1.Make ను ఏ ఏ సందర్బాలలో ఉపయోగిస్తారు
Make: = చేపించు
1. ఒక వ్యక్తి మరో వ్యక్తితో ఏదైనా చేపించే సందర్భంలో ఉపయోగిస్తారు
చేపించు, అడిగించు, పిలిపించు, సరిచేయించు ఈ విధంగా చివరిలో “చు” అనే శబ్దం వస్తుంది.
2. Make, verb ఎల్లప్పుడూ మొదటి రూపంలోనే ఉండాలి.
Example :
I make her cook dinner. = నేను అతనితో వంట చేపిస్తాను.
పై సెంటెన్స్ లో పని చేపించేవాడు సబ్జెక్ట్ అవుతాడు కాబట్టి
Subject= I, verb= make, Object = her
3. ఈ వాక్యాలు మీరు అర్థం చేసుకోవాలి అంటే .పై వాక్యాన్ని గమనించండి ఇంగ్లీషులో సబ్జెక్టుతోనే వాక్యం ప్రారంభమైంది.తెలుగులో కూడా సబ్జెక్టుతోనే వాక్యం ప్రారంభమైంది మరియు తెలుగులో సబ్జెక్టు తరువాత ఆబ్జెక్ట్ ఉన్నది.కాబట్టి క్రింది తెలుగు వాక్యాలన్నింటిలో కూడా మొదట సబ్జెక్టు, తరువాత ఆబ్జెక్ట్ ఈ విధంగా ఉంటుందని అర్థం చేసుకోండి.
1.Make:
| 1. I make him clean his room. | నేను అతనితో అతని యొక్క రూముని క్లీన్ చేపిస్తాను |
| ఐ మేక్ హిమ్ క్లీన్ హిస్ రూమ్ | |
| I do not make him clean his room. | నేను అతనితో అతని యొక్క రూముని క్లీన్ చేపించను |
| Do I make him clean his room? | నేను అతనితో అతని యొక్క రూముని క్లీన్ చేపిస్తానా? |
| Do I not make him clean his room? | నేను అతనితో అతని యొక్క రూముని క్లీన్ చేపించనా? |
| 2. You make her do her homework. | నీవు ఆమె యొక్క హోం వర్క్ ని ఆమెతో చేపిస్తావు |
| యూ మేక్ హర్ డూ హర్ హోంవర్క్ | |
| You do not make her do her homework. | నీవు ఆమె యొక్క హోం వర్క్ ని ఆమెతో చేపించవు |
| Do you make her do her homework? | నీవు ఆమె యొక్క హోం వర్క్ ని ఆమెతో చేపిస్తావా? |
| Do you not make her do her homework? | నీవు ఆమె యొక్క హోం వర్క్ ని ఆమెతోచేపించావా? |
| 3. He makes me wait every morning. | అతను నన్ను ప్రతి ఉదయం వెయిట్ చేపిస్తాడు |
| హీ మేక్స్ మీ వెయిట్ ఎవరీ మార్నింగ్ | |
| He does not make me wait every morning. | అతను నన్ను ప్రతి ఉదయం వెయిట్ చేపించడు |
| Does he make me wait every morning? | అతను నన్ను ప్రతి ఉదయం వెయిట్ చేపిస్తాడా? |
| Does he not make me wait every morning? | అతను నన్ను ప్రతి ఉదయం వెయిట్ చేపించడా? |
| 4. She makes him help in the kitchen. | ఆమె అతనితో వంట గదిలో సహాయం చేపించుకుంటుంది |
| షీ మేక్స్ హిమ్ హెల్ప్ ఇన్ ది కిచెన్ | |
| 5. It makes us feel tired. | అది మమ్ములను అలసిపోయేటట్లు చేస్తుంది |
