...

Past Continuous-4

Background Information:        

గతంలో ఒక సంఘటన జరుగుతూ ఉండినప్పుడు దాని వెనక జరుగుతున్న మరికొన్ని సంఘటనలను కూడా వివరించడానికి ఈ Past continuous tense ఉపయోగిస్తారు.

Example:

1.The sun was shining, and the birds were singing as we walked through the park మేము పార్క్ గుండా  వెళుతూ ఉండగా సూర్యుడు ప్రకాశిస్తూ ఉండినాడు మరియు పక్షులు  పాడుతూ ఉండినాయి
The sun was not shining, and the birds were not singing as we walked through the park. మేము పార్క్ గుండా వెళుతూ ఉండగా సూర్యుడు ప్రకాశిస్తూ  ఉండలేదు మరియు పక్షులు  పాడుతూ  ఉండలేదు
Was the sun shining, and were the birds singing as we walked through the park? మేము పార్క్ గుండా  వెళుతూ ఉండగా సూర్యుడు ప్రకాశిస్తూ ఉండినాడ మరియు పక్షులు  పాడుతూ  ఉండినాయా? 
Wasn’t the sun shining, and weren’t the birds singing as we walked through the park? మేము పార్క్ గుండా  వెళుతూ ఉండగా సూర్యుడు ప్రకాశిస్తూ ఉండ లేదా మరియు పక్షులు  పాడుతూ  ఉండలేదా?
2. While the wind was howling outside, we were sitting by the fireplace, enjoying a hot cup of tea. బయట గాలి వీస్తూ ఉండగా, మేము పొయ్యి దగ్గర  కూర్చుని ఉండగా, వేడి టీ  కప్పును  ఆస్వాదిస్తూ ఉండినాము. (while=వుండగా)
While the wind was not howling outside, we were not sitting by the fireplace, enjoying a hot cup of tea. బయట గాలి వీచడం లేదు, మేము పొయ్యి దగ్గర కూర్చుని, వేడిగా ఉండే టీ కప్పును ఆస్వాదించలేదు.
While the wind was howling outside, were we sitting by the fireplace, enjoying a hot cup of tea? బయట గాలి వీస్తున్నప్పుడు, మేము పొయ్యి దగ్గర కూర్చుని, వేడి టీ కప్పును ఆస్వాదిస్తున్నామా?
While the wind was not howling outside, were we not sitting by the fireplace, enjoying a hot cup of tea? బయట గాలి వీచనప్పుడు, మనం పొయ్యి దగ్గర కూర్చుని, వేడి టీ కప్పును ఆస్వాదించలేదా?
3. As the children were playing in the yard, their parents were preparing meals. పిల్లలు పెరట్లో ఆడుతుండగా, వారి తల్లిదండ్రులు భోజనం సిద్ధం చేస్తూ ఉండినారు.
As the children were not playing in the yard, their parents were not preparing meals. పిల్లలు పెరట్లో ఆడుతూ ఉండలేదు,  వారి తల్లిదండ్రులు భోజనం సిద్ధం చేస్తూ ఉండలేదు
As the children were playing in the yard, were their parents preparing meals?   పిల్లలు పెరట్లో ఆడుతూ ఉండగా వారి తల్లిదండ్రులు భోజనం సిద్ధం చేస్తూ ఉండినారా?
As the children were not playing in the yard, were their parents not preparing a meals? పెరట్లో ఆడుతూ ఉండగా వారి తల్లిదండ్రులు భోజనం సిద్ధం చేస్తూ ఉండ లేదా?
4. The city was bustling with activity as people were shopping for the holiday season. హాలిడే సీజన్ కోసం ప్రజల షాపింగ్ చేస్తూ ఉండగా నగరం కార్యకలాపాలతో సందడిగా ఉండింది.
The city was not bustling with activity as people were not shopping for the holiday season. హాలిడే సీజన్ కోసం ప్రజలు షాపింగ్ చేస్తూ ఉండలేదు, నగరం  కార్యకలాపాలతో సందడిగా ఉండలేదు 
Was the city bustling with activity as people were shopping for the holiday season? ప్రజలు సెలవుల సీజన్ కోసం షాపింగ్ చేస్తున్నందున నగరం కార్యకలాపాలతో సందడిగా ఉందా?
Was the city not bustling with activity as people were not shopping for the holiday season? సెలవు సీజన్ కోసం ప్రజలు షాపింగ్ చేయనందున నగరం కార్యకలాపాలతో సందడిగా ఉండ లేదా?
5. While the minister was rehearsing in the studio, fans were waiting eagerly outside the concert hall.  మంత్రి స్టూడియోలో రిహార్సల్ చేస్తుండగా, అభిమానులు కచేరీ హాల్ వెలుపల ఆసక్తిగా వేచి ఉండినారు.
While the minister was not rehearsing in the studio, fans were not waiting eagerly outside the concert hall. మంత్రి  స్టూడియోలో రిహార్సల్  చేస్తూ ఉండలేదు, అభిమానులు కచేరీ హాల్ వెలుపల ఆసక్తిగా వేచి ఉండలేదు.
While the minister was rehearsing in the studio, were fans waiting eagerly outside the concert hall? మంత్రి స్టూడియోలో రిహార్సల్  చేస్తూ ఉండగా, అభిమానులు కచేరీ హాల్ వెలుపల ఆసక్తిగా వేచి  ఉండినారా?
