Are కి Past రూపమే Were 

We, You, They  సబ్జెక్టులకు మాత్రమే  పాస్ట్ టెన్స్పాస్ట్ లో  were  ఉపయోగిస్తారు

గతంలో  ఉండినారు , ఉండినాము  అనే  అర్థంలో  were   ఉపయోగిస్తారు. 

Were  ఏఏ  సందర్భాల్లో ఉపయోగిస్తారో తెలుసుకుందాం

1.Past Continuous Tense: 

గతంలో ఒక నిర్దిష్టమైన సమయంలో కంటిన్యూగా జరుగుతూ  ఉండిన పనిని గురించి చెప్పడానికి ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తారు.

We, You, They were verb4 object

 

1. We were studying at night. మేము రాత్రి చదువుకుంటూ  ఉండినాము.
We were not studying at night. మేము రాత్రి చదువుకుంటూ  ఉండలేదు.
Were we studying at night? మేము రాత్రి చదువుకుంటూ  ఉండినామా ?
Were we not studying at night? మేము రాత్రి చదువుకుంటూ  ఉండలేదా.?
   
2. You were watching TV then. 2. మీరు అప్పుడు టీవీ చూస్తూ ఉండినారు.
You were not watching TV then. మీరు అప్పుడు టీవీ చూస్తూ ఉండ లేదు.
Were you watching TV then? మీరు అప్పుడు టీవీ చూస్తూ ఉండినారా?
Were you not watching TV then? మీరు అప్పుడు టీవీ చూస్తూ ఉండలేదా?
   
3. They were playing cricket. 3. వారు క్రికెట్ ఆడుతూ ఉండినారు
They were not playing cricket. వారు క్రికెట్ ఆడుతూ ఉండ లేదు.
Were they playing cricket? వారు క్రికెట్ ఆడుతూ ఉండినారా ?
Were they not playing cricket? వారు క్రికెట్ ఆడుతూ ఉండ లేదా?
   
4. We were waiting for the bus. 4. మేము బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండినాము.
We were not waiting for the bus. మేము బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండలేదు.
Were we waiting for the bus? మేము బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండినామా ?
Were we not waiting for the bus? మేము బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండలేదా?
   
5. You were talking loudly. 5. మీరు బిగ్గరగా మాట్లాడుతూ ఉండినారు
You were not talking loudly. మీరు బిగ్గరగా మాట్లాడుతూ ఉండలేదు.
Were you talking loudly? మీరు బిగ్గరగా మాట్లాడుతూ ఉండినారా?
Were you not talking loudly? మీరు బిగ్గరగా మాట్లాడుతూ ఉండలేదా ?
   
6. They were working together. 6. వారు కలిసి పని చేస్తూ ఉండినారు.
They were not working together. వారు కలిసి పని చేస్తూ ఉండ లేదు.
Were they working together? వారు కలిసి పని చేస్తూ ఉండినారా?
Were they not working together? వారు కలిసి పని చేస్తూ ఉండ లేదా?
   
7. We were learning English. 7. మేము ఇంగ్లీష్ నేర్చుకుంటూ  ఉండినాము.
We were not learning English. మేము ఇంగ్లీష్ నేర్చుకుంటూ  ఉండలేదు .
Were we learning English? మేము ఇంగ్లీష్ నేర్చుకుంటూ  ఉండినామా ?
Were we not learning English? మేము ఇంగ్లీష్ నేర్చుకుంటూ  ఉండలేదా?
   
8. You were driving fast. 8. మీరు వేగంగా డ్రైవింగ్ ఉండినారు.
You were not driving fast. మీరు వేగంగా డ్రైవింగ్ ఉండలేదు .
Were you driving fast? మీరు వేగంగా డ్రైవింగ్ ఉండినారా ?
Were you not driving fast? మీరు వేగంగా డ్రైవింగ్ ఉండలేదా?
   
9. They were sleeping then. 9. వారు అప్పుడు నిద్రపోతూ ఉండినారు.
They were not sleeping then. వారు అప్పుడు నిద్రపోతూ ఉండలేదు .
Were they sleeping then? వారు అప్పుడు నిద్రపోతూ ఉండినారా?
Were they not sleeping then? వారు అప్పుడు నిద్రపోతూ ఉండలేదా?
   
