1.ఏర్పాటు చేసుకున్న కొన్ని ప్రణాళికలు, మనం పాటించాల్సిన కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఉదాహరణకు నేను హైదరాబాదు వెళ్లాలి. ఆమె ఇక్కడికి రావాలి, మేము అతనిని చూడాలి, వాళ్లు కార్యక్రమం ఏర్పాటు చేయాలి. ఇలా చివరిలో “లి” అని వస్తుంది.
2 .Am to, is to, are to ప్రస్తుతం మరియు భవిష్యత్తు అర్ధాన్ని కూడా తెలియజేస్తాయి. కాబట్టి భవిష్యత్తు కంటూ ‘will to” లాంటివి ఉపయోగించకూడదు.
3.Was to , were to ఉపయోగించినప్పుడు వెళ్లాల్సింది, చూడాల్సింది, రావాల్సింది, అడగాల్సింది. ఈ విధంగా చివరిలో “ల్సింది” అని వస్తుంది. అంటే ఇవి జరిగిపోయిన విషయాలు.వెళ్లాల్సింది కానీ వెళ్ళలేదు, చూడాల్సింది కానీ చూడలేదు, రావాల్సింది కానీ రాలేదు.
4. Am to, is to, are to, Was to , were to తరువాత verb ఎల్లప్పుడు మొదటి రూపంలోనే (v1) ఉండాలి.
5.పాజిటివ్ సెంటెన్స్ negative గా మారుటకు is, am, are, was, were తర్వాత not ఉంచాలి ప్రశ్నా వాక్యాలకు positive మరియు Negative sentences మొదట్లో Be forms ఉంచితే సరిపోతుంది.
Structure:
- He, she,it + is to + verb1
- I + am to + verb1
- We, you, they + are to + verb 1
| 1. I am to meet my friend tomorrow. | నేను రేపు నా స్నేహితుడిని కలవాలి |
| ఐ ఆమ్ టు మీట్ మై ఫ్రెండ్ టుమారో | |
| I am not to meet my friend tomorrow. | నేను రేపు నా స్నేహితుడిని కలవకూడదు |
| Am I to meet my friend tomorrow. | నేను రేపు నా స్నేహితుడిని కలవాలా? |
| Am I not to meet my friend tomorrow. | నేను రేపు నా స్నేహితుడిని కలవకూడదా? |
| 2. He is to finish his homework today. | అతను ఈరోజు తన హోంవర్క్ పూర్తి చేయాలి. |
| హీ ఇస్ టు ఫినిష్ హిస్ హోంవర్క్ టుడే | |
| He is not to finish his homework today. | అతను ఈరోజు తన హోంవర్క్ పూర్తి చేయకూడదు |
| Is he to finish his homework today. | అతను ఈరోజు తన హోంవర్క్ పూర్తి చేయాలా?. |
| Is he not to finish his homework today. | అతను ఈరోజు తన హోంవర్క్ పూర్తి చేయకూడదా? |
| 3. She is to attend the party tonight. | ఆమె ఈ రాత్రి పార్టీకి హాజరు కావాలి. |
| షీ ఇస్ టు అటెండ్ ది పార్టీ టునైట్ | |
| 4. It is to arrive at 5 PM. | ఇది సాయంత్రం 5 గంటలకు చేరుకోవాలి. |
| ఇట్ ఇస్ టు అరైవ్ æt ఫైవ్ పీఎమ్ | |
| 5. We are to leave for school at 7 AM. | మేము ఉదయం 7 గంటలకు పాఠశాలకు బయలుదేరాలి. |
| వి ఆర్ టు లీవ్ ఫర్ స్కూల్ æt సెవెన్ ఏఎమ్ | |
| 6. You are to call your parents now. | నువ్వు ఇప్పుడు నీ తల్లిదండ్రులకు ఫోన్ చేయాలి. |
| యూ ఆర్ టు కాల్ యోర్ ప్యారెంట్స్ నౌ | |
| 7. They are to play football after school. | వాళ్ళు స్కూల్ అయిపోయిన తర్వాత ఫుట్‌బాల్ ఆడాలి. |
| దే ఆర్ టు ప్లే ఫుట్‌బాల్ ఆఫ్టర్ స్కూల్ | |
| 8. I am to clean my room today. | నేను ఈరోజు నా గదిని శుభ్రం చేయాలి. |
| ఐ ఆమ్ టు క్లిన్ మై రూమ్ టుడే | |
| 9. He is to meet the teacher this afternoon. | అతను ఈ మధ్యాహ్నం టీచర్ని కలవాలి |
