1. one of = ఒకరు లేదా ఒకటి 

క్రింది  సెంటెన్స్ లలో Helping verbs  తర్వాత not చేరిస్తే అవి వ్యతిరేక వాక్యాలుగా మార్చబడతాయి

  
1. She is one of my best friends.1. ఆమె నా ప్రాణ స్నేహితులలో ఒకరు.
షీ ఇస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ 
  
2. This is one of the most beautiful paintings.2. ఇది చాలా అందమైన చిత్రాలలో ఒకటి.
దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పేయింటింగ్స్ 
  
3. He is one of the tallest boys in class.3. అతను తరగతిలో ఎత్తైన అబ్బాయిలలో ఒకడు.
హీ ఇస్ వన్ ఆఫ్ ద టాల్‌స్ట్ బాయ్స్ ఇన్ క్లాస్ 
  
4. One of the books is missing.4. పుస్తకాలలో ఒకటి లేదు.
వన్ ఆఫ్ ద బుక్స్ ఇస్ మిస్సింగ్ 
  
5. That dog is one of the fastest animals.5. ఆ కుక్క అత్యంత వేగవంతమైన జంతువులలో ఒకటి.
దాట్ డాగ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫాస్ట్‌స్ట అనిమల్స్ 
  
6. She is one of the smartest girls in school.6. ఆమె పాఠశాలలో తెలివైన అమ్మాయిలలో ఒకరు.
షీ ఇస్ వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ గర్ల్స్ ఇన్ స్కూల్ 
  
7. One of the chairs is broken.7. కుర్చీలలో ఒకటి విరిగిపోయింది.
వన్ ఆఫ్ ద చెయిర్స్ ఇస్ బ్రోకెన్ 
  
8. This movie is one of my favorites.8. ఈ సినిమా నాకు ఇష్టమైన వాటిలో ఒకటి.
దిస్ మూవీ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ 
  
9. He is one of the honest men I know.9. అతను నాకు తెలిసిన నిజాయితీపరులలో ఒకడు.
హీ ఇస్ వన్ ఆఫ్ ద హానెస్ట్ మెన్ ఐ నో 
  
10. One of the teachers is absent today.10. ఈరోజు ఉపాధ్యాయులలో ఒకరు లేరు.
వన్ ఆఫ్ ద టీచర్స్ ఇస్ అబ్సెంట్ టుడే 
2. Some of = కొన్ని లేదా కొంతమంది 
  
1. Some of the students are absent today.1. ఈరోజు కొంతమంది విద్యార్థులు గైర్హాజరు.
సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ అబ్సెంట్ టుడే 
  
2. I ate some of the cake.2. నేను కేక్ లో కొంత తిన్నాను.
ఐ ఏట్ సమ్ ఆఫ్ ద కేక్ 
  
3. Some of my friends like football.3. నా స్నేహితుల్లో కొంతమందికి ఫుట్‌బాల్ అంటే ఇష్టం.
సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లైక్ ఫుట్‌బాల్ 
  
4. Some of the water spilled on the floor.4. కొంత నీరు నేలపై చిందినది.
సమ్ ఆఫ్ ద వాటర్ స్పిల్‌డ్ ఆన్ ద ఫ్లోర్ 
  
5. Some of the apples are rotten.5. కొన్ని ఆపిల్స్ కుళ్ళిపోయాయి.
సమ్ ఆఫ్ ద ఆపుల్స్ ఆర్ రాటెన్ 
  
6. Some of the questions are easy.6. కొన్ని ప్రశ్నలు సులువుగా ఉంటాయి.
సమ్ ఆఫ్ దక్వెషన్స్ ఆర్ ఈజీ 
  
7. Some of the books are new.7. కొన్ని పుస్తకాలు కొత్తవి.
సమ్ ఆఫ్ ద బుక్స్ ఆర్ న్యూ 
  
8. Some of the chairs are broken.8. కొన్ని కుర్చీలు విరిగిపోయాయి.
సమ్ ఆఫ్ ద చెయిర్స్ ఆర్ బ్రోకెన్ 
  
9. Some of the people were late.9. కొంతమంది ఆలస్యంగా వచ్చారు.
సమ్ ఆఫ్ ద పీపుల్ వెర్ లేట్ 
  
10. I borrowed some of her pens.10. నేను ఆమె పెన్నులు కొన్ని అరువుగా తీసుకున్నాను.
ఐ బారోడ్ సమ్ ఆఫ్ హర్ పెన్స్ 
3. Many of= చాలా 
  