| ఇట్ మేక్స్ అస్ ఫీల్ టైర్డ్ | |
| 6. We make them follow the rules. | మేము వారిని రూల్స్ ఫాలో అయ్యేటట్లు చేస్తాము |
| వి మేక్ డేమ్ ఫాలో ద రూల్స్ | |
| 7. You all make us laugh. | మీరందరూ మమ్ములను నవ్వేటట్లు చేస్తారు |
| యూ ఆల్ మేక్ అస్ లాఫ్ | |
| 8. They make me study harder. | వారు నన్ను కష్టపడి చదివేటట్లు చేస్తారు |
| దే మేక్స్ మీ స్టడీ హార్డర్ | |
| 9. I make them practice every day. | నీవు వారిని ప్రతిరోజూ సాధన చేసేటట్లు చేస్తావు |
| ఐ మేక్ దెమ్ ప్రాక్టీస్ ఎవ్రీ డే | |
| 10. You make him finish the work on time. | నీవు అతనిని సమయానికి పనిచేసేటట్లు చేస్తావు |
| యూ మేక్ హిమ్ ఫినిష్ ది వర్క్ ఆన్ టైమ్ | |
| 11. He makes us attend all meetings. | నీవు మమ్ములను అన్ని మీటింగ్స్ కి అటెండ్ అయ్యేటట్లు చేస్తావు |
| హీ మేక్స్ అస్ అటెండ్ ఆల్ మీటింగ్స్ | |
| 12. She makes me explain everything clearly. | ఆమె నాకు ప్రతిదీ అర్థమయ్యేటట్లు చేస్తుంది |
| షీ మేక్స్ మీ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ క్లీర్లీ | |
| 13. It makes him nervous before exams. | అది అతనిని పరీక్షలు ముందు భయపడేటట్లు చేస్తుంది |
| ఇట్ మేక్స్ హిమ్ నర్వస్ బిఫోర్ ఎగ్జామ్స్ | |
| 14. We make her try new recipes. | మేము ఆమెని కొత్త వంటకాలు ప్రయత్నించేటట్లు చేస్తాము |
| వి మేక్ హర్ ట్రై న్యూ రెసిపీస్ | |
| 15. You all make me feel welcome. | మీరందరూ నన్ను స్వాగతింప చేస్తారు |
| యూ ఆల్ మేక్ మీ ఫీల్ వెల్కమ్ | |
| 16. They make us clean the classroom. | వారు మమ్ములను క్లాస్ రూమ్ క్లీన్ చేసేటట్లు చేస్తారు |
| దే మేక్స్ అస్ క్లీన్ ది క్లాస్రూమ్ | |
| 17. I make him read a book every night. | నేను అతనిని ప్రతి రాత్రి పుస్తకం చదివేటట్లు చేస్తాను |
| ఐ మేక్ హిమ్ రీడ్ అ బుక్ ఎవ్రీ నైట్ | |
| 18. You make them understand the rules. | నీవు వారికి రూల్స్ అర్థమయ్యేటట్లు చేస్తావు |
| యూ మేక్ డేమ్ అండర్‌స్టాండ్ ది రూల్స్ | |
| 19. He makes her write a report every week. | అతను ఆమెని ప్రతివారం రిపోర్టు రాసేటట్లు చేస్తాడు |
| హీ మేక్స్ హర్ రైట్ అ రిపోర్ట్ ఎవ్రీ వీక్ | |
| 20. She makes us wait outside. | ఆమె మమ్ములను బయట వెయిట్ చేసేటట్లు చేస్తుంది |
| షీ మేక్స్ అస్ వెయిట్ ఔట్‌సైడ్ |
2.Made : చేసిన
అన్ని సబ్జెక్టులకు పాస్ట్ టెన్స్ లో made కామన్ గా ఉపయోగిస్తారు.