10. We were discussing the matter. 10. మేము ఆ విషయం గురించి చర్చిస్తూ ఉండినాము.
We were not discussing the matter. మేము ఆ విషయం గురించి చర్చిస్తూ ఉండలేదు.
Were we discussing the matter? మేము ఆ విషయం గురించి చర్చిస్తూ ఉండినామా ?
Were we not discussing the matter? మేము ఆ విషయం గురించి చర్చిస్తూ ఉండలేదా?

 

2. Profession: గతంలో సబ్జెక్ట్ యొక్క వృత్తిని గురించి తెలియజేయడానికి were ఉపయోగిస్తారు

 

1. We were teachers then. 1. మేము అప్పుడు ఉపాధ్యాయులుగా ఉండినాము.
We were not teachers then. మేము అప్పుడు ఉపాధ్యాయులుగా ఉండలేదు
Were we teachers then? మేము అప్పుడు ఉపాధ్యాయులుగా ఉండినామా ?
Were we not teachers then? మేము అప్పుడు ఉపాధ్యాయులుగా ఉండలేదా?
   
2. You were a student at that time. 2. ఆ సమయంలో నువ్వు విద్యార్థిగా ఉండినావు.
You were not a student at that time. ఆ సమయంలో నువ్వు విద్యార్థిగా ఉండలేదు .
Were you a student at that time? ఆ సమయంలో నువ్వు విద్యార్థిగా ఉండినావా ?
Were you not a student at that time? ఆ సమయంలో నువ్వు విద్యార్థిగా ఉండలేదా?
   
3. They were engineers. 3. వారు ఇంజనీర్లు గా ఉండినారు.
They were not engineers. వారు ఇంజనీర్లు గా ఉండ లేదు  
Were they engineers? వారు ఇంజనీర్లు గా ఉండినారా ?
Were they not engineers? వారు ఇంజనీర్లు గా ఉండలేదా?
   
4. We were farmers earlier. 4. మనం ఇంతకు ముందు రైతులుగా ఉండినాము
We were not farmers earlier. మనం ఇంతకు ముందు రైతులుగా  ఉండలేదు.
Were we farmers earlier? మనం ఇంతకు ముందు రైతులుగా ఉండినామ?
Were we not farmers earlier? మనం ఇంతకు ముందు రైతులుగా ఉండలేదా?
   
5. You were doctors then. 5. మీరు అప్పుడు వైద్యులుగా ఉండినారు.
You were not doctors then. మీరు అప్పుడు వైద్యులుగా  ఉండలేదు..
Were you doctors then? మీరు అప్పుడు వైద్యులుగా ఉండినారా ?
Were you not doctors then? మీరు అప్పుడు వైద్యులుగా ఉండలేదా?
   
6. They were workers at that time. 6. వారు ఆ సమయంలో కార్మికులుగా ఉండినారు.
They were not workers at that time. వారు ఆ సమయంలో కార్మికులుగా ఉండలేదు..
Were they workers at that time? వారు ఆ సమయంలో కార్మికులుగా ఉండినారా?
Were they not workers at that time? వారు ఆ సమయంలో కార్మికులుగా ఉండలేదా?
   
7. We were shopkeepers earlier. 7. మేము ఇంతకు ముందు దుకాణదారులం.
We were not shopkeepers earlier. మేము ఇంతకు ముందు దుకాణదారులం కాదు.
Were we shopkeepers earlier? మేము ఇంతకు ముందు దుకాణదారులమేనా?
Were we not shopkeepers earlier? మేము ఇంతకు ముందు దుకాణదారులమే కదా?
   
8. You were clerks then. 8. మీరు అప్పుడు గుమస్తాలు.
You were not clerks then. మీరు అప్పుడు గుమస్తాలు కాదు.
Were you clerks then? మీరు అప్పుడు గుమస్తాలా?
Were you not clerks then? మీరు అప్పుడు గుమస్తాలు కాదా?
   