| హీ ఇస్ టు మీట్ ది టీచర్ దిస్ ఆఫ్టర్నూన్ | |
| 10. She is to finish her project tomorrow. | ఆమె రేపు తన ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. |
| షీ ఇస్ టు ఫినిష్ హర్ ప్రాజెక్ట్ టుమారో | |
| 11. It is to start working soon. | ఇది త్వరలో పనిచేయడం ప్రారంభించాలి |
| ఇట్ ఇస్ టు స్టార్ట్ వర్కింగ్ సూన్ | |
| 12. We are to help our friends with the homework. | మనం మన స్నేహితులకు హోంవర్క్‌లో సహాయం చేయాలి. |
| వి ఆర్ టు హెల్ప్ ఔర్ ఫ్రెండ్స్ విత్ ది హోంవర్క్ | |
| 13. You are to study for the exam today. | నువ్వు ఈరోజు పరీక్షకు చదువుకోవాలి. |
| యూ ఆర్ టు స్టడీ ఫర్ ది ఎగ్జామ్ టుడే | |
| 14. They are to clean the classroom tomorrow. | వాళ్ళు రేపు తరగతి గదిని శుభ్రం చేయాలి. |
| దే ఆర్ టు క్లిన్ ది క్లాస్రూమ్ టుమారో | |
| 15. I am to visit my grandparents this week. | నేను ఈ వారం నా తాతా అవ్వలను సందర్శించాలి |
| ఐ ఆమ్ టు విజిట్ మై గ్రాండ్పెరెంట్స్ దిస్ వీక్ | |
| 16. He is to read a book tonight. | అతను ఈ రాత్రి ఒక పుస్తకం చదవాలి. |
| హీ ఇస్ టు రీడ్ అ బుక్ టునైట్ | |
| 17. She is to go shopping this evening. | ఆమె ఈ సాయంత్రం షాపింగ్ కి వెళ్ళాలి. |
| షీ ఇస్ టు గో షాపింగ్ దిస్ ఈవనింగ్ | |
| 19. We are to attend the school function tomorrow. | మనం రేపు స్కూల్ ఫంక్షన్ కి హాజరు కావాలి. |
| వి ఆర్ టు అటెండ్ ది స్కూల్ ఫంక్షన్ టుమారో | |
| 20. You are to help me with this task. | ఈ పనిలో నువ్వు నాకు సహాయం చేయాలి. |
| యూ ఆర్ టు హెల్ప్ మీ విత్ దిస్ టాస్క్ | |
| 21. They are to leave for the park soon. | వాళ్ళు త్వరలో పార్కుకి బయలుదేరాలి |
| దే ఆర్ టు లీవ్ ఫర్ ది పాక్ సూన్ | |
| 22. I am to practice English every day. | నేను ప్రతిరోజూ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలి. |
| ఐ ఆమ్ టు ప్రాక్టీస్ ఇంగ్లిష్ ఎవ్రీ డే | |
| 23. He is to prepare for the test tomorrow. | అతను రేపు పరీక్షకు సిద్ధం కావాలి. |
| హీ ఇస్ టు ప్రిపేర్ ఫర్ ది టెస్ట్ టుమారో | |
| 24. She is to cook dinner tonight. | ఆమె ఈ రాత్రి భోజనం వండాలి. |
| షీ ఇస్ టు కుక్ డిన్నర్ టునైట్ | |
| 25. It is to be fixed by the mechanic. | దానిని మెకానిక్ సరిచేయాలి. |
| ఇట్ ఇస్ టు బీ ఫిక్స్డ్ బై ది మెకానిక్ | |
| 26. We are to plan a trip next week. | మేము వచ్చే వారం ఒక ట్రిప్ ప్లాన్ చేయాలి |
| వి ఆర్ టు ప్లాన్ అ ట్రిప్ నెక్ట్ వీక్ | |
| 27. You are to write an essay for the class. | మీరు తరగతి కోసం ఒక వ్యాసం రాయాలి. |
| యూ ఆర్ టు రైట్ అన్ ఎస్సే ఫర్ ది క్లాస్ | |
| 28. They are to meet their friends at school. | వాళ్ళు స్కూల్లో వాళ్ళ స్నేహితులను కలవాలి. |
| దే ఆర్ టు మీట్ ధేర్ ఫ్రెండ్స్ æt స్కూల్ | |
| 29. I am to go shopping this evening. | నేను ఈ సాయంత్రం షాపింగ్ కి వెళ్లాలి. |