| 1.I made him clean his room yesterday. (I did make him clean his room yesterday.) | నేను అతనితో నిన్న అతని యొక్క రూముని క్లీన్ చేపించాను |
| ఐ మేడ్ హిమ్ క్లీన్ హిస్ రూమ్ యెస్టర్డే | |
| I did not make him clean his room yesterday. | నేను అతనితో నిన్న అతని యొక్క రూముని క్లీన్ చేపించలేదు |
| Did I make him clean his room yesterday? | నేను అతనితో నిన్న అతని యొక్క రూముని క్లీన్ చేపించానా? |
| Did I not make him clean his room yesterday? | నేను అతనితో నిన్న అతని యొక్క రూముని క్లీన్ చేపించలేదా? |
| 2.You made her do her homework last night. | నీవు ఆమెతో ఆమె యొక్క హోం వర్క్ ని చేపించావు |
| యూ మేడ్ హర్ డూ హర్ హోంవర్క్ లాస్ట్ నైట్ | |
| 3.He made me wait for two hours. | అతను నన్ను రెండు గంటలు వెయిట్ చేపించాడు |
| హీ మేడ్ మీ వెయిట్ ఫర్ టూ అవర్స్ | |
| 4.She made him help in the kitchen. | ఆమె అతనితో వంట గదిలో సహాయం చేపించుకుంది |
| షీ మేడ్ హిమ్ హెల్ప్ ఇన్ ది కిచెన్ | |
| 5.It made us feel happy. | అది మమ్ములను సంతోషపరిచింది |
| ఇట్ మేడ్ అస్ ఫీల్ హ్యాపీ | |
| 6.We made them follow the rules. | మేము వారితో రూల్స్ ఫాలో చేపించాము |
| వి మేడ్ దెమ్ ఫాలో ద రూల్స్ | |
| 7.You all made us laugh yesterday. | మీరందరూ మమ్ములను నిన్న నవ్వింప చేశారు |
| యూ ఆల్ మేడ్ అస్ లాఫ్ యెస్టర్డే | |
| 8.They made me study harder last week. | వారు నన్ను కష్టపడి చదివేలా చేశారు |
| దే మేడ్ మీ స్టడీ హార్డర్ లాస్ట్ వీక్ | |
| 9.I made them practice for the competition. | నేను వారిని పోటీకి సాధన చేసేటట్లు చేశాను |
| ఐ మేడ్ దెమ్ ప్రాక్టీస్ ఫర్ ది కాంపెటిషన్ | |
| 10.You made him finish the work on time. | నీవు అతనిని సమయానికి పని పూర్తి చేసేటట్లు చేశావు |
| యూ మేడ్ హిమ్ ఫినిష్ ది వర్క్ ఆన్ టైమ్ |
3.Making:
(Negative, interrogative and negative interrogative సెంటెన్స్ Tenses లో మాదిరిగానే ఉంటాయి గమనించండి)
| 1. I am making him cook dinner.(Present continuous) | నేను అతనితో రాత్రి వంట చేపించు చున్నాను |
| ఐ యామ్ మేకింగ్ హిమ్ కుక్ డిన్నర్ | |
| 2. You are making her write a letter. | నీవు ఆమెతో ఉత్తరం రాపించుచున్నావు |
| యూ ఆర్ మేకింగ్ హర్ రైట్ అ లెటర్ | |
| 3. He is making me read a book. | అతను నాతో పుస్తకం చదివించుచున్నాడు |
| హీ ఇస్ మేకింగ్ మీ రీడ్ అ బుక్ | |
| 4. She is making him draw a picture. | ఆమె అతనితో బొమ్మ గీపించుచూ ఉన్నది |
| షీ ఇస్ మేకింగ్ హిమ్ డ్రా అ పిక్చర్ | |
| 5. It is making us wait outside. | ఇది మమ్ములను బయట వెయిట్ చేపించుచూ ఉన్నది |
