గతంలో ఉన్న అలవాట్లను గురించి చెప్పే దానికి

“used to” ఉపయోగిస్తారు.

అయితే ఈ సెంటెన్స్ ని Passive voice లో చెప్పడానికి ఆ సెంటెన్స్ లో కచ్చితంగా object ఉండాలి.

Used to ఉన్న వాక్యాలను పాసివ్ వాయిస్ లోకి  మార్చటానికి be కలిపి used to be గా ఉపయోగిస్తాం ఈ చిన్న మార్పు తప్ప ఇంకేం మార్పు లేదు.

All Object + used to be + verb3+ by + subject

Example: She used to teach me.

ఈ వాక్యమును ప్యాసివ్ వాయిస్  లోకి మార్చుటకు

1.Object అయిన Me  తో వాక్యాన్ని ప్రారంభించాలి కానీ అది ప్యాసివ్ వాయిస్ లో I గా మారుతుంది. 

2.I సింగులర్ కాబట్టి used to be ఉపయోగిస్తాము.

(Plural కి కూడా used to నే )

3.Teach బదులు  మూడవ రూపం taught ఉపయోగిస్తాము

4.By = చేత,  మామూలుగా రాస్తాము

5.Subject  = she  చివరిలో her  గా మారుతుంది.

I used to be taught by her అవుతుంది

పై వాక్యానికి నెగిటివ్ సెంటెన్స్ రాయుటకు Did not ఉపయోగిస్తాము. ఎందుకంటే Used to గతంలో ఉన్న అలవాట్లను తెలియజేయడానికి ఉపయోగిస్తారు. (past tense)

I did not use to be taught by her. ఈ వాక్యంలో did వచ్చింది కాబట్టి verb మొదటి రూపం use ఉపయోగించాము.

రెండు వాక్యాలను ప్రశ్నా వాక్యాలుగా మార్చుటకు Did సెంటెన్స్ ప్రారంభంలో ఉంచుతాము 

Did I use to be taught by her?

Did I not use to be taught by her?

 

1. I used to help him.1. నేను అతనికి సహాయం చేసేవాడిని.
ఐ యూస్ట్ టు హెల్ప్ హిమ్. 
He used to be helped by me.అతనికి నేను సహాయం చేసేవాడిని.
  
2. She used to teach them.2. ఆమె వారికి నేర్పించేది.
షీ యూస్ట్ టు టీచ్ దెమ్. 
They used to be taught by her.వారికి ఆమె నేర్పించేది.
  
3. We used to visit her.3. మేము ఆమెను సందర్శించడానికి వెళ్ళాము.
వీ యూస్ట్ టు విజిట్ హర్. 
She used to be visited by us.ఆమెను సందర్శించడానికి మేము వెళ్లే వాళ్ళము
  
4. They used to call me.4. వారు నన్ను పిలిచేవారు.
దే యూస్ట్ టు కాల్ మీ. 
I used to be called by them.న్ను వాళ్ళు పిలిచేవారు.
  
5. He used to invite us.5. అతను మమ్మల్ని ఆహ్వానించేవాడు.
హీ యూస్ట్ టు ఇన్వైట్ అస్. 
We used to be invited by him.మమ్మను  ఆయన ఆహ్వానించేవారు.
  
6. I used to support her.6. నేను ఆమెకు మద్దతు ఇచ్చేవాడిని.
ఐ యూస్ట్ టు సపోర్ట్ హర్. 
She used to be supported by me.ఆమెకు నేను మద్దతు ఇచ్చేవాడిని.
  
7. She used to trust him.7. ఆమె అతన్ని నమ్మేది.
షీ యూస్ట్ టు ట్రస్ట్ హిమ్. 
He used to be trusted by her.అతనిని ఆమె నమ్మేది
  
8. We used to follow them.8. మేము వారిని అనుసరించేవాళ్ళం.
వీ యూస్ట్ టు ఫాలో దెమ్. 
They used to be followed by us. వారిని మేము అనుసరించే వాళ్ళము
  
9. They used to praise me.9. వారు నన్ను స్తుతించేవారు.
దే యూస్ట్ టు ప్రేజ్ మీ. 
I used to be praised by them.న్ను వారు స్తుతించేవారు.
  
