Future perfect continuous tense
గమనిక: ఈ టెన్స్ ని ఇప్పుడు చాలా తక్కువగా ఉపయోగిస్తున్నారు. దీనికి బదులుగా Future continuous tense ని ఉపయోగిస్తున్నారు. ఎగ్జామినేషన్స్ లో కూడా ఈ టెన్స్ గురించి పెద్దగా అడగడం లేదు. అయినా దీని గురించి కూడా కొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం.
He, She, it, I, We, You, They + will have been + V3 + Object
1.Time of a Continuous Action Up to a Future Point:
భవిష్యత్తులో ఒక నిర్దిష్టమైన సమయం వరకు కొనసాగుతూ ఉండేటువంటి పనులను Future perfect continuous tense లో తెలియచేస్తారు
Examples:
1.By next June, I will have been studying for three years. | వచ్చే జూన్ నాటికి నేను మూడేళ్లుగా చదువుతూ ఉన్నట్లు |
By next June, I will not have been studying for three years. | వచ్చే జూన్ నాటికి నేను మూడేళ్లుగా చదువుతూ ఉన్నట్లు కాదు |
By next June, will I have been studying for three years? | వచ్చే జూన్ నాటికి నేను మూడేళ్లుగా చదువుతూ ఉన్నట్లా? |
By next June, will I not have been studying for three years? | వచ్చే జూన్ నాటికి నేను మూడేళ్లుగా చదువుతూ ఉన్నట్లు కాదా? |
2.By next July, we will have been living in this house for ten years. | వచ్చే జులై నాటికి పదేళ్లుగా ఈ ఇంట్లో నివసిస్తూ ఉన్నట్లు |
వచ్చే జులై నాటికి పదేళ్లుగా ఈ ఇంట్లో నివసిస్తూ ఉన్నట్లు | వచ్చే జులై నాటికి పదేళ్లుగా ఈ ఇంట్లో నివసిస్తూ ఉన్నట్లు కాదు |
By next July, will we have been living in this house for ten years? | వచ్చే జులై నాటికి పదేళ్లుగా ఈ ఇంట్లో నివసిస్తూ ఉన్నట్లా ? |
By next July, will we not have been living in this house for ten years? | వచ్చే జులై నాటికి పదేళ్లుగా ఈ ఇంట్లో నివసిస్తూ ఉన్నట్లు కాదా? |
3. By 2025, she will have been teaching at the school for twenty years. | 2025 నాటికి, ఆమె 20 సంవత్సరాలుగా పాఠశాలలో బోధిస్తూ ఉన్నట్లు |
By 2025, she will not have been teaching at the school for twenty years. | 2025 నాటికి, ఆమె 20 సంవత్సరాలుగా పాఠశాలలో బోధిస్తూ ఉన్నట్లు కాదు |
By 2025, will she have been teaching at the school for twenty years? | 2025 నాటికి, ఆమె 20 సంవత్సరాలుగా పాఠశాలలో బోధిస్తూ ఉన్నట్లా? |
By 2025, will she not have been teaching at the school for twenty years? | 2025 నాటికి, ఆమె 20 సంవత్సరాలుగా పాఠశాలలో బోధిస్తున్నట్లు కాదా? |
4.By the end of this year, he will have been working on the project for six months. | అతను ఈ ఏడాది చివరి నాటికి ఆరు నెలలుగా ఈ ప్రాజెక్టుపై పని చేస్తూ ఉన్నట్లు. |
By the end of this year, he will not have been working on the project for six months. | అతను ఈ ఏడాది చివరి నాటికి ఆరు నెలలుగా ఈ ప్రాజెక్టుపై పని చేస్తూ ఉన్నట్లు కాదు |
By the end of this year, will he have been working on the project for six months? | అతను ఈ ఏడాది చివరి నాటికి ఆరు నెలలుగా ఈ ప్రాజెక్టుపై పని చేస్తూ ఉన్నట్లా? |
By the end of this year, will he not have been working on the project for six months? | అతను ఈ ఏడాది చివరి నాటికి ఆరు నెలలుగా ఈ ప్రాజెక్టుపై పని చేస్తూ ఉన్నట్లు కాదా.? |
5.By next month, I will have been learning Spanish for two years. | వచ్చే నెల నాటికి, నేను రెండు సంవత్సరాలు గా స్పానిష్ నేర్చుకుంటూ ఉన్నట్లు. |
By next month, I will not have been learning Spanish for two years. | వచ్చే నెల నాటికి, నేను రెండు సంవత్సరాలు గా స్పానిష్ నేర్చుకుంటూ ఉన్నట్లు కాదు. |
