Want to =చేయాలనుకుంటున్నాను
వెళ్లాలనుకుంటున్నాను, చూడాలనుకుంటున్నాను, రావాలనుకుంటున్నాను, ఇవ్వాలనుకుంటున్నాను, ఈ విధంగా చివరిలో “అనుకుంటున్నాను’ అనే అర్థం వస్తుంది
క్రింది టేబుల్ లో మొదటి సెంటెన్స్ చూడండి
Example: He wants to eat pizza
పై సెంటెన్స్ లో subject singular మరియు verb అయిన wants మొదటి రూపంలో ఉంది. కాబట్టి ఇది కచ్చితంగా సింపుల్ ప్రెసెంట్ టెన్స్.
ఎప్పుడైతే verb కి “s” గాని లేదా “ies” గాని కలుపుతారో దానిని does + verb1 గా కూడా రాయవచ్చు.
Does + want = wants
కాబట్టి పై వాక్యాన్ని క్రింది విధంగా కూడా రాయవచ్చు
He does want to eat pizza
పై వాక్యాన్ని నెగిటివ్ సెంటెన్స్ గా రాయుటకు Does ప్రక్కన not ఉంచాలి
He does not want to eat pizza
పై రెండు సెంటెన్స్ ని ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ గా మార్చుటకు Does ను సెంటెన్సెస్ ప్రారంభంలో ఉంచుతాము.
Does he want to eat pizza? (interrogative )
Does he not want to eat pizza? (negative interrogative)
| 1. He wants to eat pizza. | 1. అతను పిజ్జా తినాలనుకుంటున్నాడు. |
| హీ వాంట్స్ టు ఈట్ పిజ్జా | |
| He does not want to eat pizza. | అతను పిజ్జా తినాలని అనుకోవడం లేదు |
| Does he want to eat pizza? | అతను పిజ్జా తినాలనుకుంటున్నాడా .? |
| Does he not want to eat pizza? | అతను పిజ్జా తినాలని అనుకోవడం లేదా.? |
| 2. You want to watch a movie. | 2. మీరు సినిమా చూడాలనుకుంటున్నారు. |
| యూ వాంట్ టు వాట్చ్ ఏ మూవీ | |
| You do not want to watch a movie. | మీరు సినిమా చూడాలనుకోవడం లేదు. |
| Do you want to watch a movie? | మీరు సినిమా చూడాలనుకుంటున్నారా? |
| Do you not want to watch a movie? | మీరు సినిమా చూడాలనుకోవడం లేదా.? |
| 3. She wants to buy a dress. | 3. ఆమె ఒక డ్రెస్ కొనాలనుకుంటుంది. |
| షీ వాంట్స్ టు బై ఏ డ్రెస్ | |
| She does not want to buy a dress. | ఆమె ఒక డ్రెస్ కొనాలనుకోవడం లేదు |
| Does she want to buy a dress? | ఆమె ఒక డ్రెస్ కొనాలనుకుంటుందా? |
| Does she not want to buy a dress? | ఆమె ఒక డ్రెస్ కొనాలనుకోవడం లేదా? |
| 4. It wants to go outside now. | 4. అది ఇప్పుడు బయటకు వెళ్లాలనుకుంటుంది. |
| ఇట్ వాంట్స్ టు గో అవుట్సైడ్ నౌ | |
| It does not want to go outside now. | అది ఇప్పుడు బయటకు వెళ్లాలనుకోవడం లేదు. |
| Does it want to go outside now? | అది ఇప్పుడు బయటకు వెళ్లాలనుకుంటుందా? |
| Does it not want to go outside now? | అది ఇప్పుడు బయటకు వెళ్లాలనుకోవడం లేదా? |
| 5. I want to read this book. | 5. నేను ఈ పుస్తకం చదవాలనుకుంటున్నాను. |
| ఐ వాంట్ టు రీడ్ దిస్ బుక్ | |
| I do not want to read this book. | నేను ఈ పుస్తకం చదవాలనుకోవడం లేదు |
| Do I want to read this book? | నేను ఈ పుస్తకం చదవాలనుకుంటున్నానా ? |