10. He used to guide us.10. ఆయన మాకు మార్గనిర్దేశం చేసేవాడు.
హీ యూస్ట్ టు గైడ్ అస్. 
We used to be guided by him.మాకు ఆయన మార్గ నిర్దేశం చేసేవాడు
  
11. I used to read books.11. నేను పుస్తకాలు చదివేవాడిని.
ఐ యూస్ట్ టు రీడ్ బుక్స్. 
Books used to be read by me. పుస్తకాలను నేను చదివేవాడిని
  
12. She used to write letters.12. ఆమె ఉత్తరాలు రాసేది.
షీ యూస్ట్ టు రైట్ లెటర్స్. 
Letters used to be written by her. ఉత్తరాలను ఆమె రాసేది
  
13. We used to build houses.13. మేము ఇళ్ళు నిర్మించుకునేవాళ్ళం.
వీ యూస్ట్ టు బిల్డ్ హౌసెస్. 
Houses used to be built by us. ఇళ్లను మేము నిర్మించుకునే వాళ్ళము
  
14. They used to clean rooms.14. వారు గదులను శుభ్రం చేసేవారు.
దే యూస్ట్ టు క్లీన్ రూమ్స్. 
Rooms used to be cleaned by them.గదులను  వారు శుభ్రం చేసేవారు.
  
15. He used to repair cars.15. అతను కార్లు రిపేర్ చేసేవాడు.
హీ యూస్ట్ టు రిపేర్ కార్స్. 
Cars used to be repaired by him.కార్లను అతను రిపేరు చేసేవాడు
  
16. I used to plant trees.16. నేను చెట్లు నాటేవాడిని.
ఐ యూస్ట్ టు ప్లాంట్ ట్రీస్. 
Trees used to be planted by me. చెట్లను నేను నాటే వాడిని
  
17. She used to cook meals.17. ఆమె భోజనం వండేది.
షీ యూస్ట్ టు కుక్ మీల్స్. 
Meals used to be cooked by her. భోజనమును ఆమె వండేది
  
18. We used to watch movies.18. మేము సినిమాలు చూసేవాళ్ళం.
వీ యూస్ట్ టు వాచ్ మూవీస్. 
Movies used to be watched by us. సినిమాలను మేము చూసే వాళ్ళము
  
19. They used to open shops.19. వారు దుకాణాలు తెరిచేవారు.
దే యూస్ట్ టు ఓపెన్ షాప్స్. 
Shops used to be opened by them. దుకాణాలను వారు తెరిచేవారు
  
20. He used to drive buses.20. అతను బస్సులు నడిపేవాడు.
హీ యూస్ట్ టు డ్రైవ్ బసెస్. 
Buses used to be driven by him.బస్సులను  అతను  నడిపేవాడు

 

 క్రింది సెంటెన్సెస్ వరసగా

Active voice

Passive voice

Passive voice negative

passive voice interogative

passive voice negative interrogative

 

1.I used to help him.నేను అతనికి సహాయం చేసేవాడిని.
ఐ యూజ్డ్ టు హెల్ప్ హిమ్. 
2.He used to be helped by me.అతనికి నేను సహాయం చేసేవాడిని.లేదా అతనికి నా చేత సహాయం చేయబడుతూ ఉండేది
He did not use to be helped by me.అతనికి నేను సహాయం చేసేవాడిని కాదు
Did he use to be helped by me?అతనికి నేను సహాయం చేసేవాడినా ?
Did he not use to be helped by me?అతనికి నేను సహాయం చేసేవాడిని కాదా?
  
3. I used to call her.నేను ఆమెకు ఫోన్ చేసేవాడిని.
ఐ యూజ్డ్ టు కాల్ హర్. 
She used to be called by me.ఆమెకు నేను ఫోన్ చేసేవాడిని
She did not use to be called by me.ఆమెకు నేను ఫోన్ చేసేవాడిని  కాదు
Did she use to be called by me?ఆమెకు నేను ఫోన్ చేసేవాడినా ?
Did she not use to be called by me?ఆమెకు నేను ఫోన్ చేసేవాడిని కాదా?
  
4. You used to visit them.మీరు వాళ్ళని సందర్శించేవారు.
యూ యూజ్డ్ టు విజిట్ దెమ్. 
They used to be visited by you.వాళ్ళని మీరు సందర్శించేవారు.
They did not use to be visited by you.వాళ్ళని మీరు సందర్శించేవారు కాదు.
Did they use to be visited by you?వాళ్ళని మీరు సందర్శించేవారా .?
Did they not use to be visited by you?వాళ్ళని మీరు సందర్శించేవారు కాదా?
  