By next month, will I have been learning Spanish for two years? | వచ్చే నెల నాటికి, నేను రెండు సంవత్సరాలు గా స్పానిష్ నేర్చుకుంటూ ఉన్నట్లా? |
By next month, will I not have been learning Spanish for two years? | వచ్చే నెల నాటికి, నేను రెండు సంవత్సరాలు గా స్పానిష్ నేర్చుకుంటూ ఉన్నట్లు కాదా.? |
6.By the time you arrive, they will have been travelling for three weeks. | మీరు వచ్చే సమయానికి, వారు మూడు వారాల పాటు ప్రయాణం చేస్తూ ఉన్నట్లు. |
By the time you arrive, they will not have been travelling for three weeks. | మీరు వచ్చే సమయానికి, వారు మూడు వారాల పాటు ప్రయాణం చేస్తూ ఉన్నట్లు కాదు. |
By the time you arrive, will they have been travelling for three weeks? | మీరు వచ్చే సమయానికి, వారు మూడు వారాల పాటు ప్రయాణం చేస్తూ ఉన్నట్లా.? |
By the time you arrive, will they not have been travelling for three weeks? | మీరు వచ్చే సమయానికి, వారు మూడు వారాల పాటు ప్రయాణం చేస్తూ ఉన్నట్లు కాదా.? |
7. By the end of the week, we will have been waiting for a response for ten days. | వారం ఆఖరుకు, మేము పది రోజులుగా స్పందన కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లు. |
By the end of the week, we will not have been waiting for a response for ten days. | వారం ఆఖరుకు, మేము పది రోజులుగా స్పందన కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లు కాదు. |
By the end of the week, will we have been waiting for a response for ten days? | వారం ఆఖరుకు, మేము పది రోజులుగా స్పందన కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లా.? |
By the end of the week, will we not have been waiting for a response for ten days? | వారం ఆఖరుకు, మేము పది రోజులుగా స్పందన కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లు కాదా.? |
8. By the time the conference starts, I will have been preparing my presentation for a month. | కాన్ఫరెన్స్ ప్రారంభమయ్యే సమయానికి, నేను ఒక నెల పాటు నా ప్రదర్శనను సిద్ధం చేస్తూ ఉన్నట్లు. |
By the time the conference starts, I will not have been preparing my presentation for a month. | కాన్ఫరెన్స్ ప్రారంభమయ్యే సమయానికి, నేను ఒక నెల పాటు నా ప్రదర్శనను సిద్ధం చేస్తూ ఉన్నట్లు కాదు. |
By the time the conference starts, will I have been preparing my presentation for a month? | కాన్ఫరెన్స్ ప్రారంభమయ్యే సమయానికి, నేను ఒక నెల పాటు నా ప్రదర్శనను సిద్ధం చేస్తూ ఉన్నట్లా.? |
By the time the conference starts, will I not have been preparing my presentation for a month? | కాన్ఫరెన్స్ ప్రారంభమయ్యే సమయానికి, నేను ఒక నెల పాటు నా ప్రదర్శనను సిద్ధం చేస్తూ ఉన్నట్లు కాదా.? |
9. By next summer, they will have been building the new playground for a year. | వచ్చే వేసవి నాటికి, వారు ఒక సంవత్సరం పాటు కొత్త ప్లేగ్రౌండ్‌ను నిర్మిస్తూ ఉన్నట్లు. |
By next summer, they will not have been building the new playground for a year. | వచ్చే వేసవి నాటికి, వారు ఒక సంవత్సరం పాటు కొత్త ప్లేగ్రౌండ్‌ను నిర్మిస్తూ ఉన్నట్లు కాదు. |
By next summer, will they have been building the new playground for a year? | వచ్చే వేసవి నాటికి, వారు ఒక సంవత్సరం పాటు కొత్త ప్లేగ్రౌండ్‌ను నిర్మిస్తూ ఉన్నట్లా.? |
