We, You, They సబ్జెక్టులకు మాత్రమే  ప్రెసెంట్ టెన్స్ లో are అనే  సహాయక క్రియ  ఉపయోగిస్తారు

Are=  ఉన్నారు, ఉన్నాము

Are ఏఏ  సందర్భాల్లో ఉపయోగిస్తారో  ఇప్పుడు తెలుసుకుందాం

1. Present continuous: 

we, you, they  are verb4 object

 

1.They are playing. వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు.
They are not playing. వాళ్ళు ఆడటం లేదు.
Are they playing? వాళ్ళు ఆడుకుంటు ఉన్నారా?
Are they not playing? వాళ్ళు ఆడుకోవడం లేదా?
2.We are learning English. మేము ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాము.
We are not learning English. మేము ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు.
Are we learning English?  మేము ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నామా?
Are we not learning English?  మేము ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదా?
3.You are working now. మీరు ఇప్పుడు  పని చేస్తూ ఉన్నారు.
You are not working now. మీరు ఇప్పుడు పని చేయడం లేదు.
Are you working now? మీరు ఇప్పుడు పని  చేస్తూ ఉన్నారా?
Are you not working now? మీరు ఇప్పుడు పని చేయడం లేదా?
4.They are running fast. వారు వేగంగా పరిగెడుతూ ఉన్నారు
They are not running fast.  వారు వేగంగా పరికత్తడం లేదు.
Are they running fast? వారు వేగంగా పరిగెడుతూ ఉన్నారా?
Are they not running fast? వారు వేగంగా పరిగెడుతూ లేరా ?
5.We are waiting here. మేము ఇక్కడ వేచి ఉన్నాము.
We are not waiting here. మేము ఇక్కడ వేచి ఉండటం లేదు.
Are we waiting here? మేము ఇక్కడ వేచి ఉన్నామా?
Are we not waiting here? మేము ఇక్కడ వేచి ఉండలేదా?
6.You are speaking clearly. మీరు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు.
You are not speaking clearly. మీరు స్పష్టంగా మాట్లాడటం లేదు.
Are you speaking clearly? మీరు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారా?
Are you not speaking clearly? మీరు స్పష్టంగా మాట్లాడటం లేదా?
7.They are watching TV. వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు
They are not watching TV. వాళ్ళు టీవీ చూడటం లేదు.
Are they watching TV? వాళ్ళు టీవీ చూస్తున్నారా?
Are they not watching TV? వాళ్ళు టీవీ చూడటం లేదా?
8.We are preparing for exams. మేము పరీక్షలకు సిద్ధపడుతు ఉన్నాము.
We are not preparing for exams. మేము పరీక్షలకు  సిద్ధపడడం లేదు.
Are we preparing for exams?  మేము పరీక్షలకు సిద్ధపడుతూ ఉన్నామా?
Are we not preparing for exams?  మేము పరీక్షలకు సిద్ధపడడం లేదా?
9.You are listening carefully. మీరు జాగ్రత్తగా వింటూ ఉన్నారు.
You are not listening carefully. మీరు జాగ్రత్తగా వినడం లేదు.
Are you listening carefully? మీరు జాగ్రత్తగా  వింటూ ఉన్నారా?
Are you not listening carefully? మీరు జాగ్రత్తగా  వింటూ లేరా?
10. They are going home. వాళ్ళు ఇంటికి  వెళుతూ ఉన్నారు.
They are not going home. వాళ్ళు ఇంటికి వెళ్ళడం లేదు.
Are they going home? వాళ్ళు ఇంటికి వెళ్తున్నారా?
Are they not going home? వాళ్ళు ఇంటికి వెళ్ళడం లేదా?

 

