ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉండేటువంటి వాక్యాలు నిన్న, నేడు, రేపు అనగా ప్రతిరోజు జరగడానికి వీలయ్యే వాక్యాలు అని గుర్తుంచుకోండి.
ఈ క్రింది టేబుల్ లో రెడ్ కలర్ లో ఉన్నది Active voice గ్రీన్ కలర్ లో ఉన్నది passive voice ఆ తరువాత
Passive voice negative, passive voice interrogative, passive voice negative interrogative sentences.
ప్రతి ప్యాసివ్ వాయిస్ కి రెండు అర్థాలు ఇచ్చాను కానీ మొదటి అర్ధాన్నిఎక్కువగా ఉపయోగిస్తారు.
Table -1
1. The dog chases the ball. (AV) | 1. కుక్క బంతిని వెంటాడుతుంది. |
The ball is chased by the dog. (PV) | బంతిని కుక్క వెంటాడుతుంది లేదా బంతి కుక్క చేత వెంటాడబడుతుంది (మొదటి అర్థమే సహజంగా ఉపయోగిస్తారు) |
The ball is not chased by the dog. (PVN) | బంతిని కుక్క వెంటాడదు లేదాబంతి కుక్క చేత వెంటాడబడదు |
Is the ball chased by the dog? (PVI) | బంతిని కుక్క వెంటాడుతుందా లేదా బంతి కుక్క చేత వెంటాడబడుతుందా? |
Is the ball not chased by the dog? (PVNI) | బంతిని కుక్క వెంటాడదా లేదా బంతి కుక్క చేత వెంటాడా బడదా? |
2. He reads a book. | 2. అతను ఒక పుస్తకాన్ని చదువుతాడు. |
A book is read by him. | పుస్తకాన్ని అతను చదువుతాడు లేదా పుస్తకం అతని చేత చదవబడుతుంది |
A book is not read by him. | పుస్తకాన్ని అతను చదవడు లేదా అతని చేత పుస్తకం చదువబడదు |
Is a book read by him? | పుస్తకాన్ని అతను చదువుతాడా లేదా పుస్తకం అతని చేత చదవబడుతుందా? |
Is a book not read by him? | పుస్తకాన్ని అతను చదవడా లేదా పుస్తకం అతని చేత చదువబడదా? |
3. The chef cooks chicken. | 3. చెఫ్ చికెన్ వండుతారు. (chef =పెద్ద హోటళ్లలో ఉండే వంట మనిషి) |
Chicken is cooked by the chef. | చికెన్ ను చెఫ్ వండుతారు. లేదా చికెన్ చెఫ్ చేత వండబడుతుంది |
Pasta is not cooked by the Chicken. | చికెన్ ను చెఫ్ వండరు.లేదా చికెన్ చెఫ్ చేత వండబడదు |
Is pasta cooked by the Chicken? | చికెన్ ను పాస్తా వండుతాడా? లేదా చికెన్ పాస్తా చేత వండబడుతుందా? |
Is pasta not cooked by the Chicken? | చికెన్ ను పాస్తా వండడా? లేదా చికెన్ పాస్తా చేత వండబడదా |
4. She opens the door. | 4. ఆమె తలుపు తెరుస్తుంది. |
The door is opened by her. | తలుపును ఆమె తెరుస్తుంది లేదా తలుపు ఆమె చేత తెరవబడుతుంది. |
The door is not opened by her. | తలుపును ఆమె తెరువుదు లేదా తలుపు ఆమె చేత తెరవబడదు. |
Is the door opened by her? | తలుపును ఆమె తెరుస్తుందా లేదా తలుపు ఆమె చేత తెలవబడుతుందా |
Is the door not opened by her? | తలుపును ఆమె తెరువదా లేదా తలుపు ఆమె చేత తెరవబడదా? |
5. They sell fresh fruits. | 5. వారు తాజా పండ్లను విక్రయిస్తారు. |
Fresh fruits are sold by them. | తాజా పండ్లను వారు విక్రయిస్తారు లేదా తాజా పండ్లు వారి చేత విక్రయించబడతాయి |
Fresh fruits are not sold by them. | తాజా పండ్లను వారు అమ్మరు.లేదా తాజా పండ్లు వారి చేత అమ్మబడవు |
Are fresh fruits sold by them? | తాజా పండ్లను వారు విక్రయిస్తారా లేదా వారి చేత తాజా పండ్లు విక్రయించబడవా? |
Are fresh fruits not sold by them? | తాజా పండ్లను వారు విక్రయించరా లేదా తాజా పండ్లు వారిచేత విక్రయించబడవా? |
6. The farmer plants seeds. | 6. రైతు విత్తనాలు వేస్తాడు. |
Seeds are planted by the farmer. | విత్తనాలను రైతులు వేస్తారు లేదా విత్తనాలు రైతులు చేత వేయబడతాయి |
Seeds are not planted by the farmer. | విత్తనాలను రైతులు వేయరు లేదా విత్తనాలు రైతుల చేత వేయబడవు |
Are seeds planted by the farmer? | విత్తనాలను రైతులు వేస్తారా లేదా విత్తనాలు రైతులు చేత వేయబడవా? |
Are seeds not planted by the farmer? | విత్తనాలను రైతులు వేయరా లేదా విత్తనాలు రైతులు చేత వెయ్యబడవా? |
7. He cleans the room. | 7. అతను గదిని శుభ్రం చేస్తాడు. |
The room is cleaned by him. | గదిని అతను శుభ్రం చేస్తాడు లేదా గది అతను చేత శుభ్రం చేయబడుతుంది |
The room is not cleaned by him. | గదిని అతను శుభ్రం చేయడు లేదా గది అతని చేత శుభ్రం చేయబడదు |
Is the room cleaned by him? | గదిని అతను శుభ్రం చేస్తాడా? లేదా అతని చేత గది శుభ్రం చేయబడుతుందా? |