By next summer, will they not have been building the new playground for a year? | వచ్చే వేసవి నాటికి, వారు ఒక సంవత్సరం పాటు కొత్త ప్లేగ్రౌండ్‌ను నిర్మిస్తూ ఉన్నట్లు కాదా.? |
10. By the end of the day, she will have been studying for the exam for eight hours. | రోజు ముగిసే సమయానికి, ఆమె ఎనిమిది గంటలుగా పరీక్ష కోసం చదువుతూ ఉన్నట్లు. |
By the end of the day, she will not have been studying for the exam for eight hours. | రోజు ముగిసే సమయానికి, ఆమె ఎనిమిది గంటలుగా పరీక్ష కోసం చదువుతూ ఉన్నట్లు కాదు. |
By the end of the day, will she have been studying for the exam for eight hours? | రోజు ముగిసే సమయానికి, ఆమె ఎనిమిది గంటలుగా పరీక్ష కోసం చదువుతూ ఉన్నట్లా.? |
By the end of the day, will she not have been studying for the exam for eight hours? | రోజు ముగిసే సమయానికి, ఆమె ఎనిమిది గంటలుగా పరీక్ష కోసం చదువుతూ ఉన్నట్లు కాదా.? |
2 Cause and Effect in the Future:
ఒక పని యొక్క కాలాన్ని మరియు భవిష్యత్తులో జరిగే మరొక పనితో దానికున్నటువంటి సంబంధాన్ని నొక్కి చెప్పడానికి కూడా Future perfect continuous tense ఉపయోగిస్తారు.
Examples:
1. By the time she graduates, she will have been researching for five years. | ఆమె గ్రాడ్యుయేట్ అయ్యే సమయానికి, ఆమె ఐదు సంవత్సరాలుగా పరిశోధన చేస్తూ ఉన్నట్లు |
By the time she graduates, she will not have been researching for five years. | ఆమె గ్రాడ్యుయేట్ అయ్యే సమయానికి, ఆమె ఐదు సంవత్సరాలుగా పరిశోధన చేస్తూ ఉన్నట్లు కాదు |
By the time she graduates, will she have been researching for five years? | ఆమె గ్రాడ్యుయేట్ అయ్యే సమయానికి, ఆమె ఐదు సంవత్సరాలుగా పరిశోధన చేస్తూఉన్నట్లా ? |
By the time she graduates, will she not have been researching for five years? | ఆమె గ్రాడ్యుయేట్ అయ్యే సమయానికి, ఆమె ఐదు సంవత్సరాలుగా పరిశోధన చేస్తూ ఉన్నట్లు కాదా? |
2. By the time she graduates, she will have been studying medicine for eight years. | గ్రాడ్యుయేట్ అయ్యే సమయానికి ఆమె ఎనిమిదేళ్లు పాటు మెడిసిన్ చదువుతున్నట్లు |
By the time she graduates, she will not have been studying medicine for eight years. | గ్రాడ్యుయేట్ అయ్యే సమయానికి ఆమె ఎనిమిదేళ్లు పాటు మెడిసిన్ చదువుతున్నట్లు కాదు |
By the time she graduates, will she have been studying medicine for eight years? | గ్రాడ్యుయేట్ అయ్యే సమయానికి ఆమె ఎనిమిదేళ్లు పాటు మెడిసిన్ చదువుతున్నట్లా ? |
By the time she graduates, will she not have been studying medicine for eight years? | గ్రాడ్యుయేట్ అయ్యే సమయానికి ఆమె ఎనిమిదేళ్లు పాటు మెడిసిన్ చదువుతున్నట్లు కాదా? |
3. He will have been training for the marathon for six months by the time it takes place. | మారథాన్ జరిగే సమయానికి అతను ఆరు నెలల పాటు శిక్షణ తీసుకుంటూ ఉన్నట్లు. |
He will not have been training for the marathon for six months by the time it takes place. | మారథాన్ జరిగే సమయానికి అతను ఆరు నెలల పాటు శిక్షణ తీసుకుంటూ ఉన్నట్లు కాదు. |
Will he have been training for the marathon for six months by the time it takes place? | మారథాన్ జరిగే సమయానికి అతను ఆరు నెలల పాటు శిక్షణ తీసుకుంటూ ఉన్నట్లా? |
Will he not have been training for the marathon for six months by the time it takes place? | మారథాన్ జరిగే సమయానికి అతను ఆరు నెలల పాటు శిక్షణ తీసుకుంటూ ఉన్నట్లు కాదా.? |