5. He used to support us.అతను మాకు మద్దతు ఇచ్చేవాడు.
హీ యూజ్డ్ టు సపోర్ట్ అస్. 
We used to be supported by him.మాకు అతను మద్దతు ఇచ్చేవాడు.
We did not use to be supported by him.మాకు అతను మద్దతు ఇచ్చేవాడు కాదు.
Did we use to be supported by him?మాకు అతను మద్దతు ఇచ్చేవాడా .?
Did we not use to be supported by him?మాకు అతను మద్దతు ఇచ్చేవాడు కాదా.?
  
6. She used to teach me.ఆమె నాకు నేర్పించేది.
షీ యూజ్డ్ టు టీచ్ మీ. 
I used to be taught by her.నాకు ఆమె నేర్పించేది
I did not use to be taught by her.నాకు ఆమె నేర్పించేది కాదు
Did I use to be taught by her?నాకు ఆమె నేర్పించేదా ?
Did I not use to be taught by her?నాకు ఆమె నేర్పించేది కాదా?
  
7. We used to invite him.మేము అతన్ని ఆహ్వానించేవాళ్ళం.
వీ యూజ్డ్ టు ఇన్వైట్ హిమ్. 
He used to be invited by us.అతనిని మేము ఆహ్వానించే వాళ్ళం
He did not use to be invited by us.అతనిని మేము ఆహ్వానించే వాళ్ళం కాదు
Did he use to be invited by us?అతనిని మేము ఆహ్వానించే వాళ్ళమా?
Did he not use to be invited by us?అతనిని మేము ఆహ్వానించే వాళ్ళం కాదా?
  
8. They used to trust her.వారు ఆమెను నమ్మేవారు.
దే యూజ్డ్ టు ట్రస్ట్ హర్. 
She used to be trusted by them.ఆమెను వారు నమ్మేవారు
She did not use to be trusted by them.ఆమెను వారు నమ్మేవారు కాదు
Did she use to be trusted by them?ఆమెను వారు నమ్మేవారా ?
Did she not use to be trusted by them?ఆమెను వారు నమ్మేవారు కాదా ?
  
9. It used to follow me.ఇది నన్ను అనుసరించేది.
ఇట్ యూజ్డ్ టు ఫాలో మీ. 
I used to be followed by it.న్ను ఇది అనుసరించేది
I did not use to be followed by it.నన్ను ఇది అనుసరించేది కాదు.
Did I use to be followed by it?నన్ను ఇది అనుసరించేదా ?
Did I not use to be followed by it?నన్ను ఇది అనుసరించేది కాదా?
  
10. I used to remind them.నేను వారికి గుర్తు చేసేవాడిని.
ఐ యూజ్డ్ టు రిమైండ్ దెమ్. 
They used to be reminded by me.వారికి నేను గుర్తు చేసేవాడిని
They did not use to be reminded by me.వారికి నేను గుర్తు చేసేవాడిని కాదు.
Did they use to be reminded by me?వారికి నేను గుర్తు చేసేవాడినా ?
Did they not use to be reminded by me?వారికి నేను గుర్తు చేసేవాడిని కాదా?
  
11. She used to guide us.ఆమె మాకు మార్గనిర్దేశం చేసేది.
షీ యూజ్డ్ టు గైడ్ అస్. 
We used to be guided by her.మాకు ఆమె మార్గ నిర్దేశం చేసేది
We did not use to be guided by her.మాకు ఆమె మార్గ నిర్దేశం చేసేది కాదు.
Did we use to be guided by her?మాకు ఆమె మార్గ నిర్దేశం చేసేదా ?
Did we not use to be guided by her?మాకు ఆమె మార్గ నిర్దేశం చేసేది కాదా?
  
12. I used to play cricket.నేను క్రికెట్ ఆడేవాడిని.
ఐ యూజ్డ్ టు ప్లే క్రికెట్. 
Cricket used to be played by me.క్రికెట్ ని నేను ఆడే వాడిని
Cricket did not use to be played by me.క్రికెట్ ని నేను ఆడే వాడిని కాదు.
Did cricket use to be played by me?క్రికెట్ ని నేను ఆడే వాడినా ?
Did cricket not use to be played by me?క్రికెట్ ని నేను ఆడే వాడిని కాదా ?
  
13. You used to read books.మీరు పుస్తకాలు చదివేవారు.
యూ యూజ్డ్ టు రీడ్ బుక్స్. 
Books used to be read by you.పుస్తకాలను మీరు చదివేవారు
Books did not use to be read by you.పుస్తకాలను మీరు చదివేవారు కాదు.
Did books use to be read by you?పుస్తకాలను మీరు చదివేవారా?
Did books not use to be read by you?పుస్తకాలను మీరు చదివేవారు కాదా?
  
