| Narrate, Narrated, Narrated, Narrating న్యారేట్, న్యారేటెడ్, న్యారేటెడ్, న్యారేటింగ్ | ||
| Narrate న్యారేట్ | ఒక కథ చెప్పడం లేదా సంఘటనల గురించి వివరించడం. | |
| 1. She narrates stories to children every night. | ఆమె ప్రతి రాత్రి పిల్లలకు కథలు చెబుతుంది | |
| 2. She narrated the documentary with great enthusiasm. | ఆమె చాలా ఉత్సాహంతో డాక్యుమెంటరీని వివరించింది. | |
| 3. They are narrating the fairy tale to the children. | వారు పిల్లలకు అద్భుత కథను వివరిస్తున్నారు. | |
| 4. He is narrating his travels to inspire others. | అతను ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా తన ప్రయాణాలను వివరిస్తున్నాడు. | |
| 5.He narrated his experience in the meeting. | అతను సమావేశంలో తన అనుభవాన్ని వివరించాడు | |
| Nationalize, Nationalized, Nationalized, Nationalizing నేషనలైజ్, నేషనలైజ్డ్, నేషనలైజ్డ్, నేషనలైజింగ్ | ||
| Nationalize నేషనలైజ్ | జాతీయం చేయడం (ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవడం) | |
| 1. Governments nationalize key industries for public benefit. | ప్రజల ప్రయోజనానికి ప్రభుత్వాలు ముఖ్య పరిశ్రమలను జాతీయం చేస్తాయి | |
| 2. The government nationalized the railway system last year. | ప్రభుత్వం గతేడాది రైల్వే వ్యవస్థను జాతీయం చేసింది. | |
| 3. They are nationalizing key industries for better management. | మెరుగైన నిర్వహణ కోసం కీలకమైన పరిశ్రమలను జాతీయం చేస్తున్నారు. | |
| 4. He is nationalizing resources to improve public services. | అతను ప్రజా సేవలను మెరుగుపరచడానికి వనరులను జాతీయం చేస్తున్నాడు. | |
| Naturalize, Naturalized, Naturalized, Naturalizing న్యాచురలైజ్, న్యాచురలైజ్డ్, న్యాచురలైజ్డ్, న్యాచురలైజింగ్ | ||
| Naturalize న్యాచురలైజ్ | విదేశీయుడికి పౌరసత్వం ఇవ్వడం లేదా సహజ సిద్దం చేయడం | |
| 1. The country naturalizes eligible immigrants each year. | దేశం ప్రతి సంవత్సరం అర్హులైన వలసదారులకు పౌరసత్వం ఇస్తుంది | |
| 2. The government is naturalizing applicants now. | ప్రభుత్వం ఇప్పుడు అభ్యర్థులకు పౌరసత్వం ఇస్తోంది | |
| 3. They did not naturalize him quickly. | వారు అతనికి త్వరగా పౌరసత్వం ఇవ్వలేదు | |
| 4. He is naturalizing the plants to adapt them to the local environment. | అతను మొక్కలను స్థానిక వాతావరణానికి అనుగుణంగా సహజంగా మారుస్తున్నాడు. | |
| Nauseate, Nauseated, Nauseated, Nauseating నాసియేట్, నాసియేటెడ్, నాసియేటెడ్, నాసియేటింగ్ | ||
| Nauseate నాసియేట్ | అసహ్యం కలిగించడం. | |
| 1. The smell of the spoiled food nauseates me. | చెడిపోయిన ఆహారపు వాసన నాకు వికారం కలిగిస్తుంది. | |
| 2. The strong perfume nauseated her during the meeting. | సమావేశంలో బలమైన సువాసన ఆమెకు అసహ్యం కలిగించింది. | |
| 3. The bad smell has nauseated everyone. | చెడు వాసన అందరినీ అసహ్యపడేలా చేసింది. | |
