7 Commentary and reviews:
Used to provide a summary or commentary, often seen in SportsCometories or book reviews
ఒక సినిమా గురించి గానీ, కథ గురించి గానీ , ఒక పుస్తకం మీద గాని, ఒక వీడియో మీద గాని, కామెంట్ చేయడానికి. లేదా ఏవైనా క్రీడలు లైవ్ జరుగుతున్నప్పుడు Live కామెంట్రీ చెప్పడానికి కూడా ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ని ఉపయోగిస్తారు. ఈ పనులు ఆల్రెడీ కొద్ది నిమిషాల ముందు జరిగిపోయి ఉంటాయి. కానీ కామెంట్ చేస్తున్నాం కాబట్టి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో తెలియజేస్తారు. కానీ ఈ వాక్యాల అర్ధాన్ని తెలుగులో రాసినప్పుడు ఆ పనులు జరిగిపోయినట్లుగానే రాయడం జరుగుతుంది.
COMMENTS:
1. Movie entertains the audience. | 1. సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. |
| మూవీ ఎంటర్టెయిన్స్ ద ఆడియెన్స్. | |
| 2. Book teaches important life lessons. | 2. పుస్తకం ముఖ్యమైన జీవిత పాఠాలను నేర్పుతుంది. |
| బుక్ టీచెస్ ఇంపార్టెంట్ లైఫ్ లెసన్స్. | |
| 3. Actor performs his role perfectly. | 3. నటుడు తన పాత్రను పరిపూర్ణంగా నిర్వర్తిస్తాడు. |
| యాక్టర్ పర్ఫార్మ్స్ హిస్ రోల్ పర్ఫెక్ట్లీ. | |
| 4. Singer impresses the crowd with her voice. | 4. గాయని తన స్వరంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. |
| సింగర్ ఇంప్రెస్స్ ద క్రౌడ్ విద్ హర్ వాయిస్. | |
| 5. Team plays very well in every match. | 5. ప్రతి మ్యాచ్‌లోనూ జట్టు చాలా బాగా ఆడుతుంది. |
| టీమ్ ప్లేస్ వెరీ వెల్ ఇన్ ఎవ్రీ మ్యాచ్. | |
| 6. Show starts at 8 PM every evening. | 6. ప్రతి సాయంత్రం 8 గంటలకు ప్రదర్శన ప్రారంభమవుతుంది. |
| షో స్టార్ట్స్ ఎట్ ఎయిట్ పీఎం ఎవ్రీ ఈవెనింగ్. | |
| 7. Chef cooks delicious dishes. | 7. చెఫ్ రుచికరమైన వంటకాలు వండుతాడు. |
| షెఫ్ కుక్స్ డిలీషియస్ డిషెస్. | |
| 8. Author writes clearly and simply. | 8. రచయిత స్పష్టంగా మరియు సరళంగా వ్రాస్తాడు. |
| ఆథర్ రైట్స్ క్లియర్లీ అండ్ సింప్లీ. | |
| 9. Painting captures the beauty of nature. | 9. పెయింటింగ్ ప్రకృతి సౌందర్యాన్ని సంగ్రహిస్తుంది. |
| పెయింటింగ్ క్యాప్చర్స్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. | |
| 10. Director explains the story clearly. | 10. దర్శకుడు కథను స్పష్టంగా వివరించాడు. |
| డైరెక్టర్ ఎక్స్ప్లైన్స్ ద స్టోరి క్లియర్లీ. | |
| 11. Comedian makes everyone laugh. | 11. హాస్యనటుడు అందరినీ నవ్విస్తాడు. |
| కోమేడియన్ మేక్స్ ఎవ్రీవన్ లాఫ్. | |
| 12. Reviewer gives honest opinions. | 12. సమీక్షకుడు నిజాయితీగల అభిప్రాయాలను ఇస్తాడు. |
| రివ్యూర్ గివ్స్ హానెస్ట్ ఒపినియన్స్. | |
| 13. Game excites the players and viewers. | 13. ఆట ఆటగాళ్లను మరియు వీక్షకులను ఉత్తేజపరుస్తుంది. |
| గేమ్ ఎక్సైట్స్ ద ప్లేయర్స్ అండ్ వ్యూయర్స్. | |
| 14. Singer sings with great energy. | 14. గాయకుడు గొప్ప శక్తితో పాడతాడు. |
| సింగర్ సింగ్స్ విద్ గ్రేట్ ఎనర్జీ. | |