Is the room not cleaned by him? | గదిని అతను శుభ్రం చేయడా? లేదా అతని చేత గది శుభ్రం చేయబడదా? |
8. The boy draws a picture. | 8. బాలుడు ఒక చిత్రాన్ని గీస్తాడు. |
A picture is drawn by the boy. | చిత్రాన్ని బాలుడు గీస్తాడు లేదా చిత్రం బాలుడు చేత గీయబడుతుంది. |
A picture is not drawn by the boy. | చిత్రాన్ని బాలుడు గీయడు లేదా చిత్రం బాలుడు చేత గీయబడదు. |
Is a picture drawn by the boy? | చిత్రాన్ని బాలుడు గీస్తాడా? లేదా చిత్రం బాలుడు చేత గీయబడుతుదా? |
Is a picture not drawn by the boy? | చిత్రాన్ని బాలుడు గీయడా? లేదా చిత్రం బాలుడు చేత గీయబడదా? |
9. She buys new clothes. | 9. ఆమె కొత్త బట్టలు కొంటుంది. |
New clothes are bought by her. | కొత్త బట్టలను ఆమె కొంటుంది లేదా క్రొత్త బట్టలు ఆమె చేత కొనబడుతాయి |
New clothes are not bought by her. | కొత్త బట్టలను ఆమె కొనదు లేదా క్రొత్త బట్టలు ఆమె చేత కొనబడవు |
Are new clothes bought by her? | కొత్త బట్టలను ఆమె కొంటుందా? లేదా క్రొత్త బట్టలు ఆమె చేత కొనబడుతాయా? |
Are new clothes not bought by her? | కొత్త బట్టలను ఆమె కొనదా లేదా క్రొత్త బట్టలు ఆమె చేత కొనబడవా? |
10. The team wins the match. | 10. జట్టు మ్యాచ్ గెలుస్తుంది. |
The match is won by the team. | మ్యాచ్ ని జట్టు గెలుస్తుంది లేదా మ్యాచ్ జట్టు చేత గెలవబడుతుంది |
The match is not won by the team. | మ్యాచ్ ని జట్టు గెలవదు లేదా మ్యాచ్ జట్టు చేత గెలవబడదు |
Is the match won by the team? | మ్యాచ్ ని జట్టు గెలుస్తుందా? లేదా మ్యాచ్ జట్టు చేత గెలవబడుతుందా? |
Is the match not won by the team? | మ్యాచ్ ని జట్టు గెలవదా లేదా మ్యాచ్ జట్టు చేత గెలవబడదా? |
11. It lays eggs. | 11. ఇది గుడ్లు పెడుతుంది. |
Eggs are laid by it. | గుడ్లను ఇది పెడుతుంది లేదా గుడ్లు దీని చేత పెట్టబడతాయి |
Eggs are not laid by it. | గుడ్లను ఇది పెట్టదు లేదా గుడ్లు దీని చేత పెట్టబడవు |
Are eggs laid by it? | గుడ్లను ఇది పెడుతుందా లేదా గుడ్లు దీని చేత పెట్టబడతాయా? |
Are eggs not laid by it? | గుడ్లను ఇది పెట్టదా లేదా గుడ్లు దీని చేత పెట్టబడవా? |
12. I read novels. | 12. నేను నవలలు చదువుతాను. |
Novels are read by me. | నవలలను నేను చదువుతాను లేదా నవలులు నా చేత చదవబడతాయి |
Novels are not read by me. | నవలలను నేను చదవను లేదా నవలులు నా చేత చదవబడవు |
Are novels read by me? | నవలలను నేను చదువుతానా? లేదా నవలులు నా చేత చదవబడతాయా? |
Are novels not read by me? | నవలలను నేను చదువనా లేదా నవలులు నా చేత చదవబడవా? |
13. We watch movies. | 13. మేము సినిమాలు చూస్తాము. |
Movies are watched by us. | సినిమాలను మేము చూస్తాము లేదా సినిమాలు మా చేత చూడబడతాయి. |
Movies are not watched by us. | సినిమాలను మేము చూడము లేదా సినిమాలు మా చేత చూడబడవు. |
Are movies watched by us? | సినిమాలను మేము చూస్తామా లేదా సినిమాలు మా చేత చూడబడతాయ.? |
Are movies not watched by us? | సినిమాలను మేము చూడమా లేదా సినిమాలు మా చేత చూడబడవా.? |
14. You drive cars. | 14. మీరు కార్లు నడుపుతారు. లేదా నీవు కార్లు నడుపుతావు. |
Cars are driven by you. | కార్లను మీరు నడుపుతారు లేదా కార్లు మీ చేత నడపబడుతాయి |
Cars are not driven by you. | కార్లను మీరు నడుపరు లేదా కార్లు మీ చేత నడపబడవు |
Are cars driven by you? | కార్లను మీరు నడుపుతార? లేదా కార్లు మీ చేత నడపబడుతాయ? |
Are cars not driven by you? | కార్లను మీరు నడుపరా లేదా కార్లు మీ చేత నడపబడవా? |
ఈ క్రింది టేబుల్ లో ‘by’ ఉపయోగించకుండా ప్యాసివ్ వాయిస్ ని ఇచ్చాము. మీరు కావాలి అనుకుంటే by అనే పదాన్ని ఉపయోగించి మీకు ఇష్టమైన సబ్జెక్టుని మనసులో అనుకోండి |
- General truths and facts
కొన్ని విషయాలు. ఎల్లప్పుడూ సత్యాలు గానే ఉంటాయి వాటిని మార్చలేము అటువంటి వాటిని ఈ Simple Present tense లో తెలియజేస్తారు. ప్రపంచంలోనే ప్రజలందరూ వాటిని నిజాలుగానే అంగీకరిస్తారు.వీటిని పాసి వాయిస్ లో ఏ విధంగా తెలియజేస్తారో తెలుసుకుందాం
గమనిక: పైన కనిపిస్తున్నవన్నీ నిత్య సత్యాలు అయితే వాటిని నెగిటివ్ సెంటెన్స్ లోకి మార్చినప్పుడు అబద్ధాలు అవుతాయి. అయితే మీకు అర్థం కావడం కోసం నెగిటివ్ సెంటెన్స్ ని ఇచ్చినాము.