| Do I not want to read this book? | నేను ఈ పుస్తకం చదవాలనుకోవడం లేదా ? |
| 6. We want to visit our friends. | 6. మేము మా స్నేహితులను సందర్శించాలనుకుంటున్నాము. |
| వీ వాంట్ టు విసిట్ అవర్ ఫ్రెండ్స్ | |
| We do not want to visit our friends. | మేము మా స్నేహితులను సందర్శించాలను కోవడం లేదు. |
| Do we want to visit our friends? | మేము మా స్నేహితులను సందర్శించాలనుకుంటున్నామా .? |
| Do we not want to visit our friends? | మేము మా స్నేహితులను సందర్శించాలను కోవడం లేదా? |
| 7. They want to play football today. | 7. వారు ఈరోజు ఫుట్‌బాల్ ఆడాలనుకుంటున్నారు. |
| దే వాంట్ టు ప్లే ఫుట్‌బాల్ టుడే | |
| They do not want to play football today. | వారు ఈరోజు ఫుట్‌బాల్ ఆడాలనుకోవడం లేదు |
| Do they want to play football today? | వారు ఈరోజు ఫుట్‌బాల్ ఆడాలనుకుంటున్నారా .? |
| Do they not want to play football today? | వారు ఈరోజు ఫుట్‌బాల్ ఆడాలనుకోవడం లేదా.? |
| 8. He wants to drink some water. | 8. అతను కొంచెం నీరు త్రాగాలనుకుంటున్నాడు. |
| హీ వాంట్స్ టు డ్రింక్ సం వోటర్ | |
| He does not want to drink some water. | అతను కొంచెం నీరు తాగాలనుకోవడం లేదు |
| Does he want to drink some water? | అతను కొంచెం నీళ్లు తాగాలనుకుంటున్నాడా? |
| Does he not want to drink some water? | అతను కొంచెం నీరు త్రాగాలనుకోవడం. లేదా? |
| 9. You want to clean your room. | 9. మీరు మీ గదిని శుభ్రం చేయాలనుకుంటున్నారు. |
| యూ వాంట్ టు క్లీన్ యోర్ రూమ్ | |
| You do not want to clean your room. | మీరు మీ గదిని శుభ్రం చేయాలనుకోవడం లేదు. |
| Do you want to clean your room? | మీరు మీ గదిని శుభ్రం చేయాలనుకుంటున్నారా? |
| Do you not want to clean your room? | మీరు మీ గదిని శుభ్రం చేయాలనుకోవడం లేదా? |
| 10. She wants to call her mother. | 10. ఆమె తన తల్లికి ఫోన్ చేయాలనుకుంటుంది. |
| షీ వాంట్స్ టు కాల్ హర్ మదర్ | |
| She does not want to call her mother. | ఆమె తన తల్లికి ఫోన్ చేయాలనుకోవడం లేదు |
| Does she want to call her mother? | ఆమె తన తల్లికి ఫోన్ చేయాలనుకుంటుందా? |
| Does she not want to call her mother? | ఆమె తన తల్లికి ఫోన్ చేయాలనుకోవడం లేదా.? |
| 11. It wants to sleep all day. | 11. అది రోజంతా నిద్రపోవాలనుకుంటోంది. |
| ఇట్ వాంట్స్ టు స్లీప్ ఆల్ డే | |
| 12. I want to learn English today. | 12. నేను ఈరోజు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. |
| ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లిష్ టుడే | |
| 13. We want to go shopping tomorrow. | 13. మేము రేపు షాపింగ్ కి వెళ్ళాలనుకుంటున్నాము. |
| వీ వాంట్ టు గో షాపింగ్ టుమారో | |
| 14. They want to eat ice cream. | 14. వారు ఐస్ క్రీం తినాలనుకుంటున్నారు. |