| 4. The spoiled food nauseated him. | పాడైన ఆహారం అతన్ని అసహ్యపడేలా చేసింది. | |
| Navigate, Navigated, Navigated, Navigating నావిగేట్, నావిగేటెడ్, నావిగేటెడ్, నావిగేటింగ్ | ||
| Navigate నావిగేట్ | దారి కనుగొని ప్రయాణించడం. | |
| 1. She navigates the city using a map. | ఆమె మ్యాప్ ఉపయోగించి నగరంలో దారి కనుగొంటుంది | |
| 2. He navigated the ship across the ocean. | అతను నౌకను సముద్రం మీదుగా నడిపించాడు | |
| 3. She will navigate the route with the help of GPS. | ఆమె GPS సహాయంతో దారిని కనుగొంటుంది | |
| 4. The driver is navigating through traffic now. | డ్రైవర్ ఇప్పుడు ట్రాఫిక్‌లో దారిని కనుగొంటున్నాడు | |
| Neglect, Neglected, Neglected, Neglecting నెగ్లెక్ట్, నెగ్లెక్టెడ్, నెగ్లెక్టెడ్, నెగ్లెక్టింగ్ | ||
| Neglect నెగ్లెక్ట్ | నిర్లక్షం చేయడం | |
| 1. I neglect my health when I work too much. | నేను ఎక్కువ పని చేసినప్పుడు నా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తాను. | |
| 2. She neglected her garden during the busy season. | బిజీగా ఉన్న సమయంలో ఆమె తన తోటను నిర్లక్ష్యం చేసింది. | |
| 3. They are neglecting their responsibilities at work. | వారు పనిలో తమ బాధ్యతలను నిర్లక్షం చేస్తున్నారు. | |
| 4. He is neglecting his studies, which worries his parents. | అతను తన చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడు, ఇది అతని తల్లిదండ్రులను కలవరపెడుతుంది. | |
| Nod, Nodded, Nodded, Nodding నాడ్, నాడెడ్, నాడెడ్, నాడింగ్ | ||
| Nod నాడ్ | అంగీకరిస్తున్నట్లు తల ఊపడం. | |
| 1. She nods when she understands the lesson. | ఆమె పాఠం అర్థమైతే తల ఊపుతుంది | |
| 2. He nodded in agreement during the meeting. | అతను సమావేశంలో అంగీకారంగా తల ఊపాడు | |
| 3. She did not nod at the suggestion. | ఆమె ఆ సూచనకు తల ఊపలేదు | |
| 4. Nod your head to show your answer. | నీ సమాధానం చెప్పడానికి తల ఊపు | |
| Nominate, Nominated, Nominated, Nominating నామినేట్, నామినేటెడ్, నామినేటెడ్, నామినేటింగ్ | ||
| Nominate నామినేట్ | ఒకరిని అధికారికంగా నియమించుట. | |
| 1. I nominate her for the best actress award. | నేను ఆమెను ఉత్తమ నటి అవార్డుకు నామినేట్ చేస్తున్నాను. | |
| 2. They nominated several candidates for the committee. | వారు కమిటీకి పలువురు అభ్యర్థులను నామినేట్ చేశారు. | |
| 3. The group is nominating a new leader for the organization. | సమూహం సంస్థ కోసం కొత్త నాయకుడిని నామినేట్ చేస్తోంది. | |
| 4. He is nominating his friend for the scholarship. | అతను తన స్నేహితుడిని స్కాలర్‌షిప్ కోసం నామినేట్ చేస్తున్నాడు. | |
| Notice, Noticed, Noticed, Noticing నోటిస్, నోటిస్ట, నోటిస్ట, నోటిసింగ్ | ||
| Notice నోటిస్ | గమనించుట | |
| 1. I notice the changes in her behavior lately. | ఈ మధ్య ఆమె ప్రవర్తనలో వచ్చిన మార్పులను గమనిస్తున్నాను. | |
