| What | |
| | |
| Q1: What is your job role in this company? | ఈ కంపెనీలో మీ ఉద్యోగ పాత్ర ఏమిటి? |
| వాట్ ఇజ్ యువర్ జాబ్ రోల్ ఇన్ దిస్ కంపెనీ? | |
| A1: I work as a sales executive here. | నేను ఇక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాను. |
| ఐ వర్క్ అజ్ అ సేల్స్ ఎగ్జిక్యూటివ్ హియర్. | |
| | |
| Q2: What skills does your job require? | మీ ఉద్యోగానికి ఎలాంటి నైపుణ్యాలు అవసరం? |
| వాట్ స్కిల్స్ డజ్ యువర్ జాబ్ రిక్వైర్? | |
| A2: My job needs communication and planning skills. | నా ఉద్యోగానికి కమ్యూనికేషన్ మరియు ప్రణాళిక నైపుణ్యాలు అవసరం. |
| మై జాబ్ నీడ్స్ కమ్యూనికేషన్ అండ్ ప్లానింగ్ స్కిల్స్. | |
| | |
| Q3: What do you like about your work? | మీ పనిలో మీకు ఏది ఇష్టం? |
| వాట్ డూ యూ లైక్ అబౌట్ యువర్ వర్క్? | |
| A3: I like the teamwork and learning opportunities. | నాకు జట్టుకృషి మరియు నేర్చుకునే అవకాశాలు ఇష్టం. |
| ఐ లైక్ ద టీమ్‌వర్క్ అండ్ లెర్నింగ్ అపర్చునిటీస్. | |
| | |
| | |
| | |
| Where | |
| | |
| Q1: Where do you work now? | మీరు ఇప్పుడు ఎక్కడ పని చేస్తారు? |
| వేర్ డూ యూ వర్క్ నౌ? | |
| A1: I work at a private company in the city. | నేను నగరంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. |
| ఐ వర్క్ అట్ అ ప్రైవేట్ కంపెనీ ఇన్ ద సిటీ. | |
| | |
| Q2: Where is your office located? | మీ కార్యాలయం ఎక్కడ ఉంది? |
| వేర్ ఇజ్ యువర్ ఆఫీస్ లోకేటెడ్? | |
| A2: My office is near the main bus stand. | నా ఆఫీసు ప్రధాన బస్ స్టాండ్ దగ్గర ఉంది. |
| మై ఆఫీస్ ఇజ్ నియర్ ద మెయిన్ బస్ స్టాండ్. | |
| | |
| Q3: Where did you work before this job? | ఈ ఉద్యోగానికి ముందు మీరు ఎక్కడ పనిచేశారు? |
| వేర్ డిడ్ యూ వర్క్ బిఫోర్ దిస్ జాబ్? | |
| A3: I worked at a small firm earlier. | నేను గతంలో ఒక చిన్న కంపెనీలో పనిచేశాను. |
| ఐ వర్క్డ్ అట్ అ స్మాల్ ఫర్మ్ ఎర్లియర్. | |
| | |
| | |
| | |
| When | |
| | |
| Q1: When do you start your work every day? | మీరు ప్రతిరోజూ మీ పనిని ఎప్పుడు ప్రారంభిస్తారు? |
| వెన్ డూ యూ స్టార్ట్ యువర్ వర్క్ ఎవరీ డే? | |
| A1: I start my work at nine in the morning. | నేను ఉదయం తొమ్మిది గంటలకు నా పనిని ప్రారంభిస్తాను. |
| ఐ స్టార్ట్ మై వర్క్ అట్ నైన్ ఇన్ ద మార్నింగ్. | |
| | |
| Q2: When did you join this company? | మీరు ఈ కంపెనీలో ఎప్పుడు చేరారు? |
| వెన్ డిడ్ యూ జాయిన్ దిస్ కంపెనీ? | |
| A2: I joined this company last year. | నేను ఈ కంపెనీలో గత సంవత్సరం చేరాను. |
| ఐ జాయిండ్దిస్ కంపెనీ లాస్ట్ ఇయర్. | |
| | |
| Q3: When do you usually take a break? | మీరు సాధారణంగా ఎప్పుడు విరామం తీసుకుంటారు? |
| వెన్ డూ యూ యూజువల్లి టేక్ అ బ్రేక్? | |
| A3: I take a break in the afternoon. | నేను మధ్యాహ్నం విరామం తీసుకుంటాను. |
| ఐ టేక్ అ బ్రేక్ ఇన్ ద ఆఫ్టర్నూన్. | |
| | |
| | |
| | |
| Why | |
| | |
| Q1: Why did you choose this job? | మీరు ఈ ఉద్యోగాన్ని ఎందుకు ఎంచుకున్నారు? |
| వై డిడ్ యూ చూస్ దిస్ జాబ్? | |
| A1: I chose this job for career growth. | కెరీర్ వృద్ధి కోసం నేను ఈ ఉద్యోగాన్ని ఎంచుకున్నాను. |
| ఐ చూస్ దిస్ జాబ్ ఫర్ కెరీర్ గ్రోత్. | |
| | |
| Q2: Why is this work important to you? | ఈ పని మీకు ఎందుకు ముఖ్యమైనది? |
| వై ఇజ్ దిస్ వర్క్ ఇంపార్టెంట్ టు యూ? | |
| A2: This work helps me gain experience. | ఈ పని నాకు అనుభవాన్ని పొందడానికి సహాయపడుతుంది. |
| దిస్ వర్క్ హెల్ప్స్ మీ గైన్ ఎక్స్పీరియన్స్. | |
| | |
| Q3: Why do you want to change your job? | మీరు మీ ఉద్యోగాన్ని ఎందుకు మార్చాలనుకుంటున్నారు? |
| వై డూ యూ వాంట్ టు చేంజ్ యువర్ జాబ్? | |
| A3: I want better opportunities and salary. | నాకు మంచి అవకాశాలు మరియు జీతం కావాలి. |
| ఐ వాంట్ బెటర్ అపర్చునిటీస్ అండ్ సాలరీ. | |
| | |
| | |
| | |
| Who | |
| | |
| Q1: Who is your manager at work? | మీ పనిలో మేనేజర్ ఎవరు? |
| హూ ఇజ్ యువర్ మేనేజర్ అట్ వర్క్? | |
| A1: My manager is very supportive. | నా మేనేజర్ చాలా సపోర్ట్ చేస్తారు. |
| మై మేనేజర్ ఇజ్ వెరీ సపోర్టివ్. | |
| | |
