What
  
Q1: What exercise improves heart health? ఏ వ్యాయామం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది?
వాట్ ఎక్సర్సైజ్ ఇంప్రూవ్స్ హార్ట్ హెల్త్ 
A1: Brisk walking improves heart health. బ్రిస్క్ వాకింగ్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
బ్రిస్క్ వాకింగ్ ఇంప్రూవ్స్ హార్ట్ హెల్త్ 
  
Q2: What food supports muscle strength? కండరాల బలానికి ఏ ఆహారం సహాయపడుతుంది?
వాట్ ఫుడ్ సపోర్ట్స్ మసిల్ స్ట్రెంగ్త్ 
A2: Protein rich food supports muscle strength. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం కండరాల బలానికి తోడ్పడుతుంది.
ప్రోటీన్ రిచ్ ఫుడ్ సపోర్ట్స్ మసిల్ స్ట్రెంగ్త్ 
  
Q3: What habit helps weight control? బరువు నియంత్రణకు ఏ అలవాటు సహాయపడుతుంది?
వాట్ హ్యాబిట్ హెల్ప్స్ వెయిట్ కంట్రోల్ 
A3: Regular exercise helps weight control. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.
రెగ్యులర్ ఎక్సర్సైజ్ హెల్ప్స్ వెయిట్ కంట్రోల్ 
  
Where
  
Q1: Where do people practice yoga daily? ప్రజలు రోజూ యోగా ఎక్కడ సాధన చేస్తారు?
వేర్ డు పీపుల్ ప్రాక్టిస్ యోగా డైలీ 
A1: People practice yoga at home or in studios. ప్రజలు ఇంట్లో లేదా స్టూడియోలలో యోగా సాధన చేస్తారు.
పీపుల్ ప్రాక్టిస్ యోగా అట్ హోమ్ ఆర్ ఇన్ స్టూడియోస్ 
  
Q2: Where can we find healthy food options? ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలు మనకు ఎక్కడ దొరుకుతాయి? (ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలు మనము ఎక్కడ కనుగొనగలము?)
వేర్ కాన్ వీ ఫైండ్ హెల్తీ ఫుడ్ ఆప్షన్స్ 
A2: We find healthy food options at local markets. స్థానిక మార్కెట్లలో మనకు  ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలు దొరుకుతాయి.
వీ ఫైండ్ హెల్తీ ఫుడ్ ఆప్షన్స్ అట్ లోకల్ మార్కెట్స్ 
  
Q3: Where does morning exercise feel best? ఉదయం వ్యాయామం ఎక్కడ ఉత్తమంగా అనిపిస్తుంది?
వేర్ డజ్ మార్నింగ్ ఎక్సర్సైజ్ ఫీల్ బెస్ట్ 
A3: Morning exercise feels best in open parks. ఓపెన్ పార్కులలో ఉదయం వ్యాయామం ఉత్తమంగా అనిపిస్తుంది.
మార్నింగ్ ఎక్సర్సైజ్ ఫీల్స్ బెస్ట్ ఇన్ ఓపెన్ పార్క్స్ 
  
When
  
Q1: When should we drink more water? మనం ఎప్పుడు ఎక్కువ నీరు త్రాగాలి?
వెన్ షుడ్ వీ డ్రింక్ మోర్ వాటర్ 
A1: We should drink more water after exercise. వ్యాయామం తర్వాత మనం ఎక్కువ నీరు త్రాగాలి.
వీ షుడ్ డ్రింక్ మోర్ వాటర్ ఆఫ్టర్ ఎక్సర్సైజ్ 
  
Q2: When does the body need rest? శరీరానికి ఎప్పుడు విశ్రాంతి అవసరం?
వెన్ డజ్ ద బాడీ నీడ్ రెస్ట్ 
A2: The body needs rest at night. శరీరానికి రాత్రిపూట విశ్రాంతి అవసరం.
ద బాడీ నీడ్స్ రెస్ట్ అట్ నైట్ 
  
Q3: When is the best time for a workout? వ్యాయామం చేయడానికి ఉత్తమ సమయం ఎప్పుడు?
వెన్ ఇస్ ద బెస్ట్ టైమ్ ఫర్ ఎ వర్కౌట్ 
A3: Early morning is the best time for a workout. వ్యాయామం చేయడానికి ఉదయం వేళ ఉత్తమ సమయం.
ఎర్లీ మార్నింగ్ ఇస్ ద బెస్ట్ టైమ్ ఫర్ ఎ వర్కౌట్ 
  
Why
  
Q1: Why is daily exercise important? రోజువారీ వ్యాయామం ఎందుకు ముఖ్యమైనది?
వై ఇస్ డైలీ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ 
A1: Daily exercise keeps the body active. రోజువారీ వ్యాయామం శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది.
డైలీ ఎక్సర్సైజ్ కీప్స్ ద బాడీ ఆక్టివ్ 
  
Q2: Why do doctors suggest balanced food? వైద్యులు సమతుల్య ఆహారాన్ని ఎందుకు సూచిస్తారు?
వై డు డాక్టర్స్ సజెస్ట్ బ్యాలెన్స్‌డ్ ఫుడ్ 
A2: Balanced food gives essential nutrients. సమతుల్య ఆహారం అవసరమైన పోషకాలను అందిస్తుంది.
బ్యాలెన్స్‌డ్ ఫుడ్ గివ్స్ ఎసెన్షియల్ న్యూట్రియెంట్స్ 
  
Q3: Why does sleep affect fitness? నిద్ర ఫిట్‌నెస్‌ను ఎందుకు ప్రభావితం చేస్తుంది?
వై డజ్ స్లీప్ అఫెక్ట్ ఫిట్‌నెస్ 
A3: Sleep repairs the body and mind. నిద్ర శరీరాన్ని, మనసును బాగు చేస్తుంది.
స్లీప్ రిపేర్స్ ద బాడీ అండ్ మైండ్ 
  
Who
  
Q1: Who guides people in fitness training? ఫిట్‌నెస్ శిక్షణలో ప్రజలకు ఎవరు మార్గనిర్దేశం చేస్తారు?
హూ గైడ్స్ పీపుల్ ఇన్ ఫిట్‌నెస్ ట్రైనింగ్ 
A1: A fitness trainer guides people in training. ఒక ఫిట్‌నెస్ ట్రైనర్ శిక్షణలో ప్రజలకు మార్గనిర్దేశం చేస్తాడు.
ఎ ఫిట్‌నెస్ ట్రైనర్ గైడ్స్ పీపుల్ ఇన్ ట్రైనింగ్ 
  
Q2: Who needs regular health checkups? ఎవరికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు అవసరం?
హూ నీడ్స్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ 
A2: Everyone needs regular health checkups. ప్రతి ఒక్కరికీ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు అవసరం.
ఎవ్రీవన్ నీడ్స్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ 
  