1. Many of the students passed the exam.1. చాలా మంది విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.
మెని ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్డ్ ద ఎగ్జామ్ 
  
2. Many of the books are on the table.2. చాలా పుస్తకాలు టేబుల్ మీద ఉన్నాయి.
మెని ఆఫ్ ద బుక్స్ ఆర్ ఆన్ ద టేబుల్ 
  
3. Many of my friends are doctors.3. నా స్నేహితుల్లో చాలామంది వైద్యులు.
మెని ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ డాక్టర్స్ 
  
4. Many of the cars are red.4. చాలా కార్లు ఎరుపు రంగులో ఉన్నాయి.
మెని ఆఫ్ ద కార్స్ ఆర్ రెడ్ 
  
5. Many of the apples are fresh.5. చాలా ఆపిల్స్ తాజాగా ఉన్నాయి.
మెని ఆఫ్ ద ఆపుల్స్ ఆర్ ఫ్రెష్ 
  
6. Many of the boys play cricket.6. చాలా మంది అబ్బాయిలు క్రికెట్ ఆడుతారు.
మెని ఆఫ్ ద బాయ్స్ ప్లే క్రికెట్ 
  
7. Many of the teachers are kind.7. చాలా మంది ఉపాధ్యాయులు దయగలవారు.
మెని ఆఫ్ ద టీచర్స్ ఆర్ కైండ్ 
  
8. Many of the people like chocolate.8. చాలా మందికి చాక్లెట్ అంటే ఇష్టం.
మెని ఆఫ్ ద పీపుల్ లైక్ చాక్లెట్ 
  
9. Many of the questions are difficult.9. చాలా ప్రశ్నలు కష్టంగా ఉన్నాయి.
మెని ఆఫ్ దక్వెషన్స్ ఆర్ డిఫికల్ట్ 
  
10. Many of the chairs need repair.10. చాలా కుర్చీలకు మరమ్మతులు అవసరం.
మెని ఆఫ్ ద చెయిర్స్ నిడ్ రిపేర్ 
  
  
  
4. Most of = దాదాపు చాలా 
  
1. Most of the students are in the hall.1. దాదాపు చాలా మంది విద్యార్థులు హాలులో ఉంటారు.
మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద హాల్ 
  
2. Most of the water has evaporated.2. దాదాపు చాలా నీరు ఆవిరైపోయింది.
మోస్ట్ ఆఫ్ ద వాటర్ హస్ ఎవాపొరేటెడ్ 
  
3. Most of my friends like music.3. దాదాపు నా స్నేహితుల్లో చాలా మందికి సంగీతం అంటే ఇష్టం.
మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లైక్ మ్యూజిక్ 
  
4. Most of the apples are sweet.4. దాదాపు చాలా ఆపిల్స్ తియ్యగా ఉంటాయి.
మోస్ట్ ఆఫ్ ద ఆపుల్స్ ఆర్ స్వీట్ 
  
5. Most of the books are interesting.5. దాదాపు చాలా పుస్తకాలు ఆసక్తికరంగా ఉంటాయి.
మోస్ట్ ఆఫ్ ద బుక్స్ ఆర్ ఇంటరెస్టింగ్ 
  
6. Most of the people were happy.6. దాదాపు చాలా మంది సంతోషంగా ఉండినారు.
మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వెర్ హ్యాపీ 
  