4. By the end of this project, they will have been collaborating for over a year. | ఈ ప్రాజెక్ట్ ముగిసే సమయానికి, వారు ఒక సంవత్సరం పాటు సహకరిస్తూ ఉన్నట్లు. |
By the end of this project, they will not have been collaborating for over a year. | ఈ ప్రాజెక్ట్ ముగిసే సమయానికి, వారు ఒక సంవత్సరం పాటు సహకరిస్తూ ఉన్నట్లు కాదు. |
By the end of this project, will they have been collaborating for over a year? | ఈ ప్రాజెక్ట్ ముగిసే సమయానికి, వారు ఒక సంవత్సరం పాటు సహకరిస్తూ ఉన్నట్లా. ? |
By the end of this project, will they not have been collaborating for over a year? | ఈ ప్రాజెక్ట్ ముగిసే సమయానికి, వారు ఒక సంవత్సరం పాటు సహకరిస్తూ ఉన్నట్లు కాదా. ? |
5. She will have been working on her thesis for three years by the time she defends it. | ఆమె తన సిద్ధాంతమును సమర్థించే సమయానికి మూడు సంవత్సరాలు పనిచేస్తున్నట్లు. |
She will not have been working on her thesis for three years by the time she defends it. | ఆమె తన సిద్ధాంతమును సమర్థించే సమయానికి మూడు సంవత్సరాలు పనిచేస్తున్నట్లు కాదు. |
Will she have been working on her thesis for three years by the time she defends it? | ఆమె తన సిద్ధాంతమును సమర్థించే సమయానికి మూడు సంవత్సరాలు పనిచేస్తున్నట్లా.? |
Will she not have been working on her thesis for three years by the time she defends it? | ఆమె తన సిద్ధాంతమును సమర్థించే సమయానికి మూడు సంవత్సరాలు పనిచేస్తున్నట్లు కాదా.? |
6. By the time the new software is released, the developers will have been working on it for two years. | కొత్త సాఫ్ట్వేర్ విడుదలయ్యే సమయానికి, డెవలపర్లు రెండే ళ్లపాటు దానిపై పని చేసినట్లు. |
By the time the new software is released, the developers will not have been working on it for two years. | కొత్త సాఫ్ట్వేర్ విడుదలయ్యే సమయానికి, డెవలపర్లు రెండే ళ్లపాటు దానిపై పని చేసినట్లు కాదు. |
By the time the new software is released, will the developers have been working on it for two years? | కొత్త సాఫ్ట్వేర్ విడుదలయ్యే సమయానికి, డెవలపర్లు రెండే ళ్లపాటు దానిపై పని చేసినట్లా.? |
By the time the new software is released, will the developers not have been working on it for two years? | కొత్త సాఫ్ట్వేర్ విడుదలయ్యే సమయానికి, డెవలపర్లు రెండే ళ్లపాటు దానిపై పని చేసినట్లు కాదా.? |
7. By the time you get here, I will have been cleaning the house for three hours. | నువ్వు ఇక్కడికి వచ్చేసరికి నేను మూడు గంటలుగా ఇల్లు శుభ్రం చేస్తూ ఉంటాను. |
By the time you get here, I will not have been cleaning the house for three hours. | నువ్వు ఇక్కడికి వచ్చేసరికి నేను మూడు గంటలుగా ఇల్లు శుభ్రం చేస్తూ ఉండను. |
By the time you get here, will I have been cleaning the house for three hours? | నువ్వు ఇక్కడికి వచ్చేసరికి నేను మూడు గంటలుగా ఇల్లు శుభ్రం చేస్తూ ఉంటానా.? |
By the time you get here, will I not have been cleaning the house for three hours? | నువ్వు ఇక్కడికి వచ్చేసరికి నేను మూడు గంటలుగా ఇల్లు శుభ్రం చేస్తూ ఉండనా.? |
8. He will have been practising the piano for four years by the time he performs in the concert. | అతను కచేరీలో ప్రదర్శన ఇచ్చే సమయానికి అతను నాలుగు సంవత్సరాలుగా పియానోను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. |