9. They were drivers earlier. 9. వారు ముందు డ్రైవర్లుగా ఉండినారు
They were not drivers earlier. వారు ముందు డ్రైవర్లుగా  ఉండలేదు.
Were they drivers earlier? వారు ముందు డ్రైవర్లుగా ఉండినారా ?
Were they not drivers earlier? వారు ముందు డ్రైవర్లుగా ఉండ లేదా?
   
10. We were employees then. 10. మేము అప్పుడు ఉద్యోగులుగా ఉండినాము.
We were not employees then. మేము అప్పుడు ఉద్యోగులుగా ఉండలేదు..
Were we employees then? మేము అప్పుడు ఉద్యోగులుగా ఉండినామా?
Were we not employees then? మేము అప్పుడు ఉద్యోగులుగా ఉండ లేదా?

 

3 . Location: గతంలో సబ్జెక్ట్ యొక్క ప్రదేశం  గురించి తెలియజేయడానికి were ఉపయోగిస్తారు

1. We were at home then. 1. మేము అప్పుడు ఇంట్లో ఉండినాము
We were not at home then. మేము అప్పుడు ఇంట్లో  ఉండలేదు.
Were we at home then? మేము అప్పుడు ఇంట్లో ఉండినామా ?
Were we not at home then? మేము అప్పుడు ఇంట్లో ఉండ లేదా?
   
2. You were in the office. 2. మీరు ఆఫీసులో ఉండినారు.
You were not in the office. మీరు ఆఫీసులో  ఉండలేదు
Were you in the office? మీరు ఆఫీసులో ఉండినారా ?
Were you not in the office? మీరు ఆఫీసులో ఉండ లేదా?
   
3. They were at school. 3. వారు పాఠశాలలో ఉండినారు.
They were not at school. వారు పాఠశాలలో ఉండలేదు .
Were they at school? వారు పాఠశాలలో ఉండినారా ?
Were they not at school? వారు పాఠశాలలో ఉండ లేదా ?
   
4. We were in the village. 4. మేము గ్రామంలో ఉండినాము.
We were not in the village. మేము గ్రామంలో ఉండలేదు..
Were we in the village? మేము గ్రామంలో ఉండినామా ?
Were we not in the village? మేము గ్రామంలో ఉండ లేదా?
   
5. You were near the temple. 5. మీరు ఆలయం దగ్గర ఉండినారు
You were not near the temple. మీరు ఆలయం దగ్గర  ఉండలేదు
Were you near the temple? మీరు ఆలయం దగ్గర ఉండినారా ?
Were you not near the temple? మీరు ఆలయం దగ్గర ఉండ లేదా?
   
6. They were on the bus. 6. వారు బస్సులో ఉండినారు.
They were not on the bus. వారు బస్సులో ఉండలేదు .
Were they on the bus? వారు బస్సులో ఉండినారా ?
Were they not on the bus? వారు బస్సులో ఉండ లేదా?
   
7. We were in the market. 7. మేము మార్కెట్లో ఉండినాము.
We were not in the market. మేము మార్కెట్లో  ఉండలేదు..
Were we in the market? మేము మార్కెట్లో ఉండినామా .?
Were we not in the market? మేము మార్కెట్లో ఉండ లేదా?
   
8. You were at the station. 8. మీరు స్టేషన్‌లో ఉండినారు.
You were not at the station. మీరు స్టేషన్‌లో ఉండ లేదు  .
Were you at the station? మీరు స్టేషన్‌లో ఉండినారా ?
Were you not at the station? మీరు స్టేషన్‌లో ఉండ లేదా?
   
9. They were in the room. 9. వారు గదిలో ఉండినారు.
They were not in the room. వారు గదిలో ఉండలేదు .
Were they in the room? వారు గదిలో ఉండినారా ?
Were they not in the room? వారు గదిలో ఉండ లేదా ?
   
10. We were near the river. 10. మేము నది దగ్గర ఉండినాము
We were not near the river. మేము నది దగ్గర ఉండ లేదు .
Were we near the river? మేము నది దగ్గర ఉండి నామా?
Were we not near the river? మేము నది దగ్గర ఉండ లేదా?