14. He used to drive a car.అతను కారు నడిపేవాడు.
హీ యూజ్డ్ టు డ్రైవ్ ఎ కార్. 
A car used to be driven by him.కారును అతను నడిపేవాడు
A car did not use to be driven by him.కారును అతను నడిపేవాడు కాదు
Did a car use to be driven by him?కారును అతను నడిపేవాడా ?
Did a car not use to be driven by him?కారును అతను నడిపేవాడు కాదా కాదా?
  
15. She used to watch movies.ఆమె సినిమాలు చూసేది.
షీ యూజ్డ్ టు వాచ్ మూవీస్. 
Movies used to be watched by her.సినిమాలను ఆమె చూసేది
Movies did not use to be watched by her.ఆసినిమాలను ఆమె చూసేది కాదు.
Did movies use to be watched by her?సినిమాలను ఆమె చూసేదా?
Did movies not use to be watched by her?సినిమాలను ఆమె చూసేది కాదా?
  
16. We used to build houses.మేము ఇళ్ళు కట్టుకునేవాళ్ళం.
వీ యూజ్డ్ టు బిల్డ్ హౌసెస్. 
Houses used to be built by us.ఇళ్లను మేము కట్టుకునే వాళ్ళం
Houses did not use to be built by us.ఇళ్లను మేము కట్టుకునే వాళ్ళం కాదు.
Did houses use to be built by us?ఇళ్లను మేము కట్టుకునే వాళ్ళమా?
Did houses not use to be built by us?ఇళ్లను మేము కట్టుకునే వాళ్ళం కాదా ?
  
17. They used to plant trees.వారు చెట్లు నాటేవారు.
దే యూజ్డ్ టు ప్లాంట్ ట్రీస్. 
Trees used to be planted by them.చెట్లను వారు నాటేవారు
Trees did not use to be planted by them.చెట్లను వారు నాటేవారు కాదా 
Did trees use to be planted by them?చెట్లను వారు నాటేవారా ?
Did trees not use to be planted by them?చెట్లను వారు నాటేవారు కాదా ?
  
18. It used to make noise.ఇది శబ్దం చేసేది.
ఇట్ యూజ్డ్ టు మేక్ నాయిస్. 
Noise used to be made by it.శబ్దమును ఇది చేసేది
Noise did not use to be made by it.శబ్దమును ఇది చేసేది కాదు.
Did noise use to be made by it?శబ్దమును ఇది చేసేదా ?
Did noise not use to be made by it?శబ్దమును ఇది చేసేది కాదా?
  
19. I used to write letters.నేను ఉత్తరాలు రాసేవాడిని.
ఐ యూజ్డ్ టు రైట్ లెటర్స్. 
Letters used to be written by me.ఉత్తరాలను నేను రాసేవాడిని
Letters did not use to be written by me.ఉత్తరాలను నేను రాసేవాడిని కాదు.
Did letters use to be written by me?ఉత్తరాలను నేను రాసేవాడినా ?
Did letters not use to be written by me?ఉత్తరాలను నేను రాసేవాడిని కాదా?
  
20. You used to clean the room.నువ్వు గది శుభ్రం చేసేవాడివి.
యూ యూజ్డ్ టు క్లీన్ ద రూమ్. 
The room used to be cleaned by you.గదిని నువ్వు శుభ్రం చేసే వాడివి
The room did not use to be cleaned by you.గదిని నువ్వు శుభ్రం చేసే వాడివి  కాదు
Did the room use to be cleaned by you?గదిని నువ్వు శుభ్రం చేసే వాడివా ?
Did the room not use to be cleaned by you?గదిని నువ్వు శుభ్రం చేసే వాడివి కాదా?
  
21. He used to repair bikes.అతను సైకిళ్ళు రిపేర్ చేసేవాడు.
హీ యూజ్డ్ టు రిపేర్ బైక్స్. 
Bikes used to be repaired by him.సైకిళ్లను అతని రిపేరు చేసేవాడు
Bikes did not use to be repaired by him.సైకిళ్లను అతని రిపేరు చేసేవాడు కాదు .
Did bikes use to be repaired by him?సైకిళ్లను అతని రిపేరు చేసేవాడా?
Did bikes not use to be repaired by him?సైకిళ్లను అతని రిపేరు చేసేవాడు కాదా?