Q3: Who benefits from morning walks? ఉదయం నడక వల్ల ఎవరికి లాభం?
హూ బెనిఫిట్స్ ఫ్రం మార్నింగ్ వాక్స్ 
A3: Senior citizens benefit from morning walks. వృద్ధులు ఉదయం నడక వల్ల ప్రయోజనం పొందుతారు.
సీనియర్ సిటిజన్స్ బెనిఫిట్ ఫ్రం మార్నింగ్ వాక్స్ 
  
Which
  
Q1: Which exercise builds body strength? ఏ వ్యాయామం శరీర బలాన్ని పెంచుతుంది?
విచ్ ఎక్సర్సైజ్ బిల్డ్స్ బాడీ స్ట్రెంగ్త్ 
A1: Weight training builds body strength. బరువు శిక్షణ శరీర బలాన్ని పెంచుతుంది.
వెయిట్ ట్రైనింగ్ బిల్డ్స్ బాడీ స్ట్రెంగ్త్ 
  
Q2: Which food is good for digestion? జీర్ణక్రియకు ఏ ఆహారం మంచిది?
విచ్ ఫుడ్ ఇస్ గుడ్ ఫర్ డైజెషన్ 
A2: Fiber rich food is good for digestion.ఫైబర్ అధికంగా ఉండే ఆహారం జీర్ణక్రియకు మంచిది.
ఫైబర్ రిచ్ ఫుడ్ ఇస్ గుడ్ ఫర్ డైజెషన్ 
  
Q3: Which habit improves mental health?ఏ అలవాటు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది?
విచ్ హ్యాబిట్ ఇంప్రూవ్స్ మెంటల్ హెల్త్ 
A3: Meditation improves mental health. ధ్యానం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మెడిటేషన్ ఇంప్రూవ్స్ మెంటల్ హెల్త్ 
  
How
  
Q1: How does exercise help the body? వ్యాయామం శరీరానికి ఎలా సహాయపడుతుంది?
హౌ డజ్ ఎక్సర్సైజ్ హెల్ప్ ద బాడీ 
A1: Exercise improves stamina and strength. వ్యాయామం శక్తి  మరియు బలాన్ని మెరుగుపరుస్తుంది.
ఎక్సర్సైజ్ ఇంప్రూవ్స్ స్టామినా అండ్ స్ట్రెంగ్త్ 
  
Q2: How can we stay physically fit? మనం శారీరకంగా ఎలా దృఢంగా ఉండగలం?
హౌ కాన్ వీ స్టే ఫిజికల్లీ ఫిట్ 
A2: We stay physically fit with regular workouts. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం ద్వారా మనం శారీరకంగా దృఢంగా ఉంటాము.
వీ స్టే ఫిజికల్లీ ఫిట్ విత్ రెగ్యులర్ వర్కౌట్స్ 
  
Q3: How does healthy food support fitness? ఆరోగ్యకరమైన ఆహారం ఫిట్‌నెస్‌కు ఎలా తోడ్పడుతుంది?
హౌ డజ్ హెల్తీ ఫుడ్ సపోర్ట్ ఫిట్‌నెస్ 
A3: Healthy food supports fitness with proper energy. ఆరోగ్యకరమైన ఆహారం సరైన శక్తితో ఫిట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది.
హెల్తీ ఫుడ్ సపోర్ట్స్ ఫిట్‌నెస్ విత్ ప్రాపర్ ఎనర్జీ 
  
  
Do
  
Q1: Do you exercise every day? మీరు ప్రతిరోజూ వ్యాయామం చేస్తారా?
డూ యూ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే 
A1: Yes, I exercise every day for fitness. అవును, నేను ఫిట్‌నెస్ కోసం ప్రతిరోజూ వ్యాయామం చేస్తాను.
యెస్ ఐ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే ఫర్ ఫిట్‌నెస్ 
  
Q2: Do healthy habits improve energy? ఆరోగ్యకరమైన అలవాట్లు శక్తిని మెరుగుపరుస్తాయా?
డూ హెల్తీ హ్యాబిట్స్ ఇంప్రూవ్ ఎనర్జీ 
A2: Healthy habits improve daily energy levels. ఆరోగ్యకరమైన అలవాట్లు రోజువారీ శక్తి స్థాయిలను మెరుగుపరుస్తాయి.
హెల్తీ హ్యాబిట్స్ ఇంప్రూవ్ డైలీ ఎనర్జీ లెవల్స్ 
  
Q3: Do people prefer morning workouts? ప్రజలు ఉదయం వ్యాయామాలను ఇష్టపడతారా?
డూ పీపుల్ ప్రిఫర్ మార్నింగ్ వర్కౌట్స్ 
A3: Many people prefer morning workouts. చాలా మంది ఉదయం వ్యాయామాలను ఇష్టపడతారు.
మెనీ పీపుల్ ప్రిఫర్ మార్నింగ్ వర్కౌట్స్ 
  
Does
  
Q1: Does walking help heart health? నడక గుండె ఆరోగ్యానికి సహాయపడుతుందా?
డజ్ వాకింగ్ హెల్ప్ హార్ట్ హెల్త్ 
A1: Walking helps heart health greatly. నడక గుండె ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది.
వాకింగ్ హెల్ప్స్ హార్ట్ హెల్త్ గ్రేట్లీ 
  
Q2: Does proper sleep reduce stress? సరైన నిద్ర ఒత్తిడిని తగ్గిస్తుందా?
డజ్ ప్రాపర్ స్లీప్ రిడ్యూస్ స్ట్రెస్ 
A2: Proper sleep reduces mental stress. సరైన నిద్ర మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
ప్రాపర్ స్లీప్ రిడ్యూస్ మెంటల్ స్ట్రెస్ 
  
Q3: Does yoga improve flexibility? యోగా వశ్యతను మెరుగుపరుస్తుందా?
డజ్ యోగా ఇంప్రూవ్ ఫ్లెక్సిబిలిటీ 
A3: Yoga improves body flexibility. యోగా శరీర వశ్యతను మెరుగుపరుస్తుంది.
యోగా ఇంప్రూవ్స్ బాడీ ఫ్లెక్సిబిలిటీ 
  
Did
  
Q1: Did you follow a fitness routine last year? మీరు గత సంవత్సరం ఫిట్‌నెస్ దినచర్యను పాటించారా?
డిడ్ యూ ఫాలో ఎ ఫిట్‌నెస్ రూటీన్ లాస్ట్ ఇయర్ 
A1: I followed a simple fitness routine last year. గత సంవత్సరం నేను ఒక సాధారణ ఫిట్‌నెస్ దినచర్యను అనుసరించాను.
ఐ ఫాలోడ్ ఎ సింపుల్ ఫిట్‌నెస్ రూటీన్ లాస్ట్ ఇయర్ 
  
Q2: Did exercise reduce your weight? వ్యాయామం మీ బరువును తగ్గించిందా?
డిడ్ ఎక్సర్సైజ్ రిడ్యూస్ యువర్ వెయిట్ 
A2: Exercise reduced my body weight. వ్యాయామం నా శరీర బరువును తగ్గించింది.
ఎక్సర్సైజ్ రిడ్యూస్డ్ మై బాడీ వెయిట్ 
  