2. Profession:ప్రస్తుతం సబ్జెక్టు యొక్క వృత్తిని గురించి తెలియజేయడానికి
1. They are teachers. వారు ఉపాధ్యాయులు.
They are not teachers. వారు ఉపాధ్యాయులు కారు.
Are they teachers? వాళ్లు ఉపాధ్యాయులా ?
Are they not teachers?  వాళ్లు ఉపాధ్యాయులు కాదా?
2. We are engineers. మేము ఇంజనీర్లము.
We are not engineers. మేము ఇంజనీర్లు కాదు.
Are we engineers? మేము ఇంజనీర్లమా?
Are we not engineers? మేము ఇంజనీర్లము  కాదా?
3. You are a doctor. మీరు  ఒక డాక్టర్
You are not a doctor. మీరు డాక్టర్ కాదు
Are you a doctor? మీరు ఒక  డాక్టరా?
Are you not a doctor? మీరు డాక్టర్ కాదా?
4. They are farmers. వారు రైతులు.
They are not farmers. వారు రైతులు కాదు.
Are they farmers? వాళ్ళు రైతులా?
Are they not farmers? వాళ్ళు రైతులు కాదా?
5. We are workers. మేము కార్మికులం.
We are not workers. మేము కార్మికులం కాదు.
Are we workers? మేము కార్మికులమా?
Are we not workers? మేము కార్మికులం కాదా?
6. You are a leader. నువ్వు ఒక నాయకుడువి.
You are not a leader. నువ్వు నాయకుడువి కాదు.
Are you a leader? నువ్వు నాయకుడా?
Are you not a leader? నువ్వు నాయకుడు కాదా?
7. The boys are players. అబ్బాయిలు ఆటగాళ్ళు.
The boys are not players. అబ్బాయిలు ఆటగాళ్ళు కాదు.
Are the boys players? అబ్బాయిలు ఆటగాళ్లా?
Are the boys not players? అబ్బాయిలు ఆటగాళ్ళు కాదా?
8. The girls are nurses. ఆ అమ్మాయిలు నర్సులు.
The girls are not nurses. ఆ అమ్మాయిలు నర్సులు కారు.
Are the girls nurses? అమ్మాయిలు నర్సులా?
Are the girls not nurses? అమ్మాయిలు నర్సులు కాదా?
9. They are artists. వారు కళాకారులు.
They are not artists. వాళ్ళు కళాకారులు కాదు.
Are they artists? వాళ్ళు కళాకారులా?
Are they not artists? వాళ్ళు కళాకారులు కాదా?
10. We are employees. మేము ఉద్యోగులం.
We are not employees. మేము ఉద్యోగులం కాదు.
Are we employees? మేము ఉద్యోగులమా?
Are we not employees? మేము ఉద్యోగులం కాదా?

 

state (are + verb3):ప్రస్తుతం సబ్జెక్టు యొక్క స్థితి ని గురించి తెలియజేయడానికి
1. They are tired. వాళ్ళు అలసిపోయారు.
They are not tired. వారు అలసిపోలేదు.
Are they tired? వాళ్ళు అలసిపోయారా?
Are they not tired? వాళ్ళు అలసిపోలేదా?
2. We are excited. మేము ఉత్సాహంగా ఉన్నాము.
We are not excited. మేము ఉత్సాహంగా లేము.
Are we excited? మేము ఉత్సాహంగా ఉన్నామా?
Are we not excited? మేము ఉత్సాహంగా లేమా?
3. You are busy. మీరు బిజీగా ఉన్నారు.
You are not busy. మీరు బిజీగా లేరు.
Are you busy? మీరు బిజీగా ఉన్నారా?
Are you not busy? మీరు బిజీగా లేరా?
4. They are angry. వాళ్ళు కోపంగా ఉన్నారు.
They are not angry. వాళ్లు కోపంగా లేరు.
Are they angry? వాళ్ళు కోపంగా ఉన్నారా?
Are they not angry?  వాళ్లు కోపంగా లేరా?
5. We are worried. మేము ఆందోళనగా ఉన్నాము
We are not worried.  మేము ఆందోళనగా లేము.
Are we worried?  మేము ఆందోళనగా ఉన్నామా?
Are we not worried?  మేము  ఆందోళనగా లేమా?
6. You are calm.  మీరు ప్రశాంతంగా ఉన్నావు.
You are not calm. మీరు ప్రశాంతంగా లేరు.
Are you calm? మీరు ప్రశాంతంగా ఉన్నారా?
Are you not calm? మీరు ప్రశాంతంగా లేరా?
7. The children are hungry. పిల్లలు ఆకలిగా ఉన్నారు.
The children are not hungry.  పిల్లలు ఆకలిగా లేరు.
Are the children hungry? పిల్లలు ఆకలిగా ఉన్నారా?
Are the children not hungry?  పిల్లలు ఆకలిగా లేరా?
8. They are nervous. వాళ్ళు కంగారుగా ఉన్నారు.
They are not nervous. వాళ్లు కంగారుగా లేరు
Are they nervous? వాళ్ళు కంగారుగా ఉన్నారా?
Are they not nervous?  వాళ్లు కంగారుగా లేరా?
9. We are confident. మేము నమ్మకంగా ఉన్నాము.
We are not confident.  మేము నమ్మకం గా లేము.
Are we confident?  మేము నమ్మకంగా ఉన్నామా?
Are we not confident? మేము నమ్మకంగా లేమా?
10. You are relaxed. మీరు రిలాక్స్ గా ఉన్నారు.
You are not relaxed. మీరు రిలాక్స్ గా లేరు.
Are you relaxed? మీరు రిలాక్స్ గా ఉన్నారా?
Are you not relaxed? మీరు రిలాక్స్ గా లేరా?