| ఇట్ ఇస్ మేకింగ్ అస్ వెయిట్ ఔట్‌సైడ్ | |
| 6. We are making them practice a song. | మేము వారితో పాట సాధన చేపించుచూ ఉన్నాము |
| వి ఆర్ మేకింగ్ డేమ్ ప్రాక్టీస్ అ సాంగ్ | |
| 7. You all are making us prepare for the test. | మీరందరూ మమ్ములను పరీక్షకు సిద్ధం చేపించుచున్నారు |
| యూ ఆల్ ఆర్ మేకింగ్ అస్ ప్రిపేర్ ఫర్ ది టెస్ట్ | |
| 8. They are making me send an email. | వారు నన్ను ఈమెయిల్ పంపించేటట్లు చేస్తున్నారు |
| దే ఆర్ మేకింగ్ మీ సెండ్ అ ఇమెయిల్ | |
| 9. I was making him wash the car.(Past continous) | నేను అతనితో కారు కడిగించుచూ ఉండినాను |
| ఐ వాస్ మేకింగ్ హిమ్ వాష్ ది కార్ | |
| 10. You were making her plan a party. | మీరు ఆమెతో పార్టీ ప్లాన్ చేపిస్తూ ఉండినారు |
| యూ వేర్ మేకింగ్ హర్ ప్లాన్ అ పార్టీ | |
| 11. He was making me fix the computer. | అతను నాతో కంప్యూటర్ ఫిక్స్ చేపించుచూ ఉండినాడు |
| హీ వాస్ మేకింగ్ మీ ఫిక్స్ ది కంప్యూటర్ | |
| 12. She was making him organize the files. | ఆమె అతనితో ఫైల్స్ క్రమబద్ధం చేపించుచూ ఉండింది |
| షీ వాస్ మేకింగ్ హిమ్ ఆర్గనైజ్ ది ఫైల్స్ | |
| 13. It was making us wait for an hour. | అది మమ్ములను ఒక గంట వెయిట్ చేపించుచూ ఉండింది |
| ఇట్ వాస్ మేకింగ్ అస్ వెయిట్ ఫర్ అ అవర్ | |
| 14. We were making them prepare a presentation. | మేము వారిని ప్రజెంటేషన్ కు ప్రిపేర్ చేపించుచూ ఉండినాము |
| వి వేర్ మేకింగ్ డేమ్ ప్రిపేర్ అ ప్రెజెంటేషన్ | |
| 17. I will be making him design a poster. (future continuous) | నేను అతనితో పోస్టర్ డిజైన్ చేపించుచూ ఉంటాను |
| ఐ విల్ బీ మేకింగ్ హిమ్ డిజైన్ అ పోస్టర్ | |
| 18. You will be making her record a video. | నీవు అతనితో వీడియో రికార్డు చేపించుచూ ఉంటావు |
| యూ విల్ బీ మేకింగ్ హర్ రికార్డ్ అ వీడియో | |
| 19. He will be making me arrange the chairs. | అతను నా చేత కుర్చీలు అరేంజ్ చేపించుచూ ఉంటాడు |
| హీ విల్ బీ మేకింగ్ మీ అరేంజ్ ది చెయిర్స్ | |
| 20. She will be making them practice a dance. | ఆమె వారితో డాన్స్ సాధన చేపించుచూ ఉంటుంది. |
| షీ విల్ బీ మేకింగ్ డేమ్ ప్రాక్టీస్ అ డాన్స్ |
2. Cooking అనే పదానికి బదులుగా కూడా Make ఉపయోగిస్తారు
| I make breakfast for my family. | నేను మా కుటుంబానికి బ్రేక్ ఫాస్ట్ చేస్తాను. |
| She makes coffee in the evening. | ఆమె సాయంత్రం కాఫీ చేస్తుంది. |
| I am making dinner right now. | నేను ఇప్పుడు డిన్నర్ చేస్తున్నాను. |
| She is making cookies for the kids. | ఆమె పిల్లల కోసం కుకీలు చేస్తుంది. |
| You have made a cake for her birthday. | మీరు ఆమె పుట్టినరోజుకు కేక్ తయారు చేసారు. |
