| Madden, Maddened, Maddened, Maddening మ్యాడెన్, మ్యాడెండ్, మ్యాడెండ్, మ్యాడనింగ్ | |||
| Madden మ్యాడెన్ | ఎవరికైనా కోపం లేదా విసుగు పుట్టించడం | ||
| 1. Loud noises madden her during study time. | చదువుతున్నప్పుడు గట్టిగా శబ్దాలు ఆమెకు చికాకు కలిగిస్తాయి | ||
| 2. His rude words maddened the teacher. | అతని అసభ్య మాటలు గురువుకు కోపం తెప్పించాయి | ||
| 3. Do not madden others with careless words. | నిర్లక్ష్యమైన మాటలతో ఇతరులకు కోపం తెప్పించవద్దు | ||
| 4. He is maddening his friends with his endless questions. | అతను తన అంతులేని ప్రశ్నలతో తన స్నేహితులకు విసుగు పుట్టిస్తున్నాడు | ||
| Magnetize, Magnetized, Magnetized, Magnetizing మాగ్నెటైజ్, మాగ్నెటైజ్డ్, మాగ్నెటైజ్డ్, మాగ్నెటైజింగ్ | |||
| Magnetize మాగ్నెటైజ్ | అయస్కాంతీకరించు లేదా ఆకర్షించు | ||
| 1. I magnetize the needle to use it as a compass. | నేను సూదిని దిక్సూచిగా ఉపయోగించేందుకు దానిని అయస్కాంతీకరిస్తాను . | ||
| 2. She magnetized the metal pieces for the experiment. | ఆమె ప్రయోగం కోసం లోహపు ముక్కలను అయస్కాంతీకరించింది. | ||
| 3. They are magnetizing the materials to enhance their properties. | వారు పదార్థాల లక్షణాలను మెరుగుపరచడానికి వాటిని అయస్కాంతీకరిస్తున్నారు. | ||
| 4. He is magnetizing the audience with his speech. | అతను తన ప్రసంగంతో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాడు | ||
| Magnify, Magnified, Magnified, Magnifying మాగ్నిఫై, మాగ్నిఫైడ్, మాగ్నిఫైడ్, మాగ్నిఫైయింగ్ | |||
| Magnify మాగ్నిఫై | పెద్దదిగా చేయడం | ||
| 1. I magnify the text on my screen for better readability. | నేను మరింత స్పష్టంగా చదవడానికి నా స్క్రీన్‌పై ఉన్న అక్షరాలను పెద్దవిగా చేస్తాను. | ||
| 2. She magnified the image to see the details. | వివరాలను చూడటానికి ఆమె చిత్రాన్ని పెద్దది చేసింది. | ||
| 3. This lens magnifies small objects clearly. | ఈ లెన్స్ చిన్న వస్తువులను స్పష్టంగా పెద్దగా చూపిస్తుంది | ||
| 4. He is magnifying the flower’s details through the microscope. | అతను సూక్ష్మదర్శిని ద్వారా పువ్వు వివరాలను పెద్దవిగా చూపిస్తున్నాడు. | ||
| 5.He magnified the image on the screen. | అతను చిత్రాన్ని స్క్రీన్‌పై పెద్దగా చూపించాడు | ||
| Maintain, Maintained, Maintained, Maintaining మేంటేన్, మేంటేండ్, మేంటేండ్, మేంటేనింగ్ | |||
| Maintain మేంటేన్ | నిర్వహించు లేదా కొనసాగించు | ||
| 1. She maintains her room very neatly. | ఆమె తన గదిని చాలా శుభ్రంగా నిర్వహిస్తుంది | ||
| 2. He maintained silence during the meeting. | అతను సమావేశం సమయంలో నిశ్శబ్దాన్ని కొనసాగించాడు | ||
| 3. They are maintaining the garden regularly. | వారు తోటను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. | ||
| 4. He is maintaining a healthy lifestyle through exercise. | అతను వ్యాయామం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగిస్తున్నాడు. | ||
| Make, Made, Made, Making మేక్, మేడ్, మేడ్, మేకింగ్ | |||
| Make మేక్ | తయారు చేయుట | ||
| 1. I make a cake for the celebration. | నేను వేడుక కోసం ఒక కేక్ తయారు చేస్తాను. | ||
| 2. She made a beautiful painting for her home. | ఆమె తన ఇంటికి ఒక అందమైన పెయింటింగ్ తయారు చేసింది. | ||
| 3. They are making plans for the future. | వారు భవిష్యత్తు కోసం ప్రణాళికలు తయారు చేస్తున్నారు. | ||
| 4. He is making a presentation for the meeting. | అతను సమావేశానికి ప్రెజెంటేషన్ తయారు చేస్తున్నాడు. | ||
| Malfunction, Malfunctioned, Malfunctioned, Malfunctioning మాల్ఫంక్షన్, మాల్ఫంక్షండ్, మాల్ఫంక్షండ్, మాల్ఫంక్షనింగ్ | |||
| Malfunction మాల్ఫంక్షన్ | సరిగ్గా పనిచేయకపోవడం | ||
| 1. The machine malfunctions during heavy use. | ఎక్కువగా ఉపయోగించినప్పుడు యంత్రం సరిగా పనిచేయదు | ||
| 2. The device is malfunctioning right now. | పరికరం ఇప్పుడు సరిగా పనిచేయడం లేదు. | ||
| 3. They are malfunctioning the equipment during the test. | వారు పరీక్ష సమయంలో పరికరాలను సరిగ్గా పనిచేయకుండా చేస్తున్నారు. | ||
| 4. HThe engine malfunctioned on the highway. | హైవేపై ఇంజిన్ సరిగా పనిచేయలేదు | ||
| Malinger, Malingered, Malingered, Malingering మలింగర్, మలింగర్డ్, మలింగర్డ్, మలింగరింగ్ | |||
| Malinger మలింగర్ | సాకులు చెప్పడం | ||
| 1. I malinger when I want to skip school. | నిన్ను స్కూలును మానివేయాలనుకున్నప్పుడు సాకులు చెప్తాను | ||
| 2. She malingered to avoid going to the meeting. | మీటింగ్‌కి వెళ్లకుండా ఉండేందుకు ఆమె సాకులు చెప్పింది | ||
| 3. They are malingering to escape their responsibilities. | వారు తమ బాధ్యతల నుండి తప్పించుకోవడానికి సాకులు చెబుతున్నారు | ||
| 4. He is malingering to get out of the performance. | అతను ప్రదర్శన నుండి బయటపడటానికి సాకులు చెబుతున్నాడు. | ||
| Maltreat, Maltreated, Maltreated, Maltreating మాల్ట్రీట్, మాల్ట్రీటెడ్, మాల్ట్రీటెడ్, మాల్ట్రీటింగ్ | |||
