Supposed to ని Be Forms అయిన is, am, are, was, were లతో మాత్రమే ఉపయోగిస్తాము.
Present Be Forms: Is, Are, Am
Past Be forms : Was , Were
ఏ సబ్జెక్టుకి ఏ బీఫామ్ ఉపయోగిస్తారో ఇంతకుముందే మనకు తెలుసు
| Subjects | Be Forms |
| He, She, It | Is, was |
| I | Am, was |
| we,you,they | Are, were |
Present Be Forms ఉపయోగించినప్పుడు వాక్యం చివర చేయాలి,వెళ్లాలి, చూడాలి, రాయాలి, అడగాలి, ఇలా చివరిలో “లి” అని వస్తుంది
Past Be forms ఉపయోగించినప్పుడు వాక్యం చివర చేయాల్సింది,వెళ్లాల్సింది,చూడాల్సింది, రావాల్సింది.అని అర్థం వస్తుంది. అంటే ఏమిటి?
చేయాల్సింది కానీ చేయలేదు
వెళ్లాల్సింది కానీ వెళ్ళలేదు
చూడాల్సింది కానీ చూడలేదు అని అర్థం
Example: He is supposed to go = అతను వెళ్ళాలి
పై వాక్యాన్ని నెగిటివ్ సెంటెన్స్ రాయుటకు is ప్రక్కన నాట్ పెట్టాలి
He is supposed to go = అతను వెళ్లకూడదు
పై రెండు వాక్యాలను ప్రశ్నా వాక్యాలుగా మార్చుటకు is ఈజ్ ని ప్రారంభంలో ఉంచాలి
Is he supposed to go = అతను వెళ్లాలా?
Is he supposed to go = అతను వెళ్లకూడదా?
| 1. I am supposed to finish the work today. | నేను ఈరోజు పనిని పూర్తి చేయాలి |
| ఐ యామ్ సపోజ్డ్ టూ ఫినిష్ ది వర్క్ టుడే | |
| I am not supposed to finish the work today. | నేను ఈరోజు పనిని పూర్తి చేయకూడదు |
| Am I supposed to finish the work today? | నేను ఈరోజు పనిని పూర్తి చేయాలా ? |
| Am I not supposed to finish the work today? | నేను ఈరోజు పనిని పూర్తి చేయకూడదా? |
| 2. He is supposed to attend the meeting now. | ఆయన ఇప్పుడు సమావేశమునకు హాజరు కావాలి |
| హీ ఇజ్ సపోజ్డ్ టూ అటెండ్ ది మీటింగ్ నౌ | |
| He is not supposed to attend the meeting now. | ఆయన ఇప్పుడు సమావేశమునకు హాజరు కాకూడదు |
| Is he supposed to attend the meeting now? | ఆయన ఇప్పుడు సమావేశమునకు హాజరు కావాలా ? |
| Is he not supposed to attend the meeting now? | ఆయన ఇప్పుడు సమావేశమునకు హాజరు కాకూడదా? |
| 2. We are supposed to submit the project. | మేము ప్రాజెక్టుని సమర్పించాలి |
| వీ ఆర్ సపోజ్డ్ టూ సబ్మిట్ ది ప్రాజెక్ట్ | |
| We are not supposed to submit the project. | మేము ప్రాజెక్టుని సమర్పించకూడదు |
| Are we supposed to submit the project? | మేము ప్రాజెక్టుని సమర్పించాలా? |
| Are we not supposed to submit the project? | మేము ప్రాజెక్టుని సమర్పించకూడదా? |
| 1. I am supposed to wake up early. | 1. నేను త్వరగా నిద్ర లేవాలి. |
| ఐ అం సపోజ్డ్ టూ వేక్ అప్ ఎర్లీ | |
| 2. He is supposed to study well. | 2. అతను బాగా చదువుకోవాలి. |
| హీ ఇజ్ సపోజ్డ్ టూ స్టడీ వెల్ | |
| 3. She is supposed to clean her room. | 3. ఆమె తన గదిని శుభ్రం చేయాలి. |
| షీ ఇజ్ సపోజ్డ్ టూ క్లీన్ హెర్ రూమ్ | |