| She has made a salad for lunch. | ఆమె భోజనం కోసం సలాడ్ చేసింది. |
| I made pizza yesterday. | నేను నిన్న పిజ్జా చేసాను. |
| You made a cake last week. | మీరు గత వారం కేక్ తయారు చేసారు. |
| You will make a cake for her birthday. | మీరు ఆమె పుట్టినరోజుకు కేక్ తయారు చేస్తారు. |
| He is making idli in the kitchen right now. | అతను ఇప్పుడు వంటగదిలో ఇడ్లీలు చేస్తున్నాడు. |
| We will make idli and dosa for the party tomorrow. | రేపు పార్టీకి మనం ఇడ్లీలు మరియు దోసెలు తయారు చేస్తాము. |
| I make idli for breakfast every Sunday. | నేను ప్రతి ఆదివారం అల్పాహారంగా ఇడ్లీలు తయారు చేస్తాను. |
| 3. ఎదో జరిగేందుకు కారణం కావడం | |
| This movie makes me laugh. | ఈ సినిమా నన్ను నవ్విస్తుంది. |
| దిస్ మూవీ మేక్స్ మీ లాఫ్ | |
| The noise makes me angry. | ఆ శబ్దం నాకు కోపం తెప్పిస్తోంది. |
| ది నాయిస్ మేక్స్ మీ ఆంగ్రీ | |
| He makes me wait for an hour. | అతను నన్ను ఒక గంటసేపు వేచి ఉండేలా చేస్తాడు. |
| హీ మేక్స్ మీ వేయిట్ ఫర్ అ అవర్ | |
| The story makes her cry. | ఆ కథ ఆమెను ఏడిపిస్తుంది. |
| ది స్టోరి మేక్స్ హర్ క్రై | |
| These exercises make him tired. | ఈ వ్యాయామాలు అతన్ని అలసిపోయేలా చేస్తాయి. |
| దీస్ ఎక్సర్సైజ్స్ మేక్స్ హిమ్ టైర్డ్ | |
| The joke made everyone smile. | ఆ జోక్ అందరినీ నవ్వించింది. |
| ది జోక్ మేడ్ ఎవరీవన్ స్మైల్ | |
| The weather makes us stay indoors. | వాతావరణం మనల్ని ఇంట్లోనే ఉండేలా చేస్తుంది. |
| ది వెదర్ మేక్స్ అస్టే ఇన్‌డోర్స్ | |
| The news made her happy. | ఆ వార్త ఆమెకు సంతోషాన్నిచ్చింది. |
| ది న్యూస్ మేడ్ హర్ హ్యాపీ | |
| His words make me think. | అతని మాటలు నన్ను ఆలోచింపజేస్తున్నాయి. |
| హిస్ వర్డ్స్ మేక్స్ మీ థింక్ | |
| The movie made him excited. | ఆ సినిమా అతన్ని ఉత్సాహపరిచింది. |
| ది మూవీ మేడ్ హిమ్ ఎక్సైటెడ్ | |
| 4. పనిచేయడం లేదా సంపాదించడం (Earn అనే పదానికి బదులుగా ఉపయోగిస్తారు.) | |
| She makes a lot of money. | ఆమె చాలా డబ్బు సంపాదిస్తుంది. |
| షీ మేక్స్ ఎ లాట్ ఆఫ్ మనీ | |
| He makes profits from his business. | అతను తన వ్యాపారం నుండి లాభాలు సంపాదిస్తాడు. |
| హీ మేక్స్ ప్రాఫిట్స్ ఫ్రమ్ హిస్ బిజినెస్ | |
| I make a small income from freelancing. | నేను ఫ్రీలాన్సింగ్ ద్వారా కొంత ఆదాయం సంపాదిస్తాను. |
| ఐ మేక్ అ స్మాల్ ఇంకమ్ ఫ్రమ్ ఫ్రీలాన్సింగ్ | |
| They make money selling handmade items. | వారు చేతితో తయారు చేసిన వస్తువులను అమ్మడం ద్వారా డబ్బు సంపాదిస్తారు. |
| దే మేక్ మనీ సెల్లింగ్ హ్యాండ్‌మేడ్ ఐటమ్స్ | |