| Maltreat మాల్ట్రీట్ | ఒకరి పట్ల క్రూరంగా ప్రవర్తించడం లేదా పాడు చేయడం | ||
| 1. I maltreat my plants if I forget to water them. | నేను నా మొక్కలకు నీరు పెట్టడం మరచిపోతే వాటిని పాడుచేస్తాను. | ||
| 2. She maltreated her dog, | ఆమె తన కుక్క పట్ల క్రూరంగా ప్రవర్తించింది, | ||
| 3. They are maltreating the animals in the shelter. | వారు ఆశ్రమంలోని జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నారు | ||
| 4. He is maltreating his body by not eating well. | అతను సరిగ్గా తినకుండా తన శరీరాన్ని దెబ్బ తీసుకుంటున్నాడు. | ||
| Manage, Managed, Managed, Managing మ్యానేజ్, మ్యానెజ్డ్, మ్యానెజ్డ్, మ్యానేజింగ్ | |||
| Manage మ్యానేజ్, | నిర్వహించు (మేనేజ్ చేయడం) | ||
| 1. I manage my time carefully to meet deadlines. | గడువులోగా పనులు పూర్తి చేయడానికి నేను నా సమయాన్ని జాగ్రత్తగా నిర్వహించుకుంటాను. | ||
| 2. She managed the team during the project. | ప్రాజెక్ట్ సమయంలో ఆమె జట్టును నిర్వహించింది. | ||
| 3. They are managing the event effectively. | వారు ఈవెంట్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. | ||
| 4. He is managing his stress with meditation. | అతను ధ్యానంతో తన ఒత్తిడిని నిర్వహిస్తున్నాడు లేదా మేనేజ్ చేస్తున్నాడు. | ||
| Manhandle, Manhandled, Manhandled, Manhandling మ్యాన్హ్యాండిల్, మ్యాన్హ్యాండిల్డ్, మ్యాన్హ్యాండిల్డ్, మ్యాన్హ్యాండిలింగ్ | |||
| Manhandle మ్యాన్హ్యాండిల్ | ఏదైనా ఒక పనిని బలవంతంగా చేయడం లేదా ఇతరుల పట్ల దుర్సుగా ప్రవర్తించడం | ||
| 1. The guards manhandled the protester yesterday. | గార్డులు నిన్న నిరసనకారుడిని దురుసుగా పట్టుకున్నారు | ||
| 2. She manhandled the luggage onto the bus. | ఆమె లగేజీని బస్‌లోకి బలవంతంగా గుంజింది. | ||
| 3. TThey are manhandling the equipment carelessly. | వారు పరికరాలను నిర్లక్ష్యంగా దురుసుగా ఉపయోగిస్తున్నారు | ||
| 4. The police manhandle the suspect during the arrest. | అరెస్టు సమయంలో పోలీసులు నిందితుడిపై దురుసుగా ప్రవర్తించారు.. | ||
| Manipulate, Manipulated, Manipulated, Manipulating మానిప్యూలేట్, మానిప్యూలేటెడ్, మానిప్యూలేటెడ్, మానిప్యూలేటింగ్ | |||
| Manipulate మానిప్యూలేట్ | మోసంతో తారుమారు చేయడం. | ||
| 1. I manipulate the software to get the desired results. | నేను కోరుకున్న ఫలితాలను పొందడానికి సాఫ్ట్‌వేర్‌ను తారుమారు చేస్తాను. | ||
| 2. She manipulated her audience with her speech. | ఆమె తన ప్రసంగంతో ప్రేక్షకులను తారుమారు చేసింది. | ||
| 3. They are manipulating the data for their benefit. | వారు తమ ప్రయోజనం కోసం డేటాను తారుమారు చేస్తున్నారు. | ||
| 4. He is manipulating the situation to his advantage. | అతను పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు లేదా తారుమారు చేస్తున్నాడు. | ||
| 5. Do not manipulate others for personal gain. | వ్యక్తిగత లాభం కోసం ఇతరులను ప్రభావితం చేయవద్దు లేదా తారుమారు చేయవద్దు | ||
| March, Marched, Marched, Marching మార్చ్, మార్చ్డ్, మార్చ్డ్, మార్చింగ్ | |||
| March మార్చ్ | కవాతు చేయడం ( స్వాతంత్ర దినోత్సవం రోజున పోలీస్ గ్రౌండ్ లో పోలీసులు ఒక క్రమంలో నడుస్తూ ఉంటారు) | ||
| 1. I march in the parade every year. | నేను ప్రతి సంవత్సరం కవాతులో పాల్గొంటాను. | ||
| 2. She marched with her fellow protesters. | ఆమె తన తోటి నిరసనకారులతో కవాతు చేసింది. | ||
| 3. Soldiers march in a straight line daily. | సైనికులు ప్రతిరోజూ సూటిగా క్రమంగా నడుస్తారు | ||
| 4. He is marching confidently towards his goals. | అతను తన లక్ష్యాల వైపు నమ్మకంగా కవాతు చేస్తున్నాడు. | ||
| Marry, Married, Married, Marrying మ్యారీ, మ్యారీడ్, మ్యారీడ్, మ్యారీయింగ్ | |||
| Marry మ్యారీ | వివాహం చేసుకోవడం | ||
| 1. I will marry my best friend next summer. | నేను వచ్చే వేసవిలో నా బెస్ట్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకుంటాను. | ||
| 2. She married her college sweetheart. | ఆమె తన కళాశాల ప్రియుడిని పెళ్లి చేసుకుంది. | ||
| 3. They are marrying in a beautiful ceremony. | వారు అందమైన వేడుకలో వివాహం చేసుకుంటున్నారు. | ||
| 4. He is marrying into a large family. | అతను పెద్ద కుటుంబంలో వివాహం చేసుకుంటున్నాడు. | ||
| Mash, Mashed, Mashed, Mashing మాష్, మాష్డ్, మాష్డ్, మాషింగ్ | |||
| Mash మాష్ | గుజ్జుగా చేయడం లేదా మెత్తగా చేయడం | ||
| 1. I mash the potatoes for dinner. | నేను రాత్రి భోజనం కోసం బంగాళదుంపలను మాష్ చేస్తాను. | ||
| 2. She mashed the bananas for the smoothie. | ఆమె స్మూతీ కోసం అరటిపండ్లను గుజ్జు చేసింది. | ||
| 3. They are mashing the ingredients together. | వారు కలిసి పదార్థాలను ముద్దగా చేస్తున్నారు. | ||
| 4. He is mashing the grapes to make wine. | అతను వైన్ తయారు చేయడానికి ద్రాక్షపండ్లను మెత్తగా చేస్తున్నాడు . | ||
| Match, Matched, Matched, Matching మ్యాచ్, మ్యాచ్‌డ్, మ్యాచ్‌డ్, మ్యాచ్ింగ్ | |||