| ఐ ఆమ్ టు గో షాపింగ్ దిస్ ఈవనింగ్ | |
| 30. He is to take his medicine now. | అతను ఇప్పుడు తన మందు తీసుకోవాలి. |
| హీ ఇస్ టు టేక్ హిస్ మెడిసిన్ నౌ |
Long sentences
| 1. I am to meet my teacher at school tomorrow morning. | 1. నేను రేపు ఉదయం స్కూల్లో నా టీచర్ని కలవాలి |
| ఐ ఆమ్ టు మీట్ మై టీచర్ ఎట్ స్కూల్ టుమారో మోర్నింగ్ | |
| 2. He is to finish his homework before dinner today. | 2. అతను ఈరోజు భోజనానికి ముందు తన హోంవర్క్ పూర్తి చేయాలి. |
| హీ ఇస్ టు ఫినిష్ హిస్ హోంవర్క్ బిఫోర్ డిన్నర్ టుడే | |
| 3. She is to attend the birthday party this evening. | 3. ఆమె ఈ సాయంత్రం పుట్టినరోజు పార్టీకి హాజరు కావాలి. |
| షీ ఇస్ టు అటెండ్ ది బర్త్‌డే పార్టీ దిస్ ఈవనింగ్ | |
| 4. It is to arrive at the station before five o’clock. | 4. ఐదు గంటల లోపు స్టేషన్ కు చేరుకోవాలి. |
| ఇట్ ఇస్ టు అరైవ్ æt ది స్టేషన్ బిఫోర్ ఫైవ్ ఓక్లాక్ | |
| 5. We are to leave for the school trip tomorrow morning. | 5. మనం రేపు ఉదయం స్కూల్ ట్రిప్ కి బయలుదేరాలి. |
| వి ఆర్ టు లీవ్ ఫర్ ది స్కూల్ ట్రిప్ టుమారో మోర్నింగ్ | |
| 6. You are to call your parents after completing your homework. | 6. మీ హోంవర్క్ పూర్తి చేసిన తర్వాత మీరు మీ తల్లిదండ్రులకు కాల్ చేయాలి. |
| యూ ఆర్ టు కాల్ యోర్ ప్యారెంట్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ యోర్ హోంవర్క్ | |
| 7. They are to practice football at the playground this afternoon. | 7. వారు ఈ మధ్యాహ్నం ఆట స్థలంలో ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేయాలి |
| దే ఆర్ టు ప్రాక్టీస్ ఫుట్‌బాల్ æt ది ప్లేగ్రౌండ్ దిస్ ఆఫ్టర్నూన్ | |
| 8. I am to prepare my school bag before leaving home today. | 8. నేను ఈరోజు ఇంటి నుండి బయలుదేరే ముందు నా స్కూల్ బ్యాగ్ సిద్ధం చేసుకోవాలి. |
| ఐ ఆమ్ టు ప్రిపేర్ మై స్కూల్ బ్యాగ్ బిఫోర్ లీవింగ్ హోమ్ టుడే | |
| 9. He is to read a book in the library this evening. | 9. అతను ఈ సాయంత్రం లైబ్రరీలో ఒక పుస్తకం చదవాలి. |
| హీ ఇస్ టు రీడ్ అ బుక్ ఇన్ ది లైబ్రరీ దిస్ ఈవనింగ్ | |
| 10. She is to clean her room before her friends arrive tomorrow. | 10. రేపు తన స్నేహితులు వచ్చేలోపు ఆమె తన గదిని శుభ్రం చేయాలి. |
| షీ ఇస్ టు క్లిన్ హర్ రూమ్ బిఫోర్ హర్ ఫ్రెండ్స్ అరైవ్ టుమారో | |
| 11. It is to be fixed by the mechanic before weekend. | 11. వారాంతానికి ముందు దానిని మెకానిక్ సరిచేయాలి. |
| ఇట్ ఇస్ టు బీ ఫిక్స్డ్ బై ది మెకానిక్ బిఫోర్ వీకెండ్ | |
| 12. We are to study for exams at the library tomorrow. | 12. మనం రేపు లైబ్రరీలో పరీక్షల కోసం చదువుకోవాలి. |
| వి ఆర్ టు స్టడీ ఫర్ ఎగ్జామ్స్ æt ది లైబ్రరీ టుమారో | |
| 1. I,He, she,it + was to + verb1 2. We, you, they + were to + verb 1 | |