| దే వాంట్ టు ఈట్ ఐస్ క్రీమ్ | |
| 15. He wants to drive his car. | 15. అతను తన కారు నడపాలనుకుంటున్నాడు. |
| హీ వాంట్స్ టు డ్రైవ్ హిస్ కార్ | |
| 16. You want to write a letter. | 16. మీరు ఒక లేఖ రాయాలనుకుంటున్నారు. |
| యూ వాంట్ టు రైట్ ఏ లెటర్ | |
| 17. She wants to meet her friend. | 17. ఆమె తన స్నేహితుడిని కలవాలనుకుంటోంది. |
| షీ వాంట్స్ టు మీట్ హర్ ఫ్రెండ్ | |
| 18. It wants to jump very high. | 18. అది చాలా ఎత్తుకు ఎగరాలని కోరుకుంటుంది. |
| ఇట్ వాంట్స్ టు జంప్ వెరీ హై | |
| 19. I want to visit my grandmother. | 19. నేను నా అమ్మమ్మను చూడాలనుకుంటున్నాను. |
| ఐ వాంట్ టు విసిట్ మై గ్రాండ్‌మదర్ | |
| 20. We want to watch TV tonight. | 20. మేము ఈ రాత్రి టీవీ చూడాలనుకుంటున్నాము. |
| వీ వాంట్ టు వాట్చ్ టివి టునైట్ | |
| 21. They want to ride their bikes. | 21. వారు తమ సైకిళ్ళు తొక్కాలని కోరుకుంటారు. |
| దే వాంట్ టు రైడ్ వారికి బైక్స్ | |
| 22. He wants to open the window. | 22. అతను కిటికీ తెరవాలనుకుంటున్నాడు. |
| హీ వాంట్స్ టు ఓపెన్ ది విండో | |
| 23. You want to fix the car. | 23. మీరు కారును బాగు చేయాలనుకుంటున్నారు. |
| యూ వాంట్ టు ఫిక్స్ ది కార్ | |
| 24. She wants to sing a song. | 24. ఆమె ఒక పాట పాడాలనుకుంటుంది. |
| షీ వాంట్స్ టు సింగ్ ఏ సాంగ్ | |
| 25. It wants to chase the cat. | 25. అది పిల్లిని వెంబడించాలనుకుంటోంది. |
| ఇట్ వాంట్స్ టు చెయిస్ ది క్యాట్ | |
| 26. I want to cook some food. | 26. నేను కొంచెం ఆహారం వండాలనుకుంటున్నాను. |
| ఐ వాంట్ టు కుక్ సం ఫుడ్ | |
| 27. We want to plant some trees. | 27. మేము కొన్ని చెట్లను నాటాలనుకుంటున్నాము. |
| వీ వాంట్ టు ప్లాంట్ సం ట్రీస్ | |
| 28. They want to visit the park. | 28. వారు పార్కును సందర్శించాలనుకుంటున్నారు. |
| దే వాంట్ టు విసిట్ ది పర్క్ | |
| 29. He wants to read the newspaper. | 29. అతను వార్తాపత్రిక చదవాలనుకుంటున్నాడు. |
| హీ వాంట్స్ టు రీడ్ ది న్యూస్‌పేపర్ | |
| 30. You want to play the guitar. | 30. మీరు గిటార్ వాయించాలనుకుంటున్నారు. |
| యూ వాంట్ టు ప్లే ది గిటార్ | |
| Long sentences | |
| 1. He wants to eat pizza before his evening class. | 1. అతను సాయంత్రం తరగతికి ముందు పిజ్జా తినాలనుకుంటున్నాడు. |
| హీ వాంట్స్ టు ఈట్ పిజ్జా బిఫోర్ హిస్ ఈవెనింగ్ క్లాస్ | |
| 2. You want to watch a movie after homework today. | 2. ఈరోజు హోంవర్క్ తర్వాత మీరు సినిమా చూడాలనుకుంటున్నారు. |
| యూ వాంట్ టు వాట్చ్ ఏ మూవీ ఆఫ్టర్ హోంవర్క్ టుడే | |
| 3. She wants to buy a dress for her friend. | 3. ఆమె తన స్నేహితురాలికి డ్రెస్ కొనాలనుకుంటోంది. |
| షీ వాంట్స్ టు బై ఏ డ్రెస్ ఫర్ హర్ ఫ్రెండ్ | |