| You make a living by teaching. | మీరు బోధించడం ద్వారా జీవనోపాధి పొందుతారు. |
| యూ మేక్ అ లివింగ్ బై టీచింగ్ | |
| We make extra money on weekends. | మేము వారాంతాల్లో అదనపు డబ్బు సంపాదిస్తాము. |
| వీ మేక్ ఎక్స్ట్రా మనీ ఆన్ వీకెండ్ | |
| He made a fortune last year. | అతను గత సంవత్సరం ఒక సంపదను సంపాదించాడు. |
| హీ మేడ్ అ ఫార్చ్యున్ లాస్ట్ ఇయర్ | |
| She made a lot from her paintings. | ఆమె తన చిత్రాల నుండి చాలా సంపాదించింది. |
| షీ మేడ్ అ లాట్ ఫ్రమ్ హర్ పెయింటింగ్స్ | |
| I have made profits from my shop. | నా దుకాణం నుండి నాకు లాభాలు వచ్చాయి. |
| ఐ హావ్ మేడ్ ప్రాఫిట్స్ ఫ్రమ్ మై షాప్ | |
| They have made earnings from online work. | వారు ఆన్లైన్ పని ద్వారా ఆదాయాన్ని సంపాదించారు. |
| దే హేవ్ మేడ్ ఎర్నింగ్స్ ఫ్రమ్ ఆన్లైన్ వర్క్ | |
| 5. ఏదైనా నిర్ణయం తీసుకోవడం | |
| I made a decision yesterday. | నేను నిన్న ఒక నిర్ణయం తీసుకున్నాను. |
| ఐ మేడ్ అ డిసిషన్ యెస్టర్డే | |
| He made a promise to help her. | ఆమెకు సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు. |
| హీ మేడ్ అ ప్రామిస్ టు హెల్ప్ హర్ | |
| She made a choice between two options. | ఆమె రెండు ఎంపికలలో ఒకదాన్ని ఎంచుకుంది. |
| షీ మేడ్ అ చాయిస్ బిట్వీన్ టూ ఆప్షన్స్ | |
| We made an agreement last week. | మేము గత వారం ఒక ఒప్పందం చేసుకున్నాము. |
| వీ మేడ్ అన్ అగ్రిమెంట్ లాస్ట్ వీక్ | |
| They made a plan for the project. | వారు ప్రాజెక్ట్ కోసం ఒక ప్రణాళికను రూపొందించారు. |
| దే మేడ్ అ ప్లాన్ ఫర్ ది ప్రాజెక్ట్ | |
| You made a suggestion in the meeting. | మీరు సమావేశంలో ఒక సూచన చేశారు. |
| యూ మేడ్ అ సజెషన్ ఇన్ ది మీటింగ్ | |
| I will make a decision tomorrow. | నేను రేపు ఒక నిర్ణయం తీసుకుంటాను. |
| ఐ విల్ మేక్ అ డిసిషన్ టుమార్రో | |
| He will make a promise to her. | అతను ఆమెకు ఒక వాగ్దానం చేస్తాడు. |
| హీ విల్ మేక్ అ ప్రామిస్ టు హర్ | |
| She will make a choice soon. | ఆమె త్వరలో ఒక ఎంపిక చేసుకుంటుంది. |
| షీ విల్ మేక్ అ చాయిస్ సూన్ | |
| We will make an agreement next week. | మేము వచ్చే వారం ఒక ఒప్పందం చేసుకుంటాము. |
| వీ విల్ మేక్ అన్ అగ్రిమెంట్ నెక్స్ట్ వీక్ | |
| 6. భావన కలిగించడం (Feelings) | |
| This news makes me happy. | ఈ వార్త నాకు సంతోషాన్నిస్తోంది. |
| దిస్ న్యూస్ మేక్స్ మీ హ్యాపీ | |
| The noise made the baby cry. | ఆ శబ్దం ఆ బిడ్డను ఏడిపించింది. |
| ది నాయిస్ మేడ్ ది బేబీ క్రై | |
| The movie makes her excited. | ఆ సినిమా ఆమెను ఉత్సాహపరుస్తుంది. |