| 1. I was to meet my teacher. | 1. నేను నా గురువుగారిని కలవాల్సింది (కానీ కలవలేదు) |
| ఐ వాస్ టు మీట్ మై టీచర్ | |
| I was not to meet my teacher. (negtive ) | నేను నా గురువుగారిని కలవాల్సింది కాదు |
| was I to meet my teacher.(interrogative) | నేను నా గురువు గారిని కలవాల్సిందా? |
| was I not to meet my teacher.(Negative interrogative) | నేను నా గురువుగారిని కలవాల్సింది కాదా/ |
| 2. He was to finish his homework. | 2. అతను తన హోంవర్క్ పూర్తి చేయాల్సింది |
| హీ వాస్ టు ఫినిష్ హిస్ హోంవర్క్ | |
| 3. She was to attend the party. | 3. ఆమె పార్టీకి హాజరు కావాల్సింది. |
| షీ వాస్ టు అటెండ్ ది పార్టీ | |
| 4. It was to arrive on time. | 4. ఇది సమయానికి చేరుకోవాల్సింది. |
| ఇట్ వాస్ టు అరైవ్ ఆన్ టైమ్ | |
| 5. We were to leave for school. | 5. మేము పాఠశాలకు బయలుదేరాల్సింది. |
| వి వేర్ టు లీవ్ ఫర్ స్కూల్ | |
| 6. You were to call your parents. | 6. మీరు మీ తల్లిదండ్రులకు ఫోన్ చేయాల్సింది. |
| యూ వేర్ టు కాల్ యోర్ ప్యారెంట్స్ | |
| 7. They were to play football yesterday. | 7. వారు నిన్న ఫుట్‌బాల్ ఆడాల్సింది. |
| దే వేర్ టు ప్లే ఫుట్‌బాల్ యెస్టర్డే | |
| 8. I was to prepare my bag. | 8. నేను నా బ్యాగ్ సిద్ధం చేసుకోవాల్సింది. |
| ఐ వాస్ టు ప్రిపేర్ మై బ్యాగ్ | |
| 9. He was to read a book. | 9. అతను ఒక పుస్తకం చదవాల్సింది. |
| హీ వాస్ టు రీడ్ అ బుక్ | |
| 10. She was to clean her room. | 10. ఆమె తన గదిని శుభ్రం చేయాల్సింది. |
| షీ వాస్ టు క్లిన్ హర్ రూమ్ | |
| 11. It was to be repaired soon. | 11. దీన్ని త్వరగా రిపేరు చేయాల్సింది. |
| ఇట్ వాస్ టు బీ రిపేర్డ్ సూన్ | |
| 12. We were to help our teacher. | 12. మేము మా గురువుగారికి సహాయం చేయాల్సింది. |
| వి వేర్ టు హెల్ప్ ఔర్ టీచర్ | |
| 13. You were to study for exams. | 13. నువ్వు పరీక్షల కోసం చదువుకోవాల్సింది. |
| యూ వేర్ టు స్టడీ ఫర్ ఎగ్జామ్స్ | |
| 14. They were to visit the park. | 14. వారు పార్కును సందర్శించాల్సింది. |
| దే వేర్ టు విజిట్ ది పర్క్ | |
| 15. I was to call my friend. | 15. నేను నా స్నేహితుడికి ఫోన్ చేయాల్సింది. |
| ఐ వాస్ టు కాల్ మై ఫ్రెండ్ | |
| 16. He was to take his medicine. | 16. అతను తన మందు తీసుకోవాల్సింది. |
| హీ వాస్ టు టేక్ హిస్ మెడిసిన్ | |
| 17. She was to cook lunch today. | 17. ఆమె ఈరోజు భోజనం వండాల్సింది. |
| షీ వాస్ టు కుక్ లంచ్ టుడే | |
| 18. It was to start working now. | 18. ఇప్పుడు పని ప్రారంభించాల్సింది. |
| ఇట్ వాస్ టు స్టార్ట్ వర్కింగ్ నౌ | |
| 19. We were to plan a trip. | 19. మేము ఒక యాత్ర ప్లాన్ చేసుకోవాల్సింది. |
| వి వేర్ టు ప్లాన్ అ ట్రిప్ | |
| 20. You were to write an essay. | 20. మీరు ఒక వ్యాసం రాయాల్సింది. |
| యూ వేర్ టు రైట్ అన్ ఎస్సే | |