7. Most of the chairs are comfortable.7. దాదాపు చాలా కుర్చీలు సౌకర్యవంతంగా ఉంటాయి.
మోస్ట్ ఆఫ్ ద చెయిర్స్ ఆర్ కంఫర్టబుల్ 
  
8. Most of the students studied hard.8. దాదాపు  చాలా మంది విద్యార్థులు కష్టపడి చదివారు.
మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్టడీడ్ హార్డ్ 
  
9. Most of the day was sunny.9. దాదాపు  చాలా రోజులో ఎక్కువ భాగం ఎండగా ఉంది.
మోస్ట్ ఆఫ్ ద డే వాస్ సన్నీ 
  
10. Most of the cars are expensive.10. దాదాపు  చాలా కార్లు ఖరీదైనవి గా ఉంటాయి.
మోస్ట్ ఆఫ్ ద కార్స్ ఆర్ ఎక్స్‌పెన్సివ్ 
  
  
5. All of = అందరూ 
  
1. All of the students are present today.1. ఈరోజు విద్యార్థులందరూ హాజరయ్యారు.
ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ప్రెసెంట్ టుడే 
  
2. All of the books are on the table.2. అన్ని పుస్తకాలు టేబుల్ మీద ఉన్నాయి.
ఆల్ ఆఫ్ ద బుక్స్ ఆర్ ఆన్ ద టేబుల్ 
  
3. All of my friends like chocolate.3. నా స్నేహితులందరికీ చాక్లెట్ అంటే ఇష్టం.
ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లైక్ చాక్లెట్ 
  
4. All of the water has been used.4. నీళ్ళు అంతా వాడిపోయాయి.
ఆల్ ఆఫ్ ద వాటర్ హాస్ బీన్ యూజ్డ్ 
  
5. All of the apples are fresh.5. ఆపిల్లన్నీ తాజాగా ఉన్నాయి.
ఆల్ ఆఫ్ ద ఆపుల్స్ ఆర్ ఫ్రెష్ 
  
6. All of the chairs are broken.6. కుర్చీలన్నీ విరిగిపోయి ఉన్నాయి.
ఆల్ ఆఫ్ ద చెయిర్స్ ఆర్ బ్రోకెన్ 
  
7. All of the students studied hard.7. విద్యార్థులందరూ కష్టపడి చదివారు.
ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్టడీడ్ హార్డ్ 
  
8. All of the people were happy.8. ప్రజలందరు సంతోషంగా ఉండిరి.
ఆల్ ఆఫ్ ద పీపుల్ వెర్ హ్యాపీ 
  
9. All of the days were sunny.9. అన్ని రోజులు ఎండగా ఉండినాయి.
ఆల్ ఆఫ్ ద డేస్ వెర్ సన్నీ 
  
10. All of the movies are interesting.10. అన్ని సినిమాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
ఆల్ ఆఫ్ ద మూవీస్ ఆర్ ఇంటరెస్టింగ్ 
  
  
  
6. none of =ఎవరు లేదు , ఏది లేదు 
  
1. None of the students were absent.1. విద్యార్థులు ఎవరూ గైర్హాజరు కాలేదు.
నన్ ఆఫ్ ద స్టూడెంట్స్ వెర్ అబ్సెంట్ 
  
2. None of the books is missing.2. పుస్తకాల్లో ఏవీ కనిపించలేదు.
నన్ ఆఫ్ ద బుక్స్ ఇస్ మిస్సింగ్ 
  
3. None of my friends like spinach.3. నా స్నేహితులెవరికీ పాలకూర అంటే ఇష్టం ఉండదు.
నన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లైక్ స్పినాచ్ 
  
4. None of the water is clean.4. ఏ నీళ్ళు కూడా శుభ్రంగా లేవు.
నన్ ఆఫ్ ద వాటర్ ఇస్ క్లీన్ 
  
5. None of the apples are rotten.5. ఆపిల్లలో ఏవీ కుళ్ళిపోలేదు.
నన్ ఆఫ్ ద ఆపుల్స్ ఆర్ రాటెన్ 
  
6. None of the chairs are comfortable.6. కుర్చీలు ఏవీ సౌకర్యవంతంగా లేవు.
నన్ ఆఫ్ ద చెయిర్స్ ఆర్ కంఫర్టబుల్ 
  
7. None of the students passed the test.7. విద్యార్థుల్లో ఎవరూ పరీక్షలో ఉత్తీర్ణులు కాలేదు.
నన్ ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్డ్ ద టెస్ట్ 
  