| Match మ్యాచ్ | జత చేయుట లేదా సరిపోల్చుట. | ||
| 1. I match the socks before putting them away. | నేను సాక్స్‌లను దూరంగా ఉంచే ముందు వాటిని సరిపోల్చుతాను. | ||
| 2. She matched the colors in her outfit. | ఆమె తన దుస్తులలో రంగులను సరిపోల్చింది. | ||
| 3. They are matching the participants for the event. | వారు ఈవెంట్‌లో పాల్గొనే వారితో సరిపోలుతున్నారు. | ||
| 4. He is matching his skills with the job requirements. | అతను తన నైపుణ్యాలను ఉద్యోగ అవసరాలతో సరిపెడుతున్నాడు. | ||
| Materialize, Materialized, Materialized, Materializing మెటీరియలైజ్, మెటీరియలైజ్డ్, మెటీరియలైజ్డ్, మెటీరియలైజింగ్ | |||
| Materialize మెటీరియలైజ్ | నిజం అవ్వడం లేదా కార్యరూపం దాల్చడం. | ||
| 1. I materialize my ideas into projects. | నేను నా ఆలోచనలను ప్రాజెక్ట్‌లో కార్యరూపం చేస్తాను. | ||
| 2. She materialized her dreams through hard work. | ఆమె కష్టపడి తన కలలను నిజం చేసుకుంది. | ||
| 3. They are materializing their plans into reality. | వారు తమ ప్రణాళికలను కార్యరూపం లోకి తీసుకువస్తున్నారు. | ||
| 4. His dreams materialize through hard work. | కష్టపడి పని చేయడం వల్ల అతని కలలు నిజమవుతాయి | ||
| Maturate, Maturated, Maturated, Maturating మాచురేట్, మాచురేటెడ్, మాచురేటెడ్, మాచురేటింగ్ | |||
| Maturate మాచురేట్ | పరిపక్వం పొందడం / పూర్తిగా అభివృద్ధి చెందడం. | ||
| 1. I maturate the cheese in a controlled environment. | నేను నియంత్రిత వాతావరణంలో జున్ను పరిపక్వం చేస్తాను. | ||
| 2. The fruits matured on the tree until harvest. | పండ్లు కోత వరకు చెట్టు మీద పరిపక్వం చెందాయి. | ||
| 3. They are maturating the wine for optimal flavor. | వారు సరైన రుచి కోసం వైన్‌ను పరిపక్వం చేస్తున్నారు. | ||
| 4. Fruits maturate fully in warm weather. | వేడి వాతావరణంలో పండ్లు పూర్తిగా పరిపక్వం పొందుతాయి | ||
| 5.Maturate your skills with continuous practice. | నిరంతర సాధనతో నీ నైపుణ్యాలను అభివృద్ధి పరచు లేదా పరిపక్వం చెయ్యి | ||
| Measure, Measured, Measured, Measuring మెషర్, మెషర్డ్, మెషర్డ్, మెషరింగ్ | |||
| Measure మెషర్ | కొలుచుట | ||
| 1. I measure the ingredients before cooking. | నేను వంట చేయడానికి ముందు పదార్థాలను కొలుస్తాను. | ||
| 2. She measured the room for new furniture. | ఆమె కొత్త ఫర్నిచర్ కోసం గదిని కొలిచింది. | ||
| 3. They are measuring the distance for the race. | వారు రేసు కోసం దూరాన్ని కొలుస్తున్నారు. | ||
| 4. He is measuring the water accurately. | అతను నీటిని ఖచ్చితంగా కొలుస్తున్నాడు. | ||
| Mediate, Mediated, Mediated, Mediating మీడియేట్, మీడియేటెడ్, మీడియేటెడ్, మీడియేటింగ్ | |||
| Mediate మీడియేట్ | మధ్యవర్తిత్వం చేయడం | ||
| 1. I mediate conflicts between my friends. | నా స్నేహితుల మధ్య విభేదాలకు నేను మధ్యవర్తిత్వం వహిస్తాను. | ||
| 2. She mediated the discussion to reach an agreement. | ఒక ఒప్పందాన్ని చేరుకోవడానికి ఆమె చర్చకు మధ్యవర్తిత్వం వహించింది. | ||
| 3. They are mediating the negotiations for a better deal. | వారు మెరుగైన ఒప్పందం కోసం చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. | ||
| 4. He is mediating between the two parties. | అతను రెండు పార్టీల మధ్య మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. | ||
| Meet, Met, Met, Meeting మీట్, మెట్, మెట్, మీటింగ్ | |||
| Meet మీట్ | కలుసుకోవడం | ||
| 1. I meet my friends every weekend. | నేను ప్రతి వారాంతంలో నా స్నేహితులను కలుస్తాను. | ||
| 2. She met her mentor during college. | కళాశాల సమయంలో ఆమె తన గురువును కలుసుకుంది. | ||
| 3. They are meeting for a project discussion. | వారు ప్రాజెక్ట్ చర్చ కోసం సమావేశమవుతున్నారు లేదా కలుస్తున్నారు . | ||
| 4. I meet my friends after school daily. | నేను ప్రతిరోజూ పాఠశాల తర్వాత నా స్నేహితులను కలుస్తాను | ||
| Melt, Melted, Melted, Melting మెల్ట్, మెల్టెడ్, మెల్టెడ్, మెల్టింగ్ | |||
| Melt మెల్ట్ | కరిగించుట | ||
| 1. I melt the chocolate for the dessert. | నేను డెజర్ట్ కోసం చాక్లెట్ను కరిగిస్తాను. | ||
| 2. The snow melted quickly in the sun. | ఎండలో మంచు త్వరగా కరిగిపోయింది. | ||
| 3. They are melting the wax for the candles. | వారు కొవ్వొత్తుల కోసం మైనపును కరిగిస్తున్నారు. | ||
| 4. He is melting the butter to add to the recipe. | అతను రెసిపీకి జోడించడానికి వెన్నను కరిగిస్తున్నాడు. | ||
| Memorize, Memorized, Memorized, Memorizing మెమరైజ్, మెమరైజ్డ్, మెమరైజ్డ్, మెమరైజింగ్ | |
| Memorize మెమరైజ్ | కంఠస్థం చేసుకోవడం / జ్ఞాపకం పెట్టుకోవడం |
| 1. She memorizes poems for her exams. | ఆమె పరీక్షల కోసం కవితలను కంఠస్థం చేసుకుంటుంది |
| 2. He memorized all the answers yesterday. | అతను నిన్న అన్ని సమాధానాలను కంఠస్థం చేసుకున్నాడు |
| 3. I am memorizing important formulas now. | నేను ఇప్పుడు ముఖ్యమైన సూత్రాలను కంఠస్థం చేసుకుంటున్నాను |