| 15. Actor delivers dialogues naturally. | 15. నటుడు సహజంగా సంభాషణలు చెబుతాడు. |
| యాక్టర్ డెలివర్స్ డయలాగ్స్ నాచురల్లీ. | |
| 16. Magazine presents interesting articles. | 16. పత్రిక ఆసక్తికరమైన కథనాలను అందిస్తుంది. |
| మ్యాగజైన్ ప్రెజెంట్స్ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్. | |
| 17. Documentary informs people about wildlife. | 17. డాక్యుమెంటరీ వన్యప్రాణుల గురించి ప్రజలకు తెలియజేస్తుంది. |
| డాక్యుమెంటరీ ఇన్ఫార్మ్స్ పీపుల్ అబౌట్ వైల్డ్‌లైఫ్. | |
| 18. Critic analyzes the movie carefully. | 18. విమర్శకుడు సినిమాను జాగ్రత్తగా విశ్లేషిస్తాడు. |
| క్రిటిక్ అనలైజెస్ ద మూవీ కేర్‌ఫులీ. | |
| 19. Cartoon entertains children every day. | 19. కార్టూన్ ప్రతిరోజూ పిల్లలను అలరిస్తుంది. |
| కార్టూన్ ఎంటర్టెయిన్స్ చిల్డ్రెన్ ఎవ్రీ డే. | |
| 20. Website provides useful reviews. | 20. వెబ్సైట్ ఉపయోగకరమైన సమీక్షలను అందిస్తుంది. |
| వెబ్సైట్ ప్రొవైడ్స్ యూజ్‌ఫుల్ రివ్యూస్. |
Examples:
| 1.Hero saves the boy at the end. హీరో సేవ్స్ ద బాయ్ ఎట్ ద ఎండ్. | హీరో ఆఖరికి బాలుడిని రక్షిస్తాడు. |
| The hero does not save the boy at the end. | హీరో ఆఖరికి బాలుడిని రక్షించడు. |
| Does the hero save the boy at the end? | హీరో ఆఖరికి బాలుడిని రక్షిస్తాడా? |
| Doesn’t the hero save the boy at the end? | హీరో ఆఖరికి బాలుడిని రక్షించడా? |
| 2.Movie explores complex themes. మూవీ ఎక్స్ప్లోర్స్ కంప్లెక్స్ థీమ్స్. | సినిమా సంక్లిష్టమైన ఇతివృత్తాలను అన్వేషించింది. |
| The movie does not explore complex themes. | సినిమా సంక్లిష్టమైన ఇతివృత్తాలను అన్వేషించలేదు. |
| Does the movie explore complex themes? | సినిమా సంక్లిష్టమైన ఇతివృత్తాలను అన్వేషించిందా? |
| Doesn’t the movie explore complex themes? | సినిమా సంక్లిష్టమైన ఇతివృత్తాలను అన్వేషించలేదా? |
| 3.Book captures the essence of human nature. బుక్ క్యాప్చర్స్ ద ఎసెన్స్ ఆఫ్ హ్యూమన్ నేచర్. | పుస్తకం మానవ స్వభావం యొక్క సారాంశాన్ని పట్టుకుంది. |
| The book does not capture the essence of human nature. | పుస్తకం మానవ స్వభావం యొక్క సారాంశాన్ని పట్టుకోలేదు. |
| Does the book capture the essence of human nature? | పుస్తకం మానవ స్వభావం యొక్క సారాంశాన్ని పట్టుకుందా? |
| Doesn’t the book capture the essence of human nature? | పుస్తకం మానవ స్వభావం యొక్క సారాంశాన్ని పట్టుకోలేద ? |
| 4.Team scores a goal in the final minute. టీమ్ స్కోర్స్ ఎ గోల్ ఇన్ ద ఫైనల్ మినిట్. | ఆఖరి నిమిషంలో జట్టు గోల్ చేసింది. |
| The team does not score a goal in the final minute. | ఆఖరి నిమిషంలో జట్టు గోల్ చేయలేదు. |
| Does the team score a goal in the final minute? | చివరి నిమిషంలో జట్టు గోల్ చేసిందా? |
| Doesn’t the team score a goal in the final minute? | చివరి నిమిషంలో జట్టు గోల్ చేయలేదా? |
