1. Length of an Action Before Another Action:
To express the amount of time that an action has been ongoing prior to another action or earlier in history.
గతంలో ఒక పని కంటే ముందు కొనసాగుతూ ఉండిన మరియొక పనిని తెలియజేయడానికి ఈ Past perfect continuous tense ఉపయోగిస్తారు.
Example:
| 1.She had been studying for hours when he arrived. | అతను వచ్చేసరికి ఆమె గంటల తరబడి చదువుతూ ఉండింది. |
| She had not been studying for hours when he arrived. | అతను వచ్చేసరికి ఆమె గంటల తరబడి చదువుతూ ఉండలేదు. |
| Had she been studying for hours when he arrived? | అతను వచ్చేసరికి ఆమె గంటల తరబడి చదువుతూ ఉండిందా? |
| Had she not been studying for hours when he arrived? | అతను వచ్చేసరికి ఆమె గంటల తరబడి చదువుతూ ఉండలేదా? |
| 2.She had been studying for hours when her friend finally called. | ఆమె స్నేహితురాలు చివరకు ఫోన్ చేసినప్పుడు ఆమె గంటల తరబడి చదువుకుంటూ ఉండింది. |
| She had not been studying for hours when her friend finally called. | ఆమె స్నేహితురాలు చివరకు ఫోన్ చేసినప్పుడు ఆమె గంటల తరబడి చదువుకుంటూ ఉండలేదు. |
| Had she been studying for hours when her friend finally called? | ఆమె స్నేహితురాలు చివరకు ఫోన్ చేసినప్పుడు ఆమె గంటల తరబడి చదువుకుంటూ ఉండిందా.? |
| Had she not been studying for hours when her friend finally called? | ఆమె స్నేహితురాలు చివరకు ఫోన్ చేసినప్పుడు ఆమె గంటల తరబడి చదువుకుంటూ ఉండ లేదా.? |
| 3.They had been travelling for days before they reached their destination. | వారు తమ గమ్యాన్ని చేరుకోవడానికి ముందు రోజుల తరబడి ప్రయాణం చేస్తూ ఉండినారు. |
| They had not been travelling for days before they reached their destination. | వారు తమ గమ్యాన్ని చేరుకోవడానికి ముందు రోజుల తరబడి ప్రయాణం చేస్తూ ఉండలేదు. |
| Had they been travelling for days before they reached their destination? | వారు తమ గమ్యాన్ని చేరుకోవడానికి ముందు రోజుల తరబడి ప్రయాణం చేస్తూ ఉండినార.? |
| Had they not been travelling for days before they reached their destination? | వారు తమ గమ్యాన్ని చేరుకోవడానికి ముందు రోజుల తరబడి ప్రయాణం చేస్తూ ఉండలేదా.? |
| 4.He had been waiting at the bus stop for thirty minutes when the bus arrived. | బస్సు వచ్చేసరికి అరగంట పాటు అతను బస్ స్టాప్ వద్ద వెయిట్ చేస్తూ ఉండినాడు. |
| He had not been waiting at the bus stop for thirty minutes when the bus arrived. | బస్సు వచ్చేసరికి అరగంట పాటు అతను బస్ స్టాప్ వద్ద వెయిట్ చేస్తూ ఉండలేదు. |
| Had he been waiting at the bus stop for thirty minutes when the bus arrived? | బస్సు వచ్చేసరికి అరగంట పాటు అతను బస్ స్టాప్ వద్ద వెయిట్ చేస్తూ ఉండినాడ.? |
| Had he not been waiting at the bus stop for thirty minutes when the bus arrived? | బస్సు వచ్చేసరికి అరగంట పాటు అతను బస్ స్టాప్ వద్ద వెయిట్ చేస్తూ ఉండలేదా? |
| 5.We had been working on the project for weeks before we presented it. | మేము దానిని అందించడానికి ముందు వారాలపాటు ప్రాజెక్ట్‌పై పని చేస్తూ ఉండినాము. |
| We had not been working on the project for weeks before we presented it. | మేము దానిని అందించడానికి ముందు వారాలపాటు ప్రాజెక్ట్‌పై పని చేస్తూ ఉండలేదు. |
| Had we been working on the project for weeks before we presented it? | మేము దానిని అందించడానికి ముందు వారాలపాటు ప్రాజెక్ట్‌పై పని చేస్తూ ఉండినామ.? |
| Had we not been working on the project for weeks before we presented it? | మేము దానిని అందించడానికి ముందు వారాలపాటు ప్రాజెక్ట్‌పై పని చేస్తూ ఉండలేదా.? |
| 6.I had been living in that apartment for a year before I found a new place. | నేను కొత్త స్థలాన్ని కనుగొనడానికి ముందు నేను ఆ అపార్ట్మెంట్లో ఒక సంవత్సరం పాటు నివసిస్తూ ఉండినాను. |
| I had not been living in that apartment for a year before I found a new place. | నేను కొత్త స్థలాన్ని కనుగొనడానికి ముందు నేను ఆ అపార్ట్మెంట్లో ఒక సంవత్సరం పాటు నివసిస్తూ ఉండలేదు. |