 

Location:ప్రస్తుతం సబ్జెక్టు యొక్క ప్రదేశం  గురించి తెలియజేయడానికి
1. We are at home. మేము ఇంట్లో ఉన్నాము.
We are not at home. మేము ఇంట్లో లేము.
Are we at home? మేము ఇంట్లో ఉన్నామా?
Are we not at home?  మేము ఇంట్లో లేమా?
2.They are in the office. వాళ్ళు ఆఫీసులో ఉన్నారు.
They are not in the office. వాళ్ళు ఆఫీసులో లేరు.
Are they in the office? వాళ్ళు ఆఫీసులో ఉన్నారా?
Are they not in the office? వాళ్ళు ఆఫీసులో లేరా?
3.You are here. నువ్వు ఇక్కడ ఉన్నావు.
You are not here. నువ్వు ఇక్కడ లేవు.
Are you here? నువ్వు ఇక్కడ ఉన్నావా?
Are you not here? నువ్వు ఇక్కడ లేవా?
4.We are at school. మేము స్కూల్లో ఉన్నాము.
We are not at school. మేము స్కూల్లో లేము.
Are we at school? మేము స్కూల్లో ఉన్నామా?
Are we not at school? మేము స్కూల్లో లేమా?
5.They are in the room. వాళ్ళు గదిలో ఉన్నారు.
They are not in the room. వాళ్ళు గదిలో లేరు.
Are they in the room? వాళ్ళు గదిలో ఉన్నారా?
Are they not in the room? వాళ్ళు గదిలో లేరా?
6.You are at work. మీరు పనిలో ఉన్నారు.
You are not at work. మీరు పనిలో లేరు.
Are you at work? మీరు పనిలో ఉన్నారా?
Are you not at work? మీరు పనిలో లేరా?
7.The students are in class. విద్యార్థులు తరగతిలో ఉన్నారు.
The students are not in class. విద్యార్థులు తరగతిలో లేరు.
Are the students in class? విద్యార్థులు తరగతిలో ఉన్నారా?
Are the students not in class? విద్యార్థులు తరగతిలో లేరా?
8.They are near the shop. వాళ్ళు దుకాణం దగ్గర ఉన్నారు.
They are not near the shop. వాళ్ళు దుకాణం దగ్గర లేరు.
Are they near the shop? వాళ్ళు దుకాణం దగ్గర ఉన్నారా?
Are they not near the shop? వాళ్ళు దుకాణం దగ్గర లేరా?
9.We are in the city. మేము నగరంలో ఉన్నాము.
We are not in the city. మేము నగరంలో లేము.
Are we in the city? మేము నగరంలో ఉన్నామా?
Are we not in the city? మేము నగరంలో లేమా?
10.You are at the bus stop. మీరు బస్ స్టాప్ లో ఉన్నారు.
You are not at the bus stop. మీరు బస్ స్టాప్ లో లేరు.
Are you at the bus stop? మీరు బస్ స్టాప్ లో ఉన్నారా?
Are you not at the bus stop? మీరు బస్ స్టాప్ లో లేరా?

 