He will not have been practising the piano for four years by the time he performs in the concert. | అతను కచేరీలో ప్రదర్శన ఇచ్చే సమయానికి అతను నాలుగు సంవత్సరాలుగా పియానోను ప్రాక్టీస్ చేస్తూ ఉండడు |
Will he have been practising the piano for four years by the time he performs in the concert? | అతను కచేరీలో ప్రదర్శన ఇచ్చే సమయానికి అతను నాలుగు సంవత్సరాలుగా పియానోను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడా.? |
Will he not have been practising the piano for four years by the time he performs in the concert? | అతను కచేరీలో ప్రదర్శన ఇచ్చే సమయానికి అతను నాలుగు సంవత్సరాలుగా పియానోను ప్రాక్టీస్ చేస్తూ ఉండడా.? |
9.By next summer, they will have been renovating the house for a year. | వచ్చే వేసవి నాటికి, వారు ఒక సంవత్సరం పాటు ఇంటిని పునరుద్ధరిస్తూ ఉంటారు. |
By next summer, they will not have been renovating the house for a year. | వచ్చే వేసవి నాటికి, వారు ఒక సంవత్సరం పాటు ఇంటిని పునరుద్ధరిస్తూ ఉండరు. |
By next summer, will they have been renovating the house for a year? | వచ్చే వేసవి నాటికి, వారు ఒక సంవత్సరం పాటు ఇంటిని పునరుద్ధరిస్తూ ఉంటారా.? |
By next summer, will they not have been renovating the house for a year? | వచ్చే వేసవి నాటికి, వారు ఒక సంవత్సరం పాటు ఇంటిని పునరుద్ధరిస్తూ ఉండరా.? |
10. By the time the festival ends, we will have been volunteering for five days straight. | పండుగ ముగిసే సమయానికి, మేము వరుసగా ఐదు రోజులుగా స్వచ్ఛందంగా సేవ చేస్తూ ఉంటాము. |
By the time the festival ends, we will not have been volunteering for five days straight. | పండుగ ముగిసే సమయానికి, మేము వరుసగా ఐదు రోజులుగా స్వచ్ఛందంగా సేవ చేస్తూ ఉండము. |
By the time the festival ends, will we have been volunteering for five days straight? | పండుగ ముగిసే సమయానికి, మేము వరుసగా ఐదు రోజులుగా స్వచ్ఛందంగా సేవ చేస్తూ ఉంటామా.? |
By the time the festival ends, will we not have been volunteering for five days straight? | పండుగ ముగిసే సమయానికి, మేము వరుసగా ఐదు రోజులుగా స్వచ్ఛందంగా సేవ చేస్తూ ఉండమా.? |
11. She will have been dieting and exercising for six months by the time she reaches her target weight. | ఆమె తన లక్ష్య బరువును చేరుకునే సమయానికి ఆరు నెలల పాటు డైటింగ్ మరియు వ్యాయామం చేస్తూ ఉంటుంది. |
She will not have been dieting and exercising for six months by the time she reaches her target weight. | ఆమె తన లక్ష్య బరువును చేరుకునే సమయానికి ఆరు నెలల పాటు డైటింగ్ మరియు వ్యాయామం చేస్తూ ఉండదు. |
Will she have been dieting and exercising for six months by the time she reaches her target weight? | ఆమె తన లక్ష్య బరువును చేరుకునే సమయానికి ఆరు నెలల పాటు డైటింగ్ మరియు వ్యాయామం చేస్తూ ఉంటుందా.? |
Will she not have been dieting and exercising for six months by the time she reaches her target weight? | ఆమె తన లక్ష్య బరువును చేరుకునే సమయానికి ఆరు నెలల పాటు డైటింగ్ మరియు వ్యాయామం చేస్తూ ఉండదా.? |
3 Hypothetical Situations:
To describe a hypothetical scenario involving a continuous action up to a future point. ఒక పని భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది అని భావించినట్లు అయితే, ఆ పని ఒక నిర్దిష్టమైనటువంటి స్థాయి(point) దగ్గర ఎంతకాలం కొనసాగిందో వివరించడానికి కూడా ఈ Present perfect continuous tense ని ఉపయోగిస్తారు.
