2.Reason behind a former event or circumstance:
To demonstrate how a current action led to a specific circumstance or outcome in the past.
గతంలో జరుగుతూ ఉండిన ఒక పని మరొక ఫలితానికి కారణం అవుతుంది ఇటువంటి వాక్యాలను తెలియజేయటానికి కూడా Past perfect continuous tense ని ఉపయోగిస్తారు.
| యాక్టీవ్ వాయిస్, పాసివ్ వాయిస్ గురించి కొంత తెలుసుకొని కింది ఉదాహరణలు చదవండి. |
Examples:
| 1.He was tired because he had been working all day. | రోజంతా పనిచేస్తూ ఉండడం వలన అతను అలసిపోయి ఉండినాడు. |
| He was not tired because he had not been working all day. | రోజంతా పనిచేస్తూ ఉండకపోవడం వలన అతను అలసిపోయి ఉండలేదు |
| Was he tired because he had been working all day? | రోజంతా పనిచేస్తూ ఉండడం వలన అతను అలసిపోయి ఉండినాడా? |
| Was he not tired because he had not been working all day? | అతను రోజంతా పనిచేస్తూ ఉండకపోవడం వలన అతను అలసిపోయి ఉండ లేదా? |
| 2.He was exhausted because he had been working all night. | రాత్రంతా పనిచేస్తూ ఉండడం వలన అతను అలసిపోయి ఉండినాడు |
| He was not exhausted because he had not been working all night. | రాత్రంతా పనిచేస్తూ ఉండకపోవడం వలన అతను అలసిపోయి ఉండలేదు. |
| Was he exhausted because he had been working all night? | రాత్రంతా పనిచేస్తూ ఉండడం వలన అతను అలసిపోయి ఉండినాడా? |
| Was he not exhausted because he had not been working all night? | రాత్రంతా పనిచేస్తూ ఉండకపోవడం వలన అతను అలసిపోయి ఉండ లేదా? |
| 3.She was drenched because she had been walking in the rain for an hour. | ఆమె గంటపాటు వర్షంలో నడుస్తూ ఉండడం వలన ఆమె తడిసిపోయి ఉండింది. |
| She was not drenched because she had not been walking in the rain for an hour. | ఆమె గంట పాటు వర్షంలో నడుస్తూ ఉండకపోవడం వలన ఆమె తడిసిపోయి ఉండలేదు. |
| Was she drenched because she had been walking in the rain for an hour? | ఆమె గంట పాటు వర్షంలో నడుస్తూ ఉండడం వలన ఆమె తడిసిపోయి ఉండిందా? |
| Was she not drenched because she had not been walking in the rain for an hour? | ఆమె గంటపాటు వర్షంలో నడుస్తూ ఉండకపోవడం వలన ఆమె తడిసిపోయి ఉండ లేదా? |
| 4.They were upset because they had been arguing all morning. | తెల్లవారే వరకు గొడవ పడుతూ ఉండడం వలన వారు కలతపడి ఉండినారు |
| They were not upset because they had not been arguing all morning. | తెల్లవారే వరకు వారు గొడవ పడుతూ ఉండకపోవడం వలన వారు కలతపడి ఉండలేదు |
| Were they upset because they had been arguing all morning? | తెల్లవారే వరకు గొడవ పడుతూ ఉండడం వలన వారు కలతపడి ఉండినారా? |
| Were they not upset because they had not been arguing all morning? | తెల్లవారే వరకు వారు గొడవ పడుతూ ఉండకపోవడం వలన వారు కలతపడి ఉండలేదా? |
| 5.I was hungry because I had been skipping meals for a few days. | కొన్ని రోజులుగా నేను భోజనం మానేస్తూ ఉండడం వలన ఆకలితో ఉండినాను. |
| I was not hungry because I had not been skipping meals for a few days. | కొన్ని రోజులుగా నేను భోజనం మానేస్తూ ఉండకపోవడం వలన నేను ఆకలితో ఉండలేదు. |
| Was I hungry because I had been skipping meals for a few days? | కొన్ని రోజులుగా నేను భోజనం మానేస్తూ ఉండడం వలన ఆకలితో ఉండి నాన? |
| Was I not hungry because I had not been skipping meals for a few days? | కొన్ని రోజులుగా నేను భోజనం మానేస్తూ ఉండకపోవడం వలన నేను ఆకలితో ఉండలేదా? |
| 6.She was relieved yesterday because she had been worrying about the exam results for weeks. | కొన్ని వారాలుగా పరీక్షా ఫలితాల గురించి ఆమె ఆందోళన చెందుతూ ఉండడం వలన నిన్న ఉపశమనం పొందింది |
| She was not relieved yesterday because she had not been worrying about the exam results for weeks. | కొన్ని వారాలుగా పరీక్ష ఫలితాల గురించి ఆమె ఆందోళన చెందుతూ ఉండకపోవడం వలన నిన్న ఉపశమనం పొందలేదు |
