Future Perfect Passive
Future perfect tense ను passive voice లోకి ఏ విధంగా మార్చుతారో తెలుసుకుందాం.
క్రింది సెంటెన్స్ ని చూడండి.
She will have written a poem. (ఆమె ఒక పద్యమును రాస్తుంది)
పై సెంటెన్స్ లో will have ఉండి v3 (written) ఉంటే దానిని Future perfect tense అంటారని tenses లో మనం తెలుసుకున్నాము.
Future perfect tense లో అన్ని సబ్జెక్టులకు ( he,she,it,i,we,you,they) will have నుకామన్ గా ఉపయోగిస్తారు. Future perfect tense లో ప్యాసివ్ వాయిస్ రాయుటకు will have కు అదనంగా ‘been’ అనే beform జత చేస్తే సరిపోతుంది.
Table 1
1. He will have solved the problem. | 1. అతను సమస్యను పరిష్కరిస్తాడు. |
The problem will have been solved by him. | సమస్యను అతను పరిష్కరిస్తాడు లేదా సమస్య అతని చేత పరిష్కరించబడుతుంది |
The problem will not have been solved by him. | సమస్యను అతను పరిష్కరించడు. |
Will the problem have been solved by him? | సమస్యను అతను పరిష్కరిస్తాడా? |
Will the problem not have been solved by him? | సమస్యను అతను పరిష్కరించడా? |
2. She will have cooked the meal. | 2. ఆమె భోజనం వండుతుంది. |
The meal will have been cooked by her. | భోజనం ను ఆమె వండుతుంది లేదా భోజనం ఆమె చేత వండబడుతుంది. |
The meal will not have been cooked by her. | భోజనం ఆమె చేత వండబడదు. |
Will the meal have been cooked by her? | భోజనం ఆమె చేత వండబడుతుందా? |
Will the meal not have been cooked by her? | భోజనం ఆమె చేత వండబడదా? |
3. The boy will have kicked the ball. | 3. బాలుడు బంతిని తన్నాడు. |
The ball will have been kicked by the boy. | బంతిని బాలుడు తన్నాడు. |
The ball will not have been kicked by the boy. | బంతిని బాలుడు తన్నడు. |
Will the ball have been kicked by the boy? | బంతిని బాలుడు తన్నుతాడా? |
Will the ball not have been kicked by the boy? | బంతిని బాలుడు తన్నడా? |
4. He will have drawn a map. | 4. అతను మ్యాప్ గీసి ఉంటాడు. |
A map will have been drawn by him. | మ్యాప్ ను అతను గీసి ఉంటాడు. |
A map will not have been drawn by him. | మ్యాపును అతను గీసి ఉండడు. |
Will a map have been drawn by him? | మ్యాపును అతను గీసి ఉంటాడా? |
Will a map not have been drawn by him? | మ్యాపును అతను గీసి ఉండడా? |
5. She will have written a poem. | 5. ఆమె ఒక పద్యం వ్రాసి ఉంటుంది. |
A poem will have been written by her. | పద్యమును ఆమె రాసి ఉంటుంది. |
A poem will not have been written by her. | పద్యమును ఆమె రాసి ఉండదు. |
Will a poem have been written by her? | పద్యమును ఆమె రాసి ఉంటుందా? |
Will a poem not have been written by her? | పద్యమును ఆమె రాసి ఉండదా? |
6. They will have completed the task. | 6. వారు పనిని పూర్తి చేస్తారు. |
The task will have been completed by them. | పనిని వారు పూర్తి చేస్తారు లేదా పని వారి చేత పూర్తి చేయబడుతుంది. |
The task will not have been completed by them. | పనిని వారు పూర్తి చేయరు లేదా పని వారి చేత పూర్తి చేయబడదు. |
Will the task have been completed by them? | పనిని వారు పూర్తి చేస్తారా? |
Will the task not have been completed by them? | పనిని వారు పూర్తి చేయరా? |
7. We will have planted the seeds. | 7. మేము విత్తనాలను నాటుతాము. |
The seeds will have been planted by us. | విత్తనాలను మేము నాటుతాము లేదా విత్తనాలు మా చేత నాటబడుతాయి. |
The seeds will not have been planted by us. | విత్తనాలను మేము నాటము. |
Will the seeds have been planted by us? | విత్తనాలను మేము నాటుతామా? |
Will the seeds not have been planted by us? | విత్తనాలను మేము నాటమా? |
8. The children will have cleaned the classroom. | 8. పిల్లలు తరగతి గదిని శుభ్రం చేస్తారు. |
The classroom will have been cleaned by the children. | తరగతి గదిని పిల్లలు శుభ్రం చేస్తారు. |
The classroom will not have been cleaned by the children. | తరగతి గదిని పిల్లలు శుభ్రం చేయరు. |
Will the classroom have been cleaned by the children? | తరగతి గదిని పిల్లలు శుభ్రం చేస్తారా? |
Will the classroom not have been cleaned by the children? | తరగతి గదిని పిల్లలు శుభ్రం చేయరా? |
9. They will have fixed the roof. | 9. వారు పైకప్పును పరిష్కరించారు. |
The roof will have been fixed by them. | పై కప్పును వారు సరి చేస్తారు లేదా పై కప్పు వారి చేత సరి చేయబడుతుంది. |
The roof will not have been fixed by them. | పై కప్పును వారు సరి చేయరు. |
Will the roof have been fixed by them? | పైకప్పును వారు సరి చేస్తారా? |
Will the roof not have been fixed by them? | పై కప్పును వారు సరి చేయరా? |