Examples:
1. If the project goes as planned, they will have been working on it for six months by then. | ప్రాజెక్ట్ అనుకున్నట్లు జరిగితే వారు. అప్పటికి ఆరు నెలల పాటు కసరత్తు చేస్తూ ఉంటారు. |
If the project goes as planned, they will not have been working on it for six months by then. | ప్రాజెక్ట్ అనుకున్నట్లు జరిగితే వారు. అప్పటికి ఆరు నెలల పాటు కసరత్తు చేస్తూ ఉండరు. |
If the project goes as planned, will they have been working on it for six months by then? | ప్రాజెక్ట్ అనుకున్నట్లు జరిగితే వారు. అప్పటికి ఆరు నెలల పాటు కసరత్తు చేస్తూ ఉంటారా.? |
If the project goes as planned, will they not have been working on it for six months by then? | ప్రాజెక్ట్ అనుకున్నట్లు జరిగితే వారు. అప్పటికి ఆరు నెలల పాటు కసరత్తు చేస్తూ ఉండరా.? |
2. If the company secures the contract, they will have been negotiating for months. | కంపెనీ కాంట్రాక్టు దక్కించుకుంటే వారు నెలల తరబడి చర్చలు జరుగుతూ ఉన్నట్లు. |
If the company secures the contract, they will not have been negotiating for months. | కంపెనీ కాంట్రాక్టు దక్కించుకుంటే వారు నెలల తరబడి చర్చలు జరుగుతూ ఉన్నట్లు కాదు. |
If the company secures the contract, will they have been negotiating for months? | కంపెనీ కాంట్రాక్టు దక్కించుకుంటే వారు నెలల తరబడి చర్చలు జరుగుతూ ఉన్నట్లా.? |
If the company secures the contract, will they not have been negotiating for months? | కంపెనీ కాంట్రాక్టు దక్కించుకుంటే వారు నెలల తరబడి చర్చలు జరుగుతూ ఉన్నట్లు కాదా.? |
3. Assuming the event starts on time, we will have been waiting for only a few minutes. | ఈవెంట్ సమయానికి ప్రారంభమవుతుందని భావించి, మేము కొన్ని నిమిషాలు మాత్రమే వేచి చూస్తూ ఉంటాము. |
Assuming the event starts on time, we will not have been waiting for only a few minutes. | ఈవెంట్ సమయానికి ప్రారంభమవుతుందని భావించి, మేము కొన్ని నిమిషాలు మాత్రమే వేచి చూస్తూ ఉండము. |
Assuming the event starts on time, will we have been waiting for only a few minutes? | ఈవెంట్ సమయానికి ప్రారంభమవుతుందని భావించి, మేము కొన్ని నిమిషాలు మాత్రమే వేచి చూస్తూ ఉంటామా.? |
Assuming the event starts on time, will we not have been waiting for only a few minutes? | ఈవెంట్ సమయానికి ప్రారంభమవుతుందని భావించి, మేము కొన్ని నిమిషాలు మాత్రమే వేచి చూస్తూ ఉండమా.? |
4. If the weather stays good, he will have been hiking for three days by the time he reaches the summit. | వాతావరణం బాగుంటే, అతను శిఖరాగ్రానికి చేరుకునే సమయానికి మూడు రోజుల పాటు పాదయాత్ర చేస్తూ ఉన్నట్లు. |
If the weather stays good, he will not have been hiking for three days by the time he reaches the summit. | వాతావరణం బాగుంటే, అతను శిఖరాగ్రానికి చేరుకునే సమయానికి మూడు రోజుల పాటు పాదయాత్ర చేస్తూ ఉన్నట్లు కాదు. |
If the weather stays good, will he have been hiking for three days by the time he reaches the summit? | వాతావరణం బాగుంటే, అతను శిఖరాగ్రానికి చేరుకునే సమయానికి మూడు రోజుల పాటు పాదయాత్ర చేస్తూ ఉన్నట్లా.? |