| 4. Memorize the key points before the test. | పరీక్షకు ముందు ముఖ్యాంశాలను కంఠస్థం చేసుకోండి |
| Mend, Mended, Mended, Mending మెండ్, మెండెడ్, మెండెడ్, మెండింగ్ | |
| Mend మెండ్ | రిపేర్ చేయడం లేదా సరిచేయడం. |
| 1. I mend my clothes instead of buying new ones. | నేను కొత్త బట్టలు కొనడానికి బదులుగా నా బట్టలు సరిచేస్తాను. |
| 2. He mended the broken chair yesterday. | అతను నిన్న విరిగిన కుర్చీని సరిచేశాడు |
| 3. They are mending the fence in the backyard. | వారు పెరట్లో కంచెని సరి చేస్తున్నారు. |
| 4. He is mending his relationship with his friend. | అతను తన స్నేహితుడితో తన సంబంధాన్ని సరిదిద్దుకుంటున్నాడు. |
| 5. Mend your mistakes and improve yourself. | మీ తప్పులను సరిదిద్దుకుని, మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోండి. |
| Mention, Mentioned, Mentioned, Mentioning మెన్షన్, మెన్షండ్, మెన్షండ్, మెన్షనింగ్ | |
| Mention మెన్షన్ | ఏదైనా సూచించడం. |
| 1.She did not mention the issue earlier. | ఆమె ముందుగా సమస్యను సూచించలేదు |
| 2. She mentioned her travel plans to her colleagues. | ఆమె తన ప్రయాణ ప్రణాళికలను తన సహోద్యోగులకు సూచించింది. |
| 3. They are mentioning the updates in the newsletter. | వారు వార్తాలేఖలో నవీకరణలను సూచీస్తున్నారు. |
| 4. He is mentioning the importance of teamwork. | అతను టీమ్ వర్క్ యొక్క ప్రాముఖ్యతను సూచిస్తున్నాడు. |
| Merge, Merged, Merged, Merging మెర్జ్, మెర్జ్డ్, మెర్జ్డ్, మెర్జింగ్ | |
| Merge మెర్జ్ | విలీనం చేయడం లేదా కలపడం. |
| 1. I merge the two reports into one. | నేను రెండు నివేదికలను ఒకటిగా విలీనం చేస్తాను. |
| 2. The companies merged to increase their market share. | కంపెనీలు తమ మార్కెట్ వాటాను పెంచుకోవడానికి విలీనమయ్యాయి. |
| 3. They are merging their resources for the project. | వారు ప్రాజెక్ట్ కోసం తమ వనరులను విలీనం చేస్తున్నారు. |
| 4. He is merging his ideas with those of his team. | అతను తన ఆలోచనలను తన బృందంతో విలీనం చేస్తున్నాడు. |
| Migrate, Migrated, Migrated, Migrating మైగ్రేట్, మైగ్రేటెడ్, మైగ్రేటెడ్, మైగ్రేటింగ్ | |
| Migrate మైగ్రేట్ | ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లడం, |
| 1. I migrate to a new city for a job opportunity. | నేను ఉద్యోగ అవకాశం కోసం కొత్త నగరానికి వలస వెళ్లాను. |
| 2. The birds migrated south for the winter. | పక్షులు శీతాకాలం కోసం దక్షిణానికి వలస వచ్చాయి. |
| 3. They are migrating their data to a new server. | వారు తమ డేటాను కొత్త సర్వర్‌కి తరలిస్తున్నారు. |
| 4. He is migrating to a different country for studies. | చదువుల కోసం వేరే దేశానికి వలస వెళ్తున్నాడు. |
| Militate, Militated, Militated, Militating మిలిటేట్, మిలిటేటెడ్, మిలిటేటెడ్, మిలిటేటింగ్ | |
| Militate మిలిటేట్ | ఎదిరించు లేదా పోరాడటం |
| 1. I militate against the unfair practices in the industry. | పరిశ్రమలోని అన్యాయమైన పద్ధతులకు వ్యతిరేకంగా నేను పోరాడతాను. |
| 2. The circumstances militated against their success. | పరిస్థితులు వారి విజయానికి వ్యతిరేకంగా పోరాడాయి. |
| 3. They are militating for better working conditions. | మెరుగైన పని పరిస్థితుల కోసం వారు పోరాడుతున్నారు. |
| 4. He is militating against discrimination. | అతను వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. |
| Mince, Minced, Minced, Mincing మిన్స్, మిన్స్డ్, మిన్స్డ్, మిన్సింగ్ | |
| Mince మిన్స్ | ముక్కలుముక్కలుగా కోయడం లేదా తరగడం |
| 1. I mince the garlic for the recipe. | నేను రెసిపీ కోసం వెల్లుల్లిని ముక్కలుముక్కలుగా కోస్తాను. |
| 2. She will mince the meat soon. | ఆమె త్వరలోనే మాంసాన్ని ముక్కలు చేస్తుంది. |
| 3. They are mincing the vegetables for the salad. | వారు సలాడ్ కోసం కూరగాయలను ముక్కలు చేస్తున్నారు. |
| 4. I have minced the onions as you asked. | మీరు అడిగినట్లు నేను ఉల్లిపాయలను ముక్కలుగా కోశాను. |
| Minimize, Minimized, Minimized, Minimizing మినిమైజ్, మినిమైజ్డ్, మినిమైజ్డ్, మినిమైజింగ్ | |
| Minimize మినిమైజ్ | పరిమాణం తగ్గించడం. |
| 1. I minimize distractions while studying. | నేను చదువుతున్నప్పుడు పరధ్యానాన్ని తగ్గించుకుంటాను. |
| 2. She minimized her expenses to save money. | డబ్బు ఆదా చేయడానికి ఆమె తన ఖర్చులను తగ్గించుకుంది. |
| 3. They are minimizing risks in the project. | వారు ప్రాజెక్ట్‌లో ప్రమాదాలను తగ్గించుకుంటున్నారు. |
| 4. She has minimized the risks effectively. | ఆమె ప్రమాదాలను సమర్థవంతంగా తగ్గించింది. |
| Misbehave, Misbehaved, Misbehaved, Misbehaving మిస్‌బిహేవ్, మిస్‌బిహేవ్డ్, మిస్‌బిహేవ్డ్, మిస్‌బిహేవింగ్ | |
| Misbehave మిస్‌బిహేవ్ | చెడుగా లేదా తప్పుగా ప్రవర్తించడం. |
| 1. I misbehave when I’m bored. | నేను విసుగు చెందినప్పుడు తప్పుగా ప్రవర్తిస్తాను. |