1. Water is boiled at 100 degrees Celsius. | నీటిని 100 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేస్తారు .or నీరు 100 డిగ్రీలు సెల్సియస్ వద్ద వేడి చేయబడుతుంది |
Water is not boiled at 100 degrees Celsius. | నీటిని 100 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేయరు or నీరు 100 డిగ్రీలు సెల్సియస్ వద్ద వేడి చేయబడదు |
Is water boiled at 100 degrees Celsius? | నీటిని 100 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేస్తారా? Or నీరు 100 డిగ్రీలు సెల్సియస్ వద్ద వేడి చేయబడుతుందా? |
Is water not boiled at 100 degrees Celsius? | నీటిని 100 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేయరా? Or నీరు 100 డిగ్రీలు సెల్సియస్ వద్ద వేడి చేయరా? |
2.The sun is seen during the day. | సూర్యుడిని పగటిపూట చూస్తారు (or) సూర్యుడు పగటి పూట చూడబడతాడు |
The sun is not seen during the day. | సూర్యుడిని పగటిపూట చూడరు or సూర్యుడు పగటి పూట చూడబడడు |
Is the sun seen during the day? | సూర్యుడిని పగటిపూట చూస్తారా? Or సూర్యుడు పగటి పూట చూడబడతాడా? |
Is the sun not seen during the day? | సూర్యుడిని పగటిపూట చూడరా? Or సూర్యుడు పగటి పూట చూడబడడా? |
3.Books are written by authors. | పుస్తకాలను రచయితలు వ్రాస్తారు (or ) పుస్తకాలు రచయితలచేత వ్రాయబడతాయి. |
Books are not written by authors. | పుస్తకాలను రచయితలు రాయరు or పుస్తకాలు రచయితలచేత వ్రాయబడవు. |
Are books written by authors? | పుస్తకాలను రచయితలు వ్రాస్తారా? Or పుస్తకాలు రచయితలచేత వ్రాయబడతాయా? |
Are books not written by authors? | పుస్తకాలను రచయితలు వ్రాయరా? Or పుస్తకాలు రచయితలచేత వ్రాయబడవా?. |
4. The Earth is surrounded by the atmosphere. | భూమిని వాతావరణం ఆవరించి ఉంటుంది (or) భూమి వాతావరణం చేత . ఆవరించబడి ఉంటుంది |
The Earth is not surrounded by the atmosphere. | భూమిని వాతావరణం ఆవరించి ఉండదు |
Is the Earth surrounded by the atmosphere? | భూమిని వాతావరణం ఆవరించి ఉంటుందా? |
Is the Earth not surrounded by the atmosphere? | భూమిని వాతావరణం ఆవరించి ఉండదా? |
5.Stars are observed in the night sky. | నక్షత్రాలను రాత్రి ఆకాశంలో గమనిస్తారు (or ) రాత్రి ఆకాశంలో నక్షత్రాలు గమనించబడతాయి. |
Stars are not observed in the night sky. | నక్షత్రాలను రాత్రి ఆకాశంలో గమనించరు |
Are stars observed in the night sky? | నక్షత్రాలను రాత్రి ఆకాశంలో గమనిస్తారా ? |
Are stars not observed in the night sky? | నక్షత్రాలను రాత్రి ఆకాశంలో గమనించరా ? |
6.Plastic is recycled in many countries. | ప్లాస్టిక్ ను అనేక దేశాల్లో పునర్వినియోగిస్తారు (or)అనేక దేశాల్లో ప్లాస్టిక్ పునర్వినియోగం చేయబడుతోంది. |
Plastic is not recycled in many countries. | ప్లాస్టిక్ ను అనేక దేశాల్లో పునర్వినియోగం చేయరు |
Is plastic recycled in many countries? | ప్లాస్టిక్ ను అనేక దేశాల్లో పునర్వినియోగం చేస్తారా? |
Is plastic not recycled in many countries? | ప్లాస్టిక్ ను అనేక దేశాల్లో పునర్వినియోగం చేయరా? |
7.Honey is produced by bees. | తేనెను తేనెటీగలు ఉత్పత్తి చేస్తాయి. (or) తేనె తేనెటీగల చేత ఉత్పత్తి చేయబడుతుంది |
Honey is not produced by bees. | తేనెను తేనెటీగలు ఉత్పత్తి చేయవు |
Is honey produced by bees? | తేనెను తేనెటీగలు ఉత్పత్తి చేస్తాయా? |
Is honey not produced by bees? | తేనెను తేనెటీగలు ఉత్పత్తి చేయవా? |
8.Rice is cultivated in many parts of the world. | వరిని ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో సాగు చేస్తున్నారు |
Rice is not cultivated in many parts of the world. | వరిని ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో సాగు చేయరు |
Is rice cultivated in many parts of the world? | వరిని ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో సాగు చేస్తున్నారా? |
Is rice not cultivated in many parts of the world? | వరిని ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో సాగు చేయరా? |
9.Electricity is generated using various methods. | కరెంటును వివిధ పద్ధతులను ఉపయోగించి ఉత్పత్తి చేస్తారు |
Electricity is not generated using various methods. | కరెంటును వివిధ పద్ధతులను ఉపయోగించి ఉత్పత్తి చేయరు |
Is electricity generated using various methods? | కరెంటును వివిధ పద్ధతులను ఉపయోగించి ఉత్పత్తి చేస్తారా? |
Is electricity not generated using various methods? | కరెంటును వివిధ పద్ధతులను ఉపయోగించి ఉత్పత్తి చేయరా? |
- Habitual actions.
క్రమం తప్పకుండా లేదా పదే పదే అలవాటుగాజరిగే కార్యకలాపాలు లేదా చర్యలు. వీటిని ప్యాసివ్ వాయిస్ లో ఏ విధంగా చెబుతారో గమనించండి.
