ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నాను అని చెప్పడానికి Want to ఉపయోగిస్తారు.
దీని గురించి మనం గతంలో తెలుసుకున్నాము. అయితే ఈ సెంటెన్స్ ని Passive voice లో చెప్పడానికి ఆ సెంటెన్స్ లో కచ్చితంగా object ఉండాలి.
want to ఉన్న వాక్యాలను పాసివ్ వాయిస్ లోకి మార్చటానికి be కలిపి want to be గా ఉపయోగిస్తాం.
సబ్జెక్ట్ సింగులర్ want కి “s” add చేస్తాము. అప్పుడు wants to be. అవుతుంది
సబ్జెక్ట్ ప్లూరల్ అయితే want to be.
ఈ చిన్న మార్పు తప్ప ఇంకేమీ లేదు
He,she,it + wants to be + verb3+ by + subject
I,we,You,They + want to be + verb3+ by + subject
Example:
He wants to eat a mango.
Subject =He, Verb= eat, Object= Mango
ఈ వాక్యమును ప్యాసివ్ వాయిస్ లోకి మార్చుటకు
- Object అయిన Mango తో వాక్యాన్ని ప్రారంభించాలి అది ప్యాసివ్ వాయిస్ లో mango గానే ఉంటుంది
- Mango సింగులర్ కాబట్టి wants to be ఉపయోగిస్తాము.
- Eat బదులు మూడవ రూపం eaten ఉపయోగిస్తాము
- By = చేత, మామూలుగా రాస్తాము
- Subject = He చివరిలో him గా మారుతుంది.
Mango wants to be eaten by him అవుతుంది (మామిడి పండును అతనికి తినాలని ఉంది)
పై వాక్యానికి నెగిటివ్ సెంటెన్స్ రాయుటకు Does not ఉపయోగిస్తాము. ఎందుకంటే wants అనే ఈ verb సింపుల్ ప్రెసెంట్ లో ఉంది కాబట్టి .
Mango does not want to be eaten by him ఈ వాక్యంలో Doesవచ్చింది కాబట్టి verb మొదటి రూపం want ఉపయోగించాము.
రెండు వాక్యాలను ప్రశ్నా వాక్యాలుగా మార్చుటకు Does సెంటెన్స్ ప్రారంభంలో ఉంచుతాము.
Does Mango want to be eaten by him?
Does Mango not want to be eaten by him?
క్రింది సెంటెన్సెస్ వరసగా
Active voice
Passive voice
Passive voice negative
passive voice interogative
passive voice negative interrogative
| 1. I want to help him. | 1. నేను అతనికి సహాయం చేయాలనుకుంటున్నాను. |
| ఐ వాంట్ టు హెల్ప్ హిమ్. | |
| He wants to be helped by me. | అతనికి సహాయం చేయాలనుకుంటున్నాను |
| He does not want to be helped by me. | అతనికి సహాయం చేయాలనుకోవడం లేదు |
| Does he want to be helped by me? | అతనికి సహాయం చేయాలనుకుంటున్నానా? |
| Does he not want to be helped by me? | అతనికి సహాయం చేయాలనుకోవడం లేదా? |
| 2. You want to call her. | 2. మీరు ఆమెకు కాల్ చేయాలనుకుంటున్నారు . |
| యూ వాంట్ టు కాల్ హర్. | |
| She wants to be called by you. | ఆమెకు మీరు కాల్ చేయాలనుకుంటున్నారు |
| She does not want to be called by you. | ఆమెకు మీరు కాల్ చేయాలనుకోవడం లేదు |
| Does she want to be called by you? | ఆమెకు మీరు కాల్ చేయాలనుకుంటున్నారా ? |
| Does she not want to be called by you? | ఆమెకు మీరు కాల్ చేయాలనుకోవడం లేదా? |
| 3. He wants to support them. | 3. అతను వారికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాడు. |
| హీ వాంట్స్ టు సపోర్ట్ దెమ్. | |
| They want to be supported by him. | వారికి అతను మద్దతు ఇవ్వాలనుకుంటున్నాడు |
| They do not want to be supported by him. | వారికి అతను మద్దతు ఇవ్వాలనుకోవడం లేదు |