| 2. The children misbehaved during the assembly. | అసెంబ్లీలో పిల్లలు దురుసుగా ప్రవర్తించారు. |
| 3. They are misbehaving in class today. | వారు ఈరోజు క్లాసులో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. |
| 4. He is misbehaving by not following the rules. | నిబంధనలను పాటించకుండా తప్పుగా ప్రవర్తిస్తున్నాడు. |
| Misgovern, Misgoverned, Misgoverned, Misgoverning మిస్‌గవర్న్, మిస్‌గవర్న్డ్, మిస్‌గవర్న్డ్, మిస్‌గవర్నింగ్ | |
| Misgovern మిస్‌గవర్న్ | అసమర్థంగా పాలించడం లేదా నిర్వచించడం . |
| 1. I misgovern the team due to a lack of experience. | అనుభవం లేకపోవడం వల్ల నేను జట్టును తప్పుగా పరిపాలిస్తున్నాను. |
| 2. The king misgoverned his kingdom. | రాజు తన రాజ్యాన్ని తప్పుగా పాలించాడు. |
| 3. They are misgoverning the project by ignoring feedback. | వారు అభిప్రాయాలను పట్టించుకోకుండా ప్రాజెక్ట్‌ను తప్పుగా నిర్వహిస్తున్నారు. |
| 4. He is misgoverning the organization with poor decisions. | అతను పేలవమైన నిర్ణయాలతో సంస్థను తప్పుగా పరిపాలిస్తున్నాడు. |
| Misguide, Misguided, Misguided, Misguiding మిస్‌గైడ్, మిస్‌గైడెడ్, మిస్‌గైడెడ్, మిస్‌గైడింగ్ | |
| Misguide మిస్‌గైడ్ | ఒకరిని తప్పు దిశలో నడిపించడం లేదా తప్పుడు సలహా ఇవ్వడం. |
| 1. I misguide my friends when I don’t have all the facts. | నా వద్ద అన్ని వాస్తవాలు లేనప్పుడు నేను నా స్నేహితులను తప్పుదారి పట్టిస్తాను. |
| 2. She misguided him about the best route to take. | ఆమె ఉత్తమ మార్గం గురించి అతనిని తప్పుదారి పట్టించింది. |
| 3. They are misguiding the new employees with outdated information. | వారు కాలం చెల్లిన సమాచారంతో కొత్త ఉద్యోగులను తప్పుదారి పట్టిస్తున్నారు. |
| 4. He is misguiding his followers with false claims. | అతను తప్పుడు వాదనలతో తన అనుచరులను తప్పుదారి పట్టిస్తున్నాడు. |
| Misinform, Misinformed, Misinformed, Misinforming మిస్‌ఇన్‌ఫార్మ్, మిస్‌ఇన్‌ఫార్మ్డ్, మిస్‌ఇన్‌ఫార్మ్డ్, మిస్‌ఇన్‌ఫార్మింగ్ | |
| Misinform మిస్‌ఇన్‌ఫార్మ్ | తప్పుడు సమాచారాన్ని అందించడం. |
| 1. I misinform my audience unintentionally. | నేను నా ప్రేక్షకులకు అనుకోకుండా తప్పుడు సమాచారం ఇస్తాను. |
| 2. She misinformed him about the meeting time. | ఆమె సమావేశ సమయం గురించి అతనికి తప్పుడు సమాచారం ఇచ్చింది. |
| 3. They are misinforming the public with inaccurate data. | వారు సరికాని డేటాతో ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. |
| 4. He is misinforming his colleagues about the changes. | అతను మార్పుల గురించి తన సహోద్యోగులకు తప్పుగా తెలియజేస్తున్నాడు. |
| Mislead, Misled, Misled, Misleading మిస్‌లీడ్, మిస్‌లెడ్, మిస్‌లెడ్, మిస్‌లీడింగ్ | |
| Mislead మిస్‌లీడ్ | ఎవరికైనా తప్పుడు ఆలోచన లేదా తప్పుడు అభిప్రాయాన్ని కలిగించడం. |
| 1. I mislead customers with unclear advertising. | నేను అస్పష్టమైన ప్రకటనలతో కస్టమర్‌లను తప్పుదారి పట్టిస్తాను. |
| 2. She misled him into believing everything was fine. | అంతా బాగానే ఉందని ఆమె అతన్ని తప్పుదారి పట్టించింది. |
| 3. They are misleading their audience with sensational claims. | వారు సంచలనాత్మక వాదనలతో తమ ప్రేక్షకులను తప్పుదారి పట్టిస్తున్నారు. |
| 4. He is misleading the team about the project’s status. | అతను ప్రాజెక్ట్ స్థితి గురించి బృందాన్ని తప్పుదారి పట్టిస్తున్నాడు. |
| Mismanage, Mismanaged, Mismanaged, Mismanaging మిస్‌మ్యానేజ్, మిస్‌మ్యానెజ్డ్, మిస్‌మ్యానెజ్డ్, మిస్‌మ్యానేజింగ్ | |
| Mismanage మిస్‌మ్యానేజ్ | ఏదైనా పేలవంగా లేదా అసమర్థంగా నిర్వహించడం. |
| 1. I mismanage my time when I don’t plan ahead. | నేను ముందుగా ప్లాన్ చేయనప్పుడు నా సమయాన్ని తప్పుగా నిర్వహిస్తాను. |
| 2. She mismanaged the funds allocated for the project. | ప్రాజెక్ట్ కోసం కేటాయించిన నిధులను ఆమె తప్పుగా నిర్వహించింది. |
| 3. They are mismanaging the resources available to them. | వారికి అందుబాటులో ఉన్న వనరులను వారు తప్పుగా నిర్వహిస్తున్నారు. |
| 4. He is mismanaging his responsibilities at work. | అతను పనిలో తన బాధ్యతలను తప్పుగా నిర్వహిస్తున్నాడు. |
| Misplace, Misplaced, Misplaced, Misplacing మిస్‌ప్లేస్, మిస్‌ప్లేస్డ్, మిస్‌ప్లేస్డ్, మిస్‌ప్లేసింగ్ | |
| Misplace మిస్‌ప్లేస్ | ఏదైనా తప్పు స్థానంలో ఉంచడం లేదా తాత్కాలికంగా ఏదైనా కోల్పోవడం. |
| 1. I misplace my keys frequently. | నేను తరచుగా నా కీలను తప్పుగా ఉంచుతాను. |
| 2. She misplaced the report before the meeting. | సమావేశానికి ముందు ఆమె నివేదికను తప్పుగా ఉంచారు. |
| 3. They are misplacing their priorities in the project. | వారు ప్రాజెక్ట్‌లో తమ ప్రాధాన్యతలను తప్పుగా ఉంచుతున్నారు. |
| 4. Do not misplace your documents anywhere. | నీ పత్రాలను ఎక్కడైనా తప్పు చోట పెట్టవద్దు |
| Mispronounce, Mispronounced, Mispronounced, Mispronouncing మిస్‌ప్రనౌన్స్, మిస్‌ప్రనౌన్స్డ్, మిస్‌ప్రనౌన్స్డ్, మిస్‌ప్రనౌన్సింగ్ | |