Q3: Did healthy food change your lifestyle? ఆరోగ్యకరమైన ఆహారం మీ జీవనశైలిని మార్చిందా?
డిడ్ హెల్తీ ఫుడ్ చేంజ్ యువర్ లైఫ్‌స్టైల్ 
A3: Healthy food changed my lifestyle positively. ఆరోగ్యకరమైన ఆహారం నా జీవనశైలిని సానుకూలంగా మార్చివేసింది.
హెల్తీ ఫుడ్ చేంజ్డ్ మై లైఫ్‌స్టైల్ పాజిటివ్లీ 
  
Is
  
Q1: Is regular exercise necessary for health? ఆరోగ్యానికి క్రమం తప్పకుండా వ్యాయామం అవసరమా?
ఇస్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ నెససరీ ఫర్ హెల్త్ 
A1: Regular exercise is necessary for good health. మంచి ఆరోగ్యానికి క్రమం తప్పకుండా వ్యాయామం అవసరం.
రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇస్ నెససరీ ఫర్ గుడ్ హెల్త్ 
  
Q2: Is yoga useful for stress relief? ఒత్తిడి ఉపశమనానికి యోగా ఉపయోగపడుతుందా?
ఇస్ యోగా యూజ్‌ఫుల్ ఫర్ స్ట్రెస్ రిలీఫ్ 
A2: Yoga is useful for stress relief. ఒత్తిడి నివారణకు యోగా ఉపయోగపడుతుంది.
యోగా ఇస్ యూజ్‌ఫుల్ ఫర్ స్ట్రెస్ రిలీఫ్ 
  
Q3: Is hydration important during workouts? వ్యాయామాల సమయంలో హైడ్రేషన్ ముఖ్యమా?
ఇస్ హైడ్రేషన్ ఇంపార్టెంట్ డ్యూరింగ్ వర్కౌట్స్ 
A3: Hydration is important during workouts. వ్యాయామాల సమయంలో హైడ్రేషన్ ముఖ్యం.
హైడ్రేషన్ ఇస్ ఇంపార్టెంట్ డ్యూరింగ్ వర్కౌట్స్ 
  
Are
  
Q1: Are fruits good for daily nutrition? రోజువారీ పోషకాహారానికి పండ్లు మంచివా?
ఆర్ ఫ్రూట్స్ గుడ్ ఫర్ డైలీ న్యూట్రిషన్ 
A1: Fruits are good for daily nutrition. పండ్లు రోజువారీ పోషకాహారానికి మంచివి.
ఫ్రూట్స్ ఆర్ గుడ్ ఫర్ డైలీ న్యూట్రిషన్ 
  
Q2: Are stretching exercises helpful? సాగతీత వ్యాయామాలు సహాయపడతాయా?
ఆర్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ హెల్ప్‌ఫుల్ 
A2: Stretching exercises are very helpful. సాగతీత వ్యాయామాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఆర్ వెరీ హెల్ప్‌ఫుల్ 
  
Q3: Are rest days important for muscles? కండరాలకు విశ్రాంతి రోజులు ముఖ్యమా?
ఆర్ రెస్ట్ డేస్ ఇంపార్టెంట్ ఫర్ మసిల్స్ 
A3: Rest days are important for muscle recovery. కండరాల పునరుద్ధరణకు విశ్రాంతి రోజులు ముఖ్యమైనవి.
రెస్ట్ డేస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ మసిల్ రికవరీ 
  
Was
  
Q1: Was your health better after exercise? వ్యాయామం తర్వాత మీ ఆరోగ్యం బాగా ఉండిందా? (ఇప్పుడు లేదు అని అర్దం)
వాస్ యువర్ హెల్త్ బెట్టర్ ఆఫ్టర్ ఎక్సర్సైజ్ 
A1: My health was better after exercise. వ్యాయామం తర్వాత నా ఆరోగ్యం మెరుగ్గా ఉండింది.
మై హెల్త్ వాస్ బెట్టర్ ఆఫ్టర్ ఎక్సర్సైజ్ 
  
Q2: Was your diet balanced earlier? మీ ఆహారం ఇంతకు ముందు సమతుల్యంగా ఉండేదా?
వాస్ యువర్ డైట్ బ్యాలెన్స్‌డ్ ఎర్లియర్ 
A2: My diet was balanced earlier. నా ఆహారం ఇంతకు ముందు సమతుల్యంగా ఉండేది.
మై డైట్ వాస్ బ్యాలెన్స్‌డ్ ఎర్లియర్ 
  
Q3: Was walking part of your routine? నడక మీ దినచర్యలో ఉండింది?
వాస్ వాకింగ్ పార్ట్ ఆఫ్ యువర్ రూటీన్ 
A3: Walking was part of my routine.నడక నా దినచర్యలో ఒక భాగంగా వుండినది .
వాకింగ్ వాస్ పార్ట్ ఆఫ్ మై రూటీన్ 
  
Am
  
Q1: Am I doing enough exercise daily? నేను రోజూ తగినంత వ్యాయామం చేస్తున్నానా?
యామ్ ఐ డూయింగ్ ఎనఫ్ ఎక్సర్సైజ్ డైలీ 
A1: You are doing enough exercise daily. మీరు రోజూ తగినంత వ్యాయామం చేస్తున్నారు.
యూ ఆర్ డూయింగ్ ఎనఫ్ ఎక్సర్సైజ్ డైలీ 
  
Q2: Am I following healthy eating habits? నేను ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అనుసరిస్తున్నానా?
యామ్ ఐ ఫాలోయింగ్ హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ 
A2: You are following healthy eating habits. మీరు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అనుసరిస్తున్నారు.
యూ ఆర్ ఫాలోయింగ్ హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ 
  
Q3: Am I improving my fitness level?నేను నా ఫిట్‌నెస్ స్థాయిని మెరుగుపరుచుకుంటున్నానా?
యామ్ ఐ ఇంప్రూవింగ్ మై ఫిట్‌నెస్ లెవల్ 
A3: You are improving your fitness level. మీరు మీ ఫిట్‌నెస్ స్థాయిని మెరుగుపరుచుకుంటున్నారు.
యూ ఆర్ ఇంప్రూవింగ్ యువర్ ఫిట్‌నెస్ లెవల్ 
  
Were
  
Q1: Were you active during college days? కాలేజీ రోజుల్లో మీరు చురుగ్గా ఉండేవారా?
వేర్ యూ ఆక్టివ్ డ్యూరింగ్ కాలేజ్ డేస్ 
A1: I was active during my college days. నేను కాలేజీ రోజుల్లో చురుగ్గా ఉండేవాడిని.
ఐ వాస్ ఆక్టివ్ డ్యూరింగ్ మై కాలేజ్ డేస్ 
  