 

4. Age : గతంలో సబ్జెక్ట్ యొక్క వయస్సు  గురించి తెలియజేయడానికి were ఉపయోగిస్తారు. 

1. We were teenagers then. 1. మేము అప్పుడు యుక్తవయస్కులం.
We were not teenagers then. మేము అప్పుడు యుక్తవయస్కులం కాదు.
Were we teenagers then? మేము అప్పుడు యుక్తవయస్కులమా ?
Were we not teenagers then? మేము అప్పుడు యుక్తవయస్కులం కాదా?
   
2. You were twenty years old. 2. మీకు ఇరవై సంవత్సరాలు ఉండినా.
You were not twenty years old. మీకు ఇరవై సంవత్సరాలు ఉండలేదు.
Were you twenty years old? మీకు ఇరవై సంవత్సరాలు ఉండినాయ ?
Were you not twenty years old? మీకు ఇరవై సంవత్సరాలు ఉండ లేదా?
   
3. They were children then. 3. వారు అప్పుడు పిల్లలు.
They were not children then. వారు అప్పుడు పిల్లలు కాదు.
Were they children then? వారు అప్పుడు  పిల్లలా?
Were they not children then? వారు అప్పుడు పిల్లలు కాదా?
   
4. We were young at that time. 4. మేము ఆ సమయంలో చిన్నవాళ్ళం.
We were not young at that time. మేము ఆ సమయంలో చిన్నవాళ్ళం  కాదు.
Were we young at that time? మేము ఆ సమయంలో చిన్నవాళ్ళమా?
Were we not young at that time? మేము ఆ సమయంలో చిన్న వాళ్ళ కాదా?
   
5. You were adults then. 5. మీరు అప్పుడు పెద్దలు.
You were not adults then. మీరు అప్పుడు పెద్దవాళ్ళు కాదు.
Were you adults then? అప్పుడు మీరు పెద్దవాళ్ళేనా?
Were you not adults then? అప్పుడు మీరు పెద్దవాళ్ళు కాదా?
   
6. They were minors earlier. 6. వారు అంతకుముందు మైనర్లు.
They were not minors earlier. వారు అంతకుముందు మైనర్లు కాదు.
Were they minors earlier? వారు ఇంతకు ముందు మైనర్లేనా?
Were they not minors earlier? వాళ్ళు ఇంతకు ముందు మైనర్లు కాదా?
   
7. We were fifteen then. 7. అప్పుడు మాకు పదిహేను సంవత్సరాలు.
We were not fifteen then. అప్పటికి మాకు పదిహేను సంవత్సరాలు కాదు .
Were we fifteen then? అప్పుడు మాకు పదిహేను సంవత్సరాలా ?
Were we not fifteen then? అప్పుడు మాకు పదిహేను సంవత్సరాలు కాదా?
   
8. You were eighteen then. 8. అప్పుడు నీకు పద్దెనిమిది సంవత్సరాలు.
You were not eighteen then. అప్పటికి నీకు పద్దెనిమిది సంవత్సరాలు కాలేదు.
Were you eighteen then? అప్పుడు నీకు పద్దెనిమిది ఏళ్ళా?
Were you not eighteen then? అప్పుడు నీకు పద్దెనిమిది సంవత్సరాలు కాదా?
   
9. They were twenty-five then. 9. అప్పటికి వాళ్ళకి ఇరవై ఐదు సంవత్సరాలు.
They were not twenty-five then. అప్పటికి వాళ్ళకి ఇరవై ఐదు సంవత్సరాలు కూడా లేవు.
Were they twenty-five then? అప్పుడు వాళ్ళకి ఇరవై ఐదు ఏళ్ళా?
Were they not twenty-five then? అప్పటికి వాళ్ళకి ఇరవై ఐదు సంవత్సరాలు లేవా?
   
10. We were school children then. 10. మేము అప్పుడు స్కూల్ పిల్లలం.
We were not school children then. మేము అప్పుడు స్కూల్ పిల్లలం కాదు.
Were we school children then? మేము అప్పుడు స్కూల్ పిల్లలమా ?
Were we not school children then? మేము అప్పుడు స్కూల్ పిల్లలం కాదా?