| 5.Main character faces numerous challenges. మేన్ క్యారెక్టర్ ఫేసెస్ న్యూమరస్ ఛాలెంజెస్. | ప్రధాన పాత్ర అనేక సవాళ్లను ఎదుర్కొంది. |
| The main character does not face numerous challenges. | ప్రధాన పాత్ర అనేక సవాళ్లను ఎదుర్కోలేదు. |
| Does the main character face numerous challenges? | ప్రధాన పాత్ర అనేక సవాళ్లను ఎదుర్కొందా? |
| Doesn’t the main character face numerous challenges? | ప్రధాన పాత్ర అనేక సవాళ్లను ఎదుర్కోలేదా? |
| 6.Actor delivers a stellar performance. యాక్టర్ డెలివర్స్ ఎ స్టెల్లర్ పర్ఫార్మెన్స్. | నటుడు అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. |
| The actor does not deliver a stellar performance. | నటుడు అద్భుతమైన నటనను ప్రదర్శించలేదు. |
| Does the actor deliver a stellar performance? | నటుడు అద్భుతమైన నటనను ప్రదర్శించాడా? |
| Doesn’t the actor deliver a stellar performance? | నటుడు అద్భుతమైన నటనను ప్రదర్శించలేదా? |
| 7.Director uses stunning visuals. డైరెక్టర్ యూజెస్ స్టన్నింగ్ విజువల్స్. | దర్శకుడు అద్భుతమైన విజువల్స్‌ని ఉపయోగించారు. |
| The director does not use stunning visuals. | దర్శకుడు అద్భుతమైన విజువల్స్ ఉపయోగించలేదు. |
| Does the director use stunning visuals? | దర్శకుడు అద్భుతమైన విజువల్స్ ఉపయోగించాడా? |
| Doesn’t the director use stunning visuals? | దర్శకుడు అద్భుతమైన విజువల్స్ ఉపయోగించలేదా? |
| 8.Film portrays a Biography of Bhagat Singh. ఫిల్మ్ పోర్ట్రేస్ ఎ బయోగ్రఫీ ఆఫ్ భగత్ సింగ్ | ఈ చిత్రం భగత్ సింగ్ యొక్క జీవిత చరిత్రను చిత్రీకరించింది. |
| The film does not portray a Biography of Bhagat Singh. | ఈ చిత్రం భగత్ సింగ్ యొక్క జీవిత చరిత్రను చిత్రీకరించలేదు. |
| Does the film portray a Biography of Bhagat Singh.? | ఈ చిత్రం భగత్ సింగ్ యొక్క జీవిత చరిత్రను చిత్రీకరించిందా.? |
| Doesn’t the film portray a Biography of Bhagat Singh.? | ఈ చిత్రం భగత్ సింగ్ యొక్క జీవిత చరిత్రను చిత్రీకరించలేదా.? |
| 9.Author writes with remarkable clarity. ఆథర్ రైట్స్ విడ్ రిమార్కబుల్ క్లారిటీ. | రచయిత చెప్పుకోదగిన స్పష్టతతో రాశారు. |
| The author does not write with remarkable clarity. | రచయిత చెప్పుకోదగ్గ స్పష్టతతో రాయలేదు. |
| Does the author write with remarkable clarity? | రచయిత చెప్పుకోదగిన స్పష్టతతో వ్రాసారా? |
| Doesn’t the author write with remarkable clarity? | రచయిత చెప్పుకోదగిన స్పష్టతతో రాయలేదా? |
| 10.Documentary highlights environmental issues. డాక్యుమెంటరీ హైలైట్స్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. | డాక్యుమెంటరీ పర్యావరణ సమస్యలను హైలైట్ చేసింది. |
| The documentary does not highlight environmental issues. | డాక్యుమెంటరీ పర్యావరణ సమస్యలను హైలైట్ చేయలేదు. |
| Does the documentary highlight environmental issues? | డాక్యుమెంటరీ పర్యావరణ సమస్యలను హైలైట్ చేసిందా? |
