NamePronunciation Meaning
Headహెడ్తల
Hairహెయిర్జుట్టు, వెంట్రుకలు
Foreheadఫోర్హెడ్తల నుదురు
Eyeకన్ను
Eyebrowఐబ్రోకనుబొమ్మలు
Earఇయర్చెవి
Noseనోస్ముక్క
Mouthమౌత్నోరు
Teethటీథ్పళ్లు
Tongueటంగ్నాలుక
Neckనెక్మెడ
Shoulderషోల్డర్భుజం
Chestచెస్ట్ఛాతి
Armఆర్మ్చెయ్యి
Elbowఎల్బోమోచేయి
Wristవ్రిస్ట్మణికట్టు
Handహ్యాండ్చేయి
Fingerఫింగర్వేళ్లు
Thumbథంబ్బొటనవేలు
Stomachస్టమక్కడుపు
Backబ్యాక్వీపు
Waistవెయిస్ట్నడుము
Thighథైతొడ
Kneeనీమోకాలు
Legలెగ్కాలు
Ankleయాంకుల్చీలమండ
Footఫుట్పాదం
Toeటోబొటన వేళ్లు
Skinస్కిన్చర్మం
Heartహార్ట్గుండె
Brainబ్రెయిన్మెదడు
Lungలంగ్ఊపిరితిత్తులు
Liverలివర్కాలేయం
Kidneyకిడ్నీమూత్రపిండం
Bloodబ్లడ్రక్తం
Boneబోన్ఎముక
Muscleమసిల్కండరాలు
Nerveనర్వ్నరము
Spineస్పైన్వెన్నెముక
Skullస్కల్కపాలం, పుర్రె
Jawజాదవడ
Cheekచీక్చెంప
Chinచిన్గడ్డం
Lipలిప్పెదవి
Palmపామ్  అరచేయి
Nailsనైల్స్గోర్లు
Heelహీల్మడిమ
Eyelidఐలిడ్కనుపాప
Eyelashఐలాష్రెప్ప వెంట్రుకలు