NamePronunciation Meaning
Officeఆఫీస్కార్యాలయం
Deskడెస్క్టేబుల్
Chairచైర్కుర్చీ
Computerకంప్యూటర్కంప్యూటర్
Laptopలాప్‌టాప్లాప్‌టాప్
Fileఫైల్దస్తావేజు
Folderఫోల్డర్దస్తా
Paperపేపర్కాగితం
Documentడాక్యుమెంట్పత్రం
Reportరిపోర్ట్నివేదిక
Printerప్రింటర్ముద్రణ యంత్రం
Scannerస్కానర్స్కానింగ్ యంత్రం
Meetingమీటింగ్సమావేశం
Conferenceకాన్ఫరెన్స్సమావేశం
Presentationప్రెజెంటేషన్ప్రదర్శన
Projectప్రాజెక్ట్ప్రాజెక్ట్
Deadlineడెడ్‌లైన్గడువు
Taskటాస్క్పనిప్రక్రియ
Scheduleషెడ్యూల్కాలక్రమం
Calendarక్యాలెండర్దినదర్పనం
Emailఇమెయిల్ఇమెయిల్
Letterలెటర్ఉత్తరం
Envelopeఎన్వలప్కవర్
Stampస్టాంప్ముద్ర
Packageప్యాకేజ్పార్సిల్
Courierకొరియర్కొరియర్
Office Boyఆఫీస్ బాయ్కార్యాలయ సహాయకుడు
Managerమేనేజర్నిర్వహణాధికారి
Bossబాస్అధికారి
Secretaryసెక్రటరీకార్యదర్శి
Teamటీమ్బృందం
Teamworkటీమ్‌వర్క్బృందపని
Leaderలీడర్నాయకుడు
Leadershipలీడర్‌షిప్నాయకత్వం
Promotionప్రమోషన్పదోన్నతి
Salaryసాలరీజీతం
Bonusబోనస్అదనపు నగదు
Incentiveఇన్సెంటివ్ప్రోత్సాహకం
Jobజాబ్ఉద్యోగం
Workloadవర్క్‌లోడ్పని భారము
Shiftషిఫ్ట్ఒక స్థలంనుండి మరొక స్థలానికి మార్చు
Breakబ్రేక్విరామం
Overtimeఓవర్‌టైమ్అదనపు పని
Interviewఇంటర్వ్యూఇంటర్వ్యూ
Resumeరెస్యూమ్జీవితచరిత్ర
Internshipఇంటర్న్‌షిప్శిక్షణా కాలం
Recruitmentరిక్రూట్‌మెంట్నియామకం
Retirementరిటైర్‌మెంట్పింఛన్‌కి వెళ్లటం
Resignationరెసిగ్నేషన్రాజీనామా
Leaveలీవ్సెలవుT