| Q2: Who helps you at the workplace? | పని ప్రదేశంలో మీకు ఎవరు సహాయం చేస్తారు? |
| హూ హెల్ప్స్ యూ అట్ ద వర్క్‌ప్లేస్? | |
| A2: My colleagues help me a lot. | నా సహోద్యోగులు నాకు చాలా సహాయం చేస్తారు. |
| మై కాలీగ్స్ హెల్ప్ మీ అ లాట్. | |
| | |
| Q3: Who assigns work to you daily? | మీకు రోజువారీ పని ఎవరు అప్పగిస్తారు? |
| హూ అసైన్స్ వర్క్ టు యూ డైలీ? | |
| A3: The team leader assigns work to me. | జట్టు నాయకుడు నాకు పని అప్పగిస్తాడు. |
| ద టీమ్ లీడర్ అసైన్స్ వర్క్ టు మీ. | |
| | |
| | |
| | |
| Which | |
| | |
| Q1: Which department do you work in? | మీరు ఏ విభాగంలో పని చేస్తారు? |
| విచ్ డిపార్ట్మెంట్ డూ యూ వర్క్ ఇన్? | |
| A1: I work in the accounts department. | నేను అకౌంట్స్ విభాగంలో పని చేస్తాను. |
| ఐ వర్క్ ఇన్ ద అకౌంట్స్ డిపార్ట్మెంట్. | |
| | |
| Q2: Which job do you prefer, full-time or part-time? | మీరు ఏ ఉద్యోగాన్ని ఇష్టపడతారు, పూర్తి సమయం లేదా పార్ట్ టైమ్? |
| విచ్ జాబ్ డూ యూ ప్రిఫర్ ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైమ్? | |
| A2: I prefer a full-time job. | నాకు పూర్తి సమయం ఉద్యోగం అంటే ఇష్టం. |
| ఐ ప్రిఫర్ అ ఫుల్ టైమ్ జాబ్. | |
| | |
| Q3: Which skill helps you most at work? | పనిలో మీకు ఏ నైపుణ్యం ఎక్కువగా సహాయపడుతుంది? |
| విచ్ స్కిల్ హెల్ప్స్ యూ మోస్ట్ అట్ వర్క్? | |
| A3: Time management helps me the most. | సమయ నిర్వహణ నాకు చాలా సహాయపడుతుంది. |
| టైమ్ మేనేజ్మెంట్ హెల్ప్స్ మీ ద మోస్ట్. | |
| | |
| | |
| | |
| How | |
| | |
| Q1: How do you manage work pressure? | మీరు పని ఒత్తిడిని ఎలా నిర్వహిస్తారు? |
| హౌ డూ యూ మేనేజ్ వర్క్ ప్రెషర్? | |
| A1: I plan my tasks properly. | నేను నా పనులను సరిగ్గా ప్లాన్ చేసుకుంటాను. |
| ఐ ప్లాన్ మై టాస్క్స్ ప్రాపర్లీ. | |
| | |
| Q2: How is your experience at this job? | ఈ ఉద్యోగంలో మీ అనుభవం ఎలా ఉంది? |
| హౌ ఇజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అట్ దిస్ జాబ్? | |
| A2: My experience is very positive. | నా అనుభవం చాలా సానుకూలంగా ఉంది. |
| మై ఎక్స్పీరియన్స్ ఇజ్ వెరీ పాజిటివ్. | |
| | |
| Q3: How do you improve your work skills? | మీరు మీ పని నైపుణ్యాలను ఎలా మెరుగుపరుచుకుంటారు? |
| హౌ డూ యూ ఇంప్రూవ్ యువర్ వర్క్ స్కిల్స్? | |
| A3: I learn from seniors and practice daily. | నేను సీనియర్ల నుండి నేర్చుకుంటాను మరియు ప్రతిరోజూ సాధన చేస్తాను. |
| ఐ లెర్న్ ఫ్రమ్ సీనియర్స్ అండ్ ప్రాక్టీస్ డైలీ. | |
| | |
| Do | |
| | |
| Q1: Do you work on weekends? | మీరు వారాంతాల్లో పని చేస్తారా? |
| డూ యూ వర్క్ ఆన్ వీకెండ్స్? | |
| A1: I work only on weekdays. | నేను వారం రోజులలో మాత్రమే పని చేస్తాను. |
| ఐ వర్క్ ఓన్లీ ఆన్ వీక్‌డేస్. | |
| | |
| Q2: Do you like your current job? | మీ ప్రస్తుత ఉద్యోగం మీకు నచ్చిందా? |
| డూ యూ లైక్ యువర్ కరెంట్ జాబ్? | |
| A2: I like my job very much. | నాకు నా ఉద్యోగం చాలా ఇష్టం. |
| ఐ లైక్ మై జాబ్ వెరీ మచ్. | |
| | |
| Q3: Do you follow office rules strictly? | మీరు ఆఫీసు నియమాలను ఖచ్చితంగా పాటిస్తారా? |
| డూ యూ ఫాలో ఆఫీస్ రూల్స్ స్ట్రిక్ట్లీ? | |
| A3: I follow all company rules. | నేను కంపెనీ నియమాలన్నింటినీ పాటిస్తాను. |
| ఐ ఫాలో ఆల్ కంపెనీ రూల్స్. | |
| | |
| | |
| | |
| Does | |
| | |
| Q1: Does your job require teamwork? | మీ ఉద్యోగానికి జట్టుకృషి అవసరమా? |
| డజ్ యువర్ జాబ్ రిక్వైర్ టీమ్‌వర్క్? | |
| A1: Yes, it requires teamwork daily. | అవును, దీనికి ప్రతిరోజూ జట్టుకృషి అవసరం. |
| యెస్, ఇట్ రిక్వైర్స్ టీమ్‌వర్క్ డైలీ. | |
| | |
| Q2: Does your manager support you? | మీ మేనేజర్ మీకు మద్దతు ఇస్తారా? |
| డజ్ యువర్ మేనేజర్ సపోర్ట్ యూ? | |
| A2: My manager supports me well. | నా మేనేజర్ నాకు బాగా మద్దతు ఇస్తున్నారు. |
| మై మేనేజర్ సపోర్ట్స్ మీ వెల్. | |
| | |
| Q3: Does this company provide training? | ఈ కంపెనీ శిక్షణ ఇస్తుందా? |
| డజ్ దిస్ కంపెనీ ప్రొవైడ్ ట్రైనింగ్? | |
| A3: This company provides regular training. | ఈ సంస్థ క్రమం తప్పకుండా శిక్షణ అందిస్తుంది. |