| 4. It wants to go outside because the weather is nice. | 4. వాతావరణం బాగుందని అది బయటకు వెళ్లాలనుకుంటుంది. |
| ఇట్ వాంట్స్ టు గో అవుట్సైడ్ బికాజ్ ది వెదర్ ఇజ్ నైస్ | |
| 5. I want to read this book before going sleep. | 5. నేను పడుకునే ముందు ఈ పుస్తకం చదవాలనుకుంటున్నాను. |
| ఐ వాంట్ టు రీడ్ దిస్ బుక్ బిఫోర్ గోయింగ్ స్లీప్ | |
| 6. We want to visit our grandparents during holiday season. | 6. సెలవుల కాలంలో మేము మా తాతాఅవ్వలను సందర్శించాలనుకుంటున్నాము. |
| వీ వాంట్ టు విసిట్ అవర్ గ్రాండ్‌పేరెంట్స్ డ్యూరింగ్ హాలిడే సీజన్ | |
| 7. They want to play football in the park today. | 7. వారు ఈరోజు పార్కులో ఫుట్‌బాల్ ఆడాలనుకుంటున్నారు. |
| దే వాంట్ టు ప్లే ఫుట్‌బాల్ ఇన్ ది పర్క్ టుడే | |
| 8. He wants to drink water before starting morning exercise. | 8. అతను ఉదయం వ్యాయామం ప్రారంభించే ముందు నీరు త్రాగాలనుకుంటున్నాడు. |
| హీ వాంట్స్ టు డ్రింక్ వాటర్ బిఫోర్ స్టార్టింగ్ మోర్నింగ్ ఎక్సర్సైజ్ | |
| 9. You want to clean your room before parents arrive. | 9. తల్లిదండ్రులు రాకముందే మీరు మీ గదిని శుభ్రం చేయాలనుకుంటున్నారు. |
| యూ వాంట్ టు క్లీన్ యోర్ రూమ్ బిఫోర్ పెరెంట్స్ అరైవ్ | |
| 10. She wants to call her mother after office work. | 10. ఆఫీసు పని తర్వాత ఆమె తన తల్లికి ఫోన్ చేయాలనుకుంటుంది. |
| షీ వాంట్స్ టు కాల్ హర్ మదర్ ఆఫ్టర్ ఆఫీస్ వర్క్ | |
| 11. It wants to sleep all day because it is tired. | 11. అది అలసిపోయి రోజంతా నిద్రపోవాలనుకుంటోంది. |
| ఇట్ వాంట్స్ టు స్లీప్ ఆల్ డే బికాజ్ ఇట్ ఇజ్ టైర్డ్ | |
| 12. I want to learn English for improving communication skills. | 12. కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. |
| ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లిష్ ఫర్ ఇంప్రూవింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ | |
| 13. We want to go shopping tomorrow for new clothes. | 13. మనం రేపు కొత్త బట్టల కోసం షాపింగ్ కి వెళ్ళాలనుకుంటున్నాము. |
| వీ వాంట్ టు గో షాపింగ్ టుమారో ఫర్ న్యూ క్లోత్స్ | |
| 14. They want to eat ice cream after school today. | 14. వారు ఈరోజు పాఠశాల తర్వాత ఐస్ క్రీం తినాలనుకుంటున్నారు. |
| దే వాంట్ టు ఈట్ ఐస్ క్రీమ్ ఆఫ్టర్ స్కూల్ టుడే | |
| 15. He wants to drive his car carefully on highway. | 15. అతను తన కారును హైవేపై జాగ్రత్తగా నడపాలనుకుంటున్నాడు. |
| హీ వాంట్స్ టు డ్రైవ్ హిస్ కార్ కేర్‌ఫుల్ లీ ఆన్ హైవే | |
| 16. You want to write a letter to your friend. | 16. మీరు మీ స్నేహితుడికి ఒక లేఖ రాయాలనుకుంటున్నారు. |
| యూ వాంట్ టు రైట్ ఏ లెటర్ టు యోర్ ఫ్రెండ్ | |
| 17. She wants to meet her friend after school today. | 17. ఆమె ఈరోజు స్కూల్ అయిపోయిన తర్వాత తన స్నేహితురాలిని కలవాలనుకుంటోంది. |