| 2. She noticed a small error in the report. | ఆమె నివేదికలో ఒక చిన్న లోపాన్ని గమనించింది. | |
| 3. They are noticing the improvements in their performance. | వారు తమ పనితీరులో మెరుగుదలలను గమనిస్తున్నారు. | |
| 4. He is noticing the beautiful scenery during the hike. | అతను పాదయాత్ర సమయంలో అందమైన దృశ్యాలను గమనిస్తున్నాడు. | |
| Notify, Notified, Notified, Notifying నోటిఫై, నోటిఫైడ్, నోటిఫైడ్, నోటిఫైయింగ్ | ||
| Notify నోటిఫై | తెలియజేయు | |
| 1. I notify my boss about the meeting changes. | మీటింగ్ మార్పుల గురించి నేను నా బాస్‌కి తెలియజేస్తాను. | |
| 2. They notified the students about the exam schedule. | వారు పరీక్షల షెడ్యూల్ గురించి విద్యార్థులకు తెలియజేసారు. | |
| 3. The team is notifying everyone of the new policy. | బృందం కొత్త పాలసీని అందరికీ తెలియజేస్తోంది. | |
| 4. He is notifying his friends about the party. | అతను పార్టీ గురించి తన స్నేహితులకు తెలియజేస్తున్నాడు. | |
| Nourish, Nourished, Nourished, Nourishing నరిష్, నరిష్డ్, నరిష్డ్, నరిషింగ్ | ||
| Nourish నరిష్ | పోషించడం | |
| 1. I nourish my body with healthy foods. | నేను నా శరీరాన్ని ఆరోగ్యకరమైన ఆహారాలతో పోషించుకుంటాను. | |
| 2. The mother nourished her baby with breast milk. | తల్లి తన బిడ్డను తల్లి పాలతో పోషించింది. | |
| 3. They are nourishing the plants with fertilizer. | వారు ఎరువులతో మొక్కలను పోషిస్తున్నారు. | |
| 4. He is nourishing his mind by reading daily. | అతను రోజూ చదవడం ద్వారా తన మనస్సును పోషించుకుంటున్నాడు. | |
| Nullify, Nullified, Nullified, Nullifying నలిఫై, నలిఫైడ్, నలిఫైడ్, నలిఫైయింగ్ | ||
| Nullify నలిఫై | రద్దు చేయడం. | |
| 1. I nullify my contract due to a breach of terms. | నిబంధనల ఉల్లంఘన కారణంగా నేను నా ఒప్పందాన్ని రద్దు చేస్తాను. | |
| 2. The court nullified the previous ruling. | కోర్టు మునుపటి తీర్పును రద్దు చేసింది. | |
| 3. They are nullifying the effects of the old law. | వారు పాత చట్టం యొక్క ప్రభావాలను రద్దు చేస్తున్నారు. | |
| 4. He is nullifying his subscription to the service. | అతను సేవకు తన సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నాడు. | |
| Nap – Napped – Napped – Napping నాప్ – నాప్ట్ – నాప్ట్ – నాప్పింగ్ | ||
| Nap నాప్ | కొద్దిసేపు నిద్రపోవడం | |
| 1.She naps after lunch every day. | ఆమె ప్రతిరోజూ భోజనం తర్వాత కొద్దిసేపు నిద్రపోతుంది | |
| 2.He napped for an hour yesterday. | అతను నిన్న ఒక గంట పాటు నిద్రపోయాడు | |
| 3. The baby is napping in the cradle now. | బిడ్డ ఇప్పుడు ఊయలలో నిద్రపోతోంది | |
| 4.Nap for a while to feel refreshed. | తాజాగా ఉండేందుకు కొద్దిసేపు నిద్రపోండి | |
| Need – Needed – Needed – Needing నీడ్ – నీడెడ్ – నీడెడ్ – నీడింగ్ | ||
| Need నీడ్ | అవసర పడటం | |