| దిస్ కంపెనీ ప్రొవైడ్స్ రెగ్యులర్ ట్రైనింగ్. | |
| | |
| | |
| | |
| Did | |
| | |
| Q1: Did you attend the meeting yesterday? | నిన్నటి సమావేశానికి మీరు హాజరయ్యారా? |
| డిడ్ యూ అటెండ్ ద మీటింగ్ యెస్టర్డే? | |
| A1: I attended the meeting yesterday. | నేను నిన్న సమావేశానికి హాజరయ్యాను. |
| ఐ అటెండెడ్ ద మీటింగ్ యెస్టర్డే. | |
| | |
| Q2: Did you complete your task on time? | మీరు మీ పనిని సమయానికి పూర్తి చేశారా? |
| డిడ్ యూ కంప్లీట్ యువర్ టాస్క్ ఆన్ టైమ్? | |
| A2: I completed my task on time. | నేను నా పనిని సమయానికి పూర్తి చేసాను. |
| ఐ కంప్లీటెడ్ మై టాస్క్ ఆన్ టైమ్. | |
| | |
| Q3: Did you work overtime last week? | గత వారం మీరు ఓవర్ టైం పనిచేశారా? |
| డిడ్ యూ వర్క్ ఓవర్‌టైమ్ లాస్ట్ వీక్? | |
| A3: I worked overtime last week. | నేను గత వారం ఓవర్ టైం పనిచేశాను. |
| ఐ వర్క్డ్ ఓవర్‌టైమ్ లాస్ట్ వీక్. | |
| | |
| | |
| | |
| Is | |
| | |
| Q1: Is your job stressful? | మీ ఉద్యోగం ఒత్తిడిగా వున్నదా? |
| ఇజ్ యువర్ జాబ్ స్ట్రెస్ఫుల్? | |
| A1: My job is sometimes stressful. | నా ఉద్యోగం కొన్నిసార్లు ఒత్తిడితో కూడుకున్నది. |
| మై జాబ్ ఇజ్ సమ్‌టైమ్స్ స్ట్రెస్ఫుల్. | |
| | |
| Q2: Is your office far from home? | మీ ఆఫీసు ఇంటి నుండి దూరంగా ఉందా? |
| ఇజ్ యువర్ ఆఫీస్ ఫార్ ఫ్రమ్ హోమ్? | |
| A2: My office is near my home. | నా ఆఫీసు మా ఇంటికి దగ్గర్లోనే ఉంది. |
| మై ఆఫీస్ ఇజ్ నియర్ మై హోమ్. | |
| | |
| Q3: Is this your first job? | ఇది మీ మొదటి ఉద్యోగమా? |
| ఇజ్ దిస్ యువర్ ఫస్ట్ జాబ్? | |
| A3: This is not my first job. | ఇది నా మొదటి ఉద్యోగం కాదు. |
| దిస్ ఇజ్ నాట్ మై ఫస్ట్ జాబ్. | |
| | |
| | |
| | |
| Are | |
| | |
| Q1: Are you satisfied with your job? | మీరు మీ ఉద్యోగంతో సంతృప్తి గా ఉన్నారా? |
| ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ జాబ్? | |
| A1: I am satisfied with my job. | నా ఉద్యోగంలో నేను సంతృప్తిగా ఉన్నాను. |
| ఐ ఆమ్ సాటిస్ఫైడ్ విత్ మై జాబ్. | |
| | |
| Q2: Are your colleagues friendly? | మీ సహోద్యోగులు స్నేహపూర్వకంగా ఉన్నారా? |
| ఆర్ యువర్ కాలీగ్స్ ఫ్రెండ్లీ? | |
| A2: My colleagues are very friendly. | నా సహోద్యోగులు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. |
| మై కాలీగ్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ. | |
| | |
| Q3: Are you working on a new project? | మీరు కొత్త ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నారా? |
| ఆర్ యూ వర్కింగ్ ఆన్ అ న్యూ ప్రాజెక్ట్? | |
| A3: I am working on a new project. | నేను ఒక కొత్త ప్రాజెక్ట్ మీద పని చేస్తున్నాను. |
| ఐ ఆమ్ వర్కింగ్ ఆన్ అ న్యూ ప్రాజెక్ట్. | |
| | |
| | |
| | |
| Was | |
| | |
| Q1: Was your previous job difficult? | మీ మునుపటి ఉద్యోగం కష్టంగా వండిందా? |
| వాజ్ యువర్ ప్రీవియస్ జాబ్ డిఫికల్ట్? | |
| A1: My previous job was challenging. | నా మునుపటి ఉద్యోగం సవాలుతో కూడుకున్నది గా ఉండింది. |
| మై ప్రీవియస్ జాబ్ వాజ్ చాలెంజింగ్. | |
| | |
| Q2: Was the interview tough? | ఇంటర్వ్యూ కఠినంగా ఉండిందా? |
| వాజ్ ద ఇంటర్వ్యూ టఫ్? | |
| A2: The interview was manageable. | ఇంటర్వ్యూ సజావుగా ఉండింది. |
| ద ఇంటర్వ్యూ వాజ్ మేనేజబుల్. | |
| | |
| Q3: Was your manager strict before? | మీ మేనేజర్ ఇంతకు ముందు కఠినంగా ఉండేవాడా? |
| వాజ్ యువర్ మేనేజర్ స్ట్రిక్ట్ బిఫోర్? | |
| A3: My manager was strict earlier. | నా మేనేజర్ గతంలో కఠినంగా ఉండేవాడు. |
| మై మేనేజర్ వాజ్ స్ట్రిక్ట్ ఎర్లియర్. | |
| | |
| | |
| | |
| Am | |
| | |
| Q1: Am I eligible for promotion? | నేను పదోన్నతికి అర్హుడిగా ఉన్నానా? |
| ఆమ్ ఐ ఎలిజిబుల్ ఫర్ ప్రమోషన్? | |
| A1: You are eligible for promotion. | మీరు పదోన్నతికి అర్హులు గా ఉన్నారు. |
| యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రమోషన్. | |
| | |
| Q2: Am I doing well at work? | నేను పనిలో బాగా చేస్తున్నానా? |
| ఆమ్ ఐ డూయింగ్ వెల్ అట్ వర్క్? | |
| A2: You are doing well at work. | మీరు పనిలో బాగానే చేస్తూ ఉన్నారు. |