1.Breakfast is served at 7 a.m. every day. | అల్పాహారమును ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు వడ్డిస్తారు. (లేదా) ప్రతిరోజు ఉదయం 7 గంటలకు అల్పాహారం అందించబడుతుంది. |
Breakfast is not served at 7 a.m. every day. | అల్పాహారమును ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు వడ్డించరు |
Is breakfast served at 7 a.m. every day? | అల్పాహారమును ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు వడ్డిస్తారా? |
Is breakfast not served at 7 a.m. every day? | అల్పాహారమును ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు వడ్డించరా? |
2.Homework is completed on time by the students. | హోంవర్క్ ను సమయానికి విద్యార్థులు పూర్తి చేస్తారు (or) హోంవర్క్ సమయానికి విద్యార్థుల చేత పూర్తి చేయబడుతుంది |
Homework is not completed on time by the students. | హోంవర్క్ ను సమయానికి విద్యార్థులు పూర్తి చేయరు |
Is homework completed on time by the students? | హోంవర్క్ ను సమయానికి విద్యార్థులు పూర్తి చేస్తారా? |
Is homework not completed on time by the students? | హోంవర్క్ ను సమయానికి విద్యార్థులు పూర్తి చేయరా? |
3.Letters are delivered to the office daily. | ఉత్తరాలను ప్రతిరోజు కార్యాలయానికి డెలివరీ చేస్తారు (లేదా) .రోజూ కార్యాలయానికి ఉత్తరాలు అందుతున్నాయి. |
Letters are not delivered to the office daily. | ఉత్తరాలను ప్రతిరోజు కార్యాలయానికి డెలివరీ చేయరు |
Are letters delivered to the office daily? | ఉత్తరాలను ప్రతిరోజు కార్యాలయానికి డెలివరీ చేస్తారా? |
Are letters not delivered to the office daily? | ఉత్తరాలను ప్రతిరోజు కార్యాలయానికి డెలివరీ చేయరా? |
4.The garden is watered every evening. | తోటను ప్రతి సాయంత్రం నీటితో తడుపుతారు ( లేదా) తోటకి ప్రతిరోజు నీరు పోస్తారు. |
The garden is not watered every evening. | తోటను ప్రతి సాయంత్రం నీటితో తడపరు |
Is the garden watered every evening? | తోటను ప్రతి సాయంత్రం నీటితో తడుపుతారా? |
Is the garden not watered every evening? | తోటను ప్రతి సాయంత్రం నీటితో తడపరా? |
5.Rooms are cleaned by the housekeeping staff every morning. | రూమ్స్ ని ప్రతిరోజు హౌస్ కీపింగ్ సిబ్బంది శుభ్రం చేస్తారు. (or) ప్రతిరోజు ఉదయం హౌస్ కీపింగ్ సిబ్బంది గదులు శుభ్రం చేస్తారు. |
Rooms are not cleaned by the housekeeping staff every morning. | రూమ్స్ ని ప్రతిరోజు హౌస్ కీపింగ్ సిబ్బంది శుభ్రం చేయరు |
Are rooms cleaned by the housekeeping staff every morning? | రూమ్స్ ని ప్రతిరోజు హౌస్ కీపింగ్ సిబ్బంది శుభ్రం చేస్తారా? |
Are rooms not cleaned by the housekeeping staff every morning? | రూమ్స్ ని ప్రతిరోజు హౌస్ కీపింగ్ సిబ్బంది శుభ్రం చేయరా? |
6.The trash is taken out every night. | చెత్తను ప్రతి రాత్రి బయటకు తీస్తారు..(or) చెత్త ప్రతి రాత్రి బయటకు తీయబడుతుంది |
The trash is not taken out every night. | చెత్తను ప్రతి రాత్రి బయటకు తీయరు. |
Is the trash taken out every night? | చెత్తను ప్రతి రాత్రి బయటకు తీస్తారా? |
Is the trash not taken out every night? | చెత్తను ప్రతి రాత్రి బయటకు తీయరా? |
7.Newspapers are distributed early in the morning. | వార్తాపత్రికలను ఉదయాన్నే పంపిణీ చేస్తారు. |
Newspapers are not distributed early in the morning. | వార్తాపత్రికలను ఉదయాన్నే పంపిణీ చేయరు. |
Are newspapers distributed early in the morning? | వార్తాపత్రికలను ఉదయాన్నే పంపిణీ చేస్తారా.? |
Are newspapers not distributed early in the morning? | వార్తాపత్రికలను ఉదయాన్నే పంపిణీ చేయరా.? |
8.Meals are cooked three times a day in most homes. | భోజనమును చాలా ఇళ్లలో రోజుకు మూడుసార్లు వండుతారు (or ) చాలా ఇళ్లలో రోజుకు మూడుసార్లు భోజనం వండుతారు. |
Meals are not cooked three times a day in most homes. | భోజనమును చాలా ఇళ్లలో రోజుకు మూడుసార్లు వండరు |
Are meals cooked three times a day in most homes? | భోజనమును చాలా ఇళ్లలో రోజుకు మూడుసార్లు వండుతారా? |
Are meals not cooked three times a day in most homes? | భోజనమును చాలా ఇళ్లలో రోజుకు మూడుసార్లు వండరా? |
9.Attendance is marked at the start of every class. | హాజరును ప్రతి తరగతి ప్రారంభంలో గుర్తిస్తారు (or) ప్రతి తరగతి ప్రారంభంలో హాజరు గుర్తించబడుతుంది. |
Attendance is not marked at the start of every class. | హాజరును ప్రతి తరగతి ప్రారంభంలో గుర్తించరు |
Is attendance marked at the start of every class? | హాజరును ప్రతి తరగతి ప్రారంభంలో గుర్తిస్తారా? |
Is attendance not marked at the start of every class? | హాజరును ప్రతి తరగతి ప్రారంభంలో గుర్తించరా? |
10.The gates are locked at 10 p.m. every night. | గేట్లను ప్రతి రాత్రి 10 గంటలకు లాక్ చేస్తారు (or) రాత్రి 10 గంటలకు గేట్లకు తాళాలు వేస్తారు. ప్రతి రాత్రి. |
The gates are not locked at 10 p.m. every night. | గేట్లను ప్రతి రాత్రి 10 గంటలకు లాక్ చేయరు |
Are the gates locked at 10 p.m. every night? | గేట్లను ప్రతి రాత్రి 10 గంటలకు లాక్ చేస్తారా? |
Are the gates not locked at 10 p.m. every night? | గేట్లను ప్రతి రాత్రి 10 గంటలకు లాక్ చేయరా? |
- Scheduled actions
