట్ – రెకింగ్ | |
| Wreck రెక్ | ధ్వంసం చేయు, పాడుచేయు |
| 1. Storms wreck houses in coastal areas. తుఫానులు తీర ప్రాంతాల్లో ఇళ్లను ధ్వంసం చేస్తాయి 2. He wrecked his car last month. 3. Wars wrecked ancient cities in history. 4. They did not wreck the building. | |
| Wrestle – Wrestled – Wrestled – Wrestling రెసిల్ – రెసిల్డ్ – రెసిల్డ్ – రెసిలింగ్ | |
| Wrestle రెసిల్ | మల్లయుద్ధం చేయు/కుస్తీ పడు |
| 1. Children wrestle playfully in the park. పిల్లలు పార్క్‌లో సరదాగా కుస్తీ పడుతారు 2. He wrestled with his opponent yesterday. 3. They did not wrestle during the competition. | |
| Wring – Wrung – Wrung – Wringing రింగ్ – రంగ్ – రంగ్ – రింగింగ్ | |
| Wring రింగ్ | పిండి నీరు తీయు |
| 1. She wrings the wet clothes after washing. ఆమె ఉతికిన బట్టల నుంచి నీటిని పిండుతుంది 2. He wrung the towel dry yesterday. 3. Wring out the cloth carefully. 4. They did not wring the sponge properly.
| |
| Write – Wrote – Written – Writing రైట్ – రోట్ – రిటన్ – రైటింగ్ | |
| Write రైట్ | వ్రాయుట |
| 1. I write a letter. – నేను ఒక లేఖ వ్రాస్తాను. 2. He wrote a story. – అతను ఒక కథ వ్రాశాడు. 3. They have written an essay. – వారు ఒక వ్యాసం వ్రాశారు. 4. We will write tomorrow. – మేము రేపు వ్రాస్తాము. | |
| Writhe – Writhed – Writhed – Writhing రైథ్ – రైథ్డ్ – రైథ్డ్ – రైథింగ్ | |
| Writhe రైథ్ | బాధతో మెలికలు తిరుగు |
| 1. The patient writhes in pain. రోగి నొప్పితో మెలికలు తిరుగుతాడు 2. He writhed on the floor after the injury yesterday. 3. Do not writhe in fear during small problems. 4. The injured man is writhing on the road now.
| |