| యూ ఆర్ డూయింగ్ వెల్ అట్ వర్క్. | |
| | |
| Q3: Am I responsible for this task? | ఈ పనికి నేను బాధ్యత గా ఉన్నానా? |
| ఆమ్ ఐ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ టాస్క్? | |
| A3: You are responsible for this task. | ఈ పనికి మీరు బాధ్యతగా ఉన్నారు. |
| యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ టాస్క్. | |
| | |
| | |
| | |
| Were | |
| | |
| Q1: Were you busy at work yesterday? | నిన్న మీరు పనిలో బిజీగా ఉండినారా? |
| వేర్ యూ బిజీ అట్ వర్క్ యెస్టర్డే? | |
| A1: I was busy the whole day. | నేను రోజంతా బిజీగా ఉండినాను. |
| ఐ వాజ్ బిజీ ద హోల్ డే. | |
| | |
| Q2: Were your teammates present today? | ఈరోజు మీ సహచరులు హాజరై ఉండినారా? |
| వేర్ యువర్ టీమ్మేట్స్ ప్రెజెంట్ టుడే? | |
| A2: My teammates were present today. | ఈరోజు నా సహచరులు హాజరై ఉండినారు. |
| మై టీమ్మేట్స్ వేర్ ప్రెజెంట్ టుడే. | |
| | |
| Q3: Were the deadlines strict? | గడువులు కఠినంగా ఉండినాయా? |
| వేర్ ద డెడ్‌లైన్స్ స్ట్రిక్ట్? | |
| A3: The deadlines were very strict. | గడువులు చాలా కఠినంగా ఉండినాయి. |
| ద డెడ్‌లైన్స్ వేర్ వెరీ స్ట్రిక్ట్. | |
| | |
| | |
| | |
| Will | |
| | |
| Q1: Will you attend the meeting tomorrow? | రేపు మీటింగ్ కి మీరు హాజరవుతారా? |
| విల్ యూ అటెండ్ ద మీటింగ్ టుమారో? | |
| A1: I will attend the meeting tomorrow. | నేను రేపు సమావేశానికి హాజరవుతాను. |
| ఐ విల్ అటెండ్ ద మీటింగ్ టుమారో. | |
| | |
| Q2: Will the company increase salaries? | కంపెనీ జీతాలు పెంచుతుందా? |
| విల్ ద కంపెనీ ఇంక్రీజ్ సాలరీస్? | |
| A2: The company will increase salaries. | కంపెనీ జీతాలను పెంచుతుంది. |
| ద కంపెనీ విల్ ఇంక్రీజ్ సాలరీస్. | |
| | |
| Q3: Will you complete this work today? | ఈ రోజు ఈ పని పూర్తి చేస్తావా? |
| విల్ యూ కంప్లీట్ దిస్ వర్క్ టుడే? | |
| A3: I will complete this work today. | నేను ఈ పనిని ఈ రోజే పూర్తి చేస్తాను. |
| ఐ విల్ కంప్లీట్ దిస్ వర్క్ టుడే. | |
| | |
| | |
| | |
| Would | |
| | |
| Q1: Would you like to change your job? | మీరు మీ ఉద్యోగాన్ని మార్చుకోవాలనుకుంటున్నారా? |
| వుడ్ యూ లైక్ టు చేంజ్ యువర్ జాబ్? | |
| A1: I would like better growth options. | నాకు మెరుగైన వృద్ధి ఎంపికలు కావాలి. |
| ఐ వుడ్ లైక్ బెటర్ గ్రోత్ ఆప్షన్స్. | |
| | |
| Q2: Would you accept a night shift? | మీరు నైట్ షిఫ్ట్ కి అంగీకరిస్తారా? |
| వుడ్ యూ అక్సెప్ట్ అ నైట్ షిఫ్ట్? | |
| A2: I would accept it if required. | అవసరమైతే నేను అంగీకరిస్తాను. |
| ఐ వుడ్ అక్సెప్ట్ ఇట్ ఇఫ్ రిక్వైర్డ్. | |
| | |
| Q3: Would you recommend this company? | మీరు ఈ కంపెనీని సిఫార్సు చేస్తారా? |
| వుడ్ యూ రెకమెండ్ దిస్ కంపెనీ? | |
| A3: I would recommend this company. | నేను ఈ కంపెనీని సిఫార్సు చేస్తాను. |
| ఐ వుడ్ రెకమెండ్ దిస్ కంపెనీ. | |
| | |
| Shall | |
| | |
| Q1: Shall we start the meeting now? | మనం ఇప్పుడు మీటింగ్ ప్రారంభించాలా? |
| షాల్ వీ స్టార్ట్ ద మీటింగ్ నౌ? | |
| A1: Yes, we shall start the meeting now. | అవును, మనం ఇప్పుడు మీటింగ్ ప్రారంభించాలి. |
| యెస్, వీ షాల్ స్టార్ట్ ద మీటింగ్ నౌ. | |
| | |
| Q2: Shall I send the report today? | నేను ఈరోజే నివేదికను పంపాలా? |
| షాల్ ఐ సెండ్ ద రిపోర్ట్ టుడే? | |
| A2: Yes, you shall send it today. | అవును, నువ్వు ఈరోజే పంపాలి. |
| యెస్, యూ షాల్ సెండ్ ఇట్ టుడే. | |
| | |
| Q3: Shall we discuss this task later? | ఈ పని గురించి మనం తరువాత చర్చించాలా? |
| షాల్ వీ డిస్కస్ దిస్ టాస్క్ లేటర్? | |
| A3: We shall discuss it after lunch. | మనం భోజనం తర్వాత దాని గురించి చర్చించాలి. |
| వీ షాల్ డిస్కస్ ఇట్ ఆఫ్టర్ లంచ్. | |
| | |
| | |
| | |
| Should | |
| | |
| Q1: Should I inform the manager now? | నేను ఇప్పుడు మేనేజర్‌కి తెలియజేయాలా? |
| షుడ్ ఐ ఇన్ఫార్మ్ ద మేనేజర్ నౌ? | |
| A1: You should inform the manager immediately. | మీరు వెంటనే మేనేజర్‌కి తెలియజేయాలి. |
| యూ షుడ్ ఇన్ఫార్మ్ ద మేనేజర్ ఇమిడియేట్లీ. | |