| Mispronounce మిస్‌ప్రనౌన్స్ | ఒక పదాన్ని తప్పుగా ఉచ్చరించడం. |
| 1. I mispronounce her name often. | నేను ఆమె పేరును తరచుగా తప్పుగా ఉచ్చరిస్తూ ఉంటాను. |
| 2. She mispronounced several technical terms during the presentation. | ప్రదర్శన సమయంలో ఆమె అనేక సాంకేతిక పదాలను తప్పుగా ఉచ్చరించింది. |
| 3. They are mispronouncing the vocabulary words in class. | వారు తరగతిలో పదజాలం పదాలను తప్పుగా ఉచ్చరిస్తున్నారు. |
| 4. He is mispronouncing common phrases. | అతను సాధారణ పదబంధాలను తప్పుగా ఉచ్చరిస్తున్నాడు. |
| Misrule, Misruled, Misruled, Misruling మిస్‌రూల్, మిస్‌రూల్డ్, మిస్‌రూల్డ్, మిస్‌రూలింగ్ | |
| Misrule మిస్‌రూల్ | చెడుగా లేదా అన్యాయంగా పరిపాలించడం |
| 1. The emperor misruled his empire. | చక్రవర్తి తన సామ్రాజ్యాన్ని తప్పుగా పాలించాడు. |
| 2. The country was misruled for years, leading to unrest. | దేశాన్ని సంవత్సరాలుగా తప్పుగా పరిపాలించారు, అశాంతికి దారితీసింది |
| 3. They are misruling their organization through poor policies. | వారు బలహేనమైన విధానాల ద్వారా తమ సంస్థను తప్పుగా పాలిస్తున్నారు. |
| 4. He is misruling his team by ignoring their input. | అతను వారి అభిప్రాయాలను పట్టించుకోకుండా తన జట్టును తప్పుగా నడిపిస్తున్నాడు. |
| Miss, Missed, Missed, Missing మిస్, మిస్డ్, మిస్డ్, మిస్సింగ్ | |
| Miss మిస్ | ఏదైనా కోల్పోవడం |
| 1. I miss the bus every morning. | నేను ప్రతి ఉదయం బస్సును కోల్పోతాను. |
| 2. She missed the opportunity to speak at the conference. | ఆమె సదస్సులో మాట్లాడే అవకాశాన్ని కోల్పోయింది. |
| 3. They are missing important details in their report. | వారు తమ నివేదికలో ముఖ్యమైన వివరాలను కోల్పోతున్నారు. |
| 4. He is missing his friends after moving away. | అతను దూరమైన తర్వాత తన స్నేహితులను కోల్పోతున్నాడు. |
| Mistrust, Mistrusted, Mistrusted, Mistrusting మిస్‌ట్రస్ట్, మిస్‌ట్రస్టెడ్, మిస్‌ట్రస్టెడ్, మిస్‌ట్రస్టింగ్ | |
| Mistrust మిస్‌ట్రస్ట్ | నమ్మకంలేకపోవడం / అనుమానించడం. |
| 1.She mistrusts strangers in unknown places. | ఆమె తెలియని ప్రదేశాల్లో అపరిచితులను నమ్మదు |
| 2. He mistrusted the plan from the beginning. | అతను మొదటి నుంచే ఆ ప్రణాళికను నమ్మలేదు |
| 3. I am mistrusting his behavior now. | నేను ఇప్పుడు అతని ప్రవర్తనను అనుమానిస్తున్నాను |
| 4. Do not mistrust others without strong reason. | బలమైన కారణం లేకుండా ఇతరులను అనుమానించవద్దు |
| Misuse, Misused, Misused, Misusing మిస్‌యూజ్, మిస్‌యూజ్డ్, మిస్‌యూజ్డ్, మిస్‌యూజింగ్ | |
| Misuse మిస్‌యూజ్, | తప్పుగా ఉపయోగించడం లేదా దుర్వినియోగం చేయడం |
| 1. I misuse the tools if I’m not careful. | నేను జాగ్రత్తగా లేకుంటే సాధనాలను దుర్వినియోగం చేస్తాను. |
| 2. She misused the funds for personal expenses. | ఆమె వ్యక్తిగత ఖర్చుల కోసం నిధులను దుర్వినియోగం చేసింది. |
| 3. They are misusing their authority in the workplace. | వారు కార్యాలయంలో తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. |
| 4. Do not misuse public property at any time. | ఎప్పుడూ ప్రజా ఆస్తిని దుర్వినియోగం చేయవద్దు |
| Mitigate, Mitigated, Mitigated, Mitigating మిటిగేట్, మిటిగేటెడ్, మిటిగేటెడ్, మిటిగేటింగ్ | |
| Mitigate మిటిగేట్ | తీవ్రతను తగ్గించడం లేదా నష్టం తగ్గించడం |
| 1. Trees mitigate heat in urban areas. | పట్టణాల్లో చెట్లు వేడిని తగ్గిస్తాయి |
| 2. She mitigated the impact of the storm through preparation. | ఆమె సిద్దపడటం వలన తుఫాను ప్రభావాన్ని తగ్గించుకుంది. |
| 3. The government mitigated the damage quickly. | ప్రభుత్వం నష్టాన్ని త్వరగా తగ్గించింది. |
| 4. He is mitigating his stress through meditation. | అతను ధ్యానం ద్వారా తన ఒత్తిడిని తగ్గించుకుంటున్నాడు. |
| 5. They did not mitigate the problem quickly. | వారు సమస్యను త్వరగా తగ్గించలేదు |
| Mix, Mixed, Mixed, Mixing మిక్స్, మిక్స్‌డ్, మిక్స్‌డ్, మిక్సింగ్ | |
| Mix మిక్స్ | కలపడం. |
| 1. I mix the paint colors to create new shades. | నేను కొత్త షేడ్స్ సృష్టించడానికి పెయింట్ రంగులు కలుపుతాను. |
| 2. She mixed the ingredients for the cake. | ఆమె కేక్ కోసం పదార్థాలను కలిపింది. |
| 3. They are mixing different styles in their music. | వారు తమ సంగీతంలో విభిన్న శైలులను మిక్స్ చేస్తున్నారు. |
| 4. He mixed sugar with milk yesterday. | అతను నిన్న పాలను చక్కెరతో కలిపాడు |
| Moan, Moaned, Moaned, Moaning మోన్, మోన్డ్, మోన్డ్, మోనింగ్ | |
| Moan మోన్ | బాధతో మూలుగు |
| 1. I moan when I feel unwell. | నాకు అనారోగ్యంగా అనిపించినప్పుడు నేను మూలుగుతాను. |
| 2. She moaned about the long wait. | ఆమె సుదీర్ఘ నిరీక్షణ గురించి మూల్గింది. |
| 3. They are moaning over their workload. | వారు తమ పనిభారాన్ని బట్టి మూలుగుతున్నారు. |
| 4. He is moaning in frustration during the meeting. | అతను మీటింగ్ సమయంలో నిరాశతో మూలుగుతున్నాడు. |