Age:ప్రస్తుతం సబ్జెక్టు యొక్క వయస్సు ని గురించి తెలియజేయడానికి
1.They are 18 years old. వారికి 18 సంవత్సరాలు ఉన్నాయి.
They are not 18 years old. వారికి 18 సంవత్సరాలు లేవు.
Are they 18 years old? వారికి 18  సంవత్సరాలు ఉన్నాయా?
Are they not 18 years old?  వారికి 18  సంవత్సరాలు లేవా?
2.We are 20 years old. మాకు 20 సంవత్సరాలు.
We are not 20 years old. మాకు 20 సంవత్సరాలు లేవు
Are we 20 years old? మాకు  20 సంవత్సరాలు  ఉన్నాయా?
Are we not 20 years old?  మాకు  20  సంవత్సరాలు లేవా?
3.You are 25 years old. మీకు 25 సంవత్సరాలు.
You are not 25 years old. మీకు 25 సంవత్సరాలు లేవు
Are you 25 years old? మీకు 25 ఏళ్లు ఉన్నాయా?
Are you not 25 years old? మీకు 25 ఏళ్లు  లేవా?
4.They are 30 years old. వాళ్ళకి 30 ఏళ్లు.
They are not 30 years old.  వాళ్లకి 30 ఏళ్లు లేవు
Are they 30 years old? వాళ్ళకి 30 ఏళ్లు ఉన్నాయా ?
Are they not 30 years old? వాళ్ళకి 30 ఏళ్లు లేవా?
5.We are 40 years old. మాకు 40 ఏళ్లు.
We are not 40 years old. మాకు 40 ఏళ్లు లేవు
Are we 40 years old? మాకు  40 ఏళ్లు ఉన్నాయా?
Are we not 40 years old? మాకు  40 ఏళ్లు లేవా?
6.You are 16 years old. మీకు 16 సంవత్సరాలు.
You are not 16 years old. మీకు 16 సంవత్సరాలు లేవు.
Are you 16 years old? మీకు 16 ఏళ్లు ఉన్నాయా?
Are you not 16 years old? మీకు 16 సంవత్సరాలు లేవా ?
7.The boys are 12 years old. అబ్బాయిలకు 12 సంవత్సరాలు.
The boys are not 12 years old. అబ్బాయిలకు 12 సంవత్సరాలు లేవు
Are the boys 12 years old? అబ్బాయిలకు 12 ఏళ్లు  ఉన్నాయా?
Are the boys not 12 years old? అబ్బాయిలకు 12 సంవత్సరాలు  లేవా?
8.The girls are 15 years old. ఆ అమ్మాయిల వయసు 15 సంవత్సరాలు.
The girls are not 15 years old. అమ్మాయిలకు 15 ఏళ్లు లేవు.
Are the girls 15 years old? అమ్మాయిలకు 15 ఏళ్లు  ఉన్నాయా?
Are the girls not 15 years old? అమ్మాయిలకు 15 ఏళ్లు  లేవా?
9.My friends are 22 years old. నా స్నేహితులకు 22 సంవత్సరాలు.
My friends are not 22 years old. నా స్నేహితులకు 22 ఏళ్లు  లేవు.
Are my friends 22 years old? నా స్నేహితులకు 22 ఏళ్లు ఉన్నాయా?
Are my friends not 22 years old? నా స్నేహితులకు 22 ఏళ్లు  లేవా?
10.The twins are 10 years old. కవలలకు 10 సంవత్సరాలు.
The twins are not 10 years old. కవలలకు 10 సంవత్సరాలు లేవు.
Are the twins 10 years old? కవలలకు 10 సంవత్సరాల  ఉన్నాయా?
Are the twins not 10 years old? కవలలకు 10 సంవత్సరాలు  లేవా?

 

Time expressions:ప్రస్తుతం సబ్జెక్టు యొక్క సమయం  గురించి తెలియజేయడానికి
1.We are late now. మేము ఇప్పుడు ఆలస్యం అయ్యాము.
We are not late now. మేము ఇప్పుడు ఆలస్యం కాలేదు.
Are we late now? మేము ఇప్పుడు ఆలస్యం అయ్యామా .?
Are we not late now? మేము ఇప్పుడు ఆలస్యం కాలేదా.?
2.They are early today. వారు ఈరోజు త్వరగా వచ్చారు.
They are not early today. వారు ఈరోజు త్వరగా రాలేదు.
Are they early today? వారు ఈరోజు త్వరగా వచ్చారా?
Are they not early today? వారు ఈరోజు తొందరగా రాలేదా?
3.You are on time. మీరు సమయానికి వచ్చారు.
You are not on time. మీరు సమయానికి రాలేదు.
Are you on time? మీరు సమయానికి  వచ్చారా?
Are you not on time? మీరు సమయానికి రాలేదా?
4.We are ready now. మేము ఇప్పుడు సిద్ధంగా ఉన్నాము.
We are not ready now. మేము ఇప్పుడు సిద్ధంగా లేము.
Are we ready now?  మేము ఇప్పుడు సిద్ధంగా ఉన్నామా?
Are we not ready now?  మేము ఇప్పుడు సిద్ధంగా లేమా?
5.They are busy at this time. వారు ఈ సమయంలో బిజీగా ఉన్నారు.
They are not busy at this time. వారు ఈ సమయంలో బిజీగా లేరు.
Are they busy at this time? వారు ఈ సమయంలో బిజీగా ఉన్నారా?
Are they not busy at this time? వారు ఈ సమయంలో బిజీగా లేరా?
6.We are free this evening. మేము ఈ సాయంత్రం ఖాళీగా ఉన్నాము.
We are not free this evening. మేము ఈ సాయంత్రం ఖాళీగా లేము.
Are we free this evening? మేము ఈ సాయంత్రం ఖాళీగా ఉన్నామా?
Are we not free this evening? మేము ఈ సాయంత్రం ఖాళీగా లేమా?
7.You are late today. మీరు ఈరోజు ఆలస్యంగా వచ్చారు.
You are not late today. మీరు ఈరోజు ఆలస్యంగా రాలేదు
Are you late today? మీరు ఈరోజు ఆలస్యంగా వచ్చారా ?
Are you not late today? మీరు ఈరోజు ఆలస్యంగా రాలేదా?
8.They are ready at present. వారు  ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు.
They are not ready at present. వారు ప్రస్తుతం సిద్ధంగా లేరు.
Are they ready at present? వారు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారా?
Are they not ready at present? వారు ప్రస్తుతం సిద్ధంగా లేరా?
9.We are busy in the morning. మేము ఉదయం బిజీగా ఉన్నాము.
We are not busy in the morning. మేము ఉదయం బిజీగా లేము.
Are we busy in the morning? మనం ఉదయం బిజీగా ఉన్నామా?
Are we not busy in the morning? మనం ఉదయం బిజీగా లేమా?
10.You are available now. మీరు ఇప్పుడు అందుబాటులో ఉన్నారు.
You are not available now. మీరు ఇప్పుడు అందుబాటులో లేరు.
Are you available now? మీరు ఇప్పుడు అందుబాటులో ఉన్నారా?
Are you not available now? మీరు ఇప్పుడు అందుబాటులో లేరా?