8. None of the people were late.8. ఎవరూ ఆలస్యం చేయలేదు.
నన్ ఆఫ్ ద పీపుల్ వెర్ లేట్ 
  
9. None of the days were rainy.9. ఏ రోజు వర్షం పడలేదు.
నన్ ఆఫ్ ద డేస్ వెర్ రేణీ 
  
10. None of the movies is boring.10. ఏ సినిమా కూడా బోరింగ్ గా ఉండదు.
నన్ ఆఫ్ ద మూవీస్ ఇస్ బోరింగ్ 
  
  
  
7. few of = కొన్ని లేదా కొంత 
  
1. Few of the students understand the lesson.1. కొంతమంది విద్యార్థులు పాఠం అర్థం చేసుకుంటారు.
ఫ్యూ ఆఫ్ ద స్టూడెంట్స్ అండర్‌స్టాండ్ ద లెసన్ 
  
2. Few of the books are interesting.2. కొన్ని పుస్తకాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
ఫ్యూ ఆఫ్ ద బుక్స్ ఆర్ ఇంటరెస్టింగ్ 
  
3. Few of my friends play football.3. నా స్నేహితుల్లో కొంతమంది ఫుట్‌బాల్ ఆడుతున్నారు.
ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ ప్లే ఫుట్‌బాల్ 
  
4. Few of the apples are sweet.4. కొన్ని ఆపిల్ పండ్లు తియ్యగా ఉంటాయి.
ఫ్యూ ఆఫ్ ద ఆపుల్స్ ఆర్ స్వీట్ 
  
5. Few of the teachers are strict.5. కొంతమంది ఉపాధ్యాయులు కఠినంగా ఉంటారు.
ఫ్యూ ఆఫ్ ద టీచర్స్ ఆర్ స్ట్రిక్ట్ 
  
6. Few of the chairs are broken.6. కొన్ని కుర్చీలు విరిగిపోయి ఉన్నాయి.
ఫ్యూ ఆఫ్ ద చెయిర్స్ ఆర్ బ్రోకెన్ 
  
7. Few of the students passed the test.7. పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ.
ఫ్యూ ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్డ్ ద టెస్ట్ 
  
8. Few of the people came on time.8. కొద్దిమంది మాత్రమే సమయానికి వచ్చారు.
ఫ్యూ ఆఫ్ ద పీపుల్ కేం ఆన్ టైమ్ 
  
9. Few of the days were sunny.9. కొన్ని రోజులు ఎండగా ఉన్నాయి.
ఫ్యూ ఆఫ్ ద డేస్ వెర్ సన్నీ 
  
10. Few of the movies are worth watching.10. కొన్ని సినిమాలు చూడదగ్గవి.
ఫ్యూ ఆఫ్ ద మూవీస్ ఆర్ వర్త్ వాచింగ్ 
  
  
  
8. Each of = ప్రతిఒక్కరూ ,లేదా ప్రతి ఒక్కటి 
  
1. Each of the students has a book.1. ప్రతి విద్యార్థి దగ్గర ఒక పుస్తకం కలిగి ఉన్నాడు.
ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హాస్ అ బుక్ 
  
2. Each of the books is expensive.2. ప్రతి పుస్తకం ఖరీదైనది.
ఈచ్ ఆఫ్ ద బుక్స్ ఇస్ ఎక్స్‌పెన్సివ్ 
  
3. Each of my friends has a mobile.3. నా స్నేహితులందరికీ మొబైల్ ఉంది.
ఈచ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హాస్ అ మొబైల్ 
  