| షీ వాంట్స్ టు మీట్ హర్ ఫ్రెండ్ ఆఫ్టర్ స్కూల్ టుడే | |
| 18. It wants to jump high because it is playful today. | 18. ఈ రోజు అది సరదాగా ఉంటుంది కాబట్టి అది ఎత్తుకు దూకాలని కోరుకుంటుంది. |
| ఇట్ వాంట్స్ టు జంప్ హై బికాజ్ ఇట్ ఇజ్ ప్లెఫుల్ టుడే | |
| 19. I want to visit my grandmother during festival week. | 19. పండుగ వారంలో నేను మా అమ్మమ్మని చూడాలనుకుంటున్నాను. |
| ఐ వాంట్ టు విసిట్ మై గ్రాండ్‌మదర్ డ్యూరింగ్ ఫెస్టివల్ వీక్ | |
| 20. We want to watch TV tonight after finishing homework. | 20. ఈ రాత్రి హోంవర్క్ పూర్తి చేసిన తర్వాత మనం టీవీ చూడాలనుకుంటున్నాము. |
| వీ వాంట్ టు వాట్చ్ టివి టునైట్ ఆఫ్టర్ ఫినిషింగ్ హోంవర్క్ | |
| 21. They want to ride their bikes around the park. | 21. వారు తమ సైకిళ్లను పార్క్ చుట్టూ తిప్పాలనుకుంటున్నారు. |
| దే వాంట్ టు రైడ్ చేతర్ బైక్స్ అరౌండ్ ది పర్క్ | |
| 22. He wants to open the window because room is hot. | 22. గది వేడిగా ఉన్నందున అతను కిటికీ తెరవాలనుకుంటున్నాడు. |
| హీ వాంట్స్ టు ఓపెన్ ది విండో బికాజ్ రూమ్ ఇజ్ హాట్ | |
| 23. You want to fix the car before leaving for office. | 23. మీరు ఆఫీసుకు బయలుదేరే ముందు కారు రిపేర్ చేయాలనుకుంటున్నారు. |
| యూ వాంట్ టు ఫిక్స్ ది కార్ బిఫోర్ లీవింగ్ ఫర్ ఆఫీస్ | |
| 24. She wants to sing a song for friends tonight. | 24. ఆమె ఈ రాత్రి స్నేహితుల కోసం ఒక పాట పాడాలనుకుంటోంది. |
| షీ వాంట్స్ టు సింగ్ ఏ సాంగ్ ఫర్ ఫ్రెండ్స్ టునైట్ | |
| 25. It wants to chase the cat around the garden. | 25. అది పిల్లిని తోట చుట్టూ వెంబడించాలనుకుంటోంది. |
| ఇట్ వాంట్స్ టు చెయిస్ ది క్యాట్ అరౌండ్ ది గార్డెన్ | |
| 26. I want to cook some food for my family. | 26. నేను నా కుటుంబానికి కొంత ఆహారం వండాలనుకుంటున్నాను. |
| ఐ వాంట్ టు కుక్ సం ఫుడ్ ఫర్ మై ఫ్యామిలీ | |
| 27. We want to plant some trees near school garden. | 27. మేము పాఠశాల తోట దగ్గర కొన్ని చెట్లను నాటాలనుకుంటున్నాము. |
| వీ వాంట్ టు ప్లాంట్ సం ట్రీస్ నియర్ స్కూల్ గార్డెన్ | |
| 28. They want to visit the park before sunset today. | 28. వారు ఈరోజు సూర్యాస్తమయానికి ముందు పార్కును సందర్శించాలనుకుంటున్నారు. |
| దే వాంట్ టు విసిట్ ది పర్క్ బిఫోర్ సన్‌సెట్ టుడే | |
| 29. He wants to read newspaper while drinking morning coffee. | 29. అతను ఉదయం కాఫీ తాగుతూ వార్తాపత్రిక చదవాలనుకుంటున్నాడు. |
| హీ వాంట్స్ టు రీడ్ న్యూస్‌పేపర్ వైల్ డ్రింకింగ్ మోర్నింగ్ కాఫీ | |
| 30. You want to play guitar during music class today. | 30. మీరు ఈరోజు మ్యూజిక్ క్లాస్ సమయంలో గిటార్ వాయించాలనుకుంటున్నారు . |
| యూ వాంట్ టు ప్లే గిటార్ డ్యూరింగ్ మ్యూజిక్ క్లాస్ టుడే | |