| Do they want to be supported by him? | వారికి అతను మద్దతు ఇవ్వాలనుకుంటున్నాడా ? |
| Do they not want to be supported by him? | వారికి అతను మద్దతు ఇవ్వాలనుకోవడం లేదా? |
| 4. She wants to guide us. | 4. ఆమె మాకు మార్గనిర్దేశం చేయాలనుకుంటుంది. |
| షీ వాంట్స్ టు గైడ్ అస్. | |
| We want to be guided by her. | మాకు ఆమె మార్గ నిర్దేశం చేయాలనుకుంటుంది. |
| We do not want to be guided by her. | మాకు ఆమె మార్గ నిర్దేశం చేయాలనుకోవడం లేదు |
| Do we want to be guided by her? | మాకు ఆమె మార్గ నిర్దేశం చేయాలనుకుంటుందా .? |
| Do we not want to be guided by her? | మాకు ఆమె మార్గ నిర్దేశం చేయాలనుకోవడం లేదా.? |
| 5. We want to invite him. | 5. మేము అతన్ని ఆహ్వానించాలనుకుంటున్నాము. |
| వీ వాంట్ టు ఇన్వైట్ హిమ్. | |
| He wants to be invited by us. | అతనిని మేము ఆహ్వానించాలనుకుంటున్నాము |
| He does not want to be invited by us. | అతనిని మేము ఆహ్వానించాలనుకోవడం లేదు |
| Does he want to be invited by us? | అతనిని మేము ఆహ్వానించాలనుకుంటున్నామా ? |
| Does he not want to be invited by us? | అతనిని మేము ఆహ్వానించాలి అనుకోవడం లేదా? |
| 6. They want to thank her. | 6. వారు ఆమెకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారు. |
| దే వాంట్ టు థ్యాంక్ హర్. | |
| She wants to be thanked by them. | ఆమెకు వారు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారు |
| She does not want to be thanked by them. | ఆమెకు వారు కృతజ్ఞతలు చెప్పాలనుకోవడం లేదు |
| Does she want to be thanked by them? | ఆమెకు వారు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారా ? |
| Does she not want to be thanked by them? | ఆమెకు వారు కృతజ్ఞతలు చెప్పాలనుకోవడం లేదా? |
| 7. It wants to follow me. | 7. అది నన్ను అనుసరించాలనుకుంటోంది. |
| ఇట్ వాంట్స్ టు ఫాలో మీ. | |
| I want to be followed by it. | నన్ను అది అనుసరించాలనుకుంటుంది |
| I do not want to be followed by it. | నన్ను అది అనుసరించాలనుకోవడం లేదు |
| Do I want to be followed by it? | నన్ను అది అనుసరించాలనుకుంటుందా ? |
| Do I not want to be followed by it? | నన్ను అది అనుసరించాలనుకోవడం లేదా? |
| 8. I want to remind them. | 8. నేను వారికి గుర్తు చేయాలనుకుంటున్నాను. |
| ఐ వాంట్ టు రిమైండ్ దెమ్. | |
| They want to be reminded by me. | వారికి నేను గుర్తు చేయాలనుకుంటున్నాను |
| They do not want to be reminded by me. | వారికి నేను గుర్తు చేయాలనుకోవడం లేదు |
| Do they want to be reminded by me? | వారికి నేను గుర్తు చేయాలనుకుంటున్నానా ? |
| Do they not want to be reminded by me? | వారికి నేను గుర్తు చేయాలనుకోవడం లేదా? |
| 9. You want to meet us. | 9. మీరు మమ్మల్ని కలవాలనుకుంటున్నారు. |
| యూ వాంట్ టు మీట్ అస్. | |
| We want to be met by you. | మమ్ములను మీరు కలవాలనుకుంటున్నారు |
| We do not want to be met by you. | మమ్ములను మీరు కలవాలనుకోవడం లేదు |
