1. Future: భవిష్యత్తు

భవిష్యత్తులో చేసే పనులు గురించి తెలియజేయడానికి కూడా “ shall “ ఉపయోగిస్తారు. కానీ ఇప్పుడు “ will “ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. 

 ఒకవేళ shall  ఉపయోగించాలి అనుకుంటే I,we కి మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు మిగతా సబ్జెక్టులకు ఉపయోగించిన కూడా తప్పులేదు. 

 All subjects + shall + verb1 + object

 Example: The team shall finish the work. = బృందం పనిని పూర్తి చేస్తుంది.

దీనిని నెగిటివ్ సెంటెన్స్ గా మార్చుటకు shall తరువాత not పెడితే సరిపోతుంది.

 The team shall not finish the work = బృందం పనిని పూర్తి చేయదు.

 పై రెండు సెంటెన్స్ ని Interrogative  సెంటెన్స్ గా మార్చుటకు shall  ని సెంటెన్స్ ప్రారంభంలో ఉంచితే సరిపోతుంది. 

 Shall the team finish the work? = బృందం పనిని పూర్తి చేస్తుందా?

Shall the team not finish the work? = బృందం పనిని పూర్తి చేయదా?

 

1. I shall return tomorrow.1. నేను రేపు తిరిగి వస్తాను.
ఐ షాల్ రిటర్న్ టుమారో 
  
2. We shall start the meeting soon.2. మేము త్వరలో సమావేశాన్ని ప్రారంభిస్తాము.
వీ షాల్ స్టార్ట్ ది మీటింగ్ సూన్ 
  
3. You shall see the result.3. మీరు ఫలితాన్ని చూస్తారు.
యు షాల్ సీ ది రిజల్ట్ 
  
4. He shall complete the task today.4. అతను ఈరోజు పనిని పూర్తి చేస్తాడు.
హీ షాల్ కంప్లీట్ ది టాస్క్ టుడే 
  
5. She shall arrive early.5. ఆమె త్వరగా వస్తుంది.
షీ షాల్ అరైవ్ ఎర్లీ 
  
6. It shall improve soon.6. ఇది త్వరలో మెరుగుపడుతుంది.
ఇట్ షాల్ ఇంప్రూవ్ సూన్ 
  
7. They shall visit the temple.7. వారు ఆలయాన్ని సందర్శిస్తారు.
దే షాల్ విజిట్ ది టెంపుల్ 
  
8. I shall call you tonight.8. నేను ఈ రాత్రి నీకు ఫోన్ చేస్తాను.
ఐ షాల్ కాల్ యు టునైట్ 
  
9. We shall build a new house.9. మనం కొత్త ఇల్లు కట్టుకుంటాం.
వీ షాల్ బిల్డ్ ఎ న్యూ హౌస్ 
  
10. You shall understand the truth.10. మీరు సత్యాన్ని అర్థం చేసుకుంటారు.
యు షాల్ అండర్‌స్టాండ్ ది ట్రూత్ 
  
11. He shall win the match.11. అతను మ్యాచ్ గెలుస్తాడు.
హీ షాల్ విన్ ది మ్యాచ్ 
  
12. She shall finish the project.12. ఆమె ప్రాజెక్ట్ పూర్తి చేస్తుంది.
