TREES & PLANTSPronunciationMeaning
Banyanబన్యన్మర్రి చెట్టు
Neemనీమ్వేప చెట్టు
Mangoమాంగోమామిడి చెట్టు
Coconutకొకనట్కొబ్బరి చెట్టు
Tamarindటామరింద్చింత చెట్టు
Palmపామ్తాటి చెట్టు
Peepalపీపల్రావి చెట్టు
Teakటీక్తేకు చెట్టు
Sandalwoodసాండల్‌వుడ్గంధపు చెట్టు
Bambooబాంబూవెదురు
Guavaగవాజామ చెట్టు
Bananaబనానాఅరటి మొక్క
Papayaపపయాబొప్పాయి చెట్టు
Lemonలెమన్నిమ్మ చెట్టు
Drumstickడ్రమ్మ్‌స్టిక్మునగ చెట్టు
Jackfruitజాక్‌ఫ్రూట్పనస చెట్టు
Pomegranateపామోగ్రానెట్దానిమ్మ చెట్టు
Appleఆపిల్యాపిల్ చెట్టు
Orangeఆరంజ్కమల చెట్టు
Grapevineగ్రేప్‌వైన్ద్రాక్ష చెట్టు
Rose Plantరోజ్ ప్లాంట్గులాబి మొక్క
Jasmine Plantజాస్మిన్ ప్లాంట్మల్లె మొక్క
Tulsiతులసితులసి మొక్క
Aloe Veraఆలోవెరాకలబంద
Cotton Plantకాటన్ ప్లాంట్పత్తి మొక్క