4. Each of the apples is fresh.4. ప్రతి ఆపిల్ తాజాగా ఉంది.
ఈచ్ ఆఫ్ ద ఆపుల్స్ ఇస్ ఫ్రెష్ 
  
5. Each of the teachers is kind.5. ప్రతి ఉపాధ్యాయుడు దయగలవాడు.
ఈచ్ ఆఫ్ ద టీచర్స్ ఇస్ కైండ్ 
  
6. Each of the chairs is broken.6. ప్రతి కుర్చీ విరిగిపోయింది.
ఈచ్ ఆఫ్ ద చెయిర్స్ ఇస్ బ్రోకెన్ 
  
7. Each of the students studied hard.7. ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకున్నాడు.
ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్టడీడ్ హార్డ్ 
  
8. Each of the people came on time.8. ప్రతి ఒక్కరూ సమయానికి వచ్చారు.
ఈచ్ ఆఫ్ ద పీపుల్ కేం ఆన్ టైమ్ 
  
9. Each of the days was sunny.9. ప్రతి రోజు ఎండగా ఉంది.
ఈచ్ ఆఫ్ ద డేస్ వాస్ సన్నీ 
  
10. Each of the movies is interesting.10. ప్రతి సినిమా ఆసక్తికరంగా ఉంటుంది.
ఈచ్ ఆఫ్ ద మూవీస్ ఇస్ ఇంటరెస్టింగ్ 
  
  
9. either of = అదైనా లేక ఇదైన 
  
1. You can choose either of the two books.1. మీరు రెండు పుస్తకాలలో దేనినైనా ఎంచుకోవచ్చు.
యూ క్యాన్ చూస్ ఈథర్ ఆఫ్ ద టూ బుక్స్ 
  
2. Either of the students can answer.2. విద్యార్థులలో ఎవరైనా సమాధానం చెప్పగలరు.
ఈథర్ ఆఫ్ ద స్టూడెంట్స్ కాన్ ఆంసర్ 
  
3. I will take either of the pens.3. నేను పెన్నులలో దేనినైనా తీసుకుంటాను.
ఐ విల్ టేక్ ఈథర్ ఆఫ్ ద పెన్స్ 
  
4. Either of the chairs is comfortable.4. ఏ కుర్చీ అయినా సౌకర్యవంతంగా ఉంటుంది.
ఈథర్ ఆఫ్ ద చెయిర్స్ ఇస్ కంఫర్టబుల్ 
  
5. Either of the roads leads to the park.5. ఏ రోడ్ అయినా పార్కుకు దారితీస్తుంది.
ఈథర్ ఆఫ్ ద రోడ్‌స్ లీడ్స్ టూ ద పర్క్ 
  
6. Either of the movies is good.6. ఏ సినిమా అయినా బాగుంది.
ఈథర్ ఆఫ్ ద మూవీస్ ఇస్ గుడ్ 
  
7. You can call either of my friends.7. మీరు నా స్నేహితుల్లో ఎవరికైనా కాల్ చేయవచ్చు.
యూ క్యాన్ కాల్ ఈథర్ ఆఫ్ మై ఫ్రెండ్స్ 
  
8. Either of the apples is sweet.8. ఆపిల్లలో ఏదైనా తీపిగా ఉంటుంది.
ఈథర్ ఆఫ్ ద ఆపుల్స్ ఇస్ స్వీట్ 
  
9. Either of the options is correct.9. రెండు ఎంపికలలో ఏదైనా సరైనది.
ఈథర్ ఆఫ్ ద ఆప్షన్స్ ఇస్ కరెక్ట్ 
  
10. Either of the teachers can help you.10. ఉపాధ్యాయులలో ఎవరైనా మీకు సహాయం చేయగలరు.
ఈథర్ ఆఫ్ ద టీచర్స్ కాన్ హెల్ప్ యూ 
  
  
  
10. neither of = ఏదీలేదు 
  
  
1. Neither of the students passed the test.1. ఏ విద్యార్థి కూడా పరీక్షలో ఉత్తీర్ణులు కాలేదు.
నెదర్ ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్డ్ ద టెస్ట్ 
  