| 5. We are supposed to finish the project. | 5. మనం ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. |
| వీ ఆర్ సపోజ్డ్ టూ ఫినిష్ ది ప్రాజెక్ట్ | |
| 6. You are supposed to follow the rules. | 6. మీరు నియమాలను పాటించాలి. |
| యూ ఆర్ సపోజ్డ్ టూ ఫాలో ది రూల్స్ | |
| 7. They are supposed to arrive tomorrow. | 7. వారు రేపు రావాలి. |
| దే ఆర్ సపోజ్డ్ టూ అరైవ్ టుమారో | |
| 8. I am supposed to call my teacher. | 8. నేను నా గురువుగారికి ఫోన్ చేయాలి. |
| ఐ అం సపోజ్డ్ టూ కాల్ మై టీచర్ | |
| 9. He is supposed to help his friend. | 9. అతను తన స్నేహితుడికి సహాయం చేయాలి. |
| హీ ఇజ్ సపోజ్డ్ టూ హెల్ప్ హిస్ ఫ్రెండ్ | |
| 10. She is supposed to submit the project. | 10. ఆమె ప్రాజెక్ట్‌ను సమర్పించాలి. |
| షీ ఇజ్ సపోజ్డ్ టూ సబ్మిట్ ది ప్రాజెక్ట్ | |
| 11. It is supposed to start at six. | 11. ఇది ఆరు గంటలకు ప్రారంభం కావాలి. |
| ఇట్ ఇజ్ సపోజ్డ్ టూ స్టార్ట్ అట్ సిక్స్ | |
| 12. We are supposed to attend the meeting. | 12. మనం సమావేశానికి హాజరు కావాలి. |
| వీ ఆర్ సపోజ్డ్ టూ అటెండ్ ది మీటింగ్ | |
| 13. You are supposed to submit the report. | 13. మీరు నివేదికను సమర్పించాలి. |
| యూ ఆర్ సపోజ్డ్ టూ సబ్మిట్ ది రిపోర్ట్ | |
| 14. They are supposed to complete the work. | 14. వారు పనిని పూర్తి చేయాలి. |
| దే ఆర్ సపోజ్డ్ టూ కంప్లీట్ ది వర్క్ | |
| 15. I am supposed to finish my homework. | 15. నేను నా హోంవర్క్ పూర్తి చేయాలి. |
| ఐ అం సపోజ్డ్ టూ ఫినిష్ మై హోమ్‌వర్క్ | |
| 16. He is supposed to attend the meeting. | 16. అతను సమావేశానికి హాజరు కావాలి. |
| హీ ఇజ్ సపోజ్డ్ టూ అటెండ్ ది మీటింగ్ | |
| 17. She is supposed to visit her grandmother. | 17. ఆమె తన అమ్మమ్మను సందర్శించాలి . |
| షీ ఇజ్ సపోజ్డ్ టూ విజిట్ హెర్ గ్రాండ్‌మదర్ | |
| 18. It is supposed to work properly. | 18. ఇది సరిగ్గా పనిచేయాలి. |
| ఇట్ ఇజ్ సపోజ్డ్ టూ వర్క్ ప్రాపర్లీ | |
| 19. We are supposed to help them. | 19. మనం వారికి సహాయం చేయాలి. |
| వీ ఆర్ సపోజ్డ్ టూ హెల్ప్ దేమ్ | |
| 20. You are supposed to speak politely. | 20. మీరు మర్యాదగా మాట్లాడాలి. |
| యూ ఆర్ సపోజ్డ్ టూ స్పీక్ పోలైట్లీ | |
| 21. They are supposed to attend the party. | 21. వారు పార్టీకి హాజరు కావాలి. |
| దే ఆర్ సపోజ్డ్ టూ అటెండ్ ది పార్టీ | |
Supposed to beBe= ఉండు , supposed to be = ఉండాలి | |
| 22. I am supposed to be at the office on time. | 22. నేను ఆఫీసులో సమయానికి ఉండాలి. |
| ఐ అం సపోజ్డ్ టూ బీ అట్ ది ఆఫీస్ ఆన్ టైమ్ | |
| 23. He is supposed to be ready by noon. | 23. అతను మధ్యాహ్నం నాటికి సిద్ధంగా ఉండాలి. |
| హీ ఇజ్ సపోజ్డ్ టూ బీ రెడీ బై నూన్ | |
| 24. She is supposed to be ready soon. | 24. ఆమె త్వరలో సిద్ధంగా ఉండాలి. |