10. We will have delivered the parcel. | 10. మేము పార్శిల్‌ను పంపిణీ చేస్తాము. |
The parcel will have been delivered by us. | పార్సిల్‌ను మేము పంపిణీ చేస్తాము లేదా పార్సిల్ మా చేత పంపిణీ చేయబడుతుంది. |
The parcel will not have been delivered by us. | పార్సిల్‌ను మేము పంపిణీ చేయము. |
Will the parcel have been delivered by us? | పార్సిల్ ను మేము పంపిణీ చేస్తామా? |
Will the parcel not have been delivered by us? | పార్సిల్ ను మేము పంపిణీ చేయమా? |
Table 2
1. He will have opened the box. | 1. అతను పెట్టెను తెరుస్తాడు. |
The box will have been opened by him. | పెట్టెను అతను తెరుస్తాడు. |
The box will not have been opened by him. | పెట్టెను అతను తెరవడు. |
Will the box have been opened by him? | పెట్టెను అతను తెరుస్తాడా? |
Will the box not have been opened by him? | పెట్టెను అతను తెరువడా? |
2. She will have repaired the bicycle. | 2. ఆమె సైకిల్ రిపేరు చేసి ఉంటుంది. |
The bicycle will have been repaired by her. | సైకిల్ ని ఆమె రిపేరు చేసి ఉంటుంది లేదా సైకిల్ ఆమె చేత రిపేరు చేయబడి ఉంటుంది. |
The bicycle will not have been repaired by her. | సైకిల్ ని ఆమె రిపేరు చేసి ఉండదు. |
Will the bicycle have been repaired by her? | సైకిల్ ని ఆమె రిపేరు చేసి ఉంటుందా? |
Will the bicycle not have been repaired by her? | సైకిల్ ని ఆమె రిపేరు చేసి ఉండదా? |
3. The boy will have broken the window. | 3. బాలుడు కిటికీని పగలగొట్టి ఉంటాడు. |
The window will have been broken by the boy. | కిటికీని బాలుడు పగలగొట్టి ఉంటాడు. |
The window will not have been broken by the boy. | కిటికీని బాలుడు పగలగొట్టి ఉండడు. |
Will the window have been broken by the boy? | కిటికీని బాలుడు పగలగొట్టి ఉంటాడా? |
Will the window not have been broken by the boy? | కిటికీని బాలుడు పగలగొట్టి ఉండడా? |
4. He will have painted the picture. | 4. అతను చిత్రానికి రంగు వేసి ఉంటాడు. |
The picture will have been painted by him. | చిత్రానికి అతను రంగు వేసి ఉంటాడు. |
The picture will not have been painted by him. | చిత్రానికి అతను రంగు వేసి ఉండడు. |
Will the picture have been painted by him? | చిత్రానికి అతను రంగు వేసి ఉంటాడా? |
Will the picture not have been painted by him? | చిత్రానికి అతను రంగు వేసి ఉండడా? |
5. She will have arranged the flowers. | 5. ఆమె పువ్వులను ఏర్పాటు చేసి ఉంటుంది.. |
The flowers will have been arranged by her. | పువ్వులను ఆమె ఏర్పాటు చేసి ఉంటుంది. |
The flowers will not have been arranged by her. | పువ్వులను ఆమె ఏర్పాటు చేసి ఉండదు. |
Will the flowers have been arranged by her? | పువ్వులను ఆమె ఏర్పాటు చేసి ఉంటుందా? |
Will the flowers not have been arranged by her? | పువ్వులను ఆమె ఏర్పాటు చేసి ఉండదా? |
6. They will have built a bridge. | 6. వారు ఒక వంతెనను నిర్మించి ఉంటారు. |
A bridge will have been built by them. | వంతెనను వారు నిర్మించి ఉంటారు. |
A bridge will not have been built by them. | వంతెనను వారు నిర్మించి ఉండరు. |
Will a bridge have been built by them? | వంతెనను వారు నిర్మించి ఉంటారా? |
Will a bridge not have been built by them? | వంతెనను వారు నిర్మించి ఉండరా? |
7. We will have washed the car. | 7. మేము కారును కడిగి ఉంటాము. |
The car will have been washed by us. | కారును మేము కడిగి ఉంటాము. |
The car will not have been washed by us. | కారును మేము కడిగి ఉండము. |
Will the car have been washed by us? | కారును మేము కడిగి ఉంటామా? |
Will the car not have been washed by us? | కారును మేము కడిగి ఉండమా? |
8. The students will have written the exam. | 8. విద్యార్థులు పరీక్ష రాసి ఉంటారు. |
The exam will have been written by the students. | పరీక్షలను విద్యార్థులు రాసి ఉంటారు. |
The exam will not have been written by the students. | పరీక్షలను విద్యార్థులు రాసి ఉండరు. |
Will the exam have been written by the students? | పరీక్షలను విద్యార్థులు రాసి ఉంటారా? |
Will the exam not have been written by the students? | పరీక్షలను విద్యార్థులు రాసి ఉండరా? |
9. They will have discovered the truth. | 9. వారు సత్యాన్ని . కనుగొంటారు. |
The truth will have been discovered by them. | సత్యాన్ని వారు కనుగొంటారు. |
The truth will not have been discovered by them. | సత్యాన్ని వారు కనుగొనరు. |
Will the truth have been discovered by them? | సత్యాన్ని వారు కనుగొని ఉంటారా? |
Will the truth not have been discovered by them? | సత్యాన్ని వారు కనుగొని ఉండరా? |