| 1.She needs help with her homework. | ఆమెకు హోంవర్క్‌లో సహాయం అవసరం పడుతుంది | |
| 2. He needed money for his studies. | అతనికి చదువుల కోసం డబ్బు అవసరమైంది | |
| 3. She does not need extra guidance now. | ఆమెకు ఇప్పుడు అదనపు మార్గదర్శనం అవసరం లేదు | |
| 4. I am needing more time to finish work. | నాకు పని పూర్తి చేయడానికి మరింత సమయం అవసరం అవుతోంది | |
| Negotiate – Negotiated – Negotiated – Negotiating నిగోషియేట్ – నిగోషియేటెడ్ – నిగోషియేటెడ్ – నిగోషియేటింగ
| ||
| Negotiate నిగోషియేట్ | చర్చలు జరపడం | |
| 1. They negotiate terms before signing deals. | వారు ఒప్పందాలపై సంతకం చేసే ముందు నిబంధనల గురించి చర్చించుకుంటారు. | |
| 2. The team is negotiating with the client now. | టీమ్ ఇప్పుడు క్లయింట్‌తో చర్చిస్తోంది | |
| 3. They did not negotiate the contract properly. | వారు ఒప్పందాన్ని సరిగా చర్చించలేదు | |
| 4. Negotiate calmly to reach a fair solution. | న్యాయమైన పరిష్కారం కోసం ప్రశాంతంగా చర్చించు | |
| Nibble – Nibbled – Nibbled – Nibbling నిబుల్ – నిబుల్డ్ – నిబుల్డ్ – నిబ్లింగ్ | ||
| Nibble నిబుల్ | చిన్న చిన్న ముక్కలుగా కొరుకుతూ తినడం | |
| 1. The rabbit nibbles fresh carrots quietly. | కుందేలు తాజా క్యారెట్లను మెల్లగా చిన్న ముక్కలుగా తింటుంది | |
| 2. He nibbled the biscuit during the break. | అతను విరామ సమయంలో బిస్కెట్‌ను చిన్న ముక్కలుగా తిన్నాడు | |
| 3. The child is nibbling chocolate now. | పిల్ల ఇప్పుడు చాక్లెట్‌ను చిన్న ముక్కలుగా తింటోంది | |
| Notice – Noticed – Noticed – Noticing నోటిస్ – నోటిస్టు – నోటిస్టు – నోటిసింగ్ | ||
| Notice నోటిస్ | గమనించడం / గుర్తించడం | |
| 1. She notices small details very quickly. | ఆమె చిన్న విషయాలను చాలా త్వరగా గమనిస్తుంది | |
| 2. He noticed the mistake in the paper. | అతను పేపర్‌లో తప్పును గుర్తించాడు | |
| 3. I am noticing improvements in my studies. | నేను నా చదువులో మెరుగుదలను గమనిస్తున్నాను | |
| 4.Notice the instructions before starting work. | పని ప్రారంభించే ముందు సూచనలను గమనించు | |
| Note – Noted – Noted – Noting నోట్ – నోటెడ్ – నోటెడ్ – నోటింగ్ | ||
| Note నోట్ | గమనించడం / గుర్తించడం | |
| 1. She notes important points in her notebook. | ఆమె తన నోట్‌బుక్‌లో ముఖ్యాంశాలను గమనిస్తుంది | |
| 2. He noted the changes in the report. | అతను నివేదికలో మార్పులను గమనించాడు | |
| 3. I am noting key ideas from the lesson. | నేను పాఠం నుండి ముఖ్యమైన ఆలోచనలను గమనిస్తున్నాను | |
| 4.Note the details before writing answers. | సమాధానాలు రాయడానికి ముందు వివరాలను గమనించు | |
| Number – Numbered – Numbered – Numbering నంబర్ – నంబర్డ్ – నంబర్డ్ – నంబరింగ్ | ||
| Number నంబర్ | సంఖ్యలు పెట్టడం / లెక్కించడం | |
| 1. She numbers the pages in her notebook. | ఆమె తన నోట్‌బుక్‌లో పేజీలకు సంఖ్యలు పెడుతుంది | |