2. Neither of the books is interesting.2. ఏ పుస్తకాలూ ఆసక్తికరంగా లేవు.
నెదర్ ఆఫ్ ద బుక్స్ ఇస్ ఇంటరెస్టింగ్ 
  
3. Neither of my friends likes spinach.3. నా స్నేహితులెవరికీ పాలకూర అంటే ఇష్టం ఉండదు.
నెదర్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లైక్స్ స్పినాచ్ 
  
4. Neither of the apples is fresh.4. ఆపిల్లలో ఏవి  తాజాగా లేవు.
నెదర్ ఆఫ్ ద ఆపుల్స్ ఇస్ ఫ్రెష్ 
  
5. Neither of the chairs is broken.5. ఏ కుర్చీ విరిగిపోలేదు
నెదర్ ఆఫ్ ద చెయిర్స్ ఇస్ బ్రోకెన్ 
  
6. Neither of the roads is safe.6. ఏ రోడ్లు కూడా సురక్షితంగా లేవు.
నెదర్ ఆఫ్ ద రోడ్స్ ఇస్ సేఫ్ 
  
7. Neither of the movies is good.7. ఏ సినిమా కూడా బాగాలేదు.
నెదర్ ఆఫ్ ద మూవీస్ ఇస్ గుడ్ 
  
8. Neither of the teachers is strict.8. ఉపాధ్యాయుల్లో ఎవరో కఠినంగా లేరు
నెదర్ ఆఫ్ ద టీచర్స్ ఇస్ స్ట్రిక్ట్ 
  
9. Neither of the options is correct.9. ఏ ఎంపిక కూడా సరైనది కాదు.
నెదర్ ఆఫ్ ద ఆప్షన్స్ ఇస్ కరెక్ట్ 
  
10. Neither of the people came on time.10. ఎవరు సమయానికి రాలేదు
నెదర్ ఆఫ్ ద పీపుల్ కేం ఆన్ టైమ్ 
  
  
  
11 . both of = రెండూ 
  
1. Both of the students are present.1. ఇద్దరు విద్యార్థులు హాజరయ్యారు.
బోత్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ప్రెసెంట్ 
  
2. Both of the books are new.2. రెండు పుస్తకాలు కొత్తవి.
బోత్ ఆఫ్ ద బుక్స్ ఆర్ న్యూ 
  
3. Both of my friends like music.3. నా ఇద్దరు స్నేహితులకు సంగీతం అంటే ఇష్టం.
బోత్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లైక్ మ్యూజిక్ 
  
4. Both of the apples are sweet.4. రెండు ఆపిల్లు తియ్యగా ఉన్నాయి.
బోత్ ఆఫ్ ద ఆపుల్స్ ఆర్ స్వీట్ 
  
5. Both of the teachers are kind.5. ఇద్దరు ఉపాధ్యాయులు దయగలవారు.
బోత్ ఆఫ్ ద టీచర్స్ ఆర్ కైండ్ 
  
6. Both of the chairs are broken.6. రెండు కుర్చీలు విరిగిపోయాయి.
బోత్ ఆఫ్ ద చెయిర్స్ ఆర్ బ్రోకెన్ 
  
7. Both of the students studied hard.7. ఇద్దరు విద్యార్థులు కష్టపడి చదివారు.
బోత్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్టడీడ్ హార్డ్ 
  
8. Both of the people arrived early.8. ఇద్దరూ త్వరగా వచ్చారు.
బోత్ ఆఫ్ ద పీపుల్ అర్యైవ్డ్ ఎర్లీ 
  
9. Both of the days were sunny.9. రెండు రోజులు ఎండగా ఉన్నాయి.
బోత్ ఆఫ్ ద డేస్ వెర్ సన్నీ 
  
10. Both of the movies are interesting.10. రెండు సినిమాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
బోత్ ఆఫ్ ద మూవీస్ ఆర్ ఇంటరెస్టింగ్ 
  
  
  