| Had I been living in that apartment for a year before I found a new place? | నేను కొత్త స్థలాన్ని కనుగొనడానికి ముందు నేను ఆ అపార్ట్మెంట్లో ఒక సంవత్సరం పాటు నివసిస్తూ ఉండి నాన.? |
| Had I not been living in that apartment for a year before I found a new place? | నేను కొత్త స్థలాన్ని కనుగొనడానికి ముందు నేను ఆ అపార్ట్మెంట్లో ఒక సంవత్సరం పాటు నివసిస్తూ ఉండలేదా.? |
| 7.She had been cooking dinner for an hour when her guests arrived. | ఆమె యొక్కఅతిథులు వచ్చినప్పుడు ఆమె ఒక గంట పాటు రాత్రి భోజనం వండుతూ ఉండింది. |
| She had not been cooking dinner for an hour when her guests arrived. | ఆమె యొక్కఅతిథులు వచ్చినప్పుడు ఆమె ఒక గంట పాటు రాత్రి భోజనం వండుతూ ఉండలేదు. |
| Had she been cooking dinner for an hour when her guests arrived? | ఆమె యొక్కఅతిథులు వచ్చినప్పుడు ఆమె ఒక గంట పాటు రాత్రి భోజనం వండుతూ ఉండిందా.? |
| Had she not been cooking dinner for an hour when her guests arrived? | ఆమె యొక్కఅతిథులు వచ్చినప్పుడు ఆమె ఒక గంట పాటు రాత్రి భోజనం వండుతూ ఉండ లేదా.? |
| 8.They had been playing soccer for an hour before it started to rain. | వర్షం పడటానికి గంట ముందు వారు సాకర్ ఆడుతూ ఉండినారు. |
| They had not been playing soccer for an hour before it started to rain. | వర్షం పడటానికి గంట ముందు వారు సాకర్ ఆడుతూ ఉండలేదు. |
| Had they been playing soccer for an hour before it started to rain? | వర్షం పడటానికి గంట ముందు వారు సాకర్ ఆడుతూ ఉండినార.? |
| Had they not been playing soccer for an hour before it started to rain? | వర్షం పడటానికి గంట ముందు వారు సాకర్ ఆడుతూ ఉండ లేదా.? |
| 9.He had been practicing the guitar for months before he performed on stage. | అతను వేదికపై ప్రదర్శన ఇవ్వడానికి ముందు నెలల తరబడి గిటార్ ప్రాక్టీస్ చేస్తూ ఉండినాడు. |
| He had not been practicing the guitar for months before he performed on stage. | అతను వేదికపై ప్రదర్శన ఇవ్వడానికి ముందు నెలల తరబడి గిటార్ ప్రాక్టీస్ చేస్తూ ఉండలేదు |
| Had he been practicing the guitar for months before he performed on stage? | అతను వేదికపై ప్రదర్శన ఇవ్వడానికి ముందు నెలల తరబడి గిటార్ ప్రాక్టీస్ చేస్తూ ఉండినాడ? |
| Had he not been practicing the guitar for months before he performed on stage? | అతను వేదికపై ప్రదర్శన ఇవ్వడానికి ముందు నెలల తరబడి గిటార్ ప్రాక్టీస్ చేస్తూ ఉండ లేదా? |
| 10.We had been driving for hours when we decided to take a break. | మేము విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు మేము గంటల తరబడి డ్రైవింగ్ చేస్తూ ఉండినాము. |
| We had not been driving for hours when we decided to take a break. | మేము విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు మేము గంటల తరబడి డ్రైవింగ్ చేస్తూ ఉండలేదు. |
| Had we been driving for hours when we decided to take a break? | మేము విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు మేము గంటల తరబడి డ్రైవింగ్ చేస్తూ ఉండినామ.? |
| Had we not been driving for hours when we decided to take a break? | మేము విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు మేము గంటల తరబడి డ్రైవింగ్ చేస్తూ ఉండ లేదా.? |
| 11.I had been reading that book for days before I finally finished it | నేను ఆ పుస్తకాన్ని చివరిగా పూర్తి చేయడానికి చాలా రోజుల ముందు చదువుతూ ఉండిన్నాను |
| I had not been reading that book for days before I finally finished it. | నేను ఆ పుస్తకాన్ని చివరిగా పూర్తి చేయడానికి చాలా రోజుల ముందు చదువుతూ ఉండలేదు |
| Had I been reading that book for days before I finally finished it? | నేను ఆ పుస్తకాన్ని చివరిగా పూర్తి చేయడానికి చాలా రోజుల ముందు చదువుతూ ఉండినాన? |
| Had I not been reading that book for days before I finally finished it? | నేను ఆ పుస్తకాన్ని చివరిగా పూర్తి చేయడానికి చాలా రోజుల ముందు చదువుతూ ఉండలేదా? |