Q2: Were fitness goals clear earlier? ఫిట్‌నెస్ లక్ష్యాలు ముందే స్పష్టంగా ఉండేవా?
వేర్ ఫిట్‌నెస్ గోల్స్ క్లియర్ ఎర్లియర్ 
A2: Fitness goals were clear earlier. ఫిట్‌నెస్ లక్ష్యాలు ముందుగానే స్పష్టంగా  ఉండేవి.
ఫిట్‌నెస్ గోల్స్ వేర్ క్లియర్ ఎర్లియర్ 
  
Q3: Were workouts regular last month? గత నెలలో వ్యాయామాలు క్రమం తప్పకుండా ఉండినాయా?
వేర్ వర్కౌట్స్ రెగ్యులర్ లాస్ట్ మంత్ 
A3: Workouts were regular last month. గత నెలలో వ్యాయామాలు క్రమం తప్పకుండా  ఉండినాయి.
వర్కౌట్స్ వేర్ రెగ్యులర్ లాస్ట్ మంత్ 
  
Will
  
Q1: Will you start a new fitness plan? మీరు కొత్త ఫిట్‌నెస్ ప్లాన్‌ను ప్రారంభిస్తారా?
విల్ యూ స్టార్ట్ ఎ న్యూ ఫిట్‌నెస్ ప్లాన్ 
A1: I will start a new fitness plan. నేను కొత్త ఫిట్‌నెస్ ప్లాన్ ప్రారంభిస్తాను.
ఐ విల్ స్టార్ట్ ఎ న్యూ ఫిట్‌నెస్ ప్లాన్ 
  
Q2: Will healthy food improve immunity? ఆరోగ్యకరమైన ఆహారం రోగనిరోధక శక్తిని పెంచుతుందా?
విల్ హెల్తీ ఫుడ్ ఇంప్రూవ్ ఇమ్యూనిటీ 
A2: Healthy food will improve immunity. ఆరోగ్యకరమైన ఆహారం రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
హెల్తీ ఫుడ్ విల్ ఇంప్రూవ్ ఇమ్యూనిటీ 
  
Q3: Will regular walking reduce stress? క్రమం తప్పకుండా నడవడం వల్ల ఒత్తిడి తగ్గుతుందా?
విల్ రెగ్యులర్ వాకింగ్ రిడ్యూస్ స్ట్రెస్ 
A3: Regular walking will reduce stress. క్రమం తప్పకుండా నడవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
రెగ్యులర్ వాకింగ్ విల్ రిడ్యూస్ స్ట్రెస్ 
  
Would
  
Q1: Would you choose fitness over comfort? మీరు సౌకర్యం కంటే ఫిట్‌నెస్‌ను ఎంచుకుంటారా?
వుడ్ యూ చూస్ ఫిట్‌నెస్ ఓవర్ కంఫర్ట్ 
A1: I would choose fitness over comfort. నేను సౌకర్యం కంటే ఫిట్‌నెస్‌ను ఎంచుకుంటాను.
ఐ వుడ్ చూస్ ఫిట్‌నెస్ ఓవర్ కంఫర్ట్ 
  
Q2: Would daily yoga improve calmness? రోజువారీ యోగా చేయడం వల్ల ప్రశాంతత పెరుగుతుందా?
వుడ్ డైలీ యోగా ఇంప్రూవ్ కాల్మ్‌నెస్ 
A2: Daily yoga would improve calmness. రోజూ యోగా చేయడం వల్ల ప్రశాంతత పెరుగుతుంది.
డైలీ యోగా వుడ్ ఇంప్రూవ్ కాల్మ్‌నెస్ 
  
Q3: Would a healthy routine change life quality? ఆరోగ్యకరమైన దినచర్య జీవిత నాణ్యతను మారుస్తుందా?
వుడ్ ఎ హెల్తీ రూటీన్ చేంజ్ లైఫ్ క్వాలిటీ 
A3: A healthy routine would change life quality. ఆరోగ్యకరమైన దినచర్య జీవిత నాణ్యతను మారుస్తుంది.
ఎ హెల్తీ రూటీన్ వుడ్ చేంజ్ లైఫ్ క్వాలిటీ 
  
  
Shall
  
Q1: Shall we start a fitness routine today? ఈరోజే ఫిట్‌నెస్ రొటీన్ ప్రారంభించాలా?
షాల్ వీ స్టార్ట్ ఎ ఫిట్‌నెస్ రూటీన్ టుడే 
A1: Yes, we shall start a fitness routine today. అవును, మనం ఈరోజే ఫిట్‌నెస్ దినచర్యను  ప్రారంభించాలి.
యెస్ వీ షాల్ స్టార్ట్ ఎ ఫిట్‌నెస్ రూటీన్ టుడే 
  
Q2: Shall I join the gym this month? నేను ఈ నెలలో జిమ్‌లో చేరాలా?
షాల్ ఐ జాయిన్ ద జిమ్ దిస్ మంత్ 
A2: You shall join the gym this month. ఈ నెలలో నువ్వు జిమ్‌లో చేరాలి.
యూ షాల్ జాయిన్ ద జిమ్ దిస్ మంత్ 
  
Q3: Shall we focus on healthy food habits? మనం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టాలా?
షాల్ వీ ఫోకస్ ఆన్ హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ 
A3: We shall focus on healthy food habits. మనం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై దృష్టి  పెట్టాలి.
వీ షాల్ ఫోకస్ ఆన్ హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ 
  
Should
  
Q1: Should we drink water after exercise? వ్యాయామం తర్వాత మనం నీళ్లు తాగాలా?
షుడ్ వీ డ్రింక్ వాటర్ ఆఫ్టర్ ఎక్సర్సైజ్ 
A1: We should drink water after exercise. వ్యాయామం తర్వాత మనం నీరు త్రాగాలి.
వీ షుడ్ డ్రింక్ వాటర్ ఆఫ్టర్ ఎక్సర్సైజ్ 
  
Q2: Should healthy sleep follow workouts? వ్యాయామాల తర్వాత ఆరోగ్యకరమైన నిద్ర రావాలా?
షుడ్ హెల్తీ స్లీప్ ఫాలో వర్కౌట్స్ 
A2: Healthy sleep should follow workouts. వ్యాయామాల తర్వాత ఆరోగ్యకరమైన నిద్ర రావాలి.
హెల్తీ స్లీప్ షుడ్ ఫాలో వర్కౌట్స్ 
  
Q3: Should beginners start with light exercise? ప్రారంభకులు తేలికపాటి వ్యాయామంతో ప్రారంభించాలా?
షుడ్ బిగినర్స్ స్టార్ట్ విత్ లైట్ ఎక్సర్సైజ్ 
A3: Beginners should start with light exercise. ప్రారంభకులు తేలికపాటి వ్యాయామంతో ప్రారంభించాలి.
బిగినర్స్ షుడ్ స్టార్ట్ విత్ లైట్ ఎక్సర్సైజ్ 
  