| | |
| Q2: Should employees follow company rules? | ఉద్యోగులు కంపెనీ నియమాలను పాటించాలా? |
| షుడ్ ఎంప్లాయీస్ ఫాలో కంపెనీ రూల్స్? | |
| A2: Employees should follow all rules. | ఉద్యోగులు అన్ని నియమాలను పాటించాలి. |
| ఎంప్లాయీస్ షుడ్ ఫాలో ఆల్ రూల్స్. | |
| | |
| Q3: Should we finish the work today? | ఈ రోజు మనం పని పూర్తి చేయాలా? |
| షుడ్ వీ ఫినిష్ ద వర్క్ టుడే? | |
| A3: We should finish the work today. | మనం ఈ రోజే పని పూర్తి చేయాలి. |
| వీ షుడ్ ఫినిష్ ద వర్క్ టుడే. | |
| | |
| | |
| | |
| Can | |
| | |
| Q1: Can you handle this task alone? | ఈ పనిని నువ్వు ఒంటరిగా చేయగలవా? |
| కాన్ యూ హ్యాండిల్ దిస్ టాస్క్ అలోన్? | |
| A1: I can handle this task alone. | నేను ఈ పనిని ఒంటరిగా నిర్వహించగలను. |
| ఐ కాన్ హ్యాండిల్ దిస్ టాస్క్ అలోన్. | |
| | |
| Q2: Can I take leave tomorrow? | నేను రేపు సెలవు తీసుకోవచ్చా? (నేను రేపు సెలవు తీసుకోగలనా?) |
| కాన్ ఐ టేక్ లీవ్ టుమారో? | |
| A2: You can take leave tomorrow. | మీరు రేపు సెలవు తీసుకోవచ్చు. |
| యూ కాన్ టేక్ లీవ్ టుమారో. | |
| | |
| Could | |
| | |
| Q1: Could you help me with this file? | ఈ ఫైల్ విషయంలో మీరు నాకు సహాయం చేయగలరా? |
| కుడ్ యూ హెల్ప్ మీ విత్ దిస్ ఫైల్? | |
| A1: I could help you after my work. | నా పని తర్వాత నేను మీకు సహాయం చేయగలను. |
| ఐ కుడ్ హెల్ప్ యూ ఆఫ్టర్ మై వర్క్. | |
| | |
| Q2: Could we postpone the meeting? | మనం సమావేశాన్ని వాయిదా వేయవచ్చా? |
| కుడ్ వీ పోస్ట్‌పోన్ ద మీటింగ్? | |
| A2: We could postpone it to tomorrow. | మనం దానిని రేపటికి వాయిదా వేయవచ్చు. |
| వీ కుడ్ పోస్ట్‌పోన్ ఇట్ టు టుమారో. | |
| | |
| Q3: Could you explain this task again? | ఈ పనిని మళ్ళీ వివరించగలరా? |
| కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ టాస్క్ అగైన్? | |
| A3: I could explain it once more. | నేను దానిని మరోసారి వివరించగలను. |
| ఐ కుడ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ వన్స్ మోర్. | |
| | |
| | |
| | |
| May | |
| | |
| Q1: May I enter the office now? | నేను ఇప్పుడు ఆఫీసులోకి ప్రవేశించవచ్చా? |
| మే ఐ ఎంటర్ ద ఆఫీస్ నౌ? | |
| A1: You may enter the office now. | మీరు ఇప్పుడు కార్యాలయంలోకి ప్రవేశించవచ్చు. |
| యూ మే ఎంటర్ ద ఆఫీస్ నౌ. | |
| | |
| Q2: May we take a short break? | మనం కొంచెం విరామం తీసుకోవచ్చా? |
| మే వీ టేక్ అ షార్ట్ బ్రేక్? | |
| A2: You may take a short break. | మీరు ఒక చిన్న విరామం తీసుకోవచ్చు. |
| యూ మే టేక్ అ షార్ట్ బ్రేక్. | |
| | |
| Q3: May this project get approval today? | ఈ ప్రాజెక్టుకు ఈరోజు ఆమోదం లభించవచ్చా? |
| మే దిస్ ప్రాజెక్ట్ గెట్ అప్రూవల్ టుడే? | |
| A3: This project may get approval today. | ఈ ప్రాజెక్టుకు ఈరోజే ఆమోదం లభించవచ్చు. |
| దిస్ ప్రాజెక్ట్ మే గెట్ అప్రూవల్ టుడే. | |
| | |
| | |
| | |
| Might | |
| | |
| Q1: Might the manager come late today? | ఈరోజు మేనేజర్ ఆలస్యంగా రావచ్చా? |
| మైట్ ద మేనేజర్ కమ్ లేట్ టుడే? | |
| A1: The manager might come late today. | మేనేజర్ ఈరోజు ఆలస్యంగా రావచ్చు. |
| ద మేనేజర్ మైట్ కమ్ లేట్ టుడే. | |
| | |
| Q2: Might this work take more time? | ఈ పనికి ఎక్కువ సమయం పట్టవచ్చా? |
| మైట్ దిస్ వర్క్ టేక్ మోర్ టైమ్? | |
| A2: This work might take more time. | ఈ పనికి ఎక్కువ సమయం పట్టవచ్చు. |
| దిస్ వర్క్ మైట్ టేక్ మోర్ టైమ్. | |
| | |
| Q3: Might I get a promotion this year? | ఈ సంవత్సరం నాకు ప్రమోషన్ రావచ్చా? |
| మైట్ ఐ గెట్ అ ప్రమోషన్ దిస్ ఇయర్? | |
| A3: You might get a promotion this year. | ఈ సంవత్సరం మీకు ప్రమోషన్ రావచ్చు. |
| యూ మైట్ గెట్ అ ప్రమోషన్ దిస్ ఇయర్. | |
| | |
| | |
| | |
| Or | |
| | |
| Q1: Do you work day shift or night shift? | మీరు డే షిఫ్ట్ లేదా నైట్ షిఫ్ట్ పని చేస్తారా? |
| డూ యూ వర్క్ డే షిఫ్ట్ ఆర్ నైట్ షిఫ్ట్? | |
| A1: I work day shift. | నేను డే షిఫ్ట్ పని చేస్తాను. |
| ఐ వర్క్ డే షిఫ్ట్. | |
| | |
| Q2: Should we email or call the client? | మనం క్లయింట్‌కి ఇమెయిల్ చేయాలా లేదా కాల్ చేయాలా? |