టైం టేబుల్ ప్రకారంగా గాని లేదా షెడ్యూల్ ప్రకారం గా సెట్ చేయబడిన కొన్ని ప్రోగ్రాములు, మరి ముఖ్యంగా ప్రయాణాలు సంబంధించిన విషయాలను చెప్పడానికి ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ను ఉపయోగిస్తారు. ఒకవేళ ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో జరుగుతున్నప్పటికీ అవి ముందుగానే సెట్ చేయబడినవి గనుక వాటిని ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో చెబుతారు.భవిష్యత్తులో జరుగుతున్నాయి గనుక వాటిని ఫ్యూచర్ టెన్స్ లో చెప్పాల్సిన అవసరం లేదు.ఇటువంటి విషయాలను ప్యాసివ్ వాయిస్ లో ఏ విధంగా తెలియజేస్తారో గమనించండి
1.The train is scheduled for departure tomorrow. | రైలు రేపు బయలుదేరడానికి షెడ్యూల్ చేయబడుతుంది |
The train is not scheduled for departure tomorrow. | రైలు రేపు బయలుదేరడానికి షెడ్యూల్ చేయబడదు |
Is the train scheduled for departure tomorrow? | రైలు రేపు బయలుదేరడానికి షెడ్యూల్ చేయబడుతుందా? |
Is the train not scheduled for departure tomorrow? | రైలు రేపు బయలుదేరడానికి షెడ్యూల్ చేయబడదా? |
2.Tickets are issued at the counter daily. | ప్రతిరోజూ కౌంటర్లో టిక్కెట్లు జారీ చేయబడతాయి. |
Tickets are not issued at the counter daily. | కౌంటర్లో రోజూ టిక్కెట్లు జారీ చేయబడవు. |
Are tickets issued at the counter daily? | కౌంటర్లో రోజూ టిక్కెట్లు జారీ చేస్తున్నారా? |
Are tickets not issued at the counter daily? | ప్రతిరోజు కౌంటర్లో టికెట్లు జారీ చేయబడడం లేదా? |
3.The event is planned for next week. | ఈవెంట్ వచ్చే వారం ప్లాన్ చేయబడుతుంది. |
The event is not planned for next week. | ఈవెంట్ వచ్చే వారం ప్లాన్ చేయబడదు. |
Is the event planned for next week? | ఈవెంట్ వచ్చే వారం ప్లాన్ చేయబడుతుందా? |
Is the event not planned for next week? | ఈవెంట్ వచ్చే వారం ప్లాన్ చేయబడదా? |
4.The exam is conducted every six months. | ప్రతి ఆరు నెలలకోసారి పరీక్ష నిర్వహించబడుతుంది. |
The exam is not conducted every six months. | పరీక్ష ఆరు నెలలకోసారి నిర్వహించబడదు. |
Is the exam conducted every six months? | ప్రతి ఆరు నెలలకోసారి పరీక్ష నిర్వహిస్తారా? |
Is the exam not conducted every six months? | ప్రతి ఆరు నెలలకోసారి పరీక్ష నిర్వహించబడదా? |
5.Buses are operated hourly from the station. | స్టేషన్ నుండి గంట గంటకు బస్సులు నడుస్తాయి. |
Buses are not operated hourly from the station. | స్టేషన్ నుండి గంట గంటకు బస్సులు నడపబడవు. |
Are buses operated hourly from the station? | స్టేషన్ నుండి గంట గంటకు బస్సులు నడపబడుతున్నాయా? |
Are buses not operated hourly from the station? | స్టేషన్ నుండి గంటకోసారి బస్సులు నడపబడడం లేదా? |
6.Appointments are scheduled by the receptionist daily. | అపాయింట్మెంట్లు ప్రతిరోజూ రిసెప్షనిస్ట్ ద్వారా షెడ్యూల్ చేయబడతాయి. |
Appointments are not scheduled by the receptionist daily. | అపాయింట్మెంట్లు ప్రతిరోజూ రిసెప్షనిస్ట్ ద్వారా షెడ్యూల్ చేయబడవు. |
Are appointments scheduled by the receptionist daily? | రిసెప్షనిస్ట్ ద్వారా అపాయింట్మెంట్లు ప్రతిరోజూ షెడ్యూల్ చేయబడుతున్నాయా? |
Are appointments not scheduled by the receptionist daily? | రిసెప్షనిస్ట్ ద్వారా అపాయింట్మెంట్లు ప్రతిరోజూ షెడ్యూల్ చేయబడడం లేదా? |
7.The play is performed every Saturday evening. | ప్రతి శనివారం సాయంత్రం ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారు. |
The play is not performed every Saturday evening. | ప్రతి శనివారం సాయంత్రం నాటకం ప్రదర్శించబడదు. |
Is the play performed every Saturday evening? | ప్రతి శనివారం సాయంత్రం నాటకం ప్రదర్శించబడుతుందా? |
Is the play not performed every Saturday evening? | ప్రతి శనివారం సాయంత్రం నాటకం ప్రదర్శించబడడంలేదా? |
8.The parcel is delivered within three days. | పార్శిల్ మూడు రోజుల్లో పంపిణీ చేయబడుతుంది. |
The parcel is not delivered within three days. | మూడు రోజుల్లో పార్శిల్ డెలివరీ చేయబడదు. |
Is the parcel delivered within three days? | మూడు రోజుల్లో పార్శిల్ డెలివరీచేయబడుతుందా? |
Is the parcel not delivered within three days? | మూడు రోజుల్లో పార్శిల్ డెలివరీ చేయబడదా? |
9.Lectures are held on Monday and Wednesday. | సోమ, బుధవారాల్లో ఉపన్యాసాలు నిర్వహిస్తారు. |
Lectures are not held on Monday and Wednesday. | సోమ, బుధవారాల్లో ఉపన్యాసాలు నిర్వహించరు. |
Are lectures held on Monday and Wednesday? | సోమ, బుధవారాల్లో ఉపన్యాసాలు నిర్వహిస్తారా? |
Are lectures not held on Monday and Wednesday? | సోమ, బుధవారాల్లో ఉపన్యాసాలు నిర్వహించబడడం లేదా? |
10.The meeting is set for 3 p.m. | మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ఏర్పాటు చేశారు. |
The meeting is not set for 3 p.m. | సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు సెట్ కాలేదు. |
Is the meeting set for 3 p.m.? | సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు సెట్ చేయబడిందా? |
Is the meeting not set for 3 p.m.? | సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు సెట్ చేయబడలేదా? |
- Unknown or Unimportant Doer
When the subject is not specified or not necessary to mention.