Can
  
Q1: Can walking improve body fitness? నడక శరీర దృఢత్వాన్ని మెరుగుపరచ గలదా?
కాన్ వాకింగ్ ఇంప్రూవ్ బాడీ ఫిట్‌నెస్ 
A1: Walking can improve body fitness. నడక శరీర దృఢత్వాన్ని మెరుగుపరచగలదు .
వాకింగ్ కాన్ ఇంప్రూవ్ బాడీ ఫిట్‌నెస్ 
  
Q2: Can healthy food increase energy? ఆరోగ్యకరమైన ఆహారం శక్తిని పెంచగలగా?
కాన్ హెల్తీ ఫుడ్ ఇంక్రీజ్ ఎనర్జీ 
A2: Healthy food can increase energy. ఆరోగ్యకరమైన ఆహారం శక్తిని  పెంచగలుగుతుంది.
హెల్తీ ఫుడ్ కాన్ ఇంక్రీజ్ ఎనర్జీ 
  
Q3: Can exercise reduce daily stress? వ్యాయామం రోజువారీ ఒత్తిడిని తగ్గించగలదా?
కాన్ ఎక్సర్సైజ్ రిడ్యూస్ డైలీ స్ట్రెస్ 
A3: Exercise can reduce daily stress. వ్యాయామం రోజువారీ ఒత్తిడిని తగ్గిస్తుంది.
ఎక్సర్సైజ్ కాన్ రిడ్యూస్ డైలీ స్ట్రెస్ 
  
Could
  
Q1: Could regular yoga improve balance? క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల సమతుల్యత మెరుగుపడుతుందా?
కుడ్ రెగ్యులర్ యోగా ఇంప్రూవ్ బ్యాలెన్స్ 
A1: Regular yoga could improve balance. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల సమతుల్యత మెరుగుపడుతుంది.
రెగ్యులర్ యోగా కుడ్ ఇంప్రూవ్ బ్యాలెన్స్ 
  
Q2: Could better sleep improve health? మంచి నిద్ర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా?
కుడ్ బెట్టర్ స్లీప్ ఇంప్రూవ్ హెల్త్ 
A2: Better sleep could improve health.మంచి నిద్ర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
బెట్టర్ స్లీప్ కుడ్ ఇంప్రూవ్ హెల్త్ 
  
Q3: Could fitness training prevent weakness? ఫిట్‌నెస్ శిక్షణ బలహీనతను నిరోధించగలదా?
కుడ్ ఫిట్‌నెస్ ట్రైనింగ్ ప్రివెంట్ వీక్‌నెస్ 
A3: Fitness training could prevent weakness. ఫిట్‌నెస్ శిక్షణ బలహీనతను నివారించవచ్చు.
ఫిట్‌నెస్ ట్రైనింగ్ కుడ్ ప్రివెంట్ వీక్‌నెస్ 
  
May
  
Q1: May exercise improve mental focus? వ్యాయామం మానసిక దృష్టిని మెరుగుపరుచవచ్చా?
మే ఎక్సర్సైజ్ ఇంప్రూవ్ మెంటల్ ఫోకస్ 
A1: Exercise may improve mental focus. వ్యాయామం మానసిక దృష్టిని మెరుగుపరుచవచ్చు.
ఎక్సర్సైజ్ మే ఇంప్రూవ్ మెంటల్ ఫోకస్ 
  
Q2: May healthy habits support long life?ఆరోగ్యకరమైన అలవాట్లు దీర్ఘాయుష్షుకు తోడ్పడకవచ్చా?
మే హెల్తీ హ్యాబిట్స్ సపోర్ట్ లాంగ్ లైఫ్ 
A2: Healthy habits may support long life. ఆరోగ్యకరమైన అలవాట్లు దీర్ఘాయుష్షుకు తోడ్పడవచ్చు.
హెల్తీ హ్యాబిట్స్ మే సపోర్ట్ లాంగ్ లైఫ్ 
  
Q3: May rest days help muscle recovery? విశ్రాంతి రోజులు కండరాల పునరుద్ధరణకు సహాయపడవచ్చా ?
మే రెస్ట్ డేస్ హెల్ప్ మసిల్ రికవరీ 
A3: Rest days may help muscle recovery. విశ్రాంతి రోజులు కండరాల కోలుకోవడానికి సహాయపడతావచ్చు.
రెస్ట్ డేస్ మే హెల్ప్ మసిల్ రికవరీ 
  
Might
  
Q1: Might daily walking improve stamina? రోజువారీ నడక వల్ల స్టామినా మెరుగుపడవచ్చా ?
మైట్ డైలీ వాకింగ్ ఇంప్రూవ్ స్టామినా 
A1: Daily walking might improve stamina. రోజువారీ నడక వల్ల స్టామినా మెరుగుపడవచ్చు.
డైలీ వాకింగ్ మైట్ ఇంప్రూవ్ స్టామినా 
  
Q2: Might balanced meals reduce tiredness? సమతుల్య భోజనం అలసటను తగ్గించవచ్చా?
మైట్ బ్యాలెన్స్‌డ్ మీల్స్ రిడ్యూస్ టైర్డ్‌నెస్ 
A2: Balanced meals might reduce tiredness. సమతుల్య భోజనం అలసటను  తగ్గించవచ్చు.
బ్యాలెన్స్‌డ్ మీల్స్ మైట్ రిడ్యూస్ టైర్డ్‌నెస్ 
  
Q3: Might fitness discipline change lifestyle? ఫిట్‌నెస్ క్రమశిక్షణ జీవనశైలిని  మార్చవచ్చా?
మైట్ ఫిట్‌నెస్ డిసిప్లిన్ చేంజ్ లైఫ్‌స్టైల్ 
A3: Fitness discipline might change lifestyle. ఫిట్‌నెస్ క్రమశిక్షణ జీవనశైలిని మార్చవచ్చు.
ఫిట్‌నెస్ డిసిప్లిన్ మైట్ చేంజ్ లైఫ్‌స్టైల్ 
  
Or
  
Q1: Do you prefer yoga or gym workouts? మీరు యోగా లేదా జిమ్ వ్యాయామాలను ఇష్టపడతారా?
డూ యూ ప్రిఫర్ యోగా ఆర్ జిమ్ వర్కౌట్స్ 
A1: I prefer yoga over gym workouts. నాకు జిమ్ వర్కౌట్స్ కంటే యోగా అంటే ఇష్టం. 
ఐ ప్రిఫర్ యోగా ఓవర్ జిమ్ వర్కౌట్స్ 
  
Q2: Is walking better or running better? నడవడం మంచిదా లేక పరుగెత్తడం మంచిదా?
ఇస్ వాకింగ్ బెట్టర్ ఆర్ రన్నింగ్ బెట్టర్ 
A2: Walking is better for beginners. ప్రారంభకులకు నడక మంచిది.
వాకింగ్ ఇస్ బెట్టర్ ఫర్ బిగినర్స్ 
  