| Mobilize, Mobilized, Mobilized, Mobilizing మొబిలైజ్, మొబిలైజ్డ్, మొబిలైజ్డ్, మొబిలైజింగ్ | |
| Mobilize మొబిలైజ్ | సమీకరించడం (ఒక చోటికి చేర్చడం) |
| 1. I mobilize my team for the upcoming project. | రాబోయే ప్రాజెక్ట్ కోసం నేను నా బృందాన్ని సమీకరించాను. |
| 2. They mobilized resources to aid the disaster victims. | వారు విపత్తు బాధితులకు సహాయం చేయడానికి వనరులను సమీకరించారు. |
| 3. She is mobilizing support for the charity event. | ఆమె ఛారిటీ ఈవెంట్ కోసం మద్దతును సమీకరిస్తుంది. |
| 4. He is mobilizing the community to take action. | అతను చర్య తీసుకోవడానికి సంఘాన్ని సమీకరిస్తున్నాడు. |
| Mock, Mocked, Mocked, Mocking మోక్, మోక్‌డ్, మోక్‌డ్, మోకింగ్ | |
| Mock మోక్ | ఎగతాళి చేయడం. |
| 1. They are mocking the player on stage. | వారు వేదికపై ఆటగాడిని ఎగతాళి చేస్తున్నారు |
| 2. Do not mock others for their weaknesses. | ఇతరుల బలహీనతలను ఎగతాళి చేయవద్దు |
| 3. She did not mock anyone in the group. | ఆమె గ్రూప్‌లో ఎవరినీ ఎగతాళి చేయలేదు |
| 4. He mocks his friends for small mistakes. | అతను చిన్న తప్పుల కోసం తన స్నేహితులను ఎగతాళి చేస్తాడు |
| Modify, Modified, Modified, Modifying మోడిఫై, మోడిఫైడ్, మోడిఫైడ్, మోడిఫైయింగ్ | |
| Modify మోడిఫై | సవరించడం. ( మార్పుచేయడం ) |
| 1. I modify my plans when necessary. | అవసరమైనప్పుడు నేను నా ప్రణాళికలను సవరించుకుంటాను. |
| 2. She modified the recipe to make it healthier. | అతను ఆ వంటకాన్ని మరింత ఆరోగ్యకరంగా మార్చడానికి మార్పులు చేశాడు. |
| 3. They are modifying the software for better performance. | మెరుగైన పనితీరు కోసం వారు సాఫ్ట్‌వేర్‌ను సవరిస్తున్నారు. |
| 4. He is modifying his approach based on feedback. | అతను అభిప్రాయం ఆధారంగా తన విధానాన్ని సవరించుకుంటున్నాడు. |
| Moisturize, Moisturized, Moisturized, Moisturizing మాయిస్చరైజ్, మాయిస్చరైజ్డ్, మాయిస్చరైజ్డ్, మాయిస్చరైజింగ్ | |
| Moisturize మాయిస్చరైజ్ | తేమగా లేదా తడిగా గా ఉండేలా చేయడం. |
| 1. I moisturize my skin daily to keep it healthy. | నేను నా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రోజూ తేమగా ఉంచుతాను. |
| 2. She moisturized her hair after washing it. | ఆమె జుట్టును కడిగిన తర్వాత మాయిశ్చరైజ్ చేసింది. |
| 3. They are moisturizing the dry soil in the garden. | వారు తోటలో పొడి నేలను తేమగా చేస్తున్నారు. |
| 4. He is moisturizing his lips during the winter. | అతను చలికాలంలో తన పెదాలను తేమగా మారుస్తున్నాడు. |
| Mollify, Mollified, Mollified, Mollifying మొల్లిఫై, మొల్లిఫైడ్, మొల్లిఫైడ్, మొల్లిఫైయింగ్ | |
| Mollify మొల్లిఫై | శాంతపరచు |
| 1. I mollify my friends when they are upset with a kind word. | నా స్నేహితులు కోపంగా ఉన్నప్పుడు, దయగల మాటలతో నేను వారిని శాంతపరుస్తాను. |
| 2. She mollified the angry customer with a refund. | ఆమె కోపంతో ఉన్న కస్టమర్‌ను రీఫండ్‌తో శాంతపరిచింది. |
| 3. They are mollifying the situation with diplomacy. | వారు దౌత్యంతో పరిస్థితిని శాంతపరుస్తున్నారు. |
| 4. The teacher is mollifying the students now. | గురువు ఇప్పుడు విద్యార్థులను శాంతింపజేస్తున్నాడు |
| Monopolize, Monopolized, Monopolized, Monopolizing మనోపలైజ్, మనోపలైజ్డ్, మనోపలైజ్డ్, మనోపలైజింగ్ | |
| Monopolize మనోపలైజ్ | గుత్తాధిపత్యం చెలాయించు లేదా సంపూర్ణ ఆధిపత్యం పొందడం |
| 1. One company monopolizes the market unfairly. | ఒక కంపెనీ మార్కెట్‌ను అన్యాయంగా పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంటుంది |
| 2. The brand is monopolizing the industry now. | ఆ బ్రాండ్ ఇప్పుడు పరిశ్రమపై ఆధిపత్యం సాధిస్తోంది |
| 3. They have monopolized the market. | వారు మార్కెట్‌ను గుత్తాధిపత్యం చేసుకున్నారు. |
| 4. The company monopolized the industry. | ఆ కంపెనీ పరిశ్రమపై గుత్తాధిపత్యం సాధించింది. |
| Mortify, Mortified, Mortified, Mortifying మార్టిఫై, మార్టిఫైడ్, మార్టిఫైడ్, మార్టిఫైయింగ్ | |
| Mortify మార్టిఫై | అవమాన పరుచు |
| 1. I mortify my friends by sharing embarrassing stories. | ఇబ్బందికరమైన కథలు చెప్పి నా స్నేహితులను అవమానపరుస్తాను. |
| 2. They have mortified her with their harsh criticism. | వారు తమ నిర్వహణాత్మక విమర్శలతో ఆమెను తీవ్రంగా అపమానించారు. |
| 3. They are mortifying their peers with their rude comments. | వారు తమ అసభ్యకరమైన వ్యాఖ్యలతో తమ తోటివారిని అవమానిస్తున్నారు. |
| 4. He mortified his friend by revealing the secret. | అతను రహస్యాన్ని వెల్లడించి అతని స్నేహితుడిని అపమానించాడు. |
| Motivate, Motivated, Motivated, Motivating మోటివేట్, మోటివేటెడ్, మోటివేటెడ్, మోటివేటింగ్ | |
| Motivate మోటివేట్ | ప్రోత్సహించడం లేదా ఉత్సాహపరచడం . |
| 1. ITeachers motivate students to work harder. | గురువులు విద్యార్థులను మరింత కష్టపడేలా ప్రోత్సహిస్తారు |