పనిచేసిన వ్యక్తి అనగా సబ్జెక్టు మనకు తెలియనప్పుడు లేదా సబ్జెక్టుకు అంతగా ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేనప్పుడు ఆబ్జెక్ట్ తో వాక్యాన్ని మొదలుపెట్టి ప్యాసివ్ వాయిస్ లో మాట్లాడుతాము.
1. The work is completed on time. | 1. పనిని సమయానికి పూర్తి చేస్తారు లేదా పని సమయానికి పూర్తి చేయబడుతుంది |
The work is not completed on time. | పనిని సమయానికి పూర్తి చేయరు |
Is the work completed on time? | పనిని సమయానికి పూర్తి చేస్తారా? |
Isn’t the work completed on time? | పనిని సమయానికి పూర్తి చెయ్యరా? |
2. The bridge is repaired every month. | 2. వంతెనను ప్రతినెల మరమ్మత్తులు చేస్తారు (లేదా) వంతెన ప్రతి నెల మరమ్మతులు చేయబడుతుంది. |
The bridge is not repaired every month. | వంతెనను ప్రతినెల మరమ్మత్తులు చెయ్యరు |
Is the bridge repaired every month? | వంతెనను ప్రతినెల మరమ్మత్తులు చేస్తారా? |
Isn’t the bridge repaired every month? | వంతెనను ప్రతినెల మరమ్మత్తులు చెయ్యరా? |
3. The lights are turned off after use. | 3. లైట్లను ఉపయోగించిన తర్వాత ఆర్పి వేస్తారు (or) ఉపయోగం తర్వాత లైట్లు ఆఫ్ చేయబడతాయి. |
The lights are not turned off after use. | లైట్లను ఉపయోగించిన తర్వాత ఆర్పి వెయ్యరు |
Are the lights turned off after use? | లైట్లను ఉపయోగించిన తర్వాత ఆర్పి వేస్తారా? |
Aren’t the lights turned off after use? | లైట్లను ఉపయోగించిన తర్వాత ఆర్పి వెయ్యరా? |
4. The announcement is made early in the morning. | 4.ప్రకటనను ఉదయాన్నే చేస్తారు లేదా లేదా ప్రకటన ఉదయాన్నే చేయబడుతుంది. |
The announcement is not made early in the morning. | ప్రకటనను ఉదయాన్నే చెయ్యరు |
Is the announcement made early in the morning? | ప్రకటనను ఉదయాన్నే చేస్తారా? |
Isn’t the announcement made early in the morning? | ప్రకటనను ఉదయాన్నే చేయరా? |
5. The table is cleaned before meals. | 5. టేబుల్ ని భోజనానికి ముందు శుభ్రం చేస్తారు (or ) భోజనానికి ముందు టేబుల్ శుభ్రం చేయబడుతుంది. |
The table is not cleaned before meals. | టేబుల్ ని భోజనానికి ముందు శుభ్రం చెయ్యరు |
Is the table cleaned before meals? | టేబుల్ ని భోజనానికి ముందు శుభ్రం చేస్తారా? |
Isn’t the table cleaned before meals? | టేబుల్ ని భోజనానికి ముందు శుభ్రం చెయ్యరా? |
6. The letters are written with great care. | 6. అక్షరాలను చాలా జాగ్రత్తగా రాస్తారు లేదా అక్షరాలు చాలా జాగ్రత్తగా వ్రాయబడతాయి. |
The letters are not written with great care. | అక్షరాలను చాలా జాగ్రత్తగా రాయరు |
Are the letters written with great care? | అక్షరాలను చాలా జాగ్రత్తగా రాస్తారా ? |
Aren’t the letters written with great care? | అక్షరాలను చాలా జాగ్రత్తగా రాయరా ? |
7. The cake is baked perfectly. | 7. కేక్ ని సంపూర్ణంగా కాలుస్తారు లేదా కేక్ సంపూర్ణంగా కాల్చబడుతుంది. |
The cake is not baked perfectly. | కేక్ ని సంపూర్ణంగా కాల్చరు |
Is the cake baked perfectly? | కేక్ ని సంపూర్ణంగా కాలుస్తారా? |
Isn’t the cake baked perfectly? | కేక్ ని సంపూర్ణంగా కాల్చరా? |
8. The garden is watered every evening. | 8. తోటని ప్రతి సాయంత్రం నీటితో తడుపుతారు లేదా తోట ప్రతి సాయంత్రం నీటితో తడపబడుతుంది. |
The garden is not watered every evening. | తోటని ప్రతి సాయంత్రం నీటితో తడుపరు |
Is the garden watered every evening? | తోటని ప్రతి సాయంత్రం నీటితో తడుపుతారా? |
Isn’t the garden watered every evening? | తోటని ప్రతి సాయంత్రం నీటితో తతడపరా? |
9. The room is decorated beautifully. | 9. రూమ్ ని అందంగా అలంకరిస్తారు లేదా రూమ్ అందంగా అలంకరించబడుతుంది |
The room is not decorated beautifully. | రూమ్ ని అందంగా అలంకరించరు |
Is the room decorated beautifully? | రూమ్ ని అందంగా అలంకరిస్తారా? |
Isn’t the room decorated beautifully? | రూమ్ ని అందంగా అలంకరించరా? |
10. The issue is resolved quickly. | 10.సమస్యని త్వరగా పరిష్కరిస్తారు లేదా సమస్య త్వరగా పరిష్కరించబడుతుంది. |
The issue is not resolved quickly. | సమస్యని త్వరగా పరిష్కరించరు |
Is the issue resolved quickly? | సమస్యని త్వరగా పరిష్కరిస్తారా? |
Isn’t the issue resolved quickly? | సమస్యని త్వరగా పరిష్కరించరా? |
He | |