| Long sentences | |
| 1. I was to meet my teacher at school yesterday morning. | 1. నేను నిన్న ఉదయం పాఠశాలలో నా టీచర్ని కలవాల్సింది. |
| ఐ వాస్ టు మీట్ మై టీచర్ æt స్కూల్ యెస్టర్డే మోర్నింగ్ | |
| 2. He was to finish all his homework before dinner yesterday. | 2. అతను నిన్న భోజనానికి ముందు తన హోంవర్క్ అంతా పూర్తి చేయాల్సింది. |
| హీ వాస్ టు ఫినిష్ ఆల్ హిస్ హోంవర్క్ బిఫోర్ డిన్నర్ యెస్టర్డే | |
| 3. She was to attend her friend’s birthday party last evening. | 3. ఆమె నిన్న సాయంత్రం తన స్నేహితురాలి పుట్టినరోజు పార్టీకి హాజరు కావాల్సింది. |
| షీ వాస్ టు అటెండ్ హర్ ఫ్రెండ్స్ బర్త్‌డే పార్టీ లాస్ట్ ఈవనింగ్ | |
| 4. It was to arrive at the station before five o’clock yesterday. | 4. నిన్న సాయంత్రం ఐదు గంటల లోపు స్టేషన్ కి చేరుకోవాల్సింది. |
| ఇట్ వాస్ టు అరైవ్ æt ది స్టేషన్ బిఫోర్ ఫైవ్ ఓక్లాక్ యెస్టర్డే | |
| 5. We were to leave for the school trip early yesterday morning. | 5. మేము నిన్న తెల్లవారుజామున స్కూల్ ట్రిప్ కి బయలుదేరాల్సింది. |
| వి వేర్ టు లీవ్ ఫర్ ది స్కూల్ ట్రిప్ ఎర్లీ యెస్టర్డే మోర్నింగ్ | |
| 6. You were to call your parents after finishing your homework yesterday. | 6. నిన్న మీ హోంవర్క్ పూర్తి చేసిన తర్వాత మీరు మీ తల్లిదండ్రులకు కాల్ చేయాల్సింది. |
| యూ వేర్ టు కాల్ యోర్ ప్యారెంట్స్ ఆఫ్టర్ ఫినిషింగ్ యోర్ హోంవర్క్ యెస్టర్డే | |
| 7. They were to practice football at the playground yesterday afternoon. | 7. వారు నిన్న మధ్యాహ్నం ఆట స్థలంలో ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేయాల్సింది. |
| దే వేర్ టు ప్రాక్టీస్ ఫుట్‌బాల్ æt ది ప్లేగ్రౌండ్ యెస్టర్డే ఆఫ్టర్నూన్ | |
| 8. I was to prepare my school bag before leaving home yesterday. | 8. నేను నిన్న ఇంటి నుండి బయలుదేరే ముందు నా స్కూల్ బ్యాగ్ సిద్ధం చేసుకోవాల్సింది. |
| ఐ వాస్ టు ప్రిపేర్ మై స్కూల్ బ్యాగ్ బిఫోర్ లీవింగ్ హోమ్ యెస్టర్డే | |
| 9. He was to read an interesting book in the library yesterday evening. | 9. అతను నిన్న సాయంత్రం లైబ్రరీలో ఒక ఆసక్తికరమైన పుస్తకాన్ని చదవాల్సింది. |
| హీ వాస్ టు రీడ్ అన ఇంట్రెస్టింగ్ బుక్ ఇన్ ది లైబ్రరీ యెస్టర్డే ఈవనింగ్ | |
| 10. She was to clean her room before her friends arrived yesterday afternoon. | 10. నిన్న మధ్యాహ్నం తన స్నేహితులు వచ్చేలోపు ఆమె తన గదిని శుభ్రం చేయాల్సింది. |
| షీ వాస్ టు క్లిన్ హర్ రూమ్ బిఫోర్ హర్ ఫ్రెండ్స్ అరైవ్డ్ యెస్టర్డే ఆఫ్టర్నూన్ | |
| 11. It was to be repaired by the mechanic within three days yesterday. | 11. నిన్న మూడు రోజుల్లో మెకానిక్ దీన్ని రిపేర్ చేయాల్సింది. |
| ఇట్ వాస్ టు బీ రిపేర్డ్ బై ది మెకానిక్ విథిన్ త్రీ డేస్ యెస్టర్డే | |
| 12. We were to study for exams at the library yesterday evening. | 12. మేము నిన్న సాయంత్రం లైబ్రరీలో పరీక్షల కోసం చదువుకోవాల్సింది. |