 

5. Time Expressions : గతంలో సబ్జెక్ట్ యొక్క సమయ స్థితి  గురించి తెలియజేయడానికి were ఉపయోగిస్తారు. 

1. We were late yesterday. 1. మేము నిన్న ఆలస్యంగా వచ్చాము.(మేము నిన్న ఆలస్యంగా ఉండినాము )
We were not late yesterday. మేము నిన్న ఆలస్యంగా రాలేదు.
Were we late yesterday? మేము నిన్న ఆలస్యంగా వచ్చామా?
Were we not late yesterday? మేము నిన్న ఆలస్యంగా రాలేదా?
   
2. You were early that day. 2. మీరు ఆ రోజు త్వరగా వచ్చారు. (మీరు ఆరోజు త్వరగా ఉండినారు)
You were not early that day. మీరు ఆ రోజు త్వరగా రాలేదు.
Were you early that day? మీరు ఆ రోజు త్వరగా వచ్చారా ?
Were you not early that day? మీరు ఆ రోజు త్వరగా రాలేదా?
   
3. They were on time then. 3. వారు అప్పుడు సమయానికి వచ్చారు.(వారు అప్పుడు సమయానికి ఉండినారు)
They were not on time then. వారు అప్పుడు సమయానికి రాలేదు.
Were they on time then? అప్పుడు వారు సమయానికి వచ్చారా?
Were they not on time then? అప్పుడు వారు సమయానికి రాలేదా?
   
4. We were busy last night. 4. మేము నిన్న రాత్రి బిజీగా ఉండినాము.
We were not busy last night. మేము నిన్న రాత్రి బిజీగా లేము.
Were we busy last night? నిన్న రాత్రి మేము  బిజీగా ఉన్నామా?
Were we not busy last night? నిన్న రాత్రి మేము  బిజీగా లేమా? 
   
5. You were free yesterday evening. 5. మీరు నిన్న సాయంత్రం ఖాళీగా ఉండినారు
You were not free yesterday evening. మీరు నిన్న సాయంత్రం ఖాళీగా  ఉండలేదు.
Were you free yesterday evening? మీరు నిన్న సాయంత్రం ఖాళీగా ఉండినారా ?
Were you not free yesterday evening? మీరు నిన్న సాయంత్రం ఖాళీగా ఉండ లేదా?
   
6. They were absent yesterday. 6. వారు నిన్న గైర్హాజరు అయ్యారు.
They were not absent yesterday. వారు నిన్న గైర్హాజరు అవ్వలేదు
Were they absent yesterday? వారు నిన్న గైర్హాజరు అయ్యారా ?
Were they not absent yesterday? వారు నిన్న గైర్హాజరు అవ్వలేదా ? 
   
7. We were present last week. 7. మేము గత వారం హాజరై ఉండినాము.
We were not present last week. మేము గత వారం హాజరై  ఉండలేదు..
Were we present last week? మేము గత వారం హాజరై ఉండినామా ?
Were we not present last week? మేము గత వారం హాజరై ఉండ లేదా?

 

6. Emotions  : గతంలో సబ్జెక్ట్ యొక్క బావాల గురించి తెలియజేయడానికి were ఉపయోగిస్తారు. (were + adjective)

 

1. We were happy then. 1. మేము అప్పుడు సంతోషంగా ఉండినాము
We were not happy then. మేము అప్పుడు సంతోషంగా  ఉండలేదు.
Were we happy then? మేము అప్పుడు సంతోషంగా ఉండినామా ?
Were we not happy then? మేము అప్పుడు సంతోషంగా ఉండ లేదా?
   
2. You were sad that day. 2. ఆ రోజు మీరు విచారంగా ఉండినారు.
You were not sad that day. ఆ రోజు మీరు విచారంగా ఉండలేదు..
Were you sad that day? ఆ రోజు మీరు విచారంగా ఉండినారా .?
Were you not sad that day? ఆ రోజు మీరు విచారంగా ఉండ లేదా?
   
3. They were tired then. 3. వారు అప్పుడు అలసిపోయి ఉండినారు
They were not tired then. వారు అప్పుడు అలసిపోయి  ఉండలేదు
Were they tired then? వారు అప్పుడు అలసిపోయి ఉండినారా ?
Were they not tired then? వారు అప్పుడు అలసిపోయి ఉండ లేదా ?
   