షీ షాల్ ఫినిష్ ది ప్రాజెక్ట్ 
  
13. It shall stay here.13. అది ఇక్కడే ఉంటుంది.
ఇట్ షాల్ స్టే హియర్ 
  
14. They shall support the plan.14. వారు ప్రణాళికకు మద్దతు  ఇస్తారు.
దే షాల్ సపోర్ట్ ది ప్లాన్ 
  
15. We shall reach the station.15. మనం స్టేషన్ కి చేరుకుంటాము.
వీ షాల్ రీచ్ ది స్టేషన్ 
  
16. Ramesh shall buy a new bike.16. రమేష్ కొత్త బైక్ కొంటాడు.
రమేష్ షాల్ బై ఎ న్యూ బైక్ 
  
17. Sita shall sing a song.17. సీత ఒక పాట పాడుతుంది.
సీత షాల్ సింగ్ ఎ సాంగ్ 
  
18. David shall lead the team.18. డేవిడ్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు.
డేవిడ్ షాల్ లీడ్ ది టీమ్ 
  
19. Anil shall repair the computer.19. అనిల్ కంప్యూటర్ రిపేర్ చేస్తాడు.
అనిల్ షాల్ రిపేర్ ది కంప్యూటర్ 
  
20. Mary shall teach the class.20. మేరీ తరగతికి బోధిస్తుంది.
మేరీ షాల్ టీచ్ ది క్లాస్ 
  
21. The teacher shall check the papers.21. ఉపాధ్యాయుడు కాగితాలను తనిఖీ చేస్తాడు.
ది టీచర్ షాల్ చెక్ ది పేపర్స్ 
  
22. The manager shall approve the request.22. మేనేజర్ అభ్యర్థనను ఆమోదిస్తారు.
ది మేనేజర్ షాల్ అప్రూవ్ ది రిక్వెస్ట్ 
  
23. The driver shall start the bus.23. డ్రైవర్ బస్సును స్టార్ట్ చేస్తాడు.
ది డ్రైవర్ షాల్ స్టార్ట్ ది బస్ 
  
24. The doctor shall examine the patient.24. వైద్యుడు రోగిని పరీక్షిస్తాడు
ది డాక్టర్ షాల్ ఎగ్జామిన్ ది పేషెంట్ 
  
25. The team shall finish the work.25. బృందం పనిని పూర్తి చేస్తుంది.
ది టీమ్ షాల్ ఫినిష్ ది వర్క్ 

 

2. Suggestion: సూచన

ఏదైనా ఒక పని చేయాలా అని సూచనగా అడగడం ప్రతి సెంటెన్స్ కి చివర “లా “ అని వస్తుంది. చూడడానికి ఇది ప్రశ్న వాక్యం లాగా ఉంటుంది. 

Shall + all subjects + verb1 + object

క్రింది టేబుల్ లోనే మొదటి ఉదాహరణ చూడండి

Example: Shall I start the class? =  నేను క్లాసు మొదలు పెట్టాలా?

ఈ సెంటెన్స్ ఆల్రెడీ Interrogative  సెంటెన్స్ లో ఉంది కాబట్టి దీనికి వ్యతిరేక వాక్యం రాయుటకు not ఉపయోగిస్తే సరిపోతుంది

Shall I not start the class? =  నేను క్లాసు మొదలు పెట్టకూడదా?

క్రింది సెంటెన్స్ అన్నింటికీ ఈ విధంగానే నెగటివ్ సెంటెన్స్ అర్థం చేసుకోండి

 