12. half of =సగం
  
  
1. Half of the students are absent.1. సగం మంది విద్యార్థులు గైర్హాజరు.
హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ అబ్సెంట్ 
  
2. Half of the cake is eaten.2. కేక్ ని సగం తిని వున్నారు  .
హాఫ్ ఆఫ్ ద కేక్ ఇస్ ఈటెన్ 
  
3. Half of my friends are doctors.3. నా స్నేహితుల్లో సగం మంది డాక్టర్లే.
హాఫ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ డాక్టర్స్ 
  
4. Half of the apples are fresh.4. ఆపిల్లలో సగం తాజాగా ఉన్నాయి.
హాఫ్ ఆఫ్ ద ఆపుల్స్ ఆర్ ఫ్రెష్ 
  
5. Half of the water has evaporated.5. సగం నీరు ఆవిరైపోయింది.
హాఫ్ ఆఫ్ ద వాటర్ హాస్ ఎవాపొరేటెడ్ 
  
6. Half of the books are new.6. సగం పుస్తకాలు కొత్తవి.
హాఫ్ ఆఫ్ ద బుక్స్ ఆర్ న్యూ 
  
7. Half of the chairs are broken.7. సగం కుర్చీలు విరిగిపోయాయి.
హాఫ్ ఆఫ్ ద చెయిర్స్ ఆర్ బ్రోకెన్ 
  
8. Half of the students studied hard.8. సగం మంది విద్యార్థులు కష్టపడి చదివారు.
హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్టడీడ్ హార్డ్ 
  
9. Half of the day was sunny.9. రోజులో సగం సమయం ఎండగా ఉంది.
హాఫ్ ఆఫ్ ద డే వాస్ సన్నీ 
  
10. Half of the movies are interesting.10. సగం సినిమాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
హాఫ్ ఆఫ్ ద మూవీస్ ఆర్ ఇంటరెస్టింగ్ 
  
  
  
13 . part of = కొంత భాగం
  
1. This is part of the book.1. ఇది పుస్తకంలో కొంత భాగం.
దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద బుక్ 
  
2. Part of the students are late.2. కొంతబాగం  విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు.
పార్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ లేట్ 
  
3. Part of my friends like football.3. నా స్నేహితుల్లో కొంతబాగానికి  ఫుట్‌బాల్ అంటే ఇష్టం.
పార్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లైక్ ఫుట్‌బాల్ 
  
4. Part of the water spilled.4. నీటిలో కొంత భాగం చిందినది.
పార్ట్ ఆఫ్ ద వాటర్ స్పిల్‌డ్ 
  
5. Part of the apples are rotten.5. ఆపిల్లలో కొంత భాగం కుళ్ళిపోయింది.
పార్ట్ ఆఫ్ ద ఆపుల్స్ ఆర్ రాటెన్ 
  
6. Part of the chairs are broken.6. కుర్చీలలో కొంత భాగం విరిగిపోయింది.
పార్ట్ ఆఫ్ ద చెయిర్స్ ఆర్ బ్రోకెన్ 
  
7. Part of the day was rainy.7. రోజులో కొంత భాగం వర్షం పడింది.
పార్ట్ ఆఫ్ ద డే వాస్ రేణీ 
  
8. Part of the students studied hard.8. కొంత బాగం  విద్యార్థులు కష్టపడి చదివారు.
పార్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్టడీడ్ హార్డ్ 
  
9. Part of the people came late.9. కొంతబాగం  ప్రజలు ఆలస్యంగా వచ్చారు.
పార్ట్ ఆఫ్ ద పీపుల్ కేం లేట్ 
  
10. Part of the books are interesting.10. పుస్తకాలలో కొంతబాగం  ఆసక్తికరమైనవి.
పార్ట్ ఆఫ్ ద బుక్స్ ఆర్ ఇంటరెస్టింగ్ 
  
  
  
14 . several of = చాలా 
  
1. Several of the students are absent.1. చాలా మంది విద్యార్థులు గైర్హాజరు.
సెవరల్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ అబ్సెంట్ 
  