| Doesn’t the documentary highlight environmental issues? | డాక్యుమెంటరీ పర్యావరణ సమస్యలను హైలైట్ చేయలేదా? |
| 11.Artist blends colors beautifully. ఆర్టిస్ట్ బ్లెండ్స్ కలర్స్ బ్యూటిఫులీ. | కళాకారుడు రంగులను అందంగా మిళితం చేశాడు. |
| The artist does not blend colors beautifully. | కళాకారుడు రంగులను అందంగా మిళితం చేయలేదు. |
| Does the artist blend colors beautifully? | కళాకారుడు రంగులను అందంగా మిళితం చేశాడా? |
| Doesn’t the artist blend colors beautifully? | కళాకారుడు రంగులను అందంగా మిళితం చెయ్యలేదా? |
| 12.Chef prepares exquisite dishes. షెఫ్ ప్రిపేర్స్ ఎక్స్‌క్విజిట్ డిషెస్. | చెఫ్ సున్నితమైన వంటకాలను సిద్ధం చేశాడు. |
| The chef does not prepare exquisite dishes. | చెఫ్ సున్నితమైన వంటకాలను సిద్ధం చేయలేదు. |
| Does the chef prepare exquisite dishes? | చెఫ్ సున్నితమైన వంటకాలను సిద్ధం చేశాడా? |
| Doesn’t the chef prepare exquisite dishes? | చెఫ్ సున్నితమైన వంటకాలను సిద్ధం చేయలేదా? |
| 13.Game offers exciting gameplay. గేమ్ ఆఫర్స్ ఎక్సైటింగ్ గేమ్‌ప్లే. | గేమ్ అద్భుతమైన గేమ్‌ప్లేను అందించింది. |
| The game does not offer exciting gameplay. | గేమ్ ఉత్తేజకరమైన గేమ్‌ప్లేను అందించలేదు. |
| Does the game offer exciting gameplay? | గేమ్ ఉత్తేజకరమైన గేమ్‌ప్లేను అందించిందా? |
| Doesn’t the game offer exciting gameplay? | గేమ్ ఉత్తేజకరమైన గేమ్‌ప్లేను అందించలేదా? |
| 14.Series follows a detective’s adventures. సిరీస్ ఫాలోస్ ఎ డిటెక్టివ్’స్ అడ్వెంచర్స్. | ఈ ధారావాహిక డిటెక్టివ్ సాహసాలను అనుసరించింది. |
| The series does not follow a detective’s adventures. | ఈ సిరీస్ డిటెక్టివ్ సాహసాలను అనుసరించలేదు. |
| Does the series follow a detective’s adventures? | సిరీస్ డిటెక్టివ్ సాహసాలను అనుసరిచ్చిందా? |
| Doesn’t the series follow a detective’s adventures? | సిరీస్ డిటెక్టివ్ సాహసాలను అనుసరించలేదా? |
| 15.App provides useful tools for productivity. యాప్ ప్రొవైడ్స్ యూజ్‌ఫుల్ టూల్స్ ఫర్ ప్రొడక్టివిటీ. | యాప్ ఉత్పాదకత కోసం ఉపయోగకరమైన సాధనాలను అందించింది. |
| The app does not provide useful tools for productivity. | యాప్ ఉత్పాదకత కోసం ఉపయోగకరమైన సాధనాలను అందించలేదు. |
| Does the app provide useful tools for productivity? | ఉత్పాదకత కోసం యాప్ ఉపయోగకరమైన సాధనాలను అందించిందా? |
| Doesn’t the app provide useful tools for productivity? | ఉత్పాదకత కోసం యాప్ ఉపయోగకరమైన సాధనాలను అందించలేదా? |
| 16.Product meets all the expectations. ప్రొడక్ట్ మీట్స్ ఆల్ ద ఎక్స్పెక్టేషన్స్. | ఉత్పత్తి అన్ని అంచనాలను అందుకుంది. |
| The product does not meet all the expectations. | ఉత్పత్తి అన్ని అంచనాలను అందుకోలేదు. |
| Does the product meet all the expectations? | ఉత్పత్తి అన్ని అంచనాలకు అందుకుందా ? |
| Doesn’t the product meet all the expectations? | ఉత్పత్తి అన్ని అంచనాలను అందుకోలేదా? |