| షుడ్ వీ ఈమెయిల్ ఆర్ కాల్ ద క్లయింట్? | |
| A2: We should email the client. | మనం క్లయింట్‌కి ఈమెయిల్ చేయాలి. |
| వీ షుడ్ ఈమెయిల్ ద క్లయింట్. | |
| | |
| Q3: Is this task urgent or normal? | ఈ పని అత్యవసరమా లేదా సాధారణమా? |
| ఇజ్ దిస్ టాస్క్ అర్జెంట్ ఆర్ నార్మల్? | |
| A3: This task is urgent. | ఈ పని అత్యవసరం. |
| దిస్ టాస్క్ ఇజ్ అర్జెంట్. | |
| | |
| | |
| | |
| Have | |
| | |
| Q1: Have you completed your work? | మీరు మీ పని పూర్తి చేశారా? |
| హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ వర్క్? | |
| A1: I have completed my work. | నేను నా పని పూర్తి చేసాను. |
| ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్. | |
| | |
| Q2: Have you attended the training? | మీరు శిక్షణకు హాజరయ్యారా? |
| హ్యావ్ యూ అటెండెడ్ ద ట్రైనింగ్? | |
| A2: I have attended the training. | నేను శిక్షణకు హాజరయ్యాను. |
| ఐ హ్యావ్ అటెండెడ్ ద ట్రైనింగ్. | |
| | |
| Q3: Have you received the offer letter? | మీరు ఆఫర్ లెటర్ తీసుకున్నారా? |
| హ్యావ్ యూ రిసీవ్డ్ ద ఆఫర్ లెటర్? | |
| A3: I have received the offer letter. | నేను ఆఫర్ లెటర్ తీసుకున్నాను. |
| ఐ హ్యావ్ రిసీవ్డ్ ద ఆఫర్ లెటర్. | |
| | |
| | |
| | |
| Has | |
| | |
| Q1: Has the manager approved the leave? | మేనేజర్ సెలవును ఆమోదించారా? |
| హ్యాస్ ద మేనేజర్ అప్రూవ్డ్ ద లీవ్? | |
| A1: The manager has approved the leave. | మేనేజర్ సెలవును ఆమోదించారు. |
| ద మేనేజర్ హ్యాస్ అప్రూవ్డ్ ద లీవ్. | |
| | |
| Q2: Has the company announced bonuses? | కంపెనీ బోనస్‌లు ప్రకటించిందా? |
| హ్యాస్ ద కంపెనీ అనౌన్స్డ్ బోనసెస్? | |
| A2: The company has announced bonuses. | కంపెనీ బోనస్‌లను ప్రకటించింది. |
| ద కంపెనీ హ్యాస్ అనౌన్స్డ్ బోనసెస్. | |
| | |
| Q3: Has your team finished the project? | మీ బృందం ప్రాజెక్ట్ పూర్తి చేసిందా? |
| హ్యాస్ యువర్ టీమ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్? | |
| A3: My team has finished the project. | నా బృందం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసింది. |
| మై టీమ్ హ్యాస్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్. | |
| | |
| | |
| | |
| Had | |
| | |
| Q1: Had you worked here before this role? | ఈ పాత్రకు ముందు మీరు ఇక్కడ పనిచేశారా? |
| హ్యాడ్ యూ వర్క్డ్ హియర్ బిఫోర్ దిస్ రోల్? | |
| A1: I had worked here earlier. | నేను ఇంతకు ముందు ఇక్కడ పనిచేశాను. |
| ఐ హ్యాడ్ వర్క్డ్ హియర్ ఎర్లియర్. | |
| | |
| Q2: Had the meeting started before you arrived? | మీరు రాకముందే సమావేశం ప్రారంభమైందా? |
| హ్యాడ్ ద మీటింగ్ స్టార్టెడ్ బిఫోర్ యూ అరైవ్డ్? | |
| A2: The meeting had started already. | సమావేశం అప్పటికే ప్రారంభమైంది. |
| ద మీటింగ్ హ్యాడ్ స్టార్టెడ్ ఆల్రెడీ. | |
| | |
| Q3: Had they informed you about the policy? | వారు మీకు పాలసీ గురించి తెలియజేశారా? |
| హ్యాడ్ దే ఇన్ఫార్మ్డ్ యూ అబౌట్ ద పాలసీ? | |
| A3: They had informed me earlier. | వాళ్ళు నాకు ముందే సమాచారం ఇచ్చారు. |
| దే హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ మీ ఎర్లియర్. | |
| | |
| | |
| | |
| | |
| How long | |
| | |
| Q1: How long have you worked in this company? | మీరు ఈ కంపెనీలో ఎంతకాలంగా పనిచేస్తున్నారు? |
| హౌ లాంగ్ హ్యావ్ యూ వర్క్డ్ ఇన్ దిస్ కంపెనీ? | |
| A1: I have worked here for three years. | నేను ఇక్కడ మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. |
| ఐ హ్యావ్ వర్క్డ్ హియర్ ఫర్ త్రీ ఇయర్స్. | |
| | |
| Q2: How long does the meeting usually last? | సమావేశం సాధారణంగా ఎంతసేపు ఉంటుంది? |
| హౌ లాంగ్ డజ్ ద మీటింగ్ యూజువల్లి లాస్ట్? | |
| A2: The meeting lasts about one hour. | సమావేశం దాదాపు గంటసేపు ఉంటుంది. |
| ద మీటింగ్ లాస్ట్స్ అబౌట్ వన్ అవర్. | |
| | |
| Q3: How long will this project take? | ఈ ప్రాజెక్టుకు ఎంత సమయం పడుతుంది? |
| హౌ లాంగ్ విల్ దిస్ ప్రాజెక్ట్ టేక్? | |
| A3: This project will take two weeks. | ఈ ప్రాజెక్టుకు రెండు వారాలు పడుతుంది. |