1. He is given a book every week. | 1. అతనికి ప్రతి వారం ఒక పుస్తకం ఇస్తారు. |
He is not given a book every week. | అతనికి వారం వారం పుస్తకం ఇవ్వరు. |
Is he given a book every week? | అతనికి ప్రతి వారం ఒక పుస్తకం ఇవ్వబడుతుందా? |
Is he not given a book every week? | అతనికి ప్రతి వారం పుస్తకం ఇవ్వబడదా? |
2. He is invited to the meeting. | 2. అతను సమావేశానికి ఆహ్వానించబడతాడు |
He is not invited to the meeting. | అతను సమావేశానికి ఆహ్వానించబడుడు |
Is he invited to the meeting? | అతను సమావేశానికి ఆహ్వానించబడతాడా? |
Is he not invited to the meeting? | అతను సమావేశానికి ఆహ్వానించబడడా? |
3. He is appreciated for his work. | 3. అతను తన పని కోసం ప్రశంసించబడతాడు |
He is not appreciated for his work. | అతను తన పని కోసం ప్రశంసించబడడు |
Is he appreciated for his work? | అతను తన పని కోసం ప్రశంసించబడతాడా? |
Is he not appreciated for his work? | అతను తన పని కోసం ప్రశంసించబడడా? |
She | |
1. She is awarded for her efforts. | 1. ఆమె ప్రయత్నాలకు ఆమెకు అవార్డు ఇవ్వబడుతుంది |
She is not awarded for her efforts. | ఆమె ప్రయత్నాలకు ఆమెకు అవార్డు ఇవ్వబడదు. |
Is she awarded for her efforts? | ఆమె చేసిన కృషికి ఆమెకు అవార్డు ఇవ్వబడుతుందా? |
Is she not awarded for her efforts? | ఆమె ప్రయత్నాలకు ఆమెకు అవార్డు ఇవ్వబడదా? |
2. She is called for the interview. | 2. ఆమెను ఇంటర్వ్యూకి పిలుస్తారు. లేదా ఆమె ఇంటర్వ్యూకి పిలవబడుతుంది |
She is not called for the interview. | ఆమెను ఇంటర్వ్యూకి పిలవరు. |
Is she called for the interview? | ఆమెను ఇంటర్వ్యూకి పిలుస్తారా? |
Is she not called for the interview? | ఆమెను ఇంటర్వ్యూకి పిలవరా? |
3. She is served tea in the morning. | 3. ఆమెకు ఉదయం టీ అందిస్తారు. |
She is not served tea in the morning. | ఆమెకు ఉదయం టీ ఇవ్వరు. |
Is she served tea in the morning? | ఆమెకు ఉదయం టీ అందిస్తారా? |
Is she not served tea in the morning? | ఆమెకు ఉదయం టి అందించబడుతుందా ? |
It | |
1. It is cleaned every day. | దీనిని ప్రతిరోజు శుభ్రం చేస్తారు లేదా ఇది ప్రతిరోజు శుభ్రం చేయబడుతుంది అని కూడా చెప్పవచ్చు |
It is not cleaned every day. | దీనిని ప్రతి రోజు శుభ్రం చేయరు |
Is it cleaned every day? | ఇది ప్రతిరోజూ శుభ్రం చేయబడుతుందా? |
Is it not cleaned every day? | ఇది ప్రతిరోజు శుభ్రం చేయబడదా? |
2. It is used for decoration. | 2. ఇది అలంకరణ కోసం ఉపయోగించబడుతుంది.లేదా దీనిని అలంకరణ కోసం ఉపయోగిస్తారు |
It is not used for decoration. | ఇది అలంకరణ కోసం ఉపయోగించబడదు. |
Is it used for decoration? | ఇది అలంకరణ కోసం ఉపయోగించబడుతుందా? |
Is it not used for decoration? | ఇది అలంకరణ కోసం ఉపయోగించబడదా? |
3. It is repaired by the mechanic. | 3. ఇది మెకానిక్ ద్వారా మరమ్మత్తు చేయబడుతుంది |
It is not repaired by the mechanic. | ఇది మెకానిక్ ద్వారా మరమ్మతు చేయబడదు. |
Is it repaired by the mechanic? | ఇది మెకానిక్ ద్వారా మరమ్మత్తు చేయబడుతుందా? |
Is it not repaired by the mechanic? | ఇది మెకానిక్ ద్వారా మరమ్మత్తు చేయబడదా? |
I | |
1. I am informed about the updates. | 1. నవీకరణల గురించి నాకు సమాచారం చేయబడుతుంది. |
I am not informed about the updates. | అప్డేట్ల గురించి నాకు సమాచారం చేయబడదు. |
Am I informed about the updates? | అప్డేట్ల గురించి నాకు సమాచారం చేయబడుతుందా? |
Am I not informed about the updates? | నవీకరణల గురించి నాకు సమాచారం చేయబడతా? |
2. I am treated with respect. | 2. నన్ను గౌరవంగా చూస్తారు. లేదా నేను గౌరవించబడతాను |
I am not treated with respect. | నేను గౌరవించబడును |
Am I treated with respect? | నేను గౌరవించబడతానా? |
Am I not treated with respect? | నేను గౌరవింపబడనా? |
3. I am taught the basics first. | 3. నాకు బేసిక్స్ బోధిస్తారు లేదా నాకు బేసిక్స్ బోధించబడతాయి |
I am not taught the basics first. | నాకు బేసిక్స్ బోధించబడవు |
Am I taught the basics first? | నాకు బేసిక్స్ బోధించబడతాయా? |
Am I not taught the basics first? | నాకు బేసిక్స్ బోధించబడవా? |
We | |
1. We are assigned different tasks. | 1. మాకు వేర్వేరు పనులు కేటాయించబడతాయి |
