Posted inverbs quiz B – SERIES VERBS Posted by By Telugufish Spoken English May 2, 2026 5 B - Verbs 1 / 671) ఆహారాన్ని కాల్చడం. Boil Bake Burn Build 2 / 672) సమతుల్యం చేయడం లేదా బ్యాలెన్స్ చేయడం. Balance Build Bend Boost 3 / 673) అధికారికంగా ఏదైనా నిషేధించడం. Block Boycott Ban Bind 4 / 674) బహిష్కరించు. Betray Ban Boycott Banish 5 / 675) బేరమాడుట . Borrow Buy Bargain Bid 6 / 676) అరవడం లేదా మొరగడం. Bark Beat Blow Burst 7 / 677) బ్యాట్‌తో దేనినైనా కొట్టడం ముఖ్యంగా బంతిని కొట్టడం. Beat Bat Break Build 8 / 678) స్నానంచేయడం. Build Bring Bathe Bend 9 / 679) పోరాటం చేయడం లేదా యుద్దం చేయడం. Battle Beat Betray Bind 10 / 6710) ఏదైనా బారం భరించడం. Build Bend Beat Bear 11 / 6711) కొట్టడం లేదా ఓడించడం. Beat Build Burn Bind 12 / 6712) ఏదైనా అందంగా చేయడం. Boost Build Beautify Brighten 13 / 6713) శాంతింపజేయు లేదా నిశ్చలంగా ఉంచు. Bless Balance Becalm Behave 14 / 6714) అగుట లేదా మారుట. Build Become Begin Bring 15 / 6715) సంభవించడం Befall Begin Become Bring 16 / 6716) వేడుకోవడం.(అడగడం) Beg Beseech Borrow Bring 17 / 6717) ఏదైనా కలిగించడం లేదా సంతానం ఉత్పత్తి చేయడం. Beget Begin Build Bring 18 / 6718) ఏదైనా ప్రారంభించడం. Become Begin Build Bring 19 / 6719) చుట్టుముట్టడం లేదా చుట్టూ బందించడం. Bind Build Begird Block 20 / 6720) చుట్టుముట్టడం లేదా చుట్టూ బందించడం. Bind Build Begird Block 21 / 6721) చుట్టుముట్టడం లేదా చుట్టూ బందించడం. Bind Build Begird Block 22 / 6722) చుట్టుముట్టడం లేదా చుట్టూ బందించడం. Bind Build Begird Block 23 / 6723) మురికిగా చేయడం . ( Begrime Build Block Blow 24 / 6724) ప్రవర్తించడం. Bring Build Behave Become 25 / 6725) ఏదైనా చూడటం లేదా గమనించడం. Begin Behold Become Bring 26 / 6726) విశ్వసించడం లేదా నమ్మడం. Believe Become Build Bring 27 / 6727) చెందిన. (లేదా సంబందించిన ) Build Become Belong Bring 28 / 6728) వంచడం Build Bind Break Bend 29 / 6729) ప్రయోజనం లేదా లాభం పొందడం. Bring Build Benefit Boost 30 / 6730) వేడుకోవడం Beg Beseech Borrow Bring 31 / 6731) పందెం వేయడం Bid Buy Bet Borrow 32 / 6732) నమ్మకద్రోహం చేయు. Betray Build Bring Bind 33 / 6733) ఒక వ్యక్తిని అధికారికంగా నిశ్చితార్థం చేసుకోవడం. Become Betroth Build Bring 34 / 6734) పక్షపాతం చూపడం. Bias Build Bind Bring 35 / 6735) వేలం వేయడం . Buy Bet Bid Borrow 36 / 6736) రెండు శాఖలుగా విభజించడం. Build Break Bifurcate Bind 37 / 6737) ఏదైనా గట్టిగా కట్టడం . Bind Build Bring Break 38 / 6738) కొరకడం. Build Beat Bite Break 39 / 6739) గాయం ఫలితంగా రక్తం కారడం. Bleed Build Break Burn 40 / 6740) ఆశీర్వదించడం. Bless Build Bring Become 41 / 6741) లైట్లు ఆరిపోతు వెలుగుతూ వుండడం లేదా కనురెప్ప కొట్టడం Build Blink Bring Blow 42 / 6742) ఉబ్బడం Bloat Break Build Blow 43 / 6743) అడ్డుకోవడం లేదా నిరోధించడం లేదా మూసివేయడం Build Break Block Bind 44 / 6744) పుష్పాలు పుష్పించడం లేదా వికసించడం Build Blossom Become Bring 45 / 6745) తుడిచి వేయడం Blot Build Blow Break 46 / 6746) ఊదుట లేదా గాలివీయుట Build Break Blow Bring 47 / 6747) ఉడకబెట్టడం లేదా మరిగించడం Boil Bake Burn Build 48 / 6748) దేనినైనా పెంచడం . Build Bring Boost Become 49 / 6749) బోర్ కొట్టించడం లేదా విసుగు తెప్పించడం Build Break Bore Bring 50 / 6750) అప్పుగా తీసికోవడం Borrow Buy Bring Bid 51 / 6751) ఇబ్బంది పెట్టడం లేదా బాధించడం. Build Bother Bring Break 52 / 6752) బహిష్కరించడం Boycott Ban Betray Bind 53 / 6753) వాహనాన్ని వేగాన్ని తగ్గించడం బ్రేక్ వేయడం లేదా ఆపడం. Build Break Brake Bring 54 / 6754) పగులగొట్టడం లేదా విరిచేయడం ఏదైనా పనిని ఆపివేయడం. Build Bring Break Bind 55 / 6755) ఊపిరి పీల్చుకోవడం లేదా శ్వాస తీసుకోవడం Build Breathe Bring Become 56 / 6756) సంతానాన్ని ఉత్పత్తి చేయడం లేదా జంతువులు పెంచడం. Build Breed Bring Become 57 / 6757) సంక్షిప్తంగా తెలియజేయడం లేదా విషయాన్ని కుదించి చెప్పడం Brief Build Bring Break 58 / 6758) ప్రకాశవంతంగా చేయడం Build Brighten Bring Become 59 / 6759) తెచ్చుట తీసుకొనివచ్చుట Build Buy Bring Borrow 60 / 6760) రేడియో లేదా టెలివిజన్ ద్వారా సమాచారాన్ని ప్రసారం చేయడం. Bring Build Broadcast Become 61 / 6761) విస్తరింప జేయడం లేదా పెద్దగా చేయడం Become Bring Build Broaden 62 / 6762) బ్రష్‌తో ఏదైనా శుభ్రపరచడం Build Brush Bring Break 63 / 6763) ఏదైనా నిర్మించడం. Build Bring Break Bind 64 / 6764) మండటం లేదా కాల్చడం . Bake Build Burn Break 65 / 6765) ప్రేలిపోవడం ఒక్కసారిగా బయటకి రావడం Blow Build Break Burst 66 / 6766) పూడ్చిపెట్టడం లేదా సమాధి చేయడం Bind Bring Build Bury 67 / 6767) కొనుగోలు చేయడం Buy Borrow Bring Bid Your score is Restart quiz