1. Shall I start the class?1. నేను క్లాసు మొదలుపెట్టాలా?
షాల్ ఐ స్టార్ట్ ది క్లాస్ 
  
2. Shall we go to the park?2. మనం పార్కుకి  వెళ్లాలా?
షాల్ వీ గో టు ది పార్క్ 
  
3. Shall you ask the teacher?3. మీరు గురువుగారిని  అడగాలా?
షాల్ యు ఆస్‌క్ ది టీచర్ 
  
4. Shall he open the window?4. అతను కిటికీ తెరవాలా?
షాల్ హీ ఓపెన్ ది విండో 
  
5. Shall she bring the book?5. ఆమె పుస్తకం తీసుకు రావాలా?
షాల్ షీ బ్రింగ్ ది బుక్ 
  
6. Shall it stay here?6. అది ఇక్కడే  ఉండాలా?
షాల్ ఇట్ స్టే హియర్ 
  
7. Shall they join the meeting?7. వారు సమావేశంలో  చేరాలా?
షాల్ దే జాయిన్ ది మీటింగ్ 
  
8. Shall I write the answer?8. నేను సమాధానం  రాయాలా?
షాల్ ఐ రైట్ ది ఆన్సర్ 
  
9. Shall we clean the room?9. మనం గది శుభ్రం  చేయాలా?
షాల్ వీ క్లీన్ ది రూమ్ 
  
10. Shall you send the message?10. మీరు సందేశం పంపాలా?
షాల్ యు సెండ్ ది మెసేజ్ 
  
11. Shall he close the door?11. అతను తలుపు  తెరవాలా?
షాల్ హీ క్లోస్ ది డోర్ 
  
12. Shall she cook dinner?12. ఆమె రాత్రి భోజనం  వండాలా?
షాల్ షీ కుక్ డిన్నర్ 
  
13. Shall it move inside?13. అది లోపలికి కదలాల?
షాల్ ఇట్ మూవ్ ఇన్‌సైడ్ 
  
14. Shall they start the game?14. వాళ్ళు ఆట మొదలుపెట్టాలా?
షాల్ దే స్టార్ట్ ది గేమ్ 
  
15. Shall we visit the market?15. మనం మార్కెట్ కి  వెళ్లాలా?
షాల్ వీ విజిట్ ది మార్కెట్ 
  
16. Shall Ramesh lead the group?16. రమేష్ బృందానికి నాయకత్వం  వహించాలా?
షాల్ రమేష్ లీడ్ ది గ్రూప్ 
  
17. Shall Sita read the story?17. సీత కథ  చదవాలా?
షాల్ సీత రీడ్ ది స్టోరీ 
  
18. Shall David drive the car?18. డేవిడ్ కారు నడపాలా?
షాల్ డేవిడ్ డ్రైవ్ ది కార్ 
  
19. Shall Anil check the list?19. అనిల్ జాబితా  చూడాలా?
షాల్ అనిల్ చెక్ ది లిస్ట్ 
  
20. Shall Mary arrange the chairs?20. మేరీ కుర్చీలు అమర్చాలా?
షాల్ మేరీ అరేంజ్ ది చెయర్స్ 
  
21. Shall the teacher explain the lesson?21. టీచర్ పాఠాన్ని  వివరించాలా?
షాల్ ది టీచర్ ఎక్స్‌ప్లేన్ ది లెసన్ 
  
22. Shall the manager call the staff?22. మేనేజర్ సిబ్బందిని పిలవాలా?
షాల్ ది మేనేజర్ కాల్ ది స్టాఫ్ 
  
23. Shall the driver park the bus?23. డ్రైవర్ బస్సును పార్క్ చేయాలా?
షాల్ ది డ్రైవర్ పార్క్ ది బస్ 
  
24. Shall the doctor check the report?24. డాక్టర్ నివేదికను తనిఖీ  చేయాలా?
షాల్ ది డాక్టర్ చెక్ ది రిపోర్ట్ 
  
25. Shall the team start practice?25. జట్టు ప్రాక్టీస్ ప్రారంభించాలా?
షాల్ ది టీమ్ స్టార్ట్ ప్రాక్టీస్ 
  
  
  

 

 3. Helping offer : సహాయం ఆఫర్

 ఇతరులకు ఏదైనా సహాయం ఆఫర్ చేయడానికి కూడా shall ఉపయోగిస్తారు

ఇది కూడా చూడడానికి ప్రశ్న వాక్యం లాగే ఉంటుంది. ప్రతి సెంటెన్స్ కి చివర “లా” అని వస్తుంది

Shall + all subjects + verb1 + object

క్రింది టేబుల్ లోనే మొదటి ఉదాహరణ చూడండి

Example: Shall I help you? =  నేను మీకు సహాయం చేయాలా?