| Was she relieved yesterday because she had been worrying about the exam results for weeks? | కొన్ని వారాలుగా పరీక్ష ఫలితాలు గురించి ఆందోళన చెందుతూ ఉండడం వలన నిన్న ఆమె ఉపశమనం పొందిందా? |
| Was she not relieved yesterday because she had not been worrying about the exam results for weeks? | కొన్ని వారాలుగా పరీక్ష ఫలితాలు గురించి ఆమె ఆందోళన చెందుతూ ఉండకపోవడం వలన నిన్న ఉపశమనం పొందలేదా? |
| 7.He was in pain because he had been running without proper shoes. | అతను సరైన బూట్లు లేకుండా పరిగెత్తుతూ ఉండడం వలన అతను నొప్పితో ఉండినాడు. |
| He was not in pain because he had not been running without proper shoes. | అతను సరైన బూట్లు లేకుండా పరిగెత్తుతూ ఉండకపోవడం వలన అతను నొప్పితో ఉండలేదు |
| Was he in pain because he had been running without proper shoes? | అతను సరైన బూట్లు లేకుండా పరిగెత్తుతూ ఉండటం వలన అతను నొప్పితో ఉండినాడా? |
| Was he not in pain because he had not been running without proper shoes? | అతను సరైన బూట్లు లేకుండా పరుగెత్తుతూ ఉండకపోవడం వలన అతను నొప్పితో ఉండలేదా? |
| 8.They were late because they had been stuck in traffic for hours. | వారు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకొని పోవడం వలన ఆలస్యమైనారు. |
| They were not late because they had not been stuck in traffic for hours. | ఒక గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకొని పోకపోవడం వలన ఆలస్యం కాలేదు. |
| Were they late because they had been stuck in traffic for hours? | వారు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకొని పోవడం వలన ఆలస్యమైనారా? |
| Were they not late because they had not been stuck in traffic for hours? | వారు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకొని పోక పోవడం వలన ఆలస్యం కాలేదా? |
| 9.We were delighted because we had been planning the surprise party for months. | మేము నెలల తరబడి ఆశ్చర్యకరమైన పార్టీని ప్లాన్ చేస్తున్నందున మేము సంతోషంగా ఉండినాము. |
| We were not delighted because we had not been planning the surprise party for months. | మేము నెలల తరబడి ఆశ్చర్యకరమైన పార్టీని ప్లాన్ చేయనందున మేము సంతోషంగా ఉండలేదు. |
| Were we delighted because we had been planning the surprise party for months? | మేము నెలల తరబడి ఆశ్చర్యకరమైన పార్టీని ప్లాన్ చేస్తున్నందున మేము సంతోషంగా ఉండినామ? |
| Were we not delighted because we had not been planning the surprise party for months? | మేము నెలల తరబడి ఆశ్చర్యకరమైన పార్టీని ప్లాన్ చేయనందున మేము సంతోషంగా ఉండ లేదా? |
| 10.She was annoyed because she had been waiting for him for over an hour. | గంటకు పైగా అతని కోసం ఎదురుచూస్తూ ఉండి నందన ఆమె చిరాకుగా ఉండింది. |
| She was not annoyed because she had not been waiting for him for over an hour. | గంటకు పైగా అతని కోసం ఎదురు చూస్తూ ఉండనందన ఆమె చిరాకుగా ఉండలేదు. |
| Was she annoyed because she had been waiting for him for over an hour? | గంటకు పైగా అతని కోసం ఎదురు చూస్తూ ఉండినందున ఆమె చిరాకుగా ఉండిందా? |
| Was she not annoyed because she had not been waiting for him for over an hour? | గంటకు పైగా అతని కోసం ఎదురుచూస్తూ ఉండనందున ఆమె చిరాకుగా ఉండ లేదా? |
| 11.He was satisfied because he had been practising the speech for days. | అతను చాలా రోజులుగా ప్రసంగం ప్రాక్టీస్ చేస్తూ ఉండి నందున అతను సంతృప్తిగా ఉండినాడు. |
| He was not satisfied because he had not been practicing the speech for days. | అతను చాలా రోజులుగా ప్రసంగం ప్రాక్టీస్ చేస్తూ ఉండకపోవడం వలన అతను సంతృప్తిగా ఉండలేదు. |
| Was he satisfied because he had been practising the speech for days? | చాలా రోజులుగా ప్రసంగం సాధన చేస్తూ ఉండడం వలన అతను సంతృప్తిగా ఉండినాడా? |
| Was he not satisfied because he had not been practising the speech for days? | చాలా రోజులుగా ప్రసంగం సాధన చేస్తూ ఉండకపోవడం వలన అతని సంతృప్తిగా ఉండ లేదా? |