| 2. He numbered the questions clearly yesterday. | అతను నిన్న ప్రశ్నలకు స్పష్టంగా సంఖ్యలు పెట్టాడు | |
| 3. Soldiers numbered troops during the World War I. | మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో సైనికులు దళాలను లెక్కించారు | |
| 4.The teacher is numbering the papers now. | గురువు ఇప్పుడు పేపర్లకు సంఖ్యలు పెడుతున్నారు | |
| Nurture – Nurtured – Nurtured – Nurturing నర్చర్ – నర్చర్డ్ – నర్చర్డ్ – నర్చరింగ్ | ||
| Nurture నర్చర్ | పోషించడం / అభివృద్ధి చేయడం | |
| 1. Parents nurture their children with love. | తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమతో పోషిస్తారు | |
| 2. She nurtured her talent from childhood. | ఆమె తన ప్రతిభను చిన్నప్పటి నుంచే అభివృద్ధి చేసింది | |
| 3.The teacher is nurturing students’ skills now. | గురువు ఇప్పుడు విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నారు | |
| 4.They did not nurture the plants properly. | వారు మొక్కలను సరిగా పోషించలేదు | |
| Nourish – Nourished – Nourished – Nourishing నరిష్ – నరిష్ట్ – నరిష్ట్ – నరిషింగ్ | ||
| Nourish నరిష్ | పోషణ ఇవ్వడం | |
| 1. She nourished the plants with organic manure. | ఆమె మొక్కలకు సేంద్రియ ఎరువులతో పోషణ ఇచ్చింది | |
| 2. He did not nourish his body with proper diet. | అతను సరైన ఆహారంతో తన శరీరాన్ని పోషించలేదు | |
| 3. Nourish your mind with good thoughts. | మంచి ఆలోచనలతో నీ మనసును పోషించు | |
| 4.Healthy food nourishes the body properly. | ఆరోగ్యకరమైన ఆహారం శరీరాన్ని సరిగా పోషిస్తుంది | |
| Network – Networked – Networked – Networking నెట్‌వర్క్ – నెట్‌వర్క్డ్ – నెట్‌వర్క్డ్ – నెట్‌వర్కింగ్ | ||
| Network నెట్‌వర్క్ | సంబంధాలు ఏర్పరచుకోవడం | |
| 1. She networks with professionals in her field. | ఆమె తన రంగంలో ఉన్న నిపుణులతో సంబంధాలు ఏర్పరుచుకుంటుంది | |
| 2.He networked with experts at the conference. | అతను సమావేశంలో నిపుణులతో సంబంధాలు ఏర్పరుచుకున్నాడు | |
| 3. She did not network effectively at the event. | ఆమె కార్యక్రమంలో సమర్థవంతంగా సంబంధాలు ఏర్పరచుకోలేదు | |
| 4.Network actively to grow your opportunities. | అవకాశాలు పెంచుకోవడానికి చురుకుగా సంబంధాలు ఏర్పరచు | |
| Near – Neared – Neared – Nearing నియర్ – నియర్‌డ్ – నియర్‌డ్ – నియరింగ్ | ||
| Near నియర్ | దగ్గర కావడం / సమీపించడం | |
| 1. The train nears the station slowly. | రైలు స్టేషన్‌కు నెమ్మదిగా దగ్గర అవుతుంది | |
| 2. He neared the finish line yesterday. | అతను నిన్న ఫినిష్ లైన్‌కు దగ్గరయ్యాడు | |
| 3. Armies neared borders during the World War II. | రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సైన్యాలు సరిహద్దులకు చేరువయ్యాయి | |
| 4.The deadline is nearing quickly now. | గడువు ఇప్పుడు త్వరగా దగ్గరపడుతోంది | |