If the weather stays good, will he not have been hiking for three days by the time he reaches the summit? | వాతావరణం బాగుంటే, అతను శిఖరాగ్రానికి చేరుకునే సమయానికి మూడు రోజుల పాటు పాదయాత్ర చేస్తూ ఉన్నట్లు కాదా.? |
5. If the trial continues, she will have been testifying for hours by the end of the day. | విచారణ కొనసాగితే, ఆమె రోజు ముగిసే సమయానికి గంటల తరబడి సాక్ష్యం చెబుతూ ఉంటుంది. |
If the trial continues, she will not have been testifying for hours by the end of the day. | విచారణ కొనసాగితే, ఆమె రోజు ముగిసే సమయానికి గంటల తరబడి సాక్ష్యం చెబుతూ ఉండదు. |
If the trial continues, will she have been testifying for hours by the end of the day? | విచారణ కొనసాగితే, ఆమె రోజు ముగిసే సమయానికి గంటల తరబడి సాక్ష్యం చెబుతూ ఉంటుందా.? |
If the trial continues, will she not have been testifying for hours by the end of the day? | విచారణ కొనసాగితే, ఆమె రోజు ముగిసే సమయానికి గంటల తరబడి సాక్ష్యం చెబుతూ ఉండదా.? |
6. If he keeps studying, he will have been preparing for the exam for six weeks by the test date. | చదువుతూ ఉంటే పరీక్ష తేదీ నాటికి ఆరు వారాల పాటు పరీక్షకు సిద్ధమవుతున్నట్లు. |
If he keeps studying, he will not have been preparing for the exam for six weeks by the test date. | చదువుతూ ఉంటే పరీక్ష తేదీ నాటికి ఆరు వారాల పాటు పరీక్షకు సిద్ధమవుతున్నట్లు కాదు. |
If he keeps studying, will he have been preparing for the exam for six weeks by the test date? | చదువుతూ ఉంటే పరీక్ష తేదీ నాటికి ఆరు వారాల పాటు పరీక్షకు సిద్ధమవుతున్నట్లా .? |
If he keeps studying, will he not have been preparing for the exam for six weeks by the test date? | చదువుతూ ఉంటే పరీక్ష తేదీ నాటికి ఆరు వారాల పాటు పరీక్షకు సిద్ధమవుతున్నట్లు కాదా.? |
7. If the repairs go as planned, they will have been fixing the road for a month by the time it’s reopened. | అనుకున్న ప్రకారం మరమ్మతులు జరిగితే మళ్లీ తెరిచే సమయానికి నెల రోజుల పాటు రోడ్డును చక్కదిద్దుతూ ఉన్నట్లు. |
If the repairs go as planned, they will not have been fixing the road for a month by the time it’s reopened. | అనుకున్న ప్రకారం మరమ్మతులు జరిగితే మళ్లీ తెరిచే సమయానికి నెల రోజుల పాటు రోడ్డును చక్కదిద్దుతూ ఉన్నట్లు కాదు. |
If the repairs go as planned, will they have been fixing the road for a month by the time it’s reopened? | అనుకున్న ప్రకారం మరమ్మతులు జరిగితే మళ్లీ తెరిచే సమయానికి నెల రోజుల పాటు రోడ్డును చక్కదిద్దుతూ ఉన్నట్లా.? |
If the repairs go as planned, will they not have been fixing the road for a month by the time it’s reopened? | అనుకున్న ప్రకారం మరమ్మతులు జరిగితే మళ్లీ తెరిచే సమయానికి నెల రోజుల పాటు రోడ్డును చక్కదిద్దుతూ ఉన్నట్లు కాదా.? |
8. If she keeps practising, she will have been rehearsing the dance for two weeks by the performance date. | ఆమె ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ప్రదర్శన తేదీ నాటికి ఆమె రెండు వారాల పాటు డ్యాన్స్ రిహార్సల్ చేస్తున్నట్లు. |