 

state (are+ adjective):

ప్రస్తుతం సబ్జెక్టు యొక్క స్థితి ని గురించి తెలియజేయడానికి

1.We are happy. మేము సంతోషంగా ఉన్నాము.
We are not happy. మేము సంతోషంగా లేము.
Are we happy? మేము సంతోషంగా ఉన్నామా?
Are we not happy? మేము సంతోషంగా లేమా?
2.You are busy. మీరు బిజీగా ఉన్నారు.
You are not busy. మీరు బిజీగా లేరు.
Are you busy? మీరు బిజీగా ఉన్నారా?
Are you not busy? మీరు బిజీగా లేరా?
3.They are ready. వారు సిద్ధంగా ఉన్నారు.
They are not ready. వారు సిద్ధంగా లేరు.
Are they ready? వారు సిద్ధంగా ఉన్నారా?
Are they not ready? వారు సిద్ధంగా లేరా?
4.We are calm. మేము ప్రశాంతంగా ఉన్నాము.
We are not calm. మేము ప్రశాంతంగా లేము.
Are we calm? మేము ప్రశాంతంగా ఉన్నామా?
Are we not calm? మేము ప్రశాంతంగా లేమా?
5.You are confident. మీరు నమ్మకంగా ఉన్నారు.
You are not confident. మీరు నమ్మకంగా లేరు.
Are you confident? మీరు నమ్మకంగా ఉన్నారా?
Are you not confident? మీరు నమ్మకంగా లేరా?
6.They are honest. వారు నిజాయితీపరులు.
They are not honest. వారు నిజాయితీపరులు కాదు.
Are they honest? వారు నిజాయితీపరులా?
Are they not honest? వారు నిజాయితీపరులు కాదా?
7.We are safe. మేము సురక్షితంగా ఉన్నాము.
We are not safe. మేము సురక్షితంగా లేము.
Are we safe? మేము సురక్షితంగా ఉన్నామా?
Are we not safe? మేము సురక్షితంగా లేమా?
8.You are careful. మీరు జాగ్రత్తగా ఉన్నారు.
You are not careful. మీరు జాగ్రత్తగా లేరు.
Are you careful? మీరు జాగ్రత్తగా ఉన్నారా?
Are you not careful? మీరు జాగ్రత్తగా లేరా?
9.They are friendly. వారు స్నేహపూర్వకంగా  ఉన్నారు.
They are not friendly. వారు స్నేహపూర్వకంగా లేరు.
Are they friendly? వారు స్నేహపూర్వకంగా ఉన్నారా?
Are they not friendly? వారు స్నేహపూర్వకంగా  లేరా?
10.We are comfortable. మేము సుఖంగా ఉన్నాము.
We are not comfortable. మేము సుఖంగా లేము.
Are we comfortable? మేము సుఖంగా ఉన్నామా?
Are we not comfortable? మేము సుఖంగా లేమా?

Passive Voice లో కూడా are ని ఉపయోగిస్తారు  Passive Voice చదవండి. passive voice లో are being ఉపయోగిస్తారు.