| 2. She motivated herself by setting clear goals. | స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోవడం ద్వారా ఆమె తనను తాను ప్రేరేపించుకుంది. |
| 3. She motivated him with her speech. | ఆమె తన ప్రసంగంతో అతన్ని ప్రోత్సహించింది |
| 4. The coach is motivating players right now. | కోచ్ ఇప్పుడు ఆటగాళ్లను ఉత్సాహపరుస్తున్నాడు |
| Mount, Mounted, Mounted, Mounting మౌంట్, మౌంటెడ్, మౌంటెడ్, మౌంటింగ్ | |
| Mount మౌంట్ | ఎక్కడం లేదా పెరగడం |
| 1. I mount the stairs quickly to catch the train. | నేను రైలును పట్టుకోవడానికి త్వరగా మెట్లు ఎక్కుతాను. |
| 2. She mounted the horse with ease. | ఆమె సులభంగా గుర్రాన్ని ఎక్కింది. |
| 3. Mount the steps carefully and slowly. | మెట్లపై జాగ్రత్తగా మెల్లగా ఎక్కు |
| 4 . They are mounting pressure on the team to perform better. | మెరుగైన ప్రదర్శన చేసేందుకు జట్టుపై ఒత్తిడి పెంచుతున్నారు. |
| 5 . He is mounting a campaign for the upcoming election. | రాబోయే ఎన్నికల కోసం ఆయన ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. |
| Mourn, Mourned, Mourned, Mourning మోర్న్, మోర్న్డ్, మోర్న్డ్, మోర్నింగ్ | |
| Mourn మోర్న్ | దుఃఖించుట లేదా సంతాపం వ్యక్తం చేయుట |
| 1. I mourn the loss of my grandmother deeply. | నా అమ్మమ్మను కోల్పోయినందుకు నేను తీవ్రంగా దుఃఖిస్తున్నాను. |
| 2. She mourned her friend’s passing for many months. | ఆమె చాలా నెలలుగా తన స్నేహితుడి మృతికి దుఖపడింది. |
| 3. They are mourning the victims of the tragedy. | దుర్ఘటన బాధితులకు వారు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. |
| 4. He is mourning by attending the memorial service. | ఆయన సంస్మరణ సభకు హాజరై దుఃఖిస్తున్నారు. |
| Move, Moved, Moved, Moving మూవ్, మూవ్డ్, మూవ్డ్, మూవింగ్ | |
| Move మూవ్ | కదలడం / కదల్చడం |
| 1. She moves the chair near the table. | ఆమె కుర్చీని టేబుల్ దగ్గరకు కదిలిస్తుంది |
| 2. She moved to a new city for a job opportunity. | ఆమె ఉద్యోగ అవకాశం కోసం కొత్త నగరానికి వెళ్లింది లేదా కదిలింది. |
| 3. They are moving the audience with their heartfelt speech. | వారు తమ హృదయపూర్వక ప్రసంగంతో ప్రేక్షకులను కదిలిస్తున్నారు. |
| 4. The car is moving slowly on road. | కారు రోడ్డుపై నెమ్మదిగా కదులుతోంది |
| Multiply, Multiplied, Multiplied, Multiplying మల్టిప్లై, మల్టిప్లైడ్, మల్టిప్లైడ్, మల్టిప్లైయింగ్ | |
| Multiply మల్టిప్లై | గుణించుట లేదా రెట్టింపు చేయుట |
| 1. I multiply the numbers to get the total. | నేను మొత్తం పొందడానికి సంఖ్యలను గుణిస్తాను. |
| 2. She multiplied her savings by investing wisely. | ఆమె తెలివిగా పెట్టుబడి పెట్టడం ద్వారా తన పొదుపులను రెట్టింపు చేసింది. |
| 3. He multiplied the values correctly yesterday. | అతను నిన్న విలువలను సరిగా గుణించాడు |
| 4. The cells are multiplying rapidly now. | కణాలు ఇప్పుడు వేగంగా పెరుగుతున్నాయి |
| Murmur, Murmured, Murmured, Murmuring మర్మర్, మర్మర్డ్, మర్మర్డ్, మర్మరింగ్ | |
| Murmur మర్మర్ | గొణగడం (సగం వినిపించి సగం వినిపించకుండా తక్కువ శబ్దంతో నిరంతరంగా మాట్లాడడం) |
| 1. I murmur my thoughts when I’m unsure. | నాకు సందేహం కలిగినప్పుడు నా ఆలోచనలను గొణుగుతాను. |
| 2. She murmured sweet nothings to her partner. | ఆమె తన భాగస్వామికి తియ్యని మాటలు గొణుగుతూ చెప్పింది. |
| 3. They are murmuring about the changes in policy. | వారు పాలసీలో మార్పుల గురించి గొణుగుతున్నారు. |
| 4. The wind is murmuring through the trees. | గాలి చెట్ల మధ్య మెల్లగా శబ్దం చేస్తోంది |
| Mutilate, Mutilated, Mutilated, Mutilating మ్యూటిలేట్, మ్యూటిలేటెడ్, మ్యూటిలేటెడ్, మ్యూటిలేటింగ్ | |
| Mutilate మ్యూటిలేట్ | నాశనం చేయు |
| 1. Vandals mutilate public property without shame. | కొందరు దుండగులు ప్రజా ఆస్తిని తీవ్రంగా నాశనం చేస్తారు |
| 2. The accident mutilated the vehicle badly. | ప్రమాదం వాహనాన్ని తీవ్రంగా నాశనం చేసింది |
| 3. They are mutilating the evidence to cover their tracks. | వారు తమ ఆనవాళ్లను చెరిపివేయడానికి . సాక్ష్యాలను నాశనం చేస్తున్నారు. |
| 4. He is mutilating his own reputation with careless words. | అజాగ్రత్త మాటలతో తన పరువును తానే నాశనం చేసుకుంటున్నాడు. |
| 5. Do not mutilate objects in anger. | కోపంలో వస్తువులను నాశనం చేయవద్దు |
| Mystify, Mystified, Mystified, Mystifying మిస్టిఫై, మిస్టిఫైడ్, మిస్టిఫైడ్, మిస్టిఫైయింగ్ | |
| Mystify మిస్టిఫై | గందరగోళపరచడం |
| 1. Complex problems mystify many students. | క్లిష్టమైన సమస్యలు చాలా మంది విద్యార్థులను గందరగోళపరుస్తాయి |
| 2. The result mystified the scientists yesterday. | ఆ ఫలితం నిన్న శాస్త్రవేత్తలను గందరగోళపరిచింది |
| 3. Do not mystify others with unclear answers. | స్పష్టంగా లేని సమాధానాలతో ఇతరులను గందరగోళపరచవద్దు |
| 4. He is mystifying the situation with his vague explanations. | అతను తన అస్పష్టమైన వివరణలతో పరిస్థితిని గందరగోళ పెడుతున్నాడు. |