ఈ సెంటెన్స్ ఆల్రెడీ Interrogative  సెంటెన్స్ లో ఉంది కాబట్టి దీనికి వ్యతిరేక వాక్యం రాయుటకు not ఉపయోగిస్తే సరిపోతుంది

Shall I not help you? =  నేను మీకు సహాయం చేయకూడదా?

క్రింది సెంటెన్స్ అన్నింటికీ ఈ విధంగానే నెగటివ్ సెంటెన్స్ అర్థం చేసుకోండి

1. Shall I help you?1. నేను మీకు సహాయం చేయాలా?
షాల్ ఐ హెల్ప్ యు 
  
2. Shall we carry the bags?2. మనం బ్యాగులు తీసుకెళ్లాలా?
షాల్ వీ క్యారీ ది బ్యాగ్స్ 
  
3. Shall you open the gate?3. మీరు గేటు తెరవాలా?
షాల్ యు ఓపెన్ ది గేట్ 
  
4. Shall he bring water?4. అతను నీళ్లు తేవాలా?
షాల్ హీ బ్రింగ్ వాటర్ 
  
5. Shall she prepare tea?5. ఆమె టీ తయారు చేయాలా?
షాల్ షీ ప్రిపేర్ టీ 
  
6. Shall it stay outside?6. అది బయట ఉండాలా?
షాల్ ఇట్ స్టే అవుట్‌సైడ్ 
  
7. Shall they clean the hall?7. వాళ్ళు హాలు శుభ్రం చేయాలా?
షాల్ దే క్లీన్ ది హాల్ 
  
8. Shall I close the window?8. నేను కిటికీ మూసివేయాలా?
షాల్ ఐ క్లోస్ ది విండో 
  
9. Shall we invite them?9. మనం వారిని ఆహ్వానించాలా?
షాల్ వీ ఇన్వైట్ దెమ్ 
  
10. Shall you write the letter?10. మీరు ఉత్తరం రాయలా?
షాల్ యు రైట్ ది లెటర్ 
  
11. Shall he fix the fan?11. అతను ఫ్యాన్ రిపేర్ చేయాలా?
షాల్ హీ ఫిక్స్ ది ఫ్యాన్ 
  
12. Shall she call the doctor?12. ఆమె డాక్టర్‌ని పిలవాలా?
షాల్ షీ కాల్ ది డాక్టర్ 
  
13. Shall it remain here?13. అది ఇక్కడే ఉండాలా?
షాల్ ఇట్ రిమేన్ హియర్ 
  
14. Shall they arrange the chairs?14. వాళ్ళు కుర్చీలు ఏర్పాటు చేయాలా?
షాల్ దే అరేంజ్ ది చెయర్స్ 
  
15. Shall we decorate the hall?15. మనం హాలును అలంకరించాలా?
షాల్ వీ డెకరేట్ ది హాల్ 
  
16. Shall Rahul bring tea?16. రాహుల్ టీ తేవాలా?
షాల్ రాహుల్ బ్రింగ్ టీ 
  
17. Shall Priya open the file?17. ప్రియా ఫైల్ తెరవాలా?
షాల్ ప్రియా ఓపెన్ ది ఫైల్ 
  
18. Shall John send the email?18. జాన్ ఈమెయిల్ పంపాలా?
షాల్ జాన్ సెండ్ ది ఈమెయిల్ 
  
19. Shall Ravi check the door?19. రవి తలుపు తనిఖీ చేయాలా?
షాల్ రవి చెక్ ది డోర్ 
  
20. Shall Anita light the lamp?20. అనిత దీపం వెలిగించాలా?
షాల్ అనిత లైట్ ది ల్యాంప్ 
  
21. Shall the teacher guide the students?21. ఉపాధ్యాయుడు విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాలా?
షాల్ ది టీచర్ గైడ్ ది స్టూడెంట్స్ 
  