Q3: Do you choose fruits or snacks daily? మీరు రోజూ పండ్లు లేదా స్నాక్స్ ఎంచుకుంటారా?
డూ యూ చూస్ ఫ్రూట్స్ ఆర్ స్నాక్స్ డైలీ 
A3: I choose fruits daily. నేను రోజూ పండ్లను ఎంచుకుంటాను.
ఐ చూస్ ఫ్రూట్స్ డైలీ 
  
Have
  
Q1: Have you started a fitness plan? మీరు ఫిట్‌నెస్ ప్లాన్ ప్రారంభించారా?
హ్యావ్ యూ స్టార్టెడ్ ఎ ఫిట్‌నెస్ ప్లాన్ 
A1: I have started a fitness plan. నేను ఒక ఫిట్‌నెస్ ప్లాన్ ప్రారంభించాను.
ఐ హ్యావ్ స్టార్టెడ్ ఎ ఫిట్‌నెస్ ప్లాన్ 
  
Q2: Have healthy habits improved your energy? ఆరోగ్యకరమైన అలవాట్లు మీ శక్తిని మెరుగుపరిచాయా?
హ్యావ్ హెల్తీ హ్యాబిట్స్ ఇంప్రూవ్డ్ యువర్ ఎనర్జీ 
A2: Healthy habits have improved my energy. ఆరోగ్యకరమైన అలవాట్లు నా శక్తిని మెరుగుపరిచాయి.
హెల్తీ హ్యాబిట్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్ మై ఎనర్జీ 
  
Q3: Have you followed diet rules strictly? మీరు ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించారా?
హ్యావ్ యూ ఫాలోడ్ డైట్ రూల్స్ స్ట్రిక్ట్‌లీ 
A3: I have followed diet rules strictly. నేను ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించాను.
ఐ హ్యావ్ ఫాలోడ్ డైట్ రూల్స్ స్ట్రిక్ట్‌లీ 
  
Has
  
Q1: Has exercise changed your routine? వ్యాయామం మీ దినచర్యను మార్చిందా?
హ్యాస్ ఎక్సర్సైజ్ చేంజ్డ్ యువర్ రూటీన్ 
A1: Exercise has changed my routine. వ్యాయామం నా దినచర్యను మార్చేసింది.
ఎక్సర్సైజ్ హ్యాస్ చేంజ్డ్ మై రూటీన్ 
  
Q2: Has healthy food improved digestion? ఆరోగ్యకరమైన ఆహారం జీర్ణక్రియను మెరుగుపరిచిందా?
హ్యాస్ హెల్తీ ఫుడ్ ఇంప్రూవ్డ్ డైజెషన్ 
A2: Healthy food has improved digestion. ఆరోగ్యకరమైన ఆహారం జీర్ణక్రియను  మెరుగుపరిచింది.
హెల్తీ ఫుడ్ హ్యాస్ ఇంప్రూవ్డ్ డైజెషన్ 
  
Q3: Has walking helped your fitness level? నడక మీ ఫిట్‌నెస్ స్థాయికి సహాయపడిందా?
హ్యాస్ వాకింగ్ హెల్ప్డ్ యువర్ ఫిట్‌నెస్ లెవల్ 
A3: Walking has helped my fitness level. నడక నా ఫిట్‌నెస్ స్థాయికి సహాయపడింది.
వాకింగ్ హ్యాస్ హెల్ప్డ్ మై ఫిట్‌నెస్ లెవల్ 
  
Had
  
Q1: Had you followed exercise earlier? మీరు ఇంతకు ముందు వ్యాయామం అనుసరించారా?
హ్యాడ్ యూ ఫాలోడ్ ఎక్సర్సైజ్ ఎర్లియర్ 
A1: I had followed exercise earlier. నేను ముందుగా వ్యాయామం చేసేవాడిని.
ఐ హ్యాడ్ ఫాలోడ్ ఎక్సర్సైజ్ ఎర్లియర్ 
  
Q2: Had your diet improved last year? గత సంవత్సరం మీ ఆహారం మెరుగుపడిందా?
హ్యాడ్ యువర్ డైట్ ఇంప్రూవ్డ్ లాస్ట్ ఇయర్ 
A2: My diet had improved last year. గత సంవత్సరం నా ఆహారం మెరుగుపడింది.
మై డైట్ హ్యాడ్ ఇంప్రూవ్డ్ లాస్ట్ ఇయర్ 
  
Q3: Had fitness goals motivated you? ఫిట్‌నెస్ లక్ష్యాలు మిమ్మల్ని ప్రేరేపించాయా?
హ్యాడ్ ఫిట్‌నెస్ గోల్స్ మోటివేటెడ్ యూ 
A3: Fitness goals had motivated me. ఫిట్‌నెస్ లక్ష్యాలు నన్ను ప్రేరేపించాయి.
ఫిట్‌నెస్ గోల్స్ హ్యాడ్ మోటివేటెడ్ మీ 
  
How long
  
Q1: How long do you exercise daily? మీరు రోజూ ఎంతసేపు వ్యాయామం చేస్తారు?
హౌ లాంగ్ డూ యూ ఎక్సర్సైజ్ డైలీ 
A1: I exercise for thirty minutes daily. నేను రోజూ ముప్పై నిమిషాలు వ్యాయామం చేస్తాను.
ఐ ఎక్సర్సైజ్ ఫర్ థర్టీ మినిట్స్ డైలీ 
  
Q2: How long does a workout last? వ్యాయామం ఎంతసేపు ఉంటుంది?
హౌ లాంగ్ డజ్ ఎ వర్కౌట్ లాస్ట్ 
A2: A workout lasts one hour. వ్యాయామం ఒక గంట పాటు ఉంటుంది.
ఎ వర్కౌట్ లాస్ట్స్ వన్ అవర్ 
  
Q3: How long should rest continue after exercise? వ్యాయామం తర్వాత ఎంతసేపు విశ్రాంతి తీసుకోవాలి?
హౌ లాంగ్ షుడ్ రెస్ట్ కంటిన్యూ ఆఫ్టర్ ఎక్సర్సైజ్ 
A3: Rest should continue for short intervals. విశ్రాంతి స్వల్ప విరామాలు కొనసాగించాలి.
రెస్ట్ షుడ్ కంటిన్యూ ఫర్ షార్ట్ ఇంటర్వల్స్ 
  
  
How many
  
Q1: How many meals should we eat daily for health? ఆరోగ్యం కోసం మనం రోజూ ఎన్ని భోజనం చేయాలి?
హౌ మెనీ మీల్స్ షుడ్ వీ ఈట్ డైలీ ఫర్ హెల్త్ 
A1: We should eat three balanced meals daily. మనం రోజుకు మూడు సార్లు సమతుల్య భోజనం తినాలి.
వీ షుడ్ ఈట్ త్రీ బ్యాలెన్స్‌డ్ మీల్స్ డైలీ 
  
