4. Repeated actions with ‘always’ to show annoyance or criticism:

Describes habitual actions, often with a sense of irritation or disapproval.

ఎవరైనా ఒక పనిని మరలా మరలా చేస్తున్నప్పుడు, always అనే పదాన్ని ఉపయోగిస్తూ,  ఆ వ్యక్తిని విమర్శిస్తూ లేదా కామెంట్ చేస్తూ ఉన్నప్పుడు కూడా Present continuous tense లోనే తెలియజేస్తారు.

Always అనే పదానికి వ్యతిరేక పదం never అవుతుంది.

Not కూడా ఉపయోగించవచ్చు.

Example:

1.He is always forgetting his keys.అతను ఎప్పుడూ తన తాళాలను మరచిపోతూ వుంటాడు .
హీ ఈస్ ఆల్వేస్ ఫర్గెటింగ్ హిస్ కీస్. 
He is never forgetting his keys.
అతను ఎప్పుడూ తన తాళాలను మరచిపోతూ వుండడు .
Is he always forgetting his keys?అతను ఎప్పుడూ తన తాళాలను మరచిపోతూ వుంటాడా.?
Isn’t he always forgetting his keys?అతను ఎప్పుడూ తన తాళాలను మరచిపోతూ వుండడా .?
2.She is always interrupting me when I’m speaking.నేను మాట్లాడేటప్పుడు ఆమె ఎప్పుడూ నన్ను అడ్డుకుంటూవుంటుంది .
షీ ఈస్ ఆల్వేస్ ఇంటరప్టింగ్ మీ వెన్ ఐమ్ స్పీకింగ్. 
3.They are always complaining about something.వారు ఎప్పుడూ ఏదో ఒకదానిపై ఫిర్యాదు చేస్తూ ఉంటారు.
దే ఆర్ ఆల్వేస్ కంప్లైనింగ్ అబౌట్ సమ్‌థింగ్. 
4.He is always losing his phone.అతను ఎప్పుడూ తన ఫోన్‌ను పోగొట్టుకుంటూవుంటాడు .
హీ ఈస్ ఆల్వేస్ లూజింగ్ హిస్ ఫోన్. 
5.She is always talking loudly on the phone.ఆమె ఎప్పుడూ ఫోన్‌లో బిగ్గరగా మాట్లాడుతూవుంటుంది .
షీ ఈస్ ఆల్వేస్ టాకింగ్ లౌడ్‌లీ ఆన్ ది ఫోన్. 
6.They are always arriving late.వాళ్లు ఎప్పుడూ ఆలస్యంగా వస్తూవుంటారు .
దే ఆర్ ఆల్వేస్ అరైవింగ్ లేట్. 
7.He is always leaving dirty dishes in the sink.అతను ఎప్పుడూ మురికి పాత్రలను సింక్‌లో వదిలివేస్తూ వుంటాడు.
హీ ఈస్ ఆల్వేస్ లీవింగ్ డర్టీ డిషెస్ ఇన్ ది సింక్. 
8.She is always borrowing my clothes without asking.ఆమె ఎప్పుడూ అడగకుండా నా బట్టలు అప్పుగా తీసుకుంటూ వుంటుంది.
షీ ఈస్ ఆల్వేస్ బారోయింగ్ మై క్లోత్స్ వితౌట్ ఆస్కింగ్. 
9.They are always making a mess in the living room.వారు ఎప్పుడూ గదిలో గందరగోళం చేస్తూ ఉంటారు.
దే ఆర్ ఆల్వేస్ మేకింగ్ ఎ మెస్ ఇన్ ది లివింగ్ రూమ్. 
10.He is always playing video games instead of studying.అతను ఎప్పుడూ చదువుకు బదులు వీడియో గేమ్‌లు ఆడుతూ వుంటాడు .
హీ ఈస్ ఆల్వేస్ ప్లేయింగ్ వీడియో గేమ్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్. 
10.She is always gossiping about other people.ఆమె ఎప్పుడూ ఇతరుల గురించి గాసిప్ (కబుర్లు ) చేస్తూ ఉంటుంది.
షీ ఈస్ ఆల్వేస్ గాసిపింగ్ అబౌట్ అదర్ పీపుల్. 
11.They are always arguing over trivial matters.వారు నిత్యం చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతూ వుంటారు.
దే ఆర్ ఆల్వేస్ ఆర్గ్యూయింగ్ ఓవర్ ట్రివియల్ మ్యాటర్స్. 
12.He is always breaking promises.ఆయన ఎప్పుడూ వాగ్దానాలను ఉల్లంఘిస్తూనే ఉంటారు.
హీ ఈస్ ఆల్వేస్ బ్రేకింగ్ ప్రామిసెస్. 
13.She is always changing her plans at the last minute.ఆమె ఎప్పుడూ చివరి నిమిషంలో తన ప్రణాళికలను మార్చుకుంటూ వుంటుంది .
షీ ఈస్ ఆల్వేస్ చేంజింగ్ హర్ ప్లాన్స్ ఎట్ ది లాస్ట్ మినిట్. 
14.They are always forgetting to lock the door.వారు ఎప్పుడూ తలుపు తాళం వేయడం మర్చిపోతుంటారు.
దే ఆర్ ఆల్వేస్ ఫర్గెటింగ్ టు లాక్ ది డోర్. 
15.He is always leaving his clothes on the floor.అతను ఎప్పుడూ తన బట్టలు నేలపై వదిలివేస్తూ వుంటాడు .
హీ ఈస్ ఆల్వేస్ లీవింగ్ హిస్ క్లోత్స్ ఆన్ ది ఫ్లోర్. 
16.She is always criticizing others.ఆమె ఎప్పుడూ ఇతరులను విమర్శిస్తూనే ఉంటుంది.
షీ ఈస్ ఆల్వేస్ క్రిటిసైజింగ్ అదర్స్. 
17.They are always overcooking the food.వారు ఎప్పుడూ ఆహారాన్ని అతిగా వండుతూనే వుంటారు.
దే ఆర్ ఆల్వేస్ ఓవర్‌కుకింగ్ ది ఫుడ్. 
18.He is always hogging the remote control.అతను ఎప్పుడూ రిమోట్ కంట్రోల్‌ని హాగ్ చేస్తూ(కౌగిలించుకోవడం) ఉంటాడు.
హీ ఈస్ ఆల్వేస్ హాగింగ్ ది రిమోట్ కంట్రోల్. 
19.She is always misplacing important documents.ఆమె ఎల్లప్పుడూ ముఖ్యమైన పత్రాలను తప్పుగా ఉంచుతూనే వుంటుంది.
షీ ఈస్ ఆల్వేస్ మిస్‌ప్లేసింగ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. 
She is never misplacing important documents.ఆమె ఎప్పుడూ ముఖ్యమైన పత్రాలను తప్పుగా ఉంచదు.
Is she always misplacing important documents?ఆమె ఎల్లప్పుడూ ముఖ్యమైన పత్రాలను తప్పుగా ఉంచుతోందా?
Isn’t she always misplacing important documents?ఆమె ఎల్లప్పుడూ ముఖ్యమైన పత్రాలను తప్పుగా ఉంచడం లేదా?