22. Shall the manager solve the problem?22. మేనేజర్ సమస్యను పరిష్కరించలా?
షాల్ ది మేనేజర్ సాల్వ్ ది ప్రాబ్లమ్ 
  
23. Shall the driver carry the luggage?23. డ్రైవర్ సామాను తీసుకెళ్లాలా?
షాల్ ది డ్రైవర్ క్యారీ ది లగేజ్ 
  
24. Shall the doctor see the patient?24. వైద్యుడు రోగిని చూడాలా?
షాల్ ది డాక్టర్ సీ ది పేషెంట్ 
  
25. Shall the team arrange the event?25. ఆ కార్యక్రమాన్ని బృందం ఏర్పాటు చేయాలా?
షాల్ ది టీమ్ అరేంజ్ ది ఈవెంట్ 
  
  

 

 4. Asking Permission: అనుమతి అడగడం 

ఏదైనా ఒక అనుమతి అడగటానికి లేదా  ఇవ్వడానికి గాని shall  ఉపయోగిస్తారు.

 ఇది కూడా చూడడానికి ప్రశ్న వాక్యం లాగే ఉంటుంది. ప్రతి సెంటెన్స్ కి చివర “చ్చా” అని వస్తుంది

Shall + all subjects + verb1 + object

క్రింది టేబుల్ లోనే మొదటి ఉదాహరణ చూడండి

Example: Shall I sit here? =  నేను ఇక్కడ కూర్చోవచ్చా?

ఈ సెంటెన్స్ ఆల్రెడీ Interrogative  సెంటెన్స్ లో ఉంది కాబట్టి దీనికి వ్యతిరేక వాక్యం రాయుటకు not ఉపయోగిస్తే సరిపోతుంది

Shall I not  sit here? =  నేను ఇక్కడ కూర్చోకూడదా?