| Do we want to be met by you? | మమ్ములను మీరు కలవాలనుకుంటున్నారా ? |
| Do we not want to be met by you? | మమ్ములను మీరు కలవాలనుకోవడం లేదా? |
| 10. He wants to teach her. | 10. అతను ఆమెకు నేర్పించాలనుకుంటున్నాడు. |
| హీ వాంట్స్ టు టీచ్ హర్. | |
| She wants to be taught by him. | ఆమెకు అతను నేర్పించాలనుకుంటున్నాడు. |
| She does not want to be taught by him. | ఆమెకు అతను నేర్పించాలి అనుకోవడం లేదు |
| Does she want to be taught by him? | ఆమెకు అతను నేర్పించాలనుకోవడం లేదా .? |
| Does she not want to be taught by him? | ఆమెకు అతను నేర్పించాలనుకుంటున్నాడు.? |
| 11. She wants to help Ramesh. | 11. ఆమె రమేష్ కి సహాయం చేయాలనుకుంటుంది. |
| షీ వాంట్స్ టు హెల్ప్ రమేష్. | |
| Ramesh wants to be helped by her. | రమేష్ కి ఆమె సహాయం చేయాలనుకుంటుంది |
| Ramesh does not want to be helped by her. | రమేష్ కి ఆమె సహాయం చేయాలనుకోవడం లేదు |
| Does Ramesh want to be helped by her? | రమేష్ కి ఆమె సహాయం చేయాలనుకుంటుందా ? |
| Does Ramesh not want to be helped by her? | రమేష్ కి ఆమె సహాయం చేయాలనుకోవడం లేదా? |
| 12. We want to call Sita. | 12. మేము సీతను పిలవాలనుకుంటున్నాము. |
| వీ వాంట్ టు కాల్ సీత. | |
| Sita wants to be called by us. | సీతను మేము పిలవాలి అనుకుంటున్నాము |
| Sita does not want to be called by us. | సీతను మేము పిలవాలి అనుకోవడం లేదు |
| Does Sita want to be called by us? | సీతను మేము పిలవాలి అనుకుంటున్నామా ? |
| Does Sita not want to be called by us? | సీతను మేము పిలవాలి అనుకోవడం లేదా? |
| 13. They want to support Rahul. | 13. వారు రాహుల్‌కు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు. |
| దే వాంట్ టు సపోర్ట్ రాహుల్. | |
| Rahul wants to be supported by them. | రాహుల్ కు వారు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు |
| Rahul does not want to be supported by them. | రాహుల్ కు వారు మద్దతు ఇవ్వాలనుకోవడం లేదు |
| Does Rahul want to be supported by them? | రాహుల్ కు వారు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారా ? |
| Does Rahul not want to be supported by them? | రాహుల్ కు వారు మద్దతు ఇవ్వాలనుకోవడం లేదా? |
| 14. I want to invite Priya. | 14. నేను ప్రియాను ఆహ్వానించాలనుకుంటున్నాను. |
| ఐ వాంట్ టు ఇన్వైట్ ప్రియా. | |
| Priya wants to be invited by me. | ప్రియాను నేను ఆహ్వానించాలనుకుంటున్నాను. |
| Priya does not want to be invited by me. | ప్రియాను నేను ఆహ్వానించాలనుకోవడం లేదు |
| Does Priya want to be invited by me? | ప్రియాను నేను ఆహ్వానించాలనుకుంటున్నానా ? |
| Does Priya not want to be invited by me? | ప్రియాను నేను ఆహ్వానించాలనుకోవడం లేదా.? |
| 15. You want to thank Anil. | 15. మీరు అనిల్ కి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నారు |
| యూ వాంట్ టు థ్యాంక్ అనిల్. | |