 

Where is she always misplacing important documents?ఆమె ఎల్లప్పుడూ ముఖ్యమైన పత్రాలను ఎక్కడ తప్పుగా ఉంచుతుంది?
When is she always misplacing important documents?ఆమె ఎప్పుడు ముఖ్యమైన పత్రాలను తప్పుగా ఉంచుతుంది?
Why is she always misplacing important documents?ఆమె ఎప్పుడూ ముఖ్యమైన పత్రాలను ఎందుకు తప్పుగా ఉంచుతుంది?
How is she always misplacing important documents?ఆమె ఎల్లప్పుడూ ముఖ్యమైన పత్రాలను ఎలా తప్పుగా ఉంచుతుంది?
Where isn’t she always misplacing important documents?ఆమె ఎల్లప్పుడూ ముఖ్యమైన పత్రాలను ఎక్కడ తప్పుగా ఉంచడం లేదు?
When isn’t she always misplacing important documents?ఆమె ఎప్పుడు ముఖ్యమైన పత్రాలను తప్పుగా ఉంచడం లేదు?
Why isn’t she always misplacing important documents?ఆమె ఎప్పుడూ ముఖ్యమైన పత్రాలను ఎందుకు తప్పుగా ఉంచడం లేదు?
How isn’t she always misplacing important documents?ఆమె ఎల్లప్పుడూ ముఖ్యమైన పత్రాలను ఎలా తప్పుగా ఉంచడం లేదు?