క్రింది సెంటెన్స్ అన్నింటికీ ఈ విధంగానే నెగటివ్ సెంటెన్స్ అర్థం చేసుకోండి

1. Shall I sit here?1. నేను ఇక్కడ కూర్చోవచ్చా?
షాల్ ఐ సిట్ హియర్ 
  
2. Shall we begin the class?2. మేము క్లాస్ ప్రారంభించవచ్చా?
షాల్ వీ బిగిన్ ది క్లాస్ 
  
3. Shall you close the door?3. నువ్వు తలుపు తెరవచ్చా?
షాల్ యు క్లోస్ ది డోర్ 
  
4. Shall he use this chair?4. అతను ఈ కుర్చీని  ఉపయోగించవచ్చా?
షాల్ హీ యూజ్ దిస్ చెయర్ 
  
5. Shall she take this book?5. ఆమె ఈ పుస్తకాన్ని  తీసుకోవచ్చా?
షాల్ షీ టేక్ దిస్ బుక్ 
  
6. Shall it remain here?6. అది ఇక్కడే  ఉండవచ్చా?
షాల్ ఇట్ రిమేన్ హియర్ 
  
7. Shall they enter the room?7. వారు గదిలోకి  ప్రవేశించవచ్చా?
షాల్ దే ఎంటర్ ది రూమ్ 
  
8. Shall I open the window?8. నేను కిటికీ   తెరవచ్చా?
షాల్ ఐ ఓపెన్ ది విండో 
  
9. Shall we write the test now?9. ఇప్పుడు పరీక్ష ? రాయవచ్చా?
షాల్ వీ రైట్ ది టెస్ట్ నౌ 
  
10. Shall you ask the question?10. మీరు ప్రశ్న  అడగవచ్చా?
షాల్ యు ఆస్‌క్ ది క్వశ్చన్ 
  
11. Shall he join the class?11. అతను తరగతిలో చేరవచ్చా?
షాల్ హీ జాయిన్ ది క్లాస్ 
  
12. Shall she start the program?12. ఆమె కార్యక్రమాన్ని  ప్రారంభించవచ్చా?
షాల్ షీ స్టార్ట్ ది ప్రోగ్రామ్ 
  
13. Shall it stay inside?13. అది లోపలే  ఉండవచ్చా?
షాల్ ఇట్ స్టే ఇన్‌సైడ్ 
  
14. Shall they continue the game?14. వారు ఆట  కొనసాగించవచ్చా?
షాల్ దే కంటిన్యూ ది గేమ్ 
  
15. Shall we invite them?15. మనం వారిని  ఆహ్వానించవచ్చా?
షాల్ వీ ఇన్వైట్ దెమ్ 
  
16. Shall Ramesh enter the office?16. రమేష్ ఆఫీసులోకి  ప్రవేశించవచ్చా?
షాల్ రమేష్ ఎంటర్ ది ఆఫీస్ 
  
17. Shall Sita use this computer?17. సీత ఈ కంప్యూటర్  ఉపయోగించవచ్చా?
షాల్ సీత యూజ్ దిస్ కంప్యూటర్ 
  
18. Shall David speak now?18. దావీదు ఇప్పుడు  మాట్లాడవచ్చా?
షాల్ డేవిడ్ స్పీక్ నౌ 
  
19. Shall Anil take the file?19. అనిల్ ఫైల్  తీసుకోవచ్చా?
షాల్ అనిల్ టేక్ ది ఫైల్ 
  
20. Shall Mary sit here?20. మరియ ఇక్కడ కూర్చోవచ్చా?
షాల్ మేరీ సిట్ హియర్ 
  
21. Shall the teacher explain the lesson?21. టీచర్ పాఠాన్ని వివరించవచ్చా?
షాల్ ది టీచర్ ఎక్స్‌ప్లేన్ ది లెసన్ 
  
22. Shall the manager start the meeting?22. మేనేజర్ సమావేశాన్ని  ప్రారంభించవచ్చా?
షాల్ ది మేనేజర్ స్టార్ట్ ది మీటింగ్ 
  
23. Shall the driver stop the bus?23. డ్రైవర్ బస్సు  ఆపవచ్చా?
షాల్ ది డ్రైవర్ స్టాప్ ది బస్ 
  
24. Shall the doctor check the report?24. డాక్టర్ నివేదికను తనిఖీ  చేయవచ్చా?
షాల్ ది డాక్టర్ చెక్ ది రిపోర్ట్ 
  
25. Shall the team begin practice?25. జట్టు ప్రాక్టీస్ ప్రారంభించవచ్చా?
షాల్ ది టీమ్ బిగిన్ ప్రాక్టీస్ 

 

6. Rules / Orders =  నియమాలు లేదా ఆజ్ఞలు

 కొన్ని నియమాలు లేదా ఆజ్ఞలు పాటించాలి అని చెప్పే సందర్భంలో కూడా  shall ఉపయోగిస్తారు ప్రతి సెంటెన్స్ కి చివర  “లి” అని వస్తుంది

 all subjects +  Shall + verb1 + object

క్రింది టేబుల్ లోనే మొదటి ఉదాహరణ చూడండి

Example: I shall follow the rules. = నేను  నియమాలు పాటించాలి

దీనికి వ్యతిరేక వాక్యం రాయుటకు not ఉపయోగిస్తే సరిపోతుంది

I shall not  follow the rules =  నేను నియమాలు పాటించకూడదు

 పై రెండు సెంటెన్స్ ని Interrogative  సెంటెన్స్ గా మార్చుటకు shall ని సెంటెన్స్ ప్రారంభంలో ఉంచితే సరిపోతుంది 

Shall  I follow the rules?. =   నేను నియమాలు పాటించాలా?

Shall  I not   follow the rules?. =   నేను నియమాలు పాటించకూడదా?