While the minister was not rehearsing in the studio, were fans not waiting eagerly outside the concert hall? మంత్రి స్టూడియోలో రిహార్సల్  చేస్తూ ఉండలేదా, అభిమానులు కచేరీ హాల్ వెలుపల ఆసక్తిగా వేచి ఉండలేదా?
6. The leaves were falling from the trees as the autumn breeze blew gently through the park. పార్కులో శరదృతువు గాలి మెల్లగా వేస్తూ ఉండగా చెట్ల నుండి ఆకులు  రాలిపోతూ ఉండినాయి.
The leaves were not falling from the trees and the autumn breeze was not blowing gently through the park. శరదృతువు గాలి పార్కులో మెల్లగా వీయకపోవడంతో చెట్ల నుండి ఆకులు రాలుతూ ఉండలేదు.
Were the leaves falling from the trees as the autumn breeze blew gently through the park? శరదృతువు గాలి పార్కులో మెల్లగా వేస్తున్నందువలన చెట్ల నుండి ఆకులు  రాలిపోతూ ఉండినాయా?
Were the leaves not falling from the trees as the autumn breeze was not blowing gently through the park? పార్క్‌లో శరదృతువు గాలి మెల్లగా వీయకపోవడంతో చెట్ల నుండి ఆకులు రాలిపోతూ ఉండలేదా?
7.The sun was shining, and the birds were singing as we walked through the park మేము పార్క్ గుండా వెళుతున్నప్పుడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు మరియు పక్షులు పాడుతున్నాయి
The sun was not shining, and the birds were not singing as we walked through the park. మేము పార్క్ గుండా వెళుతున్నప్పుడు సూర్యుడు  ప్రకాశిస్తూ ఉండలేదు మరియు  పక్షులు పాడుతూ ఉండలేదు
Was the sun shining, and were the birds singing as we walked through the park? మేము పార్కు గుండా వెళుతున్నప్పుడు సూర్యుడు ప్రకాశిస్తూ  ఉండిందా మరియు పక్షులు పాడుతూ  ఉండినాయా?
Was the sun not shining, and were the birds not singing as we walked through the park? మేము పార్క్ గుండా వెళుతున్నప్పుడు సూర్యుడు ప్రకాశిస్తూ ఉండలేదా మరియు పక్షులు పాడుతూ ఉండలేదా?
8. As the train was chugging along the tracks, passengers were reading newspapers and chatting quietly.  రైలు పట్టాల వెంబడి దూసుకుపోతుండగా, ప్రయాణికులు వార్తాపత్రికలు చదువుతూ, నిశ్శబ్దముగా కబుర్లు చెప్పుకుంటూ ఉండినారు.
As the train was not chugging along the tracks, passengers were not reading newspapers and chatting quietly. రైలు పట్టాల వెంబడి దూసుకుపోతూ ఉండలేదు,ప్రయాణికులు వార్తాపత్రికలు చదవలేదు  నిశ్శబ్దముగా కబుర్లు చెప్పుకుంటూ ఉండలేదు.
As the train was chugging along the tracks, were passengers reading newspapers and chatting quietly? రైలు పట్టాల వెంబడి దూసుకుపోతుండగా, ప్రయాణికులు వార్తాపత్రికలు చదువుతూ,  నిశ్శబ్దముగా కబుర్లు  చెప్పుకుంటూ ఉండినారా?
As the train was not chugging along the tracks, were passengers not reading newspapers and chatting quietly? రైలు పట్టాల వెంబడి దూసుకుపోనందున, ప్రయాణికులు వార్తాపత్రికలు చదవడం లేదా, నిశ్శబ్దంగా కబుర్లు చెప్పుకోవడం లేదా?
9.The stars were shining brightly, and a gentle breeze was rustling through the trees as we lay on the grass నక్షత్రాలు ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నాయి మరియు మేము గడ్డిపై పడుకున్నప్పుడు తేలికపాటి గాలి చెట్ల గుండా దూసుకుపోతోంది
The stars were not shining brightly, and a gentle breeze was not rustling through the trees as we did not lay on the grass నక్షత్రాలు ప్రకాశవంతంగా ప్రకాశించడం లేదు, మరియు మేము గడ్డి పై పడుకున్నప్పుడు తేలికపాటి గాలి చెట్ల  గుండా దూసుకుపోలేదు.
Were the stars shining brightly, and was a gentle breeze rustling through the trees as we lay on the grass? నక్షత్రా లు ప్రకాశవంతంగా మెరుస్తున్నాయా, మరియు మేము గడ్డిపై పడుకున్నప్పుడు, తేలిక పాటి గాలి చెట్ల  గుండా  దూసుకుపోయిందా?
Were the stars not shining brightly, and was a gentle breeze not rustling through the trees as we lay on the grass? నక్షత్రాలు ప్రకాశవంతంగా ప్రకాశించలేదా, మరియు మేము గడ్డి పై పడుకున్నప్పుడు తేలికపాటి గాలి చెట్ల గుండా దూసుకుపోలేదా?

 

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.