Q2: How many hours of sleep are good for fitness? ఫిట్‌నెస్‌కు ఎన్ని గంటలు నిద్ర మంచిది?
హౌ మెనీ అవర్స్ ఆఫ్ స్లీప్ ఆర్ గుడ్ ఫర్ ఫిట్‌నెస్ 
A2: Seven hours of sleep are good for fitness.ఏడు గంటల నిద్ర ఫిట్‌నెస్‌కు మంచిది.
సెవెన్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఆర్ గుడ్ ఫర్ ఫిట్‌నెస్ 
  
Q3: How many days should we exercise weekly?మనం వారానికి ఎన్ని రోజులు వ్యాయామం చేయాలి?
హౌ మెనీ డేస్ షుడ్ వీ ఎక్సర్సైజ్ వీక్లీ 
A3: We should exercise five days weekly. మనం వారానికి ఐదు రోజులు వ్యాయామం చేయాలి.
వీ షుడ్ ఎక్సర్సైజ్ ఫైవ్ డేస్ వీక్లీ 
  
How often
  
Q1: How often should we drink water daily? మనం రోజుకు ఎంత తరచుగా నీరు త్రాగాలి?
హౌ ఆఫ్టెన్ షుడ్ వీ డ్రింక్ వాటర్ డైలీ 
A1: We should drink water many times daily. మనం రోజుకు చాలాసార్లు నీరు త్రాగాలి.
వీ షుడ్ డ్రింక్ వాటర్ మెనీ టైమ్స్ డైలీ 
  
Q2: How often do you check your health? మీరు మీ ఆరోగ్యాన్ని ఎంత తరచుగా తనిఖీ చేసుకుంటారు?
హౌ ఆఫ్టెన్ డూ యూ చెక్ యువర్ హెల్త్ 
A2: I check my health once a year. నేను సంవత్సరానికి ఒకసారి నా ఆరోగ్యాన్ని తనిఖీ చేసుకుంటాను.
ఐ చెక్ మై హెల్త్ వన్స్ ఎ ఇయర్ 
  
Q3: How often should rest days come? విశ్రాంతి దినాలు ఎంత తరచుగా రావాలి?
హౌ ఆఫ్టెన్ షుడ్ రెస్ట్ డేస్ కమ్ 
A3: Rest days should come once a week. విశ్రాంతి రోజులు వారానికి ఒకసారి రావాలి.
రెస్ట్ డేస్ షుడ్ కమ్ వన్స్ ఎ వీక్ 
  
How early
  
Q1: How early should we wake up for fitness? ఫిట్‌నెస్ కోసం మనం ఎంత త్వరగా నిద్ర లేవాలి?
హౌ ఎర్లీ షుడ్ వీ వేక్ అప్ ఫర్ ఫిట్‌నెస్ 
A1: We should wake up early in the morning. మనం ఉదయాన్నే నిద్రలేవాలి.
వీ షుడ్ వేక్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 
  
Q2: How early does exercise feel effective? వ్యాయామం ఎంత త్వరగా ప్రభావవంతంగా అనిపిస్తుంది?
హౌ ఎర్లీ డజ్ ఎక్సర్సైజ్ ఫీల్ ఎఫెక్టివ్ 
A2: Exercise feels effective in early hours. ఉదయం పూట వ్యాయామం ప్రభావవంతంగా అనిపిస్తుంది.
ఎక్సర్సైజ్ ఫీల్స్ ఎఫెక్టివ్ ఇన్ ఎర్లీ అవర్స్ 
  
Q3: How early should breakfast be taken? అల్పాహారం ఎంత త్వరగా తీసుకోవాలి?
హౌ ఎర్లీ షుడ్ బ్రేక్‌ఫాస్ట్ బీ టేకన్ 
A3: Breakfast should be taken early. అల్పాహారం ముందుగానే తీసుకోవాలి.
బ్రేక్‌ఫాస్ట్ షుడ్ బీ టేకన్ ఎర్లీ 
  
How long
  
Q1: How long should a workout continue? వ్యాయామం ఎంతకాలం కొనసాగించాలి?
హౌ లాంగ్ షుడ్ ఎ వర్కౌట్ కంటిన్యూ 
A1: A workout should continue for one hour. వ్యాయామం ఒక గంట పాటు కొనసాగించాలి.
ఎ వర్కౌట్ షుడ్ కంటిన్యూ ఫర్ వన్ అవర్ 
  
Q2: How long does rest help recovery? ఎంతసేపు విశ్రాంతి తీసుకోవడం వల్ల కోలుకోవచ్చు?
హౌ లాంగ్ డజ్ రెస్ట్ హెల్ప్ రికవరీ 
A2: Rest helps recovery for a short time. విశ్రాంతి కొద్దిసేపు కోలుకోవడానికి సహాయపడుతుంది.
రెస్ట్ హెల్ప్స్ రికవరీ ఫర్ ఎ షార్ట్ టైమ్ 
  
Q3: How long should sleep last daily? రోజుకు ఎంతసేపు నిద్రపోవాలి?
హౌ లాంగ్ షుడ్ స్లీప్ లాస్ట్ డైలీ 
A3: Sleep should last seven hours daily. నిద్ర రోజుకు ఏడు గంటలు ఉండాలి.
స్లీప్ షుడ్ లాస్ట్ సెవెన్ అవర్స్ డైలీ 
  
How far
  
Q1: How far should we walk for fitness? ఫిట్‌నెస్ కోసం మనం ఎంత దూరం నడవాలి?
హౌ ఫార్ షుడ్ వీ వాక్ ఫర్ ఫిట్‌నెస్ 
A1: We should walk three kilometers daily. మనం రోజూ మూడు కిలోమీటర్లు నడవాలి.
వీ షుడ్ వాక్ త్రీ కిలోమీటర్స్ డైలీ 
  
Q2: How far is the park from your home? మీ ఇంటి నుండి పార్క్ ఎంత దూరంలో ఉంది?
హౌ ఫార్ ఇస్ ద పార్క్ ఫ్రం యువర్ హోమ్ 
A2: The park is one kilometer away. ఆ పార్క్ ఒక కిలోమీటరు దూరంలో ఉంది.
ద పార్క్ ఇస్ వన్ కిలోమీటర్ అవే 
  
Q3: How far can cycling improve stamina? సైక్లింగ్ వల్ల స్టామినా ఎంతవరకు మెరుగుపడుతుంది?
హౌ ఫార్ కాన్ సైక్లింగ్ ఇంప్రూవ్ స్టామినా 
A3: Cycling can improve stamina greatly. సైక్లింగ్ వల్ల స్టామినా బాగా మెరుగుపడుతుంది.
సైక్లింగ్ కాన్ ఇంప్రూవ్ స్టామినా గ్రేట్లీ 
  