| దిస్ ప్రాజెక్ట్ విల్ టేక్ టూ వీక్స్. | |
| | |
| | |
| | |
| How many | |
| | |
| Q1: How many employees work in your team? | మీ బృందంలో ఎంత మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు? |
| హౌ మెనీ ఎంప్లాయీస్ వర్క్ ఇన్ యువర్ టీమ్? | |
| A1: Ten employees work in my team. | నా బృందంలో పది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. |
| టెన్ ఎంప్లాయీస్ వర్క్ ఇన్ మై టీమ్. | |
| | |
| Q2: How many hours do you work daily? | మీరు రోజుకు ఎన్ని గంటలు పని చేస్తారు? |
| హౌ మెనీ అవర్స్ డూ యూ వర్క్ డైలీ? | |
| A2: I work eight hours daily. | నేను రోజుకు ఎనిమిది గంటలు పని చేస్తాను. |
| ఐ వర్క్ ఎయిట్ అవర్స్ డైలీ. | |
| | |
| Q3: How many projects are you handling now? | మీరు ఇప్పుడు ఎన్ని ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు? |
| హౌ మెనీ ప్రాజెక్ట్స్ ఆర్ యూ హ్యాండ్లింగ్ నౌ? | |
| A3: I am handling two projects now. | నేను ఇప్పుడు రెండు ప్రాజెక్టులను నిర్వహిస్తున్నాను. |
| ఐ ఆమ్ హ్యాండ్లింగ్ టూ ప్రాజెక్ట్స్ నౌ. | |
| | |
| | |
| | |
| How often | |
| | |
| Q1: How often do you attend meetings? | మీరు ఎంత తరచుగా సమావేశాలకు హాజరవుతారు? |
| హౌ ఆఫ్టెన్ డూ యూ అటెండ్ మీటింగ్స్? | |
| A1: I attend meetings every week. | నేను ప్రతి వారం సమావేశాలకు హాజరవుతాను. |
| ఐ అటెండ్ మీటింగ్స్ ఎవరీ వీక్. | |
| | |
| Q2: How often do you work overtime? | మీరు ఎంత తరచుగా ఓవర్ టైం పని చేస్తారు? |
| హౌ ఆఫ్టెన్ డూ యూ వర్క్ ఓవర్‌టైమ్? | |
| A2: I work overtime once a month. | నేను నెలకు ఒకసారి ఓవర్ టైం పని చేస్తాను. |
| ఐ వర్క్ ఓవర్‌టైమ్ వన్స్ అ మంత్. | |
| | |
| Q3: How often does your manager review work? | మీ మేనేజర్ ఎంత తరచుగా పనిని సమీక్షిస్తాడు? |
| హౌ ఆఫ్టెన్ డజ్ యువర్ మేనేజర్ రివ్యూ వర్క్? | |
| A3: My manager reviews work weekly. | నా మేనేజర్ వారానికోసారి పనిని సమీక్షిస్తాడు. |
| మై మేనేజర్ రివ్యూస్ వర్క్ వీక్లీ. | |
| | |
| | |
| | |
| How early | |
| | |
| Q1: How early do you reach the office? | మీరు ఆఫీసుకు ఎంత త్వరగా చేరుకుంటారు? |
| హౌ ఎర్లీ డూ యూ రీచ్ ద ఆఫీస్? | |
| A1: I reach the office by nine. | నేను తొమ్మిది గంటలకల్లా ఆఫీసుకు చేరుకుంటాను. |
| ఐ రీచ్ ద ఆఫీస్ బై నైన్. | |
| | |
| Q2: How early should we submit the report? | మనం ఎంత త్వరగా నివేదికను సమర్పించాలి? |
| హౌ ఎర్లీ షుడ్ వీ సబ్మిట్ ద రిపోర్ట్? | |
| A2: We should submit it by evening. | మనం దానిని సాయంత్రం లోపు సమర్పించాలి. |
| వీ షుడ్ సబ్మిట్ ఇట్ బై ఈవెనింగ్. | |
| | |
| Q3: How early did you arrive for the interview? | ఇంటర్వ్యూకి మీరు ఎంత త్వరగా వచ్చారు? |
| హౌ ఎర్లీ డిడ్ యూ అరైవ్ ఫర్ ద ఇంటర్వ్యూ? | |
| A3: I arrived thirty minutes early. | నేను ముప్పై నిమిషాలు ముందుగా వచ్చాను. |
| ఐ అరైవ్డ్ థర్టీ మినిట్స్ ఎర్లీ. | |
| | |
| | |
| | |
| How far | |
| | |
| Q1: How far is your office from home? | మీ ఆఫీసు ఇంటి నుండి ఎంత దూరంలో ఉంది? |
| హౌ ఫార్ ఇజ్ యువర్ ఆఫీస్ ఫ్రమ్ హోమ్? | |
| A1: My office is five kilometers away. | నా ఆఫీసు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. |
| మై ఆఫీస్ ఇజ్ ఫైవ్ కిలోమీటర్స్ అవే. | |
| | |
| Q2: How far do you travel for work? | మీరు పని కోసం ఎంత దూరం ప్రయాణం చేస్తారు? |
| హౌ ఫార్ డూ యూ ట్రావెల్ ఫర్ వర్క్? | |
| A2: I travel a short distance daily. | నేను రోజూ కొద్ది దూరం ప్రయాణిస్తాను. |
| ఐ ట్రావెల్ అ షార్ట్ డిస్టన్స్ డైలీ. | |
| | |
| Q3: How far is the client location? | క్లయింట్ స్థానం ఎంత దూరంలో ఉంది? |
| హౌ ఫార్ ఇజ్ ద క్లయింట్ లోకేషన్? | |
| A3: The client location is nearby. | క్లయింట్ స్థానం సమీపంలోనే ఉంది. |
| ద క్లయింట్ లోకేషన్ ఇజ్ నియర్‌బై. | |
| | |
| | |
| | |
| How old | |
| | |
| Q1: How old were you when you started working? | మీరు పని చేయడం ప్రారంభించినప్పుడు మీ వయస్సు ఎంత ఉండింది? |
| హౌ ఓల్డ్ వేర్ యూ వెన్ యూ స్టార్టెడ్ వర్కింగ్? | |
| A1: I was twenty-two years old. | నాకు ఇరవై రెండు సంవత్సరాలు వండింది. |