2. Several of the books are old.2. చాలా పుస్తకాలు పాతవి.
సెవరల్ ఆఫ్ ద బుక్స్ ఆర్ ఓల్డ్ 
  
3. Several of my friends play cricket.3. నా స్నేహితులు చాలా మంది క్రికెట్ ఆడుతారు.
సెవరల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ప్లే క్రికెట్ 
  
4. Several of the apples are sweet.4. చాలా ఆపిల్స్ తియ్యగా ఉంటాయి.
సెవరల్ ఆఫ్ ద ఆపుల్స్ ఆర్ స్వీట్ 
  
5. Several of the teachers are strict.5. చాలా మంది ఉపాధ్యాయులు కఠినంగా ఉంటారు.
సెవరల్ ఆఫ్ ద టీచర్స్ ఆర్ స్ట్రిక్ట్ 
  
6. Several of the chairs are broken.6. చాలా కుర్చీలు విరిగిపోయాయి.
సెవరల్ ఆఫ్ ద చెయిర్స్ ఆర్ బ్రోకెన్ 
  
7. Several of the students studied hard.7. చాలా మంది విద్యార్థులు కష్టపడి చదివారు.
సెవరల్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్టడీడ్ హార్డ్ 
  
8. Several of the people arrived early.8. చాలా మంది ముందుగానే వచ్చారు.
సెవరల్ ఆఫ్ ద పీపుల్ అర్యైవ్డ్ ఎర్లీ 
  
9. Several of the days were rainy.9. చాలా రోజులు వర్షం పడింది.
సెవరల్ ఆఫ్ ద డేస్ వెర్ రేణీ 
  
10. Several of the movies are good.10. చాలా సినిమాలు బాగున్నాయి.
సెవరల్ ఆఫ్ ద మూవీస్ ఆర్ గుడ్ 
  
  
  
15. any of = ఏదైనా, ఎవరైనా 
  
1. You can take any of the books.1. మీరు ఏవైనా పుస్తకాలను తీసుకోవచ్చు.
యూ క్యాన్ టేక్ ఎనీ ఆఫ్ ద బుక్స్ 
  
2. Any of the students can answer.2. విద్యార్థులలో ఎవరైనా సమాధానం చెప్పగలరు.
ఎనీ ఆఫ్ ద స్టూడెంట్స్ కాన్ ఆంసర్ 
  
3. I will use any of the pens.3. నేను ఏ పెన్నైనా ఉపయోగిస్తాను.
ఐ విల్ యూజ్ ఎనీ ఆఫ్ ద పెన్స్ 
  
4. Any of the chairs is comfortable.4. ఏవైనా కుర్చీలు సౌకర్యవంతంగా ఉంటాయి.
ఎనీ ఆఫ్ ద చెయిర్స్ ఇస్ కంఫర్టబుల్ 
  
5. Any of the apples is fresh.5. ఏదైనా ఆపిల్ తాజాగా ఉంటుంది.
ఎనీ ఆఫ్ ద ఆపుల్స్ ఇస్ ఫ్రెష్ 
  
6. Any of the teachers can help you.6. ఉపాధ్యాయులలో ఎవరైనా మీకు సహాయం చేయగలరు.
ఎనీ ఆఫ్ ద టీచర్స్ కాన్ హెల్ప్ యూ 
  
7. Any of the movies is interesting.7. ఏదైనా సినిమా ఆసక్తికరంగా ఉంటుంది.
ఎనీ ఆఫ్ ద మూవీస్ ఇస్ ఇంటరెస్టింగ్ 
  
8. Any of the options is correct.8. ఎంపికలలో ఏదైనా సరైనది.
ఎనీ ఆఫ్ ద ఆప్షన్స్ ఇస్ కరెక్ట్ 
  
9. Any of my friends can join.9. నా స్నేహితులు ఎవరైనా చేరవచ్చు.
ఎనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ కాన్ జాయిన్ 
  
10. Any of the days was sunny.10. ఏ రోజుల్లోనైనా ఎండ ఉంది.