Wh Questions Preparation

 

20.Sound waves travel through the air. (PS)

సౌండ్ వేవ్స్ ట్రావెల్ త్రూ ద ఎయిర్.

ధ్వని తరంగాలు గాలిలో ప్రయాణిస్తాయి.
Sound waves do not travel through the air. (NS)ధ్వని తరంగాలు గాలిలో ప్రయాణించవు.
Do sound waves travel through the air? (IS)ధ్వని తరంగాలు గాలిలో ప్రయాణిస్తాయా?
Don’t sound waves travel through the air? (NIS)ధ్వని తరంగాలు గాలిలో ప్రయాణించవా?

who (ఎవరు), what (ఏమిటి), where (ఎక్కడ), when (ఎప్పుడు ), why (ఎందుకు),  how (ఎలా) మొదలైన వాటితో తయారు చేసే ప్రశ్నా వాక్యాలను Wh  questions అంటారు.

సాధారణంగా ఒక వాక్యాన్ని wh question గా మార్చాలి అంటే ముందు దాన్ని interrogative , negaitve interrogative   గా మార్చాలి కానీ మనం ఆల్రెడీ మార్చి ఉన్నాము పైన  ప్రశ్నలో గ్రీన్ కలర్ లో ఉన్న వాటిని గమనించండి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమీ లేదు wh పదాలను ఆ సెంటెన్స్ మొదట్లో అతికించడమే. అప్పుడు అవి wh  ప్రశ్నలుగా మారిపోతాయి

ప్రశ్నా పదాలు అయిన  who, what, where, when, why, and how లలో వీలైన ప్రశ్న  పదాలతో కొన్ని ప్రశ్న వాక్యాలను తయారు చేసాము.

ప్రతి పట్టికలోనూ చివరి రెండు వచనాలను WH Questioins గా మార్చినాము. అన్నిటిని మార్చాలనుకుంటే ఈ బుక్ చాలా పెద్దది అయిపోతుంది. కాబట్టి మిగతా వాటిని మీరు మార్చటానికి ప్రయత్నించండి.

Who, What లతో ఇక్కడ ప్రశ్నా వాక్యాన్ని సృష్టించలేము.

క్రింది వాక్యాలు గమనించండి పైన 3 వ మరియు 4 వ sentences కు ఏ మార్పు చేయకుండా వాటిముందు wh పదాలను వుంచాము. అంతే 

 

1Where do sound waves travel through the air?ధ్వని తరంగాలు గాలిలో ఎక్కడికి ప్రయాణిస్తాయి?
2When do sound waves travel through the air?ధ్వని తరంగాలు గాలిలో ఎప్పుడు ప్రయాణిస్తాయి?
3Why do sound waves travel through the air?ధ్వని తరంగాలు గాలిలో ఎందుకు ప్రయాణిస్తాయి?
4How do sound waves travel through the air?ధ్వని తరంగాలు గాలిలో ఎలా ప్రయాణిస్తాయి?
1Where don’t sound waves travel through the air?ధ్వని తరంగాలు గాలిలో ఎక్కడికి ప్రయాణించవు?
2When don’t sound waves travel through the air?ధ్వని తరంగాలు ఎప్పుడు గాలిలో ప్రయాణించవు?
3Why don’t sound waves travel through the air?ధ్వని తరంగాలు గాలిలో ఎందుకు ప్రయాణించవు?
4How don’t sound waves travel through the air?ధ్వని తరంగాలు గాలిలో ఎలా ప్రయాణించవు?