| ది మూవీ మేక్స్ హర్ ఎక్సైటెడ్ | |
| His words make me sad. | అతని మాటలు నన్ను బాధపెడుతున్నాయి. |
| హిస్ వర్డ్స్ మేక్స్ మీ సాడ్ | |
| The joke makes everyone laugh. | ఆ జోక్ అందరినీ నవ్విస్తుంది. |
| ది జోక్ మేక్స్ ఎవరీవన్ లాఫ్ | |
| The book makes him think deeply. | ఆ పుస్తకం అతన్ని లోతుగా ఆలోచించేలా చేస్తుంది. |
| ది బుక్ మేక్స్ హిమ్ థింక్ డీప్లీ | |
| The surprise made her smile. | ఆ ఆశ్చర్యం ఆమెకు చిరునవ్వు తెప్పించింది. |
| ది సర్ప్రైజ్ మేడ్ హర్ స్మైల్ | |
| The story makes children curious. | ఈ కథ పిల్లల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. |
| ది స్టోరి మేక్స్ చిల్డ్రన్ క్యూరియస్ | |
| The teacher’s praise makes me confident. | గురువుగారి ప్రశంసలు నాకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. |
| ది టీచర్స్ ప్రైజ్ మేక్స్ మీ కాన్ఫిడెంట్ | |
| The experience made him brave. | ఆ అనుభవం అతన్ని ధైర్యవంతుడిని చేసింది. |
| ది ఎక్స్పీరియన్స్ మేడ్ హిమ్ బ్రేవ్ | |
| 7. Arrange or set up అనే పదానికి బదులు గా ఉపయోగిస్తారు | |
| We will make a plan for tomorrow. | రేపటికి ఒక ప్రణాళిక వేసుకుంటాము. |
| వీ విల్ మేక్ అ ప్లాన్ ఫర్ టుమార్రో | |
| They made a room ready for the guests. | వారు అతిథుల కోసం ఒక గదిని సిద్ధం చేశారు. |
| దే మేడ్ అ రూమ్ రెడీ ఫర్ ది గెస్ట్స్ | |
| I make a schedule every week. | నేను ప్రతి వారం ఒక షెడ్యూల్ తయారు చేసుకుంటాను. |
| ఐ మేక్ అ షెడ్యూల్ ఎవరి వీక్ | |
| She makes arrangements for her travel. | ఆమె ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటుంది. |
| షీ మేక్స్ అగ్రేంజ్మెంట్స్ ఫర్ హర్ ట్రావెల్ | |
| He will make a seating plan for the party. | ఆయన పార్టీ కోసం సీటింగ్ ప్లాన్ తయారు చేస్తారు. |
| హీ విల్ మేక్ అ సీటింగ్ ప్లాన్ ఫర్ ది పార్టీ | |
| You made a desk ready for the work. | నువ్వు పని కోసం ఒక డెస్క్ సిద్ధం చేశావు. |
| యూ మేడ్ అ డెస్క్ రెడీ ఫర్ ది వర్క్ | |
| It makes the room look clean. | ఇది గదిని శుభ్రంగా కనిపించేలా చేస్తుంది. |
| ఇట్ మేక్స్ ది రూమ్ లుక్ క్లీన్ | |
| We made a stage ready for the event. | మేము ఆ కార్యక్రమానికి ఒక వేదికను సిద్ధం చేసాము. |
| వీ మేడ్ అ స్టేజ్ రెడీ ఫర్ ది ఈవెంట్ | |
| They will make a timetable for the exams. | వారు పరీక్షలకు టైమ్‌టేబుల్ తయారు చేస్తారు. |
| దే విల్ మేక్ అ టైమ్‌టేబుల్ ఫర్ ది ఎగ్జామ్స్ | |
| She will make the hall ready for the function. | ఆమె ఫంక్షన్ కోసం హాలును సిద్ధం చేస్తుంది. |
| షీ విల్ మేక్ ది హాల్ రెడీ ఫర్ ది ఫంక్షన్ | |