4. We were confident earlier. 4. మేము ముందుగా నమ్మకంగా ఉండినాము
We were not confident earlier. మేము ముందుగా నమ్మకంగా ఉండ లేదు  
Were we confident earlier? మేము ముందుగా నమ్మకంగా ఉండినామా ?
Were we not confident earlier? మేము ముందుగా నమ్మకంగా ఉండ లేదా?
   
5. You were ready then. 5. మీరు అప్పుడు సిద్ధంగా ఉండినారు.
You were not ready then. మీరు అప్పుడు సిద్ధంగా ఉండలేదు
Were you ready then? మీరు అప్పుడు సిద్ధంగా ఉండినారా ?
Were you not ready then? మీరు అప్పుడు సిద్ధంగా ఉండ లేదా?
   
7. We were calm then. 7. మేము అప్పుడు ప్రశాంతంగా ఉండినాము 
We were not calm then. మేము అప్పుడు ప్రశాంతంగా ఉండలేదు
Were we calm then? మేము అప్పుడు ప్రశాంతంగా ఉండినామా  ?
Were we not calm then? మేము అప్పుడు ప్రశాంతంగా ఉండ లేదా?
   
8. You were excited then. 8. మీరు అప్పుడు ఉత్సాహంగా ఉండినారు
You were not excited then. మీరు అప్పుడు ఉత్సాహంగా ఉండలేదు
Were you excited then? మీరు అప్పుడు ఉత్సాహంగా ఉండినారా ?
Were you not excited then? మీరు అప్పుడు ఉత్సాహంగా ఉండ లేదా ?
   
9. They were careless earlier. 9. వారు ఇంతకు ముందు నిర్లక్ష్యంగా ఉండినారు.
They were not careless earlier. వారు ఇంతకు ముందు నిర్లక్ష్యంగా ఉండలేదు.
Were they careless earlier? వారు ఇంతకు ముందు నిర్లక్ష్యంగా ఉండినారా?
Were they not careless earlier? వారు ఇంతకు ముందు నిర్లక్ష్యంగా ఉండ లేదా?

 

7. State;  were + verb3 ఉపయోగించి గతంలో సబ్జెక్టు యొక్క స్థితిని తెలియజేయడం

Were  + verb3 ఈ రూపంలో ఉన్న వాక్యాలను రెండు అర్థాలతో ఉపయోగిస్తారు.1. Passive voice రూపం 2. గతంలో సబ్జెక్ట్ యొక్క స్థితిని (state) తెలియజేయడానికి. సందర్భాన్ని బట్టి మనమే దాని అర్ధాన్ని తెలుసుకోవాలి.

Example: they  were tired yesterday

Passive: వారిని  నిన్న  అలసిపోయేటట్లు చేశారు

State : వారు  అలిసిపోయి ఉండినారు. 

Tire – Tired – Tired- Tiring

tired= అలసిపోయినారు  (past participle)

were  = ఉండినారు 

They were  tired yesterday = వారు  నిన్న అలసిపోయి ఉండినారు .

వారు  నిన్న అలసిపోయి ఉండినారు.

సాధారణంగా adjective అనేది సబ్జెక్టు యొక్క గుణాన్ని తెలియజేస్తుంది కానీ కొన్ని సందర్భాలలో was + verb3 ఉపయోగించి సబ్జెక్ట్ యొక్క గుణాన్ని తెలియజేయడానికి ఉపయోగిస్తారు. ఇక్కడ verb3 అనేది adjective గా  పనిచేస్తుంది.

1. We were tired after the journey. 1. ప్రయాణం తర్వాత మేము అలసిపోయి ఉండినాము.
We were not tired after the journey. ప్రయాణం తర్వాత మేము అలసిపోయి ఉండలేదు..
Were we tired after the journey? ప్రయాణం తర్వాత మేము అలసిపోయి ఉండినామా ?
Were we not tired after the journey? ప్రయాణం తర్వాత మేము అలసిపోయి ఉండ లేదా ?
   