How old
  
Q1: How old should a child start exercise? పిల్లవాడు ఎంత వయస్సులో వ్యాయామం ప్రారంభించాలి?
హౌ ఓల్డ్ షుడ్ ఎ చైల్డ్ స్టార్ట్ ఎక్సర్సైజ్ 
A1: A child can start exercise at five. ఒక పిల్లవాడు ఐదు గంటలకు వ్యాయామం ప్రారంభించవచ్చు.
ఎ చైల్డ్ కాన్ స్టార్ట్ ఎక్సర్సైజ్ అట్ ఫైవ్ 
  
Q2: How old is too old for fitness? ఫిట్‌నెస్‌కు ఎంత వయస్సు ఎక్కువ?
హౌ ఓల్డ్ ఇస్ టూ ఓల్డ్ ఫర్ ఫిట్‌నెస్ 
A2: No age is too old for fitness. ఫిట్‌నెస్‌కు ఏ వయసు కూడా పెద్దది కాదు.
నో ఏజ్ ఇస్ టూ ఓల్డ్ ఫర్ ఫిట్‌నెస్ 
  
Q3: How old were you when health became important? ఆరోగ్యం ముఖ్యమైనది అయినప్పుడు మీ వయస్సు ఎంత?
హౌ ఓల్డ్ వేర్ యూ వెన్ హెల్త్ బికేమ్ ఇంపార్టెంట్ 
A3: I was twenty when health became important. నాకు ఇరవై ఏళ్ళ వయసులో ఆరోగ్యం ముఖ్యం అయింది.
ఐ వాస్ ట్వెంటీ వెన్ హెల్త్ బికేమ్ ఇంపార్టెంట్ 
  
Right?
  
Q1: Exercise keeps the body active, right? వ్యాయామం శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది, అవునా ?
ఎక్సర్సైజ్ కీప్స్ ద బాడీ ఆక్టివ్ రైట్ 
A1: Yes, exercise keeps the body active. అవును, వ్యాయామం శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది.
యెస్ ఎక్సర్సైజ్ కీప్స్ ద బాడీ ఆక్టివ్ 
  
Q2: Healthy food supports energy, right? ఆరోగ్యకరమైన ఆహారం శక్తిని అందిస్తుంది, అవునా?
హెల్తీ ఫుడ్ సపోర్ట్స్ ఎనర్జీ రైట్ 
A2: Yes, healthy food supports energy. అవును, ఆరోగ్యకరమైన ఆహారం శక్తిని అందిస్తుంది.
యెస్ హెల్తీ ఫుడ్ సపోర్ట్స్ ఎనర్జీ 
  
Q3: Sleep improves recovery, right? నిద్ర కోలుకోవడాన్ని మెరుగుపరుస్తుంది, అవునా?
స్లీప్ ఇంప్రూవ్స్ రికవరీ రైట్ 
A3: Yes, sleep improves recovery. అవును, నిద్ర కోలుకోవడాన్ని మెరుగుపరుస్తుంది.
యెస్ స్లీప్ ఇంప్రూవ్స్ రికవరీ 
  
Isn’t it?
  
Q1: Fitness improves confidence, isn’t it? ఫిట్‌నెస్ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, కాదా?
ఫిట్‌నెస్ ఇంప్రూవ్స్ కాన్ఫిడెన్స్ ఇజ్‌న్ట్ ఇట్ 
A1: Yes, fitness improves confidence. అవును, ఫిట్‌నెస్ ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుస్తుంది.
యెస్ ఫిట్‌నెస్ ఇంప్రూవ్స్ కాన్ఫిడెన్స్ 
  
Q2: Water is essential for health, isn’t it? ఆరోగ్యానికి నీరు చాలా అవసరం, కాదా?
వాటర్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ హెల్త్ ఇజ్‌న్ట్ ఇట్ 
A2: Yes, water is essential for health. అవును, ఆరోగ్యానికి నీరు చాలా అవసరం.
యెస్ వాటర్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ హెల్త్ 
  
Q3: Rest supports muscles, isn’t it? విశ్రాంతి కండరాలకు మద్దతు ఇస్తుంది, కాదా?
రెస్ట్ సపోర్ట్స్ మసిల్స్ ఇజ్‌న్ట్ ఇట్ 
A3: Yes, rest supports muscles. అవును, విశ్రాంతి కండరాలకు మద్దతు ఇస్తుంది.
యెస్ రెస్ట్ సపోర్ట్స్ మసిల్స్ 
  
Aren’t you?
  
Q1: You follow healthy habits, aren’t you? మీరు ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తారు, కాదా?
యూ ఫాలో హెల్తీ హ్యాబిట్స్ ఆరెంట్ యూ 
A1: Yes, I follow healthy habits.అవును, నేను ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరిస్తాను.
యెస్ ఐ ఫాలో హెల్తీ హ్యాబిట్స్ 
  
Q2: You care about fitness, aren’t you?మీరు ఫిట్‌నెస్ గురించి శ్రద్ధ వహిస్తారు, కాదా?
యూ కేర్ అబౌట్ ఫిట్‌నెస్ ఆరెంట్ యూ 
A2: Yes, I care about fitness. అవును, నాకు ఫిట్‌నెస్ ముఖ్యం.
యెస్ ఐ కేర్ అబౌట్ ఫిట్‌నెస్ 
  
Q3: You drink enough water, aren’t you? నువ్వు తగినంత నీళ్లు తాగుతావు , కాదా?
యూ డ్రింక్ ఎనఫ్ వాటర్ ఆరెంట్ యూ 
A3: Yes, I drink enough water. అవును, నేను తగినంత నీళ్లు తాగుతాను.
యెస్ ఐ డ్రింక్ ఎనఫ్ వాటర్ 
  
Didn’t you?
  
Q1: You exercised yesterday, didn’t you? నువ్వు నిన్న వ్యాయామం చేసావు, కాదా?
యూ ఎక్సర్సైజ్డ్ యెస్టర్‌డే డిడ్న్ట్ యూ 
A1: Yes, I exercised yesterday. అవును, నేను నిన్న వ్యాయామం చేసాను.
యెస్ ఐ ఎక్సర్సైజ్డ్ యెస్టర్‌డే 
  
Q2: You followed a healthy diet, didn’t you? మీరు ఆరోగ్యకరమైన ఆహారం పాటించారు, , కాదా?
యూ ఫాలోడ్ ఎ హెల్తీ డైట్ డిడ్న్ట్ యూ 
A2: Yes, I followed a healthy diet. అవును, నేను ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించాను.
యెస్ ఐ ఫాలోడ్ ఎ హెల్తీ డైట్ 
  
Q3: You slept well last night, didn’t you? నిన్న రాత్రి నువ్వు బాగా నిద్రపోయావు , కాదా?
యూ స్లెప్ట్ వెల్ లాస్ట్ నైట్ డిడ్న్ట్ యూ 
A3: Yes, I slept well last night. అవును, నేను నిన్న రాత్రి బాగా నిద్రపోయాను.
యెస్ ఐ స్లెప్ట్ వెల్ లాస్ట్ నైట్