| 17.Exhibit showcases contemporary art. ఎగ్జిబిట్ షోకేసెస్ కాన్టెంపరరీ ఆర్ట్. | ప్రదర్శన సమకాలీన కళలను ప్రదర్శించింది. |
| The exhibit does not showcase contemporary art. | ప్రదర్శన సమకాలీన కళను ప్రదర్శించలేదు. |
| Does the exhibit showcase contemporary art? | ప్రదర్శన సమకాలీన కళను ప్రదర్శించిందా? |
| Doesn’t the exhibit showcase contemporary art? | ప్రదర్శన సమకాలీన కళను ప్రదర్శించలేదా? |
| Where does the product meet all the expectations? | ఉత్పత్తి అన్ని అంచనాలను ఎక్కడ అందుకుంది |
| When does the product meet all the expectations? | ఉత్పత్తి అన్ని అంచనాలను ఎప్పుడు అందుకుంది? |
| Why does the product meet all the expectations? | ఉత్పత్తి అన్ని అంచనాలను ఎందుకు అందుకుంది? |
| How does the product meet all the expectations? | ఉత్పత్తి అన్ని అంచనాలను ఎలా అందుకుంది? |
| Where doesn’t the product meet all the expectations? | ఉత్పత్తి అన్ని అంచనాలను ఎక్కడ అందుకోలేదు? |
| When doesn’t the product meet all the expectations? | ఉత్పత్తి ఎప్పుడు అన్ని అంచనాలను అందుకోలేదు? |
| Why doesn’t the product meet all the expectations? | ఉత్పత్తి అన్ని అంచనాలను ఎందుకు అందుకోలేదు? |
| How doesn’t the product meet all the expectations? | ఉత్పత్తి అన్ని అంచనాలను ఎలా అందుకోలేదు? |
క్రింద క్రికెట్ లైవ్ కామెంట్రీ కి సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. ఇవి కొద్ది సెకండ్ల ముందు ఈ పనులు జరిగిపోయాయి. జరిగిపోయినవని వీటిని పాస్ట్ టెన్స్ లో చెప్పరు, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే తెలియజేస్తారు. కానీ తెలుగులో వాటి అర్ధాన్ని రాసేటప్పుడు అవి జరిగిపోయినట్లుగానే రాయడం జరుగుతుంది.
| He bowls a fast delivery down the middle. | అతను మధ్యలో వేగంగా బాల్ డెలివరీ చేశాడు. |
| The batsman defends solidly on the front foot. | బ్యాట్స్‌మన్ ఫ్రంట్ ఫుట్‌లో పటిష్టంగా డిఫెన్స్ చేశాడు. |
| The fielder catches it cleanly at slip. | ఫీల్డర్ దానిని స్లిప్ వద్ద శుభ్రంగా పట్టుకుంటాడు. |
| The umpire signals a wide ball. | అంపైర్ వైడ్ బాల్‌కి సిగ్నల్ ఇచ్చాడు. |
| He hits that for a massive six over midwicket! | అతను మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ కొట్టాడు! |
| The bowler appeals for LBW. | బౌలర్ ఎల్‌బీడబ్ల్యూ కోసం విజ్ఞప్తి చేశాడు. |
| The ball races to the boundary for four runs. | బంతి నాలుగు పరుగుల కోసం బౌండరీకి పరుగెత్తింది. |
| The crowd cheers as he reaches his century. | అతను సెంచరీకి చేరుకున్నప్పుడు ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. |
| The captain adjusts the field for the new batsman. | కెప్టెన్ కొత్త బ్యాట్స్‌మన్ కోసం ఫీల్డ్‌ను సర్దుబాటు చేశాడు. |
| He hits the ball for a quick single. | అతను త్వరిత సింగిల్ కోసం బంతిని కొట్టాడు. |