We are not assigned different tasks. | మాకు వేర్వేరు పనులు కేటాయించబడవు |
Are we assigned different tasks? | మాకు వేర్వేరు పనులు కేటాయించబడతాయా? |
Are we not assigned different tasks? | మాకు వేరువేరు పనులు కేటాయించబడవా? |
2. We are praised for our teamwork. | 2. మా జట్టుకృషికి మేము ప్రశంసించబడతాము |
We are not praised for our teamwork. | మా జట్టు కృషికి మేము ప్రశంసించబడము. |
Are we praised for our teamwork? | మా జట్టు కృషికి మేము ప్రశంసించబడతామా? |
Are we not praised for our teamwork? | మా చెట్టు కృషికి మేము ప్రశ్నించ బడమా? |
3. We are invited to the function. | 3. మేము ఫంక్షన్‌కు ఆహ్వానించబడతాము. |
We are not invited to the function. | మేము ఫంక్షన్ కి ఆహ్వానించబడము. |
Are we invited to the function? | మేము ఫంక్షన్ కి ఆహ్వానించ బడతామా? |
Are we not invited to the function? | మేము ఫంక్షన్ కి ఆహ్వానించబడమా? |
You | |
1. You are given instructions clearly. | 1. మీకు స్పష్టంగా సూచనలు ఇవ్వబడతాయి |
You are not given instructions clearly. | మీకు స్పష్టంగా సూచనలు ఇవ్వబడవు. |
Are you given instructions clearly? | మీకు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వబడతాయా? |
Are you not given instructions clearly? | మీకు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వబడవా? |
2. You are chosen for the team. | 2. మీరు జట్టు కోసం ఎంపిక చేయబడతారు. |
You are not chosen for the team. | మీరు జట్టు కోసం ఎంపిక చేయబడురు |
Are you chosen for the team? | మీరు జట్టు కోసం ఎంపిక చేయబడతారా? |
Are you not chosen for the team? | మీరు జట్టు కోసం ఎంపిక చేయబడరా? |
3. You are asked to join the discussion. | 3. మీరు చర్చలో చేరవలసిందిగా మిమ్ములను అడుగుతారు. |
You are not asked to join the discussion. | చర్చలో చేరమని మిమ్మల్ని అడగరు |
Are you asked to join the discussion? | చర్చలో చేరమని మిమ్మల్ని అడుగుతారా? |
Are you not asked to join the discussion? | చర్చలో చేరమని మిమ్మల్ని అడగరా? |
They | |
1. They are provided with lunch daily. | 1. వారికి రోజూ మధ్యాహ్న భోజనం అందిస్తారు. |
They are not provided with lunch daily. | వీరికి రోజూ మధ్యాహ్న భోజనం అందించడం లేదు. |
Are they provided with lunch daily? | వారికి రోజూ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారా? |
Are they not provided with lunch daily? | వారికి రోజూ మధ్యాహ్న భోజనం అందించడం లేదా? |
2. They are welcomed warmly. | 2. వారు హృదయపూర్వకంగా ఆహ్వానించబడతారు లేదా వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారు.. |
They are not welcomed warmly. | వారు హృదయపూర్వకంగా ఆహ్వానించబడరు. |
Are they welcomed warmly? | వారు హృదయపూర్వకంగా ఆహ్వానించబడతారా? |
Are they not welcomed warmly? | వారు. హృదయపూర్వకంగా ఆహ్వానించబడరా? |
3. They are sent the required documents. | 3. వారికి అవసరమైన పత్రాలు పంపబడతాయి. |
They are not sent the required documents. | వారికి అవసరమైన పత్రాలు పంపరు |
Are they sent the required documents? | వారికి అవసరమైన పత్రాలు పంపుతారా? |
Are they not sent the required documents? | వారికి అవసరమైన పత్రాలు పంపరా? |
Ramesh | |
1. Ramesh is paid on time. | 1. రమేష్‌కి సకాలంలో జీతం వస్తుంది. |
Ramesh is not paid on time. | రమేష్‌కి సకాలంలో జీతం ఇవ్వడం లేదు. |
Is Ramesh paid on time? | రమేష్‌కి సకాలంలో జీతాలు ఇస్తున్నారా? |
Is Ramesh not paid on time? | రమేష్‌కి సకాలంలో జీతం ఇవ్వడం లేదా? |
2. Ramesh is offered a promotion. | 2. రమేష్‌కి ప్రమోషన్ ఆఫర్ చేయబడుతుంది |
Ramesh is not offered a promotion. | రమేష్ కి ప్రమోషన్ ఆఫర్ చేయబడదు |
Is Ramesh offered a promotion? | రమేష్ కి ప్రమోషన్ ఆఫర్ చేయబడుతుందా? |
Is Ramesh not offered a promotion? | రమేష్ కి ప్రమోషన్ ఆఫర్ చేయబడదా? |
3. Ramesh is guided by his teacher. | 3. రమేష్‌కి అతని గురువు మార్గదర్శకత్వం వహిస్తాడు. |
Ramesh is not guided by his teacher. | రమేష్‌కి అతని గురువు మార్గదర్శకత్వం వహించడు. |
Is Ramesh guided by his teacher? | రమేష్‌కి అతని గురువు మార్గదర్శకత్వం వహిస్తున్నాడా? |
Is Ramesh not guided by his teacher? | రమేష్‌కి గురువు మార్గదర్శకత్వం వహించడం లేదా? |