| వి వేర్ టు స్టడీ ఫర్ ఎగ్జామ్స్ æt ది లైబ్రరీ యెస్టర్డే ఈవనింగ్ | |
| 13. You were to help your teacher with the class project yesterday afternoon. | 13. నిన్న మధ్యాహ్నం మీరు మీ టీచర్‌కి క్లాస్ ప్రాజెక్ట్‌లో సహాయం చేయాల్సింది. |
| యూ వేర్ టు హెల్ప్ యోర్ టీచర్ విత్ ది క్లాస్ ప్రాజెక్ట్ యెస్టర్డే ఆఫ్టర్నూన్ | |
| 14. I was to go shopping at the market yesterday afternoon. | 15. నేను నిన్న మధ్యాహ్నం మార్కెట్‌కి షాపింగ్‌కి వెళ్లాల్సింది. |
| ఐ వాస్ టు గో షాపింగ్ æt ది మార్కెట్ యెస్టర్డే ఆఫ్టర్నూన్ | |
| 15. They were to meet their friends at school yesterday morning. | 14. వారు నిన్న ఉదయం పాఠశాలలో తమ స్నేహితులను కలవాల్సింది. |
| దే వేర్ టు మీట్ ధేర్ ఫ్రెండ్స్ æt స్కూల్ యెస్టర్డే మోర్నింగ్ | |
| They were not to meet their friends at school yesterday morning.(negative) | వారు నిన్న ఉదయం పాఠశాలలో తమ స్నేహితులను కలవాల్సింది కాదు. |
| Were they to meet their friends at school yesterday morning. (interrogative) | వారు నిన్న ఉదయం పాఠశాలలో తమ స్నేహితులను కలవాల్సిందా ?. |
| Were they not to meet their friends at school yesterday morning.(negative interrogative) | వారు నిన్న ఉదయం పాఠశాలలో తమ స్నేహితులను కలవాల్సింది కాదా? |
పైన కనిపిస్తున్న Interrogative , Negative interrogative sentences ముందు why,where,how,when పదాలను ఉంచితే అవి wh questions మరియు wh questions negative గా మారిపోతాయి. ఇంక ఏం మార్పు చేయాల్సిన అవసరం లేదు.
| Why were they to meet their friends at school yesterday morning. | ఎందుకు వారు నిన్న ఉదయం పాఠశాలలో తమ స్నేహితులను కలవాల్సింది ?. |
| Where were they to meet their friends at school yesterday morning. | ఎక్కడ వారు నిన్న ఉదయం పాఠశాలలో తమ స్నేహితులను కలవాల్సింది ?. |
| How were they to meet their friends at school yesterday morning. | ఎలా వారు నిన్న ఉదయం పాఠశాలలో తమ స్నేహితులను కలవాల్సింది ?. |
| When were they to meet their friends at school yesterday morning. | ఎప్పుడు వారు నిన్న ఉదయం పాఠశాలలో తమ స్నేహితులను కలవాల్సింది ?. |
| Why were they not to meet their friends at school yesterday morning. | ఎందుకు వారు నిన్న ఉదయం పాఠశాలలో తమ స్నేహితులను కలవాల్సింది కాదు ? |
| where were they not to meet their friends at school yesterday morning | ఎక్కడ వారు నిన్న ఉదయం పాఠశాలలో తమ స్నేహితులను కలవాల్సింది కాదు ? |
| How were they not to meet their friends at school yesterday morning | ఎలా వారు నిన్న ఉదయం పాఠశాలలో తమ స్నేహితులను కలవాల్సింది కాదు ? |
| When were they not to meet their friends at school yesterday morning | ఎప్పుడు వారు నిన్న ఉదయం పాఠశాలలో తమ స్నేహితులను కలవాల్సింది కాదు ? |