| షీ ఇజ్ సపోజ్డ్ టూ బీ రెడీ సూన్ | |
| 26. We are supposed to be there early. | 26. మనం అక్కడ త్వరగా ఉండాలి |
| వీ ఆర్ సపోజ్డ్ టూ బీ దేర్ ఎర్లీ | |
| 27. You are supposed to be careful. | 27. మీరు జాగ్రత్తగా ఉండాలి. |
| యూ ఆర్ సపోజ్డ్ టూ బీ కేర్‌ఫుల్ | |
| 28. They are supposed to be on time. | 28. వారు సమయానికి ఉండాలి |
| దే ఆర్ సపోజ్డ్ టూ బీ ఆన్ టైమ్ | |
| 29. I am supposed to check my emails. | 29. నేను నా ఈమెయిల్స్ చెక్ చేసుకోవాలి. |
| ఐ అం సపోజ్డ్ టూ చెక్ మై ఈమెయిల్స్ | |
| 30. He is supposed to complete his assignment. | 30. అతను తన నియామకాన్ని పూర్తి చేయాలి. |
| హీ ఇజ్ సపోజ్డ్ టూ కంప్లీట్ హిస్ అసైన్మెంట్ | |
Was, were
| 1. I was supposed to wake up early. | 1. నేను త్వరగా నిద్ర లేవాల్సి ఉంది.(కానీ చేయలేదు) |
| ఐ వాస్ సపోజ్డ్ టూ వేక్ అప్ ఎర్లీ | |
| I was not supposed to wake up early. | నేను త్వరగా నిద్ర లేవాల్సి కాదు |
| was I supposed to wake up early. | నేను త్వరగా నిద్ర లేవాల్సిందా? |
| was I not supposed to wake up early. | నేను త్వరగా నిద్ర లేవాల్సి కాదా? |
| 2. We were supposed to finish the project. | . మేము ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సింది ( కానీ చేయలేదు) |
| వీ వెర్ సపోజ్డ్ టూ ఫినిష్ ది ప్రాజెక్ట్ | |
| We were not supposed to finish the project. | మేము ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సింది కాదు |
| were we supposed to finish the project. | మేము ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సిందా ? |
| were we not supposed to finish the project. | మేము ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సింది కాదా? |
| 2. He was supposed to study well. | 2. అతను బాగా చదువుకోవాల్సింది ( కానీ చదవలేదు) |
| హీ వాస్ సపోజ్డ్ టూ స్టడీ వెల్ | |
| 3. She was supposed to clean her room. | 3. ఆమె తన గదిని శుభ్రం చేయాల్సింది. |
| షీ వాస్ సపోజ్డ్ టూ క్లీన్ హెర్ రూమ్ | |
| 4. It was supposed to rain yesterday. | 4. నిన్న వర్షం పడాల్సింది |
| ఇట్ వాస్ సపోజ్డ్ టూ రైన్ యెస్టర్డే | |
| 6. You were supposed to follow the rules. | 6. మీరు నియమాలను పాటించాల్సింది |
| యూ వెర్ సపోజ్డ్ టూ ఫాలో ది రూల్స్ | |
| 7. They were supposed to arrive on time. | 7. వారు సమయానికి చేరుకోవాల్సింది |
| దే వెర్ సపోజ్డ్ టూ అరైవ్ ఆన్ టైమ్ | |
| 8. I was supposed to call my teacher. | 8. నేను నా టీచర్‌కి ఫోన్ చేయాల్సింది |
| ఐ వాస్ సపోజ్డ్ టూ కాల్ మై టీచర్ | |
| 9. He was supposed to help his friend. | 9. అతను తన స్నేహితుడికి సహాయం చేయాల్సింది |
| హీ వాస్ సపోజ్డ్ టూ హెల్ప్ హిస్ ఫ్రెండ్ | |