| ఐ వాజ్ ట్వెంటీ టూ ఇయర్స్ ఓల్డ్. | |
| | |
| Q2: How old is this company? | ఈ కంపెనీ ఎంత పాతది? |
| హౌ ఓల్డ్ ఇజ్ దిస్ కంపెనీ? | |
| A2: This company is ten years old. | ఈ కంపెనీకి పదేళ్లు. |
| దిస్ కంపెనీ ఇజ్ టెన్ ఇయర్స్ ఓల్డ్. | |
| | |
| Q3: How old is your work experience? | మీ పని అనుభవం ఎంత పాతది? |
| హౌ ఓల్డ్ ఇజ్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్? | |
| A3: My work experience is five years. | నా పని అనుభవం ఐదు సంవత్సరాలు. |
| మై వర్క్ ఎక్స్పీరియన్స్ ఇజ్ ఫైవ్ ఇయర్స్. | |
| | |
| | |
| | |
| Right? | |
| | |
| Q1: You completed the task today, right? | నువ్వు ఈరోజు టాస్క్ పూర్తి చేసావు , అవునా? |
| యూ కంప్లీటెడ్ ద టాస్క్ టుడే, రైట్? | |
| A1: Yes, I completed it today. | అవును, నేను ఈరోజే దాన్ని పూర్తి చేసాను. |
| యెస్, ఐ కంప్లీటెడ్ ఇట్ టుడే. | |
| | |
| Q2: This meeting is important, right? | ఈ మీటింగ్ ముఖ్యం , అవునా? |
| దిస్ మీటింగ్ ఇజ్ ఇంపార్టెంట్, రైట్? | |
| A2: Yes, it is very important. | అవును, ఇది చాలా ముఖ్యం. |
| యెస్, ఇట్ ఇజ్ వెరీ ఇంపార్టెంట్. | |
| | |
| Q3: You work in accounts, right? | నువ్వు అకౌంట్స్‌లో పని చేస్తావు , అవునా?? |
| యూ వర్క్ ఇన్ అకౌంట్స్, రైట్? | |
| A3: Yes, I work in accounts. | అవును, నేను అకౌంట్స్‌లో పని చేస్తాను. |
| యెస్, ఐ వర్క్ ఇన్ అకౌంట్స్. | |
| | |
| | |
| | |
| Isn’t it? | |
| | |
| Q1: This job is challenging, isn’t it? | ఈ ఉద్యోగం సవాలుతో కూడుకున్నది, కాదా? |
| దిస్ జాబ్ ఇజ్ చాలెంజింగ్, ఇజ్‌న్ట్ ఇట్? | |
| A1: Yes, it is challenging. | అవును, అది సవాలుతో కూడుకున్నది. |
| యెస్, ఇట్ ఇజ్ చాలెంజింగ్. | |
| | |
| Q2: The office is busy today, isn’t it? | ఈరోజు ఆఫీసు బిజీగా ఉంది , కాదా? |
| ద ఆఫీస్ ఇజ్ బిజీ టుడే, ఇజ్‌న్ట్ ఇట్? | |
| A2: Yes, it is very busy. | అవును, చాలా బిజీగా ఉంది. |
| యెస్, ఇట్ ఇజ్ వెరీ బిజీ. | |
| | |
| Q3: Your manager is supportive, isn’t it? | మీ మేనేజర్ మీకు మద్దతు ఇస్తున్నారు, కాదా? |
| యువర్ మేనేజర్ ఇజ్ సపోర్టివ్, ఇజ్‌న్ట్ ఇట్? | |
| A3: Yes, my manager is supportive. | అవును, నా మేనేజర్ నాకు మద్దతు ఇస్తున్నారు. |
| యెస్, మై మేనేజర్ ఇజ్ సపోర్టివ్. | |
| | |
| | |
| | |
| Aren’t you? | |
| | |
| Q1: You are attending the meeting, aren’t you? | మీరు సమావేశానికి హాజరవుతున్నారు , కాదా? |
| యూ ఆర్ అటెండింగ్ ద మీటింగ్, ఆర్న్ట్ యూ? | |
| A1: Yes, I am attending it. | అవును, నేను దానికి హాజరవుతున్నాను. |
| యెస్, ఐ ఆమ్ అటెండింగ్ ఇట్. | |
| | |
| Q2: You are working today, aren’t you? | నువ్వు ఈరోజు పని చేస్తున్నావు , కాదా? |
| యూ ఆర్ వర్కింగ్ టుడే, ఆర్న్ట్ యూ? | |
| A2: Yes, I am working today. | అవును, నేను ఈరోజు పని చేస్తున్నాను. |
| యెస్, ఐ ఆమ్ వర్కింగ్ టుడే. | |
| | |
| Q3: You are satisfied with your job, aren’t you? | మీరు మీ ఉద్యోగంతో సంతృప్తి చెందారు, కాదా? |
| యూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ యువర్ జాబ్, ఆర్న్ట్ యూ? | |
| A3: Yes, I am satisfied. | అవును, నేను సంతృప్తి చెందాను. |
| యెస్, ఐ ఆమ్ సాటిస్ఫైడ్. | |
| | |
| | |
| | |
| Didn’t you? | |
| | |
| Q1: You attended the interview yesterday, didn’t you? | నువ్వు నిన్న ఇంటర్వ్యూ కి హాజరయ్యావు , కాదా? |
| యూ అటెండెడ్ ద ఇంటర్వ్యూ యెస్టర్డే, డిడ్న్ట్ యూ? | |
| A1: Yes, I attended it yesterday. | అవును, నేను నిన్న దానికి హాజరయ్యాను. |
| యెస్, ఐ అటెండెడ్ ఇట్ యెస్టర్డే. | |
| | |
| Q2: You finished the report, didn’t you? | మీరు నివేదికను పూర్తి చేసారు, కాదా? |
| యూ ఫినిష్డ్ ద రిపోర్ట్, డిడ్న్ట్ యూ? | |
| A2: Yes, I finished the report. | అవును, నేను నివేదికను పూర్తి చేసాను. |
| యెస్, ఐ ఫినిష్డ్ ద రిపోర్ట్. | |
| | |
| Q3: You informed the manager, didn’t you? | మీరు మేనేజర్ కి తెలియజేసారు, కాదా? |
| యూ ఇన్ఫార్మ్డ్ ద మేనేజర్, డిడ్న్ట్ యూ? | |
| A3: Yes, I informed the manager. | అవును, నేను మేనేజర్‌కి తెలియజేసాను. |
| యెస్, ఐ ఇన్ఫార్మ్డ్ ద మేనేజర్. | |