 

1. I shall follow the rules.1. నేను నియమాలను పాటించాలి
ఐ షాల్ ఫాలో ది రూల్స్ 
  
2. We shall maintain discipline.2. మనం క్రమశిక్షణను  అనుసరించాలి.
వీ షాల్ మెయింటేన్ డిసిప్లిన్ 
  
3. You shall obey the instructions.3. మీరు సూచనలకు విధేయత చూపాలి 
యు షాల్ ఒబే ది ఇన్‌స్ట్రక్షన్స్ 
  
4. He shall sign the document.4. అతను పత్రంపై సంతకం చేయాలి.
హీ షాల్ సైన్ ది డాక్యుమెంట్ 
  
5. She shall attend the meeting.5. ఆమె సమావేశానికి హాజరు కావాలి.
షీ షాల్ అటెండ్ ది మీటింగ్ 
  
7. They shall report tomorrow.7. వారు రేపు నివేదించాలి.
దే షాల్ రిపోర్ట్ టుమారో 
  
8. I shall pay the fee.8. నేను రుసుము  చెల్లించాలి.
ఐ షాల్ పే ది ఫీ 
  
9. We shall protect the property.9. మేము ఆస్తిని  రక్షించాలి.
వీ షాల్ ప్రొటెక్ట్ ది ప్రాపర్టీ 
  
10. You shall keep silence.10. మీరు మౌనంగా ఉండాలి.
యు షాల్ కీప్ సైలెన్స్ 
  
11. He shall complete the duty.11. అతను విధిని పూర్తి చేయాలి.
హీ షాల్ కంప్లీట్ ది డ్యూటీ 
  
12. She shall submit the form.12. ఆమె ఫారమ్‌ను సమర్పించాలి.
షీ షాల్ సబ్మిట్ ది ఫారం 
  
13. It shall stay in the box.13. అది పెట్టెలోనే ఉండాలి.
ఇట్ షాల్ స్టే ఇన్ ది బాక్స్ 
  
14. They shall follow the policy.14. వారు విధానాన్ని అనుసరించాలి.
దే షాల్ ఫాలో ది పాలసీ 
  
15. We shall respect the law.15. మనం చట్టాన్ని గౌరవించాలి 
వీ షాల్ రిస్పెక్ట్ ది లా 
  
16. Ramesh shall manage the office.16. రమేష్ కార్యాలయాన్ని నిర్వహించాలి.
రమేష్ షాల్ మేనేజ్ ది ఆఫీస్ 
  
17. Sita shall keep the records.17. సీత రికార్డులను  ఉంచాలి.
సీత షాల్ కీప్ ది రికార్డ్స్ 
  
18. David shall check the report.18. డేవిడ్ నివేదికను తనిఖీ చేయాలి.
డేవిడ్ షాల్ చెక్ ది రిపోర్ట్ 
  
19. Anil shall guard the gate.19. అనిల్ గేటుకు కాపలాగా ఉండాలి.
అనిల్ షాల్ గార్డ్ ది గేట్ 
  
20. Mary shall record the details.20. మరియ వివరాలను నమోదు చేయాలి.
మేరీ షాల్ రికార్డ్ ది డిటేల్స్ 
  
21. The teacher shall check homework.21. ఉపాధ్యాయుడు హోంవర్క్ తనిఖీ చేయాలి.
ది టీచర్ షాల్ చెక్ హోమ్‌వర్క్ 
  
22. The manager shall approve requests.22. మేనేజర్ అభ్యర్థనలను ఆమోదించాలి.
ది మేనేజర్ షాల్ అప్రూవ్ రిక్వెస్ట్స్ 
  
23. The driver shall follow the route.23. డ్రైవర్ మార్గాన్ని అనుసరించాలి.
ది డ్రైవర్ షాల్ ఫాలో ది రూట్ 
  
24. The doctor shall examine the patient.24. వైద్యుడు రోగిని పరీక్షించాలి.
ది డాక్టర్ షాల్ ఎగ్జామిన్ ది పేషెంట్ 
  
25. The team shall complete the duty.25. బృందం  బాధ్యతని పూర్తి చేయాలి.
ది టీమ్ షాల్ కంప్లీట్ ది డ్యూటీ