| 10. She was supposed to submit the project. | 10. ఆమె ప్రాజెక్ట్‌ను సమర్పించాల్సింది. |
| షీ వాస్ సపోజ్డ్ టూ సబ్మిట్ ది ప్రాజెక్ట్ | |
| 11. It was supposed to start at six. | 11. ఇది ఆరు గంటలకు ప్రారంభం కావాల్సింది |
| ఇట్ వాస్ సపోజ్డ్ టూ స్టార్ట్ అట్ సిక్స్ | |
| 12. We were supposed to attend the meeting. | 12. మేము సమావేశానికి హాజరు కావాల్సింది. |
| వీ వెర్ సపోజ్డ్ టూ అటెండ్ ది మీటింగ్ | |
| 13. You were supposed to submit the report. | 13. మీరు నివేదికను సమర్పించాల్సింది |
| యూ వెర్ సపోజ్డ్ టూ సబ్మిట్ ది రిపోర్ట్ | |
| 14. They were supposed to complete the work. | 14. వారు పనిని పూర్తి చేయాల్సింది. |
| దే వెర్ సపోజ్డ్ టూ కంప్లీట్ ది వర్క్ | |
| 15. I was supposed to finish my homework. | 15. నేను నా హోంవర్క్ పూర్తి చేయాల్సింది |
| ఐ వాస్ సపోజ్డ్ టూ ఫినిష్ మై హోమ్‌వర్క్ | |
| 16. He was supposed to attend the meeting. | 16. అతను సమావేశానికి హాజరు కావాల్సింది |
| హీ వాస్ సపోజ్డ్ టూ అటెండ్ ది మీటింగ్ | |
| 17. She was supposed to visit her grandmother. | 17. ఆమె తన అమ్మమ్మను సందర్శించాల్సింది. |
| షీ వాస్ సపోజ్డ్ టూ విజిట్ హెర్ గ్రాండ్‌మదర్ | |
| 18. It was supposed to work properly. | 18. ఇది సరిగ్గా పని చేయాల్సింది |
| ఇట్ వాస్ సపోజ్డ్ టూ వర్క్ ప్రాపర్లీ | |
| 19. We were supposed to help them. | 19. మనం వారికి సహాయం చేయాల్సింది |
| వీ వెర్ సపోజ్డ్ టూ హెల్ప్ దేమ్ | |
| 20. You were supposed to speak politely. | 20. మీరు మర్యాదగా మాట్లాడాల్సింది. |
| యూ వెర్ సపోజ్డ్ టూ స్పీక్ పోలైట్లీ | |
| 21. They were supposed to attend the party. | 21. వారు పార్టీకి హాజరు కావాల్సిందే. |
| దే వెర్ సపోజ్డ్ టూ అటెండ్ ది పార్టీ | |
Supposed to be =ఉండాల్సింది ( కానీ ఉండలేదు) | |
| 22. I was supposed to be at the office on time. | 22. నేను ఆఫీసుకి సమయానికి ఉండాల్సింది |
| ఐ వాస్ సపోజ్డ్ టూ బీ అట్ ది ఆఫీస్ ఆన్ టైమ్ | |
| 23. He was supposed to be ready by noon. | 23. అతను మధ్యాహ్నానికి సిద్ధంగా ఉండాల్సింది |
| హీ వాస్ సపోజ్డ్ టూ బీ రెడీ బై నూన్ | |
| 24. She was supposed to be ready soon. | 24. ఆమె సిద్ధంగా ఉండాల్సింది |
| షీ వాస్ సపోజ్డ్ టూ బీ రెడీ సూన్ | |
| 25. It was supposed to be easy. | 25. ఇది సులభంగా ఉండాల్సింది |
| ఇట్ వాస్ సపోజ్డ్ టూ బీ ఈజీ | |
| 26. We were supposed to be there early. | 26. మేము అక్కడికి ముందుగానే ఉండాల్సింది. |
| వీ వెర్ సపోజ్డ్ టూ బీ దేర్ ఎర్లీ | |
| 27. You were supposed to be careful. | 27. మీరు జాగ్రత్తగా ఉండాల్సింది. |
| యూ వెర్ సపోజ్డ్ టూ బీ కేర్‌ఫుల్ | |
| 28. They were supposed to be on time. | 28. వారు సమయానికి ఉండాల్సింది. |
| దే వెర్ సపోజ్డ్ టూ బీ ఆన్ టైమ్ | |
