Diseases PronunciationMeaning
Healthహెల్త్ఆరోగ్యం
Diseaseడిసీజ్వ్యాధి
Feverఫీవర్జ్వరం
Coldకోల్డ్జలుబు
Coughకఫ్దగ్గు
Headacheహెడ్‌ఏక్తలనొప్పి
Toothacheటూత్‌ఏక్పన్నునొప్పి
Stomachacheస్టమక్‌ఏక్కడుపునొప్పి
Backacheబ్యాక్‌ఏక్వెన్నునొప్పి
Earacheఇయర్‌ఏక్చెవినొప్పి
Sore throatసోర్ త్రోట్గొంతు నొప్పి
Infectionఇన్ఫెక్షన్సంక్రమణ
Allergyఅలర్జీఅలెర్జీ
Asthmaఆస్తమాఉబ్బసం
Diabetesడయాబెటిస్మధుమేహం
Cancerక్యాన్సర్క్యాన్సర్
Malariaమలేరియామలేరియా
Typhoidటైఫాయిడ్టైఫాయిడ్
Choleraకలరాకలరా
Tuberculosisట్యూబర్క్యులోసిస్క్షయవ్యాధి
Blood Pressureబ్లడ్ ప్రెషర్రక్తపోటు
Heart Attackహార్ట్ అటాక్గుండెపోటు
Strokeస్ట్రోక్గుండెపోటు.
Obesityఒబెసిటీలావు వ్యాధి
Depressionడిప్రెషన్మానసిక ఒత్తిడి
Anxietyఆంక్జైటీఆందోళన
Stressస్ట్రెస్ఒత్తిడి
Insomniaఇన్సోమ్నియానిద్రలేమి
Woundవౌండ్గాయం
Injuryఇంజరీగాయము
Burnబర్న్కాలిన గాయం
Fractureఫ్రాక్చర్ఎముక విరుగుట
Sprainస్ప్రెయిన్బెణుకుట
Bleedingబ్లీడింగ్రక్తస్రావం
Vomitingవామిటింగ్వాంతులు
Diarrheaడయేరియావిరేచనాలు
Constipationకాన్స్టిపేషన్మలబద్ధకం
Ulcerఅల్సర్గాయపు పూత
Jaundiceజాండిస్పసికర్లు.
Hepatitisహెపటైటిస్కాలేయము వాపు
Migraineమైగ్రేన్తీవ్రమైన తలనొప్పి
Dizzinessడిజినెస్తల తిరగడం
Paralysisపారాలిసిస్పక్షవాతం
Pneumoniaన్యూమోనియాఊపిరితిత్తుల వ్యాధి
Bronchitisబ్రాంకైటిస్శ్వాసనాళ వాపు
Sinusitisసైనుసైటిస్సైనస్ ఇన్ఫెక్షన్
Arthritisఆర్థ్రైటిస్కీళ్ల వాపు
Goutగౌట్వాతం
Osteoporosisఆస్టియోపోరోసిస్ఎముకల బలహీనత
Kidney Stoneకిడ్నీ స్టోన్మూత్రపిండ రాయి
Dialysisడయాలిసిస్కిడ్నీ శుద్ధి చికిత్స
Dehydrationడీహైడ్రేషన్నీరసం
Sunstrokeసన్‌స్ట్రోక్ఎండదెబ్బ
Faintingఫెయింటింగ్మూర్ఛ
Poisoningపాయిజనింగ్విషం తినడం
Food Poisoningఫుడ్ పాయిజనింగ్ఆహార విషం
Chickenpoxచికెన్‌పాక్స్ఆట్లమ్మ
Measlesమీజిల్స్తట్టు
Mumpsమంప్స్గవదబిళ్ళలు
Polioపోలియోపోలియో వ్యాధి
Rabiesరేబీస్కుక్క కాటు వ్యాధి
Dengueడెంగ్యూడెంగ్యూ జ్వరం
Swine Fluస్వైన్ ఫ్లూస్వైన్ ఫ్లూ
Covid-19కోవిడ్-19కరోనా
AIDSఎయిడ్స్ఎయిడ్స్
Hypertensionహైపర్‌టెన్షన్అధిక రక్తపోటు
Hypotensionహైపోటెన్షన్తక్కువ రక్తపోటు
Heart Failureహార్ట్ ఫెయిల్యూర్గుండె విఫలం
Gallstonesగాల్‌స్టోన్స్పిత్తరాళ్లు
Appendicitisఅపెండిసైటిస్ఆంత్రప్రవాహ (రోగ)ము
Herniaహెర్నియామలద్వార కండర విరుగుడు
Pilesపైల్స్మూలశంక వ్యాధి
Varicose Veinsవారికోస్ వెయిన్స్ఉబ్బిన నరాలు
Ringwormరింగ్‌వార్మ్చర్మపు దద్దుర్లు
Scabiesస్కేబీస్గజ్జి
Leprosyలెప్రసీకుష్టు
Skin Rashస్కిన్ రాష్చర్మంపై దద్దుర్లు
Boilబాయిల్పొక్కు
Acneఆక్నేమొటిమలు
Baldnessబాల్డ్నెస్బట్టతల
Hair Fallహెయిర్ ఫాల్జుట్టు రాలడం
Eye Infectionఐ ఇన్ఫెక్షన్కంటి ఇన్ఫెక్షన్
Conjunctivitisకన్జంక్టివైటిస్కండ్లకలక
Cataractకాటరాక్ట్కంటిశుక్లం
Glaucomaగ్లాకోమాక్రమంగా చూపు తగ్గిపోయే కంటి పరిస్థితి
Blindnessబ్లైండ్‌నెస్అంధత్వం
Deafnessడెఫ్నెస్చెవిటి
Speech Disorderస్పీచ్ డిసార్డర్మాట లోపం
Mental Illnessమెంటల్ ఇల్లినెస్మానసిక వ్యాధి
Epilepsyఎపిలెప్సీమూర్ఛ వ్యాధి
Autismఆటిజంమూగవ్యాధి
Down Syndromeడౌన్ సిండ్రోమ్డౌన్ సిండ్రోమ్
Alzheimer’sఅల్జీమర్స్మతిమరపు వ్యాధి
Parkinson’sపార్కిన్సన్స్పార్కిన్సన్ వ్యాధి
Anemiaఅనీమియారక్తహీనత
Weaknessవీక్‌నెస్బలహీనత
Fatigueఫటీగ్అలసట
Swellingస్వెల్లింగ్వాపు
Painపేన్నొప్పి
Itchingఇట్చింగ్మంట/గురక
Inflammationఇన్ఫ్లమేషన్వాపు
Recoveryరికవరీకోలుకోవడం