2. You were shocked by the news. 2. మీరు వార్తలను చూసి ఆశ్చర్యపోయి ఉండినారు
You were not shocked by the news. మీరు వార్తలను చూసి ఆశ్చర్యపోయి ఉండలేదు
Were you shocked by the news? మీరు వార్తలను చూసి ఆశ్చర్యపోయి ఉండినారా ?
Were you not shocked by the news? మీరు వార్తలను చూసి ఆశ్చర్యపోయి ఉండ లేదా? 
   
3. They were excited about the trip. 3. వారు ప్రయాణం గురించి ఉత్సాహంగా ఉండినారు
They were not excited about the trip. వారు ప్రయాణం గురించి ఉత్సాహంగా ఉండలేదు.
Were they excited about the trip? వారు ప్రయాణం గురించి ఉత్సాహంగా ఉండినారా?
Were they not excited about the trip? వారు ప్రయాణం గురించి ఉత్సాహంగా ఉండ లేదా? 
   
4. We were confused by the question. 4. మేము ప్రశ్నను చూసి గందరగోళంలో ఉండినాము
We were not confused by the question. మేము ప్రశ్నను చూసి గందరగోళంలో ఉండలేదు.
Were we confused by the question? మేము ప్రశ్నను చూసి గందరగోళంలో ఉండినామా ?
Were we not confused by the question? మేము ప్రశ్నను చూసి గందరగోళంలో ఉండ లేదా?
   
5. You were satisfied with the result. 5. మీరు ఫలితంతో సంతృప్తి చెంది ఉండినారు
You were not satisfied with the result. మీరు ఫలితంతో సంతృప్తి చెంది ఉండలేదు.
Were you satisfied with the result? మీరు ఫలితంతో సంతృప్తి చెంది ఉండినారా?
Were you not satisfied with the result? మీరు ఫలితంతో సంతృప్తి చెంది ఉండ లేదా?
   
6. They were bored during the class. 6. తరగతి సమయంలో వాళ్ళుకి  బోర్ గా ఉండింది.
They were not bored during the class. తరగతి సమయంలో వాళ్ళుకి  బోర్ గా ఉండలేదు.
Were they bored during the class? తరగతి సమయంలో వాళ్ళుకి  బోర్ గా ఉండిందా ?
Were they not bored during the class? తరగతి సమయంలో వాళ్ళుకి  బోర్ గా ఉండ లేదా ?
   
7. We were surprised at his behavior. 7. అతని ప్రవర్తన చూసి మేము ఆశ్చర్యపోయి ఉండినాము.
We were not surprised at his behavior. అతని ప్రవర్తన చూసి మేము ఆశ్చర్యపోయి  ఉండలేదు..
Were we surprised at his behavior? అతని ప్రవర్తన చూసి మేము ఆశ్చర్యపోయి ఉండినామా .?
Were we not surprised at his behavior? అతని ప్రవర్తన చూసి మేము ఆశ్చర్యపోయి ఉండ లేదా ?
   
8. You were disappointed with the service. 8. మీరు సేవతో నిరాశ చెంది ఉండినారు.
You were not disappointed with the service. మీరు సేవతో నిరాశ చెంది ఉండలేదు.
Were you disappointed with the service? మీరు సేవతో నిరాశ చెంది ఉండినారా .?
Were you not disappointed with the service? మీరు సేవతో నిరాశ చెంది ఉండ లేదా?
   
9. They were frightened by the sound. 9. వారు శబ్దం చూసి భయపడి ఉండినారు
They were not frightened by the sound. వారు శబ్దం చూసి భయపడి ఉండలేదు
Were they frightened by the sound? వారు శబ్దం చూసి భయపడి ఉండినారా ?
Were they not frightened by the sound? వారు శబ్దం చూసి భయపడి ఉండ లేదా ?
   
10. We were pleased with the decision. 10. మేము నిర్ణయంతో సంతోషించి ఉండినాము.
We were not pleased with the decision. మేము నిర్ణయంతో సంతోషించి ఉండలేదు
Were we pleased with the decision? మేము నిర్ణయంతో సంతోషించి ఉండినామా?
Were we not pleased with the decision? మేము నిర్ణయంతో సంతోషించి ఉండ లేదా?