If she keeps practising, she will not have been rehearsing the dance for two weeks by the performance date. | ఆమె ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ప్రదర్శన తేదీ నాటికి ఆమె రెండు వారాల పాటు డ్యాన్స్ రిహార్సల్ చేస్తున్నట్లు కాదు. |
If she keeps practising, will she have been rehearsing the dance for two weeks by the performance date? | ఆమె ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ప్రదర్శన తేదీ నాటికి ఆమె రెండు వారాల పాటు డ్యాన్స్ రిహార్సల్ చేస్తున్నట్లా.? |
If she keeps practising, will she not have been rehearsing the dance for two weeks by the performance date? | ఆమె ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ప్రదర్శన తేదీ నాటికి ఆమె రెండు వారాల పాటు డ్యాన్స్ రిహార్సల్ చేస్తున్నట్లు కాదా.? |
9. Assuming they stay on track, they will have been building the new wing of the hospital for a year by next April. | వారు ట్రాక్‌లో ఉంటారని భావించి, వారు వచ్చే ఏప్రిల్ నాటికి ఒక సంవత్సరం పాటు ఆసుపత్రి యొక్క కొత్త విభాగాన్ని నిర్మిస్తూ ఉన్నట్లు. |
Assuming they stay on track, they will not have been building the new wing of the hospital for a year by next April. | వారు ట్రాక్‌లో ఉంటారని భావించి, వారు వచ్చే ఏప్రిల్ నాటికి ఒక సంవత్సరం పాటు ఆసుపత్రి యొక్క కొత్త విభాగాన్ని నిర్మిస్తూ ఉన్నట్లు కాదు. |
Assuming they stay on track, will they have been building the new wing of the hospital for a year by next April? | వారు ట్రాక్‌లో ఉంటారని భావించి, వారు వచ్చే ఏప్రిల్ నాటికి ఒక సంవత్సరం పాటు ఆసుపత్రి యొక్క కొత్త విభాగాన్ని నిర్మిస్తూ ఉన్నట్లా.? |
Assuming they stay on track, will they not have been building the new wing of the hospital for a year by next April? | వారు ట్రాక్‌లో ఉంటారని భావించి, వారు వచ్చే ఏప్రిల్ నాటికి ఒక సంవత్సరం పాటు ఆసుపత్రి యొక్క కొత్త విభాగాన్ని నిర్మిస్తూ ఉన్నట్లు కాదా ? |
10. If he continues his treatment, he will have been undergoing therapy for a year by the time he fully recovers. | అతను తన చికిత్సను కొనసాగిస్తే, అతను పూర్తిగా కోలుకునే సమయానికి అతను ఒక సంవత్సరం పాటు చికిత్స పొందుతూ ఉన్నట్లు. |
If he continues his treatment, he will not have been undergoing therapy for a year by the time he fully recovers. | అతను తన చికిత్సను కొనసాగిస్తే, అతను పూర్తిగా కోలుకునే సమయానికి అతను ఒక సంవత్సరం పాటు చికిత్స పొందుతూ ఉన్నట్లు కాదు. |
If he continues his treatment, will he have been undergoing therapy for a year by the time he fully recovers? | అతను తన చికిత్సను కొనసాగిస్తే, అతను పూర్తిగా కోలుకునే సమయానికి అతను ఒక సంవత్సరం పాటు చికిత్స పొందుతూ ఉన్నట్లా.? |
If he continues his treatment, will he not have been undergoing therapy for a year by the time he fully recovers? | అతను తన చికిత్సను కొనసాగిస్తే, అతను పూర్తిగా కోలుకునే సమయానికి అతను ఒక సంవత్సరం పాటు చికిత్స పొందుతూ ఉన్నట్లు కాదా.? |