| Anil wants to be thanked by you. | అనిల్ కి మీరు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నారు |
| Anil does not want to be thanked by you. | అనిల్ కి మీరు ధన్యవాదాలు చెప్పాలనుకోవడం లేదు |
| Does Anil want to be thanked by you? | అనిల్ కి మీరు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నారా ? |
| Does Anil not want to be thanked by you? | అనిల్ కి మీరు ధన్యవాదాలు చెప్పాలనుకోవడం లేదా? |
| 16. He wants to guide Kavya. | 16. అతను కావ్యకు మార్గనిర్దేశం చేయాలనుకుంటున్నాడు. |
| హీ వాంట్స్ టు గైడ్ కావ్య. | |
| Kavya wants to be guided by him. | కావ్యకు అతను మార్గ నిర్దేశం చేయాలనుకుంటున్నాడు |
| Kavya does not want to be guided by him. | కావ్యకు అతను మార్గ నిర్దేశం చేయాలనుకోవడం లేదు |
| Does Kavya want to be guided by him? | కావ్యకు అతను మార్గ నిర్దేశం చేయాలనుకుంటున్నాడా ? |
| Does Kavya not want to be guided by him? | కావ్యకు అతను మార్గ నిర్దేశం చేయాలనుకుంటున్నాడా? |
| 17. She wants to meet Arjun. | 17. ఆమె అర్జున్ ని కలవాలనుకుంటోంది. |
| షీ వాంట్స్ టు మీట్ అర్జున్. | |
| Arjun wants to be met by her. | అర్జున్ ను ఆమె కలవాలనుకుంటుంది |
| Arjun does not want to be met by her. | అర్జున్ ను ఆమె కలవాలనుకోవడం లేదు |
| Does Arjun want to be met by her? | అర్జున్ ను ఆమె కలవాలనుకుంటుందా ? |
| Does Arjun not want to be met by her? | అర్జున్ ను ఆమె కలవాలనుకోవడం లేదా? |
| 18. We want to teach Neha. | 18. మేము నేహాకు నేర్పించాలనుకుంటున్నాము. |
| వీ వాంట్ టు టీచ్ నేహా. | |
| Neha wants to be taught by us. | నేహాకు మేము నేర్పించాలనుకుంటున్నాము |
| Neha does not want to be taught by us. | నేహాకు మేము నేర్పించాలి అనుకోవడం లేదు |
| Does Neha want to be taught by us? | నేహాకు మేము నేర్పించాలనుకుంటున్నామా ? |
| Does Neha not want to be taught by us? | నేహాకు మేము నేర్పించాలనుకోవడం లేదా? |
| 19. They want to inform Vikram. | 19. వారు విక్రమ్‌కి తెలియజేయాలనుకుంటున్నారు. |
| దే వాంట్ టు ఇన్ఫార్మ్ విక్రం. | |
| Vikram wants to be informed by them. | విక్రమ్ కు వారు తెలియజేయాలనుకుంటున్నారు. |
| Vikram does not want to be informed by them. | విక్రమ్ కు వారు తెలియజేయాలనుకోవడం లేదు |
| Does Vikram want to be informed by them? | విక్రమ్ కు వారు తెలియజేయాలనుకుంటున్నారా .? |
| Does Vikram not want to be informed by them? | విక్రమ్ కు వారు తెలియజేయాలనుకోవడం లేదా.? |
| 20. It wants to follow Raju. | 20. అది రాజును అనుసరించాలనుకుంటుంది. |
| ఇట్ వాంట్స్ టు ఫాలో రాజు. | |
| Raju wants to be followed by it. | అది రాజును అనుసరించాలనుకుంటుంది |
| Raju does not want to be followed by it. | అది రాజును అనుసరించాలనుకోవడం లేదు |
| Does Raju want to be followed by it? | అది రాజును అనుసరించాలనుకుంటుందా ? |
| Does Raju not want to be followed by it? | అది రాజును అనుసరించాలనుకోవడం లేదా? |
